వెలవెలబోతున్న థియేటర్లు - ఆందోళణలో పుష్ప | Big Shock To Pushpa2 Tickets Rates Hike

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @MuraliKarthik-r2g
    @MuraliKarthik-r2g 8 днів тому +163

    మా ఆనందానికి అవధులు లేవు ఇది కదా దెబ్బ అంటే ❤❤❤❤❤❤❤❤

  • @sidhusidhu-n7u
    @sidhusidhu-n7u 8 днів тому +97

    (చెప్పను బ్రదర్). అన్నావుగా
    మేం
    చూడము బ్రదర్rrrrr......😂😂😂

  • @shaikbabji5691
    @shaikbabji5691 8 днів тому +407

    మేము కూడా రౌండ్ అఫ్ చీసాం. మూవీ చుడకూడదాన్ని. 1200 😂😂

    • @RajuBurla-qp4ip
      @RajuBurla-qp4ip 7 днів тому

      Nee no ttle Naa mooo

    • @LaxmanPallpu
      @LaxmanPallpu 7 днів тому

      బ్రో మూవీ చూద్దాం,, రేపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ😅😅😅 మూవీ రూల్స్ లో

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 6 днів тому

      🙏

  • @tellingtruthalways
    @tellingtruthalways 8 днів тому +35

    Pspk fans ఇక్కడ. తగ్గేదే.. లే ...
    పుష్ప అంటే wild fire అనుకుంటివా...కాదు కాలిఫ్లవర్...

  • @marschemistry3499
    @marschemistry3499 8 днів тому +290

    ఇక ముందెప్పుడూ ఎవడైనా టికెట్ రేట్లు ఇలా భారీగా పెంచితే... సినిమాల్ని బాయ్ కాట్ చేస్తారనే భయాన్ని నిర్మాతలకు మన నిరసన ద్వారా తెలియ చెప్పాల్సిందే... ప్రజలే కోర్టులు ...

  • @aravindreddym2946
    @aravindreddym2946 8 днів тому +112

    చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్పిన కూడా ఈ సినిమా ఎవడు చూడొద్దు వాడే అసలు సిసలైన తెలుగు సినిమా అభిమాని నిజమైన చిరంజీవి అభిమాని

  • @muralikrishna9638
    @muralikrishna9638 8 днів тому +364

    అహంకారానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే..... తప్పదు

  • @rohitmadivi2557
    @rohitmadivi2557 8 днів тому +70

    ఫ్రీ టికెట్స్ ఇచ్చిన ఎవరు వెళ్లరు బ్రో. ఐ ఆమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్.

  • @chandu3658
    @chandu3658 8 днів тому +1034

    నా కట్టె కాలే అంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక్క నిజాయితీగల వ్యక్తికి అభిమాని అయినందుకు గర్వపడుతున్నా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కిరణ్ Bro

    • @Reddy231
      @Reddy231 8 днів тому +25

      Nenu kudaa..

    • @SrinuPulapakura
      @SrinuPulapakura 8 днів тому +21

      Same 👍👍👍👍

    • @subrahmanyamkodati8473
      @subrahmanyamkodati8473 8 днів тому +28

      నీతి నిజాయితీ లేని వాడికి నీలాంటి నిజాయితీ గల అభిమాని హాట్సాఫ్

    • @jaathiratnalu4176
      @jaathiratnalu4176 8 днів тому +7

      Correct bro

    • @jaathiratnalu4176
      @jaathiratnalu4176 8 днів тому +7

      Nenu movirulze lo chustha

  • @venkataramanathorlikonda7142
    @venkataramanathorlikonda7142 8 днів тому +103

    ఒక్క మాట మీద నిలబడ్డ మెగా అభిమానులందరరికి 💐 కృతజ్ఞతలు ❤️

  • @visible4267
    @visible4267 8 днів тому +334

    నిర్మతలు నిండా మునగడం ఖాయం ఇంకెవడు వీనితో సినిమా తీయకూడదు వాణి సినిమా వాడే బడ్జెట్ పెట్టి తీయాలి అవి కూడా ప్లాఫ్ లాస్ట్ కి మార్కెట్ పడిపోయి మూలాన ఉండాలి అప్పుడు గానీ సిగ్గురాదు 😮😮

  • @rohitmadivi2557
    @rohitmadivi2557 8 днів тому +38

    చిరంజీవి సార్ మీరు కలవకండి సార్. మా కళ్యాణ్ అన్న గురించి ఎన్ని bad గా మాట్లాడు. అల్లు గాడి సినిమా అసలు చూడకండి జీ

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 8 днів тому +980

    చిరు అభి మానులు
    జనసేన & టీడీపీ
    నాయకులు ఎవరు ఈ మూవీ నీ చూడకుడతు అని కోరుకుంటూ
    మీ లెయిక్స్ కోసం

    • @Panchami-j4z
      @Panchami-j4z 8 днів тому +15

      Tdp abhimanulu enduku chudakudadu mee mega allu family war tho TDP ki enti sambandham

    • @Panchami-j4z
      @Panchami-j4z 8 днів тому +11

      Allu family mega family relatives reppoddunna differences anni tholagipoyi vaallu vaallu okataite janaale VP lu avutaaru dont take this so serious

    • @harishkumarbio
      @harishkumarbio 8 днів тому +5

      Politics ni drag chesthunnava cheap fellows

    • @sridharyarlagadda6757
      @sridharyarlagadda6757 8 днів тому

      Mee avsaraki memukavala memu chudadhu ante maku em sambhadam antava bro​@@Panchami-j4z

    • @sudheerg9622
      @sudheerg9622 8 днів тому +1

      Ysrcp kutra idhi,we all support pk and Bunny.

  • @Krishna3249c
    @Krishna3249c 8 днів тому +14

    ఇక్కడ ప్రవర్తన వాళ్ల వచ్చిన నష్టం ఎక్కువ కిరణ్ గారు.. ఎదిగిన ఒదిగి ఉండాలి.. ఒక అవార్డు వస్తే తనను మించిన వాడు లేడు అన్నట్టు వ్యవహారించాడు.. తన fans కోసం హీరో అయ అని చెప్పిన అల్లు అర్జున్ సినిమాలు వ్యతిరేకించే హక్కు మొదటి సినిమా నుంచి బ్యానర్స్ కట్టిన మెగా అభిమానులకు కూడా ఉంటుంది అని గుర్తించాలి

  • @bharathiramu926
    @bharathiramu926 8 днів тому +157

    Yes boycott allu arjun .ahankaram ekkuvayindhi

    • @bhoomabadavat461
      @bhoomabadavat461 8 днів тому

      ఒరేయ్ ఎవరా మీరంతా! పాపం రా, అల్లు ఆర్మీ.... కొంచం దయ చూపించండిరా...

  • @srinivastalari1821
    @srinivastalari1821 8 днів тому +17

    రేపు లేక ఎల్లుండిలో తెలిసిపోద్ది ఆర్మీ ఎంత ఉన్నది ఎక్కడ ఉన్నది అనేది వాడికి😄

  • @user-rajarealestate
    @user-rajarealestate 8 днів тому +137

    మా విజయవాడ లో కూడా INOX ధియేటర్ లో కూడా అదే పరిస్థితి ఒక్క INOX ధియేటర్ ఏ కాదు అన్ని ధియేటర్ ల పరిస్థితి అలాగే ఉంది కిరణ్ గారు

    • @ramuchalla1976
      @ramuchalla1976 8 днів тому +1

      😅😅

    • @gvarma9707
      @gvarma9707 7 днів тому +2

      Fake news yandhuku spread chestharu sir. intha chepthunaru naku single ticket ipincha galara bhimavaram lo?

    • @bnr5265
      @bnr5265 7 днів тому +1

      Guntur ra bayya mothham kaline theatre

    • @Setty916kdm
      @Setty916kdm 7 днів тому

      ​@@bnr5265S" Book My show" lo chusa ani theatres lo seats 🪑 kaali unatu chupistundi

    • @mahankali15
      @mahankali15 7 днів тому

      Vijayawada vaallaki mentalekkindi annamaata..😂 cinema ni cinema laa choodatam nerchukondi mundu.

  • @lingalavenkat9679
    @lingalavenkat9679 8 днів тому +6

    అల్లు అర్జున్ గారిని ఒంటరిగా కూర్చుని అతను తీసినటువంటి ఫస్ట్ ఆణిముత్యం మూవీ గంగోత్రి చూడమను అతనికి మళ్లీ గుర్తు వస్తుంది

  • @thayyalakrishnamurthy8672
    @thayyalakrishnamurthy8672 8 днів тому +92

    Tk.hnk
    Very good.
    అహంకారం అనేది ఆచ్చంగా వేరు
    పురుగు లాంటిది.అది ఎప్పుడైనా
    మనిషిని క్రిందికి తోసేస్తుంది.అది
    ఎవ్వరైనా సరే

    • @krish..2674
      @krish..2674 8 днів тому

      Wow ela sir seeize the sheep anata

  • @vijaybhaskar802
    @vijaybhaskar802 8 днів тому +27

    నా వంతుగా. 100 మందిచేత. పుష్ప 2 చూడకుండా. చేస్తాను. అది నా. బాధ్యత జై కాపు. జై పవన్

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 8 днів тому +195

    అల్ రెడీ అల్లు ఆర్మీ వరుణ్ తేజ్ సినిమా ను చూడటానికి రాలేదు. మనం కూడా వెళ్లొద్దు బ్రో

    • @Santhosh-hg6hn
      @Santhosh-hg6hn 8 днів тому +2

      Asalu neevu chsava bro..Matka
      chiru, pk and tdp entha mandi matka hit cheyalekapoyaru

    • @cschiruchandra
      @cschiruchandra 8 днів тому +2

      Mari meeru matka ni hit cheyalekapoyara😂

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 7 днів тому

      @@Santhosh-hg6hn టీడీపీ వాళ్ళు చూడరు mega అంటే వాళ్లకు పడదు అది అందరికి తెలుసు

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 7 днів тому +2

      @@cschiruchandra ఫస్ట్ అల్లు సుల్ల లేదు అంతే mega fanse కదా అందరం చేస్తే సినిమా బాగా లేకున్నా డబ్బులు వొచ్చేవి. Ippudu అల్లు చేస్తున్న అల్లరి వొళ్ళంతా ఎవ్వరికి ఉపయోగం లేదు

    • @neelamvenkatasubbarao9659
      @neelamvenkatasubbarao9659 7 днів тому +2

      Veediki army yemiti veedi kothimukham attitude kakapothe

  • @lingaswamygoparaju1961
    @lingaswamygoparaju1961 7 днів тому +10

    నేను తగ్గేదేలే చూడను బ్రదర్😅

  • @shankar-h4r
    @shankar-h4r 8 днів тому +55

    అన్నా... నీ విశ్లేషణ సూపర్ ❤

  • @Godshiva-s8k
    @Godshiva-s8k 8 днів тому +19

    పుష్ప అంటే పువ్వనుకోలా నిజంగా పువ్వే

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 8 днів тому +363

    చిరు fan here...ఇప్పటి వరకూ అర్జున్ మూవీస్ చూసేవాన్ని మనోడు కదా అని.. ఇపుడు ఆడు పగోడు.... దీనమ్మ ఎల్లేదేలే..... జై చిరు.... కానీ ఎక్కడి నుండి వచ్చామో ఎప్పుడూ మర్చిపోకూడదు.... ఈరోజు నడొచ్చు.. కానీ కూలిపోడం ఖాయం..... చరిత్ర ఇలాంటి వాళ్ళని చాలా మందిని తనలో కలిపేసుకుంది....

    • @rajeshnaiduyarru5272
      @rajeshnaiduyarru5272 8 днів тому +7

      సూపర్ బ్రదర్ బాగా చెప్పారు. 👍

    • @HindiVidz11
      @HindiVidz11 8 днів тому +11

      మట్కా కి వెళ్లి బాగానే చూశారు కదా మెగా ఫ్యాన్స్....మీరు చూడకుంటే అక్కడ పుష్ప2 కి బోచుకుడ ఊడదు...😂😂😂

    • @Ramchinna-l2e
      @Ramchinna-l2e 8 днів тому +5

      Chiranjeevi family tittina vallu ipudu evaru screen meda kanapadakunda poyaru aa alage jaragalani korika undemo anduke chestunnadu Vani ego vanni charitra lo lekundaga chestundi jai mega family

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 8 днів тому +2

      Super ga chepparu

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m 8 днів тому

      ​@@Ramchinna-l2e😊

  • @gopakishore3567
    @gopakishore3567 8 днів тому +14

    టికెట్ Rs. 500 పెడితే పబ్లిక్ పిచ్చివారా సినిమా హల్ కి వెళ్లి సినిమా చూడటానికి

  • @anjiram9467
    @anjiram9467 8 днів тому +500

    నేను మెగా అభిమాని పుష్ప2 చూడను జై మెగా ఫ్యామిలీ జై మెగా ఫ్యాన్స్ ❤️✊

  • @krishnamohan1608
    @krishnamohan1608 5 днів тому +1

    ఇంత వరకు AA సినిమా అంటే మొదటి రోజు ఫ్యామిలీ తో... కానీ ఇదే మొదటి సారి ఇంత వరకు వెళ్లి చూడలేదు

  • @chandu3658
    @chandu3658 8 днів тому +469

    కిరణన్న మీకు ధన్యవాదాలు 💐 మీరు మన జనసేన పార్టీకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సపోర్టు ఎప్పటికీ మరువలేనిది

    • @EKrushnaya
      @EKrushnaya 8 днів тому

      Sss

    • @sarmarampalli555
      @sarmarampalli555 8 днів тому +6

      ఇది సపోర్టు కాదు bro వాస్తవం

  • @krishnaraonaraharipuram
    @krishnaraonaraharipuram 7 днів тому +9

    బ్రదర్స్ మా ఇంట్లో మెగా family
    32 members
    ఐనా puspa 2.చూడము

  • @charankumar4431
    @charankumar4431 8 днів тому +65

    నేను ఉండేది అన్నమయ్య districtlo ఫస్ట్ డే అండ్ ప్రీమియర్స్ కి fill అయ్యాయి. బట్ ఫ్రైడే కి, Saturday ki, Sunday ki ఈగలు తొలుతున్నారు.
    మెగా ఫ్యాన్స్ boycott ఫలితాలు అనుకుంటా.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому +1

      mari acharya ni kuda mega fans ne flop chesara bro... 😂😂😂😂😂😂.vaallu vaalla over action...pavan chiru cinema ke dhikku ledhu vaallaki.vaallake collections theesuku raaleni batch vaalladhi.alantidhi inkokarini troll chesthara...

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 7 днів тому

      ​@@Ram-hl4evorey pilla baccha flop ayina movieki 86 cr vachinavi ra baccha vere vadi movieki ithe 10 cr kuda ravura baccha 😅

  • @Ssgta_Rav-efy
    @Ssgta_Rav-efy 5 днів тому +1

    it's true 💯🙏🙏🙏🙏👈

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 8 днів тому +71

    1) ఇది చాలా సున్నితమైన అంశం 2) తరాలు మారాయి, కాలం మారింది 3) బాహుబలి సమయం లో టిక్కెట్ రేటు ఎంత, పుష్ప-2 సమయం లో టికెట్ రేట్లు ఎంత? అనేది కూడా గమనం లోనికి తీసుకోవాలి 4) చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు ఉన్నంత విశాల హృదయం, సానుకూలత లను వారి అభిమానులు నుంచి ఆశించకూడదు.5) ఇంత వరకు అల్లు కుటుంబం నుంచి ఈ వివాదం రేగినప్పటి నుంచి బయటకు వచ్చి సానుకూలంగా మాట్లాడలేదు 6) నిర్మాత లు పట్ల అల్లు కుటుంబ సభ్యులు ఏనాడూ నిర్మాత సంక్షేమం గురించి ఆలోచించ లేదు, ఇది వాస్తవం.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому

      pavan thana ex wife renu ni troll chesthunte erojaina ala cheyyakandi ani thana fans ki cheppada ledhu kadha..chiru pavan emanna producers gurinchi,distributors gurinchi alochinchara ledhu kadha.acharya movie entha flop ayyindhi rajinikanth la thirigi money istha ani cheppada,intha jaruguthunte chiru emanna matladada..ledhu kadha.okappudu pavan chiru ni edhirinchi bayataku vacchesadu apudu emayyindhi mega family

  • @vincentmartin2681
    @vincentmartin2681 7 днів тому +1

    నేను కర్ణాటకకు చెందినవాడిని, మెగా స్టార్ చిరంజీవి గారికి వీరాభిమానిని, ఆయన వల్లే నేను అల్లు అర్జున్ సినిమాలు చూస్తున్నాను, ఇకపై అల్లు అర్జున్ సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్నాను.

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 8 днів тому +513

    Mega స్టార్ ఫాన్స్ అంటే చూపించండి. చెప్పడం కాదు.... ఎవ్వరు ఈ మూవీ కి ఎవ్వరు వెళ్లొద్దు బ్రదర్స్

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 8 днів тому +8

    అల్లు అర్జున్ కు ఎప్పుడు అహంకారము నెత్తి పైన ఎక్కుతుందో ప్రజలు అనగా తొక్కుతారు అహంకారాన్ని అది తెలియడం లేదు

  • @gvcworld4725
    @gvcworld4725 8 днів тому +525

    Free ga ఇచ్చినా ఎవ్వరూ వెళ్ళం బ్రదర్😂😂

    • @bhoomabadavat461
      @bhoomabadavat461 8 днів тому +6

      ఒరేయ్ ఎవరా మీరంతా! పాపం రా, అల్లు ఆర్మీ.... కొంచం దయ చూపించండిరా...

    • @thecherry179
      @thecherry179 8 днів тому +1

      Manchidi ade mata meedha vundu

    • @PrimeModsoffiicial
      @PrimeModsoffiicial 8 днів тому +10

      Maa Guntur lo ayite mottam kaali ga vunnai seat lu 😂

    • @omkar0111kar
      @omkar0111kar 8 днів тому +4

      ​@@bhoomabadavat461
      పాపం ah,, NakkAA వాడు 😂😂😂

    • @omkar0111kar
      @omkar0111kar 8 днів тому +1

      ​@@PrimeModsoffiicial
      All over same 😂😂😂

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 7 днів тому +1

    చెన్నై లో ఈగలు తోలుతున్నారు , మా గేటెడ్ లో వాళ్ళ నీ నే ఎడ్యుకేట్ చేసి ఈ పుష్పాన్ని చూడ్డానికి ఎవ్వరినీ వెళ్ళ నివ్వలేదు ,i am very proud

  • @kameeshch5700
    @kameeshch5700 8 днів тому +119

    Chiru garu positive tweet vesina
    Tickets tegavuuuuu...
    Idi confirm

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 8 днів тому +8

    చేసిన తప్పుకు ఫలితం అనుభవించాలి. తప్పు చేసిన దరిద్రుడికి ఆ మాత్రం జ్ఞానం లేదు. అహంకారానికి తగిన ఫలితం సూపర్.

  • @krishnasaipolisetti9898
    @krishnasaipolisetti9898 8 днів тому +81

    Money is lost nothing is lost.
    Health is lost something is lost.
    Character is lost everything is lost.
    Peddala suddulu❤

    • @govtjobaspirant8222
      @govtjobaspirant8222 8 днів тому +1

      avunu pk tdp pothu pettukonapidu character poyondhi

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 8 днів тому +1

      ​ 8:16 @@govtjobaspirant8222Andukena PK garu 100℅ strike rate saadhincharu? Meku kuda only 11 seats maatrame vacchindhi. Maarandra nayana! Ikanaina.

    • @govtjobaspirant8222
      @govtjobaspirant8222 7 днів тому +1

      3 parties votes vesthe 100 percent 200 percent vasthadhhi strike vasthadhi
      single

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 8 днів тому +4

    సినిమా బావుంటే చూస్తారా..
    లేక వేరే రకంగా అనుకుని చూస్తారా?? 🙃🙃🙃

  • @rvaralakshmi6089
    @rvaralakshmi6089 8 днів тому +163

    మెగా ఫ్యామిలీ అణుంటే ఇప్పటికే నేను ఇ టైం కి మూవీ చూస్తూ ఉండేవాడాడిని

    • @pusulurimadhuchowdary9357
      @pusulurimadhuchowdary9357 8 днів тому

      Nenu kuda

    • @maheshindia4094
      @maheshindia4094 8 днів тому +1

      సినిమా ఇంకా రిలీజ్ కాలేదు ఎలా చూస్తారు మీరు

  • @aadhivasamsetty2907
    @aadhivasamsetty2907 8 днів тому +2

    25kg rice bag(=pushpa 2 movie ticket price)vasthundhi anna

  • @shivayerramsetty4934
    @shivayerramsetty4934 8 днів тому +55

    అల్లూ అర్జున్ మెగా ఫ్యామిలీ విషయం లోనే కాదు రియల్ గా కూడా కన్నింగ్ పర్సన్, అల్లూ అర్జున్ కి ఫ్యాన్స్ చాలా తక్కువ, మెగా ఫ్యామిలీ కి, జనసేన కి వ్యతిరేకం గా పని చేసే వారు మాత్రమే అల్లూ అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు
    ఇది అందరికి తెలిసిన వాస్తవం. పుష్ప క్రేజ్ కొంతకాలం ఉండొచ్చు, తర్వాత క్లియర్ గా మబ్బులు వీడిపోతాయి. విలువలు లేని ఇలాంటి కన్నింగ్ ఫెల్లో మూవీ చూసే ప్రసక్తే లేదు...

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd 7 днів тому +2

    అబ్బాయిలు.... విషయం ఉన్నోడిని ఎవ్వడు ఆపలేడు. అనవసరంగా పరువు పోగొట్టుకోకండి. సినిమా బాగుంటే మీరు ఎన్ని విన్యాసాలు వేసినా కష్టమే అబ్బాయిలు 😊

  • @kumaru8548
    @kumaru8548 8 днів тому +380

    Fans నీ చూసి హీరో అయ్యాడట 😂 అలా ఎలా అవుతారు sirrrr 😮

  • @Salaar-re3nj
    @Salaar-re3nj 8 днів тому +1

    బాగోక పోతే చిరంజీవి సినిమానే చూడట్లేదు...

  • @premlikes1252
    @premlikes1252 8 днів тому +133

    ఎవరైనా తీరు బాగుంటే నే అభిమానిస్తారు

  • @venakatasivanagamalleswara6168
    @venakatasivanagamalleswara6168 8 днів тому +92

    We are pspk fans

  • @VasuSreenu-v1b
    @VasuSreenu-v1b 8 днів тому +2

    1200 పెట్టి మూడు గంటల సినిమా చూసే కంటే 1200 పెట్టి 12 మందికి అన్నదానం చేయండి మీకు మంచి జరుగుతుంది అంతే తప్ప 1200 పెట్టి సినిమా మాత్రం చూడకండి

  • @RCF-se1zd
    @RCF-se1zd 8 днів тому +251

    ఎవ్వరు చెప్పిన మేము చూడం బ్రదర్😂😂😂

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 7 днів тому +3

    పుష్ప 2 ఒక చెత్త సినిమా

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 8 днів тому +45

    Kirananna అల్లు అర్జున్ ఫస్ట్ స్పీచెస్ మెగా family లేకుండా nenu లేను anna మాటలు. Ippudu మారిన తీరు అన్ని భాషల్లో explain చెయ్యండి...అందరికి తెలుస్తుంది. ఒక్క సారి బుద్ది వొస్తుంది

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 8 днів тому +1

    చిరంజీవి గారు 1200 పెట్టి కొనగలడు .... కానీ మరి మిడిల్ క్లాస్ ప్రజలు.?

  • @SureshJSP143
    @SureshJSP143 8 днів тому +148

    మరో లైగర్ కావడానికి రెడీగా ఉన్న ఎర్రి పుష్పం సినిమా

    • @hariprasadd383
      @hariprasadd383 8 днів тому

      😂😂😂😂

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому

      bro nuv marchipoyav anukunta adhi pavan cinema kadhu..allu arjun cinema..😂😂😂😂😂😂.

  • @Manja8397
    @Manja8397 7 днів тому

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు అర్థం బుకింగ్స్ నిదర్శనం
    జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ ❤

  • @sandeep4285
    @sandeep4285 8 днів тому +26

    Tdp janasena bjp vallu e cinema chudakudadu....we support pawan sir ...

  • @vaasuanaparthii
    @vaasuanaparthii 6 днів тому +1

    Correct ga cheparu 👌

  • @surendra7345
    @surendra7345 8 днів тому +80

    అందరి ఫాన్స్ ఈ సినిమా ని బోయకాట్ చేశారు

  • @telugusrinivas8850
    @telugusrinivas8850 7 днів тому +1

    Attitude is important🎉🎉🎉🎉🎉🎉

  • @mallareddykalagiri1202
    @mallareddykalagiri1202 8 днів тому +196

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి.....
    జై మెగా ఫ్యామిలీ 🎉❤

    • @satyamb5956
      @satyamb5956 8 днів тому +1

      👍

    • @KumarKumar-wy5yd
      @KumarKumar-wy5yd 8 днів тому +6

      మరీ పావలా గాడి సినిమాలు అన్నీ మీరు ఎందుకు hit చెయ్యలేకపోయారు 😂😂

    • @dhomanarayana3087
      @dhomanarayana3087 7 днів тому +1

      ​@@KumarKumar-wy5ydసినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు ఏ ఫ్యాన్స్ ఐనా ఇక్కడ మేటర్ అది కాదు బాగున్నా బాగోక పోయిన చూడం అని ఫిక్స్ ఐపోయారు

  • @surenderbunny9954
    @surenderbunny9954 7 днів тому +1

    Jai Icon star allu arjun 🔥🔥🔥🔥

  • @SHBabu-q9y
    @SHBabu-q9y 8 днів тому +123

    మరో విజయ దేవరకొండ అయిపాయే

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 7 днів тому +1

    ఇలాటి సినిమాలు చూస్తే జనాలు చెడిపోతారు ,,స్మగ్లర్లు , సంఘ విద్రోహులు అవుతారు ,క్రైమ్ రేట్ పెరిగిపోతాయి ,అసలు రిలీజ్ చెయ్యకూడదు ,
    వ్యక్తి గతాలు ప్రక్కన పెట్టండి అందరూ గుండెల మీద చెయ్య వేసుకుని ఈ సినిమా అందరూ చూడాలని భారత్ లోని మరియు మన ఆంధ్రా సోదరులు సోదరీమణులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూడాలి ,,పిల్లలను పక్కన కూర్చో పెట్టుకుని చూస్తే నాన్న చూస్తున్నాడు నన్నేమీ అనలేదు ,అంటే మనం కూడా క్రైమ్ చెయ్యచ్చు అన్నమాట అనుకుని పిల్లలు చెదిపోతారు ,అందువల్ల OTT లో కూడా ఇంట్లో ఎవ్వరూ చూడరాదు ,,ఇలా చేస్తే మళ్ళీ ఎవరు ఇలాటి దరిద్ర మైనా,సంఘానికి చేటు తెచ్చే సినిమా ఎవ్వరూ తియ్యారు ,,హడలి పోవాలి నిర్మాతలు

  • @helloguru-w2v
    @helloguru-w2v 8 днів тому +113

    🤫 నెల రోజులు ఆగి ఫ్రీగా చూద్దాం ఇంటర్నెట్లో👌

  • @karukuyerrayya4772
    @karukuyerrayya4772 7 днів тому +1

    ఒక హీరో ఎదిగితే చూడలేని పరిస్థితి చిరు తాతయ్యది.మొన్న స్పీచ్ లో కూడా చిరు తాతయ్య మాటలు 2024 లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నవి అని సినిమా పేర్లు చెప్తూ దేవర సినిమా గురుంచి అసలు చెప్పనే లేదు.అలా వుంటది చిరు ఆలోచనలు ఎవరు కూడా వాళ్ళ కంటే గొప్ప వాళ్ళు అవ్వకూడదు

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 8 днів тому +132

    జై చిరంజీవ
    మెగా ఫ్యాన్స్ మూవీ చూడరు

  • @srinivasup
    @srinivasup 8 днів тому +60

    We respect Chiranjeevi Garu , we won’t see the movie at any cast

  • @dasaradhd4910
    @dasaradhd4910 8 днів тому +2

    పుష్ప డైరెక్టర్ సుకుమార్ కాబట్టి, కధ కూడా బాగుంది కాబట్టి, బ్లాక్ బస్టర్ అయింది అనుకుందాము, మరి అంతకు ముందు అల్లు అర్జున్ సినిమాలు ఎందుకు బ్లాక్ బస్టర్ అవలేదు ? మరి పుష్ప తరువాత వేరే డైరెక్టర్స్ తో తీసినప్పుడు, మూవీస్, అల్లు అర్జున్ మూవీస్ ఇంత హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ? కేవలం పుష్ప మూవీస్ చూసుకుని, తాను ఎక్కడికో వెళ్లిపోయానని ఫీల్ అయిపోయి ఎగిరిపడటం అమాయకం. ఎంతో మంది హీరోలు పైకి వెళ్లి, ఢమాలున క్రింద పడ్డవారు వున్నారు. విజయ్ దేవరకొండే పెద్ద ఉదాహరణ, అర్జున్ రెడ్డి, గీత గోవిందం తో, ఎక్కడికో పైకి వెళ్ళిపోయిన విజయ్, ఆ 2 మూవీస్ తరువాత, క్రిందకు పడలేదా? అందుచేత సక్సెస్ తలకెక్కించుకోవడం మంచిపని కాదు.

  • @naveentc6973
    @naveentc6973 8 днів тому +38

    Super super thank you Anna Jay megastar ❣️❣️💐💐🙏🏻💐💐🙏🏻💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 8 днів тому +117

    మై గాడ్ పవన్ కళ్యాణ్ 🔥🔥🔥

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 8 днів тому +1

    హిందువులకి నిస్తేజంగానే ఉంది!
    అల్లు అర్జున్ క్రైస్తవం వైపు మొగ్గు చూపిస్తుంటే, రామ్ చరణ్ ఇస్లాం వైపు soft corner చూపిస్తున్నాడు

  • @gvcworld4725
    @gvcworld4725 8 днів тому +508

    మరో విష్ణు అయ్యాడు😂😂😂 ఎర్రి పుష్పం 😂😂

  • @satheeshg6104
    @satheeshg6104 8 днів тому

    నేను మెగా అభిమానిని సో నేను AA మూవీస్ ఇకపై చూడను. Love యు చరణ్ ❤❤❤

  • @kandulasrinivasarao5042
    @kandulasrinivasarao5042 8 днів тому +124

    ఎదురు డబ్బులు ఇచ్చినా వెళ్ళాము

  • @marribalaraju2729
    @marribalaraju2729 8 днів тому +1

    ఎంత మంచి సినిమా అయినా 4 రోజులు వరకే కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి.. ఆ తర్వాత మామూలే.. పాపం వీలు నాలుగు రోజులకే 1000 కోట్లు లఘు కోవాలని చూస్తున్నారు..

  • @manikantaanumukonda5290
    @manikantaanumukonda5290 8 днів тому +53

    పుష్ప -2 సినిమా హిట్ అవ్వొచ్చు గాక సుకుమార్ వల్ల కానీ అల్లు అర్జున్ పతనం మొదలు అయింది....జై చిరంజీవ....జై పవర్ స్టార్ ( నిస్వార్థ నాయకుడు) ...జై జనసేన

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому

      niswardhama bjp cheppinatlu aade vadu niswardhaparuda 😂😂😂😂😂😂.okappudu chiranjeevi ki hand icchi bayataku vacchesinodu niswardhaparuda

    • @vinayps9796
      @vinayps9796 5 днів тому

      OG

  • @himabindu6553
    @himabindu6553 7 днів тому +1

    First of all Dont encourage Smuggler as Hero movie….Mana Tirumala Srisailam Nallamala forest lo maathramey dhorikey Sandle wood ni Illegal gaa other countries ki ammukovadam…idhi oka story naa malli ee movie kids ki chupinchadam🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @ssuresh5680
    @ssuresh5680 8 днів тому +10

    Good morning bro you lives long and long in the world
    You are saying absolutely
    1000% correct

  • @prabagu
    @prabagu 7 днів тому +1

    Sirs, film is based on cutting forests and smuggling to other countries. When the lead actor AA is smuggler do you think he will not loot common man? I don’t think it is unnatural? Think about film theme and AA role. He is living in the real life…..

  • @vijay4209
    @vijay4209 8 днів тому +41

    Evadra Allu Arjun …We Boycott Pushpa 2 Movie🤣🤣🤣🤣🤣

  • @kondaarjun2899
    @kondaarjun2899 8 днів тому +35

    Pushpa movie chudanu brother 😂😂

  • @RambabuPeetha-r5m
    @RambabuPeetha-r5m 8 днів тому +1

    చిరంజీవి వల్లే సినిమాలు ఆడితే ఆచార్య ఎందుకు పోయింది

  • @naseemabhanu3499
    @naseemabhanu3499 8 днів тому +38

    అల్లు అర్జున్ ఎంత ఎదిగిన బీజం పడింది ఎక్కడ గుర్తించు కోవాలి చిరంజీవి కి విలువ ఇవ్వని అల్లు సినిమా చూడకూడదు అని న్3ను ఏకీభవిస్తున్నాను

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому +1

      chiranjeevi ki viluva ivvakunda 1st bayataku vacchindhi pavan kalyan kadha apudu ekkada thala pettukunnav bro nuvvu.ipudu chiru meedha abhimanam chupisthunnav..pavan ipudu kuda ekkada state motthamjsp alliance ki vote veyyandi ani kuda adagaledhu.just iddharu candidates ki support cheyyandi ani mathrame request chesadu

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 7 днів тому

      ​@@Ram-hl4evanduke ippatiki Pawan movies nen velladam manesanu, ippudu AA kuda anthe, chiranjeevi kante evadu ekkuva kadhu

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 7 днів тому

      @@nazeerkhan7454 adhi nee foolishness..chiranjeevi party petti vache elections varaku kuda aagakunda party ni congress ki ammesukunnadu central lo post kosam.jagan gelichaka 3 capitals anedhi manchi policy ani jagan ni kalisi maree mecchukunnadu.rastram em ipoyina paravaledhu thanu bagundali anukune manishi chiranjeevi ani clear ga artham avthundhi.alanti person kosam.alanti family kosam evari cinema lo nenu chudanu anukunte adhi murkathwam avthundhi.ikkada vaalla selfish agendas vaallavi..madhyalo mana entertainment ni endhuku pogottukovali..veelunte velli cinema chustham njoy chestham ledhu ante ledhu..anthe kani pavan ki edho chesadu chiru ki edho chesadu andhuke cinema ban cheyali,loss cheyyali ane sadism enti asalu enti asalu

  • @ravindertummari6412
    @ravindertummari6412 6 днів тому +1

    అంటే సినీ ఫీల్డులో చిరుకి చెంచగిరి cheyamantara లేకపోతో నెగటివ్ చేస్తారా

  • @NandishN-qq2jv
    @NandishN-qq2jv 8 днів тому +17

    Pushpa gaadi puchha lesipothundi mega fans tho pettukunte... anyway Kiran bro your video heart touching ❤❤❤

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 7 днів тому

    Only mega family heroes money heroes megastar Chiranjeevi deputy CM Pawan Kalyan Garu kuniddala Nagababu Garu global star Ram Charan tejgaru Mega Prince Varun Tej Garu Supreme star Sai Dharam tejgaru Panja Vaishno Devi only mega Family heroes ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MatchaSrinivas
    @MatchaSrinivas 8 днів тому +81

    నేను పుష్ప మూవీ చూడను బ్రదర్

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 8 днів тому +1

      mem antha chustham brother from tdp fans

    • @MatchaSrinivas
      @MatchaSrinivas 7 днів тому +1

      @Ram-hl4ev నేను కూడా టీడీపీ నే బ్రదర్ కానీ మూవీ చూడను... రేపల్లె మంత్రి గారి తాలూకా

    • @karnamadduletireddy8830
      @karnamadduletireddy8830 5 днів тому

      అయ్యగారు చెప్పలేదని అమావాస్య రాదా! పోదా!

    • @MatchaSrinivas
      @MatchaSrinivas 5 днів тому

      @@karnamadduletireddy8830 నేను చూడను అన్నాను అని మీరు చూడొద్దు అని కాదు బ్రదర్ మీ ఇష్టం అది చూస్తే చూడండి లేదంటే మానేయండి నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే.... అర్థమైందా

    • @MatchaSrinivas
      @MatchaSrinivas 5 днів тому

      @@karnamadduletireddy8830 నేను చూడను అన్నాను అని మీరు చూడొద్దు అని కాదు బ్రదర్ అది మీ ఇష్టం చూస్తే చుడండి లేదంటే మానేయండి నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే... అర్థమైందా

  • @telugualltechtube6989
    @telugualltechtube6989 8 днів тому +34

    మీలాంటి అభిమానులే మెగాఫ్యామిలీకి శ్రీరామరక్ష

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 8 днів тому +1

    Tickets తెగక పోతే తెగవు, ముందే ఈ video చేయడం దేనికి.... దురుద్దేశం
    కాకపోతే😂😂😂
    మెగా family వ్యతిరేకం వల్ల అయితే మాత్రం guarantee గా ఇతర రాష్ట్రాల లో ఏ ప్రభావం ఉండదు. Ticket priceలాంటి కారణాల వల్ల bookings తక్కువ అయి ఉండచ్చు

  • @varalaswamy3867
    @varalaswamy3867 8 днів тому +13

    Kiran sir really very good video sir thank you 🙏

  • @hanumantharayappa6233
    @hanumantharayappa6233 7 днів тому +1

    JAI MEGASTAR JAI MEGA FAMILY JAI JANASENA 🌹⭐⭐⭐⭐⭐🌹🤝🌹⭐⭐⭐⭐⭐✌️✌️🗑️🗑️✌️✌️

  • @parameshwarreddy8045
    @parameshwarreddy8045 8 днів тому +22

    Allu Arjun chiranjeevi daggariki povalsindhey

  • @Shaiks_M
    @Shaiks_M 8 днів тому +4

    World Wide collection @ 300 crore reached.
    మీరంతా మట్కా సినిమా ని ఎందుకు ఆడించలేకపోయారు

  • @radhakrishna5916
    @radhakrishna5916 8 днів тому +14

    Why Govt. Allow All Producers
    Including Cinema Producers
    To Fix Rates As They Please
    But Not Allowing Farmers
    To Fix The Rates Of Their
    Produces, Incurring Heavy
    Loss? 😊

  • @kkr578
    @kkr578 7 днів тому +1

    ఈ రోజు వెయ్యబోవు బెనిఫిట్ షో కి రణస్థలం (శ్రీకాకుళం జిల్లా) SVC రామాంజనేయ థియేటర్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకే ఒక్క టికెట్ సేల్ అయింది.ఇంక షో వెయ్యటానికి 6 గంటల ముందు కూడా హాల్ మొత్తం ఖాళీ. కావాలంటే చెక్ చేసుకోండి.

  • @NageswarraoYarramshetty
    @NageswarraoYarramshetty 7 днів тому +1

    ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా చూడండి.
    అల్లు అర్జున్ సినిమా కే ఇంత రాజకీయం ఐతే.
    ఉదయ్ కిరణ్ కీ . ఎమ్ జరిగిందో ఆదేవుడికే తెలియాలి.
    నేను ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్.
    బన్నీ నిన్ను కపడుకుంటం.
    ఉదయ్ లా కనివ్వం.

  • @srinivasnookala6847
    @srinivasnookala6847 8 днів тому +6

    Excellent analysis Kiran Garu.
    U said perfectly about the situation.
    Hats off sir🎉

  • @subramanyamsubbu80
    @subramanyamsubbu80 7 днів тому +2

    1200వందల టికట్ రేటు మాలాంటి మజ్జ తరగతి వాడికి ఒక బియ్యం బస్తా వస్తుంది 😮 🫡🫡