వీళ్లే అసలు హీరోలు..! | Analyst Appasani Rajesh on TDP Activist Attacked by YCP | AP News | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Watch వీళ్లే అసలు హీరోలు..Political Analyst Appasani Rajesh on TDP Activist who was attacked by YSRCP Activists on the election day and after elections. Watch the entire video to know the analysis done by the analyst Appasani Rajesh.
    #appasanirajesh #tdp #ysrcp #chandrababu #ysjagan #apnews #appolitics #apelections2024 #election2024 #andhrapradesh #telugunews #politicalanalysis #interviewkishormay2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @nenumeesrikanth
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 60

  • @mannarmanoharyadav7495
    @mannarmanoharyadav7495 4 місяці тому +28

    వాళ్లకు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి సర్, టీడీపీ కార్యకర్తలు,

  • @balakrishnat8405
    @balakrishnat8405 4 місяці тому +16

    Tdp వీర మాతలకు కూడా మా యొక్క శతకోటి ప్రణామాలు అమ్మ మీ త్యాగం మహోన్నతం జై టిడిపి

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 4 місяці тому +6

    రాజేష్ చక్కటి మాట చెప్పారు. అవును శేషగిరిరావు లాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి కి ఉండటం TDP అదృష్టం

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 4 місяці тому +5

    ఇలా ఆత్మ అభిమానం కల తెలుగుదేశం కార్యకర్తల వల్లనే ఈ రోజు పార్టీ పునాదులు ఇంకా ఇంత బలంగా ఉన్నాయి కాలాస్త్రి నియోజకవర్గంనుంచి కూడా అధికార పార్టీ దౌర్జన్యాల మీద ఒక మహిళ పేరు గుర్తు రావట్లేదు ఆ మహిళ సాకల ఐలమ్మ ఝాన్సీ రాణి మాదిరిగా ఇలానే అధికార పాలకపక్ష దౌర్జన్యాలపై తిరుగుబాటు చేశారు, ఇంకా ఇంకా ఇలాంటి వారిని వెతికి వెతికి పట్టుకుని తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పాలకపక్ష దౌర్జన్యాలనుఎదుర్కొనే వారిని చాలా గౌరవంగా పేదల అయితే ఆర్థికంగా కూడా ఆదుకోవాలి, ఒక డాక్టర్ సుధాకర్ కానీ ఒక సొంత ఎంపీ అయ్యుండి రఘురామకృష్ణరాజు కానీ ఒక సొంత ఎమ్మెల్యే అయి ఉండి ఆనం రామనారాయణ రెడ్డి మొట్టమొదట ప్రజా దురహంకారాన్ని ఎదిరించిన వారిలో మొదటి వరుసలో ఉంటారు అనుకుంటా ముగ్గురు నాకు తెలిసి మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజల హక్కుల కోసం సొంత పార్టీనే ఎదిరించారు❤

  • @balakrishnat8405
    @balakrishnat8405 4 місяці тому +4

    టిడిపి కార్యకర్తలారా త్యాగమూర్తుల రా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న మహా వీరులారా మీకు మా యొక్క శతకోటి ప్రణామాలు ధన్యవాదాలు విజయం మనదే ఏడుకొండల ఎంకన్న శ్రీశైలమల్లన్న మన వెంటే ఉన్నారు జై టిడిపి

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k 4 місяці тому +11

    Yes టీడీపీ ఖచ్చితంగా వీళ్ళని సన్మానించవలసిందే

  • @Buddulasantoshkumar3298
    @Buddulasantoshkumar3298 4 місяці тому +6

    వాళ్లను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా నియమించుకోవాలి మన చంద్రబాబు గారు. అలాగే వారికి క్యాబినెట్ హోదా ఇవ్వాలి

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 місяці тому +1

    జై టీడీపి కార్యకర్తలు 🙏🙏🙏

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 4 місяці тому +11

    Rajesh Garu namaste 🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 4 місяці тому +9

    Analyst Appasani Rajesh on TDP Activist Attacked by YCP ... 👌🌹🌻💐💯👍 ఎప్పటికైనా పార్టీలు నిలదొక్కుకొని నిలబడాలన్నా పార్టీల లోని క్రింది స్థాయి కార్యకర్తలే పార్టీల మీద నమ్మకం, విశ్వాసం కలిగి పోరాట పటిమ చూపించి పార్టీలను ముందుకు నడిపించేది క్రింది స్థాయి కార్యకర్తలే. నాయకులూ నాయకులూ బాగానే ఉంటారు. కానీ బలైయ్యేది, ప్రాణాల మీదకు తెచ్చుకొని తమను, తమ మీద నమ్మకం పెట్టుకున్న కుటుంబ సభ్యులను వదిలి మృతి చెందేది నిజమైన కార్యకర్తలు, అభిమానులు మాత్రమే. నాయకుల రాజకీయ వ్యూహాలతో హాయిగా ఉంటూ తమ మీద నమ్మకం విశ్వాసం పెట్టుకున్న కార్యకర్తలు అభిమానులే బలౌతున్నారు.

  • @srinivasaraoprodduturi305
    @srinivasaraoprodduturi305 4 місяці тому +5

    అది రైతురక్తా ని కిఉ న్నపవర్ 🙏

  • @reenajoycee4889
    @reenajoycee4889 4 місяці тому +4

    True they are real heros 😊

  • @jangaprasad5461
    @jangaprasad5461 4 місяці тому +4

    Hat's off that persons

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 4 місяці тому +13

    Rajesh గారు మీరు చెప్పేది 100 పర్సంట్ కరెక్ట్. పిన్నెల్ రామకృష్ణ రెడ్డి అరాచకాలను వాడు దుర్మార్గుడు అని తెలిసి కూడా ఎదురొడ్డి పోరాడిన తెలుగు దేశము కార్య కర్తలకు హాట్స్ ఆఫ్.
    మీ తెగింపు తెగువ సాహసం మీరు అసలైన హీరో లు.
    హాట్స్ ఆఫ్.

  • @guttasridhar116
    @guttasridhar116 4 місяці тому +1

    🙏🙏...

  • @drnreddy7
    @drnreddy7 4 місяці тому +7

    He is geat sir

  • @sree7222
    @sree7222 4 місяці тому

    Great warriors 💪

  • @sankarPasupureddy
    @sankarPasupureddy 4 місяці тому +7

    Election commission to be provided Award to that common women who is questioning the anti social element that so called MLA .I request election commission recognise her.please share this message to State election commissioner.

  • @D.Bhanusree
    @D.Bhanusree 4 місяці тому +6

    5 కోట్ల ప్రజలు కల్పించలేదు రాజేష్ garu, మోడీ, EC and ఈవీఎం s డిసైడ్ చేసాయి ఆ సైకో గెలుపు 😀😀😀 గెలిచినా అంత huge మెజారిటీ అయితే impossible

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 4 місяці тому +6

    Macherla. Tenali Heroes Ki Tdp Manchi Help Cheyyali CBN Garu

  • @chowdaryrameshdharipineni1106
    @chowdaryrameshdharipineni1106 4 місяці тому +2

    Yes sir

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 4 місяці тому +6

    2024 man of the Ap Gotti mukkala sudhakar

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 4 місяці тому

    REAL HEROS .

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 4 місяці тому +2

    🙏🙏🙏🙏

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 4 місяці тому +1

    YES!!

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 4 місяці тому

    నాన్న yaankar nee tone చాలా బాగుంటుంది.
    నీ భావ vyakteekarana చాలా బాగుంటుంది.
    Dialogue modulation
    కూడ బాగుంది.

  • @abcdcdef-vc5pk
    @abcdcdef-vc5pk 4 місяці тому +3

    Good commentary by Appasani

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 4 місяці тому

    Candidate బూతు లోకి పోవచ్చు కానీ అతని వెంట 10 మందిని తీసుక పోతూ వుంటే అధికారులు ఏమీ చేస్తూ వున్నారు

  • @balasubbaraotadikamalla3573
    @balasubbaraotadikamalla3573 4 місяці тому +1

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 4 місяці тому +2

    Yes They are TDP Real heroes

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 4 місяці тому

    Sir Appasani Prasad గారు వాళ్లు mariyoo mee vishleshakulu mukhyamgaa Pattaabhi gaaru Adusumolli Srinivas gaaru Aanam gaaru oka advocate mahila maro mugguru mahilaa manulu etc.adbhutamgaa abhipraayaalu cheppi support gaa yento కష్టం పడ్డారు. Thanks to all of u and so many others.

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 4 місяці тому +1

    Jai Shri CBN Sir Jai Shri Lokesh Jai Pawan Kalyan Jai TDP Janasena Jai TDP victory. Maaku ration cards pension ippinchagalaru. Guntur.

  • @bhargav330
    @bhargav330 4 місяці тому +1

    Nabhuri. Sheshagiri. Sialuut

  • @BASANTH-x6x
    @BASANTH-x6x 3 місяці тому

    Big mistake done by people in the history of a.p

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 4 місяці тому +3

    Sudhakar ane vekty chalamanji Pani Cheisary

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 4 місяці тому

    Exactly sir tdp.tharapuna.ee.karyakarhalaki.sariana.nyam.cheyali.idi.naabhyardana.virochitula.sister.s.and.brotherski.nanamaskaramulu.jaikutami.jai.cbn.

  • @muppalakshminarayana5162
    @muppalakshminarayana5162 4 місяці тому

    Namburi seshagirirao garu hat's off sir

  • @madamanchivvemannarayana171
    @madamanchivvemannarayana171 4 місяці тому

    Sri anjireddy mom chereddy manjula brother sudhakar brother seshagirirao are the pillers of tdp. My saluate to them.

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 3 місяці тому

    A.P people saw iron curtain period during the 2019 - 24 . If people are wise, may be voted to Golden or ateast one gram gold coated period .

  • @kondurupurushotham1631
    @kondurupurushotham1631 4 місяці тому

    Appasani garu meyokka Vishleshna Chana bagundhi

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 4 місяці тому

    Manjulagariki.numburi.seshagiri.raogariki.g.sudhakar.gariki.nanamaskaramulu.jai.tdp.jaicbn.

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 4 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddymolakala6493
    @reddymolakala6493 4 місяці тому

    Why didn't notice AP people has knowledge so wait and see people will teach you lesson Jai jagan

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 4 місяці тому

    Cbn garu.viriki.samuchitanyam.ventane.chesi.tdp.anhimanulski.spurti.kaliginchali.namaste.jaicbn.jaikutami.

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 4 місяці тому

    Sir Appasani prasad ani comment lo raasanu. SORRY Appasani Rajesh garu gaa చదవ గలరు .

  • @rmtguest6389
    @rmtguest6389 4 місяці тому

    CBN Lokesh లు విదేశాలకు వెళ్లకుండా వుండి వుంటే ఎంతో బావుండేది

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b 4 місяці тому +3

    ఇటువంటి కార్య కర్తలకు భారీగా నజరానా ఇవ్వాలి

  • @raghavarao4713
    @raghavarao4713 4 місяці тому

    Meeru peracites medhvulu