నా మెసేజ్ ఒకసారి చదివి మీ అభిప్రాయం చెప్పండి.. మన తెలుగు సినిమా ప్రేక్షకుల తరఫున మాట్లాడుతున్నాను.గత మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమా టికెట్ రేట్లు చాలా ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నారు.. ఏ హీరో అభిమానులు ఆ హీరో సినిమాలు ఎంత రేట్ ఐన పెట్టీ కొంటున్నారు..సినిమా వాళ్ళు చెప్తారు ఎంతో కష్టపడి చేశాం అని..మనం కూడా ఎంతో కష్టపడితే కదా ఆ డబ్బు వచ్చేది..ఇలా ప్రతీ సినిమాకి పెంచుకుంటూ పోతే మనం చాలా డబ్బు నష్టపోతాం..సినిమాలు మన వీక్నెస్..చూడకుండా ఉండలేము..అలాగే మన హీరోపై మన అభిమానం కూడా వాళ్ళకి మన వీక్నేస్ లా కనపడుతుంది..అందుకే ఎంత పెంచినా చూస్తారులే అనే ధైర్యం..అందుకే మనం మీ హీరో, మా హీరో అని కాకుండా అందరి సినిమాలు కొన్నాళ్ళు థియేటర్ లో చూడకుండా ఉండగలిగితే అప్పుడువాల్లే టికెట్స్ రేట్స్ తగ్గిస్తారు...తగ్గించకపోతే చూడడం మానెద్దాం..మనం మాత్రం కష్టపడి సంపాదించలేదా? కొంతమంది అనొచ్చు సినిమాలు ఎవడు చూడమన్నాడు నిన్ను. టికెట్ కొనలేకపోతే మానేయొచ్చుగా అని..అది కామన్ ఎందుకంటే మనం అన్నిటికీ( ధరలు పెరిగిన వాటికి) అలవాటు పడిపోయాం ....
అడవులు నాశనం చేసి స్మగ్లింగ్ ఎలా చేయాలి అనే సందేశాన్ని సమాజానికి తెలపడమా ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం😢😢😢😢😢😢🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐 పైగా దీనికి 800,1200,2000 టికెట్ రేట్లు ఒక్కసారి ఆలోచించండి
Memu public cant take any action just boycoting movie, the lawyers big person plz take actions on these kind of issues of day light robberies ............
Small vegetables rates increased we are questioning. Why cannot question in cinema Rates. If one person tells I spend 10000 crore for movie, and I will collect 10000 Rs. Govt can approve.
Sir petrol , GST , school fees, medical- hospital, lnithyavasaralu lantivi anni kuda mammalni dochukuntunnayi.. danimeeda kuda case veyyandi advocate Garu..
మొదటి రోజు ఎందుకు చూడాలి పెంచిన టిక్కట్లు ధరలు గురించి మాట్లాడుతున్నారు 10 రోజులు తరువాత చూసుకోండి ఎవ్వరో కాని ఎదో మాట్లాడుతున్నారు వరి ఆంధ్రాకు సంక్రాంతికి RTCబస్సు రేట్లు ఎందుకు దారుణంగా పెంచుకొంటున్నారు గవర్నమెంటు అలా చేస్తే మీరు ఏం పికినారు
Idhi Pushpa gadi rule kadhu...
Idhi Pushpa gadi robbery...
నా మెసేజ్ ఒకసారి చదివి మీ అభిప్రాయం చెప్పండి..
మన తెలుగు సినిమా ప్రేక్షకుల తరఫున మాట్లాడుతున్నాను.గత మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమా టికెట్ రేట్లు చాలా ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నారు.. ఏ హీరో అభిమానులు ఆ హీరో సినిమాలు ఎంత రేట్ ఐన పెట్టీ కొంటున్నారు..సినిమా వాళ్ళు చెప్తారు ఎంతో కష్టపడి చేశాం అని..మనం కూడా ఎంతో కష్టపడితే కదా ఆ డబ్బు వచ్చేది..ఇలా ప్రతీ సినిమాకి పెంచుకుంటూ పోతే మనం చాలా డబ్బు నష్టపోతాం..సినిమాలు మన వీక్నెస్..చూడకుండా ఉండలేము..అలాగే మన హీరోపై మన అభిమానం కూడా వాళ్ళకి మన వీక్నేస్ లా కనపడుతుంది..అందుకే ఎంత పెంచినా చూస్తారులే అనే ధైర్యం..అందుకే మనం మీ హీరో, మా హీరో అని కాకుండా అందరి సినిమాలు కొన్నాళ్ళు థియేటర్ లో చూడకుండా ఉండగలిగితే అప్పుడువాల్లే టికెట్స్ రేట్స్ తగ్గిస్తారు...తగ్గించకపోతే చూడడం మానెద్దాం..మనం మాత్రం కష్టపడి సంపాదించలేదా?
కొంతమంది అనొచ్చు సినిమాలు ఎవడు చూడమన్నాడు నిన్ను. టికెట్ కొనలేకపోతే మానేయొచ్చుగా అని..అది కామన్ ఎందుకంటే మనం అన్నిటికీ( ధరలు పెరిగిన వాటికి) అలవాటు పడిపోయాం ....
Smuggler in the movie...
Robbers at outside...
Because they're looting audience pockets...
పుష్ప అంటే ఫువర్ అనుకుంటువా
పుష్ప అంటే రాబరీ
ఇలా సినిమా టికెట్స్ పెంచితే - చాల కష్టం, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చాల బాడ్ ఇది
మామూలు రేట్లు పెడితే బ్లాక్ లో అదే రేటుకు అమ్ముతారు. రేట్లు పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా బ్లాక్ టిక్కెట్లు అమ్మేవారు కనుమరుగయ్యారు కదా.
Nijame bro
అడవులు నాశనం చేసి స్మగ్లింగ్ ఎలా చేయాలి అనే సందేశాన్ని సమాజానికి తెలపడమా ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం😢😢😢😢😢😢🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐
పైగా దీనికి 800,1200,2000 టికెట్ రేట్లు ఒక్కసారి ఆలోచించండి
Gudumba shankar ....em sandesham echadu
@santoshkumarkelam6322 gudumba Shankar lo gudumba yaparam chesada
Movie choosi maatladu.
Boycott pushpa2
Pushpa meeda case vesi manchi pani chesaaru.🙏🙏
Peekedhi emi ledhu. Time pass thappa jarigedhi emi ledhu.
E lawyer petrol price mida enduku fight cheyadu
Jai allu arjun 🔥🔥🔥🔥🔥
సినిమా నీ సినిమా గా చూడాలి
Memu public cant take any action just boycoting movie, the lawyers big person plz take actions on these kind of issues of day light robberies ............
chitti babu fans association here😂😂
Small vegetables rates increased we are questioning. Why cannot question in cinema Rates. If one person tells I spend 10000 crore for movie, and I will collect 10000 Rs. Govt can approve.
Sir petrol , GST , school fees, medical- hospital, lnithyavasaralu lantivi anni kuda mammalni dochukuntunnayi.. danimeeda kuda case veyyandi advocate Garu..
vadu investment ekkuva pettadata anduke vadi istam vachinattu pettukuntadata ticket rate , govt subside evvala antundu,
I get ticket book at just 512rs
Ott
Boycot pushpa ticket rates thagiyali
Lekunte movie OTT chustam theytor ki vellamu
Evadaa white shirt vaadu, wait cheyi 10days taruvaata vellu.
Papam Jagan ide chepthe nv evaru chepatanki govt ki em samandam ticket prices lo anaaru kada ra 😂
Issues Emi lanatu movie gurinchi debate pataru we have so many issues to solve chee...
Ilanti debate andari cinimalaku petti nirmatalu mariyu herollo maarpu tevali only mega family vallai maatrame release ainappudu ilanti hadavidi chestaru.adi janalaki nacchadu.
మొదటి రోజు ఎందుకు చూడాలి పెంచిన టిక్కట్లు ధరలు గురించి మాట్లాడుతున్నారు 10 రోజులు తరువాత చూసుకోండి ఎవ్వరో కాని ఎదో మాట్లాడుతున్నారు వరి ఆంధ్రాకు సంక్రాంతికి RTCబస్సు రేట్లు ఎందుకు దారుణంగా పెంచుకొంటున్నారు గవర్నమెంటు అలా చేస్తే మీరు ఏం పికినారు