ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవా ఏమి మధురము. ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన. అలుపురాని నమ్ము పలికిన చాలును. పాపాలను పాపేది పరామపుణ్య నామము. మరువలేమయ్య దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.) కౌసిక యాగమును కాచినట్టి నామము. వరమున వళ్లిదక మచిన నామము. రామనాది రాక్షసుల హతమాచిన నామము. మరువలేమయయా దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.) భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము. పదునాలుగు లోకాలు పాలించే నామము. ఆపదలను పాపేది అబ్బాయా మిచ్చు నామము. మరువలేమయా దేవా మరుపురాదయ్య.. (ఓ రామ నీ నామము.)ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవా ఏమి మధురము ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన అలుపురాని నమ్ము పలికిన చాలును పాపాలను పాపేది పరామపుణ్య నామము మరువలేమయ్య దేవా మరుపురథాయ్య(ఓ రామ నీ నామము.) కౌసిక యాగమును కాచినట్టి నామము. వరమున వళ్లిదక మచిన నామము. రామనాది రాక్షసుల హతమాచిన నామము. మరువలేమయయా దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.) భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆపదలను పాపేది అబ్బాయా మిచ్చు నామము మరువలేమయా దేవా మరుపురాదయ్య.. (ఓ రామ నీ నామము.)............. .. మీ మణికంఠలిరిక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jài Sri Ram Jai Sri Ram bhakt Hanuman ki Jai Bajrangbali ki Sree Rama Jaya Rama Jaya Jaya Rama.HareRama Hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare . K.v.v.satyanarayana. Subbalakshmi. Namaskaram Guruvu gaaru.mee Deevana maaku SreeRama Raksha Sarvajagad Raksha.Jai Sri Ram.
Dhanyavaadalu guruvu gaaru intha manchi paata padinandu maa vuru Ramalayam lo bajana lo maa Nanna garu ee pata nerchukoni paadutunnaru inka ilanti paatalu marenno paadi vinipinchalani meeku korukuntunnamu Gruvu gaaru
ఓ రామ నీ నామము ఎంత మధురము
ఎంత మధురము దేవా ఏమి మధురము.
ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన.
అలుపురాని నమ్ము పలికిన చాలును.
పాపాలను పాపేది పరామపుణ్య నామము.
మరువలేమయ్య దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.)
కౌసిక యాగమును కాచినట్టి నామము.
వరమున వళ్లిదక మచిన నామము.
రామనాది రాక్షసుల హతమాచిన నామము.
మరువలేమయయా దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.)
భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము.
పదునాలుగు లోకాలు పాలించే నామము.
ఆపదలను పాపేది అబ్బాయా మిచ్చు నామము.
మరువలేమయా దేవా మరుపురాదయ్య.. (ఓ రామ నీ నామము.)ఓ రామ నీ నామము ఎంత మధురము
ఎంత మధురము దేవా ఏమి మధురము
ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికిన
అలుపురాని నమ్ము పలికిన చాలును
పాపాలను పాపేది పరామపుణ్య నామము
మరువలేమయ్య దేవా మరుపురథాయ్య(ఓ రామ నీ నామము.)
కౌసిక యాగమును కాచినట్టి నామము.
వరమున వళ్లిదక మచిన నామము.
రామనాది రాక్షసుల హతమాచిన నామము.
మరువలేమయయా దేవా మరుపురాదయ్య.(ఓ రామ నీ నామము.)
భక్తి ముక్తిదాయకం సర్వలోక నామము
పదునాలుగు లోకాలు పాలించే నామము
ఆపదలను పాపేది అబ్బాయా మిచ్చు నామము
మరువలేమయా దేవా మరుపురాదయ్య.. (ఓ రామ నీ నామము.)............. ..
మీ
మణికంఠలిరిక్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓ రామ నీ నామము ఎంత మధురము ఎంత మధురము దేవా ఏమి మధురము "ఓ రామ " ఎనలేని నీ నామం ఎన్నిసార్లు పలికిన అలుపురాని నామము పలికీన చాలును పాపాలను బాపేది పరమపుణ్య నామము మరువలేమయ్య దేవా మరపురాదయా "ఓ రామ " కౌసీక యాగమును కాచినట్టి నామము వరమున వనితను మార్చీనా నామము రావణాది రాక్షసుల హతమార్చిన నామము మరువలేమయ దేవా మరపురాదయా " ఓ రామ " భక్తి ముక్తి దాయకం సర్వలోక నామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆపదలను బాపేటి అభయమిచ్చు నామము మరువలేమయా దేవా మరపురాదయా "ఓ రామ "
రామనామము రామనామమ రమ్యమైనది
Pata chala bagundi
Padina variki dhanyavadamulu
రామ సీత రామ సీత జై రామ జై హనుమాన్ పాట చాలా బాగున్నది🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Jai Sri Ram
Nv😅
Chala padaru Andi danyavadalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Jai shree ram
Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram
Me voice chala bagundhi Andi 🙏kotilo okarki alanti gonthu esthadu bagavantudu me chala adrustavantulu guruv Garu 🙏
Jài Sri Ram Jai Sri Ram bhakt Hanuman ki Jai Bajrangbali ki
Sree Rama Jaya Rama Jaya Jaya Rama.HareRama Hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
.
K.v.v.satyanarayana. Subbalakshmi.
Namaskaram Guruvu gaaru.mee
Deevana maaku SreeRama Raksha
Sarvajagad Raksha.Jai Sri Ram.
❤gurubyo నమ ❤o Rama nee namam ఎంత మధురం కౌశిక యాగం కాచిన నామం ❤
😊😊😊😊😊
Jai seetharam🙏🙏🙏🌹🌹🌹 జై hanuman 🕉🕉🕉🍀🍀🍀🌴🌴🌷🥀🌹🏹🙏నిజంగా రామ నమము ఎంత మధురమొ జై sree ram🙏🙏🙏 🌹🥀🥀🌹🥀🌴🌴🌴🍀🍀🙏🙏🙏🕉🕉🕉🕉
ఓరామ నీనామము ఎంత మధురము
ఎంత మధురము దేవా ఏమి మధురము
ఎనలేని నీనామము ఎన్నిసార్లు పలికినా
అలుపురాని నామము పాలికీన చాలును
పాపాలను భాపేటి పరమ పుణ్య నామము
మారువలేమయా దేవా మరపురాదయా
కౌశీక యాగమును కాచినట్టి నామము
కౌశీక యాగమును కాచినట్టి నామము
వరమూనా వనితగా మార్చినట్టి నామము
రావణాది రాక్షసులను హతమార్చిన నామము
మరువలెమయా దేవా మరపురాదయా
భక్తి ముక్తి దాయకంసర్వలోక నామము
పదునాలుగు లోకాలను పాలించే నామము
ఆపదలను భాపేటి అభయ మిచ్చు నామము
మరువలేమయా దేవా మరపురాదయా
Okka thappu lekundaa sari chesaaru, chaalaa bagundandi
VP his
ఓ మీరు పెట్టారా, నేను కూడా పెట్టాను, అండీ 🥰. పెట్టాక చూసాను, ముందే చూసుంటే శ్రమ కొంచెం తగ్గేది 😂. 🙏
OM SRISEETHARAMACHANDRA PRABHU NAMO NAMAHA🌹🙏🌹
రామకృష్ణ గారు ఇలాంటి పాటలు పాడిన మీరు ధన్యులు.
జై శ్రీ రామ్
బాగుంది స్వామి
చాలా మంచి పాట రాసినందుకు మీకు, మీ భజనబ్రందానికి చాలా ధన్యవాదములు 🙏🙏🙏
Chalabi bagundi etlanti paatalu enka maa kosam andhinchandi❤
చాలా చక్కని గీతం
Jai sri ram Song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🚩🚩🚩🚩🚩
Jai sri ram .good song .
రామకృష్ణ గారికి ధన్యవాదములు
Dhanyavaadalu guruvu gaaru intha manchi paata padinandu maa vuru Ramalayam lo bajana lo maa Nanna garu ee pata nerchukoni paadutunnaru inka ilanti paatalu marenno paadi vinipinchalani meeku korukuntunnamu Gruvu gaaru
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Suparrrrrrr
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట గానము చాలా బాగుంది గురువుగారు
👏❤ super song ❤👏
చాలా మధురమైన పాట
Apadhalanu Bapee Abayamichhu Namamu 🙏🙏🙏🙏🌹🌹🌟🧡👌
సూపర్ సూపర్ sir
Super
చాలా బాగుంది, అద్భుతం 🌹🌹
రామ నామము పలికినా చాలు జన్మ ధన్యమ
Nellore, venkatachalam,tikkavarappadu
❤sree Rama nee namam yentha maduram maruma lemaya Deva yentha maduram shravana bagyam ❤
Jaisriram. 🥢🙏🙏🙏🙏💐🌸🌷🙏🙏🙏🙏🙏🙏
మహా అద్భుతమైన పాట పాడిన మధుర గాయకులకు హృదయ పూర్వక అభినందనలు.
🙏🙏 జై శ్రీ రామ్ జైహనుమాన్
Good. Song. 🙏🙏🙏.Tqqq
Superrrrrrr
Chala manchi paata, ఆనందము కలిగెను 🙏🙏
రామకృష్ణ గారు మీరు మంచి పాటలు మాకు అందజేస్తున్న అందుకు థాంక్యూ
చాలా చక్కనైన పాట
🙏🙏 జై శ్రీరామ్ జై హనుమాన్
Supper
Chalabagundi ramuni pata
పాట చాలా బాగుంది లిరిక్స్ అధ్బుతంగా ఉంది సంగీతం మధురంగా ఉంది గానం సుమధురంగా ఉంది
Dhanyavaadalu Ramakrishna garu
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏👏👏👏👏
0😅😅😊 90
Om sree sitaRamachandramurti namaha 🙏🙏🙏
జై శ్రీరామ్🙏
Paat padina vaallandaraki dhanyavaadamulu...Jai sri Ram
Jai Shree Ram 🚩🚩 Enta Madhuramo
శ్రీసీతారామ నామము మధురం మధురాతి మధురం. పలుకు తలచు వారి మనంబుల మందార మకరంద మాధురీయంబుల శ్రీరామ నామము సదా సర్వదా సంరక్గణల శ్రవణంబు శ్రీసీతారామ భక్తాగ్రేశ్వరుండు వారింట ముంగిట లోగిలి నిలయంబుల మహదానంబుల శ్రీరామ నామ జపంబుల గాపాడుచుండు శ్రీనామనామం పరమ పుణ్య ధామంబులన్ .
Nice bhajana song tq
Chala Baga padaru super ❤️❤️🙏🙏🙏🙏
🙏gurubyo nama 🙏o Rama nee namam yentha maduram 🙏🙏🙏🙏
జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
Jai Sri Rama Sri Rama Sri Rama...
𝙅𝘼𝙄 𝙎𝙍𝙄 𝙍𝘼𝙈
Jai sree Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sree Ram 🙏🌹🌹🌹
చాలా మధురంగా గానం
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Chala bagundhi 🙏🙏
A good devotional song.welcome, thanks.k.v.reddy, manikonda,hyd.
చాలా బాగా పాడినారు danyavadamulu
Jai sree ram🙏🙏🙏🙏🙏👌
Bagundi thank u
Jai shree ram jai hanuman
Super song... Jai sri ram
జైశ్రీరాం
Chala Baga padaru thanks
Super sang and music also 🙏🙏🙏ramakrishna garu and your bhajanabrundam ❤❤❤
ఓ రామ శ్రీరామ ఎంత మధురం
ఎపాటపాడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు ఇలాంటివి ఇంకా ఎన్నో పాడాలి జై శ్రీరామ్ 🎉
Ch sailu
Super sang
Supertone. Thanks. You
Supersong
Chalabagapadaru
মেকুৰী,Chalabagapadaru,thanks
Jai,sriram
Jai Sri Ramachandra
Super
జై జై శ్రీరామ్
❤ super sange
Nice
Superb...
జై శ్రీ రామ...
Jai Sri Ram 🙏🚩
Very nice song
Tq sir
Om Jai Sriram
చాలా చాలా బాగుంది సార్ జై శ్రీ రామ్
Supur
Jai Ramakutambam❤❤❤❤❤❤❤
జై శ్రీరామ్
🙏 Kamaneyamina Srirama Nama patanu vine Chala Santhoshamga Unadi Jai Sree Ram JaiJai Sree Ram 🙏🙏🙏🙏💐💐⚘⚘🌺🌺🌺🍏🍏🍎🍎🙏🤲
Supper song kadupunide paata
Jai Shri raaaammmmmm
Good song jai shree ram❤❤
Supar🌹🌹🌹🌹🌹
రామకృష్ణ గారు మంచి మంచి పాటలు ఇస్తున్నారు వారికీ మా యొక్క ధన్యవాదములు
0
Ok
@@korukondabharathi6096w❤
@@KuwaitOverseas-lo5pp😅😅😅😮😮😮😅😮😮
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤lol a
@@korukondabharathi6096
జై శ్రీ రాం
హిందువుల కు ఏ పూజ చేసినా. భార్య భర్తలు ఉండాలి. ఆ మీన్ లో కూడా ఉండాలండి. ఖురాన్ లో కూడా ఉండాలండి. మీ కు 100; 100 మార్కులు . అజి.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🙏