ఈ వీడియో చూడాలంటే అదృష్టం ఉండాలి - Garikapati Narasimha Rao || iDream Today

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #idreamtoday #garikapatinarasimharao #garikapatispeechtelugu
    ఈ వీడియో చూడాలంటే అదృష్టం ఉండాలి - Garikapati Narasimha Rao || iDream Today
    Welcome to iDream Today UA-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

КОМЕНТАРІ • 176

  • @BhavaniJonnavithulla
    @BhavaniJonnavithulla 7 місяців тому +36

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 6 місяців тому +14

    గరికపాటి వారి ప్రవచనం వింటుంటే మంచి మనిషి గా మారుతారు .

  • @1975-k6z
    @1975-k6z 6 місяців тому +9

    గురువు గారికి ప్రణామాలు, హరి ఓమ్, జై శ్రీ రామ్

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 6 місяців тому +18

    మరణాన్ని మించిన సుఖం ఆనందం లేదు.ఇదినిజం

  • @venkatramireddykoppula1852
    @venkatramireddykoppula1852 7 місяців тому +57

    అంతటి మహానుభావుడు అంత గొప్ప విషయం చెప్తుంటే నీ నవ్వు ఏమి తల్లి

    • @sambamurthyk3596
      @sambamurthyk3596 6 місяців тому +1

      Laughter is ultimate gesture of acceptance,
      is there any better way to show total acceptance.

    • @okraaaa
      @okraaaa 6 місяців тому +1

      బలవంతం గా నవ్వుతోంది పాపం

  • @williamcarey1360
    @williamcarey1360 6 місяців тому +54

    మనిషికి మరణం ఒక వరం. ఏం చెప్పారు సార్ . హాట్స్ ఆఫ్. నరసింహారావు గారూ !

    • @okraaaa
      @okraaaa 3 місяці тому +3

      @@williamcarey1360 చెప్పేందుకే నీతులు....తన దాక వస్తె ..గోచి ఊడిపోతుంది....

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 8 місяців тому +48

    మంచి విషయాలు తెలియచేసారు.... నమస్కారం 🙏

  • @venkykonda918
    @venkykonda918 7 місяців тому +32

    మరణం అంటే మనం ప్రతిదీ పొందిన భూమికి తిరిగి చెల్లించడం

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 7 місяців тому +26

    బంధాల నుండి విముక్తి
    కావడమె అమర్నాధ
    యా(త ఆత్మావలోకనం
    గా గుర్తించ బడుతుంది.
    "గరికపాటికి నమః సుమాంజలులు."

  • @SubbaiahMannam
    @SubbaiahMannam Місяць тому

    గురువుగారి కి. నమస్కారము. హరి. ఓమ్

  • @sunithach6118
    @sunithach6118 5 місяців тому +3

    గుర్వు గారు పాములు ని వదిలేయడం ఆంటే ఆభరణాలను వదిలి వేయడం అని నా అభిప్రాయం స్వామి..

  • @haribindu3455
    @haribindu3455 4 місяці тому +3

    🙏🪴ఓం నమో వెంకటేశాయ 🍀🙏

  • @harisiddabathula
    @harisiddabathula 7 місяців тому +9

    Anchor madam miru navvithe మా అమ్మ గురుతోచ్చారు

  • @ratanakumari153
    @ratanakumari153 7 місяців тому +28

    మీరు చాలా బాగా చెప్పారు 🙏

  • @kvrmurty6910
    @kvrmurty6910 6 місяців тому +24

    డెర్త్ ని మించిన వరం మనిషికి లే

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 7 місяців тому +9

    చందనవాడి దగ్గర చంద్రుడుని వదిలేస్తాడు

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Місяць тому

    Tyu. Sir

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 7 місяців тому +8

    మా దీప్తి శ్రీ నగర్ కాలనీ లో ఇప్పటి కీ ఇళ్ళల్లో కి. పాములు వస్తుంటాయి

  • @RajuKumar-qr7mw
    @RajuKumar-qr7mw 7 місяців тому +2

    Gurvugariki sathakoti vandanalu mee matalu prathivariki daryanni esthayi thank you swamy garu meeku padabivandanam

  • @suneethakumari6482
    @suneethakumari6482 6 місяців тому +1

    Aathma namaskaaram guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste

  • @Anil-q4s
    @Anil-q4s 4 місяці тому

    Chala Baga chrpparu guruvu garu

  • @umaranidasari1986
    @umaranidasari1986 7 місяців тому +7

    Guruvu garu

  • @shankaraiahr2075
    @shankaraiahr2075 7 місяців тому +3

    Satyamu chebuthe kastaalu/ thitlu wastavi. Kaani satyam matladuthe aalasyanga nyna vijayamu/ success vuntundi. Kaavuna satyame palakali( Om Satyadevaya Namaha).
    Garikapati gariki Namaskaram 🙏🙏

  • @ramachandraraju896
    @ramachandraraju896 3 місяці тому

    యాంకర్ గారు నవ్వు బాగుంది

  • @srinivasacharg8976
    @srinivasacharg8976 7 місяців тому +5

    Very informative thank you swamiji

  • @sahacharamedia-zc8zc
    @sahacharamedia-zc8zc 7 місяців тому +4

    Pranamamulu Guruvayoor garu 🙏

  • @bhaskarachaitanya5219
    @bhaskarachaitanya5219 6 місяців тому

    We love you Mr Narsimha Rao, of course almost I never go to any temple

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 7 місяців тому +4

    Excellent andi meeru Anjali gaaru

  • @manju7520
    @manju7520 6 місяців тому +1

    ఐతే అబద్దాలు చెప్పని వాళ్ళు నిత్యం సత్య న్నారాయణ వ్రతం చేస్తున్నట్టే కదా గురువు గారు 🙏🏽🙏🏽🙏🏽
    నేను పూజ నమ్మను మన ప్రవర్తన చర్య లే పూజ, ప్రతి ఫలం కూడా మన character వల్లే వస్తుంది

  • @HaribabuBusa-r6e
    @HaribabuBusa-r6e 5 місяців тому

    Great words sir
    I knew so many things about life
    I will fallow

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 7 місяців тому +1

    Sairam guru garu

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 6 місяців тому

    I like you guruvugaru and chaganti and also nanduri srinivas garu for your service to the society

  • @rajalakshmithiruvaipadi4188
    @rajalakshmithiruvaipadi4188 6 місяців тому

    Chala baga chrparu 🙏

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 8 місяців тому +145

    నేను కూడా అలానే ఆలోచిస్తా మరణం కన్నా లోకంలో సుఖం లేదు దానికి ఎందుకు భయపడడం ఎందుకు

    • @pothanasrinivasarao
      @pothanasrinivasarao 7 місяців тому +10

      Yes sir

    • @SomuAkel
      @SomuAkel 7 місяців тому +3

      Maranam ante deham viducuta matrame. Tirigi vere dehamunu asrayinchut maya. Vere deham lekunda vundutaye jevanmukthudu😊

    • @venkataramanadasari2324
      @venkataramanadasari2324 7 місяців тому +1

      Vasanalu,bandalu,meda moham vadilty moksham vastundi

    • @ChandanapalliUsha
      @ChandanapalliUsha 7 місяців тому +4

      Maranam samayam loo seraniki noppi vastundha,bro andhuku bayam

    • @SliceXgaming-c1x
      @SliceXgaming-c1x 7 місяців тому

      Avunu nijamanandi ee janma nunchi vimukthi korakuntunnanu nenu kuda kani aa eswarudu eppudu aa adrustam esthado Ani eduruchusthunna,om namah shivaya

  • @sodipilitharun1786
    @sodipilitharun1786 6 місяців тому +1

    Jai shree ram

  • @subhadrangigourkandalkar1698
    @subhadrangigourkandalkar1698 6 місяців тому

    అద్భుతం........

  • @natasri9874
    @natasri9874 6 місяців тому +8

    అమ్మా...యాంకర్ మా తల్లీ.... మధ్య మధ్యలో అంత భయంకరంగా నవ్వే మిటమ్మా... బాగా తగ్గించుకుంటే మంచిదేమో....😂

  • @gantadevi6698
    @gantadevi6698 6 місяців тому +5

    Guruvu garu me telivini mechukunna, devudu pampina dutalu meru, melaanti varu.

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 6 місяців тому

    Thank you sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 6 місяців тому

    Excellent information thank you Guruji and Anjali garu

  • @chilugurimanoharreddy3285
    @chilugurimanoharreddy3285 6 місяців тому

    I like you sir and also chaganti garu and also sri Nandurbar srinivas

  • @manjunathamatam9310
    @manjunathamatam9310 7 місяців тому +1

    Superb explanation 🎉❤

  • @ఎలమంచిలివరలక్ష్మివరలక్ష్మిఎలమం

    🙏🙏🙏 మరణానికి మించిన సుఖం లేదు

  • @umavisi224
    @umavisi224 7 місяців тому +1

    Very true 🙏🙏

  • @parupallinagendra5355
    @parupallinagendra5355 6 місяців тому

    🎉🎉❤ good evening sir

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 6 місяців тому

    good analysis about life

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 7 місяців тому +5

    Namaskar am 🙏🚩

  • @mvvkrishna97
    @mvvkrishna97 5 місяців тому

    Super

  • @Cartoonaifresh4367
    @Cartoonaifresh4367 7 місяців тому +2

    Namasthe sir

  • @boppanasasikumar5376
    @boppanasasikumar5376 7 місяців тому +2

    👌👌👌👌👌👌😍😍

  • @obannamro4627
    @obannamro4627 7 місяців тому +6

    Mahanubhavulu Garikapativaru
    Varu cheppe Matallo
    Science
    Unnadi
    Philosophy
    Unnadi
    Variki padabivandanamu
    Nijalu Nirbhayanga
    Chepputaru
    Hat's off
    Sir

  • @bharathilreddy
    @bharathilreddy 7 місяців тому +3

    Corect

  • @SupérieureCôté
    @SupérieureCôté 3 місяці тому

    Every one must know these words

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 7 місяців тому +7

    అంజలీ మీ నవ్వు బాగుంటుంది మీరుకూడా బాగుంటారు

  • @rkraop7512
    @rkraop7512 7 місяців тому +2

    MRUTHYONGA AMRUTHANGA MAYA. 9ne will get rid of all problems so his mind relieved all physical problems.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 6 місяців тому

    విగ్రహారాధన ప్రతీకాత్మకం గా జరగాలి

  • @RavikiraranCh
    @RavikiraranCh 5 місяців тому

    TQ gurgi

  • @madadisampathrao3221
    @madadisampathrao3221 6 місяців тому

    100% right sir

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому +22

    మరణాన్ని మించిన వరం లేకపోవడం తాత్కాలికమే కదా స్వామి.వెంటనే జన్మలు ఎత్తుతూ అనేక కష్టనష్టాలను పడటం మాములుగా జరుగుతుంది కనుక మరణాన్ని మించిన వరం ఒక్క కనురెప్ప పాటు మాత్రమే.

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 7 місяців тому

      మరణాన్ని మించిన వరం లేకపోతె
      చావకపోయావా ? సొల్లు చెప్పటం బాగా
      అలవాటు అయ్యింది నీకు - గరి “కపటి”

    • @Anuradha-ce6zg
      @Anuradha-ce6zg 7 місяців тому +3

      Correct

    • @Prasansu
      @Prasansu 7 місяців тому +1

      కలియుగం లో మనం మన ధర్మాసనం సక్రమంగా నిర్వర్తిస్తూ అక్రమ అన్యాయాలకు పాల్పడకుండా వుండి ఇతరులకు సహాయం చేస్తూ జీవితం గడుపుతూంటే జన్మ రాహిత్యమే కదా

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 7 місяців тому +3

      ​@@Prasansuఏ యుగంలో అయినా మీరు చెప్పిన మంచి, చెడు లక్షణాలు వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి కానీ ఎవరూ ప్రయత్నించి మంచి లక్షణాల్లో జీవించలేరు సర్.ధర్మాలు రెండు రకాలు.ప్రపంచ ధర్మాలు, పరమాత్మ ధర్మాలు.ప్రపంచ ధర్మాలు ఒకచోట ఉన్నవి మరోచోట మారుతూ ఉంటాయి.కానీ పరమాత్మ ధర్మాలు సృష్టి మొదటి నుంచి ఒకేలా ఉంటాయి గానీ మార్పు చెందవు.ఆ ధర్మాల్నే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.మీరు చెప్పిన లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు ఎందుకంటే అవి వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా ఉంటాయి కనుక.మీకు నచ్చినా నచ్చకపోయినా ఉదాహరణకి ఒక విషయం చూడండి.ఒక తాగుబోతు,తిరుగుబోతు,దొంగ వంటి వారికి ఒక గౌరవ నీయమైన వ్యక్తి ఈ అలవాట్ల వల్ల కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడతారని కనుక ఇటువంటి దురలవాట్లు మాని మంచి మార్గంలో న్యాయంగా సంపాదించుకొని సంతోషంగా ఉండవచ్చు అని అనేక విధాలుగా హిత బోధలు చేసిన తర్వాత వాడిలో పరివర్తన వచ్చి తాను కూడా ఇలాంటి అలవాట్ల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని ఏమైనా సరే ఇంక రేపటి నుంచి ఈ అలవాట్లు మానుకుని కూలోనాలో చేసుకనైనా బతుకుదాం అనుకొని రాత్రి నిద్రపోయే ముందు భావిస్తాడు.వాడి మనసులో అప్పుడు వచ్చిన ఆలోచన మంచిదే కానీ ఉదయం లేవగానే మామూలుగా పాత పద్ధతిలోనే బయటికి పోయి చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడు.మారాలని వచ్చిన ఆలోచనని వాడి ప్రారబ్ద కర్మలు మారనివ్వవు అందుకే వెంటనే ప్లేటు ఫిరాయించి ఆ పనులు చేయకపోతే నేను బతికేదెలా అని ఇటువంటి చెడు పనులు చేసే నాకు ఇప్పుడు పని ఎవరు ఇస్తారని కనుక ఇలాగే బ్రతకాలి అని భావిస్తూ ఉంటాడు.అందుచేత మన జీవన విధానం మన ప్రారబ్ద కర్మానుసారంగా మాత్రమే ఉంటుంది సర్.ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన కర్మసిద్ధాతం.

    • @jayalakshmipindiprolu7735
      @jayalakshmipindiprolu7735 7 місяців тому

      1:29 ​@@Anuradha-ce6zg😢😢😢😢😢😢😢😢😢😢 1:29 😢😢😢😢

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 8 місяців тому +4

    Anaayasena maranam…. Sukham

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 6 місяців тому

    Nice

  • @jayareddy436
    @jayareddy436 8 місяців тому +4

    🙏🙏

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal Місяць тому

    Meeru chepedhi vintute yedho baruvu poinatu vundgi

  • @anasuyamohananasuya4433
    @anasuyamohananasuya4433 7 місяців тому

    Yes

  • @gvramanarao5525
    @gvramanarao5525 7 місяців тому +6

    Yes nenu kuda naaku eppudu vastundi ani anukuntanu

  • @elavalaveerareddy6643
    @elavalaveerareddy6643 6 місяців тому

    Same feel

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 7 місяців тому +7

    మేము satya sai బాబా devotees. Swamy కూడా సత్యం ధర్మం సర్వీస్. Love all. Serve all.

  • @okraaaa
    @okraaaa 6 місяців тому

    మిగిలిన ప్రవచన కర్తలు గుళ్ళో కి వెళ్ళే లా చెప్తున్నారు..మరి మనం..గుళ్ళల్లో ఏముంది రాళ్ళు రప్పలు తప్ప..అని మి కొన్ని ప్రవచ్చనాల్లో చెప్పారు..యెందుకు మాటలు మారుస్తారు.
    గురువారం. మంగళ వారం అలా వారాలు యెందుకు అంటే..ఎవరి భక్తులకి ఆ వారం గొప్ప...
    దానికి తగ్గ ఫలితం కూడా వుంటుంది...వుండదు అని మీరు మాత్రమే చెప్పగలరు..ఎందుకంటే .మీకు ఆచారాల పట్ల అపహాశ్యం చేసే అలవాటు వుంది.

    • @okraaaa
      @okraaaa 6 місяців тому

      పాపం ఆ యాంకర్ బలవంతం గా నవ్వుతోంది అని తెలుసుకోండి

    • @okraaaa
      @okraaaa 6 місяців тому

      మీ ఇంటర్వ్యూ చాలు..జనాల్ని ఎలా పక్క దోవ పట్టిస్తారో..ఉన్న విశ్వాసం కూడా మట్టి కొట్టుకుపోతుంది

    • @okraaaa
      @okraaaa 6 місяців тому

      మీరు యే తాపత్రయం పడకండి..మి గురించి పడండి... మీ ఉపన్యాసాలతో దేవుళ్ళని.
      ఆచారాలను అపహాస్యము..చేస్తున్నానే అని.అది చాలు

  • @BhavaniJonnavithulla
    @BhavaniJonnavithulla 7 місяців тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @obannamro4627
    @obannamro4627 5 місяців тому

    Anjali Mam Navuu super

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 6 місяців тому

    Appudu avidamuga vasthundho thelini maranamu gurinche bayamendduku atuvanti maranamu gurinche nanu bayapadanu

  • @ArunaPoreddy123
    @ArunaPoreddy123 7 місяців тому +3

    🙏🙏🙏👌👌

  • @gantadevi6698
    @gantadevi6698 6 місяців тому

    Maranam anedi tappadani andariki telusu, kani pranam poyotappudu thattukoleekane ee bhayamu, bhaada, alochana anthe.

  • @govindamjallu8471
    @govindamjallu8471 7 місяців тому +3

    🎉

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 3 місяці тому

    తన దాక వచ్చినప్పుడు కదా ఆడాంబికమాటలు మూటలు కట్టేది

  • @alluri6992
    @alluri6992 6 місяців тому

    Garikapati swamy garu mee pravachanalu regular ga choothanu, neellu taaguthe pillalu pudutaru ani meeru cheppadam enthavaraku correct. Sastriya vignanaani namme meeru cheppadam correct kademo. Swamy Vaariki namaskaralu.

    • @alluri6992
      @alluri6992 6 місяців тому

      Koddigaa clarity isthe manchidi

  • @sreenivasamm4742
    @sreenivasamm4742 7 місяців тому +17

    ఈ ప్రవచనాలు విని ప్రజలందరూ పాపభీతి పెంచుకొని అందరూ మూర్కత్వం పెంచుకొని లేనిపోని ఆరాటం పెంచుకొని పూర్తిగా భక్తి తత్వం పోయి, గుళ్లంటే మనం చేసిన పాపలకు fine కట్టించుకొని పాపాలు పోగొట్టుకునే grievance cell లాగా మారినాయి.

    • @kameswararaon7933
      @kameswararaon7933 6 місяців тому

      ఆహా, ఏ.అంత జ్ఞానం మీది. గుడికి వెడితే, జ్ఞానమార్గం వైపు మనసు పోవాలి. ఎవరికో అలా కాలేదు అంటే వాళ్ళ కర్మ ఇంకా సవరణ కాలేదు అని.

  • @ReddyHarichandrareddy
    @ReddyHarichandrareddy 6 місяців тому +1

    గరికిపాటిగారు ఆయాంకర్ మీముందు ఏమిటాకిలకిలలు అహాస్యముగా ఉంది ఎందుకంత నవ్వులాట

  • @saradarajyalakshmiuddagiri7849
    @saradarajyalakshmiuddagiri7849 7 місяців тому +2

    🙏🏽🙏🏽🙏🏽🎉

  • @rajarao7030
    @rajarao7030 7 місяців тому +1

    Arunachala siva. Arunachala siva. Arunachala siva. Arunachala.

  • @agk555rose
    @agk555rose 7 місяців тому +2

    Very much correct sir. God is nothing but your Atma or soul which pricks and cations you when ever you do some odd thing if you don't hear and go a head you get the odd result that is the karma phalam act of God. If you this simpe logic you never crave for any lssues be they difficult or easy bothering you in the Life. Thank you for teaching. 🙏🙏🙏

  • @princemunagala
    @princemunagala 5 місяців тому

    దేవా ధనవంతుడు మానవ్స్ గురు ని చాపు

  • @renukamadiraju6217
    @renukamadiraju6217 7 місяців тому

    Aa navvu yenti anchor gaaru..reserved ga undandi..

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому +1

    how many students are sir ❤❤❤ training to some...

  • @phanip3014
    @phanip3014 6 місяців тому

    better live and realize

  • @avadhutasriparadesappaanga259
    @avadhutasriparadesappaanga259 6 місяців тому

    మీరు నవ్వాల్సి వచ్చినప్పుడు కనీసం తుండు గుడ్డ అడ్డం పెట్టుకోండి 🙏🙏

  • @nijamnippu7610
    @nijamnippu7610 7 місяців тому +2

    హెడ్డింగ్ అలా పెడితే అందరూ చూడరు భయపడి ఛస్తారు ,మరణం అంటే భయమేకదా మరి ? కానీ చెప్పింది అంతా మంచి విషయం‌

  • @vijayaprakashchilukuri4220
    @vijayaprakashchilukuri4220 7 місяців тому +2

    Maranam thappadhu kani jeevinchatam mukyam ala anukunte prathivadu chavukosam
    Edhuru chustaru.
    Chani poyinavadu puttinavadu evadu ledu.Shankercharyulu Ramanujacharyulu vari anatharam
    Varu ekkada janminchinadhi evarikina vachi cheppinara (bhakthulaku)what is punarapi jananam gurinchi common how to
    Belief them.

  • @swarnametla7011
    @swarnametla7011 6 місяців тому

    Kerala lo chanipoyina vari gurinchi badha padanavasaram leda!

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 7 місяців тому +4

    నేనింకా అమరనాథ్ వెళ్ళను

  • @MalliSirisetti
    @MalliSirisetti 6 місяців тому

    ఇండియా పాకిస్తాన్ యుద్ధము గురించి చెప్పండి వింటాము ఎంతసేపు దేవుడూ దెయ్యము వెధవ సోది మానవత్వము నశించి పోతుంది రండి యుద్ధము చేద్దాము

    • @ravivadduri9323
      @ravivadduri9323 5 місяців тому

      నిజంగా యుద్ధం వస్తే తమరు చేసే ఘనకార్యం ఏమీ ఉండదు. మన వీర జవాను లకు పని తప్ప. అప్పుడు యుద్ధం ఖర్చులకి ప్రభుత్వం సెస్ వేసినా మళ్ళీ ఏడిచేది తమలాంటి వీర దేశభక్తులే.
      హెడింగ్ చూసీ వీడియో చూసీ అక్కర్లేని పనికిమాలిన కామెంట్స్ చెయ్యడం ఎందుకో

  • @anuradhapolisetty152
    @anuradhapolisetty152 5 місяців тому

    Yes. When an interview is taken on spiritualism that to from a Pravachana kartha, that continuous laugh by Anchor irritates the listeners and it is absolutely inappropriate.

  • @prasunasakuntala8583
    @prasunasakuntala8583 6 місяців тому

    Navvadam vendhuku jokuga undhaa

  • @venkateswararaop2997
    @venkateswararaop2997 6 місяців тому +1

    Acnchor dont Laughing before the great person.

  • @NageswaraoRam
    @NageswaraoRam 6 місяців тому

    Vivekananda told that you think about death Daly for 4minutes you know every thing about life

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 6 місяців тому

    యాంకర్ మేడమ్, మీరు బైరి నరేష్ గారితో డిబెట్ పెట్టగలరా?

  • @GirijaRayanuthala
    @GirijaRayanuthala 7 місяців тому

    ANDUKESATHAMEVAJAYATHEANNARUSIR

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 5 місяців тому +1

    మరణం మించిన వరం లేనప్పుడు.... తొరగా చచ్చిపోండి.... ఆహా..... ఆ భగవంతుడే తీసుకెళ్లాలి అంటారు 😂😂😂...అంతా దొంగ నాటకాలు.... మరీ అలాంటప్పుడు ఏదైనా health ప్రాబ్లెమ్ వస్తే hospital కు వెళ్లడం ఎందుకు దేవుడు నిన్ను పైకి రప్పించడం కోసం ఆ ప్రాబ్లెమ్ తెచ్చి ఉండచ్చు గా...అసలు hospital వంకే పోకూడదు.... ఆహా మళ్ళి అది దేవుడు నాకోసమే పెట్టాడు అంటారు.....😂😂అంతే నాటకాలు..... ఏదోటి ఉండాలి..... చచ్చిపోడం అంటే suicide ఎం అక్కరలేదు.... నీకు నచ్చిన దేవుణ్ణి పచ్చి మంచి నీళ్లు ముట్టుకోకుండా....వ్రతం చేయి.... Nonstop గా 45 days.... ఉంటే దేవుడు కనిపిస్తాడు.... లేదంటే పైన కనిపిస్తాడు..... ఆహా ఎవ్వడు చెయ్యడు 😂😂

  • @BalajiGunnam-ym6cs
    @BalajiGunnam-ym6cs 7 місяців тому +3

    Kothha battalu vesukuntaniki, bayam endhuku

  • @bvkrishnamurthy6887
    @bvkrishnamurthy6887 7 місяців тому

    Her laugh is not required Mrs.krishnamurthy