మీ అమ్మ గారి ఆశయము కోసము దేవాలయము నిర్మించారు , మీ సేవలు ఎప్పటికి ఇలాగే జరుగాలని కోరుకుంటున్నాను,గుడికి వచ్చే వారికి కొన్ని నియమాలు పెట్టండి , వేషధారణ , వస్త్రధారణ ,గుడిలోకి వచ్చి నపుడు మౌనంగా మనస్సులో గోవింద నామ స్మరణ , భోజన సమయములో పాటించ వలసిన నియమాలు , ఈ తరం వారికి అంతగా తెలియదు,వాటిని ఏర్పాటు చేయగలరని నా విన్నపము, కనుమరుగై పోతున్న మన ఆచారములను, మన సనాతన ధర్మమును నిల పెట్టిన వారు కూడ అవుతారు.గీతా పారాయణము, భాగవతము, భారతము, నేర్పించే విధంగా తీర్చి దిద్దండి . ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు మీ పైన మన అందరి పైన వుండాలని కోరుకుంటున్నాను , దేవాలయము చాల బాగా నిర్మించారు .🙏👌🏻💐అభినందనలు .
మన భువనగిరి వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూయించినందుకు v6 ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏 ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ
అవునండి నేను కూడా స్వర్ణ గిరి క్షేత్రాన్ని దర్శించాను చాలా బాగుందండి మన హైదరాబాదులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా బాగుంది అందరూ పోయి దర్శించుకుని రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా దర్శించుకున్నాను చానా బాగుంది నా భార్య పిల్లలతో కలిసి నేను సంతోషంగా వెళ్లి వచ్చాను చాలా బాగుంది అందరూ మన తెలంగాణ వాసులు సంతోషంగా వెళ్లి దర్శించుకోవాలని అందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది నిజాంబాద్ డిస్టిక్ కోటగిరి మండల్ ఎత్తు ఉండ గ్రామము నా పేరు బి దత్తాత్రి
Sir The construction of Temple is very good . The anchoring of that lady also good .Sir you have fulfilled your mother desire and constructed temple. Thanks.
Just Superb!!! This will be another TTD in the making in a short while from now. I doubt if people will have such a leisurely darshanam as now. The temple trustees will have to buy more land from now onwards itself. This space will soon become highly over crowded. It needs a lot of amenities centers. You will need multiple banks operating, safe chests for cash & jewelry, elaborate offices. I already find the absence of a medical aid center or an emergency health care center. Then again the most necessary item is the transport sections for men & materials, godowns, huge cold storages, inventory, supply chains, security & then a host of it. This will be a town within a town. Lets wish all the promoters the best of luck to carry on this great idea for generations to come. Om 🕉 🙏 Namo Shri Lakshmi Venkateshwaraya Namaha. 🙏
హైదరాబాద్ నుండి భువనగిరి దగ్గర ఎల్లమ్మ గుడి ఎదురుగా టర్ణ్ తీసుకుంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే నుండి వస్తే భువనగిరి బస్టాండ్ లో దిగితే ఆటోలు చాలా అవలేబుల్ ఉంటాయి అలాగే బస్సు భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గర అవుతారు అక్కడినుండి చాలా ఆటోలు అవలేబుల్ ఉంటాయి
సార్ మీరు గోల్కొండ ఎక్స్ ప్రెస్ ట్రేడ్ కు రావచ్చు సార్ భువనగిరి రైల్వే స్టేషన్లో దిగితే బయట నుండి హైదరాబాద్ బస్సు అర్డినర్ లో ఎక్కి భువనగిరి ఎల్లమ్మ గుడికి టికెట్ తీసుకోండి సార్ 10 రుపాయలు టికెట్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటో లో స్వర్ణగిరి టెంపుల్ అంటే ఆటో వాళ్లు 100, 150, రూపాయలకు ఆటోలో నలుగురు, ఐదుగురు ని టెంపుల్ వరకు దించుతారు లేదా మీరు విజయవాడ నుండి హైదరాబాద్ కు బస్సులో వస్తే భువనగిరి బస్సు ఎక్కి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది అక్కడ దిగండి మీకు ఒపికవుంటే నడుచుకుంటు వెల్ల వచ్చు ఓక కిలోమీటర్ నర ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ జై శ్రీమన్నారాయణ
Om Namovenkatesha me ammagari korika prakaram meru entha pedda kattadam kattinchinadulaku Telangana prajala adrustam me janma dhanyam tammulu .A ammaki ma vandanalu me bhagavantuni aservachanalu.🙌🙌👍👌💐
రియల్ ఎస్టేట్ కోసమే అయితే నాలుగు షాపింగ్ మాల్స్, ఒక హై క్లాస్ వెంచర్, ఒక హాస్పిటల్, ఓ కోటి రూపాయలు లో ఒక గుడి కట్టేస్తే వాళ్లకు ఈ గుడి కన్నా తక్కువ టైం పట్టేది తక్కువ డబ్బుల్లో అయిపోయేది. ఏడు సంవత్సరాలు కష్టపడి కోట్లు ఖర్చు చేసి ఈ గుడి కట్టాల్సిన అవసరం లేదు. ఒక గుడి కట్టడం అంటే రోడ్డు ని కబ్జా చేసి నాలుగు గోడలు లేపి మసీద్ కట్టడం కాదు
గుడి మంచిగానే కట్టారు మేము మా ఫ్యామిలీ మొత్తము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ వచ్చే రూట్ లో స్వర్ణ గిరి టెంపుల్ చూడ్డానికి వస్తే మెయిన్ రోడ్డు నుండి గుడి వరకు ట్రాఫిక్ జామ్ ఒక్క కారు కూడా ముందుకు పోవడానికి ప్లేస్ లేదు పక్కన ఎక్కడైనా ఆపు దాము అంటే గోడలు కట్టేశారు ముందుగా రోడ్డు పెద్దగా చేస్తే బాగుంటుంది మేము ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడి గుడి మెట్లు ఎక్కి లోపల దర్శనం చేసుకోలేక పోయినాము స్వామి దర్శనం కాలేదని చాలా బాధపడ్డాను దయచేసి రోడ్డు ఫోర్ వే లైన్ చేయవలసిందిగా నా మనవి కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా లేదు పబ్లిక్ ఎక్కువ వస్తే స్వామి దర్శనం అవుతలేదు పిల్లలతో టి క్యూ లైన్లో నిలబడాలి అంటే చాలా కష్టం దయచేసి క్యూ లైన్ లో కూర్చోవడానికి అవకాశం కల్పించండి గుడి సంబంధించిన ట్రస్ట్ వారిని నేను వేడుకుంటున్నాను ఇట్లు ఏం సహదేవరెడ్డి హైదరాబాద్
మీ అమ్మ గారి ఆశయము కోసము దేవాలయము నిర్మించారు , మీ సేవలు ఎప్పటికి ఇలాగే జరుగాలని కోరుకుంటున్నాను,గుడికి వచ్చే వారికి కొన్ని నియమాలు పెట్టండి , వేషధారణ , వస్త్రధారణ ,గుడిలోకి వచ్చి నపుడు మౌనంగా మనస్సులో గోవింద నామ స్మరణ , భోజన సమయములో పాటించ వలసిన నియమాలు , ఈ తరం వారికి అంతగా తెలియదు,వాటిని ఏర్పాటు చేయగలరని నా విన్నపము, కనుమరుగై పోతున్న మన ఆచారములను, మన సనాతన ధర్మమును నిల పెట్టిన వారు కూడ అవుతారు.గీతా పారాయణము, భాగవతము, భారతము, నేర్పించే విధంగా తీర్చి దిద్దండి . ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు మీ పైన మన అందరి పైన వుండాలని కోరుకుంటున్నాను , దేవాలయము చాల బాగా నిర్మించారు .🙏👌🏻💐అభినందనలు .
U R 💯 % correct
😅😅😅A😊😊
❤❤
53:26 @@chandrashekarkokkalla5408
0
Today swamy vari dharshana cheaukonam..chala ante chala chala హ్యాపీగా ఉంది..జై శ్రీమన్నారాయణ ❤❤
ఓం నమో శ్రీ స్వర్ణగిరి వాసా నామో నమః, v6 మరియు చాలా విపులంగా వివరిస్తున్నారు వ్యాఖ్యాత గారికి అభినందనలు
Most beautiful and most powerful divine place in this entire telengana ❤🙏
మన భువనగిరి వచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూయించినందుకు v6 ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏 ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ
అవునండి నేను కూడా స్వర్ణ గిరి క్షేత్రాన్ని దర్శించాను చాలా బాగుందండి మన హైదరాబాదులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా బాగుంది అందరూ పోయి దర్శించుకుని రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా దర్శించుకున్నాను చానా బాగుంది నా భార్య పిల్లలతో కలిసి నేను సంతోషంగా వెళ్లి వచ్చాను చాలా బాగుంది అందరూ మన తెలంగాణ వాసులు సంతోషంగా వెళ్లి దర్శించుకోవాలని అందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది నిజాంబాద్ డిస్టిక్ కోటగిరి మండల్ ఎత్తు ఉండ గ్రామము నా పేరు బి దత్తాత్రి
Accommodation facilities unaya
Rating 10/10 for video graphics ❤
చాలా బాగుంది టెంపుల్
భువనగిరి కి రండి..❤
Chala Baga chupicharu mam v6 vala ki thank u so much
స్వామి వారి ఆలయం నిర్మాణం పూర్తి చేసిన నిర్మాణ దాత, ఈ temple ki పని చేస్తున్న కూలీలు, వారి జన్మ ధన్య మయినది,🙏🙏🙏🌹🌹🌹ఓం నమో నారాయణాయ ❤
Very excited.
Very good very good
Chala Great Sir Meeru Ammagari kosam Gudikattiyyadam Nizamga Haatsap......🙏
Great sir. Felt happy. My heart filled with tears with happiness. Great brothers,🙏
ఓం నమో వెంకటేశాయ 🙏🏻చాలా బావుంది
స్వర్ణ గిరి టెంపుల్ చాలా బాగుంది అందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి
నాకు తెలిసి తిరుపతిలో కూడా ఇంత బాగా లేదండి మన హైదరాబాదులో చానా బాగుంది క్షేత్రము అందరు దర్శించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Asalu ee guditho polchukunte thirupathi deniki panikiradu. Ikkada itha pettukoni thirupathi ki poyinodu budhi leni yadhavale.
Tirupati lo unna Venkateswara swamy koni thousand years nundi mahimalu chupistunadu daniki adaralu unavi anduke akadaku veltharu temple chusenduku kadu swamy kosam tirupati veltharu
Don't compare with Tirumala
@@anakalis9182there are many ancient temples in Telangana. How many you visited and how can you compare a 2024 temple with centuries old Tirupathi
@@anakalis9182avuthe Inka nundi tirumala Tirupati vaipu asalu raaku.
చాల గొప్ప తల్లి మీకు పాదాభివందనం
Sir The construction of Temple is very good . The anchoring of that lady also good .Sir you have fulfilled your mother desire and constructed temple. Thanks.
స్వర్ణ గిరి వెంకటేశ్వర్ల ఆలయం చూపించినదుకు v6వారికి ధన్యవాదలు.
Just Superb!!! This will be another TTD in the making in a short while from now. I doubt if people will have such a leisurely darshanam as now. The temple trustees will have to buy more land from now onwards itself. This space will soon become highly over crowded. It needs a lot of amenities centers. You will need multiple banks operating, safe chests for cash & jewelry, elaborate offices. I already find the absence of a medical aid center or an emergency health care center. Then again the most necessary item is the transport sections for men & materials, godowns, huge cold storages, inventory,
supply chains, security & then a host of it. This will be a town within a town. Lets wish all the promoters the best of luck to carry on this great idea for generations to come. Om 🕉 🙏 Namo Shri Lakshmi Venkateshwaraya Namaha. 🙏
మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఓం నమో వేంకటేశాయ నమః
Thanks for V6 Channel.
Om namo Narayana.
From Ahmedabad. Gujarat
Very beautiful temple. Visit once again
Wooww very nice govindaa govindaa 🙏🙏
చాల బాగుండి గుడి యాదగిరిగుట్టకి దగ్గరగా భక్తులకి సేవచేయడానికి చాల బాగా కట్టారు
Ticket amaina undhaa ladha free aaaa
Very nice gudi and architecture
Om namha Venketeshy
ఓం నమో వెంకటేశాయ 🙏 స్వామి వారి గుడి అద్భుతం 🙏
హైదరాబాద్ నుండి భువనగిరి దగ్గర ఎల్లమ్మ గుడి ఎదురుగా టర్ణ్ తీసుకుంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే నుండి వస్తే భువనగిరి బస్టాండ్ లో దిగితే ఆటోలు చాలా అవలేబుల్ ఉంటాయి అలాగే బస్సు భువనగిరి ఎల్లమ్మ గుడి దగ్గర అవుతారు అక్కడినుండి చాలా ఆటోలు అవలేబుల్ ఉంటాయి
Hyderabad nundi buses available unnaya??
Please guide cheyandi
Swanagiri, Bhuvanagiri, Raigiri, Yadagirigutta, Bhuvanagiri Jilla Mottham Adyadimikam Sirinivasa Govindha Swaranagiri Vasa Govindha
Super Temple
Viziawada nundi yela vellali.pls send ma'am
సార్ మీరు గోల్కొండ ఎక్స్ ప్రెస్ ట్రేడ్ కు రావచ్చు సార్ భువనగిరి రైల్వే స్టేషన్లో దిగితే బయట నుండి హైదరాబాద్ బస్సు అర్డినర్ లో ఎక్కి భువనగిరి ఎల్లమ్మ గుడికి టికెట్ తీసుకోండి సార్ 10 రుపాయలు టికెట్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటో లో స్వర్ణగిరి టెంపుల్ అంటే ఆటో వాళ్లు 100, 150, రూపాయలకు ఆటోలో నలుగురు, ఐదుగురు ని టెంపుల్ వరకు దించుతారు లేదా మీరు విజయవాడ నుండి హైదరాబాద్ కు బస్సులో వస్తే భువనగిరి బస్సు ఎక్కి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది అక్కడ దిగండి మీకు ఒపికవుంటే నడుచుకుంటు వెల్ల వచ్చు ఓక కిలోమీటర్ నర ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ జై శ్రీమన్నారాయణ
Try to get in bhongir railway station.from there you can catch auto or RTC bus which is 10 km.
Om Namo Venkatesaya.Very good video.
Nice video, very informative thanks.
Good information akka🙏🙏
Sir we are ver happyyyyyyy i miss for this moment big think you life its successful we are happy
యాదాద్రి జిల్లాకు మూడు పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట స్వర్ణ గిరి వేములకొండ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి చాలా హైట్ ఉంటది గుట్ట పచ్చడి వాతావరణం ఉంటది
What about Mastyagiri Narsimha swamy ? Is it not in Yadagiri district?
Thanks for the good information
Chala bagundi, thank you chandravva
Awesome thank you chinnu
Thanks for information 🎉🥰
Chala baaga kattinaru 👍 venkateshwara swamy krupa meeku thappakunda vuntadhi 🙏
🙏🏽🙏🏽🙏🏽 జై లక్ష్మీనరసింహ స్వామికి జై 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹
చాలా అద్భుతం
Temple Caman Excelent & Entrance Good
Super wonderful super Temple
We are very proud of you guys, sons of Rama Rao and grandsons of Manepally Subbaiah. Lord Venkateswara and Kanyakaparameshwari bless you.
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🌹🌹❤️
🙏🏽🙏🏽 ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏽🙏🏽 జైశ్రీరామ్ 🙏🏽🙏🏽 జై హనుమాన్🙏🏽🙏🏽 ఓం నమో నారాయ నమః🙏🏽🙏🏽🌹🌹🌹🌹
Adbutham excellent om name venkatesa darsanam awalli 0m
ఈ టెంపుల్ ఎక్కడ వుంది తెలియజేయండి
యాదాద్రి భువనగిరి
Hyderabad nundi bhongir 40 km
Chla macigaundi jai shree venkatesa swarngiri ,
Superb sir
Kastalu vunna, prathi okkar apadhabandhavudu ina ee srinivasudu ni dharshanam cheskondi om namo venkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
each and every part of this swarnagiri temple is very miracle
Temple chaala bagundi
In this video starting Which song playing in background music please tell me any one...
Om Namo Venkatesaya 🙏💐
Can we stay they??
Chala bagundi 🙏🙏🙏
ఓం నమో వాసుదేవాయ 🙏🙏🌹🥥
Govinda Govinda. Om namo Venkateshaya namaha.
Namo venkatesa ya namah ha
❤Super Temple ❤
Amovenkatesayaaha.wonderful
Tempulu chala bagundhi
Om namo narayanaya, om namo venkateshaya🙏
స్వర్ణ గిరి యాదాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత అందమైన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం.. హ్యాట్సాఫ్ to క్రియేటర్స్........
Thank you manepally❤
Amma chala baga choopinchinav thalli swarnagiri swamini. neeku chaka chala dhanyavadhamulu🙏
Om Namovenkatesha me ammagari korika prakaram meru entha pedda kattadam kattinchinadulaku Telangana prajala adrustam me janma dhanyam tammulu .A ammaki ma vandanalu me bhagavantuni aservachanalu.🙌🙌👍👌💐
Om Namo Narayanaya 🌺🌺🙏🙏
Om namo venkateshaya 🎉🎉
Room facility unnai akada
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
wonderful temple
Best devotional temple in Telangana
Jai Vasavi Matha Jai Jai Jai Vasavi Matha 🙏
Jai srimannarayana💐💐🙏🙏
Om Namo Venkateshya namaha🎉🎉🎉🎉🙏🙏🙏🙏
Myhome and chinajeyar swamy built ?? Ayete real-estate kosam aa
Mee ru hinduvaa muslimaa
రియల్ ఎస్టేట్ కోసమే అయితే నాలుగు షాపింగ్ మాల్స్, ఒక హై క్లాస్ వెంచర్, ఒక హాస్పిటల్, ఓ కోటి రూపాయలు లో ఒక గుడి కట్టేస్తే వాళ్లకు ఈ గుడి కన్నా తక్కువ టైం పట్టేది తక్కువ డబ్బుల్లో అయిపోయేది. ఏడు సంవత్సరాలు కష్టపడి కోట్లు ఖర్చు చేసి ఈ గుడి కట్టాల్సిన అవసరం లేదు.
ఒక గుడి కట్టడం అంటే రోడ్డు ని కబ్జా చేసి నాలుగు గోడలు లేపి మసీద్ కట్టడం కాదు
Jaiho Manepalli Family 🙏
Chala bagundandi Temple
Om Namo Venkateshaya 🙏
Jai shree venkatesa namaha om namah
Annadanam timings cheppagalara evaraina
Govindaaa🙏🙏🙏🙏🙏
Stay chayadane ke guest house/ rooms available yamayena vunnaya
Oka Nidra chayali antay room soukaryam vumda pls teliya chayamde
నైట్ stay చేసే fasility ఉంటదా
Jai Sri ram Jai Sri Krishna
Jai venkatesh namaste 🙏 💖
Om namo narayanaya
Om namo swarnagiry
Om Namo Venkateshaya
ఎక్కడ ఉంటుంది పోవడం ఎలా
యాదాద్రి భువనగిరి
Nearby bhuvanagiri
Nearby bhuvanagiri
Super 🎉🎉
Swarnagiri lo swamivarini chupaledu
Ayodhyalo Lo Sramulavani chupincharu
Miru Swamiki chupiste bagundedhi
Omnamo sri Venkateshya
Chala ante chala bagundhi
గణేష్ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది
Govinda🙏
గుడి మంచిగానే కట్టారు మేము మా ఫ్యామిలీ మొత్తము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని రిటర్న్ హైదరాబాద్ వచ్చే రూట్ లో స్వర్ణ గిరి టెంపుల్ చూడ్డానికి వస్తే మెయిన్ రోడ్డు నుండి గుడి వరకు ట్రాఫిక్ జామ్ ఒక్క కారు కూడా ముందుకు పోవడానికి ప్లేస్ లేదు పక్కన ఎక్కడైనా ఆపు దాము అంటే గోడలు కట్టేశారు ముందుగా రోడ్డు పెద్దగా చేస్తే బాగుంటుంది మేము ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడి గుడి మెట్లు ఎక్కి లోపల దర్శనం చేసుకోలేక పోయినాము స్వామి దర్శనం కాలేదని చాలా బాధపడ్డాను దయచేసి రోడ్డు ఫోర్ వే లైన్ చేయవలసిందిగా నా మనవి కార్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా లేదు పబ్లిక్ ఎక్కువ వస్తే స్వామి దర్శనం అవుతలేదు పిల్లలతో టి క్యూ లైన్లో నిలబడాలి అంటే చాలా కష్టం దయచేసి క్యూ లైన్ లో కూర్చోవడానికి అవకాశం కల్పించండి గుడి సంబంధించిన ట్రస్ట్ వారిని నేను వేడుకుంటున్నాను ఇట్లు ఏం సహదేవరెడ్డి హైదరాబాద్
Jai venkateswara swamy
Free darshanam or tickets.....,,,
Cheppagalaru
Please
All r available
Pray to God to remove this special tickets which divide people.