ఈ ట్వీట్‌ ఆ రాష్ట్రం చూస్తే... మళ్లీ ''మా వెంకన్న'' అని మొదలెట్టారు? || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ఈ ట్వీట్‌ ఆ రాష్ట్రం చూస్తే... మళ్లీ ''మా వెంకన్న'' అని మొదలెట్టారు? . AP PRIDE

КОМЕНТАРІ • 362

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 місяці тому +187

    A P ప్రజలకు ఏలినాటి " శని " గత 14 ఏళ్ల నుండి.

    • @Chani847
      @Chani847 2 місяці тому +16

      40 ఏళ్ళ నుండి బ్రో... తొందర్లో పోతాడు లే ముండా

    • @arunakumari9792
      @arunakumari9792 2 місяці тому +11

      ​@@Chani847పాపి చిరాయువు

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 2 місяці тому +11

      ​@@Chani847 seriously I'm waiting ....

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 2 місяці тому +8

      Daridrudu...chaste peeda poiddi

    • @CYBER-fz9th
      @CYBER-fz9th 2 місяці тому

      ANTHA MATALU ENDUKU LE BRO..FIRST MARALSINDHI PRAJALU......ENTHAKU MINCHI EM CHEPPALEM​@@Chani847

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 2 місяці тому +159

    రామ్నాథ్ సార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం సీట్లో కూర్చోడానికి ఆంధ్రలో భాగం కూడా పెడతాడు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому +100

    తిరుపతి వెంకటశ్వర స్వామిని కూడా సీబీన్ ఆ. అమ్మకానికి పైడతాడు ఏమో ఓ దేవుడా. నిన్ను నీవు కాపాడుకో దే వుడా.

  • @SatyanarayanaReddy-ti1pw
    @SatyanarayanaReddy-ti1pw 2 місяці тому +79

    అసలు. దేనికి. ఇవ్వాలి. రేవంత్. రెడ్డి. కి. ఆశ. కేనా. హద్దు. ఉండాలి

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 місяці тому +86

    రవ్వంతరెడ్డి గాడు TTD లో పోర్ట్ లలో వాటా అడిగినపుడు,మన బొల్లిబాబు హైద్రాబాద్ లో 50% వాటా అడిగితే బాగుండు కదా

    • @srimannarayanabhuvanagiri7802
      @srimannarayanabhuvanagiri7802 2 місяці тому

      Mi bolligadu, ma bulligadu thodu thodu dongalu iddaridi dochukovadame egenda jànam kosam kadu

  • @ephraimjonah
    @ephraimjonah 2 місяці тому +67

    వాళ్ళే ఈ రాష్ట్రానికి దరిద్రం.

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 місяці тому +228

    కొద్దిరోజులు పోతె వైసీపీ నాయకులకు కాని కార్యకర్తలకు కాని తిరుమలలో ప్రవేశం లేదని ఉత్తర్వులు జారిచేసినా ఆశ్చర్యపోనవసరం లేదు

    • @jayakumar2103
      @jayakumar2103 2 місяці тому +18

      May be oka caste vallani tappa verey vallani allow cheyyakunda kuda vachhu

    • @budhasatyanarayana1216
      @budhasatyanarayana1216 2 місяці тому +9

      @@jayakumar2103 ఒకటి కాదు రెండు.

    • @RameshBob
      @RameshBob 2 місяці тому

      @@budhasatyanarayana1216 KK

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 2 місяці тому +7

      ​@@budhasatyanarayana1216 yes yes....K ...K....😂😂😂

    • @KiranKumar-ej8sv
      @KiranKumar-ej8sv 2 місяці тому +8

      Yes carect

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 2 місяці тому +61

    రాంనాధ్ గారు మీరు సూపర్ సార్ 👌👌👍👍👍👍

    • @247DR
      @247DR 2 місяці тому

      👏🏻👏🏻👏🏻

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 місяці тому +79

    ఆల్టర్నేట్ అధికారం కోసం తెలుగుదేశం ప్రయత్నిస్తుంది.ఎన్ డిఎ 2029లో తెలంగాణాలో పోటి చేయడానికి సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ అంటే తమకు ఎంతో ఇష్టమో చెప్పడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించు కొన్నారు. నా డౌట్ దీర్ఘకాలిక ఒప్పందం చేసుకొని,దాని ప్రకారం పైకి వేరువేరు పార్టీలుగా నటిస్తున్నారేమో అనే అనుమానం ఉంది.అవసరాన్నిబట్టి విడిగా.కలసి పనిచేస్తారు.

    • @avkreddyarumalla8057
      @avkreddyarumalla8057 2 місяці тому +7

      తెలంగాణ జాగ్రత్త

    • @chandugadu2210
      @chandugadu2210 2 місяці тому

      Anumanam kaadu nijame..first iddaru cm lu pm ni kalisaru ikkada implement cheyataniki try chestunnaru

    • @chandugadu2210
      @chandugadu2210 2 місяці тому +2

      Jagan votami ap ke kaadu ma telangana ki nashtam jarugutundi..jagan ki ethics undevi..ysr maku chaala chesaru jagan ni aina accept chesthamu ee tdp cbn chachina accept cheyamu..

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 2 місяці тому +53

    సమస్యలు పరిష్కరించాలని సమావేశం కాదు , దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ap ప్రజలు భావిస్తున్నారు.

    • @chandugadu2210
      @chandugadu2210 2 місяці тому

      Idi ap prajala mida kutra kaadu ma telangana mida kutra..telangana lo tdp party ni munduki tisukuvellataniki

  • @msnrraja
    @msnrraja 2 місяці тому +25

    రాయలసీమ లో స్వీప్ చేసింది EVM లు ప్రజలు ఓట్లతో కాదు

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 2 місяці тому +32

    అసలు కేంద్రం కూడా తిరుమల మీద కన్ను ఉంది,బయటకు చెప్పటంలేదు రేపు తెలంగాణాలో కనుక bjp వస్తే అప్పటినుంచీ ప్లాన్. చంద్రుని బాబుకు పెకేజ్ ఆశ చూపిస్తే ఇచ్చినా ఇచ్చేస్తాడు, రాష్ట్రంఅటే అభిమాన మేమీ లేదు కొడుకు మనవడి కోసం ఎంతకయినా దిగిపోయాడు ,అసలు రంగు ముందు ముందు తెలుస్తుంది సమయం కోసం చూస్తున్నాడంతే😊😊

  • @karunabejjam4096
    @karunabejjam4096 2 місяці тому +106

    అవమానమునకు ప్రతిగా రరెట్టింపు ఘనత దేవుడు త్వరలోనే జగనన్న కు ఇచ్చును గాక. ఆమెన్....

    • @angelmani2854
      @angelmani2854 2 місяці тому +9

      Amen 🙏

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 місяці тому

      modi evm lo work out avadhu

    • @karunabejjam4096
      @karunabejjam4096 2 місяці тому +7

      మోడీ దేవుడి కన్నా శక్తీమంతుడు ఏమి కాదు కదా.

    • @vijayakumar-ml5fn
      @vijayakumar-ml5fn 2 місяці тому +1

      Correct 💯

  • @janardhanreddyippala7598
    @janardhanreddyippala7598 2 місяці тому +85

    Chepputo kottandi…TDP ni

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 місяці тому +39

    రేపు రవ్వంత రెడ్డి విజయవాడ టూర్ కు వస్తూన్నాడు. ఎక్కడ ఎక్కడ ఏమివున్నవి, అన్నీ చెక్ సేసుకొని వాటా అడగటానికి.

  • @prasadn1601
    @prasadn1601 2 місяці тому +33

    అందుకే ఆ చావటాలకీ దక్కింది అధికారం

  • @N.r.r728
    @N.r.r728 2 місяці тому +26

    ఏమో సార్ వెంకటేశ్వర స్వామి నిజంగా వాళ్ల కులము వాడినేమో అనిపిస్తుంది ఈ టీడీపీ వాళ్ల మాటలు వింటుంటే.... అదే విషయం చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు మురళీమోహన్ అలానే అన్నాడు... దీనిపైన సైంటిఫిక్ అధ్యయనం చేయాలి... పురం ఏమైనా ఇలా జరిగిందేమో... ఎందుకంటే చంద్రగిరికి తిరుపతికి చాలా దూరం లేదు...

  • @prasadn1601
    @prasadn1601 2 місяці тому +36

    ఇద్దరకీ కూడా చెప్పుదెబ్బలు తింటారు 🤣🤣🤣🤣

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 місяці тому +14

    తెలుగుదేశం దేశం పార్టీ ఒక అబద్దా ల ఫ్యాక్టరీ

  • @m.r.prasad
    @m.r.prasad 2 місяці тому +12

    రేవంత్ రెడ్డి ఆంధ్రలో అడుగుతున్న వాటాలు అన్నీ తెలంగాణా వాళ్ళ కోసం కాదు , తెలంగాణా లో స్థిరపడిన కమ్మని వాళ్ళ కోసం లాగా ఉంది .

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 2 місяці тому +56

    రామోజీరావు పోయునాఇంకా ఈనాడు జాడ్యం వదల్లేదా ......వాడు పోతే abn వాడు ..ఇంకా చాలామంది ఉన్నారు ..వాడికి ఒక్క సాక్షి తప్ప ఏది లేదు అందుకే జనాలకు ఇవేమీ తెలియవు .....అందులో వాళ్ళ ఛానల్స్ లో ఒక్క అబద్ధం వంద సార్లు చెబుతూ వుంటారు. ....ఈ సోషల్ మీడియా వల్ల చాలా తెలుస్తున్నాయి ....
    ఇంకా వైస్సార్ అట 7 కొండలు కాదు 2 కొండలు అని జీఓ ఇచ్చాడట జనం మొత్తానికి పచ్చ మీడియా ఇంజక్ట్ చేసి వదిలింది...బాపనోళ్లు పెట్టుకున్న గ్రూపులో ఇంకా ఆ మెసేజ్ తిరుగుతూ నే ఉంది చెప్పినా విని చావరు అది ఫేక్ అని ఇంకో వీడియో పెట్టండి ...జగన్ వాళ్ళకి ఏది చెప్పుకు చావరు ..జనాలు అందరూ నా వాళ్ళు అని పిచ్చి నమ్మకం జగన్ ది ..

    • @plp6161
      @plp6161 2 місяці тому

      మీరు ఎవరండీ?? బాపనోళ్ళు అని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వారు క్రియేట్ చేసిన వార్త కాదు కదా?? సరిగ్గా మాట్లాడండి.

    • @catalyst1983
      @catalyst1983 2 місяці тому +3

      02.06.2007 తేదీన వైఎస్సార్ గారి ప్రభుత్వం
      ఆ ఏడు కొండలు వేంకటేశ్వర స్వామికే చెందినవి అని G.O. Ms no 746 & 747 జారీ చేశారు.

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 2 місяці тому +5

      @@plp6161 నేను బాపనోడినే నేను చాలా బ్రాహామణ్ గ్రూపులో వున్నాను ..వాళ్లకు ప్రూఫ్ చూపించినా కూడా అదే పిచ్చి గా మాట్లాడుతూ వున్నారు ..నా కులం వల్ల నాకే ఉపకారం జరుగలేదు సరికదా అపకారం జరిగింది రిజర్వేషన్ల కంటే కూడా మా కులం వెధవలూ నేను ఎదగకుండా అడ్డు పడి చచ్చారు ..అందుకే

    • @plp6161
      @plp6161 2 місяці тому

      @@dr.m.muralikrishna4537 ముందు బాపనోడిని అనడం మానేయండి. మనలని మనం గౌరవించుకోడం నేర్చుకుందాం. నేను చెప్పేది వాళ్ళు క్రియేట్ చేసిన న్యూస్ అయితే కాదు గా అనేది. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ ఎత్తరు. మీకు మీరే చేసుకోవాలి.

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763 2 місяці тому +19

    చంద మామ ఆవేశం పక్షం రోజులు మాత్రమే,చంకనెక్కిన గాలి గ్రహణ భారిన పడక తప్పదు. అందుకే భాగ్యనగరం లో పైకి అధికారిక చర్చలు అంతరంగంలో ఇండియా లో బెర్త్ రిజర్వేషన్ చాణక్య యుక్తులు. జీవిత కాలంలో పరిష్కారాలు
    పొలవరాలు, ఐరావతాలు కానేరవు. కాలం చాలా వేగం, అప్పుడే ఒకమాసం గతించింది, మిగిలింది 59.

  • @Suryadevara3966
    @Suryadevara3966 2 місяці тому +15

    ఈ cbn గాడు చస్తే నే ఈ రాష్ట్రానికి టిడిపి పార్టీకి పట్టిన శని దరిద్రం వదిలి పోతాయి

  • @msnrraja
    @msnrraja 2 місяці тому +9

    కేసుల కోసం రాష్ట్రాన్ని నడినం చేసిన మహా నటుడు చంద్ర బాబు నాయుడు గారు అని అందరికీ తెలుసు

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 2 місяці тому +40

    Jagan garu odipovadam tho tdp vallu rechipotunnaru.Rayalaseema vallaku siggu ledu tdp ki votes vestunnaru

    • @MsMadhulika
      @MsMadhulika 2 місяці тому +7

      Rayalaseema vallaku eppudundi kanuka..
      Amaravati vallaku siggu leda Ani CBN antune 29 villages poratam start chesayi..
      Kani Kurnool gurinchi ee rojaina Rayalaseema poratam chesinda...
      Akkada prajalu pourusham ane padam eppudo marchipoyaru

  • @shanmugam7252
    @shanmugam7252 2 місяці тому +50

    మళ్లీ తెలంగాణ ఆంధ్రను కలిపేద్దాం ఉమ్మడి ఆంధ్ర గా ఉందాం అందరూ అన్నదమ్ములుగా ఉందాం

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 2 місяці тому +2

      @@shanmugam7252 vaddu samy maku meru ga happy ga vundandi memu ga happy vuntamu godavalu lekunda

    • @balaammanabrolu9375
      @balaammanabrolu9375 2 місяці тому

      No vellagittaka manakenduku

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 місяці тому +12

    ఓటుకు నోటు కేసుతో వంకాయతో ఏపీని ముంచారులే సార్.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 місяці тому +5

    మీరు బాగా గుర్తు చేశారు ట్వీట్ గురించి తెలంగాణ వారికి.😊

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +157

    అమరావతి లో వాటా అడుగు రా రేవంత్ మాకు అభ్యంతరం లేదు...తిరుమల జోలికి వచావంటే పగిలి పోద్ది...

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 2 місяці тому

      Babu respect imp meru adagakandu memu adugam edhi revanthi samasya kadhu rendu state la samasya

    • @rstar3397
      @rstar3397 2 місяці тому +24

      ​@@Ram.MovieTalksరెస్పెక్ట్ ఇస్తే మేము ఇస్తాం..మీ రేవంత్ మా వైఎస్ఆర్ నీ నోటికి వచ్చినట్టు తిట్టాడు ...వాడు గొంతెమ్మ కోర్కెలు కోరుతుంటే జీ...హుజూర్ అనాలా...

    • @rstar3397
      @rstar3397 2 місяці тому +17

      ​@@Ram.MovieTalksవిభజన చట్టం లో వున్న హామిలకే దిక్కు లేదు...ఇప్పుడు ఎంటి ఈ కొత్త ఆశ లు..జాగ్రత్త మీరు బాబు తెలంగాణ రావడానికి ప్లాన్...అంతే...నాకు తెలంగాణ అంటే వల్లమాలిన ప్రేమ అంటాడు....ఇక్కడ మమ్మల్ని నాకిస్తున్నాడు...మీ ఇష్టం.

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 2 місяці тому +13

      ఏమి దరిద్రం ఈ రాష్ట్రానికి, ప్రకృతి ఏమాత్రం తన పాత్ర చూపద ఎంత కాలం ఈ కలి ప్రభావం.

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks 2 місяці тому +4

      @@rstar3397 vote vesaru kadha thappadhu enka meku vote vesinappudu alochinchala ledha barinchala enka memu baristunnamu ekkada bro em cheyalemu vallaki valla swalabham piki matalu anthee

  • @ramakrishna6020
    @ramakrishna6020 2 місяці тому +49

    Ma వెంకన్న అన్నందుకే మురళీమోహన్ నవ్వుల పాలు అయ్యాడు..

    • @m.r.prasad
      @m.r.prasad 2 місяці тому +4

      మురళి మోహన్ వట్టి మా వెంకన్న అనలేదు . మా వెంకన్న చౌదరి అని స్పష్టంగా చెప్పాడు . వెంకటేశ్వర స్వామి ని కమ్మ కులంలో కలిపేశాడు .

    • @swarnadas2763
      @swarnadas2763 2 місяці тому +2

      Mari swami bhakti kante " Kulam " imp gadha

    • @nirmalareddy3404
      @nirmalareddy3404 2 місяці тому +1

      M.mohangadu.pedda.donga.hightechcitylo.lands.anni.freega.dobbesafu cbn sahakaramto

    • @nirmalareddy3404
      @nirmalareddy3404 2 місяці тому

      Kotladi.rupayilu.prtti.evafabba sommani.reoairkqku kotlu.kRchupettavu cbn.jagan.anta.5elivilenodu
      Kadu

    • @m.r.prasad
      @m.r.prasad 2 місяці тому

      @@nirmalareddy3404
      ఈరోజు సమాజంలో దొంగలే దొరలుగా చెలామణి అయి పోతున్నారు .

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari9425 2 місяці тому +8

    సిగ్గుగా ఉంది ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గు శరం లేకుండా వెళ్లి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర పరువు తీస్తున్నారు ఒకవేళ తెలంగాణ వాళ్ళు అడిగినట్లుగా చంద్రబాబు కి ఏదైనా లాభం ఉంది అనుకో తిరుపతిలో సగం రాసిస్తాడు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నాడు కదా అలానే రాస్తాడు ఏమో రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి కొంచెం కూడా ఆలోచనని మనిషి జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం గురించి మాట్లాడతాడా సిగ్గుపడు చంద్రబాబు సిగ్గుపడు

  • @dharmatutions9012
    @dharmatutions9012 2 місяці тому +7

    ఇంతా సంక్షోభం అంత జగన్ వల్ల జరిగింది.
    ముందు జాగ్రత్తగా ఎలక్షన్స్ లో గెలిచివుంటే మనకి ఈ బాధ లేకుంటే.

  • @msrwirws5518
    @msrwirws5518 2 місяці тому +10

    కమ్మనైన వెంకన్న

  • @eechannel7794
    @eechannel7794 2 місяці тому +14

    Misleading TTD very cunning tdp

  • @kasachandrahashareddy9716
    @kasachandrahashareddy9716 2 місяці тому +6

    భద్రాచలంలో ,
    Hyderabad లో , అక్కడ వున్న central government companies, university ల లో కూడా వాటా ఇవ్వండి ఆంధ్ర కు

  • @malli824
    @malli824 2 місяці тому +9

    ఆంధ్రప్రదేశ్ పరువు తీయడమే సియమ్ గా తగునా బాబు గారు😂😂😂

  • @ziauddingameing5188
    @ziauddingameing5188 2 місяці тому +4

    Super Vislesana sir

  • @srinivas3358
    @srinivas3358 2 місяці тому +2

    U R A KNOWLEDGEABLE FIGHTER

  • @shivacreations4307
    @shivacreations4307 2 місяці тому +3

    Super 👌

  • @agorki
    @agorki 2 місяці тому +8

    వీళ్ళ పుట్టక తగలబెట్టాలి వీళ్ళు చేసే పని వేరే వాళ్ళ మీద పెడతారు ప్రజలందరికీ తెలుసు

  • @indian2385
    @indian2385 2 місяці тому +24

    అధర్మం నాలుగు పాదాలమీద ఉంటుంది... జనాలు కూడా.. మంచిని నమ్మరు.. ఇది జగన్ మోహన్ రెడ్డి తెల్సుకొని మాసలుకోవాలి..

  • @venkykuppala9993
    @venkykuppala9993 2 місяці тому +8

    సుమోటా గా కోర్టు లో కేసు వేయవచ్చు వై సి పి న్యాయ విభాగం దద్దమ్మలు 😊

  • @gottumukkalakrishnaveni9552
    @gottumukkalakrishnaveni9552 2 місяці тому +8

    Meeru chestunna poratam jagan kooda cheyadam ledhu all tha best sir

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula2266 2 місяці тому

    Most wonderful and amazing analysis Sir, thank you very much Sir

  • @murthy7470
    @murthy7470 2 місяці тому +3

    P
    Once again ramnath garu good analysis

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 2 місяці тому +8

    న్యాయము గా తెలంగాణ కి వాటా ఇవ్వాలి ,అలాగే తెలంగాణ లో ఆస్తులపై అంధ్రాకి వాటా ఇవ్వాలి

    • @s.vasudevarao7214
      @s.vasudevarao7214 2 місяці тому

      Hyderabad lo ap ki 50% vata iccheste adigina konni demands nyayabaddame

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 місяці тому +14

    Hyd. Income లో 52% A P కి ఇస్తారా మరి ?

  • @user-dy5vl4dk9e
    @user-dy5vl4dk9e 2 місяці тому +10

    చంద్రన్న యోగం అలాగే ఉంటుంది మరి

  • @yellapragadasailajakumari-9186
    @yellapragadasailajakumari-9186 2 місяці тому

    Excellent analysis

  • @Srk8-5
    @Srk8-5 2 місяці тому +4

    చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 2 місяці тому +19

    Kamma balupu okkakkqdiki

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 місяці тому +6

    TDP PARTY GOT AMNESIA

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 місяці тому +5

    That's why ballot voting is good for democracy

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 місяці тому

    రామనాథం గారు చాలా బాగా వివరించారు

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 2 місяці тому +5

    మరి తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ లో 50% ఇస్తారా?

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 2 місяці тому +1

    Sir.ఈ సీఎంల సమావేశం లో ఏదో పరమార్థము ఉన్నది.రేవంత్ రెడ్డి గారు ఉన్న సమస్యలను వదలి కొత్త సమస్యలు తెరమీదికి తెస్టున్నారు.అయిన ఈ ముఖ్య మంత్రుల వలన సమస్యలు.పరిష్కారము కావు.ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి.జై ఆంధ్ర.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 місяці тому +4

    వెంకన్న స్వామీ కి మంచి చేసిన జగన్ మీద దయ లేడేమో?

  • @ramanjibhagath7723
    @ramanjibhagath7723 2 місяці тому +3

    ఇప్పుడు వున్నా చావటలు వున్నది కూడా హైదరాబాద్ లోనేకదా. మరి ఎందుకు వారి తొత్తులు చేతకాదు అని ముందే రాతలు రాస్తున్నారు

  • @madhumurali550
    @madhumurali550 2 місяці тому +2

    రే రేవంత్ గా హైదరాబాదులో ఏరా మాకు భాగం సగం హైదరాబాద్ మాకు ఇచ్చేయండి

  • @user-yq1cw6cs5z
    @user-yq1cw6cs5z 2 місяці тому +10

    మన్యం జిల్లాలో గంజాయి సాంగ్స్ తెలుగు నేర్చుకోవాలి మాత్రమే గంజాయి సాగు ఉత్తరాంధ్రలో చేస్తున్నారు మన్యం జిల్లాలో జిల్లా భాషగా చెబుతున్నాను మీరు ఎంక్వయిరీ చేసుకోండి

  • @sivareddy..
    @sivareddy.. 2 місяці тому +3

    Who will save AP. Even God also not responding

  • @oortcloud5029
    @oortcloud5029 2 місяці тому +5

    Vote note case escaped who ??? That fellow should be ??? Cbn route cause for lost AP rights, GOD for all,

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 місяці тому +17

    Emi labhamu sir..ap kojjala Ku buddhi ledu..mally..mally..mosagaalla ne nammuthunnaru.

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 2 місяці тому

    Ramanath,garu,good,Analess,🙏🙏🙏🙏🙏

  • @eechannel7794
    @eechannel7794 2 місяці тому +8

    Jai jagan anna

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 місяці тому +2

    ee chendaalam vinadaanike 👉 chaala chirragga undhi👈oo god save ap

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 2 місяці тому +2

    తెలంగాణ ప్రజలకు సిగ్గు శరం ఉంటే a.p. గురించి మాట్లాడరాదు. మా a.p. leaders ni అతి నీచంగా మాట్లాడి, a.p. దొంగలు అన్ని దోచుకున్నారు ఆని అతి నీచంగా మాట్లాడి ఈ రోజు తిరుపతి కావాలి,,ఫోర్ట్ కావాలి a.p. valla డ్రాయర్, బనియన్, అండర్స్ వీర్స్ కావాలి అని అడగానికి సిగ్గు ఉండాలి. A.p. vipu కన్నెత్తి చూస్తే a.p. ప్రజల సత్తా ఏమిటి చూపిస్తాం.

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 2 місяці тому +5

    పస్ట్ 5సం కెసిఆర్ ముడ్డి మిదతంతె కరకట్ట మిదపడినాడు

  • @user-tg6tu3ph5u
    @user-tg6tu3ph5u 2 місяці тому

    Good sir

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 2 місяці тому +6

    Esari iddaru kalasi e sari e rajyasabha members ni konadaniki plan vesaro ramanath garu

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 2 місяці тому

    క్రిమినల్ కేసులో ఇరుక్కొని అన్నీ వదిలేసి అర్ధరాత్రి పారిపోయి వచ్చేశాడు.. రాష్ట్రానికి ఆర్ధిక భారమయ్యాడు,

  • @madhavikandra2401
    @madhavikandra2401 2 місяці тому +9

    Worst politics last few years manchiga undi cool ga villu vacharu kampu kampu chestunnaru 😠pk garu yenduku silent ga unnaru pk garini chusi votes vesam ippudu tirupathi telangana peoples ki yenduku ivvali

    • @vashikeriprathima5974
      @vashikeriprathima5974 2 місяці тому

      Pk gaariki Telangana politics meeda kuda focus undi. So enduku matladatharu?? Ayanaki AP kante TG ne istam. But time kalisi raabatledu TG lo. So waiting

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 2 місяці тому +11

    CBN chapter close

    • @bnathaniel1660
      @bnathaniel1660 2 місяці тому

      ఏది ఓటుకు నోటు fakeన్యూసా

  • @prabhakarreddyvaddireddy5340
    @prabhakarreddyvaddireddy5340 2 місяці тому +3

    God is for all not to one person 🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 2 місяці тому +1

    హైదరాబాద్ లో వాట అడిగితే సరిపోయే 🤔

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 2 місяці тому +2

    AP ki.raavalasina.vaata.teesuku.raakundaa.ap.lo.vaataa.amiti

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 місяці тому

    ఇంతకీ మన ముఖ్యమంత్రి గారు ఏమి అడిగారో తెలియదు..ఆయన చెప్పలేదు.. ఎంతసేపూ జగన్ గారిని ఆడి పోసుకోడం తప్ప..

  • @dotor-fd1dh
    @dotor-fd1dh 2 місяці тому

    Cheppu thiragesi kottuthunnavu brother..
    Very good.

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 2 місяці тому +1

    👌👌👌👌👌

  • @vangavetiudayakiran259
    @vangavetiudayakiran259 2 місяці тому

    అసలు 10 సంవత్సరాలు రాజధాని మీద హక్కులు ఇవ్వని వాళ్ళకి ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 2 місяці тому

    Vote ki note 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 2 місяці тому +2

    TTD.vaata.amiti.

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 2 місяці тому

    Super

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 2 місяці тому

    Sir.రేవంత్ రెడ్డి గారు టీటీడీ లో వాట అడగడము అర్ధ రహితం.ఇది మోకాలికి బోడి గుండుకు మూడి వేయడము లాంటిది.అన్నివిధాల నష్టపోయింది మన ఆంధ్రువాళ్ళం.

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar59 2 місяці тому +8

    Good explanation brother Ramanadh garu.

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 2 місяці тому

    ముసలోడికి కామరావతి అభివృద్దె తప్ప ఏపీ ప్రజలు ఏమైపోయిన వాడికి నష్టం అనిపించదు.

  • @avrmurthy7922
    @avrmurthy7922 2 місяці тому

    Vote ki note

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 місяці тому +2

    We know very well what happened

  • @Hardcorefan51
    @Hardcorefan51 2 місяці тому +5

    Devullaku party rangulu puste valle nasanam avutaru

  • @manmadhareddy8873
    @manmadhareddy8873 2 місяці тому +5

    Antha modi EVMs mayajalam

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 2 місяці тому

    Super sir jai jagan anna🌹🌹🌹🌹🌹
    2029 to babu pk klog pakka🐸🐸🐸🐸🐸

  • @chinnasiriki5614
    @chinnasiriki5614 2 місяці тому +1

    Sir" కమ్మ" వాళ్ళలో converteds లేరా..లేక మా బ్లడ్ కదా ..మాకు వర్తించదు కదా..అని అంటారేమో.".కమ్మ" దేవుళ్ళు 😂😂😂😂😂

  • @sudhakarreddyannem6647
    @sudhakarreddyannem6647 2 місяці тому

    అప్పుడు సి.బి.ఎన్ కు వాటా అందేవిషయం బయట పడి కుక్కిన పెనులైయ్యారు

  • @ananthgv1021
    @ananthgv1021 2 місяці тому +7

    Maa kedhuku Dora ivvanni, mamu thekkuva dhara ekkuva madhyam kavaali

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 2 місяці тому +2

    U r the best weeper

    • @mnreddy24
      @mnreddy24 2 місяці тому

      Chinadu boothujyothy tdp kante wolrd lo evaru undaru le..bollodu antha kullu nayala ee world lone ledu

  • @syedjabeerhussain3397
    @syedjabeerhussain3397 2 місяці тому

    CBN will definitely support Telangana by sacrificing AP to improve his party in Telangana

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 2 місяці тому +1

    Behind the Telangana demands Chandrababu Naidu is there.
    This game of chandrababu
    Because divert AP people.😮😮😮😦

  • @22MuraliKrishna
    @22MuraliKrishna 2 місяці тому +4

    2014 to 2019 years lo eam peekaaadu eee chandra mukhi

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 2 місяці тому

    ఇక్కడ పార్టీలు పరంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టిడిపి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండు తిరుపతి తిరుమల దేవస్థానం గురించి తన్నుకుంటా ఉంటే పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చిన సామెత బిజెపి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించే అవకాశాలుంటాయి

  • @SRR-55555
    @SRR-55555 2 місяці тому +1

    YELLOW MEDIA WORST