E221|వరిలో డిఎపి, యూరియా కంటే ఇది వాడితే చాలు|

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025
  • పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన రైతు జగన్... 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. పంట బాగానే ఉన్నా కలుపు సమస్యతో ఇబ్బందులు తలెత్తాయి. కలుపును నివారించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించానని ఏది ఫలితాన్నివ్వలేదని రైతు అన్నారు. ఈ సమయంలో వీడ్‌జాప్‌ గురించి తెలిసిందని.. వెంటనే తెప్పించి వాడినట్లు చెప్పారు. గతంలో కంటే ఈసారి కలుపు సమస్య 75% తగ్గిందని...దీంతో పంట ఎదుగుదల, గింజ నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్‌ వాడారు. సగానికి పైగా ఎరువులు తగ్గించినట్లు తెలిపారు

КОМЕНТАРІ • 8

  • @VankarajuRajagopal
    @VankarajuRajagopal Місяць тому +2

    First farmer nenu

  • @sadiyaarffana8870
    @sadiyaarffana8870 Місяць тому +1

    First time farmea sar

  • @rajareddy-rv4vh
    @rajareddy-rv4vh Місяць тому +7

    Product kosam phone chaysthe response ledu ela e product ni memu vadedhi sur

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ Місяць тому +2

      ​@@reddy-ck6wh రేట్ టూ మచ్ ఐతే వారే కిందా పూసుకో మను😂

  • @doyouknow375
    @doyouknow375 Місяць тому +2

    Save our Indian cows save agriculture....

    • @mohammedali7193
      @mohammedali7193 Місяць тому

      Eeproduct vevarana chepandi

    • @GramaBazaar
      @GramaBazaar  Місяць тому

      ఆకుల రసంతో సహజసిద్ధంగా తయారు చేయబడిన కషాయాలు. పూర్తి వివరాల కోసం సంప్రదించండి. 94912 78836, 833 1800 100

    • @thirupathivenkatadriy5131
      @thirupathivenkatadriy5131 Місяць тому

      Ful details plz