Instead of waiting for the government or courts orders if people can voluntarily support and implement such great moves India can definitely move ahead in many ways.
ఇంతకుముందు కూడా DJ permission లేదు కాని. అందరూ పెట్టారు. మా ఊరిలో పాపం అప్పుడే కట్టిన గోడ DJ చప్పుడు కి కూలి పోయింది. ఇంకో విషయం ఏమిటి అంటే... మనం ఆ number కి కాల్ చేస్తే మన name leak చేస్తారు అని అనుకోని నేను చేయలేదు. ఎందుకంటే పోలీసులు డబ్బులు లేకుండా permission ఇవ్వకపోవచ్చు లేదా ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉండొచ్చు.
Good news. This decision to be implemented throughout the country. Particularly patients, children n old people are put to many health issues due sound pollution.
Yes maam...i really pray that this gets implemented irrespective of any religion..i hope they dont politicize this...whether the DJ is played for any religious or personal reasons,the damage that is being caused is faced by all of us😢...
I support the decision to ban dj sounds.lts a major public nuisance. Please bring it to the notice of the government and at same time it is necessary to create awareness among the public
Really good decision. Hope they implement it strictly, we have two pets at home, and during these procession and bursting crackers they won’t eat, and shiver very badly. It takes two days to get normal. Nothing against anyone, but like you have highlighted pets suffer. Can understand how the street dogs suffer during this time.
Thank god for the decision but doubtful about its implementation Dj ante ne bhayam pudtundi hyd lo Students aite Chadvalemu, nidra radu , full headache.
Every day early in morning kuda night duty chesi nidra patte time lo full sound tho church vallu songs pedtaru and valladi aipoina next 5mts ke azan sound untumdi...pls rectify ... pls stop loud musics before 7am and after 10pm....🙏
ఎవరు చచ్చిపోతే మాకేంటండి మేము తాగుతాం డాన్స్ లు వేస్తాం విపరీతమైన డీజే సౌండ్ తో ఎంజాయ్ చేస్తాం.... అసలు అలా చెయ్యడానికే మేము దేవుడి పేరుతో ఉత్సవాలు చేసేది..... బూతు పాటలు వినడానికి పందిళ్ళు, తాగేసి డాన్స్ చెయ్యడానికి ఊరేగింపులు..... హిందూ ధర్మం ఏమైపోతే మాకెందుకు, ఎవడెలాపోతే మాకెందుకు.... మా ఉద్దేశం లో భక్తి అంటే ఇదే.... మేము మారము.....
Madam మా apartment సెల్లార్ ఇంకా flots లో పెద్ద sound తో పూజలు భజనలు చేస్తున్నారు మేము 60+ age వాళ్ళం bp heart patient ఇద్దరం. ఇంకా చంటిబిడ్డలు pregnent ladies patients ఉన్నారు మావి 90 flots ఇలా sounds చేయొచ్చా మేము ఏమ్ చేయాలి
హైదరాబాద్ లో ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం 100 కి వందల్లో ఫోన్లు రావటం, ఆఫీసర్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవటం. మనకెందుకులే అనుకోకుండా ఎక్కువ మంది కంప్లైంట్ చెయ్యటం వల్ల అక్కడ కూడా అలాంటి నిర్ణయం రావొచ్చు. ఓపిక రిసోర్సెస్ ఉంటే కోర్టు లో పిల్ వేయొచ్చు.
Ayina manchiga hindu Ganesh festival matramey kakunda muslim festival brecentbga jerigina Dani gurinchi kuda chepadu Muslim religion heads and hindu religion heads tho discussion chestha anadu Ila meru asalu muslim festival and valla gurinchi matladaka potey bias avadha secular bias
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నేను పూర్తిగా పూర్తిగా సమర్ధిస్తున్నాను
మా వీధులో ఊరేగింపులు వెళుతుంటే ఇంట్లో దూరి, తలపులు, కిటికీలు వేసేసుకుంటాను. ఎందుకంటే ఆ మోతకు నా హార్టు బీట్ అంతలా మారిపోతుంది.
డిజె సౌండ్స్ బ్యాన్చేయాలి
చాలా చాలా ఆరోగ్యం మరియు సంతోషం.
Great decision
Thanks for good video, we need a peaceful atmosphere not loud sound
CM sar g good job
Instead of waiting for the government or courts orders if people can voluntarily support and implement such great moves India can definitely move ahead in many ways.
Great move.
It should be implemented in A.P also
100%
ఈ నిర్ణయం మంచిది నేనూ దీనిని సమర్తిస్తున్నాను
ఇంతకుముందు కూడా DJ permission లేదు కాని. అందరూ పెట్టారు. మా ఊరిలో పాపం అప్పుడే కట్టిన గోడ DJ చప్పుడు కి కూలి పోయింది. ఇంకో విషయం ఏమిటి అంటే... మనం ఆ number కి కాల్ చేస్తే మన name leak చేస్తారు అని అనుకోని నేను చేయలేదు. ఎందుకంటే పోలీసులు డబ్బులు లేకుండా permission ఇవ్వకపోవచ్చు లేదా ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉండొచ్చు.
Good news. This decision to be implemented throughout the country. Particularly patients, children n old people are put to many health issues due sound pollution.
Yes maam...i really pray that this gets implemented irrespective of any religion..i hope they dont politicize this...whether the DJ is played for any religious or personal reasons,the damage that is being caused is faced by all of us😢...
మూఢనమ్మకాలు పోవాలి. పొల్యూషన్ తగ్గాలి
Andhra Pradesh also ban to DJ
I support the decision to ban dj sounds.lts a major public nuisance. Please bring it to the notice of the government and at same time it is necessary to create awareness among the public
Really good decision. Hope they implement it strictly, we have two pets at home, and during these procession and bursting crackers they won’t eat, and shiver very badly. It takes two days to get normal. Nothing against anyone, but like you have highlighted pets suffer. Can understand how the street dogs suffer during this time.
Thank god for the decision but doubtful about its implementation
Dj ante ne bhayam pudtundi hyd lo
Students aite Chadvalemu, nidra radu , full headache.
ఇతరులుకు ఇబ్బంది పెట్టే వళ్ళే ఇలాంటి పనులు చేస్తారు 😊
Good Decision
Wish AP govt also ban this DJs for elderly people that sound beats on heart
Applying for all' india
మరి మా tanatan batch కి టైం పాస్ ఎట్లా madam.. కజరంగ్.. పాట లేనిదే.. మాకు నిద్ర పట్టదు
They are very harmful to children . even adults ...it should has also to be banned in ap
Good decision by ts government❤
Ilantiy vatini aapadam manchidi
Every day early in morning kuda night duty chesi nidra patte time lo full sound tho church vallu songs pedtaru and valladi aipoina next 5mts ke azan sound untumdi...pls rectify ... pls stop loud musics before 7am and after 10pm....🙏
Any time of the day sound pollution is harmful and awful
Yah hindhu festival pollution is more compare to others
@@mohammadinthiyaz7422 sound pollution in anyform is condemned whether it is from hindu source or other religions...
👍👍👍👌👌👌
As a Muslim i appreciate this
అతిక్రమిస్తే ఎన్ కౌంటర్ చెయ్యాలి
ఎవరు చచ్చిపోతే మాకేంటండి మేము తాగుతాం డాన్స్ లు వేస్తాం విపరీతమైన డీజే సౌండ్ తో ఎంజాయ్ చేస్తాం.... అసలు అలా చెయ్యడానికే మేము దేవుడి పేరుతో ఉత్సవాలు చేసేది..... బూతు పాటలు వినడానికి పందిళ్ళు, తాగేసి డాన్స్ చెయ్యడానికి ఊరేగింపులు..... హిందూ ధర్మం ఏమైపోతే మాకెందుకు, ఎవడెలాపోతే మాకెందుకు.... మా ఉద్దేశం లో భక్తి అంటే ఇదే.... మేము మారము.....
First make responsible for the police under their judistriction. Police by taking money allow this nonsence.
Andhra lo kuda ban ithay bagundunu please vundo ledo cheppande
Madam మా apartment సెల్లార్ ఇంకా flots లో పెద్ద sound తో పూజలు భజనలు చేస్తున్నారు మేము 60+ age వాళ్ళం bp heart patient ఇద్దరం. ఇంకా చంటిబిడ్డలు pregnent ladies patients ఉన్నారు మావి 90 flots ఇలా sounds చేయొచ్చా మేము ఏమ్ చేయాలి
మాది విజయవాడ
హైదరాబాద్ లో ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం 100 కి వందల్లో ఫోన్లు రావటం, ఆఫీసర్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవటం. మనకెందుకులే అనుకోకుండా ఎక్కువ మంది కంప్లైంట్ చెయ్యటం వల్ల అక్కడ కూడా అలాంటి నిర్ణయం రావొచ్చు. ఓపిక రిసోర్సెస్ ఉంటే కోర్టు లో పిల్ వేయొచ్చు.
Please ban DJ in Telangana 🙏
watch this issue be raised by bjp saying that sanatana dharma is being suppressed
BJP MLA Rajasingh was there in the meeting leading to the decision. Hope he will stick to the word.
@@mahuamedia He is master in giving hate speeches
All of you should put the messages to the CBN and Lokesh Garu to ban DJ sounds in AP also
Ippudu bjp andhabhakts vachi congress government kavali ani hindus opposite ga chestundi antaru
Intha kanna ekkuva mandi smoking and alcohol consume cheyyadam valana chanipotunnaru.. Vatini enduku ban cheyyaru??
Ayina manchiga hindu Ganesh festival matramey kakunda muslim festival brecentbga jerigina Dani gurinchi kuda chepadu
Muslim religion heads and hindu religion heads tho discussion chestha anadu
Ila meru asalu muslim festival and valla gurinchi matladaka potey bias avadha secular bias
రోజుకు 5 సార్లు అజాన్ ముందు ఆపాలి