లంచాల భారత వికృత విశ్వరూపానికి ఇంతకంటే ప్రతీక లేదు.. వెంటనే సైనిక పాలన పెట్టి దేశంలో అవినీతి నిర్మూలన చేయకపోతే మన దేశం కూడా మరో పాకిస్థాన్ కావడం ఖాయం..!!
సార్ జగన్ గారు సీఎం గా వున్నప్పుడు జరిగిన పవర్ purchase అగ్రిమెంట్ adani తో డైరెక్ట్ అగ్రిమెంట్ జరగనప్పుడు, అలాగే యూనిట్ ధర 2-49 మాత్రమే వున్నప్పుడు అంటే గతంలో అంటే 2018 లో cbn గారు యూనిట్ ధర 6/- లకు కొన్నప్పుడు ఇంకా ఎన్ని ముడుపులు అంది వుంటాయో కదా సార్.
హలో జగన్ వీరాభిమాని! కొంచెం తగ్గండి. జగన్ యూనిట్ ₹. 2.49 కి కొన్నప్పుడు బయట యూనిట్ ₹. 1.98 ఉంది. CBN యూనిట్ 5.40 కి కొన్నప్పుడు బయట 6.20 ఉంది. అది తేడా!
బీజేపీ సహకారం లేకుండా ఇంతటి పెద్ద అవినీతి జరగదు. గతంలో అనేక కేసుల్లో కాపాడినట్లే ఈ కేసులో కూడా బీజేపీ ప్రభుత్వం అదానీని కాపాడుతుంది. వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కేసుపై దర్యాప్తు జరిపి దోషులను చట్టప్రకారం శిక్షించాలని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. లేకపోతే టీడీపీ, జనసేన కూడా ఇందులో భాగం ఉందని నమ్మాల్సి వస్తుంది.
😂 జగన్ కు సంబంధం వుంటే, యెందుకు జగన్కు లంచం ఇచ్చాడు?! నారా చంద్రబాబు నాయుడు చౌదరీ సమయంలో యూనిట్ ధర చాలా యెక్కువగా ఒప్పందం కుదిరింది, దానిని జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ధర తగ్గించాడు , అందుకే జగన్ మీద పగ పట్టీ 😊😢😢.
ఆదాని .. లంచాలు .. అగ్రీమెంట్ ఏమిటి ?? మన రాష్ట్రం లో 12, 500 MU విద్యుత్ ని వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విధ్యుత్ అవసరం ఉంది . 2019 లో YSRCP అధికారంలోకి వచ్చే నాటికి 5 రూపాయల 10 పైసలకు విధ్యుత్ కొంటున్నాం . దీనిని కొనసాగించడానికి 10 వేల MU విధ్యుత్ ని రాష్ట్రంలో Solar Power ద్వారా ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించింది . 2020 నవంబరు లో 6400 MU కోసం టెండర్స్ పిలవడం జరిగినది . 24 Bids వచ్చాయి. ఒకొక్కరూ 2 రూపాయల 49 పైసల నుండి 2 రూపాయల 51 పైసల వరకు bids వచ్చాయి . న్యాయపరమైన అంశాల వలన ఇది అమలు కాలేదు . SECI అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Solar Energy Corporation India Limited ఒక నవరత్న కంపెనీ 7000 MU లని 2 రూపాయల 49 పైసలకు ఇస్తాం అని ముందుకువచ్చింది. దీనికి అదనంగా వేరే రాష్ట్రాల నుండి సరఫరా అయ్యే విద్యుత్ కి Transmission charges రాష్ట్రం చెల్లించాల్సిన charges కూడా తీసేసింది. ఈ సంస్థ కేంద్ర బొగ్గు & Renewable Energy మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఈ సంస్థ వివిద సంస్థల నుండి కొని వివిద రాష్ట్రాలకు అమ్మ వచ్చు అని ఆమోదం తెలిపింది . SECI/C&P/RfS/2GWMANUFACTURING/P-3/R1/062019 dated 25.06.2019 ఇలా చేయడం వలన (5.1 రూపాయల బదులుగా 2.49 రూపాయలకు కొనడం వలన ) 2018- 19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఏడాదికి దాదాపుగా 3700 కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీద పడకుండా ఉంటుంది . ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఉంటుంది . ఆలోచించాల్సిన విషయం :- 1) ఎక్కడా కూడా ఆదాని సంస్థ కి జగన్ ప్రభుత్వం డబ్బు చెల్లించలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం & Discoms కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECI కి చెల్లిస్తుంది . 2) 5.10 రూపాయలకు కొంటున్న విధ్యుత్ కంటే 2.49 రూపాయలకు కొంటే రాష్ట్రానికి లాభామా నష్టమా ? 3 ) కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విధ్యుత్ కొంటే మనకి ఆదాని లంచం ఇస్తాడా ? 4) మన రాష్ట్రం మాత్రమే కాక దేశంలో దాదాపుగా 7 రాష్ట్రాలు ఇదే ధర కి SECI సరఫరా చేస్తుంది. వాళ్ళకి కూడా లంచం ఇచ్చారా ? ఇస్తే లంచం కేంద్ర సంస్థ కి ఇవ్వాలి గాని , మన రాష్ట్రానికి ఇస్తారా ?
jagan peru aa case lo vunda leda jagan ki lancham icharani case lo vunda adhaniki support chesedi desa astulni dochipettedi modi bjp aa bjp lo vunnadi pawan kalyan chandra babu janasena tdp party bjp ni nadipede adhani bjp kosam tv channels ni sociel media ne konesadu avinithi parulatho support chesedi yevaru chandrababu pawankalyam bjp kada
Ppa అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నది పాత ప్రభుత్వము జగన్ కంటే ముందు మరియు ఐదు రూపాయలు యూనిట్ చొప్పున జరిగింది అని అంటున్నారు కొందరు మరి కొంతమంది జగన్ గవర్నమెంట్ లో ppa ₹2 49 పైసా చొప్పున ఒడంబడిక కుదిరింది అని అంటున్నారు అట్లా అయితే అది ప్రజలకు ఉపయోగమే గా ppa ఏ రేటు ఉన్నది అగ్రీ అయినారు మీరు చెప్పలేదు ప్లీజ్ గివ్ క్లారిటీ ఆన్ దిస్.
Idhe mithrudu elections ki before cbn ni bjp arrest chepinchi bayapeti alliance ki techukunnaru ani cheppadu Enti mithruda neeku cbn ante antha prema BJP ni oppose chestav ade cbn ni love chesthav
సార్ మీరు కూడా usa పౌరుడు లాగా వున్నారు సార్. సార్ మన దేశానికి చెందిన ఒక వ్యాపార సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ అమెరికా లోని కొందరు అంటే సోరోస్ లాంటి వ్యక్తులు చేస్తున్న దృష్ట పన్నాగాలకు మీరు సపోర్ట్ చేస్తుంటే నవ్వొస్తుంది. అయ్యా ఈ fbi లాంటి సంస్థల కుట్రలో భాగమే ఇలాంటివి. Adani బిజినెస్ ముందు usa లోని సంస్థలు కూడా తట్టుకోలేని స్థితికి వచ్చాయి. Adani, అంబానీ లాంటి వ్యక్తుల ప్రపంచం వ్యాప్తంగా విస్తరణ వల్ల ఈ రోజు ఇండియా ఆర్ధిక వ్యవస్థ ప్రపంచం లో ఐదవ స్థానం నుండి నాలుగవ స్థానానికి ఎగబాకింది.. మన వ్యాపారావేత్త లను మనమే నాశనం చేసుకుంటే మనకే నష్టం. Usa లోని సంస్థలు, దాన్ని సమర్తిస్తూ విశ్లేషణ లు చేసే మీలాంటి వల్ల ఆ సంస్థ share value పడిపోతే నష్ట పోయేది మన దేశానికి చెందిన మధ్యతరగతి ప్రజలు. Already దేశంలోనే అంతెందుకు ప్రపంచం లోనే అత్యుత్తమ ఎయిర్ లైన్స్ సంస్థ ను నడిపిన విజయ్ మాల్యా గారిని ఇండియా లోని రాజకీయాలు, మీ లాంటి విశ్లేషకులు చివరకు ఆ సంస్థ మూసివేసే వరకు ఆగలేదు. అంతెందుకు ఆయన తీసుకున్న అప్పులు అన్నీ తీరుస్తాను అని చెప్పిన కూడా ఆయన్ను వస్తే అరెస్ట్ చేసి జైలు లో వేస్తామని బయపెట్టిన గొప్ప దేశం మనది. విదేశీ కంపెనీలకు ఎదురు వెళ్లి incentives కావలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అడుక్కోవడం అంటేనే మనకు తృప్తి.
మన ప్రధాని మంత్రి కూడా ఉన్నాడు కదా అయన లేకుండ ఇలాంటి సాధ్యం కాదు కదా
That is సనాతన ధర్మం. ఒకరిని ఒకరు దోచుకోవడమే, అందరూ కలిసి పేదోడినే దోచుకొనేది.
Exactly 💯
అదేమరి మొన్న మే నెలలో పేదవారికి పెత్తందార్లు మధ్య జరిగిన యుద్ధం.
Very good analysis 👍
గోవిందా, గోవిందా, ఆంధ్ర ప్రదేశ్ పరువు, ఖండాంతరాలు వ్యాపింప చేసిన మన అన్నకు అభినందనలు.
లంచాల భారత వికృత విశ్వరూపానికి ఇంతకంటే ప్రతీక లేదు..
వెంటనే సైనిక పాలన పెట్టి దేశంలో అవినీతి నిర్మూలన చేయకపోతే మన దేశం కూడా మరో పాకిస్థాన్ కావడం ఖాయం..!!
మీరు సూపర్ సర్. ఈ కుంభకోణాన్ని ఇంత విపులముగా ప్రజలే స్వయంగా అక్కడ వుంటే ఎలా చూస్తారో అలా వివరించారు.
ఇదే సార్ రామ రాజ్యం అంటే. పెన్షన్ దారులపై income tax ఆదుర్రు.
సార్ జగన్ గారు సీఎం గా వున్నప్పుడు జరిగిన పవర్ purchase అగ్రిమెంట్ adani తో డైరెక్ట్ అగ్రిమెంట్ జరగనప్పుడు, అలాగే యూనిట్ ధర 2-49 మాత్రమే వున్నప్పుడు అంటే గతంలో అంటే 2018 లో cbn గారు యూనిట్ ధర 6/- లకు కొన్నప్పుడు ఇంకా ఎన్ని ముడుపులు అంది వుంటాయో కదా సార్.
Jagan photo is there but not CBN , Any State will purchase from Solar corporation of India,
Yes, good comment.. Chandrababu is a fraud
హలో జగన్ వీరాభిమాని! కొంచెం తగ్గండి. జగన్ యూనిట్ ₹. 2.49 కి కొన్నప్పుడు బయట యూనిట్ ₹. 1.98 ఉంది. CBN యూనిట్ 5.40 కి కొన్నప్పుడు బయట 6.20 ఉంది. అది తేడా!
@srinivasarao4885 Chandrababu is a fraud all know this
@@srinivasarao4885yentha prajaseva vote ku note kosame
Superb sir
*Idhi sanaathana dharmam*
బీజేపీ సహకారం లేకుండా ఇంతటి పెద్ద అవినీతి జరగదు. గతంలో అనేక కేసుల్లో కాపాడినట్లే ఈ కేసులో కూడా బీజేపీ ప్రభుత్వం అదానీని కాపాడుతుంది. వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
కేసుపై దర్యాప్తు జరిపి దోషులను చట్టప్రకారం శిక్షించాలని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. లేకపోతే టీడీపీ, జనసేన కూడా ఇందులో భాగం ఉందని నమ్మాల్సి వస్తుంది.
కేంద్రం ఆ రేట్ కూ కొనలేము అంటే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కువ రేట్ ఇచ్చి కొనటం అంటేనే దోపిడీ
Sir your analysis is 100% true
❤
🔥🔥🔥🔥🔥 Nothing will effect ADANI 😂😂😂 it effects only a common man 🙏
😮😮😮😮😮
India supreem sovereignty country🎉🎉🎉🎉
Finally, You brought Jagan into your videos, you will now reach to many as I commented in your other video. Thank you andi.
baga chepparu chowdary garu
'న ఖావుంగా నా ఖానే దుంగా ' కాలం కదండీ.
Your all people
Ready to available to through mud on Jagan sir
When ever any opertunity comes
All the best
420 cbn
CBN: Ayyo scam jarigindi....jagan kuda binami ye...
PK: Enta dhyram? ne anthu chusta jagan?
Public: Proofs ekada cm &dcm..meru marara? proof lekundane tdp laddu ni nasanam chesaru...ichina homilu ivvaleke e diversion politics..
🎉NO1 PRIME MINSTER MODI🎉
పుట్టుకతో వచ్చింది....
Arrest warrant ichi voorukunnaru fbi vallu. Adanini enduku arrest cheyyaledhu, chetakadanukunta.
You can not save Jagan even if you hide in all your stories
నిద్ర పోతున్నా వారినీ లేపవచ్చు... నిద్ర పోతున్నట్లు నటించే వారినీ లేపలేం 😭
Bjp down down modi down down modi adani
Jai BJP, Khan gress down Down 😂
కమ్మగా చెప్పారు
desanni bagu pada nivvaru veelu. motham veeley tintaru
lepeyadam better.. not good for AP future
Rs 2.49/- per unit
Lowest price till now
#Godimedia
Anni close avuthai…..Naha mahulantha bayata padakundaaaaa….😢
నభూతో నభవిష్యతి
Bjp ne jagan తో ela ti up చేసింది ela cheyaka పోతే jagan జోలికి. Ela పాపం jagan bjp ki election lo మిగిలిన states lo ఖర్చు.
Sanathana dharmam ani andarini mabhya petti bjp dani pani adi chuskuntundhi.
Seems not explained Jagan role on this like charging more per unit.
Jagan corruption clear ga ledhandi
😂 జగన్ కు సంబంధం వుంటే, యెందుకు జగన్కు లంచం ఇచ్చాడు?! నారా చంద్రబాబు నాయుడు చౌదరీ సమయంలో యూనిట్ ధర చాలా యెక్కువగా ఒప్పందం కుదిరింది, దానిని జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ధర తగ్గించాడు , అందుకే జగన్ మీద పగ పట్టీ 😊😢😢.
ఇది అంత పొలిటికల్ గేమ్. తొందర పడి నిర్ణయానికి రావడం లేక కామెంట్ చేయడం తొందరపాటు అవుతుంది. సంయమనం అవసరము.
Aa devude digivachina jagan anna ni emi peekaledu 😂
కమ్మ ని అమ్మ 😆😆😆
అదానీ మిత్రుడు, జగన్ శిష్యుడు
మోడీ గారికి మొహమాటం ఎక్కువ.
Chamba Enti?
ఆదాని .. లంచాలు ..
అగ్రీమెంట్ ఏమిటి ??
మన రాష్ట్రం లో 12, 500 MU విద్యుత్ ని వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విధ్యుత్ అవసరం ఉంది .
2019 లో YSRCP అధికారంలోకి వచ్చే నాటికి 5 రూపాయల 10 పైసలకు విధ్యుత్ కొంటున్నాం .
దీనిని కొనసాగించడానికి 10 వేల MU విధ్యుత్ ని రాష్ట్రంలో Solar Power ద్వారా ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించింది .
2020 నవంబరు లో 6400 MU కోసం టెండర్స్ పిలవడం జరిగినది .
24 Bids వచ్చాయి. ఒకొక్కరూ 2 రూపాయల 49 పైసల నుండి 2 రూపాయల 51 పైసల వరకు bids వచ్చాయి .
న్యాయపరమైన అంశాల వలన ఇది అమలు కాలేదు .
SECI అనగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Solar Energy Corporation India Limited ఒక నవరత్న కంపెనీ 7000 MU లని 2 రూపాయల 49 పైసలకు ఇస్తాం అని ముందుకువచ్చింది. దీనికి అదనంగా వేరే రాష్ట్రాల నుండి సరఫరా అయ్యే విద్యుత్ కి Transmission charges రాష్ట్రం చెల్లించాల్సిన charges కూడా తీసేసింది.
ఈ సంస్థ కేంద్ర బొగ్గు & Renewable Energy మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. ఈ సంస్థ వివిద సంస్థల నుండి కొని వివిద రాష్ట్రాలకు అమ్మ వచ్చు అని ఆమోదం తెలిపింది .
SECI/C&P/RfS/2GWMANUFACTURING/P-3/R1/062019 dated 25.06.2019
ఇలా చేయడం వలన (5.1 రూపాయల బదులుగా 2.49 రూపాయలకు కొనడం వలన ) 2018- 19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఏడాదికి దాదాపుగా 3700 కోట్ల రూపాయల భారం రాష్ట్రం మీద పడకుండా ఉంటుంది .
ఈ ఒప్పందం 25 ఏళ్ల పాటు ఉంటుంది .
ఆలోచించాల్సిన విషయం :-
1) ఎక్కడా కూడా ఆదాని సంస్థ కి జగన్ ప్రభుత్వం డబ్బు చెల్లించలేదు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం & Discoms కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECI కి చెల్లిస్తుంది .
2) 5.10 రూపాయలకు కొంటున్న విధ్యుత్ కంటే 2.49 రూపాయలకు కొంటే రాష్ట్రానికి లాభామా నష్టమా ?
3 ) కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విధ్యుత్ కొంటే మనకి ఆదాని లంచం ఇస్తాడా ?
4) మన రాష్ట్రం మాత్రమే కాక దేశంలో దాదాపుగా 7 రాష్ట్రాలు ఇదే ధర కి SECI సరఫరా చేస్తుంది.
వాళ్ళకి కూడా లంచం ఇచ్చారా ?
ఇస్తే లంచం కేంద్ర సంస్థ కి ఇవ్వాలి గాని , మన రాష్ట్రానికి ఇస్తారా ?
అంతా బాగానే ఉంది కానీ 2014-19 ₹250/- వచ్చిన కరెంట్ బిల్, 2019-24 లో 850/- ఎందుకు వచ్చింది. మీ లాజిక్ ప్రకారం ₹.250/- కంటే తగ్గాలి కదా!?
jagan peru aa case lo vunda leda jagan ki lancham icharani case lo vunda adhaniki support chesedi desa astulni dochipettedi modi bjp aa bjp lo vunnadi pawan kalyan chandra babu janasena tdp party bjp ni nadipede adhani bjp kosam tv channels ni sociel media ne konesadu avinithi parulatho support chesedi yevaru chandrababu pawankalyam bjp kada
You should put modi pic .why jagan ?
Ppa అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నది పాత ప్రభుత్వము జగన్ కంటే ముందు మరియు ఐదు రూపాయలు యూనిట్ చొప్పున జరిగింది అని అంటున్నారు కొందరు మరి కొంతమంది జగన్ గవర్నమెంట్ లో ppa ₹2 49 పైసా చొప్పున ఒడంబడిక కుదిరింది అని అంటున్నారు అట్లా అయితే అది ప్రజలకు ఉపయోగమే గా ppa ఏ రేటు ఉన్నది అగ్రీ అయినారు మీరు చెప్పలేదు ప్లీజ్ గివ్ క్లారిటీ ఆన్ దిస్.
Mr. Venugopal, before you going criticise prime minister Modi, first you show documentary evidence.
Mr. Venugopal, what non-sense are you talking, are you having any evidence.
😂 లంచం యే పద్ధతిలో 😢?!.
Mr. You shut up your mouth, don't frame baseless allegations against Modi, Prime Minister.
Mithruda then opposition leader skill scam gurinchi kuda cheppu
చెప్పడు ఇది కూడా పచ్చ పురుగు కాబట్టీ
Neku avaru chepparu sir
Idhe mithrudu elections ki before cbn ni bjp arrest chepinchi bayapeti alliance ki techukunnaru ani cheppadu
Enti mithruda neeku cbn ante antha prema
BJP ni oppose chestav ade cbn ni love chesthav
ఎందుకంటే ఇది పచ్చ పురుగు కాబట్టీ
Misleading information 😡😡😡
సార్ మీరు కూడా usa పౌరుడు లాగా వున్నారు సార్. సార్ మన దేశానికి చెందిన ఒక వ్యాపార సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ అమెరికా లోని కొందరు అంటే సోరోస్ లాంటి వ్యక్తులు చేస్తున్న దృష్ట పన్నాగాలకు మీరు సపోర్ట్ చేస్తుంటే నవ్వొస్తుంది. అయ్యా ఈ fbi లాంటి సంస్థల కుట్రలో భాగమే ఇలాంటివి. Adani బిజినెస్ ముందు usa లోని సంస్థలు కూడా తట్టుకోలేని స్థితికి వచ్చాయి. Adani, అంబానీ లాంటి వ్యక్తుల ప్రపంచం వ్యాప్తంగా విస్తరణ వల్ల ఈ రోజు ఇండియా ఆర్ధిక వ్యవస్థ ప్రపంచం లో ఐదవ స్థానం నుండి నాలుగవ స్థానానికి ఎగబాకింది.. మన వ్యాపారావేత్త లను మనమే నాశనం చేసుకుంటే మనకే నష్టం. Usa లోని సంస్థలు, దాన్ని సమర్తిస్తూ విశ్లేషణ లు చేసే మీలాంటి వల్ల ఆ సంస్థ share value పడిపోతే నష్ట పోయేది మన దేశానికి చెందిన మధ్యతరగతి ప్రజలు. Already దేశంలోనే అంతెందుకు ప్రపంచం లోనే అత్యుత్తమ ఎయిర్ లైన్స్ సంస్థ ను నడిపిన విజయ్ మాల్యా గారిని ఇండియా లోని రాజకీయాలు, మీ లాంటి విశ్లేషకులు చివరకు ఆ సంస్థ మూసివేసే వరకు ఆగలేదు. అంతెందుకు ఆయన తీసుకున్న అప్పులు అన్నీ తీరుస్తాను అని చెప్పిన కూడా ఆయన్ను వస్తే అరెస్ట్ చేసి జైలు లో వేస్తామని బయపెట్టిన గొప్ప దేశం మనది. విదేశీ కంపెనీలకు ఎదురు వెళ్లి incentives కావలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చి అడుక్కోవడం అంటేనే మనకు తృప్తి.
మీది అమాయకత్వం? అతి తెలివి?
వెర్రి పువ్వు లు అందరూ ఇక్కడ కూర్చొని decide చేసే స్తున్నారు
నీ తల్లి శీలం మీద ఒట్టు నీ కామెంట్ 100% నిజం. ఒకవేళ అబద్దం అయితే ఆలోచించు.
So adhani is ontelligent but crime is taken bribe by few party gangsters