రెండు నెలలు ఎందుకు ఆగాడంటే.. | Analyst Appasani Rajesh on Tirumala Laddu Controversy | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 392

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 Місяць тому +87

    అప్పసాని గారి వివరణ, విశ్లేషణ చాల బాగుంటుంది.. 👏👏

  • @pulavarthynagasai7016
    @pulavarthynagasai7016 Місяць тому +60

    Correct చెప్పారు sir
    టైం తీసుకుని అన్నీ నిర్దారణ అయ్యాకే చెప్పటం మంచి పని

  • @vasundhara48
    @vasundhara48 Місяць тому +37

    మీ విశ్లేషణ చాలా బాగుంది!

  • @babumsv7862
    @babumsv7862 Місяць тому +55

    అవునండి, చాలా కరెక్ట్ గా చప్పారు. ప్రభుత్వం వేచి ఉండి అన్ని ఏర్పాటు లు చేసిన తరువాత ఓపెన్ చేసారు.

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 Місяць тому +48

    భగవంతుడు క్షమించడు, తప్పు చేసిన వాళ్ళను, ఆ తప్పు తెలిసీ దాచిపెట్టిన వాళ్ళని, ఆ తప్పుకు దోహదం చేసిన వాళ్ళను, ఆ తప్పును సమర్థించే వాళ్ళని, దోషులను శిక్షించే చట్టం, న్యాయం వాళ్లకు అందుబాటులో ఉంచి నందుకు ఆ న్యాయ శాస్త్ర నిపుణులకు, చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా వినియోగించే అధికార యంత్రాంగాన్ని అందరినీ దారుణంగా శిక్షించే రోజు దగ్గరలో ఉంది

  • @surepalliyedukondalu5207
    @surepalliyedukondalu5207 Місяць тому +53

    తిరుపతి అంటే లడ్డు లడ్డు అంటే తిరుపతి ప్రపంచం మొత్తంలో తిరుపతి లడ్డు కి అంత ప్రాముఖ్యత ఉన్నది

  • @cab9197
    @cab9197 Місяць тому +5

    అద్భుతంగా చెప్పారు.

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 Місяць тому +28

    Yes you are correct RAJESH garu

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Місяць тому +56

    వేరుశనగ నుానే కిలో 350/- అమ్ముతుంటే,నెయ్యి 320/- ఇస్తుంటే కల్తీ కాక మరేమిటి.హిందువులందరు కలిసి పోరాటం చేసి వై సీ పీ ని బంగాళాఖాతం లో కలిపేయాలి.

    • @anjaneyarajuindukuri6316
      @anjaneyarajuindukuri6316 Місяць тому

      B̤o̤j̤a̤n̤m̤ f̤i̤v̤e̤ r̤ṳp̤e̤e̤s̤ k̤e̤ p̤e̤d̤i̤t̤e̤y̤ k̤a̤l̤t̤h̤i̤ l̤e̤d̤a̤

    • @hanumamylife6510
      @hanumamylife6510 Місяць тому +5

      ​@@anjaneyarajuindukuri6316అన్నం తినే వాడికి ఇలాంటి కామెంట్స్ పెట్ట బుద్ధి పుట్టదు.

    • @srinivasarao9238
      @srinivasarao9238 Місяць тому

      ​@@anjaneyarajuindukuri6316దమ్ముంటే ప్రూవ్ చెయ్.తినకుండా ఆపు నువ్వు మనిశివైతే.

    • @sudheerbabugaddipati8141
      @sudheerbabugaddipati8141 Місяць тому

      ​@@anjaneyarajuindukuri6316oka amma ki oka abbakae puttava arey poram---ku 5 /- anedi tinae vallaki government subsidy kinda evaru ayitae prepare chestunaro vallaki pay chestaru ved___a mundu telusukoni matladu paytm kukka

    • @ryanharris8392
      @ryanharris8392 Місяць тому

      @@anjaneyarajuindukuri6316era converted lanza kodaka

  • @EswaraRao-g8l
    @EswaraRao-g8l Місяць тому +37

    ఆదాన్ & రాజేష్ గారు 💐💐👌👍👍

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala Місяць тому +25

    రాజేష్ గారి వివరణ చాలా బాగుంది, కానీ govt నుండి detailed statement ఇస్తే బాగుంటుంది

  • @nagunagunagu376
    @nagunagunagu376 Місяць тому +7

    సార్ మీరు చెప్పింది చాలా నిజాలు .శిశుపాలుడు నూరు తప్పులు చేసే వరకు చంపలేదు శ్రీ కృష్ణ భగవానుడు కారణం చేతకాక కాదు కదా అలాగే శ్రీ వారి ప్రసాదం లో కల్తీ చేసిన వారి పాపం పండాలి .ఓం నమో వేకటేశాయ.

  • @rajagopalchetluru2259
    @rajagopalchetluru2259 Місяць тому +9

    అప్పసాని గారి విశ్లేషణ చాలా బాగుంది.. ఇది చాలా సున్నితమైన విషయం, కోట్లాది భారతీయుల దేవదేవునికి సంబంధించినది, అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ విషయాన్ని ఇన్ని రోజుల తరువాత ప్రకటించారు.. అనుభవం వున్న నాయకుడు
    చేయవలసిన పని ఇదే..

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Місяць тому +30

    Report ఏప్పుడు వచ్చింది కాదు ,నెయ్యి లో కల్తి జరిగిందా లేద అనేది ముఖ్యం,దాని మీద వివరణ ఇవ్వకుండా రాజకీయం చేయడం,వై సీ పీ ,కే చెల్లింది.

    • @vinnakotaramachandramurty2041
      @vinnakotaramachandramurty2041 Місяць тому

      @@anandaraopampana8164
      రిపోర్ట్ దాని విషయాలు బహిర్గతం చేయటం అంటే “ దున్నపోతు ఈనింది అంటే గుంజకి కట్టేయ్ “ అన్నట్టు ఉండదు.
      హిందువులది కాబట్టి మనలో కొంతమంది వెదవలు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.
      అదే + గాళ్ళో తురకలో అయుతే ఈపాటికి ఊహించుకోలేం

  • @mvrr2270
    @mvrr2270 Місяць тому +38

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Місяць тому +4

    అవును sir మీరు చెప్పింది కరెక్ట్. అప్పుడు ఆ ప్రసాదం విస్తరి నిండా పెడితే ఒక్కళ్ళం తిన లేక పోయాం

  • @lets5716
    @lets5716 Місяць тому +98

    TTD ని జగన్ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించించిన మాట వాస్తవం.. ఇంకా చాలా గుడుల మీద దాడులు, అంతర్వేది రథం, రాముని తల నరకడం, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం, నరసింహ స్వామి నగలు, అమ్మవారి వెండి వస్తువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద list... జగన్ పాలనలో TTD లో పెట్టిన అన్నదానం food అత్యంత దారుణం.. పులి వస్తే కర్రలు ఇచ్చారు.. లడ్డులో ఏమి కలిపారు అని తర్వాత... Taste చాలా మారింది.. అయినా మనుషులు మాటలు ఎందుకు??? స్వయంగా స్వామి వారు సాక్ష్యం ఇచ్చారు.. ఒకరిని తిరుమల అలిపిరిలో భయంకరమైన attack నుండి కాపాడారు.. మరొకరిని తిరుపతి పావురాల గుట్ట దగ్గర శరీరం కూడా దొరకకుండా శిక్ష వేశారు... భగవంతుని తీర్పు, సాక్ష్యం ప్రజలకి అర్థం కాదులే అనుకుని జగన్ లాంటి దోపిడీ దారుని promote చేసి, support చేస్తే... అతను విపరీతమైన ధన దాహంతో.. డబ్బు సంపాదనకు అడ్డు లేకుండా అధికారం కావాలి అని, పేద వాళ్ళకి కొంత చిల్లర పడేసి, రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా వదిలేస్తే.. ప్రజలు పడిన మానసిక క్షోభ, AP ఇలా అయిపోయింది ఏమిటి అని బాధ పడిన వాళ్ళ యాతన.. భగవంతుని చేరదా???

  • @chagantiseshagirirao2718
    @chagantiseshagirirao2718 Місяць тому +18

    Dear Rajesh garu. .
    I like your analysis.. 👌

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 Місяць тому +2

      ఆయన విశ్లేషణలు మనసుని కదిలిస్తాయి 👌

  • @sanjaynani3657
    @sanjaynani3657 Місяць тому +14

    Appasani Rajesh garu correct ga 💯 perfect analysis tho & chaala informative ga cheptharu 🫡

  • @prabhuk6453
    @prabhuk6453 Місяць тому +50

    అన్నీ నిర్దారించుకున్నాకే అందరికీ చెప్పాలి అని సంయమనం పాటించాలి అని ఆగి వుంటారు

    • @ramalingaswamymadipalli7993
      @ramalingaswamymadipalli7993 Місяць тому

      Yemi nirdharincharu ?? NDDB lab report lo animal fat ani vunda ? Vegetable oil ani vunda ??

    • @AnandB-rq9ij
      @AnandB-rq9ij Місяць тому

      Three months ga pekatha unara

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Місяць тому +10

    Very well said sir🎉

  • @sominaidu8730
    @sominaidu8730 Місяць тому +131

    సార్ వెంటనే చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు రెండు నెలల సమయం తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విచక్షణతో విచారణ జరిపించటం మాములు విషయం కాదు అందులో తప్పు లేదు

    • @shanthikumar751
      @shanthikumar751 Місяць тому +9

      Idantha bagane undi kani ma kadu kadu mana prajalandari samaksham lo aa jaffa gang ni nilabettandi appudu saraina teerpu prajalay istharu 😢

    • @BabaBaba-jl9ug
      @BabaBaba-jl9ug Місяць тому

      చ బొచ్చెంగదు ఆల్ లోఫర్ గాడు ఏది చెప్తే అది నమ్మటమే గుడ్డేదో పడ్డట్టు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చెకింగ్ లేకుండా టిడిపి ప్రభుత్వం పదిసార్లు లారీలు ఎందుకు వెనక్కి పంపించింది 10 కాదు 14 సార్లు లారీలు వెనక పంపించింది అరేయ్ ఏది పడితే అది మాట్లాడటం కదరా ఒకటి గుర్తుపెట్టుకో టీటీడీలో నెయ్యిని చెక్ చేస్తారు.

    • @mohammadabdulmatheen8021
      @mohammadabdulmatheen8021 Місяць тому +3

      ముందు ఊసర వెళ్లి కొవ్వు తీయండి ఎక్కడ దాకున్నాడు పంతులు అయినా దానికి కానీ దానికి thagudunamma అని ప్రెస్ మీట్లు పెడ్తాడు ఇప్పుడు yekkada

    • @BabaBaba-jl9ug
      @BabaBaba-jl9ug Місяць тому

      @@mohammadabdulmatheen8021 చంద్రబాబు అనే ఒక దొంగ ఎప్పుడు కూడా దొంగ మాటలు చెబుతాడు

    • @kvsubramanyam5527
      @kvsubramanyam5527 Місяць тому +2

      ముసుగేసుకొని చెవిలో గూటాలు పెట్టుకొని దుప్పట్లో తొంగున్నాడు

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 Місяць тому +107

    రాజేష్ గారు ఆ 40%ఓట్ల వెనుక మతం వుంది ఇది నిజం

    • @Knl86-10
      @Knl86-10 Місяць тому +8

      No doubt about it.

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 Місяць тому

      వాళ్ళంతా హిందువులు నుండి మతం మారిన పెంట ముండలు, ముండా కొడుకులు.
      పేర్లు జయలక్ష్మీ, నృసింహస్వామి, వెంకట్రావు, సుబ్బలక్ష్మి,
      వరలక్ష్మి,.... ఇలాగే వుంటాయి ఆ పేర్లు,కానీ , బైబిలు గ్రంథము చేతిలో, క్రైస్తవ మతం..

    • @raghukumar4688
      @raghukumar4688 Місяць тому +3

      మతం ఉంది మంచిదే, కానీ వీరిని ఆ సైకో లోఫర్ పోసిస్తున్నాడా! ... Y. Sulu.

    • @sridevikannali9987
      @sridevikannali9987 Місяць тому

      Etuvanti matham vallu vunnaru

    • @sridevikannali9987
      @sridevikannali9987 Місяць тому

      Remaining 60 % evvaru phoshistunnaru evvarini evvaru poshincharu votu anedhi valla estam ok

  • @bhartiv9991
    @bhartiv9991 Місяць тому +22

    Correct, laddu quality aasalu bagoledu.

  • @sankarswati
    @sankarswati Місяць тому +39

    ఏడుకొండలవాడి మహిమ: మాట్లాడాడు కదా అని స్వామికి మాంసపు లడ్డూలు నివేదించి భక్తులను మోసం చేసిన జగన్ ని ఎలెక్షనులో ఓటమిపాలు చేశాడు. అంతేకాదు ఇక ఇంకా శిక్ష అనుభవించక తప్పదు. హిందువులకు కులదైవమైన వేంకటేశ్వరస్వామిని దేవుడని తెలియక అతని మహిమ తెలియక మాంసపు లడ్డూ నివేదించిన మోసంలోని భాగస్తులందరికీ గండం తప్పదు.

  • @chittimireddyjana7197
    @chittimireddyjana7197 Місяць тому +10

    Yes this is correct answer sir

  • @rajaindustries363
    @rajaindustries363 Місяць тому +70

    లీటర్ ఇంజిన్ ఆయిల్ కూడా 320 రూపాయలకు రావట్లేదు,
    మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320 రూపాయలకు ఎట్లా వస్తుంది,
    ప్రజలు కనీసం ఆలోచించాలి,
    ప్రజల కంటే ఏం తెలియదు అనుకుందాం
    ప్రజలు పట్టించుకోలేదు అనుకుందాం
    జగన్ గారు మరి ప్రత్యేకంగా పాలకులను ఎందుకు పెట్టినట్టు
    పాలకులు చూసుకోవాల్సిన బాధ్యత లేదా
    పాలకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదా
    అంత తక్కువ రేటుకి నెయ్యి ఎలా వస్తుంది
    వారైనా ఆలోచించాలి కదా
    🙏🙏🙏🙏
    అందుకే నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు దాకా నేను తిరుపతి వెళ్లలేదు, నాకు భక్తి లేక కాదు,
    జగన్మోహన్ రెడ్డి పాలన అంటే భయం పుట్టి

    • @ramakrishnabangaru6900
      @ramakrishnabangaru6900 Місяць тому

      You are absolutely correct. Bhaktulu kuda koddiga teliviga vyavaharinchali, mee lage nenu kuda Tirupathi ki vellaledu. Prasadam ante limited ga vundali, antekani 20, 30 laddulu teesukellatam oka status ga bhavinche variki ela ardhamavutundi ghee purity ante.

    • @jothiupadhyayula8542
      @jothiupadhyayula8542 Місяць тому

      మేము వెళ్ళినా ప్రతిసారి అక్కడ మార్పులు, భక్తులకు జరిగే అవమానాలు, భక్తుల సంఖ్య బాగా తగ్గిపోవడం, స్వామివారి ముఖద్వారం దగ్గరలో -ఎదురుగా చెప్పులకుప్ప- అన్నీ గమనించి బాధ పడ్డాము! చెప్పులు అక్కడ పెట్టడం ఏమిటి అని అడిగితే నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయారు !

  • @danimallikarjuna3335
    @danimallikarjuna3335 Місяць тому +57

    ఉల్ఫాగాళ్లు పాలిస్తే ఇలాగే వుంటుంది.ఇక నుంచి బాగుంటుంది.

    • @anj520
      @anj520 Місяць тому +1

      Mee Ammani denge vvaallu aagu konni rojuluu😊😊

    • @pra7640
      @pra7640 Місяць тому +7

      @anj 520 Mr.neeku common sense leda.ela matladalo teliyada.Ammala meeda ,sisters meeda comment cheyaku

    • @RajasekharVJA
      @RajasekharVJA Місяць тому +1

      చూశాం ఎంత బాగుందో బుడమేరు నీళ్ళు ఇళ్లలోకి వచ్చి, చంద్రబాబు ఐరన్ లెగ్, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి

    • @satyaveni9925
      @satyaveni9925 Місяць тому +1

      అవును, తప్పు చేశాం మన్నించి కాపాడు ఏడుకొండల వాడా 🙏🙏🙏🙏

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 Місяць тому

      ​@@anj520mee 420 gaani pani aipoindhi raa aa basha yendhi raa bevars gaa madhyala amma yem chesindhi raa

  • @ramanaraonookala9301
    @ramanaraonookala9301 Місяць тому +4

    ప్రస్తుతం నాకు 76 సంవత్సరాల వయసు. 1960 నుండి తిరుమల దర్శనానికి వెళ్ళేవాళ్ళం. మీరు చెప్పినట్టే మేము చాలా మార్లు వెన్పాంగల్ తెచ్చుకొని రూములో తినే వాళ్ళము. ఇంక భోజనం అనేది చేసేవాళ్ళం కాదు. ప్రసాదం కౌంటర్లు దేవాలయం బయటికి మార్చి నప్పటి నుండి ఆ అనుకూలత పోయింది. లేకపోతే దద్దోజనం, వెంపొంగల్ తెచ్చుకొనేవాళ్ళం. ఆ కాలం అంత ఎంతో ఆనందంగా వుండేది.

  • @harinarayana1383
    @harinarayana1383 Місяць тому +1

    Very well explained. Every word is very calculated and balanced. Thank you

  • @kalyansrinivas8899
    @kalyansrinivas8899 Місяць тому

    Dear Brother Rajesh....
    తిరుమల లడ్డు వ్యవహారం లో మీ విశ్లేషణ చాలా చాలా బాగా విశ్లేషించారు..
    🙏👏👍👌🤝
    మీరు అన్నట్లు ఈ వ్యవహారం లో ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి చాలా ఆచి తూచి అడగు వేసింది. ఇలా చెయ్యటం వలన భక్తుల మనోభావాలను కొంతవరకైనా గౌరవించారు...🙏🤝🙏

  • @hemamanieluruone8990
    @hemamanieluruone8990 Місяць тому +10

    యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ఏ కావాలి మనకు

  • @vinayakas-h7e
    @vinayakas-h7e Місяць тому +1

    మంచి వివరణాత్మక విశ్లేషణను అందించిన ఛానల్ వారికి ధన్యవాదములు 🙏

  • @Malyadri-pp8gs
    @Malyadri-pp8gs Місяць тому +3

    బాగుంది

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 Місяць тому +5

    తప్పు చేచిన వాళ్ళు కంటే. వాటిని సమర్దించే వాళ్లని శిక్షించేయ్ చట్టాలు రావాలి

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 Місяць тому +1

    You are telling truth Mr.Rajesh

  • @gangadharrao1963
    @gangadharrao1963 Місяць тому +3

    Thank you so much Sir Rajesh garu

  • @sailaja8889
    @sailaja8889 Місяць тому +3

    చంద్రబాబు గారు లీడర్ సార్ 🙏 అన్నీ ఆలోచించే చేస్తారు

  • @ABCDS-jp4tj
    @ABCDS-jp4tj Місяць тому +1

    Explain very nice and truly

  • @charlamadav3973
    @charlamadav3973 Місяць тому +2

    కొన్ని వేల భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడానికి వేచి ఉన్నారు

  • @RejinthalaVennkatesh
    @RejinthalaVennkatesh Місяць тому +3

    మళ్ళీ జగన్ సీఎం అయినా, షర్మిల సీఎం అయినా మన హిందూ దేవాలయాలకు అదే గతి పడుతుంది. ఎందుకనగా వాళ్ళు క్రిస్టియన్ కనుక.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Місяць тому +33

    ఇంటికి వచ్చిన రెండు మూడు రోజులకే పాడైపోతుంది

    • @Knl86-10
      @Knl86-10 Місяць тому +5

      ఆకుపచ్చ బూజు వచ్చేది. ఒక్కోసారి పులిసేది. బాధాకరమైన విషయమేంటంటే పడేయాల్సి వస్తుంది. కానీ ఆ పవిత్ర ప్రసాదాన్ని ఎక్కడ పడేయాలి? ఎండబెట్టి మొక్కల మొదళ్ళలో వేసేవాళ్ళం.

    • @ganevenkatarao7187
      @ganevenkatarao7187 Місяць тому

      కొన్నిదశాబ్దాల క్రిందట మాట 15రోజులైనా లడ్డు పాడవక మంచి సువాసన వచ్చేది. ఏదీ ఇప్పుడు అలాంటి పరిస్థితి?

  • @tadikondasitakalyani7191
    @tadikondasitakalyani7191 Місяць тому +1

    చక్కని సరైన వివరణ ఇచ్చారు

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 Місяць тому +10

    పై నుంచి క్లియరెన్స్ రాలేదేమో! కూటమి ప్రభుత్వం కదా!

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +2

    నేనకుకోవడం వెంకటేశ్వరుని లడ్డూ కల్తీ వ్యవహారంతో దేశవ్యాప్తంగా హిందువులు ఏకమవుతారనిపిస్తోంది

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 Місяць тому +4

    ఏడు కొండలు కాదు!3 కొండలే స్వామివి అన్న వారు కొండల్లో కలిసి ముక్కలుకూడా దొరకలేదు!అయినా బుద్ధి రాలేదు!తప్పక స్వామివారు విధించే శిక్ష అనుభవించి తీరాలి!ఈ దుర్మార్గం చేసినవారు మట్టిలో కలవాల్సిందే!ఓం నమో వెంకటేశాయ!

  • @swathitvr2398
    @swathitvr2398 Місяць тому +3

    రాజేష్ గారు చెప్పినవి అక్షరసత్యాలు
    నా చిన్నప్పుడు నేనుకూడా అలాగే ప్రసాదాలు తీసుకున్నాను.బయట కౌంటర్ లో 2/- మొదట 4/- లడ్డూ
    సేల్.తరువాత సం.10)- చేసారు లోపల పులిహోర 2/_ దద్దోజనం2/-
    వడ5/- ఇచ్చే వారు. మరల ఫ్రీగా కూడా ఇచ్చేవారు.రూం free &
    రెంట్10/- 20/- 50/- ఉండేవి..ఓంకారం కొండలలో ప్రతిధ్వనించింది.

  • @sammireddy3220
    @sammireddy3220 Місяць тому +2

    2015నాటిttd నెయ్యి ధరలు కూడా మార్కెట్ రేట్ కంటే తక్కువ కోట్ చేశారట..ఇక అన్నీ బయటకు రావాలి. భక్త జనం అన్నీ తెలుసు కోవాలి.

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 Місяць тому +7

    కరెక్ట్ ఆయనచెపింది. 54 సం.లనుండి నేను యిప్పటి వరకు సంవత్సరానికి 3 ,4 సార్లు వెళుతున్న. అప్పటి కి,యిప్పటి కి చాలా మార్పులు వచ్చాయి. 35 సం..ల పైగా లోపలికి మార్పుల దగ్గర వరకూ వెళేవాడిని. యిప్పటి పరిస్థితిలో తలచుకొంటే వేస్తున్న ది. వియైపి లెటర్ లు డబ్బు కావాలి.

  • @sampathanna4421
    @sampathanna4421 Місяць тому

    Mee detailed explanation chaala useful ga undi sir. I was waiting for this question to answer from last 2 days from Government. Why delay after two months from the receiving report

  • @vimalahari2805
    @vimalahari2805 Місяць тому

    Chala Baga chepparu Rajesh garu god bless you🎉

  • @SrinivasraoEdara
    @SrinivasraoEdara Місяць тому +1

    Very good explanation appsani garu.

  • @chandrasrisailam1396
    @chandrasrisailam1396 Місяць тому

    Your analysis is 100% correct

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Місяць тому +8

    Vigilance enquiry is going on not only laddu there are so many other irregulaties things will come out in due course
    Corrective action is taken and replaced ghee eff 01 Aug

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Місяць тому +3

    ఒకవేళ ఇది అసత్యమైతే చంద్రబాబు ఇలా చెప్పలేడు.గ్యారంటీ. పెద్దాయన చెప్పాడంటే గట్టి ప్రూఫు లేకుండా చెప్పడం అసంభవం. జగన్ పాపం ఇన్నాళ్ళకి పండిందని నా అభిప్రాయం. ఏది ఏమైనా వెంగమాంబ సత్రంలో జగన్ పాలనలో ప్రసాదము ఎంతఘోరంగా(సుద్దే తినిపించారు)ఉందో నాకు అనుభవంఉంది.కేవలం ప్రసాదమని పారెయ్యలేక ఎలాగో తిని బయటకు వచ్చాము.అటువంటప్పుడు లడ్డూలకల్తీలు జరగని నేను నమ్మను.ఖచ్చితంగా వెంకన్నను నమ్మని మతం మారినవాడి పాలనలో అక్రమాలు జరగింది ఖాయం. దుర్గగుడిలోకూడా అంతా కల్తీయే.ఎవడూ అడగడు కనుక ఎవరికీ పట్టదు

  • @spandan637
    @spandan637 Місяць тому +8

    Get out Christmas and Muslim's employees from TTD

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs Місяць тому +2

    YES CORRECT 💯

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Місяць тому +1

    Very good analysis Rajesh garu👌👌👌👌

  • @munagaraveendranath9235
    @munagaraveendranath9235 Місяць тому +11

    ఇదొక హెడ్డింగా...గతంలో ఆరోపణలు చేసేది వాళ్లే...లోపలేసి 3ర్డ్ డిగ్రీ చేసేది వాళ్ళే...ఇపుడున్న ప్రభుత్వంకి దండుపాలెం బాచ్ చేసినతప్పులే పట్టిస్తున్నాయి అంటే కాంక్రీట్ బిగుసుకోవాలంటే 15 డేస్ ఎలాగో వీరిని కుక్కాలంటే 5/6 నెలలుకి ఆధారాలు దొరుకుతాయి..వేస్తే బైటికి రాకూడదు..

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq Місяць тому

      మరి ఇప్పుడు జగన్ బయట తిరుగుతున్నాడు కదా.

  • @ramakrishnarajualluri1052
    @ramakrishnarajualluri1052 Місяць тому +8

    Good explanation, CBN is right

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 Місяць тому

    Appasani garu, as usual, you are to the point and right. Hats off to you.

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 Місяць тому +28

    3 జగ్గూ నీపని అయిపొయింది ఇక సర్డుకో చలో పి స్ కి

    • @AnandB-rq9ij
      @AnandB-rq9ij Місяць тому

      Jagan kadu ps ki cbn pokuda chuchoko

  • @parvathim5832
    @parvathim5832 Місяць тому

    Thanks a lot for giving information. It should be true

  • @gudivadasreeramamurthy6872
    @gudivadasreeramamurthy6872 Місяць тому +1

    Well said

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Місяць тому +4

    Rajesh 💯 % reality .

  • @jannareddyksivanna112
    @jannareddyksivanna112 Місяць тому

    Well explained sir

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Місяць тому +2

    1976 లో మానాన్నగారు కలియాణం చేయిస్తే మాకు 4 పెద్ద బుట్టలలో రకానికి21 చొప్పున అప్పాలు అట్లు వడలు కాక లడ్డూని రెండు చేతులతో పట్టుకోవలసి వచ్చేంత సైజువి, పులిహార దద్దోజనం, చక్కెరపొంగలి కట్టు పొంగలి ఇస్తే మా కాటేజి చుట్టు పక్కల భక్తులికి 20 మందిదాకా అన్న ప్రసాదం తిన్నాము

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 Місяць тому +10

    మిరాశీ ప్రసాదం సూపర్ అండీ.❤.మేము 150రూ పెట్టి కొంటే 7,8 మంది తినేవాల్లం.

    • @gangadharamnaidu2553
      @gangadharamnaidu2553 Місяць тому

      మిరాశి వ్యవస్థ ఎప్పుడో రద్దయిపోయింది కదా సార్
      సుమారు 30 సంవత్సరాల పైనే అవుతూ ఉంది

  • @SureshSuresh-tj8sz
    @SureshSuresh-tj8sz Місяць тому

    Rajeshguru.super🎉

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Місяць тому

    Analist Appasani Rajesh On Tirumala Laddu Controversy ... 👌🌹🌻💐💯👍

  • @Ranga.Yaduvamshi2014
    @Ranga.Yaduvamshi2014 Місяць тому

    Yes rightly said నేను కూడా చాలా సార్లు తిన్నాను. నేను జూన్ 4 న వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రసాదం పెట్టే స్వాములను అడిగాను.

  • @musunuruwwwsrinivasarao5607
    @musunuruwwwsrinivasarao5607 Місяць тому

    Very clarity analysis is well

  • @balubalu2789
    @balubalu2789 Місяць тому

    Good analysis 👌👍👌👍

  • @chandrasrisailam1396
    @chandrasrisailam1396 Місяць тому

    Yes correct cross checkup and noticed

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 Місяць тому

    Super explanation Sir

  • @psk1990
    @psk1990 Місяць тому +1

    మీ విస్లేషణ సూపర్ సర్,
    కాని వైసీపీ గొర్రెలకి అర్ధం కాదు,,

  • @kameswarikorumilli529
    @kameswarikorumilli529 Місяць тому

    Meeru cheppena ndi nutiki nuru pallu carect❤ 🙏

  • @neethipudi23
    @neethipudi23 Місяць тому +2

    ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుందాం, అప్పుడు మూడు నాలుగు చోట్ల టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలిగా, అంతగా వారు ఆలోచించు ఉంటే

    • @mallampatiit
      @mallampatiit Місяць тому

      I think, eo గారు మీటింగ్ లో మెన్షన్ చేసినట్టు వున్నారు, మా దగ్గర 5 రిపోర్ట్స్ వున్నాయి అని... మీరు ఒకసారి మళ్ల ఆయన వీడియో నీ reverify చేయండి....

  • @narammallareddy5302
    @narammallareddy5302 Місяць тому

    Appasaanigaaru meeru cheppindi 100 shatam correct thanks sir.

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 Місяць тому +2

    ప్రజలకి ఢిల్లీ పై చాలా అనుమానం వుంది ! తెలివిగా చివరి నిమిషంలో U Turn tisukunnaru !

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Місяць тому

      ante nee vudhesam BJP cow ghee lo kalthi chesindhana? jagan direct ga cow ghee kalthi chesada? ni anumanam prajala paina rudhuthava? July 23 na lab report vasthe September 17 dhaka enduku report bayata pettaledhu ani ysrcp antundhi .ysrcp kuda maa time lo jaragaledhu ani thapinchukuntundhi, ante TDP kavalane animal fat nu kalipi report thepinchukundhi antundhi , saraina enquiry jaragala ledha? Delhi pedhala paina anumanama? Jagan ku CBN ku vunna asthulu BJP PM ku kani ministers ku kani , BJP palitha states CM laku kani vunnaya? Sighundha neeku comment cheyataniki. nilanti janam vunda batte Desam ,rastram itla vundhi.

  • @phanindra40
    @phanindra40 Місяць тому +3

    Avunu correct eh beef thinnamante chala mandi manobavalu debbathintay.

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 Місяць тому +1

    ప్రాంతీయ పార్టీలు వచ్చాకేనే కల్తీ లు

  • @sureshannam6183
    @sureshannam6183 Місяць тому +1

    మిరాశీ వ్యవస్థ NTR గారు రద్దు చేశారు. ఎందుకంటే మిరాశీ వ్యవస్థ ఒప్పందం అనుసరించి ప్రతినిత్యం దేవస్థానంలో తయారు చేయబడిన ప్రసాదాలలో సగం వాటా మిరాశీ సభ్యులకు పంచవలసి ఉంటుంది.

  • @raobb1416
    @raobb1416 Місяць тому

    కృష్ణా వరదల్లో అందరూ చిక్కు కుని ఉంటే ఈ విషయం బయటపెడితే బాగోదని ఆగారు. పైగా నెయ్యి ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని భక్తులకు నమ్మకం కలిగించేందుకు action తీసుకోవాలి.

  • @gvsappalarraju
    @gvsappalarraju Місяць тому +3

    You are right

  • @RangaisPadma
    @RangaisPadma Місяць тому

    Well said sir🙏

  • @ganevenkatarao7187
    @ganevenkatarao7187 Місяць тому +2

    జరిగి రెండు రోజులవుతున్న జాతీయ పార్టీ ప్రతిపక్ష నేత స్పందించారు కాని జాతీయ పాలన పక్ష నాయకుడు, ప్రధాన మంత్రి స్పందన లేదేమి అని?

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 Місяць тому

      PM Modi ekkadunnadu thelusa neeku ,spandhin chataniki ? ante neeku panipat leni Rahul Khan ante antha like ka ? neeku. idhi hindu la samasya, Balaji bhakthula samasya, rajakeeya comment pettadam correct kadhu.

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 Місяць тому +3

    ఏది ఏమైనా పాపుల్ని శిక్షించడానికి మీరు ఇచ్చే కాలపరిమితి మరీ దీర్ఘ కాలికంగా ఉంది సార్! దీనివలన పాపులు తప్పించు కొందికి, మీరిచ్చిన ఆ సమయంలో మరిన్ని అనర్థాలకు, ప్రమాదాలకు అవకాశం ఉంది. కనీసం prima facie evidences తో ముందు వాళ్ళని అరెస్టు చేసి మీ నిజాయితీని నిరూపించు కోవాలి కదా

  • @somasekhar7841
    @somasekhar7841 Місяць тому

    Excellent speach

  • @suribabumunagala9349
    @suribabumunagala9349 Місяць тому

    Analysis is very nice

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Місяць тому +10

    That J lofar planning cruel disaster every month.

  • @knraouma1470
    @knraouma1470 Місяць тому

    It is very correct that prasadam used to sell by Mirasidar system. It is my personal experience. I had darsan of Lord Venkateswara in 1968 for the first time. I was very lucky to have prasadam from Mirasidars for Rs.1/- only three varieties full of vistaraaku.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Місяць тому

    The anchor asked idiotic question but the person answering is very correct !100% correct!

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp Місяць тому

    Perfect analysis rajesh garu get out from TTD devasthanam christian employees take him serious action government ap and central governments

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 Місяць тому +1

    30 years back prasadam taste veru meeru cheppindhi correct

  • @rajusukala5626
    @rajusukala5626 Місяць тому +1

    Change for society people

  • @akhilyella7411
    @akhilyella7411 Місяць тому +1

    Report vachina next ee proceedings start aayaye vigilance enquiry going on and YV Subbareddy got summoned 7 times, without through enquiry TTD board cannot come to final conclusion and report was given to cm and cbn was very keen in studying every aspect of the issue and as it was Tirumala sanctity he checks 100times before putting out in public. Cbn was big devotee of Lord Venkateshawara doesn't take risks in pushing false facts about Tirumala sanctity

  • @GarineAmaralingam
    @GarineAmaralingam Місяць тому

    Nizam sir

  • @tatalu1942
    @tatalu1942 Місяць тому

    Areal good analysis by Sri Appasaani

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 Місяць тому

    Appasani .garu is very🎉 good.analyst