ప్రజలారా ఒకటి ఆలోచించండిబెనిఫిట్ షోలుముందస్తు షోలుచూడవలసిన అవసరం అసలు లేదుఈ సినిమా హీరోల వలన దేశానికి ఒరిగేది ఏమీ లేదువాళ్ళ స్వార్థం వాళ్ళ ప్రయోజనం తప్పసినిమాలు చూడండికాస్త ఓపిక పట్టిరష్ తగ్గిన తర్వాత చూడండిథాంక్యూ ఫ్రెండ్స్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక నాయకుడికి ఎంత ఖర్చు పెట్టడం ఏంటి అది ఒక సినిమా ప్రపంచం అంతా ఆడితే ఎర్రచందనం దొంగలు ఎక్కువ అవుతారు ఈ సినిమా ని పూర్తిగా బ్యాన్ చేయాలి
ఇలా స్మగ్లింగ్ చేసే వాడు హీరో అవుతే దేశంలో అందరూ స్మగ్లింగ్లో చేస్తారు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు ఇలా డైరెక్టర్లను కూడా మీరు కూడా తగిన చర్యలు తీసుకోవాలి
అలాగే పెళ్ళాలు మార్చి మూడు పెళ్లిళ్లు చేసుకునే వారిని కూడా నమ్మకూడదు ఇలా జరిగితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు గంటకి పూటకి మూడు పెళ్లి చేసుకుంటారు 🤷♂️🤦♂️🙆♂️😡😡 పవన్ కళ్యాణ్ గురిగింజ గుమ్మడి తన గుడ్డ కింద నలుపు ఏదో చూసుకోమని చెప్పు😡😡
పుష్ప 2 టికెట్ రేట్ల విషయంపై రెండు వారాలు వాయిదా వేసిన అద్భుతమైన కోర్టు తీర్పు చెప్పింది🙆♂️🙆♂️🙆♂️ బాబోయ్😡🤫😯 ఈ కోర్టు వాయిదా వచ్చేసరికి సినిమా టికెట్లు పెంచిన రేట్లకి అమ్మటం.. ప్రేక్షకులు కొనటం చూడటం అయిపోవడం... సినిమా కూడా వేల్లిపోవటం కూడా జరిగిపోద్ది. అది మన భారతదేశం కోర్టు అంటే 🤣🤷♂️😂🤦♂️🤣 పేదవాడికి సామాన్యులకి ప్రేక్షకులకి... ఈ కోర్టుల ద్వారా న్యాయం జరిగిన దాఖలాలు లేనే లేవు 🤒🤔😯👊👊 ఎప్పటికీ న్యాయం జరగదు 🤷♂️🤷♂️ చెప్పుతో కొట్టిన తప్పు లేదబ్బా 😡😡👊
సంస్కారం లేనప్పుడు ఎంత టాలెంట్ ఉంటే మాత్రం ఏమి లాభం, ఆటిట్యూడ్ movie లో ఉంటే పర్వాలేదు కానీ, మన సొంత వాళ్ళ దగ్గర మాత్రం ఆటిట్యూడ్ చూపించకూడదు. అందుకే Boycott Pushpa 2 is trending 📈

Idhey mata vere hero movies vachinapudu kuda chepthey bagundedhi.but appudemo elevations ani hype chesi ippudu emo ila hypocrisy chupinchadam baledu.even i also didn't support this type of movies.but we should say this line other hero movies too
'Allu Arjun villainous smuggling & porn activities, ugly stupid swag and cheap action celebrated. The awkward stupid swag continued from Pushpa1, and smuggler activities depicted as a heroic. A degradation of ethics by hero. WOW! Taking criminal activities to heroic levels - what are we teaching to children? Ram Charan & Pawan Kalyan real hero's''
ఇలాంటి సినిమాలు వల్ల యూత్ కంపల్సరీ పాడైపోతుంది పుష్ప టు కంపల్సరీ యూత్ మీద ప్రభావం చూపిస్తుంది తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఊసు కోల్పోతుంది ఇటువంటి సినిమాలు కంపల్సరీ ప్రభుత్వం వారు బ్యాన్ చేస్తే మంచిది 😮
@@AndrewsJordansAlrdy theatre lo black sale hour ha unnayi bro Valle block chesi sale chestaru prathi okkalu ki Telusu idhi Kani mari intha increase cheyadam tappu Ilantivi avvutunayi ane ma Jagan Anna 5rs ticket pettadu 😂😂
ఈ లెక్కన అన్ని సినిమాల మీద కోర్ట్ లు యాక్షన్ తీసుకోవాలి..... కొన్ని సినిమాల బెనిఫిట్ షో లకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడే ఎందుకు..... ఎన్ని చెత్త సినిమాలు లేవు..... అసలు సినిమా ఏదయినా మంచి నేర్పేది ఉన్నవా?....... ఒక్క సినిమా అయినా లవ్ స్టోరీ లేకుండా ఉందా......? సినిమాలు చూసి 3rd class వాళ్ళు కూడా లవ్ లో దిగుతున్నారు..... అమ్మకి నాన్నకి అన్నం పెట్టె సినిమా ఒక్కటి రావటం లేదు....... ఒక్క హీరో అయినా కామన్ మాన్ ల సినిమా తీసి ఇది జీవితం ఇలా ఉంటుంది అని ఎవడు తీయడు..... ఎందుకంటే జనం చూడరు...... అసలు నిజ జీవితం లో ఎవడయినా నలుగురిని కొట్ట గలడా..... అది చూసి పిల్లలు పెద్ద హీరోలు గా ఫీల్ అవ్వటం..... 3 గంటల సినిమా లో లాస్ట్ లో కొంచెం మంచి.... మిగతా అంత ప్రేమ దోమ ఫైట్ లు దొంగతనాలు మోసాలు.... హత్యలు..... ఏమి నేర్పుతున్నాయి...... విన్నదానికంటే చుసినదే పిల్లలు బాగా నేర్చుకుంటారు.....
Allu Arjun villainous smuggling & porn activities, ugly stupid swag and cheap action celebrated. The awkward stupid swag continued from Pushpa1, and smuggler activities depicted as a heroic. A degradation of ethics by hero. WOW! Taking criminal activities to heroic levels - what are we teaching to children? Ram Charan & Pawan Kalyan real hero's''
పుష్ప 2 టికెట్ రేట్ల విషయంపై రెండు వారాలు వాయిదా వేసిన అద్భుతమైన తీర్పు చెప్పింది కోర్ట్ 🙆♂️🙆♂️🙆♂️ బాబోయ్😡🤫😯 ఈ కోర్టు వాయిదా వచ్చేసరికి సినిమా టికెట్లు పెంచిన రేట్లకి అమ్మటం.. ప్రేక్షకులు కొనటం చూడటం అయిపోవడం... నిర్మాత హీరో డైరెక్టర్లు దోచుకోవడం.. M సినిమా కూడా వేల్లిపోవటం కూడా జరిగిపోద్ది. అది మన భారతదేశం కోర్టు అంటే 🤣🤷♂️😂🤦♂️🤣 పేదవాడికి మధ్యతరగతి సామాన్యులకి ప్రేక్షకులకి... ఈ కోర్టుల ద్వారా న్యాయం జరిగిన దాఖలాలు లేనే లేవు 🤒🤔😯👊👊 ఎప్పటికీ న్యాయం జరగదు 🤷♂️🤷♂️ జీవో ఇచ్చిన వారిని చెప్పుతో కొట్టిన తప్పు లేదబ్బా 😡😡👊
ఇలాంటి అడ్డమైన concept ఉన్న సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత, నటించిన వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలి. Censorboard ఏం చేస్తుంది ఈ సినిమాకు జాతీయ అవార్డు 🫢
ఇటువంటి సినిమా ని వెంటనే బాన్ చేయాలి, ఎందుకంటే యూత్ కీ వీరు చెప్పే సందేశం ఏమిటి సార్, స్మగిలింగ్ సేసేవారు, పిచ్చి పిచ్చి వేశాలు వేసేవారిని ఎంకరేజ్ చేయాలా????
Sir, సమాజానికి మంచి message ఇచ్చే సినిమాలు రావాలి. ఏవండీ నేను ఏ హీరోకి against కాదు, ఏ హీరో కి favouriate నీ కాదు, ఈ పుష్పా సినిమానే కాదు ఏ హీరోలు చేసినా కూడా దయచేసి మంచి కథను ఎంపిక చేసుకోండి ప్రతీ ఒక్క హీరో కి కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతీ తల్లితండ్రుల తరపున నుంచి నా మనవి దయచేసి మంచి కథను ఎంచుకోండి నేటి మన పిల్లలే వారు రేపటి మన దేశ భవిష్యత్తు . ఈ కాలం పిల్లలు మీ సినిమా హీరోలనే రోల్ మోడల్ అంటున్నారు. ఏదో మా టైం బాగుంది కాబట్టి మా పిల్లలు just 6th class చదువుతున్నారు వాళ్ల బ్రెయిన్ లోకి మీ సినిమా హీరోలు మేము Entry ఇవ్వలేదు వాళ్ళ రోల్ మోడల్ APJ Kalam Gaaru, సుభాష్చంద్రబోస్ Gaaru, ఝాన్సీ రాణి ఉన్నారు. అలాగే ప్రతి ఒక తల్లితండ్రులకు నా మనవి సినిమాలు చూడడం తప్పు కాదండీ అది just మనకు ఒక entertainment మాత్రమే మన mind కాస్త relax అవడానికి మాత్రమే ఇకనుంచి ఏ movie release అయినా, అది ఏ హీరో చేసినా కూడా first మీరు సినిమా చూసి ఆ movie మీ పిల్లలకు చూపించవచ్చు అని అనిపిస్తేనే మీరు మరల రెండో సారి చూసినా పర్లేదు మీ పిల్లలతో మరోసారి కలిసి వెళ్ళండి.
సినిమా ని సినిమా లాగే చూడాలి . ఈ మధ్య కాకినాడ రేవులో నిజ మైన బియ్యం స్మగలింగ్ జరిగింది ,పేదల నోళ్ళు కొట్టి వేల కోట్లు దోచుకొన్నది లోకం చూసింది అక్కడ హీరో ని కూడా బకరా చేశారు దాని గురించి ఏ నల్ల కోటు వాడు నోరు ఎత్తలేదు . ఏదో మాస్ హీరో సినిమాలో చెక్కల రవాణా బిజినెస్ సినిమా గురించి మాత్రం. అనవరస రాద్దాంతం .
బియ్యం అక్రమ రవాణా.. అసలు స్మగ్లింగ్ పరిధిలోకి రాదు. చదువు లేని వాళ్ళు మంత్రులు అయితే తెలిసి తెలియక ఎలా మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థం అవుతుంది. తెలియని సబ్జెక్ట్ పై అవగాహన లేనప్పుడు అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడాలి. Seize the ship.. అంటే సరిపోదు.
స్మగ్లర్లు,ఖూనీ లు చేసేవారు, రేప్ లు చేసేవాళ్లు అదర్శం అన్నట్టు సినిమాలు తీస్తే ,దండుపాళ్యం అనే సినిమాలు తీస్తే చెప్పు తీసి కొట్టాలి ప్రజలు.కని చప్పట్లు కొట్టి సూపర్,సూపర్,అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.ఏమన్నా అంటే సినిమా కదా అంటారు.దొంగతనం సినిమా లో హీరో బాగున్నట్టు అనిపిస్తే,రేప్ లు చేసే వాడు సినిమా బాగున్నట్టూ,ఇలా అనిపించింది అంటే నీ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.సమాజం ఎలా తయారు అవుతున్నారో తెలుస్తుంది....
దేశం లో రేపిస్టులకు, తీవ్రవాద ల, దేశ ద్రోహుల కు, హంతకులకు, దొంగల కు శిక్ష లు విధించే టైం లేదు. కానీ కోర్టులకు సినిమా టిక్కెట్లు మీద మాత్రం బాగా శ్రద్ధ తీసుకుని పని చేస్తుంది.
Smuggler, terrorist, drug mafia character done by hero, is bad sign for society, no need to encourage by giving national award to those character heroes, please think it....
The film concept is wrong , How can we show a Smuggler as a hero, The director should be questioned , harmful to the society. Ticket price not to be above Rs 250 / -
కేసు వాయిదా వేస్తే ఎలా న్యాయం జరుగుతుంది రేపే బెనిఫిట్ షో అని డిసెంబర్ 4 అని క్లియర్ గా చెప్పారు. డిసెంబర్ 17 కి కేసు వాయిదా వేస్తే ఏం న్యాయం జరిగినట్టు. న్యాయం అనేది తక్షణం జరగాలి
చివరికి భారత న్యాయస్థానాలు ఫోన్ ఎంత నీచానికి దిగజారు చూడండి దొంగతనాలు దోపిడీలు స్మగ్లింగ్లు ఎలా చేయాలో తెలియజేసే సినిమాకి బెనిఫిట్ షో వేస్తాను అంటే దానిపై వాదోపవాదాలు చేశారు తప్ప అసలు ఇటువంటి తప్పుడు సినిమాలు ఎందుకు రిలీస్ చెయ్యాలి వాటిని వెంటనే బ్యాండ్ చేయమని ఇటువంటి తీర్పు ఇవ్వలేదు అంటే తప్పు త్రోవలో నడిచే వాళ్ళకి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ప్రజలు న్యాయస్థానాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఇది మన భారత దేశ గౌరవ అంటారా ఇంకా ఏమైనా అంటారా
రేట్స్ ఎక్కువ ఉంటే ఎవరు చూడరు లాయర్ గారు. అది సమాజానికి మంచిది కానీ మీరు కేసు వేసి వాళ్ళకి ప్రమోషన్స్ కి ఉపయోగ పడేలా ఉన్నారు. నిశబ్దంగా ఉంటే ఎవరు పట్టించుకోరు డబ్బులు ఉన్నవాడు చూస్తాడు. మీరు ఇలా కేసులు వేయడము వలన లేని వాడు అప్పు చేసి చూస్తాడు. 😂
ఇదే మొదటిసారా? ఇంతకు ముందు వెయ్యలేదా? చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు వాళ్ళ సినిమాలకు వేయకుండా దీనికి మాత్రమే వేస్తే తప్పు. అల్లు ఎల్లప్పుడూ చిరంజీవి గొడుగు క్రింద ఉండాలి అనుకోవడం సబబుగా లేదు. ఎవరి డప్పు వారిది. వాయించుకోనివ్వండి. చూసే వాళ్ళు చూస్తారు లేక పోతే లేదు. ఎవడన్నా ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు. దానినే ఈర్ష్య అంటారు. ఇదేదో అలాగే ఉన్నట్లు ఉంది.
బాహుబలి సినిమా కు అప్పటి రేట్లు కు డబల్ రేట్లు పెంచారు అలాగే చిరంజీవి ఫ్యామిలీ హీరలుకు కూడా రేట్లు పెంచారు ముందు ముందు ఏ హీరో సినిమా కైనా పెంచుతారు దీనికి రాద్ధాంతం చేయొద్దు లోపింటి నారాయణ రావు
టికెట్ రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు........తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సినిమా టికెట్ రేట్స్ పెoచుకోమని అనుమాతి ఇవ్వడం ఘోరం
Package rates penchukovacha😂😂😂😂😂😂
ప్రజలారా ఒకటి ఆలోచించండిబెనిఫిట్ షోలుముందస్తు షోలుచూడవలసిన అవసరం అసలు లేదుఈ సినిమా హీరోల వలన దేశానికి ఒరిగేది ఏమీ లేదువాళ్ళ స్వార్థం వాళ్ళ ప్రయోజనం తప్పసినిమాలు చూడండికాస్త ఓపిక పట్టిరష్ తగ్గిన తర్వాత చూడండిథాంక్యూ ఫ్రెండ్స్
Government kuda go notes enduku release chesthundiii
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక నాయకుడికి ఎంత ఖర్చు పెట్టడం ఏంటి అది ఒక సినిమా ప్రపంచం అంతా ఆడితే ఎర్రచందనం దొంగలు ఎక్కువ అవుతారు ఈ సినిమా ని పూర్తిగా బ్యాన్ చేయాలి
ఇలా స్మగ్లింగ్ చేసే వాడు హీరో అవుతే దేశంలో అందరూ స్మగ్లింగ్లో చేస్తారు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు ఇలా డైరెక్టర్లను కూడా మీరు కూడా తగిన చర్యలు తీసుకోవాలి
గుడుంబా శంకర్ 😂
వీరప్పన్,గుడుంబా శంకర్,పుష్ప వచ్చినప్పుడు ఎవరి ఆతులు పీకారు 😂 ఇప్పుడే అంత దూల ఎందుకచిది
అలాగే పెళ్ళాలు మార్చి మూడు పెళ్లిళ్లు చేసుకునే వారిని కూడా నమ్మకూడదు ఇలా జరిగితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు గంటకి పూటకి మూడు పెళ్లి చేసుకుంటారు 🤷♂️🤦♂️🙆♂️😡😡 పవన్ కళ్యాణ్ గురిగింజ గుమ్మడి తన గుడ్డ కింద నలుపు ఏదో చూసుకోమని చెప్పు😡😡
పుష్ప 2 టికెట్ రేట్ల విషయంపై రెండు వారాలు వాయిదా వేసిన అద్భుతమైన కోర్టు తీర్పు చెప్పింది🙆♂️🙆♂️🙆♂️ బాబోయ్😡🤫😯 ఈ కోర్టు వాయిదా వచ్చేసరికి సినిమా టికెట్లు పెంచిన రేట్లకి అమ్మటం.. ప్రేక్షకులు కొనటం చూడటం అయిపోవడం... సినిమా కూడా వేల్లిపోవటం కూడా జరిగిపోద్ది. అది మన భారతదేశం కోర్టు అంటే 🤣🤷♂️😂🤦♂️🤣 పేదవాడికి సామాన్యులకి ప్రేక్షకులకి... ఈ కోర్టుల ద్వారా న్యాయం జరిగిన దాఖలాలు లేనే లేవు 🤒🤔😯👊👊 ఎప్పటికీ న్యాయం జరగదు 🤷♂️🤷♂️ చెప్పుతో కొట్టిన తప్పు లేదబ్బా 😡😡👊
Baalu flash back lo Pawan evaru .. Takkari Donga lo Mahesh evaru ? Movie ni movie la chudali
ఈ సినిమాను బట్టి చూస్తే వీరప్పన్ కూడా ఒక హీరో కదా
Televyna vadu
వీరప్పన్ మూవీ కూడా తీశారు..నికు సినిమా గురించి తెలీదు 😂
@@surendharkommu8158వీరప్పన్ సినిమా పుష్పరాజ్ తీయలేదు కదా. ఆయన ఎవరో ఎవరికీ తెలియని యాక్టర్ మరి ఈయనో ఐకాన్ స్టార్.
విరప్పన్ హీరో యం సంపాదించాడు
Yes bro correct ye miru chepindhi
సంస్కారం లేనప్పుడు ఎంత టాలెంట్ ఉంటే మాత్రం ఏమి లాభం, ఆటిట్యూడ్ movie లో ఉంటే పర్వాలేదు కానీ, మన సొంత వాళ్ళ దగ్గర మాత్రం ఆటిట్యూడ్ చూపించకూడదు. అందుకే Boycott Pushpa 2 is trending 📈
టికెట్ ప్రైస్ 250 మించకూడదు.
ప్రజల మనీ లూటి చేస్తున్నారు.
ముందు ప్రభుత్వాలే టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వకూడదు.
Bheemla nayak movie ticket rates penchanappudu pedda media pedda gaggolu pettindi adi tappu kada
స్మగ్లర్లకు జాతీయ అవార్డులు ఇస్తున్నారు
ఇచ్చేవాళ్ళకు ఏమైనా ఉండాలి
ఇంత చిన్న విషయం కూడా త్వరగా తేల్చ లేనీ న్యాయ వ్యవస్థ మనది.....
పుష్ప 2 టికెట్ రేట్ల విషయంపై రెండు వారాలు వాయిదా వేసిన అద్భుతమైన కోర్టు తీర్పు చెప్పింది🙆♂️🙆♂️🙆♂️ బాబోయ్😡🤫😯 ఈ కోర్టు వాయిదా వచ్చేసరికి సినిమా టికెట్లు పెంచిన రేట్లకి అమ్మటం.. ప్రేక్షకులు కొనటం చూడటం అయిపోవడం... సినిమా కూడా వేల్లిపోవటం కూడా జరిగిపోద్ది. అది మన భారతదేశం కోర్టు అంటే 🤣🤷♂️😂🤦♂️🤣 పేదవాడికి సామాన్యులకి ప్రేక్షకులకి... ఈ కోర్టుల ద్వారా న్యాయం జరిగిన దాఖలాలు లేనే లేవు 🤒🤔😯👊👊 ఎప్పటికీ న్యాయం జరగదు 🤷♂️🤷♂️ చెప్పుతో కొట్టిన తప్పు లేదబ్బా 😡😡👊
వ్యవస్థను కాపాడే పోలీసులను ఫారష్ట్ అదికారులను ఎర్రిప్పపలలాగ విలన్స్ గ చూపించి స్మగ్లర్లను హీరోలుగ చూపించి సమజానికి ఇచ్చే మెసేజ్ ఏమిటి ఎగపడి చూసే యువత ఏమి నేర్చుకోవాలి
Guduma shenkar la antav😂😂 😅 me pk
భవిష్యత్ లో,. టెర్రరిస్ట్ హీరో అవుతాడు. ఇంతే మన దర్శక నిర్మాత నాయకులు
Idhey mata vere hero movies vachinapudu kuda chepthey bagundedhi.but appudemo elevations ani hype chesi ippudu emo ila hypocrisy chupinchadam baledu.even i also didn't support this type of movies.but we should say this line other hero movies too
@shaikvali4756 nenu sankarabharanam. Lanti cinimalu chusta. Evaraina ide mata chepta. Tq.
Indulo. Hypocrisy emi ledu. Okay.
Avunu package thisukoni😂😂😂🎉
బెనిఫిట్ షో వేసుకోవచ్చు గాని అంతంత రేట్లా... మాక్సిమం 300 కి మించకూడదు.
Yes
ఒకప్పుడు రాముడు మంచి బాలుడు. నేడు రావణుడు మంచి మనీషి.
'Allu Arjun villainous smuggling & porn activities, ugly stupid swag and cheap action celebrated. The awkward stupid swag continued from Pushpa1, and smuggler activities depicted as a heroic. A degradation of ethics by hero. WOW! Taking criminal activities to heroic levels - what are we teaching to children? Ram Charan & Pawan Kalyan real hero's''
ఇలాంటి సినిమాలు వల్ల యూత్ కంపల్సరీ పాడైపోతుంది పుష్ప టు కంపల్సరీ యూత్ మీద ప్రభావం చూపిస్తుంది తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి ఊసు కోల్పోతుంది ఇటువంటి సినిమాలు కంపల్సరీ ప్రభుత్వం వారు బ్యాన్ చేస్తే మంచిది 😮
Abcdefg la antav 😂😂😂😂😂😂
Aa director gadu mandu cigarette thappa einkka emuu undadu cores sampinchudu anna
కళాత్మక చిత్రాలకు.. మంచి సందేశం ఉన్న సినిమాలకు..ఇలాంటి సహాయం చేయండి. ఎందుకూ ఇలాంటి చెత్తసినిమాలకి అవసరాలమా
Abcdefd lanti cinema antav 😂😂😂😂😂
బెనిటిస్ షోస్ తీసేయాలి
Super sir hats off you
One, four clock షోస్ అనవసరం, టికెట్ రేట్ మాములు గా ఉండాలి. ఇలాంటి సినిమా లను ప్రభుత్వ ప్రోత్సహించ రాదు
అందరూ people's సగ్లార అవుతారు అని య ,మూవీస్ లో పైసలు వాసులు ఎంత ఆదాయం 😊
కట్టెలు కొట్టి అమ్మేది సినిమా నా? దానికి ఖర్చు ఏమైతది..అందులో ఏముంటుంది...దానికి...ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి?
Cinema ఎవరూ చూడవద్దు
Pavan fan aaa
@SureshKumar-ym6kp కాదు Allu fans
Already all tickets sold out no one will stop 😅
@@AndrewsJordansAlrdy theatre lo black sale hour ha unnayi bro
Valle block chesi sale chestaru prathi okkalu ki Telusu idhi
Kani mari intha increase cheyadam tappu
Ilantivi avvutunayi ane ma Jagan Anna 5rs ticket pettadu 😂😂
I bhomma lo chuddam ma.😂
ఈ లెక్కన అన్ని సినిమాల మీద కోర్ట్ లు యాక్షన్ తీసుకోవాలి..... కొన్ని సినిమాల బెనిఫిట్ షో లకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడే ఎందుకు..... ఎన్ని చెత్త సినిమాలు లేవు..... అసలు సినిమా ఏదయినా మంచి నేర్పేది ఉన్నవా?....... ఒక్క సినిమా అయినా లవ్ స్టోరీ లేకుండా ఉందా......? సినిమాలు చూసి 3rd class వాళ్ళు కూడా లవ్ లో దిగుతున్నారు..... అమ్మకి నాన్నకి అన్నం పెట్టె సినిమా ఒక్కటి రావటం లేదు....... ఒక్క హీరో అయినా కామన్ మాన్ ల సినిమా తీసి ఇది జీవితం ఇలా ఉంటుంది అని ఎవడు తీయడు..... ఎందుకంటే జనం చూడరు...... అసలు నిజ జీవితం లో ఎవడయినా నలుగురిని కొట్ట గలడా..... అది చూసి పిల్లలు పెద్ద హీరోలు గా ఫీల్ అవ్వటం..... 3 గంటల సినిమా లో లాస్ట్ లో కొంచెం మంచి.... మిగతా అంత ప్రేమ దోమ ఫైట్ లు దొంగతనాలు మోసాలు.... హత్యలు..... ఏమి నేర్పుతున్నాయి...... విన్నదానికంటే చుసినదే పిల్లలు బాగా నేర్చుకుంటారు.....
Smuggling cinema ki national award… great
correct brother right point
Excellent sir
Allu Arjun villainous smuggling & porn activities, ugly stupid swag and cheap action celebrated. The awkward stupid swag continued from Pushpa1, and smuggler activities depicted as a heroic. A degradation of ethics by hero. WOW! Taking criminal activities to heroic levels - what are we teaching to children? Ram Charan & Pawan Kalyan real hero's''
పుష్ప 2 టికెట్ రేట్ల విషయంపై రెండు వారాలు వాయిదా వేసిన అద్భుతమైన తీర్పు చెప్పింది కోర్ట్ 🙆♂️🙆♂️🙆♂️ బాబోయ్😡🤫😯 ఈ కోర్టు వాయిదా వచ్చేసరికి సినిమా టికెట్లు పెంచిన రేట్లకి అమ్మటం.. ప్రేక్షకులు కొనటం చూడటం అయిపోవడం... నిర్మాత హీరో డైరెక్టర్లు దోచుకోవడం.. M సినిమా కూడా వేల్లిపోవటం కూడా జరిగిపోద్ది. అది మన భారతదేశం కోర్టు అంటే 🤣🤷♂️😂🤦♂️🤣 పేదవాడికి మధ్యతరగతి సామాన్యులకి ప్రేక్షకులకి... ఈ కోర్టుల ద్వారా న్యాయం జరిగిన దాఖలాలు లేనే లేవు 🤒🤔😯👊👊 ఎప్పటికీ న్యాయం జరగదు 🤷♂️🤷♂️ జీవో ఇచ్చిన వారిని చెప్పుతో కొట్టిన తప్పు లేదబ్బా 😡😡👊
It's time to ban movies which contaminate the society
మనం చూడకపోతే ఇంకా వాళ్ళు తీయరు కదా?
Ee Movie ki National Award. We should appreciate govt of India
File case in Andhra Pradesh also, we should not encourage such kind of movies in India
This movie shud ban
సినిమాలో దోచుకోవడమే బయట దోచుకోవడమే
ఇలాంటి అడ్డమైన concept ఉన్న సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత, నటించిన వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలి.
Censorboard ఏం చేస్తుంది
ఈ సినిమాకు జాతీయ అవార్డు 🫢
Karma bro
కొన్ని వ్యవస్థలు దరిద్రం
అర్ధరాత్రి షో లు అవసరం..ఎందరి ప్రాణాలు తీస్తారో ఆ రోజు న్యూస్ లో చూడండి... fan's parents ఒకంత మీ బిడ్డలను కనిపెట్టి ఉండాలి..లేదా కన్నీరే మిగులుతుంది
ఇటువంటి సినిమా ని వెంటనే బాన్ చేయాలి, ఎందుకంటే యూత్ కీ వీరు చెప్పే సందేశం ఏమిటి సార్, స్మగిలింగ్ సేసేవారు, పిచ్చి పిచ్చి వేశాలు వేసేవారిని ఎంకరేజ్ చేయాలా????
వీడి సినిమా టికెట్స్ గంధపు చెక్కలు అనుకుంటున్నాడా.. దోపిడీ చేస్తున్నాడు aa ఆవేశం star
Apura badkav ,,,,,,pushpa thaggedele,,,,,,,hit,,,,,,,,,,,,,,,,,स❤
గ్రంధం చెక్కల స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళను హీరోయిజం తో చూపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.ఇలాంటి సినిమా లకు సెన్సార్ బోర్డు పరిమిషన్ ఇవ్వకూడదు.
బెనిఫిట్ షో యొక్క పేరు మార్చి, ఈ రేట్లు పెట్టుకొంటే సరి..😅😅😅😅
హిందువులు తమ నైతికత, ఎటు వైపు పోస్తున్నది, దయచేసి గమనించగలరు ఆలోచించండి, భవిష్యత్తులో,ఎమి చెప్పాలి, ప్రజలకి
జై శ్రీ రామ్
If you have problem with money don't watch it man😂😂😂 watch after some days like I would do
Sir, సమాజానికి మంచి message ఇచ్చే సినిమాలు రావాలి. ఏవండీ నేను ఏ హీరోకి against కాదు, ఏ హీరో కి favouriate నీ కాదు, ఈ పుష్పా సినిమానే కాదు ఏ హీరోలు చేసినా కూడా దయచేసి మంచి కథను ఎంపిక చేసుకోండి ప్రతీ ఒక్క హీరో కి కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతీ తల్లితండ్రుల తరపున నుంచి నా మనవి దయచేసి మంచి కథను ఎంచుకోండి నేటి మన పిల్లలే వారు రేపటి మన దేశ భవిష్యత్తు . ఈ కాలం పిల్లలు మీ సినిమా హీరోలనే రోల్ మోడల్ అంటున్నారు. ఏదో మా టైం బాగుంది కాబట్టి మా పిల్లలు just 6th class చదువుతున్నారు వాళ్ల బ్రెయిన్ లోకి మీ సినిమా హీరోలు మేము Entry ఇవ్వలేదు వాళ్ళ రోల్ మోడల్ APJ Kalam Gaaru, సుభాష్చంద్రబోస్ Gaaru, ఝాన్సీ రాణి ఉన్నారు. అలాగే ప్రతి ఒక తల్లితండ్రులకు నా మనవి సినిమాలు చూడడం తప్పు కాదండీ అది just మనకు ఒక entertainment మాత్రమే మన mind కాస్త relax అవడానికి మాత్రమే ఇకనుంచి ఏ movie release అయినా, అది ఏ హీరో చేసినా కూడా first మీరు సినిమా చూసి ఆ movie మీ పిల్లలకు చూపించవచ్చు అని అనిపిస్తేనే మీరు మరల రెండో సారి చూసినా పర్లేదు మీ పిల్లలతో మరోసారి కలిసి వెళ్ళండి.
Bycot Pushpa movie don’t watch common public
చెత్త సినిమా ఇది
సినిమా ని సినిమా లాగే చూడాలి . ఈ మధ్య కాకినాడ రేవులో నిజ మైన బియ్యం స్మగలింగ్ జరిగింది ,పేదల నోళ్ళు కొట్టి వేల కోట్లు దోచుకొన్నది లోకం చూసింది అక్కడ హీరో ని కూడా బకరా చేశారు దాని గురించి ఏ నల్ల కోటు వాడు నోరు ఎత్తలేదు . ఏదో మాస్ హీరో సినిమాలో చెక్కల రవాణా బిజినెస్ సినిమా గురించి మాత్రం. అనవరస రాద్దాంతం .
బియ్యం అక్రమ రవాణా.. అసలు స్మగ్లింగ్ పరిధిలోకి రాదు. చదువు లేని వాళ్ళు మంత్రులు అయితే తెలిసి తెలియక ఎలా మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థం అవుతుంది.
తెలియని సబ్జెక్ట్ పై అవగాహన లేనప్పుడు అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడాలి.
Seize the ship.. అంటే సరిపోదు.
ONE O CLOCK FOUR O. CLOCK SHOWS ARE VERY DANGEROUS THEY SHOULD BE BANNED
Ban pushpa 2
Superb sir
కరెక్ట్ గా చెప్పారు సార్
స్మగ్లర్లు,ఖూనీ లు చేసేవారు, రేప్ లు చేసేవాళ్లు అదర్శం అన్నట్టు సినిమాలు తీస్తే ,దండుపాళ్యం అనే సినిమాలు తీస్తే చెప్పు తీసి కొట్టాలి ప్రజలు.కని చప్పట్లు కొట్టి సూపర్,సూపర్,అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.ఏమన్నా అంటే సినిమా కదా అంటారు.దొంగతనం సినిమా లో హీరో బాగున్నట్టు అనిపిస్తే,రేప్ లు చేసే వాడు సినిమా బాగున్నట్టూ,ఇలా అనిపించింది అంటే నీ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.సమాజం ఎలా తయారు అవుతున్నారో తెలుస్తుంది....
Ethics values లేని హీరో డైరెక్టర్ సినిమా. Boycott పుష్ప సినిమా
Ilage Animal movie meeda kuda react ayi vunte i feel very happy ila adult content cinemala meeda kuda thirugubatu cheyali
దేశం లో రేపిస్టులకు, తీవ్రవాద ల, దేశ ద్రోహుల కు, హంతకులకు, దొంగల కు శిక్ష లు విధించే టైం లేదు. కానీ కోర్టులకు సినిమా టిక్కెట్లు మీద మాత్రం బాగా శ్రద్ధ తీసుకుని పని చేస్తుంది.
వద్దు చూడవద్దు
Lawyer response on interview is correct. Hats up
OTT 😂😂😂
Cinemalo janahitam emi vundahu neti cinemalu anni
Violence smuggler ivi veetikosam crores of money
Waste
Superb sir 👍👍👍
చిరంజీవి & చరణ్ 🙏 & అల్లు ఫ్యామిలీ మేము అందరం ఒక్కటే చిన్న చిన్న సమస్యలు అంతే అందరం ఒక్కటే 👍🙏👌Love ❤️మెగా ❤️Love ❤అల్లు ఫ్యామిలీ అల్ల్వేస్ 👍🙏❤️
ఎర్ర చందనం స్మగ్లర్ రోల్ చేస్తే ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని
Smuggler, terrorist, drug mafia character done by hero, is bad sign for society, no need to encourage by giving national award to those character heroes, please think it....
Exactly sir
Paisalu donga directly
Sir cinema ney ban cheyandi
పిచ్చి సినిమా 😄😄
సూపర్ Excellent sir
తాగేదె లే
Thanks sir
బావి భారత పౌరులను కలుషితం చేసేటువంటి సినిమాలను బ్యాన్ చేయాలి డైరెక్టర్ హీరోలను ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేసి లోపల వేయాలి
Super sir hattup u
Lawyer garu to nanu yekhebhavistunna
పనిలో పని నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోమని ఆదేశించండి
సూపర్ స్పీచ్ లాయర్ గారు
Correct sir 50 undali
సినిమా హల్ లో వసతులను బట్టి రేట్లు ఉండాలి. అడ్డగోలుగా రేట్లు పెంచుకొని లాభాలు పెంచుకుంటున్న నిర్మాత ల మీద కేసులు పెట్టాలె జనాల డబ్బులు వారి జాగీరా.
The film concept is wrong , How can we show a Smuggler as a hero, The director should be questioned , harmful to the society. Ticket price not to be above Rs 250 / -
Rajamouli kuda intha cinema ticket rates penchadu..two weeks lo mottham collections avuthayi..my request to public is please don't encourage high ticket prices..ippudu vadilipedithe prathi cinemaki..rates penchutharu..family tho pothe minimum 10000 avuthundhi..mee ishtam ika☺☺
I support you
కోర్టు తెల్చే లోపల, షో లు పడిపోతాయి.
ప్రోడ్యుసర్ లు, GO ను కోనుకొన్నాడు...
తరువాత న్యాయాన్ని కొనేస్తారు..
సింపుల్.
This is a grandpa-like smuggling movie in the Telugu industry. Jai Pushpa.
Jai Shree Ram ❤
Good,,,,manchi pani chesaaru sir
గవర్నమెంట్ కూడా స్మగ్గలర్ సినిమాలకే నేషనల్ అవార్డు ఇస్తారు
కేసు వాయిదా వేస్తే ఎలా న్యాయం జరుగుతుంది రేపే బెనిఫిట్ షో అని డిసెంబర్ 4 అని క్లియర్ గా చెప్పారు. డిసెంబర్ 17 కి కేసు వాయిదా వేస్తే ఏం న్యాయం జరిగినట్టు. న్యాయం అనేది తక్షణం జరగాలి
Correct sir
E movie ki national award వేరే సినిమాలు లేవా మరి టికెట్స్ రేటు ఇంత అంతా కాదు గవరనమెంట్ కే తెలియాలి
వాళ్ళ ఇంటికి వెళ్లి పెట్టుకోమని చెప్పాలి ఎవడయ్య జాగిరి కొడుతుంది వి
వేస్ట్ of టైమ్
చివరికి భారత న్యాయస్థానాలు ఫోన్ ఎంత నీచానికి దిగజారు చూడండి దొంగతనాలు దోపిడీలు స్మగ్లింగ్లు ఎలా చేయాలో తెలియజేసే సినిమాకి బెనిఫిట్ షో వేస్తాను అంటే దానిపై వాదోపవాదాలు చేశారు తప్ప అసలు ఇటువంటి తప్పుడు సినిమాలు ఎందుకు రిలీస్ చెయ్యాలి వాటిని వెంటనే బ్యాండ్ చేయమని ఇటువంటి తీర్పు ఇవ్వలేదు అంటే తప్పు త్రోవలో నడిచే వాళ్ళకి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ప్రజలు న్యాయస్థానాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఇది మన భారత దేశ గౌరవ అంటారా ఇంకా ఏమైనా అంటారా
తెలివిలేని వాళ్ళు మాత్రమే 800 పెట్టి చూస్తారు
Ticket 150 pettina cinema chudaru 1000 pedithe cinema ni chudaddu antaru.
Ticket rates increasing ok but much higher increased ... It's not ok ..
Accidents aa time lo heavy vehicles on road ... this is irresponsible decisions for profit by makers
రేట్స్ ఎక్కువ ఉంటే ఎవరు చూడరు లాయర్ గారు. అది సమాజానికి మంచిది కానీ మీరు కేసు వేసి వాళ్ళకి ప్రమోషన్స్ కి ఉపయోగ పడేలా ఉన్నారు. నిశబ్దంగా ఉంటే ఎవరు పట్టించుకోరు డబ్బులు ఉన్నవాడు చూస్తాడు. మీరు ఇలా కేసులు వేయడము వలన లేని వాడు అప్పు చేసి చూస్తాడు. 😂
Edhi jagan cheste correct kadhu annaru ga apudu 😅
wating for bappam bomma😅
కేసు ఒకటే కదా ఈ కేసు ఢిల్లీ ప్రముఖ లాయర్లు వాదిస్తే ఎంత పీజు తీసుకుంటారు
Cinema avaru chudadhu ani ana vallu telugu vala, But today Pushpa is international avaru chapina Bomma padutadhi