Nenu asalu youtube lo eppudu comment post cheyaledhu. First time post chesthunna. Powerful and great temple. Nenu amma varini dharshinchukunnaka nenu korukunnavi naku jarigindhi. Om Shri Manasa Deviye Namaha.....🙏🙏🙏
@@srisowb120karimnagar ki vachi bus stand nudi kalpana hotel ani vuntadhi akada autos available ga vuntae or knr busstand lo thelusukunte buses available vuntae kasimpet ki direct ga ala aena velachu
Very very very very very powerful temple Trust me miku m ayna problem unte pakka visit Manasa Devi temple near karimnagar Manam m ayna korika korukunte pakka nilaveruthadhi Most powerful god Trust me guys
The second greatest temple in india, A temples of great glory, The great temple of emerging in karimnagar distict ganneruvaram mandal khasimpet village(manasa temple)🕉️🕉️🕉️🚩🚩🙏🙏.
సర్పంచ్ గారు చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల లో మొత్తం బిజినెస్ mind అక్కడికి వెళ్ళినవారు ఒక్కరూ కూడా satisfy అవలేదు ముక్కామల వెళ్లినాక మంచి జరిగింది అని చెప్పినవారు లేరు అక్కడి ప్రాంతానికి పవర్ లేదు అంటం లేదు కానీ 5mins pujaki 5000cherjes ఫెసిలిటీ బాలేదు రూం rent 600 స్నానం చేసే అవకాశం కూడా లేదు డబ్బులు గురించి కాదు ఇంత కర్చుచేసినపుడు satisfy ఉండాలి కదా జనాలకి దాని తో పోల్చుకుంటే కశింపెట్ చాలా గొప్ప క్షేత్రం అమ్మవారి తేజస్సు గురించి చెప్పారు ధన్యవాదాలు
విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో కూడా స్వయంభూ నాగమానసాదేవి ఆలయం ఉంది. నిన్ననే అక్కడకు వెళ్లి దర్శనం చేసుకున్నాము. సుమన్ టీవీ వారు అక్కడకు వెళ్లి చూడవచ్చు
అంత దూరం నేనూ ఒంటరిగా రాలేను అమ్మా నాకు మా నాన్నగారు చేసనిపోయారు అమ్మకు ఆరోగ్యం బాగా అవ్వాలి 100 years ఆషు ఇవ్వు అమ్మా.. నాకు మంచి సంబంధం తొరగా నాకు వివాహం జరగాలి అమ్మా మంచి భర్త నూ ఇవ్వు అమ్మా నన్నూ ప్రేమగా ప్రాణం చూసుకొనే భర్తను ఇవ్వు అమ్మా అలాగే పెళ్లి జరిగితే ఎట్టి పరిస్థితి లోను నన్నూ మా భర్త విచిపెట్టకూడదు కలిసిమెలిసి ప్రేమా గా అన్నోన్యo గా ఉండాలి అమ్మా పెళ్లి అయితే మంచి భర్త వస్తే నీ గుడికి వచ్చి దర్శనం చేసుకొంటాము అమ్మా.. నన్ను కరుణించు మాత.. ఓం శ్రీ మనశా దేవీ నమః 🙏🙏🙏🌹🌹🙏🙏🙏
అమ్మ నాకు నాలాంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు తల్లి 🙏🙏🙏🙏🥥🥥🌹🌹
Nenu asalu youtube lo eppudu comment post cheyaledhu. First time post chesthunna. Powerful and great temple. Nenu amma varini dharshinchukunnaka nenu korukunnavi naku jarigindhi. Om Shri Manasa Deviye Namaha.....🙏🙏🙏
Ela vellaali bejjanki nundi
Pls chepandi
Bejjanki to Begumpet road, Kasimmpet village
Abbo
@@srisowb120karimnagar ki vachi bus stand nudi kalpana hotel ani vuntadhi akada autos available ga vuntae or knr busstand lo thelusukunte buses available vuntae kasimpet ki direct ga ala aena velachu
అమ్మ మనసాదేవి సంతానం లేని వాళ్లకి సంతానం కలిగించు తల్లి 🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏అందులో మా అక్క కి కూడా కలిగేట్టు చూడు తల్లి 🙇♀️🙇♀️🙇♀️
Very very very very very powerful temple
Trust me miku m ayna problem unte pakka visit Manasa Devi temple near karimnagar
Manam m ayna korika korukunte pakka nilaveruthadhi
Most powerful god
Trust me guys
बहुत ही सुंदर 🙏🌿🕉️ नमः शिवाय 🌹🌺,1
సంతనాన్ని ప్రసాధించు తల్లి 🙏🙏🙏🙏
Subramanya abishekam tho sadyam aavuthundhi try cheyandi
Must visit place ..
Very powerful
and success of many people....
The second greatest temple in india,
A temples of great glory,
The great temple of emerging in karimnagar distict ganneruvaram mandal khasimpet village(manasa temple)🕉️🕉️🕉️🚩🚩🙏🙏.
ఓం మానసా దేవి నమః🙏🙏🙏🌸🌼💮🌸🌼💮🥀🌹
Mandal emiti khasimpeta ki Jai manasadevi
యా దేవీ సర్వభూతేషు మనసా దేవీ రూపనే సంస్థితా
నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమో నమః
ఓం మాత్రే నమః
ఓం స్వయంభూ మానస దేవి నమో నమః
Nenu UA-cam lo chuse veyllanu temple challa bagundhi
Om manasa devi
అమ్మ🙏 నా భర్త ను నా కొడుకులను చల్లగా చూడు తల్లి 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
ఓం నమః శివాయ
Chala peaceful place
సర్పంచ్ గారు చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల లో మొత్తం బిజినెస్ mind అక్కడికి వెళ్ళినవారు ఒక్కరూ కూడా satisfy అవలేదు ముక్కామల వెళ్లినాక మంచి జరిగింది అని చెప్పినవారు లేరు అక్కడి ప్రాంతానికి పవర్ లేదు అంటం లేదు కానీ 5mins pujaki 5000cherjes ఫెసిలిటీ బాలేదు రూం rent 600 స్నానం చేసే అవకాశం కూడా లేదు డబ్బులు గురించి కాదు ఇంత కర్చుచేసినపుడు satisfy ఉండాలి కదా జనాలకి దాని తో పోల్చుకుంటే కశింపెట్ చాలా గొప్ప క్షేత్రం అమ్మవారి తేజస్సు గురించి చెప్పారు ధన్యవాదాలు
Om sri manasadevye namaha...
Om manasadevi ye namhaa🙏
ఓం మనసా దేవి యే నమహ
Manasa devaya namaha
Om manasa deviye namaha
Manasa Devi namaha
ఓమ్ నమో మానస దేవ్యై నమః శివాయ.
🙏🕉️🙏
My home town..
Om manasa Devi namaha
om manasa deviya namaha🙏🙏
Om manasa devaya namaha 🙏🙏🙏🙏🙏
Temple is super.
Om manasa devaye namaha🙏🙏
ఓం మానస దేవి నమః
Sri mathre namaha 🙏🙏🚩🚩
Om manasadevi
Om namo sivaya
Great of god ❤
Amma naaku santhanam prasadinchu thalli, om sri manasa devi i namaha🙏🙏🙏🙏🙏🙏
I visited this temple.
Super mam meeru ma village varaku vacharu
Sri mathre namaha
Jai Manasa Devi!!
Om maanasadevi
Om sri manasa deviye namaha....na thammudu maradal ki chakkani santhanam prasadinchu thalli...🙏🙏🙏🙏🙏
విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో కూడా స్వయంభూ నాగమానసాదేవి ఆలయం ఉంది. నిన్ననే అక్కడకు వెళ్లి దర్శనం చేసుకున్నాము. సుమన్ టీవీ వారు అక్కడకు వెళ్లి చూడవచ్చు
Ma village god
Nice and akkada ayyagaru chala manchi varu
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
👌👌
my native place karimnagar
Explained very well madam
Amma manasa devi naku ne temple chudalani vundi ..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thali 😢 naku 🙏🥥🌺 Santhanam Kaligtatu devichu Amma
🌹🙏🙏🙏🌹
Akka aa uri prakkane aa uru paruvella swayambhu sri laxmiganapathi temple india lo number 2 khanipaka tharuvatha
my Home Town 😍😍
Yekkada untadi
Akkada temple lo pregnency kosam Pooja cheynchukovadaniki em em techukovalo cheppagalara plzzz
Temple mundhu shop untadi amma andhulo estaru tuesday and friday vellandi red cloth and kobarikaya flowers fruits tesku vellandi
Amma naku manchi santhannani prasadinchu thalli
🙏🙏🙏అమ్మ నాకూ సంతానం ప్రసాదించు తల్లి
Jai manasa devi
Amma daya
అంత దూరం నేనూ ఒంటరిగా రాలేను అమ్మా నాకు మా నాన్నగారు చేసనిపోయారు అమ్మకు ఆరోగ్యం బాగా అవ్వాలి 100 years ఆషు ఇవ్వు అమ్మా.. నాకు మంచి సంబంధం తొరగా నాకు వివాహం జరగాలి అమ్మా మంచి భర్త నూ ఇవ్వు అమ్మా నన్నూ ప్రేమగా ప్రాణం చూసుకొనే భర్తను ఇవ్వు అమ్మా అలాగే పెళ్లి జరిగితే ఎట్టి పరిస్థితి లోను నన్నూ మా భర్త విచిపెట్టకూడదు కలిసిమెలిసి ప్రేమా గా అన్నోన్యo గా ఉండాలి అమ్మా పెళ్లి అయితే మంచి భర్త వస్తే నీ గుడికి వచ్చి దర్శనం చేసుకొంటాము అమ్మా.. నన్ను కరుణించు మాత.. ఓం శ్రీ మనశా దేవీ నమః 🙏🙏🙏🌹🌹🙏🙏🙏
Thappakundda manchi bartha vasthadu medam meku
@@mahendermahi8847 TQ very much andi చాలా ధన్యవాదములు మీకు చాలా మంచి మనసు కు నా 🙏🙏
Me nebare Pitt kastt
A mandal lo unnado telpandi
Thalli naku santhanam kalegeyla chudu ne mandiraniki vasthanu
E temple bejjanki nundi ela vellali
42 days dhiksha annaru kadha ayyagaru em dhiksha ani konchem thelisinavaru cheppandi
Vijayanagaram lo kuda manasi devi ammavaru unnaru
Timeings anito cheppara
Avnu ammavaru chala powerfull naku vellake babu puttadu
ఎలా వెళ్ళాలి
Ee temple exact location cheppandi konchem
Vemulavaki karimnagar ki madhyalo vuntadi andi kasimpet village
chala mandhi mokkindhi nerevertundhani antunaru.....
Nakuturi kadupupandali tali
Amma naku marriage cheyu devi
Pl share d contact me once madam/ sir
ఓం మానస దేవి నమః 🙏🙏🙏
Om sri manasadeviye namaha
Om manasa deviye namaha
ఓం మానస దేవి నమః
🙏🙏🙏🙏🙏
ఓం మానస దేవి నమః
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏