ఎవరిది వింత లాజిక్‌?! 2019లో ఎవరేమన్నారో గుర్తులేదా? || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • ఎవరిది వింత లాజిక్‌?! 2019లో ఎవరేమన్నారో గుర్తులేదా? . AP PRIDE

КОМЕНТАРІ • 198

  • @Kynr999
    @Kynr999 20 днів тому +108

    జై జగన్ గారూ ఒక ఎ బి ఎన్ గాడు వేస్ట్ అని ప్రజల కు తెలుసు

  • @Ram-qw3nw
    @Ram-qw3nw 20 днів тому +167

    జగన్ అన్నా, నీ అభిమానిగా చిన్న విన్నపం,
    ఒక ఏడాది పాటు జనాల్ని వదిలేసే,వారికి కావాల్సిన వారిని తెచ్చుకున్నారు,నీ కోసం కష్ట పడ్డ కార్యకర్తలను పట్టించుకో,జిల్లా పర్యటనలు చెయ్,మంచి పొలిట్ బ్యూరో ఏర్పాటు చెయ్,గట్టి లీగల్ టీం పెట్టుకో,పిచ్చి రెడ్లను వదిలేసి,నిఖార్సయిన దమ్మున్న రెడ్లను పక్కన పెట్టుకో,పోయిన వారిని వెనక్కు తెచ్చుకో.
    SC, ST, BC, మైనారిటీలో గట్టిగా మాట్లాడే వారిని తెచ్చిపెట్టుకో,పదవులు ఉన్నా కూడా కనీసం మాట్లాడలేని స్క్రాప్ ని పక్కకు నెట్టేసే. ముఖ్యంగా SC,గౌడ and యాదవుల్లో 3-5 మంది బాగా మాట్లాడే కత్తుల్లాంటి నాయకులను తయారు చేస్కో.
    ముందుగా సోషల్ మీడియా వర్గాన్ని మొత్తం ప్రక్షాళన చేసి,నువ్వంటే అభిమానం ఉన్నవాళ్ళతో నడుపు.నీ డబ్బుని అభిమానించే వాళ్ళు ఎప్పటికి మనకు పనికి రారు.
    పదే పదే మనం కట్టిన ఆసుపత్రులు,పోర్టులు,పోలవరం,హార్బర్లు,బడులు, కళాశాలల పర్యటనలు చేసి,జనాలకు నీ పనితనం చూపియ్,లేకపోతే వాళ్ళ ఖాతాలోకి వెళ్లిపోతాయి.
    చంద్రబాబుని విమర్శిస్తే మొత్తం ఖండాంతరాల్లో ఉన్న కమ్మ సమాజం ఒక్కటయ్యారు,పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మొత్తం కాపు సమాజం ఒక్కటై కూటమిని గెలిపించారు.కానీ నీ పైన అందరూ కలిసి దాడి చేసినా కూడా రెడ్లు నీకు అండగా నిలబడలేదు అంటే, తప్పు ఎక్కడ జరిగిందో ఒక్క సారి ఆలోచించు.
    మైనారిటీలు,క్రిస్టియన్లు ఎక్కడ నొచ్చుకుంటారో అని బీజేపీతో దూరంగా ఉన్నావ్.కానీ వాళ్ళు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్,గుంటూరు ఈస్ట్,నెల్లూరు సిటీ,కర్నూల్,కడప,నంద్యాల,ఆదోని etc నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఓడిపోవడం, అందులోనూ కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే గెలవడం చూస్తుంటే ఆయా వర్గాలకు బీజేపీ అంటే మక్కువ ఉందని తేలిపోయింది.కాబట్టి ఇంక నువ్వు కూడా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి,రాజకీయాలు చేయటం మొదలు పెట్టాల్సిందే.
    చివరిగా నీకు బలమే జనం,ఏడాది తర్వాత ఎల్లవేళలా జనంలోనే ఉండన్న.
    నువ్వు నవ్వుతూ రెండు చేతులు చాచితే నువ్వు దూరం చేసుకున్న "నీ" వాళ్ళు,మళ్ళీ నిన్ను చేరటానికి ఎల్లప్పుడూ "సిద్ధం"గా ఉంటారు.
    జై జగన్
    జై జై వైయస్సార్

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 20 днів тому +136

    AP లో చంద్రబాబు ఎలా గెలిచాడో అందరికీ తెలుసు. EVM CM Chandrababu

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 20 днів тому +26

    జగన్ గారి లాంటి గొప్ప నాయకుడిని నేను చూడనే లేదు 💐💐💐🙏🙏🙏 జై జగన్ 💐

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 20 днів тому +65

    కూటమి మోసపు వాగ్దానాలు జగన్ కు ఓటమి.

  • @danampremraj9093
    @danampremraj9093 20 днів тому +36

    సూపర్ గా చెప్పారు రామనాధ్ గారు
    మీకు నా వందనాలు
    మీలాంటి వారు నిజాలు నిర్భయం గా మాట్లాడు తున్నారు
    కృతజ్ఞతలు

  • @THUMMUKURU
    @THUMMUKURU 20 днів тому +24

    జగన్ మానసిక స్థితి బాగానే ఉంది abn రాధాకృష్ణ ఒక వింత జీవి విచిత్ర లాజిక్కులు విచిత్రమైన వాదనలు విచిత్ర ప్రవర్తన కలిగిన వింత జీవి

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 20 днів тому +46

    నిలువెల్లా విషం నింపుకున్న ఇద్దరి లో ఒకరు గతనెలలో ఫోటో ఫ్రేమ్ లో చేరుకున్నారు. ఇక కన్నయ్య గారి గురించి వేరేచెప్పాలా చందమామ ప్రకాశం తన వల్ల మాత్రమే అని అతిగా ఊహించుకొనే అక్షర విక్రేత.

  • @Siri00179
    @Siri00179 20 днів тому +17

    ఇవన్నీ ముందు చూపుతోనే గతాన్ని దృష్టి లో పెట్టుకునే evm లను ఆవిధం గ్యాప్లాన్ తో లెక్కించి అన్ని సీట్లు పగడ్బండిగా మేనేజ్ చేసారు ఇది జగమెరిగిన సత్యం

  • @sivasankar7890
    @sivasankar7890 20 днів тому +30

    సర్ సోషల్ మీడియా వల్ల నిజాలు తెలుస్తున్నాయి. న్యూస్ పేపర్ ను నమ్మడం లేదు ఎవ్వరు

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 20 днів тому +18

    EVM CM CBN

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 20 днів тому +14

    జగనన్న YCP వాళ్ళు ఏమి మాట్లాడిన తప్పు, evm CBN ఏమి మాట్లాడిన కరెక్ట్, ఇది అంత విన్నదే చూసిండిదే సార్...
    జై జగనన్న 🙏

  • @vijayavictor
    @vijayavictor 20 днів тому +7

    చాలా చక్కగా వివరించారు రామనాథ్ గారూ!

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 20 днів тому +8

    మేము ఎందుకు ఒడిపోయామో తెలియడంలేదు అని బాబు చాలాసార్లు అన్నాడు.

  • @247DR
    @247DR 20 днів тому +59

    ఈవీఎం బ్యాచ్ భూమ్మీద కాదు స్పేస్ లో ఉండాలి వింత మనుషులు

  • @sivasankar7890
    @sivasankar7890 20 днів тому +21

    సీబీన్ లొ చంకలో వున్నాడు ఈ rk గాడు

  • @vontimittaviswanadhareddy3008
    @vontimittaviswanadhareddy3008 20 днів тому +32

    చాలా మంచి విశ్లేషణ సార్

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 днів тому +24

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 20 днів тому +20

    రామ్నాథ్ సార్ తప్పును ఒప్పుకోరు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 అండ్ కో ఛానల్ ఆంధ్ర ని చెడగొడుతున్నారు

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 20 днів тому +12

    తాము చేసేది మాత్రమే సరియైనది..
    ఇతరులు చేస్తే అది సర్యైనది కాదు..అనే దురహంకార ధోరణి మంచిది కాదు..

  • @vallinadhturlapati7851
    @vallinadhturlapati7851 20 днів тому +19

    అద్భుతమైన విశ్లేషణ go ahead and

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 20 днів тому +19

    అలాంటి ఎడిటోరియల్ రాసిన పత్రిక యజమాని గతంలో ప్రజాశక్తి విలేకరిగా పని చేశారట...అది కూడా చిన్న ఏరియాకు విలేకరి...
    మరి అలాంటి ఆయన ప్రస్తుతం వేల కోట్ల తో ఛానెల్, దినపత్రిక ఎలాగైతే ఏర్పాటు చేశాడో!!!
    అచ్చం అలాగే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచారు...
    అని వ్యాఖ్యానిస్తూ తన పత్రికలో...
    ఆయనే ఎడిటోరియల్ రాసుకోవాలి...

    • @mythby
      @mythby 20 днів тому

      People say Telakapalli Ravi @ Telakapalli media helped RK....

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 20 днів тому +6

    చాలా బాగా చెప్పారు సార్ రాంనాధ్ గారు 🙏🙏🙏🙏

  • @user-sy2on9ks1c
    @user-sy2on9ks1c 20 днів тому +7

    రామనాధ్ గారు మీరు సూపర్....

  • @ravibabu6210
    @ravibabu6210 20 днів тому +12

    Your truth jarnalist sir 👍 TQ

  • @guravareddy2133
    @guravareddy2133 20 днів тому +5

    Porapatulu చేసెడు కని ద్రోహం మాత్రం చేయలేదు

  • @satyavathisagi7560
    @satyavathisagi7560 20 днів тому +5

    Jagan bro ki chala support kavali meeru videos excellent ga chesthunnaru thank you so much Ramanatha bro 🙏🙌

  • @SriKanth-sx6ds
    @SriKanth-sx6ds 20 днів тому +5

    Correct sir constructive ga matladaru sir miru

  • @3000phoneix
    @3000phoneix 20 днів тому +24

    Abn is worst paper
    Everything imaginary and cooked news

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 20 днів тому +7

    Evm cm cbn worst broker thanks ramanath garu

  • @harishgokhale.c82
    @harishgokhale.c82 20 днів тому +7

    Meeru super Sir your analysis is transparent and very logical

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 20 днів тому +5

    Jai jagananna Jai ysrcp

  • @ratnaprasad6427
    @ratnaprasad6427 20 днів тому +6

    నమస్తే రామనాధ్ గారు

  • @KRproperties-hyd
    @KRproperties-hyd 20 днів тому +4

    బూతు పత్రికలో వచ్చే కథనాల మీద , ఆర్టికల్ మీద విశ్లేషణ చేయడం శుద్ధ దండగ

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 20 днів тому

      Vaati mida react avvaali. Kaanee gathamlovi koodaa ilaage thedaaa choopistooo correct chestoo vundaali. Appude difference thelustundi

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 20 днів тому

      @@godavarthyramakrishna4267 విరుచుకు పడాలి ఎలా అంటే సెటైరికల్ గా, అభ్యంతరకర పదాలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, కాని అవతల వ్యక్తి కి తీవ్రత తెలియాలి అంతే అలాంటి అటాక్ నలువైపులా నుంచి జరగాలి.

  • @krishnarao8252
    @krishnarao8252 20 днів тому +9

    Excellent analysis and words 👏 👍 👌

  • @rambabuyarlagadda7554
    @rambabuyarlagadda7554 20 днів тому +12

    పతివ్రత పరమాన్నం వండితే ఎదో అయ్యింది అన్నట్టుగా ఉంది abn లో వార్తలు చెత్త వార్తలు వస్తున్నాయి...

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 20 днів тому +3

    Exact analysis Sir. Hat's off to you Sir.

  • @murthy7470
    @murthy7470 20 днів тому +5

    Super analysis sir great comparison very nice

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm 20 днів тому +4

    అసలు ఇవ్వని వదు అండి.
    పూర్తి గా వాళ్ళకి ఏమి కావాలో అడగండి సార్. ఇచ్చేదం . మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో బ్రతకాల వద్దా? ?????

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 20 днів тому +18

    Abn ap ki pattina daridrsm pakka state lo undi roju chillara comments

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 20 днів тому +4

    GOOD EXPLANATION SIR 👌👍

  • @parthasaradhiraju6408
    @parthasaradhiraju6408 20 днів тому +8

    PERFECTLY SAID SENIOR JOURNALIST RAMANATH GARU. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP

  • @user-se4tq4yz4y
    @user-se4tq4yz4y 20 днів тому +21

    JAGAN anna ground reality miss ayyaru because party cadre ni pattinchukoledu..RK gaadi maatalu manaku anavasaram ledu..

  • @vandrasidarahas7772
    @vandrasidarahas7772 20 днів тому +15

    ఆ చెత్త న్యూస్ పేపర్ కు ఎందుకు ప్రయారిటీ ఇస్తారో అర్థం కావట్లేదు రామానాద్ గారు ఆయన జగన్ ను టార్గెట్ చేస్తూ తన మార్కటబులిటీనీ పెంచుకుంటున్నారు, మీరు అమాయకంగా ఆయన కు క్రెడిబులిటీ ఇస్తున్నారు, ఆయన గారు జగన్ మోహన రెడ్డి వ్యక్తిత్వ హననమే ప్రాతి పదికగా మీడియా నడుపుతున్నారు (టీవి+పేపర్),‌ స్లీపర్ సెల్స్ ఈ విధంగానే‌ పని చేస్తాయి, మీరు డిఫెండు చేస్తూ ఉంటే స్లీపర్ సెల్స్ అటాక్ చేస్తూ ఉంటాయి, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు టక్కుటమార,గజ కర్ణ గోకర్ణ విద్య లో ఆరితేరిన వారు ఎంత వరికైనా తెగించి గలిగే శిక్షణ కలిగే టీం నియమించు కొని ఈ స్లీపర్ సెల్స్ పనిపట్టే స్పెషల్ టీం ను ఏర్పాటు చేసుకోమని జగన్ మోహన రెడ్డి గారికి సలహా ఇవ్వండి, లేక‌పోతే ప్రతీ లుచ్చా ఎదవ ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. జగన్ మోహన రెడ్డి గారి ప్రతీ అడుగు ను సంస్కరించటానికి ఈ బూతు గానికి ఉన్న అర్హత ఏంటి?

    • @sarpet9660
      @sarpet9660 20 днів тому

      Janaalu chaala mandi AbBN ni nammutaaru bro
      Youngsters, educated , old people
      Believe him

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 20 днів тому +12

    రoడజాతి బుద్దులు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 20 днів тому +2

    మేము చేస్తే సంసారము.. ఎదుటివారు చేస్తే..❓

  • @umakanthramamoorthy5761
    @umakanthramamoorthy5761 20 днів тому +9

    Haha correct 😂😂 meeru vodipovadam enti babaiah Ane headline ippudu gurthochindi this is valid video bro

  • @anandnadigatla2330
    @anandnadigatla2330 20 днів тому +2

    జై జగన్ అప్పుడు ఇప్పుడు కుడా.

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 20 днів тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ramnath garu 1:57

  • @AbdulRoufShaik-td9ss
    @AbdulRoufShaik-td9ss 20 днів тому +5

    2019 lo Toilet Media Toilet lo Undadam Valla .. 😢 Spandana Ivvaleka Poyaru!

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 20 днів тому +13

    Emo Sir. Maku kanapadadu

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 20 днів тому +3

    TQ

  • @muralikrishnaganti829
    @muralikrishnaganti829 20 днів тому +4

    ABN week end comment ki yemi viluva ledhu, journalist ki vundalasina viluvalu levu RK gariki😮

  • @Indianuser1947
    @Indianuser1947 20 днів тому +4

    RK corona kanna danger e mahamari virus ki vaccine Leda mana karma

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 20 днів тому +4

    GAJIKUKHA GURIVINDHA PYSOSE KITYGADU

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 20 днів тому +4

    👏👏👏👏

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 20 днів тому +4

    Jagananna senior rajakiya anubhavam vunna vaarini salahaadaaruluga pettukondi 😮

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 19 днів тому

    ఎస్ జగన్ లాజిక్ కరెక్ట్ ప్రెజలు అభిప్రయామ్ ఇదే ఇది తెలియాలంటే మొన్న జరిగిన లోకసభ చుస్తే తెలుస్తుంది

  • @Rj07531
    @Rj07531 20 днів тому +2

    Ramnath Garu, it's really appreciable to stand by Jagan, even if he is not in the power. Many youtubers started changing their stance to EVM CBN

  • @bujjibabu7620
    @bujjibabu7620 20 днів тому +2

    Super counter sir Jai Jagan anna jai

  • @user-xc5yd1up9u
    @user-xc5yd1up9u 20 днів тому +3

    Evm cm cbn

  • @veerayadav1968
    @veerayadav1968 20 днів тому +2

    Super analysis Ramnath sir ...

  • @mathakumar1740
    @mathakumar1740 20 днів тому +2

    సార్ మీరు సూపర్

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn День тому

    Sir, Ur analysis is true and correct.

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 20 днів тому +2

    Chandrababu gadidi 100% EVM government. Yellow media is the curse for AP.

  • @guruswamy717
    @guruswamy717 20 днів тому +2

    Avunu jagan garu tappu cheyyaledu , nijayatiga prajalaki samkshemam , state Anni vidhala , Anni rangallo desanike adarsam ga paripalana chesaru . Edo jarigindi.......adi evm aa....inkemainana.........

  • @Vasukrishna787
    @Vasukrishna787 20 днів тому +2

    Your channel is really AP pride.

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 20 днів тому +2

    Beautiful Analysis .Keep it up , Sir .

  • @urangappa6069
    @urangappa6069 20 днів тому +2

    Sir Good 👍 analysis I will told so many times my friends ABN paper. Chennal not for Radha Krishna that's owner is Ramarao he is cheating to editor Radha Krishna actually kerosine selling in Bandara road Vijayawada it's real sir

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 20 днів тому +2

    Abn అబద్దాలు రాసి రాసి ప్రజలను నమ్మిస్తారు

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 20 днів тому +2

    Jai evm,, rip abn jyothi

  • @gadirudrareddy
    @gadirudrareddy 20 днів тому +2

    Good Analysis Brother

  • @user-sy2on9ks1c
    @user-sy2on9ks1c 20 днів тому +1

    బాబు..... ఓడిపోయిన చాలా కాలం వరకు నేను ఎందుకు ఓడిపోయానో అర్ధం అవ్వడం లేదు...అని పెడబొబ్బలు పెట్టేవాడు....

  • @user-fq2kd1rd3k
    @user-fq2kd1rd3k 20 днів тому +2

    These people are scared of getting caught on EVMS hacking.

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 20 днів тому +1

    Pachha patrikala pachha visham

  • @user-fq2kd1rd3k
    @user-fq2kd1rd3k 20 днів тому +3

    BJP LEADERS have made the EVMS. Those EVMS have been used for elections. That's why these results.

  • @varunkumar-ck1df
    @varunkumar-ck1df 20 днів тому +1

    Good analysis sir

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 19 днів тому

    రామ్నాథ్ గారు నేను ఒక విషయం చెప్తాను. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు గారి ప్రభుత్వం మీద బహిరంగంగానే వ్యతిరేకత ఉంది నాకు తెలిసినంతవరకు. 2019 నుంచి 24 మధ్య జగన్ ప్రభుత్వం పై బహిరంగంగా వ్యతిరేకత ఎక్కడ కనపడలేదు నాకు తెలిసినంతవరకు. నేను చెప్పిన విషయం ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు

  • @appurao964
    @appurao964 20 днів тому +2

    Our politicians should learn from the outgoing PM of UK Mr Rishi Sunak ….. the wonderful speech he gave as he left office as PM … he said he was “
    Sorry “ and said “ I heard your anger and disappointment “ ( of the people) .. .
    When would our CMs or PMs react thus to a defeat ???
    Not that Jagan should kneel down or bow his head … but definitely he shouldn’t keep repeating that he gave welfare schemes but still ppl didn’t vote for him … meaning that he believed that ppl could be lured through money / schemes… and this is what ppl dint like .
    No one likes to be taken for granted especially because they received some monetary benefit from govt … ppl are not commodities that can be bought… they have a heart n thought
    Yes , in 2019 ppl voted for Jagan because they wanted to give him One Chance which he asked .
    But now 2024 they voted for change as they were not happy with the governance… there is surely a difference..

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 20 днів тому +1

    ABN RK was forgotten history

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 19 днів тому

    ప్లీస్ పత్రిక విలువలు కాపాడండి

  • @Vasukrishna787
    @Vasukrishna787 20 днів тому +2

    ❤❤❤❤

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 19 днів тому

    అభి రుచి బీటెక్

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 20 днів тому +1

    Ramnath garu 😂

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 20 днів тому +1

    Ramnath garu ee radhakrishna gaadu pakkalesi okkokari daggara okkokamaata cheppatam veediki alavaatu anduke allanti vratalu ila evarikiravu aalochincharu

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 20 днів тому +1

    Evm lato bjp democracy ni kill chesisndi..even in odisha my frinda saying how bjd got 0..

  • @nanjireddy2438
    @nanjireddy2438 20 днів тому +1

    Pacha media edina cheputhundi adi manam vinali mana karama edi

  • @srinivasdumpala637
    @srinivasdumpala637 19 днів тому

    Elections 2 years Ki okkasari undali, appude andaroo bhayapaduthoo pani chestharu

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 19 днів тому

    నేను వేసిన రోడ్లు నేనుకట్టిన దొడ్లు అన్నొడు ఎవడు ఆ మానసిక స్తితి ఏమిటి

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 19 днів тому

    వేమూరి హరి ప్రసాద్ తాత మిత్రుడే కదా.

  • @geethajayakar3409
    @geethajayakar3409 20 днів тому +1

    Sir kontha mandi nijalu oppukoru abadhalu oopu kodu sir .kaani yeduti vallani yelana chesthanu

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 9 днів тому

    People like freebies. That is why YSRCP in 2019 and TDP in 2024 won.

  • @dondasudhakar4408
    @dondasudhakar4408 20 днів тому +1

    2019 lo Artificial intelligence development avvaledu. From 2023 lo Artificial intelligence development ayyindhi. Elon Musk the king of artificial intelligence has said that EVM manipulation cheyavatchhu Ani.

  • @rathanrathan4461
    @rathanrathan4461 20 днів тому +1

    Rk gadi manacika paristhidi manchidi kadu

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 20 днів тому +2

    Facke media news factory😂😂😂evms cm..evms dy
    Cm..evms ministers😂😂😂

  • @KranthiBabu-so4gm
    @KranthiBabu-so4gm 19 днів тому

    వాళ్ళు చేస్తే నే సంసారం???

  • @anjana6041
    @anjana6041 20 днів тому +1

    Stop watching yellow media, they will show everything falls news only. To the truth please stop watching yellow media and select the good leader to develop the AP people

  • @Sirirao_07
    @Sirirao_07 20 днів тому +1

    CBN spoiled AP n AP fate is not good 😂😂

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 20 днів тому +1

    Pacha patrikala pytyam

  • @Victorsunil1
    @Victorsunil1 19 днів тому

    EVM government, EVM CM, EVM DCM, EVM MLA's