Pawan Kalyan Can't Stop His Laugh Over Atchannaidu Comments on Rk Roja And Ys Jagan | TC Brother

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 846

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 7 місяців тому +313

    Full speech, paper చూడకుండా, ఇంత clarity గా మంచి కంటెంట్ ఉన్న స్పీచ్
    That too in pure n perfect Telugu👏

    • @arjunj37
      @arjunj37 7 місяців тому +3

      Babu adhi content kadhu ..poguduthunnadu😂😂😂 DANIKI PAPER ENDHUKU

    • @lyricalandmusicalstation7157
      @lyricalandmusicalstation7157 7 місяців тому +1

      ​@@arjunj37 Jalaga gaadiki dhaaniki kuda paper kaavaali😂

  • @vanareavinash8592
    @vanareavinash8592 7 місяців тому +53

    నాది తెలంగాణ.. కానీ ఇలా ఎలాంటి నోట్స్ రాయకుండా , ఏమీ చూడకుండా అనర్గళంగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది.. సోదర భావంతో , ఎవరినీ నొప్పించకుండా చాలా బాగా చెప్పారు.. సూపర్..

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 7 місяців тому +60

    గౌరవ సభ చాలా చక్కగా జరిగింది
    ఎంత ప్రశాంతంగా ఉంది సభ
    ఇలాంటి వాతావరణం లో ప్రజలు యొక్క
    సమస్యలు చర్చించి, వాటిని పరిస్కారం చెయ్యాలని
    కోరుకుంటున్నాను. మార్కెట్ లో రేట్ల గురించి
    నిరుద్యోగులు కు ఉపాధి కల్పన, గుంతల రోడ్లు
    బాగుచేసే ప్రణాళికలు రచించాలని నేతలను
    కోరుకుంటున్నాను. మీరు తప్పకుండ వీటన్నిటిని
    చేస్తారని నమ్ముచున్నాము

  • @ramanjiram6845
    @ramanjiram6845 7 місяців тому +108

    దేశ భాషలందు తెలుగు లెస్స మీరు చాలా అద్భతంగా మాట్లాడారు sir 🙏🙏💐

  • @praveenkumar-ff1hc
    @praveenkumar-ff1hc 7 місяців тому +202

    గౌరవనీయులు అచ్చే నాయుడు గారు మంచి వాక్యాలు అందరికీ విశ్లేషిస్తున్నారు

  • @FiveStarVillage
    @FiveStarVillage 7 місяців тому +558

    చాలా సంవత్సరాలు తరువాత మన అసెంబ్లీలో మనసుకి నచ్చిన మంచి మాటలు వింటున్నాము....గత ప్రభుత్వంలో అయితే అసెంబ్లీ లైవ్ చూడాలి అంటే, కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి, కేవలం చెవులకు హెడ్ పొన్ పెట్టి వినాల్సి ఉండేది, దేవుడు ఉన్నాడు....

  • @rajeswaripillirajeswa5659
    @rajeswaripillirajeswa5659 7 місяців тому +1051

    చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ ముగ్గురు మంచి పనులు చేస్తారని భావిస్తున్నాను 🤞🤞🤞🤞🤞🤞

    • @ponnanarayana9732
      @ponnanarayana9732 7 місяців тому +11

      🎉

    • @shikawattt
      @shikawattt 7 місяців тому +9

      Emi cheyyaru 😢

    • @vinayBhimeswara-nw2iy
      @vinayBhimeswara-nw2iy 7 місяців тому +20

      ​@@shikawatttjagan chesadu kadha y not 175😅😅😅😅😅😅😅😅

    • @anilkumaramara2691
      @anilkumaramara2691 7 місяців тому +6

      Cheyskppinaparledu gani...jalaga laga dabbu nasanam chryskspothe chalu...appula Andra indi...48k croes roads vesanannaru...prathi 3km ki oka 1croe..Mari pandilla timnara antha money

    • @medayhalsreenivasa5364
      @medayhalsreenivasa5364 7 місяців тому +4

      ​@@shikawattt, chestaru

  • @bgjfggdsvh
    @bgjfggdsvh 7 місяців тому +228

    Superb అచ్చెన్నాయుడు సార్ ❤

    • @Rajasekhar2828
      @Rajasekhar2828 7 місяців тому +5

      అవును అన్నా మన ఉత్తాంధ్ర సింహం అలవోకగా మాట్లాడుతూ ఉంటే ..అసెంబ్లీ అంతా తానే అయి కనిపించారు

  • @Venkataramanabarakula
    @Venkataramanabarakula 7 місяців тому +24

    ఆహా సభ యెంత చక్కగా, ప్రశాంతంగా, చూడ ముచ్చటగా ఉంది. ఇప్పుడు కదా మనకూ, మన రాష్ట్రానికి సంతోషకరమైన మంచి రోజులు రాబోతున్నాయి. ధర్మం గెలిచింది. భగవంతుడికి , ఆంధ్రప్రదేశ్ ఓటర్ల కి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి🙏🙏🙏🙏🌹🌹🌹🤗🤗🤗👏👏👏👍👍👍

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 7 місяців тому +2

    సభ హుందాగా, చక్కటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాయకులతో సాగుతుంటే యెంతో సంతోషం గా ఉంది. ఏటువన్టీ అవహేళనలు, వెక్కురింతలు, అవమానాలు లేకుండా జరుగుతున్న సభ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.

  • @ramakote4738
    @ramakote4738 7 місяців тому +33

    వెరీ వెరీ గుడ్ స్పీచ్ ఎంతో ఆనందంమూగ ఉంది

  • @sapthagirisp9749
    @sapthagirisp9749 7 місяців тому +34

    చాలా చక్కగా సంస్కారంగా మాట్లాడారు sir......... ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ..........💛💛💛

  • @Ksrrrrrrrreddy1954
    @Ksrrrrrrrreddy1954 7 місяців тому +119

    చంద్రబాబు and పవన్ కళ్యణ్ and లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళు కష్టలు తీర్చాలి💐👏🏻

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 7 місяців тому +101

    నాది తెలంగాణ స్టేట్ ap ప్రజలకు మంచి రోజులు వచ్చాయి

  • @MuraliBathula-jx7te
    @MuraliBathula-jx7te Місяць тому +1

    Supar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rengaraj5919
    @rengaraj5919 5 місяців тому

    Iam from Tamilnadu telugu community what a speech wonderful

  • @VenugopalMullaguri
    @VenugopalMullaguri 7 місяців тому +11

    Wow, super andi. Chala baga matladaru. You won my respect

  • @Sssssssss577
    @Sssssssss577 7 місяців тому +1

    అచ్చెన్ నాయుడు గారు చాలా గౌరవప్రదంగా హుందా తనంతో మాటలాడినారు హ్యాట్సాఫ్ టు సార్

  • @chgovind9441
    @chgovind9441 7 місяців тому +130

    ❤ సార్ మీరు మాట్లాడుతుంటే సార్ నాలో ఏదో కొత్త కోణం ఉందని తెలియజేస్తున్న నా మెదడు పెద్దవారు మాట్లాడుతుంటే ఏదో నేర్చుకోవాలని మన స్కూల్లో టీచర్స్ చెబుతూ ఉంటారు మీ మాంచి మాటలు మాకు తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు❤🎉

  • @pradeepkumargunti6700
    @pradeepkumargunti6700 7 місяців тому +56

    Really AP is a role model for India..
    I'm from Telangana, warangal..
    But I love/like my Telugu Andhra people...

    • @sanvi-urvi
      @sanvi-urvi 7 місяців тому +1

      Tq😊

    • @bhavani80
      @bhavani80 7 місяців тому

      Andhra people are sweet and loving people . Culture is saved in every single way in this land ...jai Andhramma ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kskumar1985
    @kskumar1985 7 місяців тому +4

    Strategically SPEAKER's hands are being tied up...😂😂😂

  • @anandaacharya3239
    @anandaacharya3239 7 місяців тому +31

    అచ్చం నాయుడు గారు ఎంత చక్కగా ఎంత స్పష్టంగా మాట్లాడారు

  • @raokari4163
    @raokari4163 7 місяців тому +80

    Chala hundaGa achchannanaidy గారు assembly లో మాట్లాడుతూ నా మనుషు కి ado twluyuni emotional అయింది. I hope so మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంచి నడవడి లో teesikoni వెళ్లారని నాకూ అనిపిస్తుంది.

  • @VenkatSudhakar
    @VenkatSudhakar 7 місяців тому +50

    Super ga Matladaru Anna 😂😂😂😂😂😂😂😂😂

  • @reddysk5392
    @reddysk5392 7 місяців тому +21

    సూపర్ గా మాట్లాడారు సార్ 😊

  • @mallesneha9456
    @mallesneha9456 7 місяців тому +2

    Ede తెలుగు దేశo 💪💪power

  • @my_sweet_daughters
    @my_sweet_daughters 7 місяців тому

    చాలా గొప్ప మాట్లాడారు సార్ స్కూల్లో టీచర్ చెప్తే వినయం గా విన్నట్టుగా ఉంది మంచి రోజులు వచ్చాయి మనకు కూడా 🙏🙏

  • @AryapriyanshB
    @AryapriyanshB 7 місяців тому +104

    జై తెలంగాణ అది మా సంస్కారం

  • @sowjanyakinta8888
    @sowjanyakinta8888 7 місяців тому +1

    Achyanaidu garu is always better politician to sikkolu always nice counter to rojavirajaji sis... Of jagan garu

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 7 місяців тому +19

    అచ్చెన్నాయుడు గారు చాలా గొప్ప గా మాట్లాడారు..

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 7 місяців тому +13

    బూతులు తిట్లు అసహ్యకరమైన మాటలు లేకుండా చాలా బాగుంది.

  • @sreedevi4032
    @sreedevi4032 7 місяців тому

    Super speech andi atchannaidu garu. Chala chakkani telugulo spashtamga matladaru.

  • @Kumbhashiva129
    @Kumbhashiva129 7 місяців тому +16

    Super ana

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 7 місяців тому +16

    కూటమి తెలుగు దేశ ప్రభుత్వం అంటే ఇష్టం ఉన్నవాళ్ళకు లైక్ చేయండి ఫ్రెండ్స్❤❤❤

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu 7 місяців тому

    వావ్ సూపర్ సార్ మీరు శ్రీ చంద్రబాబు నాయుడు గారు జయహో కళ్యాణ్ బాబు గారు జయహో శ్రీ కొణిదల కళ్యాణ్ బాబు గారు నమస్కారం

  • @nageshyellapu6789
    @nageshyellapu6789 7 місяців тому +1

    జై జనసేన జై టిడిపి వెరీ గుడ్

  • @nareshreddy5413
    @nareshreddy5413 7 місяців тому +43

    Very good speech by Achchennayudu gaaru ...

  • @divyagoddu15
    @divyagoddu15 7 місяців тому +1

    Super speech ,all the best sir😊 you are the role model of the young generation. We are happy to see you sir

  • @obulesumadichekkala4380
    @obulesumadichekkala4380 7 місяців тому

    Own Talent Makes man Perfect..🎉🎉 Nayudu gaari speech superb 🎉

  • @SirigiriplasticsSirigiri
    @SirigiriplasticsSirigiri 7 місяців тому +24

    Super speach acham Naidu garu.

  • @ylgaming4271
    @ylgaming4271 7 місяців тому +39

    స్పీకర్ పదవి అయ్యన్నకు ఫణిస్మెంటే
    అలా సైలెంట్ గా కూర్చోవాలంటే ఆయనకు చాలా ఇబ్బందే.

  • @shabeenask2197
    @shabeenask2197 7 місяців тому

    Chala baga matladaru sir 🎉😊

  • @rajeswaripillirajeswa5659
    @rajeswaripillirajeswa5659 7 місяців тому +257

    ప్రజలందరూ సైకోకి ఓటు ద్వారా 11 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పారు జై తెలుగుదేశం

    • @ChMalleswaram
      @ChMalleswaram 7 місяців тому +12

      Evm votes

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct 7 місяців тому +4

      420 gallake 2019 lo first time ma anna baga budhe cheppadu

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct 7 місяців тому +7

      Evm temparing MLA TDP vallu

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 7 місяців тому +1

      ​@@ChMalleswaram🤣🤣 Evado Denga*leka Mangala Varam annadu anta....
      Kathal Cheppadam kadu Niku dammu unte EVM hack chesi chupinchu. Election Commission Challenge chesindi kada ..hack cheste life time settlement ani

    • @namburiindira8383
      @namburiindira8383 7 місяців тому +4

      Ee... Saari 11koodaa raavu...

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 7 місяців тому

    Superb Honourable Acham Naidu❤❤❤❤❤

  • @gopijijansanabjpgopi7968
    @gopijijansanabjpgopi7968 7 місяців тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 welcome 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @tankasalarangaprasad7096
    @tankasalarangaprasad7096 7 місяців тому

    Super sir 👌👌👌🙏🙏🙏🙏🙏✌️✌️✌️ Jai TDP Jai CBN ✌️✌️✌️✌️✌️

  • @venky_edits3609
    @venky_edits3609 7 місяців тому +1

    Chala baga chepparu Andi 🥰💫

  • @sailaxmi6881
    @sailaxmi6881 7 місяців тому +1

    ప్రజలు మీకు ఇచ్చిన బాద్యత ల ని
    నాయకులు అందరూ సమర్ద వంతమ్ గా పరిపాలించి దుర్మార్గపు
    పరిపాలన లకి శాస్వత సమాది చేసి
    స్వర్ణాద్రాగా తీర్చి దిద్దటానికి అనుక్షణం కృషి చేయండీ..నాయ్కులు అందరికీ
    శుభాకాంక్షలు.

  • @lakshmik5409
    @lakshmik5409 7 місяців тому +35

    హుందాతనం అంటే ఇది ❤

  • @krishnakomara8760
    @krishnakomara8760 7 місяців тому

    ❤అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤

  • @injamsrinvasarao955
    @injamsrinvasarao955 7 місяців тому

    Well said అచ్చెన్న గారు...🚲✌️

  • @Nehu27122
    @Nehu27122 7 місяців тому +2

    చాలా ఉన్నత మైన ఆలోచనలతో, దేదీప్యమానంగా వెలుగొందే లా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చి దిద్దాలని రాష్ర్ట శాసన సభ ను ప్రారంభించిన ప్రతి ఒక్క శాసనసభ సభ్యులకు జోహార్లు👏👏👏👏👏👏

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh 7 місяців тому +37

    వైసీపీ వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు 🎉

  • @bagyachaitu6542
    @bagyachaitu6542 7 місяців тому +1

    బాగా మాట్లాడారు సార్ దయచేసి గ్రామానికి కనెక్టెడ్ పల్లెటూరు రోడ్లన్నీ బాగుచేయండి సర్ త్వరగా

  • @Sriram-kh7gr
    @Sriram-kh7gr 7 місяців тому

    Super sir👌👌👌👌👌👌🙏🙏🙏👏👏👏👏👏

  • @sureshduru1617
    @sureshduru1617 7 місяців тому

    Hat off to u sir manchi ga palana cheyalani,manchi palana cheyataniki yetivanti atankalu yedhurupadakudadhani aa bagavanthuduni korukuntunnanu sir andhariki once againe congratulations 🎉🎉 sir

  • @prasadgvs4639
    @prasadgvs4639 7 місяців тому +6

    Hats off sir.. for setting role model behaviour for the assembly.. people are with you and will be..

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 7 місяців тому

    అచ్చంనాయుడుగారు! హేట్సాఫ్. సభ స్థలాన్ని పవిత్ర జలాలతోకడిగించండొకసారి. ఆంధ్రా కిపట్టినధరిద్రం, అపకీర్తి తొలగిపోతాయి. ❤🙏🙏🙏🙏

  • @NirupamaD
    @NirupamaD 7 місяців тому

    Entha chakkaga heartful speech paper choose avasaram lekunda manasu lo nunchi enni manchi matalu chepparu.. Mee laanti vallu andariki aadarsam.. Chinna vallantha mee nunchi manchi values nerchukuni mundu nadavali👏👏

  • @dasarijohnbabu886
    @dasarijohnbabu886 7 місяців тому

    Excellent 👌 message sir

  • @bombaytextilesandtailors9640
    @bombaytextilesandtailors9640 7 місяців тому

    E speach vintunte aa roju meeru padda ardam avutundhi entha badha paddaro 👌👌👌

  • @vijayravali
    @vijayravali 7 місяців тому +3

    Happy to see you all back
    Wish you guys don't tease others and focus on to do development

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 7 місяців тому +39

    హెడ్డింగ్ ఏంటి, అక్కడ అయన చెప్పిందేంటి, ఎవడో మెంటాల్గాడు పెట్టాడీ హెడ్డింగ్..

    • @kavitharani1744
      @kavitharani1744 7 місяців тому +3

      Yes
      Enduku ila chesthaaro artham kaadu

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 7 місяців тому

      @@kavitharani1744 ఇలా పెడితే ఏంటో అని అందరూ చూస్తారు పైసలు వస్తాయి అని ఆ పిచ్చినాకొడుకులు పెడతారిలా, ఆ హెడ్డింగ్ పెట్టినవాడు మనిషికి పుట్టుండడు.. 🤣😂ఎర్రి.....

    • @purushothamkumar3300
      @purushothamkumar3300 7 місяців тому

      ​@@kavitharani1744views kosam. Pettakpote chudaru ga😂

    • @VenkatarameshThota
      @VenkatarameshThota 7 місяців тому

      @@kavitharani1744 views kosam

  • @SJB74
    @SJB74 7 місяців тому

    Aha super. ఎంతో కాలం తరువాత, ఒక మంచి speech from AP assembly. Hats of to you sir. I wish AP (Amaravati) will develop at par with Hyderabad soon.

  • @mothiedr1393
    @mothiedr1393 7 місяців тому +7

    🙏chala baga chepparu sir prajalaku margadarshakanga undandi

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому +2

    Very much impressively sir MAA sakhti bless you sir ❤❤❤

  • @nallabothula1545
    @nallabothula1545 7 місяців тому

    Nice speech sir...the house should be like this..

  • @dileepkumar-dv3tb
    @dileepkumar-dv3tb 7 місяців тому

    "పార్టీ లేదు..బొక్క లేదు"... నుంచి 164 కి రావడం గొప్పే కదా మరి😂😂

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 7 місяців тому

    Chala chakkaga maatladeru sir Sir soooopper ❤❤❤❤❤

  • @BankaMarykauruna
    @BankaMarykauruna 7 місяців тому +5

    పందుల.గుంపులు..అసేబ్లీలో.. మాట్లడటమా😊😊😊😊

  • @bhanusharma6804
    @bhanusharma6804 7 місяців тому

    Best speech with best points. Wish you all the best.

  • @SunarNaresh
    @SunarNaresh 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MerlaSatyaveni
    @MerlaSatyaveni 7 місяців тому

    Chala santosmgs vundi👏👏👏

  • @KaciCaci
    @KaciCaci 7 місяців тому +26

    పేద అగ్రవర్ణాల గురించిచెప్పండి సార్ మీరుఅసెంబ్లీలోఎందుకంటే ఉద్యోగాలు రాక ఎందుకంటే ఓసి అనే ఒక కారణం చేతఉద్యోగాలు రాకమా పరిస్థితి చాలాబాధాకరంగా ఉంది అండి

    • @Anumadhu_143
      @Anumadhu_143 7 місяців тому +2

      Yes sir oc lo kuda pedha varu unnaru chalamandi kastapadi chaduvukunna kuda 100ki 90 datina jobs ravadam ledu

    • @renukavagdevi5324
      @renukavagdevi5324 7 місяців тому +1

      Correct

  • @vimala379
    @vimala379 7 місяців тому +1

    Very good speach

  • @Kutty-Yashvin
    @Kutty-Yashvin 7 місяців тому

    Well speec by Achamnaidu gaaru...... 👏 👏 👏 👏

  • @MeryGuttula-q4h
    @MeryGuttula-q4h 7 місяців тому

    Naku ee sir ni chustey aaa dialogue gurthosthindi😊😊😊😅

  • @v.ndeepeeka14
    @v.ndeepeeka14 7 місяців тому

    Excellent👏👏👏👏 sir great

  • @rmc5347
    @rmc5347 7 місяців тому

    దేవాలయం లాంటి గౌరవ సభలో సంస్కారవంతమైన విలువలతో కూడిన మాటలు మాట్లాడిన అచ్చన్నాయుడు గారికి హృదయ పూర్వక అభినందనలు

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 7 місяців тому +1

    సామాజిక వర్గం గురించి కాకుండా స్పీకర్ ఎన్నికకి 11మంది వైస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీ కి రావాలి అది మంచి సంప్రదాయం.. దాన్ని పాటించక పోవడం పద్ధతి కాదు...

  • @venkatarameshbabulingisett4522
    @venkatarameshbabulingisett4522 7 місяців тому +3

    God Bless You Sir. I wish God gives you good health.

  • @rakeshr3430
    @rakeshr3430 7 місяців тому +1

    Superb jai jsp jai hind

  • @srinivasseena2737
    @srinivasseena2737 7 місяців тому

    Nice super bro

  • @obulesumadichekkala4380
    @obulesumadichekkala4380 7 місяців тому

    ఉత్తరాంధ్ర జిల్లాల పెద్ద దిక్కు తెలుగు వెలుగు.. నాయుడు గారు..

  • @kakarakrishna8262
    @kakarakrishna8262 7 місяців тому +2

    అసెంబ్లీలో మాట్లాడే విధానం ఇది

  • @pavallabhagya3044
    @pavallabhagya3044 7 місяців тому

    Super sir

  • @janakiramv3705
    @janakiramv3705 7 місяців тому

    ❤❤❤ Great

  • @pudirevathi8697
    @pudirevathi8697 7 місяців тому

    Super speech sir.....👏👏

  • @PrasadNadapana
    @PrasadNadapana 7 місяців тому +2

    సూపర్ స్పీచ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @PurushothamKhalavar
    @PurushothamKhalavar 7 місяців тому

    Em chepavanna super anna nuvvu

  • @SatyamKorada
    @SatyamKorada 7 місяців тому

    🎉🎉🎉🎉 జె టీటీటీపీ

  • @AnithaRaniYandrapati-cb7no
    @AnithaRaniYandrapati-cb7no 7 місяців тому

    Chala diesent ga undi neat ga matladuthunatu 🎉🎉🎉🎉🎉🎉 andaru

  • @khadarvalli240
    @khadarvalli240 7 місяців тому +1

    ❤❤Dream11 please allow in ap😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @susheelap4802
    @susheelap4802 7 місяців тому

    Super explanation sir super Achannagaru

  • @Rsgudur
    @Rsgudur 7 місяців тому

    మిస్టర్ అచ్చం నాయుడు గారు మీరు అసెంబ్లీకి వెళ్లి ప్రజలకు మంచి చేస్తారని చెప్తే బాగుంటుంది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాము ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం ఇలా ఉంటుంది మా పరిపాలనని వివరించి చెప్పాల్సిన టైం లో మీ గురించి మీరు గొప్పలు చెప్పుకొని ఏం ప్రయోజనం ప్రజలకు మంచి చేసే ప్రయోజనాల గురించి ఆలోచించమని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు స్పీకర్ గారికి మనవి చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్

  • @NagDBoss
    @NagDBoss 7 місяців тому

    Good, such long speech without refering any written sheet.

  • @raghurammankala7451
    @raghurammankala7451 7 місяців тому +32

    గతంలో తెలంగాణా ఆంధ్రా అని తెలుగురాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు మన నాయకులు.మరళా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్రా అనే మాటలు వాడుతున్నారు.మరికొందరు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ అనే మాటలు అంటున్నారు.దక్షిణ ఉత్తర భారత్ అనే మాటలు వదిలేయండి.దయచేసి ఆంధ్రా భారత్ అని మాత్రమే దయ చేసి పలకండి.అభివృద్ది చేయడంలో ముందుండండి.

    • @missmirage5344
      @missmirage5344 7 місяців тому

      Andhra ni enni mukkalaina chesi matladataru villu

    • @prthings5353
      @prthings5353 7 місяців тому

      first meko విషయం తెల్వదు అనుకుంటా 1956 వరకు ఆంధ్ర వేరు తెలంగాణ వేరు

    • @sekharsusarla7449
      @sekharsusarla7449 7 місяців тому

      అమరావతి తప్ప ఇంక ఏది డెవలప్ అవదు. ఇది 100% కరెక్ట్. చూడండి.

  • @prasadbhanu7571
    @prasadbhanu7571 7 місяців тому

    Last finishing nice

  • @mallinasina7928
    @mallinasina7928 7 місяців тому

    Supar Anna

  • @hmadhu2813
    @hmadhu2813 7 місяців тому +2

    Very good sir