నిజమే గురువుగారు 🙏మీరు చెప్పిన ప్రతి మాట నాలో ఉంది. దానివల్ల నేను అన్ని రకాలుగా నష్ట పోయాను. నన్ను నా బందువులందరు గొప్పగా చెప్పుకుంటారు. ఐతే నేను చాలా మంచి వాడినై ఉండటంతో అందరు అన్ని పనులు నమ్మకంతో నాకు చెప్పి నన్ను క్షణం తీరిక లేకుండా చేస్తున్నారు.అందరికి అన్ని పనులు రూపాయి ఆశించకుండా అవసరం ఐతే నా రూపాయి వారి కోసం ఖర్చు చేసి నిలబడుతున్నాను కాని నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కరు ఉపయోగపడటలెదు. అందుకే అతి మంచి తనానికి పోకూడదు అని ఆలస్యం గా తెలుసుకున్నాను. అన్ని తెలుసుకొనే టయానికి నా వయసు ఐ పోయింది. 🙏🙏🙏🙏
అవును స్వామీ కరెక్ట్,మంచి వాడికి మొండి తనం,మొహమాటం,సిగ్గు,మెతకతనం,లేనిపోని అతి సంకోచాలు,మనసులో ఏదోతెలియని భయం,మనసులో ఏదో తెలియని బిడియం ఉండటం మూలంగానే కష్టాలు వస్తున్నాయి...
నాకు కూడా ఇదే జరుగుతుంది స్వామి నేను అన్నీ పాటిస్తాను ఎలాంటి చెడు అలవాట్లు లేవు అయిన కానీ నేను సంతోషంగా లేను స్వామి ఎన్నటికైన మంచి, ధర్మం గెలుస్తుంది అని ఆ భగవంతుణ్ణి నమ్మి ముందుకు సాగుతూ ఉన్నాను స్వామి
*మనం వెళ్లే మార్గం సరియైనది అయినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన అనవసరం* *లోకులు కాకులు - మనం ఎలా ఉన్నా కూడా వారి సూటి పోటి మాటలతో విమర్శిస్తూనే ఉంటారు.* *అది వారిలో ఉన్న అజ్ఞానం.* *ధన్యవాదాలు గురువు గారు 🌷🌷🙏🌷🌷*
@@anay6589 same to u enduku antey meeku meeru correct edutivaru wrong anipistunnaru u need treatment immediately alaney anipistadi meeku chala brahmalu vunnayanukunta
గురువు గారు మీరు చెప్పినట్లు ఆరోగ్యం కాపాడు కొనేవాడి కంటే వ్యసనాలు ఉన్నవాడే బాగుంటు న్నాడు.అలాగని వ్యసనాలకు అలవాటు పడమని కాదు. దురలవాట్లు వల్ల ఆరోగ్యం చెడిన వాళ్ళు వున్నారు.
ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం. మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
జీవితంలో కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి, అలాగని కష్టాలు వచ్చిన వారంతా మంచివారు అనుకోవాల్సిన పనిలేదు. జీవితం పట్ల సరైన అవగాహన, ప్లానింగ్ లేనివారు కూడా కష్టాలు పడతారు...
నేను మీరు చెప్పే విషయాలు బాగా నచ్చుతాయి. ఇంచుమించు నేను మీ అభిప్రాయాలన్నింటితో ఏకీభవిస్తాను అలాగే నాకు చేతనైనంత వరకు మంచిగా ఆలోచించి ఆచరించి, వీలైతే నా పరిధిలో చిన్నచిన్న సంస్కరణలు చెయ్యడానికి కూడా వెనుకంజె వెయ్యను. కష్టాలు అన్ని సార్లు మంచితనం కారణంగానే రావు కదండి? అయినా కష్టాలు రావడం మంచివారు కావడం రెండూ ఒక్కరికే సంభవించినప్పుడు కదా అలా అంటారు! మీరన్నట్టు ఎవరికోసమో మంచిగా ఉండి, మంచిపనులు చేసేవాళ్ళు అసలు మంచివారనే అనబడరేమో.
నమస్తే పరీక్ష రాయడానికి registration చేసుకున్న వారికే ప్రశ్నా పత్రము ఇస్తారు. వాళ్ళే పరీక్ష కోసం సంసిద్ధత అని నా అభిప్రాయం. అసలు పరీక్ష గురించి ఆలోచనలు లేని వారికి ఏమీ పరీక్ష ఉండదు.
ప్రతి ఒక్కరు గుర్తించవలసిన మనం చేయవలసింది మనం ధర్మం జీవించడం బాధ్యతగా కర్తవ్యం తో నిర్వర్తించడం❤ మంచితనం కాదు అందరూ వీడు గొప్పోడు అనిపించుకునే మనస్తత్వం అందరూ ఏమనుకుంటారు వీడు మంచోడు రా అనుకుంటారు
``యా మతిహి స గతిర్భవహ´´... మన ఆలోచనలే మన జీవితాలు... మంచి వారు సమాజానికి భయపడి తమకు అవసరం లేని దాని గురించి అతిగా ఆలోచిస్తూ వాటినే ఆకర్శిస్తున్నారు... చెడ్డ వాడు సమాజం గురించి పట్టించుకోడు తనకి ఏది కావాలో దానిగురించే మాత్రమే అలోచించి వాటిని తన జీవితంలోకి ఆకర్షిస్తున్నాడు
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అతి మంచి తనం మంచిది కాదు, అని అర్థం అయంది గురువు గారు...
కొంచెం మొండి తనం కూడా అలవాటు చేసుకోవాలి....🙏🙏🙏 గురువు గారు
నిజమే గురువుగారు 🙏మీరు చెప్పిన ప్రతి మాట నాలో ఉంది. దానివల్ల నేను అన్ని రకాలుగా నష్ట పోయాను. నన్ను నా బందువులందరు గొప్పగా చెప్పుకుంటారు. ఐతే నేను చాలా మంచి వాడినై ఉండటంతో అందరు అన్ని పనులు నమ్మకంతో నాకు చెప్పి నన్ను క్షణం తీరిక లేకుండా చేస్తున్నారు.అందరికి అన్ని పనులు రూపాయి ఆశించకుండా అవసరం ఐతే నా రూపాయి వారి కోసం ఖర్చు చేసి నిలబడుతున్నాను కాని నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కరు ఉపయోగపడటలెదు. అందుకే అతి మంచి తనానికి పోకూడదు అని ఆలస్యం గా తెలుసుకున్నాను. అన్ని తెలుసుకొనే టయానికి నా వయసు ఐ పోయింది. 🙏🙏🙏🙏
నేను కూడా 😥
0:59 1:01 1:02
👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏
Same nenu
నిజమే గురువు గారు నీతి గా నిజాయి తీగా బ్రతకడం తో కష్టాలు ఎక్కువ గాఉన్నై ధర్మంగా పోతే అదే కాపాడు తుంది అంటారు కానిఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు
దేవుడు మంచి వాళ్ళకే కష్టాలు ఇస్తాడు
మంచి వాళ్ళే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని అంటారు ఎందుకంటే, వేరే వాళ్ళ విషయం లో అతిగా నమ్మటం,మెహమాటం, భయం, ఇతరుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల.
అవును స్వామీ కరెక్ట్,మంచి వాడికి మొండి తనం,మొహమాటం,సిగ్గు,మెతకతనం,లేనిపోని అతి సంకోచాలు,మనసులో ఏదోతెలియని భయం,మనసులో ఏదో తెలియని బిడియం ఉండటం మూలంగానే కష్టాలు వస్తున్నాయి...
Hi hu hu t
PP
Yes same ma Anna lage
@@dandugalalatha5609 gaaru avuna andi
Manchivallaku modithanam kuda untunda sir ?
నాకు మీరు చెపినట్లే 100% జరుగుతుంది గురువు గారు 👏💐💐
ఒక్క సారి ఆలోచిస్తే మీకు నిజం తెలుస్తోంది. బాబు గారు.
మీరు చెప్పేది నా జీవితం లో జరుగుతుంది. 🙏
నాకు కూడా ఇదే జరుగుతుంది స్వామి
నేను అన్నీ పాటిస్తాను ఎలాంటి చెడు అలవాట్లు లేవు అయిన కానీ నేను సంతోషంగా లేను స్వామి
ఎన్నటికైన మంచి, ధర్మం గెలుస్తుంది
అని ఆ భగవంతుణ్ణి నమ్మి ముందుకు సాగుతూ ఉన్నాను స్వామి
Andhuku sahasama chiyallie
ఈరోజుల్లో మంచి గా ఉండకూడదు తమ్ముడు ఇప్పటికైనా మారు
8889
అవును, నమ్మకమే జీవితం కదా,
Krishdudu raamudu best example broo kristundu aaynaki nachhinattu unnattu anadam gaaa unnaadu raamudu andaru andam gaaa unnadaalani koorukuni aayanaki kastaalu vachhaayi kaani raamudu kastaalsni sukaalani okeee laaa bhaavinchhadu andukee manaki aaadharsam ayyadu
*మనం వెళ్లే మార్గం సరియైనది అయినప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన అనవసరం*
*లోకులు కాకులు - మనం ఎలా ఉన్నా కూడా వారి సూటి పోటి మాటలతో విమర్శిస్తూనే ఉంటారు.*
*అది వారిలో ఉన్న అజ్ఞానం.*
*ధన్యవాదాలు గురువు గారు 🌷🌷🙏🌷🌷*
🙏
@@rakeshreddy7079 💐🙏
🙏
@@muniyammaamma3715 🙏🙏🙏
Avunu
జీవిత సత్యాలను మీ నోట వింటే, ఆ ఆనందమే వేరు గురువు గారు...... పాదాభివందనం.
ua-cam.com/video/Iv_2KNho7DM/v-deo.html
Xa 🤑
Q
Nijame sar
మీరు ఇంకా ఇలాంటి విషయాలు తెలియ జేయాలని కోరుకొంటున్నాము. ధన్యవాదాలు
నిజ జీవితంలో వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే జరుగుతాయి స్వామీజీ...జై,హింద్...
ua-cam.com/video/sRNIhUUcQE0/v-deo.html
My health is good. As per my diet.i am thankful to god
ua-cam.com/video/Iv_2KNho7DM/v-deo.html
@@lavanyaprasad721 a
) PQQQq
చాలా బాగా చెప్పారు మీరు. బలహీనంగా ఉన్నవారే బలి అవుతున్నారు. తప్పు ఉన్న వారే సుఖంగా జీవిస్తున్నారు. అది వారి అదృష్టం. మీకు నా యొక్క నమస్సుమంజలు.
E sodi cheppi chedda pani chesii njoy cheyamani cheptunnara daaniki sanatana dharmalu enduku
@@anay6589 feel shame to comment nuvvu nee mind buju pattindi bayataki poi baaga dulupuko chetta panulu chestavanukunta andukey badha
@@anay6589 same to u enduku antey meeku meeru correct edutivaru wrong anipistunnaru u need treatment immediately alaney anipistadi meeku chala brahmalu vunnayanukunta
@@anay6589 same to u u go n meet n get treated urgent as 23 yrs u lost ur mental state
@@anay6589 i feel pity that at 23 ur state of mind is like this sorry to say but u need mental doctor may be enhanced in lockdown .
నిజమే గురువు గారు మంచి వాళ్ళకి కష్టాలే గురువు గారు మీరు చెప్పినది 100% నిజమే🙏🙏🙏🙏🙏
మీరు చెప్పింది అక్షర సత్యం స్వామీజీ...జై,హింద్...
ua-cam.com/video/Iv_2KNho7DM/v-deo.html
Metal.capparu
@@ismartdevarsha2693 in this
Good information #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
100% కరెక్టు గా చెప్పారు గురూజీ
ఎంత బాగ ఎంత గొప్ప గ చెప్పగల
గరికపాటిగురువుగారు
Super supar
మంచి మనస్సు ఉన్న వాళ్ళకి నిజం గానే ఎక్కువ కష్టాలు వస్తాయి
P
P
Pp
P
హాయ్
మీరు చెప్పేవి అన్ని నిత్యసత్యలు,అవి పాటించగలిగే గుండె దైర్యం,మంచి బుద్ధిని,అవకాశం మాకు దేముడు ఇవ్వాలని కోరుకొంటున్నాను 👌🤝🙏
మీరు నిజంగా గొప్పవారు. అందరికీ అర్ధం అయ్యేటట్లు చెప్పారు
M
0
మా గురువు వారికి పాధాభి వందనాలు.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Super swamy ! మంచితనం తో పాటు మొండితనం కూడా ఉండాలీ.ఈ వాక్యం మనకు మధురంగా వుంది.కృతఙ్ఞతలు
మామిడి నరేష్ యాది రెడ్డి
బ్రైన్ బూస్టర్ ఇన్స్టిట్యూట్
నిజమే మంచివాళ్ళకు కష్టాలు
Hmm avunu
Avunu😔
Yes
Yes
😖😣😭
ధన్యవాదములు ఆర్యులకు. ఎంతో ఉత్తమ ప్రవచనం
గురువు గారు మీరు చాలా బాగా చెబుతున్నారు నేను ఒంగోలు నుంచి చేస్తున్నాం మీ మాటలు చాలా అమృతంగా ఉన్నాయి
మీ నవ్వు కేక గురూజీ👌👌👌🙏🙏🙏🙏🙏
Nigam guru garu
మనసారా గట్టిగా నవ్వడానికి కూడా నలుగురూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు అయ్యా కొందరూ!
Andhulo nenu okadni 😅
Correct
Avnu Anna nen kuda alanea anukuntaa
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@beingshiva4914
మీరు చెప్పింది దానిలో చాల నిజం ఉంది Sir. Namaskaram.
ua-cam.com/video/Iv_2KNho7DM/v-deo.html
గురువు గారు మీరు చెప్పినట్లు ఆరోగ్యం కాపాడు కొనేవాడి కంటే వ్యసనాలు ఉన్నవాడే బాగుంటు న్నాడు.అలాగని వ్యసనాలకు అలవాటు పడమని కాదు. దురలవాట్లు వల్ల ఆరోగ్యం చెడిన వాళ్ళు వున్నారు.
నమస్సుమా౦జలి గురువు గారు.ఈ సమయంలో నాకు కాస్తా ఊరట అనిపించి౦ది.
కరోనా గురించి problems..... ఎదుర్కొనే వారికి.....మంచి ఉపశమనం అందించారు.... గురువు గారు..... ధన్యవాదాలు
God bless you
అవును నిజమే ఎందుకు మంచి వాళ్ళుకే కష్టాలు వస్తాయి
ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం. మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
🙏
Avunu enduku ala manchi vallakey ala avutundiiii .
Andarkki ala undaru amma lu
Thank you bro🙏🙏
🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు మీప్రసంగం విన్న తరువాత మాకు బాగా అర్థం అవుతుంది జీవితం అంటే ఏమిటో ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
జీవితంలో కష్టాలన్నీ మంచివాళ్ళకే వస్తాయి, అలాగని కష్టాలు వచ్చిన వారంతా మంచివారు అనుకోవాల్సిన పనిలేదు.
జీవితం పట్ల సరైన అవగాహన, ప్లానింగ్ లేనివారు కూడా కష్టాలు పడతారు...
Ala itha maku amma Nanna chinipoyru mamu edrramu ammeylmu maku marige avladu ma paristhi anti mari
Yes
@@bujjichenna5923 ye vooramma meedi
Made srikakulmu
@@bujjichenna5923 Srikakulam lo ekkada
చాలా గొప్ప విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు
మీ మాటలు చాలా ఇష్టం అండి గరికపాటి garu
Ť5
Nenu Christian aina Mee prasamgam baguntadi sir.
@@mmahesh7041 p
@@mmahesh7041 p
Ppp0pĺ
ఎందువలన గురువు గారు మంచివాడు బాగుపడేది ఎప్పుడు
A person who has kindness, generous and honest nature won't fear. Courage is his weapon
తెగింపు ఆత్మ విశ్వాసం విఘ్నత అనేవి మనిషికి ఉంటే బ్రతకడం తేలికే అవుతుంది. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలియ చేశారు ధన్యవాదములు గురువు గారికి. 🙏🙏🙏🙏
చాలబాగా చెప్పరు గురూజీ అని నిజంగా ఇలాగే జరుగుతున్నాయి
Guruvugaru 100% correct.K..Anjaiah.Nlg
అద్భుతమైన వాక్యాలు మీవి గురువుగారు, అయినా అందరికి అంతగా ఆలోచించే జ్ఞానం ఉండాలిగా 🙏🙏
Am a Christian not only me many of Christians are watching ur videos I heard from lot of them ur an unique preacher to people
Why did u sold to Britishers religion bro come to Santana dharma
సంస్కారం అంటే మీ దగ్గరే నేర్చుకోవాలి గురూజీ
మంచి ప్రవచనాలు 🙏tq గురువు గారు 💐
Nijame thathayya gaaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷💐💐🌷💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను మీరు చెప్పే విషయాలు బాగా నచ్చుతాయి. ఇంచుమించు నేను మీ అభిప్రాయాలన్నింటితో ఏకీభవిస్తాను అలాగే నాకు చేతనైనంత వరకు మంచిగా ఆలోచించి ఆచరించి, వీలైతే నా పరిధిలో చిన్నచిన్న సంస్కరణలు చెయ్యడానికి కూడా వెనుకంజె వెయ్యను.
కష్టాలు అన్ని సార్లు మంచితనం కారణంగానే రావు కదండి? అయినా కష్టాలు రావడం మంచివారు కావడం రెండూ ఒక్కరికే సంభవించినప్పుడు కదా అలా అంటారు!
మీరన్నట్టు ఎవరికోసమో మంచిగా ఉండి, మంచిపనులు చేసేవాళ్ళు అసలు మంచివారనే అనబడరేమో.
Crct andi may be u r..
మీ ప్రవచనాలు చాలా మంచిగా వుంటాయి
చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురువు గారు
Meru cheppindi correct guruvu garu........ Anni jagarthalu thesukunna variki...... Anarogyam....
నమస్కారం గురువుగారు
Garikipati nareshima garu meeru chepe bi chala chustanu meeru chepe matalu chala baguntavi
గురువు గార్కి పాదాభివందనాలు
మీ సందేశము చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పింది కరెక్ట్
Chala baga chepparandi
గురువు గారికి పాదాభివందనం
Guruvu garu meeru cheppindhi 100% correct
90% people ee problem tho unnaru samajamlo
Guru Guru Namaste 🙏
Your Speech is very important
Dear sir correct gaa chepparu 👏👏👏
చాలా బాగామంచి మాటలు చెప్పారు స్వామి 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
నమస్తే
పరీక్ష రాయడానికి registration చేసుకున్న వారికే ప్రశ్నా పత్రము ఇస్తారు. వాళ్ళే పరీక్ష కోసం సంసిద్ధత అని నా అభిప్రాయం. అసలు పరీక్ష గురించి ఆలోచనలు లేని వారికి ఏమీ పరీక్ష ఉండదు.
Baaga chepparu sir
Correct sir
Chala baga vivarincharu sir
*Enthamandhi MANCHI Vallu ina & CHEDDA Vallu ina KARMA SIDANTHAM Nu Tapinchukoleru ga LIFE Lo* 🤣🤣🤣
Super sir
Sir miru matalu ade prati mata chala valueble
Heart touching truth said in simple words. Great.
Chalacaractugacheparuswami
Me matalu vine adrustam maku kaligu nanduku memu dhanyulamu🙏
No doubt,Simply fantastic!
Chalaa nithya sathyalu chebuthunnaru guruvu garu meeku padabhi vandanalu
ధన్యులం మీ వాక్కు నిజం
Dhanyavadhamulu guruvu garu...
గురూజీ ఎప్పుడూ సూటిగా ముందుకు సాగే వ్యక్తి
Asalu 100% nijam chaparu. Elaga ilaga chapagaladam swami.naku nijam ga oka manchi vishayam thelusukogaliganu
ధన్యవాదాలు గురువు గారు
కాలానికి అందరూ సమానం బాబుగారు.ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి.మాయలో కప్పబడి తెలుకోలేరు కదా బాబు గారు.
thank you sir for telling abt best version of ourselves
మీ ప్రవచనాలు సూపర్ గురూజీ
ప్రతి ఒక్కరు గుర్తించవలసిన మనం చేయవలసింది మనం ధర్మం జీవించడం బాధ్యతగా కర్తవ్యం తో నిర్వర్తించడం❤ మంచితనం కాదు అందరూ వీడు గొప్పోడు అనిపించుకునే మనస్తత్వం అందరూ ఏమనుకుంటారు వీడు మంచోడు రా అనుకుంటారు
Thank you Sri Garikepatiji for your eye opening message.
Thanks a lot sir!
🙏🙏 Nithya Sathyaalu. Meeku yeppuduu maa Namaskaaramulu 🙏🙏
మీరు చెప్పింది అక్షర సత్యం స్వామీజీ
నిజమే అండి. అక్షర సత్యం మీ మాటలు .🙏🙏🙏🙏🙏🙏🙏
E visayam right Sir 🌹🌹🌹
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మార్గం ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Guru garu you r absolutely correct sir and GREAT also and thanks for your GREAT information and advise.
Chala manchi sandheshamu Dhanyavadhmulu guruji
చల్లా బాగ చేపారు గురు గారు .... అక్షర సత్యం చెప్పారు..🙏
Excellent💯
Meru chala baga cheptaru gurugaru motivationalga untai👍👍
``యా మతిహి స గతిర్భవహ´´... మన ఆలోచనలే మన జీవితాలు... మంచి వారు సమాజానికి భయపడి తమకు అవసరం లేని దాని గురించి అతిగా ఆలోచిస్తూ వాటినే ఆకర్శిస్తున్నారు... చెడ్డ వాడు సమాజం గురించి పట్టించుకోడు తనకి ఏది కావాలో దానిగురించే మాత్రమే అలోచించి వాటిని తన జీవితంలోకి ఆకర్షిస్తున్నాడు
my God. ...Dhanyavaadamulu 🙏🙏🙏🙏
Chala chakkhaga chapparu sir
Super గురు గారు 🙏🙏🙏🙏🙏
Thanks for guruji mind relax ga vnudi
Super ga chaparu
Namaskam Guruji 💯 it's true chala baga chepparu meeru🙏🙏🙏🙏💐
Yes sir it's true..no only health life also..
Miru Wright sar
మీరు చెప్పింది నిజమే
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
🙏🙏🙏 చాలా బాగా చెప్పారు.