పుష్ప -2 అదుర్స్...అభిమానులు రివర్స్ : Mahaa Vamsi Analysis On Pushpa- 2 Tickets |

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 49

  • @venkypadala8463
    @venkypadala8463 16 годин тому +24

    వన్ మంత్ తర్వాత ott కి వస్తుంది. అప్పుడు చూడ్డం బెటర్ 🙏🙄

  • @vijay4209
    @vijay4209 15 годин тому +24

    All Mega Fans Boycott Pushpa 2 Movie 🤣🤣🤣🤣🤣

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 15 годин тому

      Adi mega abhimanula ishtam.... Jagan abhimanulu andaru.... Pushpa chustharu...

    • @Rolex88157
      @Rolex88157 15 годин тому

      😂​@@kattasreenivasulu7353

  • @binnurimurthy734
    @binnurimurthy734 16 годин тому +14

    సినిమా రెట్లు పెంచితే సినిమా hit కాదు, బాగుంటే hit.

  • @ssreedharssreedhar-jk7jf
    @ssreedharssreedhar-jk7jf 15 годин тому +12

    చెట్టును పెంచే వాడు హీరో, (pavan) నరికే వాడు విలన్ (అర్జున్)

  • @UjwalRam
    @UjwalRam 16 годин тому +4

    అందరూ కలిసి ప్రజలనే circle చేసి target చేసి పొడుస్తున్నారు sir

  • @nnssrr7543
    @nnssrr7543 15 годин тому +3

    మీ చర్చల వల్లే....సినిమాకి హైప్ వచ్చింది....

  • @raviprasad3510
    @raviprasad3510 16 годин тому +3

    Naa army.. i luv you antoone tickets penchikoni abhimanulaki chevi lo puvvu

    • @siddarthff853
      @siddarthff853 15 годин тому

      అభిమానుల్ని ఎర్రి పుష్పాలు చేసాడు...😂😂😂

  • @UjwalRam
    @UjwalRam 16 годин тому +6

    After 5/6 days తరవాత rates తగ్గాక చూడచ్చు మామూలు జనాలు

    • @puli4437
      @puli4437 16 годин тому

      ekada taggindi .. still high price after 6 days

  • @vignesht5942
    @vignesht5942 15 годин тому +2

    Tickets rates penchi, hero ki director ki remuneration penchukoni adi janalu pina ruddi, collection break chesam ani cheppikoni evadiki use idi, idi emaina bahubali or rrr la visual effects unna movie kuda kadu. E movie ki 150 to 200 ekkuva, asalu governments enduku unnai ardam kavatle....janalu ni dochi e cinema industry ki pettadanika?

  • @KiranKumarPasam
    @KiranKumarPasam 15 годин тому +1

    Army donations raise cheyaalsina time 😂

  • @mahammadrafi5810
    @mahammadrafi5810 15 годин тому

    Remuneration taginchalla kani fans midha padithe yalla Vamsi garu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @srivinayaka4736
    @srivinayaka4736 15 годин тому

    Super bro

  • @jayasankar-jsp
    @jayasankar-jsp 15 годин тому

    నిజమైన చిరంజీవి అభిమాని ఎవ్వడు వీడి సినిమాలు చూడడు...

  • @SunnyRongali
    @SunnyRongali 15 годин тому +2

    ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు...

  • @sudhakarmalipedda3873
    @sudhakarmalipedda3873 15 годин тому

    I will watch it on OTT only

  • @chramana4292
    @chramana4292 15 годин тому

    అసలు అంత రేటు పెట్టి చూడవలసిన అవసరమే లేదు అదే అల్లు అర్జున్ అభిమానులైన సరే 1000 అంటే ఇంకొక 500 వేస్తే 25 కేజిస్ బియ్యం సంచి వస్తుంది సినిమా ఏంది మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అంతే

  • @AnjaliKonduri
    @AnjaliKonduri 15 годин тому

    Avvaru chudaru avvaru 😢😮😮

  • @KiranKumarKonatham-m1l
    @KiranKumarKonatham-m1l 15 годин тому +1

    Ott best

  • @స్థితప్రజ్ఞ
    @స్థితప్రజ్ఞ 15 годин тому +2

    అరేయ్ మూవీ టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అసలు... ఎవడి కోసం నిర్మాతల కోసం ఎందుకు అంటే.. వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెట్టారు ముందు ముందు ఇంకా గొప్ప మూవీస్ తీస్తారు అని.. రెండు విషయాలు గొప్ప మూవీస్ అంటే గొప్ప కలెక్షన్స్ కాదు 100 lo 80 మందికి మూవీ నచడం...
    ఇంకో విషయం వ్యవసాయం లో పెట్టు బడి ఎంత పెరిగిన ధరలు ఎందుకు పెంచుకొనే అవకాశం లేదు రైతు కూ ... రైతు కూ సపోర్ట్ లేదు బట్ దొంగలకు సపోర్ట్ ఉంది రైతు కూ సపోర్ట్ చేస్తే ఆర్గానిక్ గా పండిస్తాడు అన్ని పంటలు...

  • @khajapeers9983
    @khajapeers9983 16 годин тому +1

    After5 to 6 days we can watch in ott

  • @shakerpmi4182
    @shakerpmi4182 15 годин тому

    ఈ సినిమా ఏమి మెస్సేజ్ ఇస్తుంది ఒక సగటు వ్యక్తికీ ఇంత డబ్బు పెట్టి ఈ సినిమా చూడాలా

  • @pattabhiramamurthyponnalur1895
    @pattabhiramamurthyponnalur1895 16 годин тому +1

    What is the necessity of seeing the cinema with higher rates.

  • @Karna.1211
    @Karna.1211 15 годин тому

    JAGAN garu emo tickets rates taggistey ilagey tittaru andaru. ...antey hero's ki kavalsindi valla benfits only

  • @msrinivas9882
    @msrinivas9882 15 годин тому

    సినిమా హీరోలు ఆలోచించకపోతే సినిమాలు నాశనం అయిపోతాయి

  • @rajusr8662
    @rajusr8662 16 годин тому

    Prabhas.. Ntr.... Record ni Lepestam... AA... Army

    • @puli4437
      @puli4437 16 годин тому

      nee lowda army

  • @KiranKumarKonatham-m1l
    @KiranKumarKonatham-m1l 15 годин тому

    If tickets r high movie will go down

  • @vijayakironchittamuri1810
    @vijayakironchittamuri1810 15 годин тому +1

    Money pichi andariki

  • @KiranKumarKonatham-m1l
    @KiranKumarKonatham-m1l 15 годин тому

    Tickets rates r high

  • @sekharchandu6315
    @sekharchandu6315 15 годин тому

    Ticket cost too much

  • @rammurali4498
    @rammurali4498 15 годин тому

    Tufhan low yakadavunadu Ee pusha

  • @D.D.WORLD8886
    @D.D.WORLD8886 15 годин тому

    Jai Allu Arjun

  • @chinnaraosenapati2860
    @chinnaraosenapati2860 15 годин тому

    AATHULA KATTA😂😂😂

  • @Manohari14
    @Manohari14 15 годин тому

    Ott

  • @marellavenkateswarlu3658
    @marellavenkateswarlu3658 15 годин тому

    Bnnigadikibaluputaggalivadinannagauendukucheppaledunekupeddaynatopettukovatamutppu

  • @SunnyRongali
    @SunnyRongali 15 годин тому

    ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు....

  • @SunnyRongali
    @SunnyRongali 15 годин тому

    ఆ మంచు అర్జున్ కి 300 కోట్లు బొక్క.. సినిమా కి, సినిమా తీయడానికి టెక్నికలె గా ఏం కర్చు కాలేదు,సినిమా లో act చేసిన యాక్టర్స్ కీ estam వచ్చినట్టు రెమ్యునరేషన్ ఇచ్చేసి, ప్రజల సొమ్ము దొచ్చేస్త అంటే ఎలా.. అల్లు అర్జున్ చేస్తున్న అతికి.. వాడిని మంచు అర్జున్ అంటున్నారు....