తాకట్టులో ఏపీ ప్రయోజనాలు?! టీటీడీలో భాగమా? తీరంలో వాటానా? || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • తాకట్టులో ఏపీ ప్రయోజనాలు?! టీటీడీలో భాగమా? తీరంలో వాటానా? . AP PRIDE

КОМЕНТАРІ • 319

  • @arkreddy5060
    @arkreddy5060 4 дні тому +219

    అలాగైతే రెండురాష్ట్రాలెందుకు?ఇద్దరు ముఖ్యమంత్రులు రెండురాష్ట్రాల విలీనానికి అసెంబ్లీలో తీర్మానాలుచేసి కేంద్రానికి పంపమనండి

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 4 дні тому +7

      అంతేగా

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 4 дні тому +1

      Perfect

    • @Denglishtv
      @Denglishtv 4 дні тому +1

      Good answer 🎉

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 4 дні тому +2

      ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తారా లేక విభజించిన రెండు తెలుగు రాష్ట్రాలను పునరేకీకరణ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను 2014 కు పూర్వంలా ఒకే రాష్ట్రంగా చేస్తూ హైదారాబాద్ ఒక రాజధానిగా వైజాగ్ ను మరో రాజధానిగా ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే రాష్ట్రంగా కలపాలి అని జిల్లా కోర్టుల నుండి సుప్రీమ్ కోర్టు వరకు వేల కొద్ది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యాలి నిజమైన మేధావులు.

    • @ramaraochitirala9890
      @ramaraochitirala9890 4 дні тому +2

      That is perfect idea

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 4 дні тому +164

    సీబీన్ ఎప్పుడు ప్రజల గురుంచిగాని ఏపీ అభివృద్ధి గురించి గాని ఎప్పుడు పట్టించుకోకుండా, తన స్వార్థం తప్ప ఏపీ గురించి ద్యాస ఎప్పుడూలేదు.

    • @reddy461
      @reddy461 4 дні тому

      @@potnurusanyasappadu9346 ide babu ki akhariki chance.anduke AP ni thala u suputhrudu and I antha varak dochesi hydbaad Leda Singapore vellipotharu

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 4 дні тому +33

    2రాష్ట్రాలకు పట్టిన దరిద్రం ఈ ఇద్దరు సీఎం లు.

  • @rstar3397
    @rstar3397 4 дні тому +97

    ఇంకెందుకు ఉమ్మడి ఏపీ నీ కొనసాగించండి...

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 4 дні тому +137

    చంద్రబాబు. తెలంగాణ లో. పార్టీ పెట్టి గెలవాలని. చూస్తోంది అందులో భాగం గానే. ఆలా మాట్లాడు తున్నాడు చంద్రబాబు.

    • @reddy461
      @reddy461 4 дні тому +3

      Correctga chepparu

    • @nageswararaokoppolu6319
      @nageswararaokoppolu6319 4 дні тому +2

      This is correct....congress ni nasanam cesi TDP ni malli brathikinchadaniki

  • @rstar3397
    @rstar3397 4 дні тому +99

    తెలంగాణ లో కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకో వాడానికి...

  • @krishnal.7781
    @krishnal.7781 4 дні тому +86

    మన దరిద్రం ఎంటి అంటే, ఓటుకి నోటు కేసులో ఉన్నా ఇద్దరూ, తెలుగు రాష్ట్రాలకి cm లు కావడం.

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 4 дні тому +6

      Yes, exactly

    • @nageswar88
      @nageswar88 4 дні тому +2

      This is democracy sir everything thing is possible here,just they have to give some false welfare schemes that is enough to get power here

    • @YesChandrashekarnaido
      @YesChandrashekarnaido 4 дні тому +2

      @@krishnal.7781 yes A1 A2 one to one meeting really very sad 😥

    • @user-tx3tq9yd4g
      @user-tx3tq9yd4g 4 дні тому +1

      Super

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 4 дні тому +116

    ఇక్కడ ఒకటే నేను అమర్నాథ్ గారు, చంద్రబాబు నాయుడు యొక్క నివాసం అంతా హైదరాబాదులో ఉంది, ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకే అంటే హైదరాబాదులో ఉన్న తన నివాసం విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చేయాలి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలి ఆంధ్రప్రదేశ్కు రాలేడు, కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అని రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఉపయోగించాడు,
    తన ప్రయోజనాల కొరకే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప గాని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు అయితే తీసుకోడు

    • @sailaja5877
      @sailaja5877 4 дні тому

      Malli Telangana lo tdp open chesi revanth shalya saradhyamlo congress putting munchesi ,rendu rastralaku nayana, koduku CM lu ayipotharu chusthu undandi. Cbn plan ade anduke Telangana tanaku priority antunnadu

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 4 дні тому +64

    హైదరాబాద్ ఆదాయం లో a.p.ki వాటా యువ్వ్వండి

  • @nithya.b7048
    @nithya.b7048 4 дні тому +91

    అలా చేస్తే పాతాళానికి తొక్కడమే ఈ చంబా నీ

    • @arunakumari9792
      @arunakumari9792 4 дні тому +8

      ఎవరు తొక్కుతారు అందరూ ఒక్కటే జగన్ ఒక్కడే ఏకాకి

  • @mohdshaffi8994
    @mohdshaffi8994 4 дні тому +65

    దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అనీ పెద్దలు సామెత చెప్పేవారు..!
    ఇప్పుడు రాష్ట్రాలు పంచుకుంటున్నారు అనీ ఎవ్వరూ వేలు ఎత్తి చూపకుండా రాష్ట్ర హక్కుల్ని దయచేసి కాపాడండి..!

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 4 дні тому +68

    రేవంత్ రెడ్డి గొంతెమ్మ కోరికలకు అంతులేనట్లుంది. వెళ్ళిపొండని తరిమేసి ఈ దేవిరించడం ఎందుకో. అసలు ఇదంతా సంక్షేమం తప్పించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎత్తుగడేమో అనిపిస్తుంది.జగన్ గారికి చేతి నిండా పని. ఉద్యమాలకు సిద్దంకావాలి. కర్నూలులో హైకోర్టు కోసం ఉద్యమించాలి.తెలంగాణాలో ఎన్ డిఏ పనిచేస్తుంది.అందుకే అంతపెద్ద ర్యాలీ తీసారు. చంద్రబాబుకు ఆర్బాటం ఎక్కువ. డబ్బులేక ఇబ్బంది పడుతుంటే ఇవ్వన్ని అవసరమా. మన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్ డిఎ కలిసి పనిచేస్తాయి.

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 4 дні тому +122

    పోరోక్షంగా ఏముంది ప్రత్యక్షం గానే తాకట్టు పెడుతున్నాడు

  • @nithya.b7048
    @nithya.b7048 4 дні тому +45

    అయితే hyd income లో sher తీసుకోవాలి

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 4 дні тому +41

    ఇదంతా ఎందుకు!?రెండు రాస్ట్రాలను గ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా కలిపేసి...రెండు రాష్ట్రాలు అన్ని వనరులు పుష్కలంగా అనుభవించే అవకాశం ఉంది కదా.

  • @rstar3397
    @rstar3397 4 дні тому +70

    భద్రాచలం ఏపీ లో కలపాలి..

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 4 дні тому +46

    వాళ్ళతో అసలు ఎం అవసరం ఉందని ఇప్పుడు.. ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ.. బాబు పోతావ్ బిన్నే

  • @angelpriya314
    @angelpriya314 4 дні тому +11

    ఇవన్ని కాదు ఏపీ రాష్ట్రం తెలంగాణ కి ఇచ్చేస్తే సరిపోతుంది

  • @catalyst1983
    @catalyst1983 4 дні тому +28

    అంటే పాలును ఇచ్చే ఆవు, ఫలాలను ఇచ్చే చెట్టు మరియు చలి నుండి రక్షణ ఇచ్చే కంబళి కథ మాదిరిగా....
    ఆవు పాలు ఇచ్చే భాగం రేవంత్ మరియు చంద్రబాబుకి, ఆవుని పోషించే భాగం ఏపీ ప్రజలకు...
    చెట్టు ఫలాలను ఇచ్చే భాగం రేవంత్ మరియు చంద్రబాబుకి, చెట్టుని పోషించే భాగం ఏపీ ప్రజలకు...
    రాత్రి పూట, చాలాకాలంలో కంబళి చంద్రబాబు మరియు రేవంత్ దగ్గర మిగిలిన కాలంలో ఏపీ ప్రజలకు....

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 4 дні тому +27

    అన్నీ ఇచ్చేయండి బాబూ😂😂😂

  • @sankarraoamiti3511
    @sankarraoamiti3511 4 дні тому +19

    బిళ్ళిరావు కి భూములు కేటాయింపు కేసులో అరెస్టు నుండి తప్పించుకోదానికే ఈ మోకరిల్లడం

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 4 дні тому +17

    ఎందుకు తెలంగాణ వారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేస్తే సరిపోలే

  • @sailajatalla7057
    @sailajatalla7057 4 дні тому +13

    చాలా దారుణమైన డిమాండ్స్ అసలు ఒప్పుకోకూడదు మేధావులంతా పోరాటం చేయాలి

  • @narsimhalu
    @narsimhalu 4 дні тому +71

    వాళ్లిద్దరూ ఏమీ చేసినా అక్కడ రేవంత్ కి అనుకూలంగా ఇక్కడ బాబు గారికి అనుకూలంగా ప్రజలని మభ్యపెట్టి సక్సెస్ కావడానికి మీడియా సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధంగా ఉండండి

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 4 дні тому +6

      నమ్మడానికి గొర్రెలు ఉన్నాయి

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 4 дні тому +7

      మీడియా అనేది రాజకీయ పార్టీలకు తొత్తుగా ఉన్నంతకాలం దేశం అభివృద్ధి చెందదు

  • @naveensharma.8794
    @naveensharma.8794 4 дні тому +19

    తెలంగాణ గురించి ఈ చంద్రబాబు కి ఏంటి అవసరం.???? ఎక్కడి వారు అక్కడే ఉండాలి..

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 4 дні тому +21

    Very good analysis sir well said jai jagan anna.

  • @CSR8408
    @CSR8408 4 дні тому +11

    Hyderabad ఆదాయం లో కూడా వాటా ఏపీ కి ఇవ్వాలి

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 4 дні тому +16

    Good to see you in Sakshi TV

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 дні тому +28

    EVM బూడిద సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్ర ను ఎం చేయాలి అని చూస్తున్నాడో తెలంగాణ గుంపు మేస్త్రి కి ఆంద్ర అంటే ఎంత ఇస్తమో అబ్బో మాటల్లో చెప్పలేము గా

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 4 дні тому +8

    బాబు గారి సతీమణి హెరిటేజ్ లో భాగం అడగలేదా

  • @shivasankarsaikiranv4394
    @shivasankarsaikiranv4394 4 дні тому +21

    హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం లో సగం ఆంధ్ర కి ఇవ్వాలి

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma5838 4 дні тому +17

    వీళ్ళిద్దరూ కలిసి CBN మీద ఉన్న కేసులు గురుంచి మాట్లాడుకుంటారు. మిగిలినవి ఇబ్బందులు, విభజన హామీలు అలాగనే ఉంటాయి. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అందుచేత రేవంత్ రెడ్డి తెలంగాణ గురుంచి ఎక్కువ పట్టుబడతారు. ఆయన ప్లేస్ తెలంగాణా లో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కన్నా కాంగ్రెస్ తెలంగాణ గురుంచి ఎక్కువ ఆలోచిస్తుంది ప్రజలు అనుకోవాలి.

  • @User475-p2c
    @User475-p2c 4 дні тому +13

    సాయంత్రం ముచ్చట్లు ఏమిటో. తెలంగాణ వాళ్ళు గట్టిగ బుద్ధి చెపుతారు బాబు ki

  • @shankarrao74
    @shankarrao74 4 дні тому +18

    ఆగస్టు సంక్షోభం ఆన వాయితీ ప్రకారం సుప్రీం కోర్టు లో వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది,బీజేపీ కి ఆదికలిసివస్తుంది ఒకదెబ్బకురెండు పిట్టలు 😂

    • @shankarkotipam6770
      @shankarkotipam6770 4 дні тому +2

      Super sir adea jarigite me notlo 1kg sweets pedatanu sir 🙏💕

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 4 дні тому +8

    తీరంలో వాటా, టీటీడీ లో వాటా యివన్నీ ఎందుకు? అసలు ap ను యిచెయ్యమనoడి

  • @freebird4522
    @freebird4522 4 дні тому +8

    రేవంత్ రెడ్డి కేవలం చంద్ర బాబు కోసం తెలంగానాలో నియమించుకొన్న ఒక జీత గాడు మాత్రమే. తెలంగాణా సెంటిమెంట్ వల్ల నేరుగా టీడీపీ పోటీ చేసే పరిస్తితి లేదు కాబట్టి, సోనియాతో లోపాయికారి ఒప్పందం చేసుకొని, తన మనిషి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి పంపి ముఖ్య మంత్రిని చేసుకొన్నాడు. ఎందుకంటే చంద్ర బాబుకి ఏపీలో ఉన్న ఆస్తులతో పోలిస్తే తెలంగానాలో కొన్ని లక్షల రెట్ల ఆస్తులు ఉన్నాయి. అధికారంలో లేక పోతే వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే ఈ నాటకం. పైకి మాత్రమే నటిస్తారు.😂😂

  • @ramireddy9788
    @ramireddy9788 4 дні тому +8

    చంద్రబాబుకి తన ప్రయోజనాలు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలే ముఖ్యం వాటి తరువాతే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం నాయకులకు,కార్యకర్తలకు కూడా తెలుసు. కాకపోతే వారివారి ప్రయోజనాలు,ఆశలు మరియూ ఆశయాల వలన పార్టీ కోసం తప్పక పనిచేయాల్సిన పరిస్థితి. అంతే.

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 4 дні тому +5

    తెలంగాణ లో ఉన్న కమ్మజాతి కి సంబంధించిన లక్షలకోట్లు సంపదకి చేటురాదు. మీరుభలేవారే

  • @muttaramvenu6763
    @muttaramvenu6763 4 дні тому +20

    ఓట్ కు నోటు కేసు కోసం రాంనాథ్ గారు

  • @nisarahmed4424
    @nisarahmed4424 4 дні тому +6

    ఇద్దరికీ బడిత్స్ పూజ చెయ్యాలి

  • @thinkbig007
    @thinkbig007 4 дні тому +10

    అరే బాబు మీకు అర్థం కావడం లేదా ఇక్కడ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కమ్మ కాపు రెడ్డి వెలమ రాజకీయాలు.
    తెలంగాణలో తొందర్లో చిరంజీవిని పైకి లేపుతారు బాగా దాదాపు చిరంజీవి జనసేనలో జాయిన్ అయ్యి కూటమి పేరుతో 2028 ఎలక్షన్స్ లో టిడిపి బిజెపి జనసేన కలిసి తెలంగాణలో పాగా వేయడానికి చేస్తున్న కుట్రలు
    రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఏమి ఉండదు బాబు గారు గెలిస్తే అదే 10,000
    ఇక్కడ బకరాల ఏదో ఎవరంటే రెడ్డిలు వెలమ అయ్యేది (రాజకీయ నాయకులు మాత్రమే).
    ఊడిగం చేసి బతకాలనుకునేవాడు ఏ కులమైనా ఆనందంగానే ఉంటాడు...

  • @T.sasibala
    @T.sasibala 4 дні тому +8

    Good analysis ramnath anna 🎉👍

  • @malli824
    @malli824 4 дні тому +3

    హైదరాబాద్ లో ని హైటెక్ సిటీ బాబు గారు కట్టి నాడు కదా వాటా ఆడిగితె పోదా🎉🎉🎉

  • @ramakr939
    @ramakr939 4 дні тому +6

    తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఏందిరా😂, అదేమైనా మీ తాతలు సంపాదించిందా😂

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 4 дні тому +40

    చంద్ర బాబు
    పిట్టల దొర మాటలు
    మరో 5 ఏళ్ళు చెపుతూనే ఉంటాడు,
    గుజరాత్ రాష్ట్రంలో
    సముద్ర తీర ప్రాంతం అడిగితే బాగుండేది,
    అప్పట్లో
    టీడీపీ పార్టీ
    యెల్లో మీడియా
    జగన్ ప్రభుత్వం
    మచిలీపట్నం పోర్ట్ ఇచ్చేస్తున్నారని
    రచ్చ చేశారు,
    అమరావతి ప్రాంతంలో కూడా
    40% వాటా ఇస్తే బాగుండేది కదా,
    చంద్ర బాబు వల్లే
    కృష్ణ గోదావరి జలాల్లో
    పూర్తి వాటాను వాడుకోలేని స్థితికి తెచ్చాడు,
    అప్పట్లో ఆల్మట్టి ఎత్తు ఎదిగేందుకు సాయం చేశాడు దేవే గౌడ ప్రధాని గా ఉంటే,
    స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ భేటీలు,
    తెలంగాణలో తుడిచి పెట్టుకు పోయిన
    టీడీపీ పార్టీ పునర్నిర్మాణం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి

  • @madhusudhan6238
    @madhusudhan6238 4 дні тому +9

    Goodmorning sir

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 4 дні тому +13

    RAAMA RAAMA

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 4 дні тому +6

    Wonderful analysis bro🎉🎉🎉

  • @mohankammili7389
    @mohankammili7389 4 дні тому +7

    Only personal issues and political issues not less than and not more than

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 4 дні тому +4

    TQ

  • @nareshkumarkoyyana9791
    @nareshkumarkoyyana9791 4 дні тому +12

    అసలు తెలంగాణ కావాలి, మాకు ఆంధ్ర వద్దు అని, ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు....భద్రాచలం కూడా మనకే ఇమ్మంటే సరిపోరుంది....

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 4 дні тому +10

    Vote ki note thiefs are meeting. How people are elected these people.

  • @chakubaku
    @chakubaku 4 дні тому +25

    అసలు ఎప్పుడైనా ప్రజలగురుంచి ఆలోచించారా ఈ మీటింగ్ అంత వాళ్ళ వర్గానికి,వాళ్ళ సామజిక వర్గానికి లాభం చేకూర్చడానికి , నువ్వు తిను నేను తింట ప్రజలకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు చేస్తున్నాం ఎక్కడా తగ్గం అని చెప్తారు దానికి మీడియా సపోర్ట్ వుంది కాబట్టి ఫుల్ గ బాకా కొడతారు. అస్సలు లోపల జరిగేది వేరు బయట వచ్చేది కంప్లీట్ గ వేరే ఉంటది.రాసి పెట్టుకోండి ఏమి కాదు వాళ్ళు ఇలా వెళ్లిన మీడియా చెప్పదు ప్రజలకి తెలియదు ఒకవేళ తెలిసి బాడ్ అయెతేయ్ ప్రజల దగ్గర మనకి ఎలాగూ ఈవీఎం లు వున్నాయి ఏమి కాదు లే.

  • @gfamily9088
    @gfamily9088 4 дні тому +4

    AP should demand for Hyderabad income distribution to Ap also

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 4 дні тому +10

    Amaravathi lo vata ivvandi

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 4 дні тому +2

    Super super super 🙏 sir

  • @lokeshwarav6022
    @lokeshwarav6022 4 дні тому +6

    Two eyes sindantham

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 4 дні тому +13

    తీరం కావాలా,, 😮😂😅
    తల కాయ ఉందా వాడికి,
    TTD లో కూడా భాగం కావాలా,
    ఇక ఇవన్నీ అడిగే బదులు
    మళ్లీ 2 రాష్ట్రాలు
    ఒకటిగా కలిపి వేయడం
    చాలా better కదా 😂😂😂

  • @mdmadinavali6515
    @mdmadinavali6515 4 дні тому +2

    చంద్రబాబు నాయుడుకి తన స్వార్థం తన సామాజిక వర్గ ప్రయోజనం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రెండు కళ్ళ సిద్ధాంతానికి వారు బ్రాండ్ అంబాసిడర్

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 4 дні тому +6

    Better to merge into telengana and make telengana politician as CM for 50 years

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 4 дні тому +3

    నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర కు కరెంట్‌ కొనుగోలు చేసి అప్పు పడి ఉంది. కానీ ఆంధ్ర తెలంగాణ కు అప్పు పడి లేదు.

  • @ravibabu6210
    @ravibabu6210 4 дні тому +1

    TQ sir 👍

  • @vallagunasekhar3943
    @vallagunasekhar3943 4 дні тому +7

    Vote ki note case yemaindi

  • @suman_gautam07
    @suman_gautam07 4 дні тому +4

    Hyderabad income lo AP share adagali. Hyderabad growth lo AP people role chala undhi. ORR of Hyderabad made with Vizag lands sale money. Ask for that money

  • @venkatanareshm3346
    @venkatanareshm3346 4 дні тому +5

    Kalipi veyyandi

  • @YesChandrashekarnaido
    @YesChandrashekarnaido 4 дні тому +2

    Vote ki Note A1,A2 , one 2 one meeting
    Today is black ⚫️ Day in the history 😢

  • @jrcr4004
    @jrcr4004 4 дні тому +1

    maa babu willl be visionary.. he wilnget our money back...

  • @devaharshith3923
    @devaharshith3923 4 дні тому +4

    Rayalasema sanka naki pothundi.

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 4 дні тому +2

    రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 4 дні тому +8

    Tamilnadu, karnataka ku kuuda vata ivvandi

  • @kiranmanepalli2264
    @kiranmanepalli2264 4 дні тому +4

    Merge Telangana in Andhra there is no such desires arise we will leave together, Revanth Garu urgently merge Telangana in Andhra, our CBN or Jagan sir will rule there there is no tension to you also sir please take rest.

  • @bmr5787
    @bmr5787 4 дні тому +6

    Kcr,jagan kalieksthe kutralu.guru shishyalu kalisthe rastra prayojanalu.emi logic .

  • @Jagan9603
    @Jagan9603 4 дні тому +2

    Hyd revenue lo సగం ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి

  • @manikumari1472
    @manikumari1472 4 дні тому +3

    Charminar,golkonda ,museum Bhadrachalametc annintilo kuda bagam evvamanandi

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 4 дні тому +6

    Prajalu alliance ku bumper majority echenadhei ,guru seshyalu kalecei raindu rastralu tereigei vaka state chayadhanekei

  • @komalkumar9073
    @komalkumar9073 4 дні тому +1

    Correct

  • @kiranvarma9163
    @kiranvarma9163 4 дні тому +8

    Hyderabad share istara

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 4 дні тому

    👍👍👍👍

  • @narasimhulumere8208
    @narasimhulumere8208 4 дні тому +3

    CBN waste person he played double game

  • @ashokvanga7596
    @ashokvanga7596 4 дні тому +1

    మూసీ నది లో వాటా కోసం మనం ఉద్యమాలు చేయాలి

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 4 дні тому

    ఇది చాలా ప్రమాద కరమైన డిమాండ్లు. Ap ఒప్పుకోకూడదు. ముందే కేంద్రం టీటీడీ ని తీసుకోవాలని చూస్తుంది. అస్సలు ఒప్పుకోకూడదు

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 4 дні тому +4

    Two CM.lu 420

  • @pothurajugampa321
    @pothurajugampa321 3 дні тому

    సంతోషం ఏపీ లో ఉన్న వనరులు అన్నింటిలో మాకు వాట కావాలని అని తెలంగాణ ప్రభుత్వం అంటే ఇంకా బాగుంటాది.బాబు ఇచ్చేస్తాడు కూడా.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 4 дні тому +2

    THODU DONGALU సినిమాలో HERO ఎవరు?

  • @darshanraami5041
    @darshanraami5041 4 дні тому +1

    ఒక సినిమా లో మోహన్ బాబు తల్లి (నిర్మలమ్మ) కి ఆస్థి నాకు పాస్తి నీకు అని పంపకం చేస్తాడు... . అట్లా ఉంది ఈ యవ్వారం 😮

  • @asaaprabhat3489
    @asaaprabhat3489 3 дні тому

    అమరావతి కోసం ఆ మాత్రం చేయలేమా. వాళ్లు అడిగినవి అన్ని ఇచ్చేసి మన అమరావతినీ అభివృద్ధి చేసుకుందాం.

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 4 дні тому

    ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న చంద్ర బాబు నాయుడు CM గా వుండడానికి అనర్హుడు

  • @ravikiranravinuthala5067
    @ravikiranravinuthala5067 4 дні тому

    I saw you in Sakshi live show. Good to see you on TV. Hope you continue this journey to be a better and neutral Journalist

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 4 дні тому

    నమస్తే బ్రదర్

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 4 дні тому

    రేవంత్ రెడ్డికి టీటీడీ లో నీ పార్టీలో భాగము అన్ని కావాలి ఇచ్చేవాడు ఉంటే

  • @saigirish2593
    @saigirish2593 4 дні тому

    Meru okkarey sarigga raise chestunnaaru sir..... About AP government.....

  • @m.s3915
    @m.s3915 4 дні тому

    మొత్తం వాళ్ళకే ఇవ్వమనండి

  • @eechannel7794
    @eechannel7794 4 дні тому +4

    alaayithe oke state ga kalapali ,,cbn ap ki pattini sani

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 4 дні тому

    It is detrimental to the interests of AP to have GOVT now we have in A.P.
    TDP always behaves against AP INTERESTS "Citing TWO EYES PRINCIPLE."
    when jagan announced RAYALASEEMA PUMPING SCHEME TDP comments that jagan' s action in sanctioning rayalaseema pumping scheme has made situation more complicated.
    Definitly he will come back now too with more consessions granted to hiS Telangana EYE.

  • @samisayg
    @samisayg 3 дні тому

    Bollu garu first thing about AP

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 4 дні тому +1

    Against peculiar TG demands like seacoasts etc, AP should ask for share of software industry of TG for which CBN was said to be responsible.Why devision, single Telugunaadu can be solution

  • @srinivasareddygangasani4526
    @srinivasareddygangasani4526 4 дні тому +2

    Show

  • @ankaraju1661
    @ankaraju1661 3 дні тому

    ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి విభజన హామీల ముసుగులో కొత్త సమస్యలు సృష్టించి, కాలయాపనకు పూనుకున్నారు.

  • @mounikabandi5783
    @mounikabandi5783 4 дні тому

    Telangana gurinchi Alochinchadaniki CBN yavarandi

  • @syedmeer4673
    @syedmeer4673 4 дні тому

    ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం లో కూడా వాటా తీసుకోండి
    మీ గురు గారే గా అన్ని తీసుకోండి