I think I was introduced to karunasri when I was in tenth standard. Now I am sixty-five. Still I could enjoy the poetry of karunasri and the tenderness he brought to the words. Just divine poetry. Nothing else. His vijayasri is the masterpiece.
Sir, we may buy poetry books. But we won't be able to read the poems and proses . That is why we are kneeling down to you. Bless us many more videos like it. Thank u.
చాలా బావుంది మీ వివరణ 🙏🌹
కరుణ శ్రీ గారి హృదయం ఉదయ శ్రీ అనే పుస్తకం లో ఎంతో అద్భుతంగ పరిచారు 🙏🌹
మీరూ చెప్పిన విధానం అందరికి మళ్ళీ వారి పద్యాలను దగ్గర చేసింది 👏👏👏🙏
ఈ పద్యాలు ఘంటసాల వారి గాత్రం లో అద్భుతంగ వినిపిస్తుంది 🙏🌹
ప్రవరాఖ్యుని కథానికను వీలుంటే వివరించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలతో 🙏
కరుణ శ్రీ నీకు సదా రుణ పడింది తెలుగు జాతి
చాలా శ్రమించి మంచి పద్యాలు సేకరించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు.
🙏🙏🙏
అద్భుతమైన పద్యాలు ఇవి
Bhagavanthuni. Daggaraku. Rappinchukonuta bhakthuni prema. Chala baga unnadi. Kalamuraju Radhakrishnan murthi Markapur prakasam district AP Bharath Desam.
Thank you sir manassuku haayiga adbhutamga vundi sir maromaaru thank you sir
అద్భుతమైన వ్యాఖ్యానం..
Adhbhutamayina mana Telugu padyalu, kavula parichayamulu,, veetinannitini meeru, chala chakkaga andistunnaru. Dhanyavadamulu.
చక్కటి సమీక్ష . నాకు 1955 లో S.S.L.C class లో essay competition గెలుపుకి ఉదయశ్రీ పుస్తకం బహుమతిగా ఇచ్చేరు.
I think I was introduced to karunasri when I was in tenth standard. Now I am sixty-five. Still I could enjoy the poetry of karunasri and the tenderness he brought to the words. Just divine poetry. Nothing else. His vijayasri is the masterpiece.
కరుణ శ్రీ గారు ప్రాతః స్మరణీయులు. మధుర కవి. మళ్ళీ మళ్ళీ పుట్టాలి, మనలా భావితరాల వారికి కూడా వీరి కవితా సుగంధం అందాలి.
మీ దగ్గర కరుణశ్రీ గారి మహావీరుడు పుస్తకం ఉందా
అమ్మ, తళ్లీ లక్ష్మీ సరస్వతి ఒక్క చోట ఉండరమ్మ. ఇది నేను కన్నీటితో చెప్తున్న మాట. ఇది నా స్వానుభవము. కనుక దుఃఖించ వలదు.
తెలుగు తనం మాధుర్యం
Good attempt. Thenk You
శ్రీజంధ్యాల పాపయ్య వివిధ సొంపారుశబ్దసౌదామినుల విద్వత్శాస్త్రీయభావఝరీతరంగిత పసిపాపయి మందహాసాలరసాల పసిడి పలుకుతేనెసోనలు
మనసుకు హాయి అనిపించింది
Sir, we may buy poetry books. But we won't be able to read the poems and proses . That is why we are kneeling down to you. Bless us many more videos like it. Thank u.
Good morning
Bather your trail is a very good please prepare lot of videos on every poetry in telagu. your fan
K
ఇన్నాళ్లు నేను మీ chanel ని ఎలా miss అయ్యానో కదా
ayya mee dharmama antu koncham amrutha pana memu kooda chesthunnamu ee amrutha dharanu maku enka panchagoruthunnamu dayachesi kaadanakandi
Pothana gari vedio chey anna
Vara prsaadh la kathalu pettandi saar
శివధనువు పినాకము గద! అజగవ ఎలాగైనది?
ఒకటే
🙏🙏🙏