పులివెందుల కు ఒకసారి వెళ్ళారు కదా. మడకశిర వెళ్లి 131 booth లో ఏమి జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే హిందూపూర్ వెళ్లి 35 వ booth లో ఒక ఓటు ఎందుకు వచ్చిందో కనుక్కుని EVM tampering మీద కోర్టులో కేసు వెయ్యాలి. బయటకూడా EVM ల tampering మీద ఉద్యమం మొదలుపెట్టి next time ballot paper తో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఇంకో 14 రోజులు మాత్రమే time ఉంది court కి వెళ్ళటానికి. ఆ పనులు చెయ్యకపోతే జగన్ ఎంత కష్టపడినా వేస్టే. ఎందుకంటే ఇప్పుడున్న advanced technology వల్ల మొన్న ఎన్నికల్లో చేసుకున్నట్లే కూటమి వాళ్ళు మరలా మరలా EVM లు tamper చేసుకుని గెలుస్తూనే ఉంటారు.
If he has promised 4000 pension and Super six he will be still CM.He thought of future generations and lost badly.Moral is no point in being truthful . .
Ameer garu, The poor people who have been benefited due to Welfare Schemes are with YSRCP only. But middle class people who have voted to it in 2019 were moved away from it, due to total ignorance of development. This fact has to be kept in mind. Total Welfare is not the criteria to win the elections. This point is to be noted by YSRCP, Congress, TDP, AAP etc.
Ycp support chesina pallelaki power cuts kuda ekkuvaindi bro.valunteers edo jaganni gelipistharani edcharu andulo 3 vanthulu tdp valle cheraru jagan kompa munchadam lo valla patrakuda chalane vundi
ఊరికే చూసి పలకరించి వస్తె కాదు కొంతమందినైన పార్టీ financial గా ఆదుకుంటే బాగుంటుంది😢😢 ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, nd contract work చేసి డబ్బులు రాక నష్ట పోయిన వాళ్లకు help చేస్తే బాగుంటుందేమో
Namaste sir excellent bagachepparu sirokati sir excm gariki bullet proof car z category security bullet proof jacket compulsory vadali sir yendhuku ante monna meru cheppinattu mandhilo dobbukoni vaste ye manna chete zagrattaga undalo yevarini nammadanikiledu sir
Good morning ameer garu... Me channel subscribe chesukunaka main stream media chudam manesanu maku TV 9 , NTv, Sakshi channel ravatledhu aina no problem me videso maku full clarity clear full information esthunaru .... Every small issue menda kuda political information me side nunchi ravali ani korukuntunaaa
First meelanti UA-camrs ycp supporters 150 varaku vunnaru vaaritho meeting petti tappu jarigindhi next baaga chusukuntanu ani chepte 90 % problem solve ila prathi 2 months ki pettali next channels lo support chese vallu 20 varaku vunnaru ex chintha Vijay babu ks Prasad kommineni srk prasad reddy bhumana Purushottam veritho regular meeting conduct cheyyali next every village lo 10 mandhi karyakarthala phone no theesukoni by phone or meet jaragali next 5000 pention 2 lakhs runamafee e rende iste malli 151 vastayi ivemi cheyyanu naa valla kadhante party ni muusukotam better ycp party heart social media pichhodu pettukunnollu kaadhu jagan kosam panichese vallu
Bro jagan evm la medha edoti matladali ledhu ante Vallu evm tampering nerchukunaru NXT time kuda edhe repeat chestaru So nka nunchi ina. Routine speech lu kakunda Melukovali ledhu ante chala kastam ....
మనం మోడీకి గుణపాఠం చెప్పగలిగినోళ్ళం. కేసుల మాఫీ కోసం వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటు సూట్ కేస్ లు అందించి బెయిల్ రద్దు కాకుండా కాపాడుకుంటున్నం. మనము మన గొప్పా జైలు కు పొనంత వరకే.😂
Jagan should not become crook. But he should understand his opponents crooked mindset and plan to fight back. He should visit all AP at regular intervals and speak to press and improve his PR.
Jagan anna MP ga contest chesthunnaru avinash reddy tho raajinama cheyinchi ,Vijayamma or bharthi garu Pulivendula lo MLA ga contest chesthunnaru ani Propaganda chesthunnaru Patcha batch
అమీర్ భాయ్ మీరే కదా అబద్ధాలతో మసి పూసి మారేడుకాయ చేసి వాస్తవాలను చెప్పకుండా జగన్ ను ముంచేసింది. మా బోటి కార్యకర్తలు మీకు వాస్తవాలా గురించి కామెంట్లు పెట్టిన వాటిని పెడచెవిన పెట్టి నాశనం చేశారు కదా. అసలు మీరు కామెంట్ బాక్స్ ను చూస్తారా లేదా.😂😂
Delhi peddala ke bhayapadaledu jagananna. eh musilodiki bhayapadataara. never. ayana own security arrange chesukuntaaru. ah musilodu ivvadu kada. chethakaani daddamma murghesh ki z+ security ichaaru. 5 years CM jagananna ki enduku ivvaru. Modi garu spandinchi jagananna ki z+ security ivvali.
వైఎస్ఆర్ జయంతికి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని తనే స్వయంగా కార్యకర్తలకు చెప్తాడు అనుకుంటే,అదికూడా ముఖ్య సలహాదారుడికే అప్పజెప్పాడు, వాడికి ఎలాగు సిగ్గులేదు, మీలాంటి Paytm కూలీలకైనా ఉండాలికదరా అయ్యా.
ఎవరి సలహాలు వింటున్నారో,అసలు ఆయనకు చెప్పేవాళ్ళున్నారా,చెప్తే అందులోని మంచిచెడులను ఆలోచించి నిర్ణయంతీసుకునే పరిస్థితివుందా,ఎవరికీ తెలియదు.తరచుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వాస్తవపరిస్థితులు తెలుసుకునే అవకాశముంటుందని మేము పార్టీఆఫీసుకు అనేకసార్లు మెసేజ్ లు పెట్టాము,జరగలేదు, మనం చిన్నవాళ్ళంకదా,మన అభిప్రాయాలకు విలువేంవుంటుంది?
జగన్ పర్యటన వల్ల జగన్ జనంలోకి రావడం వల్ల అది ఎవరి ప్రాణాలకో ప్రమాదం అది పవన్ కావచ్చు లేక బాబు కావచ్చు అదీ కాక వాడికి ఓటు వేయని జనానికి కావచ్చు లేక ఇంకా ఎవరికో, ఆ దరిద్రుడు చేసిన పాపాలకు తీహార్ కి జీవితాంతం వెళితే ప్రజలు ఆనందంగా ఊపిరి పోసుకుంటారు
జగన్ వల్ల ఎవరికి ప్రమాదం లేదు ఒక్క బొల్లోడ్ రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటాడు. బొల్లోడివల్లే జగన్ కు ప్రమాదం. జగనంటే బొల్లోడికి ఉచ్చ కారతవుంటాయి.
Miku budidha cm vachedu kada hamilu meda dhrusthi petsnu.. key position lo undi kuda yem sdakslekapothuna cm me vadualli mataladuthunav.. aa budida kuda dorkadam emo chudukondi me pacha batch vala fi
@@Sssa753 valaki yem.ardham.authayi .. valaki undedhi aa pacha channel suit boot veskoni kallu arapakunda abhadalu masala add chesi.chepputhe kamma ga unthadi ilanti vallu ki .. state yem ayipoyote vala ki yem kavali..they just want masala ante
JAGAN జనంతోనే ఉండాలి. పార్టీ లో కార్యకర్తలకు importance ఇవ్వాలి.
జగన్ అన్న జాగర్త అన్న 🙏 జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న ❤🎉
జగన్ అన్న జాగ్రత్త నీవు మా ప్రణం నీవు చాలా జాగ్రత్త 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
ఇక జగన్ జనంలోనే. జనం జగన్తోనే.
😂😂😂😂
జై జగనన్న❤❤❤
Ante eesari mla kuda avada
@@boddulaxman-uh7xi ఏరా జనం జగన్ తోనే అంటే అర్థం తెలియదా నీకు
@@neerajatiruvaipati3780 naku telusu ra,ade cheppindi,eesari ki opposition hoda poyindi,next mla kuda poddi,ika eppatki janamlone
సజ్జల కనబడుట లేదు ఇప్పటికైనా. విజయసాయిరెడ్డి గారి సలహాలు వినండి పాటించండి
పులివెందుల కు ఒకసారి వెళ్ళారు కదా. మడకశిర వెళ్లి 131 booth లో ఏమి జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే హిందూపూర్ వెళ్లి 35 వ booth లో ఒక ఓటు ఎందుకు వచ్చిందో కనుక్కుని EVM tampering మీద కోర్టులో కేసు వెయ్యాలి. బయటకూడా EVM ల tampering మీద ఉద్యమం మొదలుపెట్టి next time ballot paper తో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఇంకో 14 రోజులు మాత్రమే time ఉంది court కి వెళ్ళటానికి. ఆ పనులు చెయ్యకపోతే జగన్ ఎంత కష్టపడినా వేస్టే. ఎందుకంటే ఇప్పుడున్న advanced technology వల్ల మొన్న ఎన్నికల్లో చేసుకున్నట్లే కూటమి వాళ్ళు మరలా మరలా EVM లు tamper చేసుకుని గెలుస్తూనే ఉంటారు.
అవును road మీద show వేయాలి వెళ్ళ అరాచకం. నేను వల్డ్ హ్యూమన్ కమ్యూనిటీ కి లెటర్ రాస్తాను.
Good write a letter
చప్పున రాయి బాబూ
Jai Jagan garu, good humanity leader
మోడీ కి సమయం చూచి తగిన గుణపాఠం చెప్పాలి.
100 హత్యలు చేసి 1000 రేప్ లు చేసి 10000 దొంగ పనులు చేసి బిజెపి లో చెరితె పునీతులు అవుతారు
hatsoff jagan హ్యాట్సాఫ్ జగన్
Jai jagan anna
Jai jagan thanks ameer bhai
Jai jagan 💙 Super 🔥
గర్వాన్ని విడిచిపెట్టి, జనంతో కలవాలయ్యా.
Good initiative 👏
👍👍👍
If he has promised 4000 pension and Super six he will be still CM.He thought of future generations and lost badly.Moral is no point in being truthful .
.
Jagan chese Anni karyakramalu successful ga jaragalani devudi ni korukuntunnamu
Ameer garu,
The poor people who have been benefited due to Welfare Schemes are with YSRCP only. But middle class people who have voted to it in 2019 were moved away from it, due to total ignorance of development. This fact has to be kept in mind. Total Welfare is not the criteria to win the elections. This point is to be noted by YSRCP, Congress, TDP, AAP etc.
Ycp support chesina pallelaki power cuts kuda ekkuvaindi bro.valunteers edo jaganni gelipistharani edcharu andulo 3 vanthulu tdp valle cheraru jagan kompa munchadam lo valla patrakuda chalane vundi
ఊరికే చూసి పలకరించి వస్తె కాదు కొంతమందినైన పార్టీ financial గా ఆదుకుంటే బాగుంటుంది😢😢 ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, nd contract work చేసి డబ్బులు రాక నష్ట పోయిన వాళ్లకు help చేస్తే బాగుంటుందేమో
ప్రైవేట్ సెక్యూరిటీ & వీలైతే? పాత(పాదయాత్ర టీం) సెక్యూరిటీని మరలా ఏర్పాటు చేసుకోండి జగన్ గారు
పరదాలు లేకుండా తిరగమను మీ జగన్ రెడ్డి నే
ముళ్ల కంచెలు లేకుండా తిరగమని చెప్పు చంబాకి పావలా కి 🤙🤙
కలలో కూడా అనుకోలేదు జగన్ గారు మాజీ సీఎం అవుతాడని ,
Namaste sir excellent bagachepparu sirokati sir excm gariki bullet proof car z category security bullet proof jacket compulsory vadali sir yendhuku ante monna meru cheppinattu mandhilo dobbukoni vaste ye manna chete zagrattaga undalo yevarini nammadanikiledu sir
Good morning ameer garu... Me channel subscribe chesukunaka main stream media chudam manesanu maku TV 9 , NTv, Sakshi channel ravatledhu aina no problem me videso maku full clarity clear full information esthunaru .... Every small issue menda kuda political information me side nunchi ravali ani korukuntunaaa
Court orders icchindhi kada anni channels stream cheyyaali ani. Inkaa raavatleda? 😳
First meelanti UA-camrs ycp supporters 150 varaku vunnaru vaaritho meeting petti tappu jarigindhi next baaga chusukuntanu ani chepte 90 % problem solve ila prathi 2 months ki pettali next channels lo support chese vallu 20 varaku vunnaru ex chintha Vijay babu ks Prasad kommineni srk prasad reddy bhumana Purushottam veritho regular meeting conduct cheyyali next every village lo 10 mandhi karyakarthala phone no theesukoni by phone or meet jaragali next 5000 pention 2 lakhs runamafee e rende iste malli 151 vastayi ivemi cheyyanu naa valla kadhante party ni muusukotam better ycp party heart social media pichhodu pettukunnollu kaadhu jagan kosam panichese vallu
Parlament boycott chesinattena
😂 parliament kaadu sir assembly
With paradala?without paradala?
First let him conduct region wise meetings with local cadre, mpt,zpt and others. Give directions how to about
We are allways with ysrcp jagan
👌👌👌👌👌
Bro jagan evm la medha edoti matladali ledhu ante
Vallu evm tampering nerchukunaru NXT time kuda edhe repeat chestaru
So nka nunchi ina. Routine speech lu kakunda
Melukovali ledhu ante chala kastam ....
MLA Jagan roars again....no worries 🎉
మనం మోడీకి గుణపాఠం చెప్పగలిగినోళ్ళం. కేసుల మాఫీ కోసం వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటు సూట్ కేస్ లు అందించి బెయిల్ రద్దు కాకుండా కాపాడుకుంటున్నం. మనము మన గొప్పా జైలు కు పొనంత వరకే.😂
Ayyo mana Bob gaaru enduku antha kastapadi pothu pettukunnaru antav ayana kooda cases meeda unna stay lu thestharu ani antav
మనం 52 రోజులో ఎన్ని చెయ్యాలో అన్ని చేసాం మనల్ని మించినోళ్లు వున్నారా ???
😂😂😂😂😂
😂😂😂
Ameer bayya babu court cases emayyayi. Eppudu arrest avutadu.
Ap congress jagan ki ap lo pcc ivvali
Why always go pulivendula. There is kurnool, visakhapatnam,nellore
వైస్సార్ జయంతి
Jagan should not become crook. But he should understand his opponents crooked mindset and plan to fight back. He should visit all AP at regular intervals and speak to press and improve his PR.
Ysr jayanthi kosam he will stay there only....
Inka jagan CM kaledu brother
SIR PLEASE U MEET UR LEADER' ONCE. TELL HIM GROUND REALITIES
Jai jagan Babai
jagan vente janam❤ janam vente jagan👉jana hrudhaya netha👈 mana jagan anna💙🤍💚🇸🇱
Nv maaji CM, Maaji CM andam aaparaa babu…. Andaru maaji chanchalguda antunaru🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😂🤣😂🤣
Andariki Anna Donga ani malli malli gurthu vachidi….
Jagan anna MP ga contest chesthunnaru avinash reddy tho raajinama cheyinchi ,Vijayamma or bharthi garu Pulivendula lo MLA ga contest chesthunnaru ani Propaganda chesthunnaru Patcha batch
అమీర్ భాయ్ మీరే కదా అబద్ధాలతో మసి పూసి మారేడుకాయ చేసి వాస్తవాలను చెప్పకుండా జగన్ ను ముంచేసింది. మా బోటి కార్యకర్తలు మీకు వాస్తవాలా గురించి కామెంట్లు పెట్టిన వాటిని పెడచెవిన పెట్టి నాశనం చేశారు కదా. అసలు మీరు కామెంట్ బాక్స్ ను చూస్తారా లేదా.😂😂
Delhi peddala ke bhayapadaledu jagananna. eh musilodiki bhayapadataara. never. ayana own security arrange chesukuntaaru. ah musilodu ivvadu kada. chethakaani daddamma murghesh ki z+ security ichaaru. 5 years CM jagananna ki enduku ivvaru. Modi garu spandinchi jagananna ki z+ security ivvali.
Ameergaru meeru gelupu otamilu yedaina Jagangari gurinchi voice venipesthunnaru, adevidamga votamiloni lopalu kuda thelusukuni yevvarini involve cheyakunda Jagangaru swayamga thelusukovali mariyu mee voicenu thappakunda vinaliandi.
Pulivendula aa anti avutundi jagan anna ki .. so with in few days lo ne inni sarlu veltunnaru
Ysr garu jayanthi
వైఎస్ఆర్ జయంతికి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని తనే స్వయంగా కార్యకర్తలకు చెప్తాడు అనుకుంటే,అదికూడా ముఖ్య సలహాదారుడికే అప్పజెప్పాడు, వాడికి ఎలాగు సిగ్గులేదు, మీలాంటి Paytm కూలీలకైనా ఉండాలికదరా అయ్యా.
జైజగన్
Bro jagan ki salahalu chepevallu lera asal ..?
Ground level lo em jarugitundi ani chepevallu undara asalu ..?😮
ఎవరి సలహాలు వింటున్నారో,అసలు ఆయనకు చెప్పేవాళ్ళున్నారా,చెప్తే అందులోని మంచిచెడులను ఆలోచించి నిర్ణయంతీసుకునే పరిస్థితివుందా,ఎవరికీ తెలియదు.తరచుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వాస్తవపరిస్థితులు తెలుసుకునే అవకాశముంటుందని మేము పార్టీఆఫీసుకు అనేకసార్లు మెసేజ్ లు పెట్టాము,జరగలేదు,
మనం చిన్నవాళ్ళంకదా,మన అభిప్రాయాలకు విలువేంవుంటుంది?
జగన్ పర్యటన వల్ల జగన్ జనంలోకి రావడం వల్ల అది ఎవరి ప్రాణాలకో ప్రమాదం అది పవన్ కావచ్చు లేక బాబు కావచ్చు అదీ కాక వాడికి ఓటు వేయని జనానికి కావచ్చు లేక ఇంకా ఎవరికో, ఆ దరిద్రుడు చేసిన పాపాలకు తీహార్ కి జీవితాంతం వెళితే ప్రజలు ఆనందంగా ఊపిరి పోసుకుంటారు
బాబు గారి వల్ల జగన్ కి పవన్ కే ప్రమాదం
@@suneethat4323 నిజమే నిరపరాధులు కోకొల్లలు కానీ జగన్ లాంటి హంతకులు మాత్రం మచ్చుకు కొంతే ,తండ్రిని బాబాయిని చంపించిన ఎదవ జగన్
Jagan means history 🎉❤🎉
@@prabhakarrao5781 నిజమే హత్యలు పాపాలు చేయడంలో హిస్టరీ క్రియేట్ చేశాడు జగన్ ,
జగన్ వల్ల ఎవరికి ప్రమాదం లేదు ఒక్క బొల్లోడ్ రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటాడు. బొల్లోడివల్లే జగన్ కు ప్రమాదం. జగనంటే బొల్లోడికి ఉచ్చ కారతవుంటాయి.
enduku Delhi velli big screen petti AP lo jarige arachakalu chupinchi press meet pettaledu
❤❤❤
జగన్ తానుచేసిన మంచి చెప్పుకోడు,ఎదుటివారు చేసేదుర్మార్గాలపై పోరాటమూ చెయ్యడు
Prati nela moodu rojulu Anna (akka ) ki panduga
నెరస్తుడు జనం లో కాదు, జైల్లో వుండాలి. మరచి పోతున్నాడేమో.
పసుపు కుళ్ళు ఏడ్పులు మీవి. నిరాధారమైన వ్యాఖ్యలు.
అలాగైతే గళ్ళీ నుండి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాలి.
కదా చెప్పు మరి 52 కి
అవును అదే చెప్పారు మొన్న కళ్యాణ్ బెనర్జీ...బయట ఎలా ఉన్నాడoటారు..... అంతా EVM మహిమ 😮😮
CBN jail lo undalani national parties lok shaba lo chepthunayi modi ki.see those videos
Velli jagan cheppalasindi cheppesi vachestadu.yeduti vallu cheppindi vinakunda estam vachinatlu este sanka nakipotadu.
Kaneesam yeduti vadi mata vinakunda manaku brain lo am vundi janalaku ade vuntadi Ani yerri pappala fix ayipote janam kuda alage fix chestaru
Ameeru, inka yaadiki poyi thiriginaa , eaaledi boodide....janaalaku chesina nirvaakamu ardhamayyindi😂😂😂😂😂😂😂
Miku budidha cm vachedu kada hamilu meda dhrusthi petsnu.. key position lo undi kuda yem sdakslekapothuna cm me vadualli mataladuthunav.. aa budida kuda dorkadam emo chudukondi me pacha batch vala fi
Meku inka Arthas kavatleda tdp arachakalu polavaram mosalu amravati kabbjalu
@@Sssa753 valaki yem.ardham.authayi .. valaki undedhi aa pacha channel suit boot veskoni kallu arapakunda abhadalu masala add chesi.chepputhe kamma ga unthadi ilanti vallu ki .. state yem ayipoyote vala ki yem kavali..they just want masala ante
@@Sssa753 ,
Electionlu jarigi nelaa, 2 rojulu....government modalayyi inkaa nela kaaledu.Appude Polavaram poorthi kaaledu, araachakaalu antu gonthu chinchkovaddu.Chesina araachakaalu kappipettedaaniki KRISHNAA NADI karakatra meeda documentlu, hard disc lu kuppalugaa posi kaalusthunnaaru.Daanini gurinchi maatlaadandi. Cheppevi sriranga neethulu....dooredi dommari gudiselu🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
దోమల పైన దండయాత్ర బూడిద తో రోడ్స్ అంట గా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనకే ఎలా వస్తాయి .ఒఒఒఒఒ మనది శ్రీ కృష్ణ దేవరాయలు DNA కదా మరిచిపోయా 😂😂😂😂😂😂😂
Jagan is a hopelss politician! he will not be able live without power
Jai jagan anna