@@Southskyneeds Mastaru okari poi mee Amma ni adugu ninnu kanetappudu entha baadha padindhoo ani Appudu amma value ardham avvtundhi Amma ante daivam tho samaanam kaadhu Daivam kanna goppa roopam
Hydra valla common ppl ibbandi paddaru..i agree...but it is really needed..planning lekunda cheruvulu kabza jarigayi..avi sort cheyakapothe lakhs of ppl depend ayina hyd future danger lo untundi...monna varadallo banglore munigipoyinattu hyderabad kuda avuthundi
@@swetachowdary ప్రభుత్వం అనుమతులు ఇచ్ఛింది గా ఇల్లు కట్టుకోడానికి.,రోడ్లు వేసింది,నీటి పైపులైన్లు వేసింది.పన్నులు సేకరించింది.మరి అప్పుడు తెలియదా...అధి కబ్జా భూమి, చేరువు భూమి అని. సారే అంధరి మంచికోసం కుల్చేసారు అనుకుంధం.notice ఇచ్ఛి గంటలో కుల్చేస్తే,కనీసం ఇంట్లో ఫర్నిచర్ లేదా ముఖ్యమైన items ని వేరేచోటికి మార్చే టైం కూడా ఇవ్వకుండా చెయ్యడం ఎంత భయంకరం. చేసింది తప్ప అనడం లేదు ., చేసిన పద్ధతి తప్పు అంటున్న. Govt taxes collect chesinappudu. ముందు వారికి నష్టపరిహారం చూపించి ఏమైన చెయ్యాలి.ఇప్పుడు AA ధీ పొరపాటు.కాని అల్లు అర్జున్ ధీ పొరపాటు మాత్రమే కాని ప్రభుత్వం ధితప్పు. సినిమాల్లో లా ప్రభుత్వం తప్పుని అల్లు అర్జున్ పై రుద్ధి తప్పించుకుంటున్నారు.
@@swetachowdaryalantapudu prajalaki inko space chupinchi kulchadam cheyali anthe kani office nunchi intiki vache lopu illu ledu ante vala paristhiti ela untado alochinchali, and that too vala samsaram mottam ade intlo unapudu kulchadam maha papam purugulu padi potaru alanti orders ichinanduku
రేవతి గారు చనిపోయిన తర్వాత 2 గంటలలోనే ఆ విషయం హైదరాబాద్ మొత్తం పాకింది అల్లు అర్జున్ మాత్రం జరిగిన రోజు తెల్లారి కాకుండా ఆ మరుసటి రోజు స్పందించాడు ఇక్కడే తెలిసిపోతుంది అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడు
Meku thelisindi ani andariki theliyali ani leadhu ga even Naku nuka 2 days after thelisindhi u can't judge anyone unless u didn't see what's going around them
నాకు కాంగ్రెస్ అంటే విపరీతమైన కోపం.. కానీ రేవంత్ రెడ్డి చేసింది చాలా మంచి పని అని అనిపిస్తుంది ఒక రాజకీయంగా వాడుకోకుండా ఒక నాయకుడు లాగా ఒక మనిషి లాగా ఆలోచిస్తున్నాడు..
ఒక మనిషి లా ఆలోచించండి.... ఒక ప్రాణానికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఒక రీల్ హీరో కి సినీ ప్రముఖులు అందరూ మరియు మనము కూడా పట్టించుకోవడం చాలా దారుణం. చనిపోయిన తల్లి ఆత్మ కి శాంతి కలగాలని మరియు తేజ తొందరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్ధిద్దాము 🙏.
అల్లు అర్జున్ మితి మీరిన అహంకారం తో చేసిన తప్పులు. 1. Permission లేకుండా మూవీ కి వెళ్లడం 2. వెళ్ళేడేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం 3. పోలీస్ వాళ్ళు situation చెప్పి వెళ్లిపోవాలి అని అడిగితే నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం 4. సినిమా నుండి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీ ని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్లిపోవడం. 5. జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం. 6. రెండు రోజుల తరువాత ఒక వీడియో రిలీస్ చేసి సంతాపం తెలియచేస్తూ క్షమాపణ చెప్పకపోవడం. 7. సంతాప వీడియో లో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం. వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం. 8. అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం. 9. సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కాని సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి. 10. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహటించిన ఈ అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు. ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు.
ఇది నిజంగా ఆక్సిడెంట్, కానీ అర్జున్ గారు మొదట్లో చాలా లైట్ గా తీసుకున్నారు. 3 రోజుల తరువాత స్పందించారు. నేను హీరో ఏమైతది అని చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ చట్టం అందరికీ సమానమే అనేది వాళ్లకు కూడా తెలవాలి. అల్లు అరవింద్ పూర్తిగా వ్యాపార మైండ్. వాళ్ళు మొదట్లో ఎటువంటి సహాయానికి ముందుకు రాలేదు. కావాలంటే వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. నాకు అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుంది. కానీ మనం వారిని నటులగానే చూడాలి. మనం వారిని హీరో అని సంబోధించి చాలా గొప్ప వాళ్లు గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద హీరోనే దాన్ని గ్రహించడంలో ఉంది లోపం.
3 days endukante cinema collections inpact avakunda undali ani. Vallaku cinema and collections and fans vacchi vallani chuttimutti god la choodali. Vellu matram fans ni purugula choostaru.
@@av21015okka telugu states lone fans unnattu chepthunnarenti..prathi industry lo untaru kadha...ayina okarini istapadi fan ani cheppukovadam thappu kane kadu..vallani over ga worship cheyadam thappu..konchem civic sense kuda undali..
One thing is clear allu arjun knows everything he was just trying to escape from courts by taking loop holes in the law very sad to see such a big star behaving like this hope justice will be done for revathi family....😢
AA చెప్తున్నా దాన్ని బట్టి, లీగల్ కారణాల్ల వల్ల ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళలేదు అని... Ok.. మరి మిగతా సినీ ప్రముఖులకు ఏమైంది... ఏదో స్వాతంత్ర సమర యోధుడు జైలు కి వెళ్లి విడుదలయి వచ్చాడు అన్నట్టుగా.. పోలో మని అందరూ AA ఇంటికి వెళ్లారు.. రానా, చైతన్య, సుకుమార్, రాగవేంద్ర రావు... Etc.... మరి ఆ అబ్బాయిని చూడడానికి ఎందుకు వెళ్ళలేదు... వీళ్లకు జనాలు అంటే లెక్కలేదు... మేము సినిమాలు చూడడం వల్ల వీళ్ళు హీరోస్ అయ్యారు...మేము సినిమాలు చూడకపోతే వెళ్ళ పరిస్థితి ఏంటి... అందుకే సినిమాలు లో నటించే వాళ్ళ income... అది సినిమాల ద్వారా వచ్చిన, వ్యాపారాల ద్వారా వచ్చిన, శాలరీ ద్వారా వచ్చిన... టోటల్ income మీద 80% టాక్స్ కట్టాలి అని చట్టం చేయాలి... అప్పుడు కానీ వీళ్ళ పొగరు, అహంకారం దిగవు...
సరే చూడకుండా ఉంటారా? ఇప్పుడు అందరికీ అర్దం అయ్యింది చూడకుండా ఉంటారా? సినిమా అనేది మనుషుల నిత్యావసర వస్తువు చూడకపోతే ఎట్లా? మీకు కావాలి వాళ్ళు అమ్ముతారు ఇందులో ప్రేక్షకుల గొప్ప ఎక్కడుంది అంత సినిమా వాళ్ళ గొప్పే మీ వల్ల కాదు వాళ్ళు గొప్ప అయ్యింది వాళ్ళు గొప్ప అంతే మీరు వల్ల కొవ్వు దించలేరు ఎందుకు అంటే అది ఒక మత్తు బహిరంగంగా అమ్మే నల్ల మందు వాళ్ళు ధనికులు అవ్వడం ఎవ్వరూ ఆపలేరు
Then adhe cc cam lo police lu lopalaki vachhi ela jarigindhi ani chappadam allauarjun Aina sare nen ekkade movie chusi vastha anadam ane scen video kuda vachhi unte chala bagundu
@NeehaRika-s5l Nijam ga evarainaa thappu cheste.. vaaariki khachitham ga siksha padalsinde..mind it. Adi Evarainaa sare... celebrity Aina, CM ainaa, Mantrianaa...Leda,..nuvvaina nenainaa...🥳🥳🥳🥳🥹🥹
ఈరోజు CM అసెంబ్లీలో మాట్లాడింది AA కీ నిమిషాలలో తెలిసింది క్షణాలలో press meet పెట్టేసాడు కానీ ఆరోజు సంద్య థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఆడపడుచు చనిపోయింది మాత్రం మరుసటిరోజు తెల్లవారేదాకా తెలియలేదు. ఆహా ఎంత బాగా నటిస్తున్నావో అసలు సినిమ ఇండస్ట్రీ మొత్తం ఇంతే స్వార్థపరులు మనం వాళ్ళని అభిమనించడమే వారి బలం ఏ హీరో ఫ్యాన్ అయిన అభిమానం అనేది ఒక పరిమితులో ఉంచుకోవాలి
@@harikrishna5666 show me police gave permission ani ? Why he came out sunroof ?? Police clear jeste permission ichinata?? Ninna ichina interview lo soft ga own confession jeskundu chi
అల్లు అర్జున్ గారు ఇప్పటికి పచ్చతాపం పడడంలేదు. ఒక నటుడుగా రాసిచ్చిన స్క్రిప్ట్ ను చూసి డైలాగ్స్ మాదిరిగా చెప్తున్నాడు. ప్రభ్యుత్వం ఇకనుండి బెన్ఫిట్ షోలకు పర్మిషన్ రద్దు చేయడాన్ని 👍సమర్దిస్తున్నాము. రేవంత్ రెడ్డిగారు కరెక్ట్ చెప్పారు.
అన్న సామాన్యుల పట్ల ఒక సీఎం నిలబడితే అతనికి జేజేలు పలకగా ఒక ధనికుడైన సంపన్నుడికి జేజేలు పలకడం అనేది సినిమాలో చూస్తాం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జీవితంలో చూస్తున్నాం మన కళ్ల ముంగట చూస్తున్న ఇది ఎంతవరకు కరెక్ట్ ధనికుడైన సంపన్నుడికి జేజేలు పలకడం అనేది సినిమాలో చూస్తాం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జీవితంలో చూస్తున్నాం మన కళ్ళ ముంగట చూస్తున్న ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ అన్యాయం జరిగిపోయి మన కండ్ల ముంగట కనిపించే నిండు ప్రాణం పోయింది ఇది రాజకీయమా చేస్తున్నరా దేనికోసం హైలెట్ చేస్తుందో తెలియదు గానీ ఇది హైలైట్ అయినంతవరకు అల్లు అర్జున్ ది తప్పు వస్తది దయచేసి దీన్ని హైలైట్ చేసుకోకుండా అల్లు అర్జున్ దయచేసి దీన్ని హైలైట్ చేసుకోకుండా అల్లు అర్జున్ జాగ్రత్తపడాలి ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు
100% reventh garu chepindi correct siggu vundali mana industry vallaki talli nee kolpoyina pillala dagara ki velli chudakunda emi avaleni vadi dagara ki velli paramarsistaru ah dhini valla telustundi industy lo entha mandi badyata leni vallu vunaro justice for revathi garu🙏🏻
I'm from Tamilnadu, doñno telugu, but really impressed by Revanth Reddy's allegations against actor.. hope Tamilnadu CM also warns Tamil actors attending this FDFS event.
Aye jude గారూ మీరు ఎమన్నా చెప్పండి, ఒక రోజు జైలుకి వెళ్లొచ్చి వాడిని అంతమంది హీరోలు కలిసి సంఘీభావం తెలిపినపుడు, ఒక్కడు కూడా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేక పోయారే. పైగా జైలు నుండి తిరిగివచ్చే తండ్రి కోసం విలవిలా లాడిపోయినం అల్లుఅర్జున్ పిల్లలు అని మీడియాలో రావడం, తిరిగిరాణి లోకానికి వెళ్లిన తల్లి కోసం ఆవిడా పిల్లలు ఎంతలా 😢😢
Evvariki veera abhimanam vaddandi, vallaku meeru andarilo okka vyakti matrame, dayachesi meeru oka real life hero la undandi Mee family , they are just actors,
సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్ని మనమందరం ఏకీభవించాలి సమర్ధించాలి...✅👏👏🫡 బలహీనమైన (సామాన్య ప్రజలకి) వారికీ బలంగా... బలవంతులకు (ధనవంతులకు) బలహీనంగా చట్టాలు ఉండకూడదు చట్టం ఎవరికి చుట్టం కాదని సీఎం రేవంత్ రెడ్డి గారి వివరణ...
Allu Arjun playing drama 1. First he said he came to know this incident Revathi death after one day . 2 . After knowing also he didn’t went to see them And didn’t do any condolences. 3. After Three days he kept pressmeet .
I support revanth! I am glad finally some government is really treating this cinema actors as normal humans. So they are responsible for their actions.
Is revanth reddy right in giving Justice to Revati garu's family?
AA is correct sir false alligations
No
Pin chy anna😔
Yes
ఈ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది
ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే బ్రో. సామాన్య జనాలు ఎవ్వడికి అవసరం.. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ నే
Normal people movie chudadam maneste apudu telustadi
Yevadelamanaaraya antha rush lo cinema ki risk teeskoni, fans fans antu voogipothu velu petti choosedhi maname, tappu manadhi petukoni vaalani ante yenti prayojanam, vaala work vaalu cheskuntunaru thapu manadhe siksha padedhi manake, indhulo allu arjun ni vimarsinchadam em ledhu
@@darlinggopi3884ne family ki ilaa oka incident avutey appudu atdam avutundi neeku sorry for saying this
@@moreroja7920ippud alane antaru malli mana fav hero cinema vaste egesukoni potaru
also political leaders
Brother first time Reventhh Reddy ki support chethuna ee matter la ❤
❤
Exactly
ua-cam.com/users/shortsAxpFQtYRksg?si=l57ifswOXWRRvC7U
సొంతంగా పేరు తెచ్చుకోవటం చేతకాని వారు, పక్కవాడిని బ్లేమ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు అంటే ఇదే అనుకుంటా 😊😊😊😊
❤❤❤❤❤
ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా నిలబడ్డారు ప్రతీ ముఖ్యమంత్రి రెవత్ రెడ్డి గారిలా సామాన్యులకి అండగా ఉండాలి ❤
Andaga undala police nirlkshyanni samardhinchukuntunnaru
తల్లిని మించిన దైవం ఎవరు లేరు ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిజం అన్న
okkori thalli okkokka la untadi ala manam emi cheppalemu.... Cheppalante ikkada evvaru daivam ane padaniki arhulu kadu....
@@Southskyneeds brain undi matladutunnava ledha
@@Southskyneedsninnu champesthe Mee thalli garu ela feel avtharu bayya
@@Southskyneeds
Mastaru okari poi mee Amma ni adugu ninnu kanetappudu entha baadha padindhoo ani
Appudu amma value ardham avvtundhi
Amma ante daivam tho samaanam kaadhu
Daivam kanna goppa roopam
@@prakashprakash4810well said
ఇలాంటి cm కావాలి మాకు...ప్రజల పట్ల ఇలాంటి భద్రత బాధ్యత ఉంటే మాకు చాలు ...thank you sir
మరి హైడ్రా విషయం లో ఎందుకు పద్దతి పాడులేకుండా చేసి ఒకమహిళ ఆత్మహత్యకు కరణం అయ్యారా.? ఇప్పుడే ధానికి కారణం అయిన రేవంత్ గారిపై కూడా కేసు ఉందా?
Hydra valla common ppl ibbandi paddaru..i agree...but it is really needed..planning lekunda cheruvulu kabza jarigayi..avi sort cheyakapothe lakhs of ppl depend ayina hyd future danger lo untundi...monna varadallo banglore munigipoyinattu hyderabad kuda avuthundi
Midnight show ki parmission echi security pettananduka.
@@swetachowdary ప్రభుత్వం అనుమతులు ఇచ్ఛింది గా ఇల్లు కట్టుకోడానికి.,రోడ్లు వేసింది,నీటి పైపులైన్లు వేసింది.పన్నులు సేకరించింది.మరి అప్పుడు తెలియదా...అధి కబ్జా భూమి, చేరువు భూమి అని. సారే అంధరి మంచికోసం కుల్చేసారు అనుకుంధం.notice ఇచ్ఛి గంటలో కుల్చేస్తే,కనీసం ఇంట్లో ఫర్నిచర్ లేదా ముఖ్యమైన items ని వేరేచోటికి మార్చే టైం కూడా ఇవ్వకుండా చెయ్యడం ఎంత భయంకరం. చేసింది తప్ప అనడం లేదు ., చేసిన పద్ధతి తప్పు అంటున్న. Govt taxes collect chesinappudu. ముందు వారికి నష్టపరిహారం చూపించి ఏమైన చెయ్యాలి.ఇప్పుడు AA ధీ పొరపాటు.కాని అల్లు అర్జున్ ధీ పొరపాటు మాత్రమే కాని ప్రభుత్వం ధితప్పు. సినిమాల్లో లా ప్రభుత్వం తప్పుని అల్లు అర్జున్ పై రుద్ధి తప్పించుకుంటున్నారు.
@@swetachowdaryalantapudu prajalaki inko space chupinchi kulchadam cheyali anthe kani office nunchi intiki vache lopu illu ledu ante vala paristhiti ela untado alochinchali, and that too vala samsaram mottam ade intlo unapudu kulchadam maha papam purugulu padi potaru alanti orders ichinanduku
ఏ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా,దమ్ము గా ఒక సామాన్య కుటుంబం కోసం మొత్తం సినిమా రంగాన్ని ఎదిరించి పోరాటం చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు🙏🏼
Thokka emi kadhu
రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం.we support రేవంత్ రెడ్డి గారు
రేవతి గారు చనిపోయిన తర్వాత 2 గంటలలోనే ఆ విషయం హైదరాబాద్ మొత్తం పాకింది
అల్లు అర్జున్ మాత్రం జరిగిన రోజు తెల్లారి కాకుండా ఆ మరుసటి రోజు స్పందించాడు ఇక్కడే తెలిసిపోతుంది అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడు
Thanu news chudaali kada...manaki edhe pani kabatti news chustam
Meku thelisindi ani andariki theliyali ani leadhu ga even Naku nuka 2 days after thelisindhi u can't judge anyone unless u didn't see what's going around them
Yup
Emo maybe revanth Reddy is lieing to make him proud r any issue
Avnu correct, poni allu arjun news chudaledhu ok.. valla relatives or family ayina chusi chepe vuntaru kadaa
CM Revanth Reddy గారు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు
రేవంత్ మాటాడిన మాటలు నిముషాల్లో తెలిసాయి అర్జున్ కి కానీ మహిళ చనిపోయిన విషయం next day వరకు తెలియదా 😂😂😂
Exactly
Exactly
True😢
assembly lo cm matladindi ventane theliyaka pothe 1 month tharvatha teluthada mentaloda
Yes 😢
రేవంత్ రెడ్డి గారు చాలా clear ga ఉన్నారు.. చాలా బాగా మాట్లాడారు
నాకు కాంగ్రెస్ అంటే విపరీతమైన కోపం.. కానీ రేవంత్ రెడ్డి చేసింది చాలా మంచి పని అని అనిపిస్తుంది ఒక రాజకీయంగా వాడుకోకుండా ఒక నాయకుడు లాగా ఒక మనిషి లాగా ఆలోచిస్తున్నాడు..
వెక్తి గతంగా మంచి లీడర్,నాయకుడు
Yes
Yes
Yes
Nak kuda bjp ante kopam but modi chesina one nation one election ku support chesta
ఒక మనిషి లా ఆలోచించండి.... ఒక ప్రాణానికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఒక రీల్ హీరో కి సినీ ప్రముఖులు అందరూ మరియు మనము కూడా పట్టించుకోవడం చాలా దారుణం. చనిపోయిన తల్లి ఆత్మ కి శాంతి కలగాలని మరియు తేజ తొందరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్ధిద్దాము 🙏.
Vallu hero lu kadu, actors anthe. Chilla gallu.
Crct
Cinema ante brama kada vallu alaage untaaru maname maarali
ua-cam.com/users/shortsAxpFQtYRksg?si=l57ifswOXWRRvC7U
@@nihanariofficial5963 why this link here
Generally I don’t like Congress government, but Revanth Reddy did really great job in this subject. We support Revanth reddy CM. Great sir
Allu Arjun dialogue. Naku nuvu istam ledu kani ee subject lo matram nachav adi aa subject varake 😂 Ala ani nuvu istam ani kadu
ua-cam.com/users/shortsAxpFQtYRksg?si=l57ifswOXWRRvC7U
@@iammealways1124 😂😂😂
Revanth reddy is doing show anthe
Same here
We are from karnataka we support this issue we support Revanthreddy
అల్లు అర్జున్ మితి మీరిన అహంకారం తో చేసిన తప్పులు.
1. Permission లేకుండా మూవీ కి వెళ్లడం
2. వెళ్ళేడేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం
3. పోలీస్ వాళ్ళు situation చెప్పి వెళ్లిపోవాలి అని అడిగితే నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం
4. సినిమా నుండి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీ ని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్లిపోవడం.
5. జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం.
6. రెండు రోజుల తరువాత ఒక వీడియో రిలీస్ చేసి సంతాపం తెలియచేస్తూ క్షమాపణ చెప్పకపోవడం.
7. సంతాప వీడియో లో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం. వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం.
8. అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం.
9. సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కాని సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి.
10. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహటించిన ఈ అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు. ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు.
4 th point is a disgusting point .that tells revath is right.
డబ్బు ఎక్కువైతే అలాగే ఉంటది అహంకారం
Idanta prove cheyyagalava??? You cannot half of it is made by yourself or the media
Eee points nee life baguchesukovatani alochinchi unte nee life ki baguntadhemo kadhaa think it here your points your time no use
ఎటువంటి ప్రూఫ్ లేకుండా అన్ని మాట్లాడుతున్నారు పొలిటికల్ డ్రామా కోర్టు కు కావాల్సింది ప్రూఫ్.
మనం అందరం రేవత్ రెడ్డి కీ support గా నిలబడాలి.
ఇప్పుడు ని మీద రెస్పెక్ట్ ఇంకా చాలా పెరిగింది రేవంత్ రెడ్డి సీఎం గారు మీరు ఎప్పుడు మా ప్రజల కోసం ఇలానే ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏
Sulli untadu paisal dhenge pani lo untadu
@@stranger287-h5b 😂😂😂
@@stranger287-h5b super raaa... AAthu batch gaa
రేవంత్ రెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ మేము మీకు ఇస్తున్నాం
ఇది నిజంగా ఆక్సిడెంట్, కానీ అర్జున్ గారు మొదట్లో చాలా లైట్ గా తీసుకున్నారు. 3 రోజుల తరువాత స్పందించారు. నేను హీరో ఏమైతది అని చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ చట్టం అందరికీ సమానమే అనేది వాళ్లకు కూడా తెలవాలి. అల్లు అరవింద్ పూర్తిగా వ్యాపార మైండ్. వాళ్ళు మొదట్లో ఎటువంటి సహాయానికి ముందుకు రాలేదు. కావాలంటే వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. నాకు అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుంది. కానీ మనం వారిని నటులగానే చూడాలి. మనం వారిని హీరో అని సంబోధించి చాలా గొప్ప వాళ్లు గా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద హీరోనే దాన్ని గ్రహించడంలో ఉంది లోపం.
3 days endukante cinema collections inpact avakunda undali ani. Vallaku cinema and collections and fans vacchi vallani chuttimutti god la choodali. Vellu matram fans ni purugula choostaru.
Fans = purugulu
In All heroes mind
Our indian youth fight for our cienima heros but they never fight for skills or jobs
India never changes
Absolutely 💯
India is under developed beacuse of such youth
Yes crct
True
Forget about youth CM revanth doing fanwars
రేవంత్ రెడ్డి కరెక్ట్... సినిమా వాళ్ళ దూల తీరాలి. మరి రెచ్చి పోతున్నారు. వాళ్ళకి ఎదురు ఎవరు రారు అని. రేవంత్ అన్న మరో 30 ఏండ్లు మీరే CM ❤❤❤
Correct ...Tollywood ni Andhra ki tarveyali ...apudu Telangana ki vimukthi ...
Our CM sir 💯 correct
ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్
💯 correct
Yes
We support Revanth Reddy garu
💯% revanth reddy sir correct 🔥🔥🔥 rule is rule, rule for all💯
Gurukulam lo chanipoyina pillalaki nyayam cheyamanu
Hydra lo chanipoyaru varike em chesaro mari ....?
Vadi tokkalo cm
Correct 💯 💯 @@billaanvesh
@@billaanveshup lo laksha chetlu narakadaniki evadu ichadra pooca adi chepu mundu
👏🏻👏🏻👏🏻👌👍🏻 మీ వాయిస్ చాలా స్పష్టంగా క్లియర్ గా అన్నీ విడమరిచి పూసగుచ్చినట్టు చెప్పారు
థియేటర్ బయట తొక్కిసలాటలో ఓ వ్యక్తి చనిపోతే థియేటర్లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కి తెలియదు అంటే అంతకన్నా పెద్ద అబద్దం వేరే లేదు
Absolutely
Revanth ready & Revathi garu respected button 😊
సీఎం రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారు.. చట్టం అందరికి సమానమే అని తెలిపిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
అలాగైతే హైడ్రా ఇష్యూ లో రేవంత్ గారు జైలుకి వెళ్ళాలి కదా!!
We support CM Revanth Garu🎉
అల్లు అర్జున్ లో ఒక డౌట్ ఉంది. ఆ ఘటన జరిగినాక నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు కదా. ఢిల్లీ సక్సెస్ మీట్ కి వెళ్ళాడు కదా.
Exactly.....Adhey anukunna nenu kudaaa
@@srimanthbaddireddi5329same nenu adhe Anukuntunna
Correct
Yes
Pushpa team chala success meets plan cheskonnaru. Avanni cancel chesaru. Allu arjun❤
రేవంత్ మాట్లాడింది నూటికి నూరు శాతం correct తెలంగాణ guts వున్న లీడర్ తప్పు చేస్తే ఎవడిని వదలడు 🔥🔥🔥
Think once again
I will support revanth Reddy as an allu arjun fan..
trueee
Same
Camera mundu act chese valaki fan yenti ra mana Telugu states patina rogam idhi
@@av21015 cancer kante pedda rogam idi
@@av21015okka telugu states lone fans unnattu chepthunnarenti..prathi industry lo untaru kadha...ayina okarini istapadi fan ani cheppukovadam thappu kane kadu..vallani over ga worship cheyadam thappu..konchem civic sense kuda undali..
One thing is clear allu arjun knows everything he was just trying to escape from courts by taking loop holes in the law very sad to see such a big star behaving like this hope justice will be done for revathi family....😢
Stand with revanth reddy garu🔥🔥🔥🔥
You don't have proofs to judge both sides. Let court decide who is correct
@@ChessCh-s4k court ki mathram ela telustadi antaru masteru....Leda vallu chepinde Nijam ani fix avdama
AA చెప్తున్నా దాన్ని బట్టి, లీగల్ కారణాల్ల వల్ల ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళలేదు అని... Ok.. మరి మిగతా సినీ ప్రముఖులకు ఏమైంది... ఏదో స్వాతంత్ర సమర యోధుడు జైలు కి వెళ్లి విడుదలయి వచ్చాడు అన్నట్టుగా.. పోలో మని అందరూ AA ఇంటికి వెళ్లారు.. రానా, చైతన్య, సుకుమార్, రాగవేంద్ర రావు... Etc.... మరి ఆ అబ్బాయిని చూడడానికి ఎందుకు వెళ్ళలేదు... వీళ్లకు జనాలు అంటే లెక్కలేదు... మేము సినిమాలు చూడడం వల్ల వీళ్ళు హీరోస్ అయ్యారు...మేము సినిమాలు చూడకపోతే వెళ్ళ పరిస్థితి ఏంటి... అందుకే సినిమాలు లో నటించే వాళ్ళ income... అది సినిమాల ద్వారా వచ్చిన, వ్యాపారాల ద్వారా వచ్చిన, శాలరీ ద్వారా వచ్చిన... టోటల్ income మీద 80% టాక్స్ కట్టాలి అని చట్టం చేయాలి... అప్పుడు కానీ వీళ్ళ పొగరు, అహంకారం దిగవు...
Well said
Correct 💯
Excellent... Chala bga cheppaaru... Andaru cinemalu chudadakunda undam... Ika nunchi... Desha abhivruddhi kosam kasta padadam...okariki okaru sahayam ga undam...
సరే చూడకుండా ఉంటారా?
ఇప్పుడు అందరికీ అర్దం అయ్యింది
చూడకుండా ఉంటారా?
సినిమా అనేది మనుషుల నిత్యావసర వస్తువు చూడకపోతే ఎట్లా?
మీకు కావాలి వాళ్ళు అమ్ముతారు
ఇందులో ప్రేక్షకుల గొప్ప ఎక్కడుంది
అంత సినిమా వాళ్ళ గొప్పే
మీ వల్ల కాదు వాళ్ళు గొప్ప అయ్యింది
వాళ్ళు గొప్ప అంతే
మీరు వల్ల కొవ్వు దించలేరు
ఎందుకు అంటే అది ఒక మత్తు
బహిరంగంగా అమ్మే నల్ల మందు
వాళ్ళు ధనికులు అవ్వడం ఎవ్వరూ ఆపలేరు
@@beautifulbutterflies4740ni alochana bagundi
గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీకు 🙏 నా మనస్ఫూర్తిగా.
అన్న అల్లు అర్జున్ కి శిక్ష పడాలి ఇండస్ట్రీ మొత్తం వైల్డ్ ఫైర్ కావాలి
Revanth Reddy is Correct asmbly Lo ✅✅✅✅✅
Anna... CC camera footage release aindhi CM cheppindhi antha nijame... TV 5 theater CC footage play chesaru
Then adhe cc cam lo police lu lopalaki vachhi ela jarigindhi ani chappadam allauarjun Aina sare nen ekkade movie chusi vastha anadam ane scen video kuda vachhi unte chala bagundu
Revanth Reddy Garu first time I am supporting you. In this issue your real hero CM Revanth Garu❤❤❤❤❤❤
అల్లు అర్జున్ తను ఒక తోపుగా ఫీలవటానికి కారణం మన చదువుకున్న యువత .
CM Vs Celebrity 🔥🔥🔥
Interesting Current news...
CM Sir...good luck..
Thaggedile...
Nuvvu CM ki support chestha
AA dioluge thaggedheley antav em manishivi raa nuvvu😂😂
@NeehaRika-s5l
Nijam ga evarainaa thappu cheste.. vaaariki khachitham ga siksha padalsinde..mind it.
Adi Evarainaa sare... celebrity Aina, CM ainaa, Mantrianaa...Leda,..nuvvaina nenainaa...🥳🥳🥳🥳🥹🥹
ఈరోజు CM అసెంబ్లీలో మాట్లాడింది AA కీ నిమిషాలలో తెలిసింది క్షణాలలో press meet పెట్టేసాడు కానీ ఆరోజు సంద్య థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఆడపడుచు చనిపోయింది మాత్రం మరుసటిరోజు తెల్లవారేదాకా తెలియలేదు.
ఆహా ఎంత బాగా నటిస్తున్నావో అసలు సినిమ ఇండస్ట్రీ మొత్తం ఇంతే స్వార్థపరులు మనం వాళ్ళని అభిమనించడమే వారి బలం
ఏ హీరో ఫ్యాన్ అయిన అభిమానం అనేది ఒక పరిమితులో ఉంచుకోవాలి
Eppudhu gurthuvasthunai evvi aniiii miku 😂😂😂😂
Addicted: No news channels only @ayejude news edi sir news lo kotta branduuu🤗
Nice video you tube lo elanti videos kada pettali anna Best you tube channel...Anna❤
RevantReddy Correct attendance ✅
yessir
Mod em kadhu
How??
Show me evidence that police rejected AA visiting theater permission
@@harikrishna5666 show me police gave permission ani ? Why he came out sunroof ?? Police clear jeste permission ichinata?? Ninna ichina interview lo soft ga own confession jeskundu chi
@@ramrajlgvachi naku nadi MG
అల్లు అర్జున్ గారు ఇప్పటికి పచ్చతాపం పడడంలేదు. ఒక నటుడుగా రాసిచ్చిన స్క్రిప్ట్ ను చూసి డైలాగ్స్ మాదిరిగా చెప్తున్నాడు. ప్రభ్యుత్వం ఇకనుండి బెన్ఫిట్ షోలకు పర్మిషన్ రద్దు చేయడాన్ని 👍సమర్దిస్తున్నాము. రేవంత్ రెడ్డిగారు కరెక్ట్ చెప్పారు.
Reventh ఈ విషయంలో చెప్పింది కరెక్ట్
Revanth Reddy sir use yours political power 🗿
రేవంత్ రెడ్డి గారు Heart Touching 😢
నిజమేకదా నేను BJP సపోర్ట్ చేస్తాను కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం లో నా ఫుల్ సపోర్ట్
భారతమాతకీ జై 🇮🇳🇮🇳🇮🇳
Evad adigadu raa ninnu evad adigadu
@INDIANDen3691 నీ మొగుడు అడుగుతున్నాడు 😂😂😂
Neekosame waiting Anna ............👍
Best video of decade..hats off to revanth cm sir.. i fully suppor revanth sir.
Revathe Reddy garu.🙏meru prajalakoam samanuyla kosam..aratapade Rudayapurvaka Danyam vadalu sir 🙏🙏
That's CM Sir Currect...🙏
Immature guy
Revanth reddy 100 % ✅... But this attitude should be on everyone, everything, and everywhere as per law.
Meru explain chesthuntey kalla mundu jaruguthunattey undi ❤❤❤❤❤
Very sad incident 😢😢😢😢
Lv u anna ❤ nuuu baga chaputau ❤❤
👌👌👌🚩✊edhi kada video ante super explain bayya.. ✊🚩
అన్న సామాన్యుల పట్ల ఒక సీఎం నిలబడితే అతనికి జేజేలు పలకగా ఒక ధనికుడైన సంపన్నుడికి జేజేలు పలకడం అనేది సినిమాలో చూస్తాం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జీవితంలో చూస్తున్నాం మన కళ్ల ముంగట చూస్తున్న ఇది ఎంతవరకు కరెక్ట్ ధనికుడైన సంపన్నుడికి జేజేలు పలకడం అనేది సినిమాలో చూస్తాం కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జీవితంలో చూస్తున్నాం మన కళ్ళ ముంగట చూస్తున్న ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ అన్యాయం జరిగిపోయి మన కండ్ల ముంగట కనిపించే నిండు ప్రాణం పోయింది ఇది రాజకీయమా చేస్తున్నరా దేనికోసం హైలెట్ చేస్తుందో తెలియదు గానీ ఇది హైలైట్ అయినంతవరకు అల్లు అర్జున్ ది తప్పు వస్తది దయచేసి దీన్ని హైలైట్ చేసుకోకుండా అల్లు అర్జున్ దయచేసి దీన్ని హైలైట్ చేసుకోకుండా అల్లు అర్జున్ జాగ్రత్తపడాలి ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు
My Support is 💯 % Revanth Reddy Garu 🙂👍
REALLY looking Too.Sad
..WE WANT JUSTICE...JuSt Cheers..WE WANT JUSTICE...this INCIDENCE LOOSE ONE FAMILY...EVERY INDIAN... DON'T Give UP..🧎🏽♂️😔😔
E video kosam night nunchi wait chestunna finally pettavu swamy🤗✅
100% reventh garu chepindi correct siggu vundali mana industry vallaki talli nee kolpoyina pillala dagara ki velli chudakunda emi avaleni vadi dagara ki velli paramarsistaru ah dhini valla telustundi industy lo entha mandi badyata leni vallu vunaro justice for revathi garu🙏🏻
As a Allu Arjun fan, Revanth reddy correct matladadu anipistundi
Anispisthundi kadhu. CM chepindhi pachi nijam. Nijam vaipu nilabadu
As a Revanth reddy fan ga Cheptuna revanth reddy garu chala tappu chesaru
As a revanth reddy fan Reddy chala thapu chasthunadu😢
Aa chemcha vi kada ra gutka sanasi@@WhiteDevil-t9b
@@WhiteDevil-t9bno revanth reddy is correct 😢
I'm from Tamilnadu, doñno telugu, but really impressed by Revanth Reddy's allegations against actor.. hope Tamilnadu CM also warns Tamil actors attending this FDFS event.
Aye jude గారూ మీరు ఎమన్నా చెప్పండి, ఒక రోజు జైలుకి వెళ్లొచ్చి వాడిని అంతమంది హీరోలు కలిసి సంఘీభావం తెలిపినపుడు, ఒక్కడు కూడా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేక పోయారే.
పైగా జైలు నుండి తిరిగివచ్చే తండ్రి కోసం విలవిలా లాడిపోయినం అల్లుఅర్జున్ పిల్లలు అని మీడియాలో రావడం, తిరిగిరాణి లోకానికి వెళ్లిన తల్లి కోసం ఆవిడా పిల్లలు ఎంతలా 😢😢
Teenmaar narration is so clear
CM garu chepindi 💯 correct 💯💯💯💯💯
1st Time..Reventh Reddy sir.🫡
💯 Correct words.👍
Breaking it down with facts and precision-your updates are always powerful and insightful! 🚓🔥✊
నేను జనసేన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నేను సంపూర్ణంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి నా సపోర్ట్
Evvariki veera abhimanam vaddandi, vallaku meeru andarilo okka vyakti matrame, dayachesi meeru oka real life hero la undandi Mee family , they are just actors,
అన్న ఈ విషయాలన్నీ తెలుసు కొత్త విషయం చెబుతావని వీడియో చూశాను....
అన్న రెవంత రెడ్డి గారు సూపర్ sir మీరు కచ్చితాంగ .హీరో గా ఉన్నారు
ఇలాంటి cm కావాలి మాకు...ప్రజల పట్ల ఇలాంటి భద్రత బాధ్యత ఉంటే మాకు చాలు ...
Nee video kosam night chala wait chesa anna❤
Finally vachindhi
ఫస్ట్ టైం సీఎం, సీఎం లాగా బిహేవ్ చేస్తున్నారు అల్ ది best
Revanth Reddy is Correct
Orey erripukesh Permission lekapothe police loo Ela ranisthra Theater Loki pichipuko loo
Me relatives ki jarigithe elaa matlaadavu @@rowdydk5214
Revath reddy correct? 😂 ok 👍🏻 😂
Really I appreciate revant reddy this time
Revanth Reddy sir 💯✅
Love ❤❤❤❤ from Adilabad swami
I support revanth Reddy garu ❤
సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్ని మనమందరం ఏకీభవించాలి సమర్ధించాలి...✅👏👏🫡 బలహీనమైన (సామాన్య ప్రజలకి) వారికీ బలంగా...
బలవంతులకు (ధనవంతులకు) బలహీనంగా చట్టాలు ఉండకూడదు చట్టం ఎవరికి చుట్టం కాదని సీఎం రేవంత్ రెడ్డి గారి వివరణ...
Catylist sp garu enka baga vivarinchi chepparandi e vishayam gurinchi... 😊
CM Revanth గారు చాలా బాగా అడిగారు
చనిపోయిన వారి కుటుంబానికి న్యాయం జరగాలి.
❤❤❤❤❤ nuvvu noorellu చల్లగా వుండు బాబు నా మనసులో dhukkam నీ వల్ల తీరు thundhemo🙌🙌😢😢
Excellent video sir and super CM Revanth reddy sir gariki maa support...!!!
Good explanation/TRUTH సత్యం
I boycotted Pushpa2 for the Sandya theatre issue! I will not watch any Allu Arjun movies here after..
pk fan
Allu fan 😂@@vasireddyphanisree9515
Ban tollywood in Telangana
Revath bot 😂
@@BenTennyson-b4n funny!! I m pure BJP guy!!! Jai Sri Ram!
WAITing for
the CORRECT RESULT🥺😔
Rest in peace 🕊️🕊️🕊️
Disrespect PEOPLE 😡😡😡
Allu Arjun playing drama
1. First he said he came to know this incident Revathi death after one day .
2 . After knowing also he didn’t went to see them
And didn’t
do any condolences.
3. After Three days he kept pressmeet .
Athanu hero kadu
💯
Shamless
Superrrrrrrr🔥🔥🔥🔥🔥👌
జరిగింది చెప్పడానికి స్క్రిప్ట్ తో వచ్చాడు అల్లు అర్జున్.
😂😂😂
😂😂
Revanth Reddy correct 💯 Anna
yesss
Cinema actor ante just actor.... Real heros indian army soldiers
I"ll support Revanth anna my telagana CM
💥ఒక మాస్ హీరో... మాస్ ఏరియాకి వెళ్ళకూడదు‼️🤔
👍💯✅
గొప్పతనం కలిగినోడు హీరో అవుతడు. లేనివాడు హౌళ అవుతడు
I support revanth! I am glad finally some government is really treating this cinema actors as normal humans. So they are responsible for their actions.
ఈ compliment Pai సరైన punishment ఇస్తే రేవంత్ రెడ్డి గారు 👏👏👏great
Revanth Reddy garu nijam cheyparu🙏🙏