మీకు చాలా రుణపడి ఉన్నాము రాజన్ గారు.ఇదివరకు అప్పుడప్పుడు ఆస్వాదించే సాహితీ మధురిమలు, మీ ఛానల్ గురించి తెలిసిన దగ్గర నుంచి ప్రతి రోజూ విందు భోజనం చేస్తున్నాము.🙏
నేను చూసింత వరకు...ఇద్దరు మాత్రమే ఈ ఉత్పలమాలిక ను "చూడకుండా" సభికులముందు చెప్పారు. 1) బాలకృష్ణ (రవీంద్ర భారతి) 2) తనికెళ్ళ భరణి వారిద్దరికీ తెలుగంటే ప్రాణం
క్షమించాలి. చాలా మంది సాహితీవేత్తలకూ, అవధానులకూ, సాహిత్యం అభిమానించే వారికి ఈ పద్యం కంఠతా వస్తుంది యండమూరి వారి ఆనండోబ్రహ్మ నవలలో సైతం ఈ పద్యం కనిపిస్తుంది. కాలేజి రోజుల్లోనే బట్టీయం వేశాము. ఎందరో "భువనవిజయం" వంటి సాహితీ సభల్లో కూడా ఈ పద్యాన్ని చూడకుండా చెప్పగలరు
🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః..... అమ్మబాబోయ్ రెండు మూడు రోజుల్లో నే.... అంటే మొత్తం పది రోజులు పైనే అవుతుంది గురువుగారు..... ప్చ్.......ఏం చేస్తాం ఎదురు చూడడం తప్ప.....🙏🙏
తల్లి తండ్రుల గురించి గొప్పతానం గురించే రచన ఏది .... అందులో రచయిత ఏం చెపుతాడు అంటే పిల్లలు ఎన్ని సాధించిన అవి తల్లి తంద్రులకీ చెందుతాయి అంటాడు ఇంతకీ రచ్చ పేరు ఏంటి కాస్త చెప్పగలరా
మీకు చాలా రుణపడి ఉన్నాము రాజన్ గారు.ఇదివరకు అప్పుడప్పుడు ఆస్వాదించే సాహితీ మధురిమలు, మీ ఛానల్ గురించి తెలిసిన దగ్గర నుంచి ప్రతి రోజూ విందు భోజనం చేస్తున్నాము.🙏
అద్భుతమైన కవిత్వ ధార మన భువన విజయం సొత్తు....ఆ యుగం స్వర్ణ యుగం....మీరు మరల సృష్టిస్తున్నారు మీ గాత్రం తో
గురువు గారు ఇప్పటి నుంచి మీకు మేము ఇచ్చే బిరుదు -
"తెలుగు కవితాయిష్టులు".
మిమ్మల్ని ఇకపై అలానే పిలుస్తాం గురువుగారు.
గురువు గార్కి పాదాభివందనాలు,
మీ సొగసైన కంఠం చేత పద్యమునకు ఎంతో అందం తెచ్చారు. ఇలాగే వినాలనిపిస్తుంది. కృతజ్ఞతలు మీకు
🙏
రాజస్సూతే అమృతం భువి. ఆర్యా! ,,👌👌🙏🙏
పెద్దన గారి గురించి
ఇంత పెద్దగా ఇదివరకు తెలియదు. ధన్యవాదాలు
అబ్బా ఎంత చిక్కగా అద్భుతం గా ఉంది చాలా చాలా అద్భుతం
Rayalavri Bhuvanavijayam A Astanamloni Astadiggaja Kavulu Alanti Maha Raju Na Bhuto na Bhavishyati chala bagunnadi Thanqu.so much
అద్భుతం. ఈ పద్యాలు చాలా బాగా అనర్గళంగా చదివారు. అర్థం చెప్పారు. ధన్యోస్మి....🙏
ఎంత అద్భుతం గా విశ్లేషణ చేశారు సార్. ధన్యవాదములు
తెలుగులో మోట్టమొదటి సుదీర్ఘమైన మాలిక. 30 పాదాల మాలిక.
ఆ తరువాత భట్టుమూర్తి, ధూర్జటి నుండి కరుణశ్రీ గారి వరకూ ఎందరో ఇటువంటి ఉత్పలమాలికలు అందించారు
చాలా బాగుంది మీ పద్య పఠనం..,వివరణ అద్భుతం....
Namasarm gurugaru kasi mageli khatha pettanddi 👏👏💐💐👌👌🙏🙏
Wonderful. Adbhutam.
Dhanyavadamulu.. 🙏🙏
Melodeus Utmala poem, thanks for nice explanation.
You too.
అద్భుతం గురూజీ 🌹🌹💐💐👏🙏
Adbhutam 🌹💐🌹💐
చాలా బాగ వివరించినారు
అభినందనలు🙏
Tq guruji
Thank you raajan garu
Gurvu gariki namskram🙏
నేను చూసింత వరకు...ఇద్దరు మాత్రమే ఈ ఉత్పలమాలిక ను "చూడకుండా" సభికులముందు చెప్పారు.
1) బాలకృష్ణ (రవీంద్ర భారతి) 2) తనికెళ్ళ భరణి
వారిద్దరికీ తెలుగంటే ప్రాణం
క్షమించాలి. చాలా మంది సాహితీవేత్తలకూ, అవధానులకూ, సాహిత్యం అభిమానించే వారికి ఈ పద్యం కంఠతా వస్తుంది
యండమూరి వారి ఆనండోబ్రహ్మ నవలలో సైతం ఈ పద్యం కనిపిస్తుంది. కాలేజి రోజుల్లోనే బట్టీయం వేశాము.
ఎందరో "భువనవిజయం" వంటి సాహితీ సభల్లో కూడా ఈ పద్యాన్ని చూడకుండా చెప్పగలరు
చాలా బాగుంది. ధన్యవాదాలు. 👏👏🙏
Enno rojula eduru chusanu ee kavita artham kosam dhanyvadalu...
Namaskaram Gurujii
Tirupati kavulanu stutistu kopparapumalika pettavalasinadiga prardhana 4:02
మాటల్లేవ్ 🙏🙏🙏🙏🙏
Allasaani vaani allikajigibigi maku chupincharu🙏
👏👏👏
🙏🙏🙏
2nd comment sure
Ha rajannu niku nuvve sati
కాశీమజలీ కథలు aplod చేయగలరని మనవి
రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.
Desabhaashalandhu telugu lessa
🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః
గురువుగారు కాశీమజిలీ కథలు పోస్ట్ చేసి 6 రోజులు అవుతుంది.
ఎప్పుడు పోస్ట్ చేస్తారు.....
రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.
🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః.....
అమ్మబాబోయ్ రెండు మూడు రోజుల్లో నే....
అంటే మొత్తం పది రోజులు పైనే అవుతుంది గురువుగారు.....
ప్చ్.......ఏం చేస్తాం ఎదురు చూడడం తప్ప.....🙏🙏
తల్లి తండ్రుల గురించి గొప్పతానం గురించే రచన ఏది .... అందులో రచయిత ఏం చెపుతాడు అంటే పిల్లలు ఎన్ని సాధించిన అవి తల్లి తంద్రులకీ చెందుతాయి అంటాడు ఇంతకీ రచ్చ పేరు ఏంటి కాస్త చెప్పగలరా
రాయలవారి కాలంలో పుట్టిన సామాన్య ప్రజలు అదృష్టవంతులు అనుకోవచ్చా!!?🤔
Thank you. So. Much kiranprabhagaru. Meephone number. Teliyacheyyandi dayachesi.