ఇలాంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు - Garikapati Narasimha Rao || Dil Se With Anjali || iDream Today

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 72

  • @eswarrajani2857
    @eswarrajani2857 7 місяців тому +3

    ఆర్యా ఈ కాలములో మీరు అద్వైత వాదులు. అద్వైతం ఎల్లప్పుడూ అనుభవం గా ఉండడం బ్రహ్మం

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p 4 місяці тому +1

    Chaala simple ga cheppinaaru.

  • @SupérieureCôté
    @SupérieureCôté 3 місяці тому

    True knowledge

  • @naveenkumar-zy3fy
    @naveenkumar-zy3fy 6 місяців тому +2

    Thank you guruji

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 8 місяців тому +5

    గరికపాటి గారికి నమఃస్కారం 🙏🙏🙏

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 8 місяців тому +6

    Chalaa correctga chepparu Giruvugaru😊🙏

    • @TN768
      @TN768 6 місяців тому

      emi artham ayyindi arya, meeku... naku teliyaledu

  • @sairajeshwari1076
    @sairajeshwari1076 5 місяців тому

    Namaskarm guruvu garu

  • @venkateswarulugarikapati7501
    @venkateswarulugarikapati7501 8 місяців тому +1

    చాలా బాగుంది మంచిసఃదేశం సోదరా
    చక్కటి పరిష్కారం విడమర్చి వివరించావు
    శుభం భూయాత్

  • @ramatulasi4053
    @ramatulasi4053 6 місяців тому +1

    నమస్తే ని గురువుగారు మా ఇంట్లోనే కాకుండా అలాగే ఎంతమంది ఉన్నారో తెలియదని గురువుగారు మూడు సంవత్సరాలు నటించి నరకం యాతన పడుతున్న గురువుగారు మా ఆయన ఎంత లెక్కలేనంత ఉప్పు చేసేశారు అలా ఇంటికి వస్తుంటే సమాధానం చెప్పలేక ఫోన్ చేస్తుంటే ఒక్కరు దగ్గరగా ఉంటున్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా వా చెప్పాను గురువుగారు చెప్పాను గురువుగారుళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏమని మాట్లాడాలో నాకు తిరగ ఉండట్లేదు ఈయన బయట డబ్బు అప్పు ఎవరైనా మనం బాగుంటే ఎదవలు పాడు చేయడానికి చూస్తారు ఎదవలు మాటలు నమ్మకండి అని చెప్పాను అయినా ఇప్పుడు దా రీజన్ లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటికి వస్తే ఏం ముసలివాడు వ్యాపార లేనివాడు ఏ శుభకార్యం ఇల్లు ఇల్లు కట్టిన ఆడపిల్లకు అప్పు చేసి పెళ్లి చేశారన్న దానికో లెక్క ఉంటది గురువుగారు వ్యాపారం చేయడానికి అప్పు చేశారన్ ఏ కారణాలు లేకుండా అప్పు చేశారంటే అలాంటి వాళ్ళని ఏమంటారు గురువుగారు ఇంటి యజమాని ఇంటి యజమాని ఎలాగా అప్లై చేసిన తర్వాత మాటలు పడుతుందండి ఇది మా ముగ్గురు కర్మ అనేసి అనుకోవాలా ఏంటో తెలియట్లే భగవంతుని మీద భారం వేసి మా పిల్లలు ఇద్దరితో అలా నడుచుకుంటా అయ్యప్పలు గొడవలో ఇప్పుడు కాకపోయినా తర్వాత సమస్యలు తీరుతాయి అనే ఇద్దరు పిల్లలతో అలా ఉంటుంది తినండి మా అమ్మ మా నాన్నగారిని ఏ కారణం లేకుండానే ఒత్తుకున్నాయి అక్రమ సంబంధాలు అంట కలుపుతుంది తండ్రి లేడు అండ్ మూడు సంవత్సరాలవుతుంది కాలం చేసి ఉన్న ఒక్కదాని ఆడబిడ్డ నేను నచ్చితే అది అర్థం అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుందండి ఒక పక్క తెలుగు అర్థం చేసుకోకపోవడం ఓపక్క భర్త అర్థం చేసుకోకపోవటం ఉంటున్నాను సృష్టించిన నడిపించిన కాలానికి భగవంతునికి తెలియాలంటే😢😢😢😢

  • @subhasbabu2007
    @subhasbabu2007 6 місяців тому

    Good information Guruvu faru

  • @srikanth5418
    @srikanth5418 5 місяців тому

    Guruji nidra lo kalalu ravatamledu

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj 7 місяців тому

    Wonderful sir, excellent words on rebirth, this is why you are always great, hats off. We've got Life time knowledge.

  • @ksudha13
    @ksudha13 8 місяців тому +4

    Namaskaaram swami

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 7 місяців тому

    nice garikapati.. garika

  • @pashammadhukarreddy9118
    @pashammadhukarreddy9118 8 місяців тому +4

    Correct ❤❤❤

  • @OpkMck
    @OpkMck 7 місяців тому

    Garikaptigariki namaste andi...

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 6 місяців тому

    Nice

  • @RedSupergiant
    @RedSupergiant 7 місяців тому

    This is why a guru is necessary, to unravel the meaning and explain.

  • @sayyadmiyashaik6261
    @sayyadmiyashaik6261 8 місяців тому +1

    Guruvu gariki namaskaram, me matalu nijamaina bhakthulaku matrame ardham avuthaye

  • @శివాచారి-జ9ణ
    @శివాచారి-జ9ణ 8 місяців тому +21

    దేవుడికి కోరికలు లేవు అంటే ఎంతవరకు నిజం కోరిక లేకపోతే సృష్టి ఎలా మొదలవుతుంది భక్తి వేరు భయం వేరు దేవుడు వేరు ఆత్మ వేరు అనేది ఎంత నిజమో అంతే ఆత్మకు శాశ్వతం ఎలా అవుతుంది ఒకసారి ఒక వస్తువు సృష్టించబడ్డాక వాడకపోయినా ఏదో ఒక రోజు అది కళ్ళ ముందు కనబడుతుంది దాన్ని మళ్ళీ తీసుకొని పాతవి గుర్తుతెచ్చుకుంటాం మళ్లీ కాసేపు దాంతో ఆడుకుంటాం ఇక్కడ శాశ్వతం ఎక్కడ ఉంది సృష్టించబడ్డాక ఏదో ఒక మూల మళ్ల మొదలు పెట్టాల్సిందే నమ్మకం నమ్మకం అని అంటున్నారు నమ్మిన వాడికి బాధలు నమ్మని వాడికి అదృష్టాలు నమ్మినవాడు శాశ్వతమైపోతాడు నమ్మని వాడు పునర్జన్మ కొనసాగిస్తడ శాశ్వతుడికి పెట్ట ఎంత పెద్దది కూర్చోపెట్టడానికి 🙏😂🤣🙆‍♂️😳😄😜😆🤭🤔?

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 8 місяців тому +5

      మీరు చెప్పే వీటన్నిటినీ దాటగలిగిన వారికే మోక్షం

    • @mallikarjunaraomavuri5442
      @mallikarjunaraomavuri5442 8 місяців тому +1

      Moksham aen duku ?

    • @శివాచారి-జ9ణ
      @శివాచారి-జ9ణ 8 місяців тому

      @@mallikarjunaraomavuri5442 సూపర్ 👍🙏

    • @jithenderj5987
      @jithenderj5987 8 місяців тому +2

      ​@@mallikarjunaraomavuri5442అది ఎవనికి కోరిక కలిగిందో వానికి సంబంధించినది...నీకు అది ఏమిటో కూడా తెలీదు కాబట్టి నువ్వు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ...

    • @Eucalyptus-g5n
      @Eucalyptus-g5n 8 місяців тому +2

      Soul and God r not different . God has been there from eternity so is soul because every soul is a part means a ansh of the God. The paramatma . The way to be freed from the cycle of rebirth is realizing u r not what u think u r . U r a part of smth big which is eternal God's soul . Realizing whatever is happening here is just a drama of life .

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 5 місяців тому

    మీలాంటి గురు హిందూ ధర్మం కి ప్రమాదం

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 8 місяців тому

    Dhyaname manam, manam yemi cheyalanna aa panimida dhyanam paditene cheyagalam, dhyanam petti vintene manaki aardam aavutunadi,

  • @nagenderchalla883
    @nagenderchalla883 5 місяців тому +1

    Nobody can escape from punarjanama that is inevitable as per Vedam. Please verify Vedam n explain.

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 8 місяців тому +1

    👌

  • @umathota8862
    @umathota8862 8 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 8 місяців тому +6

    ఇదో పాశిపోయిన ప్రశ్న. బోలెడు పునర్జన్మ పొందినవారికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.

  • @echakri5576
    @echakri5576 8 місяців тому +2

    God okka korika vuntadi adhi Ami ante manavudi manchi dharilo nadavali ade Ayana korika

  • @littlethoughts3316
    @littlethoughts3316 7 місяців тому +2

    మీరు చెప్పే విధానం భలే నవ్వు తెప్పిస్తుంది😅😂... కానీ తర్వాత ఆలోచన పుడుతుంది... తర్వాత కనీసం ఒక్క విషయం లో అయినా మంచి మార్పు వస్తుంది వినేవాళ్ళమైన మాలో😊

  • @varalakshminookala9649
    @varalakshminookala9649 8 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @bhagyalakshmi3555
    @bhagyalakshmi3555 8 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 8 місяців тому

    Kala enko janam kadu aadi okka sthiti. ,jagrut,swapnam,susuptu,turiya,turiyateet, turiya teeth ni datite moxam,purtiga telusukoni cheppandi garikipati Garu,melukuva, nidra lo swapnam,gada nidra aante susupti, turiya aante swargalokm,turiyateet aante yogiswarlu lokam, turiyateet paina parmatma lokam mukti satyalokam.please santh kabir Sahib Ji book kabir Sagar chadvandi

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 6 місяців тому

    పునర్జన్మ అంటే ఏమిటో చెప్పగలరా
    మీ రు గత జన్మ లో ఏమిటో చెప్ప గలరా
    తెలుసుకోవటానికి అడుగు చున్నాను మిత్రమా

  • @nagenderchalla883
    @nagenderchalla883 4 місяці тому +1

    U r wrong, punarjanama inevitable. Please don't misguide the people. Please read Vedam perfectly and guide the people in right way
    🙏

  • @sangam1984
    @sangam1984 7 місяців тому

    Same RGV laga chepevu

  • @Marsman2025
    @Marsman2025 7 місяців тому

    Nikundahu self dabba , mouth kante hand's to help cheste Punyam vastundi

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 8 місяців тому

    Heading ఏంటీ Sri Raamudu Laadu దేవుడు లేడు అంటావా.

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA 8 місяців тому

    Alanti bharyalalo nenu okadanni

  • @sarithar9549
    @sarithar9549 7 місяців тому

    Guruvu garuvanne bagane chepparu kani last ki Gandhi gadi gurenche chepparu. Meeku entha gnanam undi Gandhi hindu dhrohi e dheshaniki pedha dhrohi ane thelusukoleka poyaru

  • @RSVB888
    @RSVB888 8 місяців тому

    సత్త ,చిత్తు (ఆభాస) అంతా బ్రహ్మం,

  • @advocatevijayakumar3451
    @advocatevijayakumar3451 7 місяців тому

    Meeru Gandhi guri chi anta goppaga cheppakarledu, Gandhi guru last time lo hey Ram ani annadu ani cheppabokandi meeru vinaledu ga payana pakkana vunna varu chepparu antaru adi nijam kaavachu or false kavachunu,

  • @Yamudu369
    @Yamudu369 8 місяців тому +4

    Gurugaru…antha bagundi kani last Gandhi gurinchi mee avagaahana sarrainadi kadu….Meeru vedalu baaga chadivaru kani Gandhi asalu charithra chadavaledu Gurugaru…

  • @pandurangareddy7665
    @pandurangareddy7665 8 місяців тому

    Good argument but not scientific about punarjanma etc.

    • @uncomfortabletruth7111
      @uncomfortabletruth7111 8 місяців тому +1

      Good point on scientific but scientific must be Shastra pramanam

  • @Shiva69691
    @Shiva69691 8 місяців тому

    Rgv vs gnr

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 8 місяців тому +1

    Ee anchor malli Babu Gogineni ni kuchopetti Garikapati meeda jokes estadi 🤣

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 8 місяців тому

    😂😅😊😢😮

  • @syams84
    @syams84 8 місяців тому +1

    Most stupid argument i heard from garikipati, but i watch his videos as he is lot better than many who preech superstition.

  • @Gopal-n9m
    @Gopal-n9m 8 місяців тому

    Desamlo75parsentbeedarikMpoena adudarmamda aghtha enilusthj diederamarajyam

  • @vakanaga1047
    @vakanaga1047 8 місяців тому

    If you have any doubt, meet a perfect master and clarify your doubts

  • @vakanaga1047
    @vakanaga1047 8 місяців тому +1

    Don't comment Master. He is ultimate

  • @vakanaga1047
    @vakanaga1047 8 місяців тому +1

    What non sense. You understand the concept properly and then speak.

  • @SunilKumar-kd4yl
    @SunilKumar-kd4yl 7 місяців тому +1

    Niku undha

  • @SunilKumar-kd4yl
    @SunilKumar-kd4yl 7 місяців тому

    Kapuram cheyale nuvu

  • @SunilKumar-kd4yl
    @SunilKumar-kd4yl 7 місяців тому

    Nuvu padukole

  • @gavinollareddyrocks2944
    @gavinollareddyrocks2944 8 місяців тому

    🙏🙏🙏

  • @sujathachandrapati8999
    @sujathachandrapati8999 8 місяців тому

    🙏🙏