కల్కి సినిమాలో కాంప్లెక్స్‌!? శ్వేతపత్రంలో సంచలన కోణాలు || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • కల్కి సినిమాలో కాంప్లెక్స్‌!? శ్వేతపత్రంలో సంచలన కోణాలు . AP PRIDE

КОМЕНТАРІ • 387

  • @sailajatalla7057
    @sailajatalla7057 2 дні тому +251

    అంతా అబద్దం అని తెలిసి కూడా ప్రజలు పార్టీ నాయకులు ఎలా నమ్ముతున్నారు ఈ అబద్దాల బాబు ni😢

    • @nithya.b7048
      @nithya.b7048 2 дні тому +22

      అదే వాడి అదృష్టం 😅😅

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 дні тому +17

      We trust in EVMs

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 2 дні тому +13

      Gorre kasaini namminattu 👻👻

    • @malladiparthasaradhi6791
      @malladiparthasaradhi6791 2 дні тому +6

      The same joner people believe in him. You cannot change them. If you say your right hand is right in the same direction they won't believe it but Babu says it is the left hand and they believe the left hand.

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 2 дні тому +8

      @@malladiparthasaradhi6791 😢The saddest thing is most of them are highly educated people 😢

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 2 дні тому +169

    రామనాథ్ గారు మీ విశ్లేషణ ఈమధ్య చాలా బాగావుంటుంది👌👌

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 2 дні тому +189

    రామ్నాథ్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఎదుటి మనిషి మాటలు వినడు అందుకే నేను చేసేది చూడండి నేను చెప్పింది వినండి హిట్లర్ పాలన చేస్తాడు

  • @parttimefarming
    @parttimefarming 2 дні тому +141

    నూజవీడు రాజధాని అన్నపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా నష్టపోయారు

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు 2 дні тому +289

    😎ఆ ముసలోడు నిజం చెబితే వర్షంపడుద్ది🌧️ ,నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోతాయి😎👌🙏

    • @bejjamkumar9537
      @bejjamkumar9537 2 дні тому +5

      Monnativaraku meru ayanake saport chesaruga malli maripoyara

    • @ankireddy255
      @ankireddy255 2 дні тому +10

      😂😂😂😂😂 adi jaragadu abba 😂😂😂😂😂

    • @Indian1947-rc2ug
      @Indian1947-rc2ug 2 дні тому +3

      😂😂

    • @వర్షాలులేవు
      @వర్షాలులేవు 2 дні тому

      ​@@bejjamkumar9537ఎవడికి సపోర్ట్ చేశాం చాకిరేవు అని ఉన్న ప్రతి ఒక్కడు సపోర్ట్ చేసినోడేనా.🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 дні тому +7

      No rain yet

  • @jayaprakash226
    @jayaprakash226 2 дні тому +71

    ఈ మధ్య మీ విశ్లేషణ వేరే లెవెల్లో ఉంది.. ఆంధ్ర ప్రజలు అందరు చూస్తే బాబు మోసాలు తెలుస్తాయి

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 2 дні тому +143

    A.p. ki chandra baabu kante దృష్ట శక్తి ఎవ్వరూ లేరు.

    • @Satya44465
      @Satya44465 2 дні тому +4

      What a comment abba 🙂

    • @chanti811
      @chanti811 2 дні тому

      CBN kante pedda vedavalu AP janalu .

    • @krishnamacharik9989
      @krishnamacharik9989 2 дні тому +3

      Correct.

    • @kondalarao1838
      @kondalarao1838 День тому

      వైసీపీ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీడింది

  • @agorki
    @agorki 2 дні тому +103

    పచ్చ పార్టీ లాస్ట్ ఈసారి భూములన్ని అమ్ముకొని జంప్ పోవడానికి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ గ్యారెంటీగా గెలవరు వాళ్లకి తెలుసు

    • @vijayabhaskar1045
      @vijayabhaskar1045 2 дні тому +6

      నిజమేనేమో. నాకూ అలాగే అనిపిస్తోంది.

    • @Totogadu
      @Totogadu 2 дні тому +4

      Valla plan adhe lands anni ammesukoni telangana jump aipotaru

  • @entertainmentdamaka1754
    @entertainmentdamaka1754 2 дні тому +52

    డ్రామాలు నమ్ముతారు ప్రజలు నిజాన్ని నమ్మారు ఏపీ ప్రజలు

  • @John-ws8rx
    @John-ws8rx 2 дні тому +100

    జగన్ మోహన్ రెడ్డి గారు (2014) లో ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు,ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇంకొకలా ఉండేది. మనకంటూ చెప్పుకోవడానికి అభివృద్ధి చెందుతున్న రాజధాని ఇప్పటికే ఉండేది. ఈ రోజుకు కూడా రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం కొంతమంది స్వార్ధపూరితమైన ఆలోచనలు, నిర్ణయాలే కారణం.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 дні тому +42

    రామనాథం గారు అద్భుతమైన విశ్లేషణ చేశారు. 👌👍

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 2 дні тому +16

    మా EVM ముఖ్యమంత్రి చంద్రంతాత గ్రేట్

  • @venugopalreddydoddamreddy8079
    @venugopalreddydoddamreddy8079 2 дні тому +78

    రామనాధం గారు మీరు చెప్పినట్టు వివరంగా ఉన్నది ఉన్నట్టు ఎవ్వరూ చెప్పలేరు

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 2 дні тому +5

      అందరికీ తెలిసిందే సార్ చెప్పారు. రాజధాని విషయంలో బాబోరి యాపారం అందరూ గమనించారు. జగన్ అధికారంలో లేను కాబట్టి నేను చేయగలిగింది ఏమీలేదు, మీ ఇష్టం అనే సోదరా.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 дні тому +65

    కచ్చితంగా కచ్చితంగా 2014లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కచ్చితంగా చెప్పారు అసెంబ్లీ సాక్షిగా వాళ్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి కావాలి 30,000 ఎకరాలని ప్రభుత్వ భూమి కావాలి 30,000 ఎకరాలు అని చంబ గాడిదని కట్ చేసి మీరు చెప్తాడు ఆడింది చూడు నికృష్టుడు దుర్మార్గుడు నీకే జై జగన్ జై వైసిపి

    • @e2academy
      @e2academy 2 дні тому +6

      Apudu Runa mafi ane mata jagan ni adhikaram ki dooram chesindi bro..2024 lo malli jagan vachina idhi change ayedi..but AP bad luck manam em cheyalem.

    • @srideepchamala
      @srideepchamala 2 дні тому +2

      Even there are positives for getting defeated in 2014. If Jagan would have come to power at that time, yellow media might have told Ade ma babu garu ayunte na ani. Whatever would have achieved by Jagan could have degraded by this media. So appudu babu Ravadam valla ayina chesindi andaru chesaru. Ippudu babu gari Parilana chusi asahyahinchune rojulu rabothunnai. Hope all good will happen. Super six Amalu chesthu Amaravthi build cheyatam impossible. Currently people are observing his moves very closely. Amaravthi ane bandanu athi thwaralo ruddaniki try cheyabothadu and for sure he will get to know how the people are revolutionary. This is not 1985 arena.

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 дні тому +66

    ఇంకా 50 సంవత్సరాలు అయినా ఆ అమరావతి భ్రమరావతి లాగా ఉంటుంది రాజధాని మాత్రం కాదు

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 2 дні тому +42

    అమరావతి పై జరిగిన వాస్తవాలను చక్కగా వివరించారు. ThanQ very much

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs 2 дні тому +32

    వైసిపి లో ఎవరూ ఇంత డేర్ గా చెప్పడానికి ముందుకు రావడం లేదు.. రామనాథ గారు great 👍

  • @shankarrao7878
    @shankarrao7878 2 дні тому +96

    ఆయన మనుషులకి అంత మేలు చేయటానికి వారు వేల కోట్లు సంపాదించటానికి ఆ రాజధాని ,ఈ రాష్ట్రం బాగు పడే అవకాశం ఈయన వలన పూర్తిగా లేకుండా పోయింది.

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 2 дні тому +75

    Jai Jagan Mohan Reddy Garu Super 💪💪💪

  • @user-by1fs4gy2b
    @user-by1fs4gy2b 2 дні тому +67

    వందకి లక్ష పర్సెంట్ కమ్మ కుల అమరావతి రాజధాని జగన్ ఈసారి అధికారంలోకి వస్తే రాజధాని అనేది నేలమట్టం

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 2 дні тому +56

    భ్రమరావతి మా కొద్దు

  • @foodcaterer9809
    @foodcaterer9809 2 дні тому +27

    కాంప్లెక్స్ అమరావతి అనేది నిజం . ఈ సీబీన్ పేద ప్రజల బాగు గురించి ఆలోచన చేసే ఒక్క పధకం పెట్టలేదు . జనాభా కి ఇటువంటి వారే కావాలి .

  • @gbsr8465
    @gbsr8465 2 дні тому +47

    వరదవస్తె అమరావతి అంతే సంగతి 😂😂😂 అదీ సంగతి ఈ మధ్య రెండు రాష్ట్రల కాపిటల్ సిటి నీటిలో తేలిన య్

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 дні тому +30

    ఆయనకు నిజం చెబితే తల పగిలి పోతుంది అన్న శాపం ఉంది. అందుకనే నిజం చెప్పరు.

  • @snrvlogs177
    @snrvlogs177 2 дні тому +80

    సినిమా చూపిస్తా మామ సినిమా చూపిస్తా 😂🤣

  • @raj-mv8th
    @raj-mv8th 2 дні тому +25

    వేలాది ఎకరాల పచ్చని పంట పొలాలను రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా తీసుకుని, ఆఖరికి అసైన్డ్ భూములను కూడా తీసుకోవడం వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి... కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిగా చేయాలని ఆయన కృషి చేస్తున్నారు....

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 2 дні тому +24

    మరీ ఇంత మోసగాడ బాబు గారు, ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం ఇలాంటి వారూ ముఖ్యమంత్రిగా ఉన్నారు

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 2 дні тому +47

    నిజం చెప్పారు రామనాధం గారు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 дні тому +68

    శివరామకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం మూడు రాజధానులు ఉత్తమం, అమరావతి వరద ప్రభావం ప్రాంతం నివాసయోగ్యం కాదు 40% డెల్టా భూమి,

  • @thinkbig007
    @thinkbig007 2 дні тому +41

    మీడియా మాఫియాని సినిమా మాఫియాని చేతిలో పెట్టుకుని అబద్దాలను నిజాలుగా చెప్పగలిగే మనుషులు ఉన్నంతవరకు.
    అది అబద్ధాలు అని తెలిసిన
    కులంతోనో మతంతోనో కళ్ళు మూసుకుని పోయిన వారిని ఏమి చేయలేము కదా....

  • @narradoraswamireddy7792
    @narradoraswamireddy7792 2 дні тому +23

    రామనాద్ గారు చాలా బాగా వివరించారు సార్ 🙏🙏🙏

  • @angelpriya314
    @angelpriya314 2 дні тому +26

    చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, పోత్తులు.....శ్రీలంకబాబు కుట్రలు- మోసాలు చెయ్యడంలో, కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో PhD చేసాడు. 😮😮😮

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 2 дні тому +39

    EVM CM behaving like real estate agent

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 2 дні тому +25

    శభాష్ రామనాథ్.......you stood very strong 👍

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 дні тому +59

    12:44 A P ప్రజలు ఎవరైనా తెలివైన వారు తరలి పోతారు.రూపాయల కోసం. డాలర్లు వచ్చిన తరువాత " అమ్మ " ను కూడా మరచిపోతారు.

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 2 дні тому +34

    Chandrababu Naidu Dushtudu
    Mosagadu Jai Hind 💪💪💪

  • @mrcrao
    @mrcrao 2 дні тому +93

    Very good news analysis and nice presentation sir

  • @nandeeswara9331
    @nandeeswara9331 2 дні тому +20

    ఎలా ఈ విషయం ప్రతి ఒక్క సామాన్య మనిషి కి తెలుస్తుంది... మనం ఎలా అందరికి తెలియచేయాలి

  • @srisrikanth5292
    @srisrikanth5292 2 дні тому +54

    Jagan anna ap cm in 2029 confirm

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 дні тому +41

    Sir, ఎప్పుడూ స్వార్థమే గెలుస్తది.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 дні тому +21

    నూజివీడు దగ్గరా అనీ ప్రచారం చేశారు 😂 అక్కడా అయితే రైల్వే ట్రాక్, నేషనల్ high way, గన్నవరం విమానాశ్రయం 🎉😊 అంతకంటే మంచీ చోటు ఏపీ లో ఎక్కడా 😢?!.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 дні тому +30

    చంద్రబాబు నాయుడు ప్రతి ప్రదీప్ ప్రతి మీటింగులో అబద్ధం తప్ప అబద్ధం తప్ప నిజమైనది ఎప్పటికి చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పలేడు వాడి బతుకే అబద్ధాలు బతుకుచంద్రబాబు నాయుడు ప్రతి ప్రదీప్ ప్రతి మీటింగులో అబద్ధం తప్ప అబద్ధం తప్ప నిజమైనది ఎప్పటికి చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పలేడు వాడి బతుకే అబద్ధాల బతుకు అబద్దాలకోటది 40 ఇయర్స్ ఇండస్ట్రియన్ చెప్పుకునే ముసలోడు నోరు తెరిస్తే అబద్ధం తప్పచంద్రబాబు నాయుడు ప్రతి ప్రదీప్ ప్రతి మీటింగులో అబద్ధం తప్ప అబద్ధం తప్ప నిజమైనది ఎప్పటికి చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పలేడు వాడి బతుకే అబద్ధాల బతుకు అబద్దాలకోటది 40 ఇయర్స్ ఇండస్ట్రియన్ చెప్పుకునే ముసలోడు నోరు తెరిస్తే అబద్ధం తప్పచంద్రబాబు నాయుడు ప్రతి ప్రదీప్ ప్రతి మీటింగులో అబద్ధం తప్ప అబద్ధం తప్ప నిజమైనది ఎప్పటికి చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పడు చెప్పలేడు వాడి బతుకే అబద్ధాల బతుకు అబద్దాలకోటది 40 ఇయర్స్ ఇండస్ట్రియన్ చెప్పుకునే ముసలోడు నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఒక్క నిజం కూడా చెప్పాడు చెప్పడు చెప్పడు దీన్నే అనుభవం అనుభవం అనుభవం అని ప్రజలు కొంతమంది అమాయక ప్రజలు వాడు ఎమ్మటే తిరుగుతూ ఉంటారు చెత్త సైకోస్

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 дні тому +16

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @suman_gautam07
    @suman_gautam07 2 дні тому +40

    Amaravati Naya Zamindars
    Nice name

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 дні тому +13

    వాస్తవ విశ్లేషణ

  • @sitaramreddy9659
    @sitaramreddy9659 2 дні тому +13

    5 ఇయర్స్ తరువాత అమరావతిలో ఏమిఉండదు 😂

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 2 дні тому +21

    Super ramnath garu

  • @YesobuKatta
    @YesobuKatta 2 дні тому +40

    Jai jagan

  • @nandeeswara9331
    @nandeeswara9331 2 дні тому +11

    Ramanatham anna.. ఈ విషయం ఎలా సామాన్య ప్రజలకు అర్ధమౌతుంది...

  • @jayakumar2103
    @jayakumar2103 2 дні тому +14

    Miru super ramnath garu we are with you ❤

  • @bhagyaratnam962
    @bhagyaratnam962 2 дні тому +11

    Ramnath garu good jarnlist

  • @karunakarg935
    @karunakarg935 2 дні тому +11

    Superb 🎉sir chala Baga chepparu 🎉🎉🎉

  • @kranthinellore6182
    @kranthinellore6182 2 дні тому +13

    😅RAMNADH GAARU 'ilaane vundandi meeru media lo inka nijayathiga maatlaadevaaru vunnaaru ani AP prajalu nammuthaaru.it is truth. Hatsaf to you sir 🎉🎉🎉❤🎉

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 2 дні тому +12

    VERY impressive PRESENTATION SIR RAMANATHAM GARU..PERFECT TRUTHS PRESENTED SIR..

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 2 дні тому +8

    Excellent analysis 👏👏👏👏

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 дні тому +9

    Wonderful presentation ramnath

  • @Sirirao_07
    @Sirirao_07 2 дні тому +11

    CBN spoiled AP special status, polvaram n AP youth 🎉😂❤

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 дні тому +9

    Excellent sir

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 2 дні тому +8

    RN garu, appreciate your analysis. their prime motto is making money in the name of Amaravathi. That chapter is closed.no one is coming forward to purchase lands there now. Though they started working again , will not succeed.

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 дні тому +6

    Well analysed and well presented.

  • @lionsreenivas164
    @lionsreenivas164 2 дні тому +23

    Yes babu complex

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 2 дні тому +27

    "Land Title Act" vaste KAMMA Binames Bayataku vastaru ane Bolli Naidu Bhayam .

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 2 дні тому +25

    Ramanadham garu , Bolli Naidu Epudu ina Nijam chepada ? It's a "Kammaravathi " .

  • @lakshmivk5061
    @lakshmivk5061 2 дні тому +11

    Super sir mee cheppe vidhanam

  • @sridharmadana436
    @sridharmadana436 2 дні тому +12

    That is chamba mark politics. He will never change his attitude until his death.. only god can save us.

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 2 дні тому +8

    Good 👍 job, Great Analysis 👍, Hatsof Gentleman Sri Ramnath guru, God Bless you All..

  • @srisrikanth5292
    @srisrikanth5292 2 дні тому +17

    👌👌👌👌👌👌👌👌👌

  • @tarunmootala8772
    @tarunmootala8772 2 дні тому +6

    Amaravathi is not a capital, it's just real estate venture!!

  • @anushaavula8735
    @anushaavula8735 2 дні тому +14

    Kamma rajadhani

  • @Helpingforhuman
    @Helpingforhuman 2 дні тому +7

    చంద్రబాబు నాయుడు ఎప్పుడు వాస్తవాలు చెప్పారు

  • @suman_gautam07
    @suman_gautam07 2 дні тому +19

    It would have been good, if names of tdp leaders who purchased land in Amaravati were made public

  • @ravik7552
    @ravik7552 2 дні тому +6

    ఈ ముసలి నక్క త్వరగా సచ్చిపోతే రాష్టం చాలా బాగుపడుతుంది

  • @TPNIndia
    @TPNIndia 2 дні тому +8

    CBN Hyderabad ki vastadani Telangana lo varshalu agipoyayi.

  • @zakkulavijaya1618
    @zakkulavijaya1618 2 дні тому +3

    Chala. Baga. Vishlesinchinaaru. Ramnath. Garu

  • @user-ot1jy1bt2m
    @user-ot1jy1bt2m 2 дні тому +8

    56 మండాల్ లు 10ఇయర్స్ తర్వాత కరువు కాటకాలు వస్తాయి కాబట్టి మీరు సూపర్ 6 ఉంది మీరు ఇంటి దగ్గర ఉండి సెల్ ఫోన్ లో చ్ సి స్వీట్ డ్రీమ్ స్ లో మున్గన్ డీ

  • @karunakarchinthala2944
    @karunakarchinthala2944 2 дні тому +5

    Super ...anna telangana

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 2 дні тому +23

    చంద మామ సిగ లో శ్వేత నాగు, దేవతల అధిపతి ఇంద్ర లోకం పై నాగిని నృత్యం చేసింది. ఖజానాలో శత చిల్లి గవ్వలు మాత్రమే మిగిల్చి కుబేరుడు కూడా తీర్చలేని అప్పులు హిమాలయాల ఎత్తు,
    నెపాన్ని రాహువు మీదకు మోపింది.
    ఇంద్ర ఇలాకా లో కుచేలులకు స్థానం లేదని స్పష్టం చేసింది. ప్రజ భవనం విద్వసం పై కన్నీరు పెట్టిందేతప్ప కరకట్ట భవంతి ఇంద్రుడిదా, చేంద్రుడిదా చెప్పలేక పోయింది .

  • @krishnal.7781
    @krishnal.7781 2 дні тому +6

    అయ్యా, అమరావతిలో బస్ స్టాండ్ ఎక్కడో కొంచం చెప్పండి,అయ్యా

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 2 дні тому +16

    Bramaravathi

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 2 дні тому +12

    Jeevita charamamkamulo unna CBN inka abhaddale.

  • @SrinivasaraoPorandla
    @SrinivasaraoPorandla 2 дні тому +3

    Excellent ga chepparu sir

  • @madhusudhan6238
    @madhusudhan6238 2 дні тому +5

    Meru super sir

  • @govindareddy6692
    @govindareddy6692 2 дні тому +4

    Nijam chepparu Ramnath Anna

  • @happylife...843
    @happylife...843 2 дні тому +12

    raamnath sir TQ miku ycp cader motham runapadi pothaamu

  • @bmr5787
    @bmr5787 2 дні тому +7

    Already develop ayina Hyderabad IT valla konchem boost vachhindhi.kaani emi leni amaravathi ela development avuthundhi

  • @kondalarao1838
    @kondalarao1838 День тому +1

    మీ ఏడుపు చూస్తుంటే నాకు సొంత లాభం గురించి మాట్లాడుతున్నట్టుంది

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 2 дні тому +2

    వెరీ గుడ్ ఎనాలిసిస్ సార్

  • @urset2960
    @urset2960 2 дні тому +6

    Kudos to you sir

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 2 дні тому +3

    ఐటీ హైదరాబాద్ లో పెట్టినప్పుడు కూడా ఇలాగ వారి సామాజిక మరియు రాజకీయ వారు లాభం పోదాంరు
    అలాగే అమరావతి లో చేద్దామని ప్లాన్ చెచ్చారు కానీ ఇక్కడ కుదరలేదు

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 2 дні тому +2

    Sir Ramnath garu meeru super sir

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf 2 дні тому +16

    Cbn kotihi

  • @deepthigali6163
    @deepthigali6163 2 дні тому +2

    Super Analysis Sir

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 2 дні тому +3

    దొనకొండ వద్ద రాజధాని...
    నిర్మిస్తే మూడు ప్రాంతాల...
    ప్రజలకు అనువుగా...
    ఉంటుందనీ, ప్రాంతీయ...
    అసమానత అనే భావన...
    కనీసం ప్రస్తావన ఉండదని...
    శివరామ క్రిష్ణన్ కమిటీ స్పష్టం చేసింది...
    అయినా తుంగలోకే

  • @egavenugopalreddyvenu3724
    @egavenugopalreddyvenu3724 2 дні тому +1

    Super speech sir

  • @dhanukurakula354
    @dhanukurakula354 2 дні тому +6

    Yes sir nenu vinnanu assembly lo a words but tdp vallu only jagan accept ani matrame cheputunnaru but a roju jagan garu govt land lone cheyali capital ani chepparu

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 2 дні тому +3

    excellent Anna

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati9580 2 дні тому +1

    Your analysis very true keep it up

  • @murthy7470
    @murthy7470 2 дні тому +6

    Sir Ramnath garu meeru anni nijalu cheptunnaru prajalaki kani TDP vallu deeni jeernichiko lekapotunnaru meeku TDP vallu mimalni target chestaremo ani maku tension ga undi endukantee maku ycp kante meeru cheppina vastavale maku nachutai ramnath garu please take care and continue your good videos

  • @vvprasadundru5615
    @vvprasadundru5615 2 дні тому

    Very good analysis 👍

  • @lakshmipantula8106
    @lakshmipantula8106 День тому

    Ramnadh sir super video chesi maaku teliyanivi chalabaga chebutunnaru.Thank u sir. Inkomata meeru jagrattaga vundandi dustulunnaru👌👍👏