పద్యం ఎలా ఉండాలో అల్లసాని పెద్దన ఆశువుగా గా చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కాలికి గండపెండేరం తొడిగినపుడు . మొదటి 15 పంక్తులు అచ్చ తెలుగు తరువాతి 15 పంక్తులు సంస్కృతం. ఎంత తియ్యగా కమ్మగా ఉండాలో రకరకాల విషయాలతో పోల్చి చెప్పారు
Once in 1996., our student of 6th class., St.Alphonsu's' High School., Nalgonda recited this poem fluently and perfectly with out seeing in recitation competition and got first prize among 25 participants. Same way., Two more boys of 5th class also got first prize., in 1998 and 2009 in the competition held in Alsaints High school., Hyderabad.
Telugu Bhasha ku aanaaati pracheena kavulu gouravamu nu thama saahityam tho sampadhinchi pettagaa , ee rojulllo okka cinema rangam mathrame Telugu bhasha nu kaapadu thundi. anduke cinema vallu ante naaku gouravam.bharani uncle ki very very thanks
ఇది మన ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన కవీంద్రుడు అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన పద్యం. దీనిని విని శ్రీకృష్ణదేవరాయలు స్వహస్తాలతో గండపెండేరం తొడిగి పెద్దనను సత్కరించాడు. పెద్దన ఎంత గొప్ప కవియో తెలుస్తోంది కదా! పద్యం అద్భుతంగా చదివిన శ్రీ తణికెళ్ళ భరణి గారికి నుతులు, నతులు. 👍👌🙏🙏
@@gotetiindira4573 ఇందిర గారూ, నమస్తే! ఇది 30 పాదాలు గల ఉత్పలమాల మాలిక. వ్రాయాలంటే చాలా సమయం పడుతుంది. మీరు అంతర్జాలం (internet) లో గూగుల్ లో 'పూతమెఱుంగులున్...అల్లసాని పెద్దన పద్యం' అని వ్రాసి search చెయ్యండి. మీకు లభ్యమవుతుంది. 🙏
@@mahendra7352 ఇది పెద్దన గారి కావ్యం నుండి తీసుకున్న పద్యం కాదు. మీకు ఈ పద్యం కావాలనుకుంటే ఇలా చెయ్యండి. అంతర్జాలంలో గూగుల్ లోకి వెళ్ళి ' పూతమెఱుంగులుం - అల్లసాని పెద్దన పద్యం అని వ్రాయండి. అందులో kandishankaraiah.blog.com అని కనిపిస్తుంది. అది click చెయ్యండి. మీకు ఈ పద్యం యొక్క నేపధ్యం, ఈ పూర్తి పద్యం లభిస్తాయి. పైన చెప్పిన గూగుల్ పరిశోధనలో మరొకటి madhuravani.com లో కూడా ఈ పద్యం (మరికొన్ని పద్యాలు కూడా) లభ్యమవుతాయి.
X class కుర్రాడు బట్టీ పట్టి చెప్పినట్టుంది . Gap లు ఇచ్చుకుంటూ రాగ యుక్తంగా పాడితే బాగుండేది . Correct గా పాడితేనే ఆ పద్యం అర్థం వినేవాళ్ళ కి సగం తెలియాలి
పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా
కైతలు?
జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలియారజంపు నిద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటనుజేర్చిన కన్నియ చిన్నిపొన్ని మేల్మూతల చన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్
డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్
గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపున్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బ పొంబూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సంగాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీరీతిగ,
సంస్కృతంబు పచరించెడుపట్టున
భారతీ వధూ
టీ తపనీయ గర్భనికటీ భవదానన పర్వసాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాశీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ జాతక తాళ యుగ్మ లయసంగతి చుంచు విపంచికా
మృదంగా తతతేహి తత్తహిత హాధిత ధంధణుధాణు ధింధిమి వ్రాత నయానుకూల పదవార కుహూద్వహ
హారి కింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీ మరంద సంఘాత వియధ్ధునీ
చకచక ద్వికచోత్పల సారసంగ్రహా యాత కుమార గంధవహ
హారి సుగంధ విలాసయుక్తమై
చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్
మనోహర ద్యోతక గోస్త నీఫల మధు ద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.
సేకరించిన మీకు శతసహస్రాధిక వందనాలు 🙏🙏🙏🙏
దీని భావమేమి స్వామి ? ప్రతి పదార్థం ఎవరైనా చెప్పగలరా ?
ధన్యవాదములు
Great thankyou
Wow 👌👌👌👌👌 me padalaku koti sumanjali 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🥀🌷🌺🌸🌼🌻🏵️
Great breath and great effort Sir. Chala baga పడినారు 🙏
అద్భుతం మహాద్భుతం మహోన్నత పద్యం తనికెళ్ళ వారి చకబిగి గబచికి ఉచ్చారణం......
What a great retentive power and wonderful recital. Bharani is great.
Super thanikella Bharani sir hat's up.
మీ జ్ఞాపక శక్తి దాసోహం...
గొప్ప పద్యం..... చదివిన గొప్ప కవి కి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భూతం, ధరణాశక్తికి నిదర్శనం.
ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు
అయిన మహా అద్భుతం
పద్యం ఎలా ఉండాలో అల్లసాని పెద్దన ఆశువుగా గా చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కాలికి గండపెండేరం తొడిగినపుడు . మొదటి 15 పంక్తులు అచ్చ తెలుగు తరువాతి 15 పంక్తులు సంస్కృతం.
ఎంత తియ్యగా కమ్మగా ఉండాలో రకరకాల విషయాలతో పోల్చి చెప్పారు
Great sir.
Hats off Bharani Garu
You are great Bharani sir
అద్భుతం మహాద్భుతం 👏👏👏👌👌👌👍👍👍 ❤️
మహా అద్భుతం❤
Once in 1996., our student of 6th class., St.Alphonsu's' High School., Nalgonda recited this poem fluently and perfectly with out seeing in recitation competition and got first prize among 25 participants. Same way., Two more boys of 5th class also got first prize., in 1998 and 2009 in the competition held in Alsaints High school., Hyderabad.
సూపర్ సార్....
Manymanythanksto,tanikellabharanigaripadyapThananiki,allthebest,sir
Telugu Bhasha ku aanaaati pracheena kavulu gouravamu nu thama saahityam tho sampadhinchi pettagaa , ee rojulllo okka cinema rangam mathrame Telugu bhasha nu kaapadu thundi. anduke cinema vallu ante naaku gouravam.bharani uncle ki very very thanks
అద్భుతమైన ఆలాపన....
Wow
జయహో
అద్బుతహః
Adbutam
Great sir
Sarswati putrudu🙏🏼🙏🏼
Sir, meku 🙏🙏🙏🙏🙏
Maha adbutham
Super sir
Maha adbhutham
What a lalent. Avatara purusulu.
మహిధ్భుతం
Super
ఇది మన ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన కవీంద్రుడు అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన పద్యం. దీనిని విని శ్రీకృష్ణదేవరాయలు స్వహస్తాలతో గండపెండేరం తొడిగి పెద్దనను సత్కరించాడు. పెద్దన ఎంత గొప్ప కవియో తెలుస్తోంది కదా!
పద్యం అద్భుతంగా చదివిన శ్రీ తణికెళ్ళ భరణి గారికి నుతులు, నతులు. 👍👌🙏🙏
Namaste sir, ee padyam sahityam ( lyrics ) unte pettandi
@@gotetiindira4573 ఇందిర గారూ, నమస్తే!
ఇది 30 పాదాలు గల ఉత్పలమాల మాలిక. వ్రాయాలంటే చాలా సమయం పడుతుంది. మీరు అంతర్జాలం (internet) లో గూగుల్ లో 'పూతమెఱుంగులున్...అల్లసాని పెద్దన పద్యం' అని వ్రాసి search చెయ్యండి. మీకు లభ్యమవుతుంది.
🙏
Sir ee padhyam allsani gari ye pustakam lo undho chepandi sir plz. Naku google lo labinchaledhu.
@@mahendra7352 ఇది పెద్దన గారి కావ్యం నుండి తీసుకున్న పద్యం కాదు. మీకు ఈ పద్యం కావాలనుకుంటే ఇలా చెయ్యండి.
అంతర్జాలంలో గూగుల్ లోకి వెళ్ళి ' పూతమెఱుంగులుం - అల్లసాని పెద్దన పద్యం అని వ్రాయండి. అందులో kandishankaraiah.blog.com అని కనిపిస్తుంది. అది click చెయ్యండి. మీకు ఈ పద్యం యొక్క నేపధ్యం, ఈ పూర్తి పద్యం లభిస్తాయి.
పైన చెప్పిన గూగుల్ పరిశోధనలో మరొకటి madhuravani.com లో కూడా ఈ పద్యం (మరికొన్ని పద్యాలు కూడా) లభ్యమవుతాయి.
@@isankararao7151 labincindhi sir danyavadhamulu 🙏
Feel happy
🙏🙏🙏🙏🙏
🤯🤯
🙏🙏
🙏
Sir konni lines marchi poyara leka ilane padala
Memu పద్యం చూసి రాసుకో వాలి అనుకుంటున్నాము. దయచేసి display lo ఇవ్వాలని కోరుతూ న్నాము.
Saraswathi puthrudu
పెద్ద పద్యం కాదు పెద్దన పద్యం
వీలైతే డిస్క్రిప్షన్ లో ఈ పద్యం వ్రాసి పెట్టగలరు...
That is tanikella
Adbhutam Saraswathi putra.
శెభాష్ తనికెళ్ళ భరణి గారు అనే వారు బహుశా అల్లసాని గారు చిరంజీవి అయితే
E Yana selp dabba gaadu
Peddana poem
X class కుర్రాడు బట్టీ పట్టి చెప్పినట్టుంది . Gap లు ఇచ్చుకుంటూ రాగ యుక్తంగా పాడితే బాగుండేది . Correct గా పాడితేనే ఆ పద్యం అర్థం వినేవాళ్ళ కి సగం తెలియాలి
మీరు చదవండి ఆపుతూ ఒకసారి
Saraswathi puthrudu
పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలియారజంపు ని
ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటనుజేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూతల చన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్
డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్
గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బ పొం
బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
ఘాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీ వధూ
టీ తపనీయ గర్భనికటీ భవదానన పర్వసాహితీ
భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
శీతనగాత్మజాగిరిజశేఖరశీతమయూఖరేఖికా
పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళ యుగ్మ లయసంగతి చుంచు విపంచికామృదం
గా తతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి
వ్రాత నయానుకూల పదవార కుహూద్వహహారి కింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీ మరంద సం
ఘాతవియధ్ధునీచకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాత కుమార గంధవహహారి సుగంధ విలాసయుక్తమై
చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్మనోహర
ద్యోతక గోస్త నీఫల మధు ద్రవ గోఘృత పాయస ప్రసా
రాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.