సందేష్ ఖాలీ లో ఏం జరుగుతోంది? Sandeshkhali explained in Telugu? Journalist C Vanaja

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 139

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 9 місяців тому +44

    భారత్ లో విద్య వ్యాప్తి జరగాలి.
    ఇటువంటి విషయాలు ప్రో. నగేష్ గారు, జేపీ గౌ మొదలైన వారికి కనబడవు.
    మీరు మెరుగైన ప్రజా స్వామ్యం కోసం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు🎉

  • @fiazsyed5621
    @fiazsyed5621 9 місяців тому +17

    Honest journalism 👏 👍 👌

  • @vijayabharathibaru2551
    @vijayabharathibaru2551 9 місяців тому +3

    ధన్యవాదాలు వనజ గారు.
    నిర్భయంగా వెల్లడించారు.
    God bless you..

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 9 місяців тому +21

    Excellent analysis

  • @nalinikumari6291
    @nalinikumari6291 29 днів тому

    Thankyou for explanation

  • @rameshrodda5044
    @rameshrodda5044 9 місяців тому +6

    good analysis medam

  • @sudhakarvannoj4832
    @sudhakarvannoj4832 9 місяців тому +2

    Sandeshkhali పై మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @parvathareddyyedukondalrao3970
    @parvathareddyyedukondalrao3970 9 місяців тому +1

    Well said mam.

  • @sriramulugangadevi9048
    @sriramulugangadevi9048 9 місяців тому +6

    Thanks madam for your fair journalism and, fact represention.

  • @valihussainmohmad558
    @valihussainmohmad558 9 місяців тому +8

    మంచి విశ్లేషణ.అభినందనలు.

  • @cpvk
    @cpvk 8 місяців тому

    Very good analysis madam. i appreciate you

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 9 місяців тому +7

    మీరు కూడా వామ పక్ష నియంత్రత్వం గురించి మాట్లాడరు

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 9 місяців тому +2

    manchi visleshana madam...👍

  • @harisake6068
    @harisake6068 9 місяців тому +2

    Thanks madam for your Valuable Words

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 9 місяців тому +1

    Very great Akka

  • @RaviChivukula-b8x
    @RaviChivukula-b8x 7 місяців тому

    What the people of india can do, politicians are very powerful, as a journalist u are putting forth all incidents what are happening around us we can appreciate & express our thanks,

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 9 місяців тому

    Excellent information, message and analysis mam.

  • @tejasrimadem1737
    @tejasrimadem1737 9 місяців тому

    కరెక్ట్ గా చెప్పారు వనజ గారు

  • @VaraBoska
    @VaraBoska 9 місяців тому

    Well said mam good narrative on Sandesh kali

  • @subbarayudu7
    @subbarayudu7 9 місяців тому +5

    Thank you so much madam

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 7 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @hntvtelugu
    @hntvtelugu 9 місяців тому +15

    వాస్తవాలు చాలా చక్కగా వెల్లడించారు మేడం . బిజెపి తన రాజకీయ అస్తిత్వం కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. వాళ్ళు ఎంతటి దాష్టికానికైనా తెగబడతారు అని తెలిసినా మీరు ఎంతో దైర్యంగా వాస్తవాలవైపు నిలబడుతున్నారు. ప్రజలంతా మీలాంటి వారి వైపు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిజెపి ఈ దేశానికి పట్టిన పీడ, ఎప్పటికి వదులుతుందో తెలియదు కానీ దాని పీడ విరగడ అయ్యేలోగా ఎంకా ఎన్నో గోద్రాలు, మణిపూర్లు వంటి సంఘటనలు చూడాల్సివస్తుంది. తెలివిగల ప్రజలు 2024 ఎన్నికల్లో ఐనా తమ సత్తా చూపి బిజెపిని నేలమట్టం చేస్తే అయినా హిందూ, ముస్లీం క్రైస్తవ సహోదరులు దేశాన్ని కాపాడుకోగలిగిన వారు అవుతారు.

    • @Jaihindh1947
      @Jaihindh1947 9 місяців тому

      Ante epudu...akda bjp government unda ...Tacongress unda.anna

    • @vadlaajay954
      @vadlaajay954 8 місяців тому

      Mari me owasi brothers chesedi Samsarama 😂😅😂😅

  • @BhukyaVinodkumar-qr9dw
    @BhukyaVinodkumar-qr9dw 6 місяців тому

    100%

  • @Ga-sg5zj
    @Ga-sg5zj 9 місяців тому +4

    Why TMC is not taking action against these criminals?

  • @viswa_srustikartha
    @viswa_srustikartha 7 місяців тому +2

    మీరు చైనా లో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకుంటే వారి బంధువులు అని అర్ధం అవుతుంది.....
    తప్పు ఎక్కడ జరిగిన తప్పే అని ఒప్పికోవాడిని ఒక స్త్రీగా ఎందుకు మనసు రావట్లేదు...
    మీరు మారరు....

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 9 місяців тому +2

    Super Akka ✊✊✊🙏

  • @sangamsrikanthreddy6683
    @sangamsrikanthreddy6683 9 місяців тому +1

    Very good medam

  • @sirivennela2765
    @sirivennela2765 9 місяців тому +13

    ప్రతిది రాజకీయమే

  • @PavaniNandikonda
    @PavaniNandikonda 9 місяців тому +6

    Nijalu evariki vaddu madam.abaddalu kavali ave nammutaru

  • @Kondurusrilatha
    @Kondurusrilatha 9 місяців тому

    Nice sister super

  • @korekkajanakiram7112
    @korekkajanakiram7112 9 місяців тому

    Good 👍👍

  • @Anand951-c2z
    @Anand951-c2z 9 місяців тому +1

    Yes😢

  • @guptatlsn3973
    @guptatlsn3973 9 місяців тому +7

    విషయం చిన్నది చేయటానికి ఇన్ని అనవసరమైన విషయాలు చెప్పాలా.😂😂😂😂😂😂😂😂

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 9 місяців тому

    👌👌👍👍

  • @Babyfashion248
    @Babyfashion248 9 місяців тому

    👏👏👏👏

  • @vijaybhaskarreddymettu8685
    @vijaybhaskarreddymettu8685 9 місяців тому +3

    నేటి రాజకీయ వ్యవస్థ లో నాయకులు ఉన్నారా! లేరు...... రాజకీయ వేత్తలు మాత్రమే ఉన్నారు. కాబట్టి వనజ గారు వీరిని "రాజకీయ నాయకులు" అని సంబోదించకండి దయచేసి. నాయకుడు అంటే నడిపించేవాడు. నడిపించేవారు నేటి రాజకీయ వ్యవస్థ లో లేరు. అంతా అరాచకీయ వేత్తలే. కానీ మన సంస్కారంను దిగజార్చకుండా ఉండుటకు "రాజకీయ వేత్తలు" అందాము. ప్రస్తావన వచ్చి వారిని సంబోదించ వలసిన తరుణంలో "రాజకీయ వేత్తలు" అని సంబోదించండని ప్రతి ఒక్క పాత్రికేయులు కు నా విన్నపం......

  • @ypaulsudhakar2155
    @ypaulsudhakar2155 9 місяців тому

    Good

  • @atthilimanikyakumari3636
    @atthilimanikyakumari3636 3 місяці тому

    Long live amma

  • @sapesadalaxmi3989
    @sapesadalaxmi3989 9 місяців тому

    S message vanaja mam

  • @guptatlsn3973
    @guptatlsn3973 9 місяців тому +10

    అసలు విషయం సందేశ్ ఖలి చెప్పకుండా మణిపూర్ భజన ఎందుకు?టాపిక్ మాట్లాడండి.

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 7 місяців тому

    Meru intha open ga matladatam chala bagundi. Smrithi irani and Rekha nayak lanti vallu athyunnatha padavullo vundatam matram kharma anipisthundi.

  • @ghannreddy857
    @ghannreddy857 9 місяців тому

    👌👌👌👌👌🙏

  • @HarivarmaUppalapati
    @HarivarmaUppalapati 9 місяців тому +12

    బీజేపీ ఏం చేసింది, కమ్యూనిస్టులు, టీఎంసీ వీళ్లిద్దరే కదా..మాసానం చేసింది.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చేసేవి మాత్రం మీరు చెప్పరు.

  • @syedamjad5243
    @syedamjad5243 9 місяців тому +4

    You r great medam

  • @pmandala1583
    @pmandala1583 9 місяців тому +7

    manipur is feud between two tribes. but Shandedhkali is atrocity by an person who is in power

    • @anandkintada2763
      @anandkintada2763 9 місяців тому +3

      Two tribes belongs to India and one State constantly burning but still PM Modi Narendrasura doesn't speak one word for peace of two tribes. And encouraging to burning. It's not good for whole India .

  • @nani7040
    @nani7040 9 місяців тому

    🎉

  • @DinniDinnu
    @DinniDinnu 9 місяців тому +2

    😢🙏

  • @rameshnatakasaala5535
    @rameshnatakasaala5535 8 місяців тому +1

    Ed meedha dhaadi chesaru kadha meeru yendhuku chepoa ledhu medam 😮😮😮

  • @salavathcharan9979
    @salavathcharan9979 9 місяців тому

    ఏ పార్టీని కూడా నమ్మకూడదు.అందరూ వాళ్ళ లాభాలు చుస్కుంటరు అంతే.

  • @PrasadAllu-kl5vj
    @PrasadAllu-kl5vj 9 місяців тому +65

    బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలా ప్రమాదకరం😂😂😂😂😂😂

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 9 місяців тому +9

      Nuvu mari😮

    • @PrasadAllu-kl5vj
      @PrasadAllu-kl5vj 9 місяців тому

      అధికారం ఉంది అని evm Ela mosam చేస్తుంది మతం కులం రుద్ది ముర్కులును చేస్తుంది up లో ఏమి చేసింది 6యల్ల బాలికిను టెంపుల్ లో రేపు చేశారు వల్ల ఫ్యామిలీ ను లారీ తో చంపరు case ledu Manipur gujart same జరిగింది బిజెపి ముసుగులో బయటకు వస్తూ తెలుస్తుంది

    • @EmaniNandaKishore
      @EmaniNandaKishore 9 місяців тому +6

      నువ్వు దేశానికి అనర్థం ట్లేగు.....

  • @RKedits-123
    @RKedits-123 9 місяців тому

    మనం చేస్తే సంసారం... ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం. That is Bayees January Party.

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 9 місяців тому +13

    Appreciate your efforts in bringing brutalities of BJP.

  • @Max_yt_001-c6f
    @Max_yt_001-c6f 6 місяців тому +1

    Same hair style same hello like jalasi chandu

  • @venkateshwarrao6246
    @venkateshwarrao6246 9 місяців тому +11

    మీ విధానం పక్షపాతం గా ఉంది మేడం...ఇంత ..ఇంత...

    • @ASK045
      @ASK045 9 місяців тому +5

      పక్షపాతం కాదు బ్రదర్ .. మీ ఆలోచన పక్షపాతం గా వుంది అనుకుంటా మీకు అనుకూలం గా లేకపోవచ్చు అందుకే అంగీకరించలేకపోతున్నారు ఆలోచించండి ముందు మనం మనుషులం

  • @sureshreddy5709
    @sureshreddy5709 7 місяців тому +1

    Vanaja garu meeku thulasi chandhu ku emi theda ledhu mee acting gi joharlu 👏👏

  • @gamingff4505
    @gamingff4505 9 місяців тому +2

    Still mana andhabhakths nammaru, what's app forwarded messages chusi nijam anukuntaru

  • @narayanakalakonda8863
    @narayanakalakonda8863 9 місяців тому

    You are clearly revealed the doubletongued BJP,s malicious plans of communal political game.

  • @Ga-sg5zj
    @Ga-sg5zj 9 місяців тому

    All parties should not support criminals

    • @kasivastu
      @kasivastu 9 місяців тому

      Parties should not support criminal. మేధావులు కూడా criminal కు support చేయ కూడదు

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 9 місяців тому

    yes .the bjp attitude has to benifit politically in. West bengal.what about manipur .the ruling is bjp .attack on kukis brutally on one side.we have to condemn the sandesh kali incident and culprits must be arrested and file case against them .

  • @shanthi4620
    @shanthi4620 9 місяців тому +9

    ఏదైతే ఏమీ మేడమ్ యసీ యష్టీ వారు వీరి రాజకీయ లబ్ది కోసం బాగా పనికి వస్తుంది వీరికీ తెలుసు ఏది హైయిలేట్ చేయాలో ఏది చేయకూడదు అని

  • @venkatkolagari491
    @venkatkolagari491 9 місяців тому +9

    వనజ గారు వాస్తవాలను, బీజీపీ, ఆర్ ఎస్ ఎస్ సెలెక్టివ్ రెస్పాన్స్ ను చాలా బాగా చెప్పారు. మీకు అభినందనలు. బీజేపీ వారు ఎక్కడ దారుణం జరిగినా, ఆ దారుణం మత కోణం ఉంటే మాత్రమే స్పందిస్తారు. దారుణాలలో తమ నేతల భాగస్వామ్యం ఉంటే వాటిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

  • @highpotential.8075
    @highpotential.8075 9 місяців тому

    దేశ భక్తికి నిర్వచనం b.j.p. వారిని అడగాలి.

  • @surihumanist3768
    @surihumanist3768 9 місяців тому +9

    Hypocrisy ki Seema hoti hai ani Modi thama sontha party kosame annnaru.. andha bhaktulu ki idi ardhamayya roju eppudo vastondo..

  • @srinathpattela6259
    @srinathpattela6259 9 місяців тому

    A Liberando s View

  • @salavathcharan9979
    @salavathcharan9979 9 місяців тому

    ప్లీజ్ do a video on UCC.

  • @krishnastereo6353
    @krishnastereo6353 9 місяців тому +3

    నీది వన్ సైడ్ కామెంట్

    • @snc9561
      @snc9561 8 місяців тому

      Other side మీరు చెప్పండి

  • @Rasool-basha99
    @Rasool-basha99 9 місяців тому +4

    న్యాయం లేని దేశం...
    మన న్యాయం దేవత ఎవరి బుట్లు తూడుస్తువుందో.. అందారికి తేలుసు...

  • @jovidimpi7495
    @jovidimpi7495 8 місяців тому

    ఉన్నావ్ నిందితుడి ఇంటిమీదకి బుల్డ్ డోజర్లు ఎందుకు వెళ్ళలేదో... పాపం పెట్రోల్ లేదేమో

  • @MSRGuntur
    @MSRGuntur 9 місяців тому

    Just subscribe because of genion anyalasys

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 9 місяців тому +5

    రైజింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భూషణ్ చరణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన బిజెపి ఎంపీ కాబట్టి వెనకేసుకొచ్చారు

  • @ramnaresh2290
    @ramnaresh2290 9 місяців тому +23

    మైనారిటీ లను వెనకేసుకు రావడానికి ఫస్ట్ ఉంటారు ఎందుకో
    విషయం ఎది అయినా సరే
    బీజేపీ గుజరాత్ rss modi హిందువులు వీళ్ళ పైన బురద చల్లనిదే వీడియో రాదు..
    సంఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగింది కాబట్టి ఒక్క లాగా స్పందిస్తున్నారు
    అదే బీజేపీ పాలిత రాష్ట్రం అయితే ఈ పాటికి అరిస్తే చైనా కి వినిపిస్తుండే

    • @chakri5268
      @chakri5268 9 місяців тому +7

      ప్రక్కన వాళ్లను ఏది అంటున్నావో నువ్వు అదే చేస్తున్నావు. నువ్వు కూడా నీ అభిమాన పార్టీని వెనక వేసుకునే వస్తున్నావు. మణిపూర్లో జరిగిన దానిని ప్రభుత్వం వ్యవహరించిన తీరును నువ్వు ఖండిస్తూన్నావా? దాని గురించి మాట్లాడు

    • @sensibleenergy
      @sensibleenergy 9 місяців тому +2

      ​@@chakri5268veellu khandincharu bro, Hindu Muslim cheyamante ready ga untaru

    • @ramnaresh2290
      @ramnaresh2290 9 місяців тому +5

      నేను, జర్నిలిస్ట్ ఇద్దరు ఒక్కటేనా
      ఇద్దరికీ పర్సనల్ ఫీలింగ్స్ నీ ప్రజలకు చెప్పోచ్చా.
      జర్నలిస్ట్ అంటే ఒక్క మతానికి ఒక్క కులనికి ఒక్క సిద్ధాంతానికి కొమ్ము కాసేవాడ..
      అన్నట్టు మణిపూర్ ఇష్యూ ఏంటిది అస్సలు
      దానికి మీ లాంటి మేధావులు ఎలాంటి పరిష్కారం మార్గం చెప్తారు.
      మణిపూర్ లో కూడా కేవలం ఒక్క వర్గం మాత్రమే హింసా కి గురి అయిందా..

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 9 місяців тому

      ​@@ramnaresh2290కాదా

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 8 місяців тому

      ​@@chakri5268భారతదేశంలో మత స్వేచ్చ అంటే ?
      ✔‍రోగాలతో బాధలతో ఉన్నోడిని భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి హిందూ దేవుల్లన్ని విమర్శించి,దూశించి మిషనరీల సొమ్ముతో మతం మార్చడం...
      ✔15 నిమిషాల్లో హిందువులని వేసేస్తా అనడం ,హిందూ ఆడపిల్లల జీవితాలను లవ్ జీహాద్ పేరుతో నాశనం చెయ్యడం ,బాంబులు పెట్టి చంపేయ్యడం,దాయాది దేశాన్ని డాడీ అనడం..
      ✔మతం మారి కులం ముసుగులో రాజ్యాంగాన్ని మోసం చెయ్యడం
      ✔మేధావుల పేరుతో చరిత్రని తమకు నచ్చినట్టుగా
      వక్రీకరించి నిత్యం కేవలం హిందూత్వంపై విషం చిమ్మడం,చిల్లర కోసం ఫేమస్ అవ్వుడు కోసం రామున్ని దూశించడం,రామయణంపై వక్రభాష్యాలు రాయడం.
      ✔ ప్రోఫెసర్లం అని చెప్పుకుంటూ హిందూ కులాలని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాయడం
      ✔హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధినంలో ఉండటం మిగతా మతాల ప్రార్దనాలయని స్వేచ్చగా వొదిలేయ్యడం...
      🚫మరి మతోన్మాదం అంటే ఎంటో తెల్సా ???
      🚫 హిందువులు పైవన్నింటినీ ప్రశ్నించడమే.

  • @panikompella1231
    @panikompella1231 9 місяців тому +2

    Why are portraying West Bengal violence as normal? In
    your entire video, you try to justify what Shahjahan doing is very normal in West Bengal, such a crap analysis.

  • @SrinivasNallvelli
    @SrinivasNallvelli 9 місяців тому +2

    Medam akkada adivasi mahilala gurunchi kakunda bjp gurunchi ekkuva matladuthunnaru

    • @ASK045
      @ASK045 9 місяців тому +1

      బిజేపి వాళ్ళే అతి చేసి రాజకీయం చేస్తున్నారు .. మణిపూర్ గురించి ఇంత అతి చేయలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు అంతే .. ప్రశ్నించే వారు కూడా వుండాలీ .. లేకుంటే నేనే దేవుణ్ణి అంటారు జాగర్త నాకే మొక్కు నేనే దేవుణ్ణి అంటాడు లేకుంటే చంపుతాడు

    • @kasivastu
      @kasivastu 9 місяців тому +1

      ​@@ASK045ఈ విషయంలో మమతా బెనర్జీ ని కదా ప్రశ్నించ వలసినది?

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 9 місяців тому

    Shameless fellows

  • @kasala2899
    @kasala2899 9 місяців тому +9

    You have given 100% true information. Keep doing unbiased videos. Modi knows public weakness of religion, so he is encashing, one day public realizes and knows reality about Modi , at that point of time all will spit on Modis face.

    • @Mellumagics
      @Mellumagics 9 місяців тому

      a realisation vache lope jaragalsina nashtam dheshaniki chala jaruguthundhi 😢

    • @vadlaajay954
      @vadlaajay954 8 місяців тому

      Mana country lo Owasi brothers kuda ede Rajakiyam chestaru.. Andaru kuda ante everyone wants Political milage

  • @vadlaajay954
    @vadlaajay954 8 місяців тому

    Madam alage owasi brothers chese Rajakiyam kuda chepandi bcoz vallu kuda oka speech icharu kada adi kuda rayakiyame kada mata tho..

  • @kasivastu
    @kasivastu 9 місяців тому +6

    మేడమ్! కొన్ని రోజుల క్రితం మీరు What aboutery మీద ఒక వీడియో చేసి నట్టు న్నారు . కాని ఈ వీడియో మొత్తం మీరు What about BJP అని ప్రశ్నించారు. రాజ కీయ నాయకులు ఆరోపణలు ప్రత్యరోపణలు చేసుకుంటారు. మీరు కూడా అదే పని చేస్తున్నారు. పూజారి బాలిక మీద అత్యాచారం చేశాడు అని పదేపదే చెప్పారు vedio లో. మళ్లీ మీరే సందేశ్ ఖళీ సంఘటన కు BJP మతం రంగు పులిమినదని ఆరోపించారు. సంఘటన జరిగిన వారం లోనే చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాని ఆ సంఘటనలు కొన్ని ఏళ్లుగా జరుగుతున్న మీరు ఏమి చేస్తున్నారు?

  • @karniwarsanjay2296
    @karniwarsanjay2296 9 місяців тому

    She commonly support tha west bengal incident becouse this incidents common in India , why all are blaming the West Bengal - Shak shajahan incident

  • @Babyworld1435
    @Babyworld1435 9 місяців тому

    Anuvu kani chota adhikulamu anaradu. Ippudu BJP vachi sudden ga anni cheyalantey kudaradu.

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 9 місяців тому +6

    హమ్మయ్య. మీ ఎజెండా. అదే BJP వ్యతిరేకత... ఎలా ఉంటుందో అని ఎదురు చూశాను.
    తప్పని పరిస్థితుల్లో ఒక నిజం ఒప్పుకొని వీడియో చేయడం... కొంత మార్పు కన్పించడం... హర్షణీయం.
    అన్నీ పార్టీలు రకా రకాల కార్డులు వాడుతున్నా, BJP మాత్రం 'పతివ్రత ' గా ఉండాలి అంటున్నారు.
    Goodluck. Waiting for next vedio

  • @kasivastu
    @kasivastu 9 місяців тому +4

    మీరు కూడా మణిపూర్ సంఘటనల ను తమ అభిమాన పార్టీ అయిన కాంగ్రెసు కు ప్రయోజనం కలిగేలా వీడియో లు చేశారు కదా? సంఘటన BJP పాలిత రాష్ట్రాల్లో జరిగినా లేదా ఇతర రాష్ట్రాల లో జరిగినా BJP నే విమర్శిస్తూ వీడియోలు చేస్తారు.

  • @chandu7898
    @chandu7898 9 місяців тому

    Manipur lo maranahomam jarigite PM visit cheyaledu, BJP vallu antha silent ga unnaru. Bengal lo matram political gain kosam Ila cheyadam nyayam ga ledu. Manipur vallu manuhsulu kaada? Selective ga Ila cheyadam daniki Godi Media support chestu breaking news ani agenda nadapadam democracy ki manchidi kaadu ani na opinion

  • @dskuhi12345xyz
    @dskuhi12345xyz 8 місяців тому

    Popam madam gariki akkada aadivaasii mahilalu atyacharalaku gurayyaru ane baadha kanna. Bjp ki favour avutundhi ane baadhe unnattundhi!

    • @snc9561
      @snc9561 8 місяців тому

      మీరు మాత్రం bjp కి ఎలా కలిసి వస్తుందని చూస్తున్నారుగా... ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలను మత కోణం తీసి అందరు కొట్టుకుచస్తే ఆనందించటం ఆనందమే కదా మీకు..

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 8 місяців тому

    Try to say shajahan and Mamatha atrocities

  • @nagarajur5621
    @nagarajur5621 8 місяців тому

    Your Chanel dhammunna Chanel

  • @vsk6629
    @vsk6629 9 місяців тому +1

    Supreme court manipur ki bengal ki polike ledu ante correct ane cheppina meru bjp manipur ni bengal ni different perspective lo chuste tappu antunaru..edhemi hypocrisy andi...me vudhesam lo bjp em chesina tappe..assalu me left wing lo e topic medha mee okka video matrame chusa..amdulo kuda sagam bjp ni vimarsimchadame vumdi..assalu aa bengal ni me communist jaaathe kada first nasanam chesimdi..

  • @mnlocalchannel5657
    @mnlocalchannel5657 8 місяців тому

    What about BJP ప్రశ్నించారు. రాజ కీయ నాయకులు ఆరోపణలు ప్రత్యరోపణలు చేసుకుంటారు. మీరు కూడా అదే పని చేస్తున్నారు. పూజారి బాలిక మీద అత్యాచారం చేశాడు అని పదేపదే చెప్పారు vedio లో. మళ్లీ మీరే సందేశ్ ఖళీ సంఘటన కు BJP మతం రంగు పులిమినదని ఆరోపించారు. సంఘటన జరిగిన వారం లోనే చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాని ఆ సంఘటనలు కొన్ని ఏళ్లుగా జరుగుతున్న మీరు ఏమి చేస్తున్నారు?

  • @bhagyaganisetty9914
    @bhagyaganisetty9914 9 місяців тому +1

    ఆమెనా అబ్బో మహా నటి,నటే కదా 😅

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 9 місяців тому +2

    R Sharma , sanghi Brahmin కపటం వారి సహజ లక్షణం .

  • @vsk6629
    @vsk6629 9 місяців тому +2

    Em covering akka..super..madhyalo Rss emduku vachimdi..assalu bengal lo adi border lo rss strong ga vumdi anta..manipur lo rendu jathu lu madhya issue aite okka vargam enko vargam paina dhadi chesimdi anta..madhyalo gujarat model anta..shh..sare bjp vallu tappu e desham lo amtha manchi Valle ..Sheik shajahan kuda konni rojulu manchode..Bengal chala bagumtadi..meru akade vellandi

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 9 місяців тому +1

    బీజేపీ అనకొండలు దేశ వ్యాప్తం
    అయినారు. మణిపూర్ బెంగాల్ ఘటనపై మంచి విశ్లేషణ మేడం

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 9 місяців тому +10

    మొత్తానికి నిద్రలేచింది. ఒక వేల కోర్ట్ ఆలా అనకపోతే అస్సలు వీడియో చేసేది కాదు.

    • @ASK045
      @ASK045 9 місяців тому +1

      నీకు వీడియో చేస్తే నొప్పి ఎందుకు బ్రదర్ .. వాస్తవం ఎంతో తెలుసుకో వెదవ రాజకీయాలు మత రాజకీయాలు ఎంతో తెలుసుకో .. బాదితుల విషయం లో మణిపూర్ లో ముసలి గుంటనక్క చేసింది కూడా ఇదే రాజకీయాలు .. ఈ దేశం లో పుట్టిన ప్రతివాడు ఈ దేశం వాడే .. ఎవ్వడు తప్పు చేసినా తప్పే .. తప్పే చెప్పవద్దు అంటే ఎట్లా

  • @kesav6011
    @kesav6011 9 місяців тому +4

    రెండింటి మధ్య పోలిక బాగుంది మేడం. బిజెపి డబుల్ స్టాండర్డ్ అర్థమవుతోంది. దారుణం.సందేష్ ఖాలీ వార్తలు వింటుంటే మనం ఎక్కడో భూస్వామ్య వ్యవస్థ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే,ఇది ఒక ప్రత్యేక జిల్లాలో ఒక మూల జరిగిన సంఘటన.బీజెపి ఎంత హంగామా చేసినా ఎన్నికల ఎత్తుగడలతో మమతాను అధిగమించ లేరు. బిజెపి కొంత అర్బన్ ప్రాంతంలో వెలగ లేదు. గ్రామాల్లో చొచ్చుకు పోవడానికి మరో పది సంవత్సరాలు పడుతుంది. ఆ నేరస్తులను పట్టేసి తృణమూల్ వారిని isolate చేసేస్తుంది. ఇది వారి చర్యగా మార్చేస్తుంది. కోల్పోయిన భూములను గ్రామస్థులకు ఇచ్చేస్తుంది. ఎన్నికలకు ముందు చల్లారిపోతుంది. రాజకీయాల్లో మమతా ఆరితేరి పోయారు. బిజెపి ఆ స్థాయికి బెంగాల్ లో చేరడానికి సమయం పడుతుంది.మత రాజకీయాలకు బెంగాల్ అర్బన్ క్లాసు దూరం. 13:43

  • @hectorhemasagarpoludoss8273
    @hectorhemasagarpoludoss8273 9 місяців тому

    Why Modiji has not visited sanndeshkhali till today ? Manipur victims are Christians. so he has not visited. But in sandeshkali ,it is the BJP Hindu supporters who are the alleged victims. So the PM must visit WB immediately 😂

  • @bheemaprabhakarshetty4637
    @bheemaprabhakarshetty4637 9 місяців тому +2

    మీలాగే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతారు

  • @jagas226
    @jagas226 9 місяців тому +9

    AMMA, thank you so much for your analysis ❤🎉

  • @tharun6970
    @tharun6970 6 місяців тому

    మనం మ్యాటర్ లో వీక్ ఉన్నప్పుడే పక్కవారి మ్యాటర్ చెపుతాం ...
    ఒక వీడియో కి 2000 నీ వ్యాపారం బాగుంది పో.....

  • @Anti--secular
    @Anti--secular 8 місяців тому

    😂😂 adi bengal lo tmc unnappudu jaringidi kabatti bjp batiki poindi. lekapote videos inta kante serious ga undesi😂😂

  • @aigatv3672
    @aigatv3672 9 місяців тому

    స్మృతీ ఇరానీ అది పెద్ద తడికి అది ఎంతో మంది కి కాలు ఎత్తి రాజకీయాల్లో పాపులర్ అయింది

  • @salavathcharan9979
    @salavathcharan9979 9 місяців тому

    Please do a video on UCC.