'Does CM Revanth really value life, or is it all about his ego?' #MustRead • Over 50 student deaths have been reported in Gurukul govt schools within just one year. Has CM Revanth ever addressed any of them? • More than 90 auto drivers have committed suicide. Has CM Revanth ever shown any sympathy? • Dozens of farmers & weavers have taken their own lives. Has CM Revanth ever spoken to their families? • A few have committed suicide out of fear of Hydraa. Did CM Revanth care to address this? CM Revanth, who failed to care the deaths under his govt, is now focusing on one incident. Does this show genuine concern for the loss of life, or merely his ego? Is Revanth's fight for his ego or for the lives of Telangana's people? The answer is clear from the above!
ముఖ్యంగా చెప్పాలంటే ….. ప్రజలు చదువుకున్న మూర్ఖులతో పాటు , చదువుకొని మూర్ఖులు కాబట్టి….ఈ insident ప్రజలదే తప్పు ( ప్రజలు desent అనేది maintain చేసిఉంటే ఈ ల జరగేదికదు
అల్లు అర్జున్ గారు, ఈ ప్రెస్ మీట్లు,ఈ వీడియోలు రిలీజ్ చెయ్యకుండా, తెలిసిన వెంటనే ఆ కుటుంబం తరపున తనకు తోచిన విధానంలో ఓదార్చి ఉండుంటే మనస్ఫూర్తిగా బాగుండు అనిపించింది! ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ముందు సేఫ్ గేమ్ లో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది! ఆయన కొంచెం టైం తీస్కుని అడుగు వేసింటే బాగుండేది!
@@anjanak4753 aa time velladhu oka person chanipoina chanipoinavallu AA valle chanipoyaru ane feel lo utaru apudu vellaru and tharuvatha allu arjun ki velladhu ani police lu cheparu
Adi ride chese vadu meeda unattdi road meeda 6o speed velli Ani chepina kuda okadu kuda velladhu thappu evaridi ride chese person or thaggi edhuru vache vatani gudhukutuna person da or cm dha asalu daniki diniki emina sambdham unada
Excellent, you found the right wording. The movie success shouldn’t come into the discussion when expressing condolences and feelings for the loss that family is bearing and especially when you are directly responsible for that adverse situation.
Yes absolutely; ee incident lo aa family support esthunaru, financially and emotionally. Kaani gurkul food poisoning or sree chaitanya, narayana sucides gurinchi assal focus a ledhu
మన అసెంబ్లీలో.. రైతుల ఆత్మహత్యలు గురుకులాల విద్యార్థులు చనిపోవడం గురించి కాకుండా సినిమా చూడటానికి పోయి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి చర్చించడం మన తెలంగాణ ప్రజల ధౌర్బాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవించాల్సిందే
@@surikumar4661 simple Anna “Arjun” was trended with Pushpa 2 as simple as commercial success…!! Arjun was trolled for his smile Arjun was trolled for his looks Arjun was trolled for his Attitude When AA got National Award they said it’s politics !! Even his own family hatred him for being supporting to his friend… !!! So ippudu asalu Yem jarigindhi ani teliyani valu kuda Arjun dhe thappu, Arjun is characterless, ani antaru !… Ikkada correct ga yam jarigindhi ani telidhu kani target aindhi matram AA ne.
Hii bro...am from Karnataka Last year in gadag during yash birthday two boys died during keeping yash flex... He came from vacation and reached victims family .. In this case allu arjun has totally did mistakes from beginning... Salute to revanth Reddy sir...🙌 SRY IF I DID ANY MISTAKES OR MIS UNDERSTAND 👍
✊✊తప్పు తప్పు అని ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు పక్క అందరిదీ తప్పే 1) బెన్ఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చిన govt తప్పు 2) over crowd అయినపుడు వెళ్ళిన అల్లు అర్జున్ తప్పు 3) 12k పెట్టుకొని కొడుకు కోరిండు ఆని ఫస్ట్ డే వెళ్ళడం తప్పు 4) పిచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరికోసం మిరు యెగబడటం ( మనా ఫ్యామిలీ కాకుండ)యెర్రితనం అనాలో పిచ్చి అన్లో తప్పు 5) ప్రతీ పక్ష పార్టీ BRS BJP అరెస్టు నీ రాజకీయం (ట్విట్టర్స్) చేయడం తప్పు ✊✊✊✊ Be careful ప్రజలారా ఎవరో వచ్చి మనా బతుకులు మార్చారు మనం కష్టపడుతనే జీవితం సాగుతుంది 🙏🙏🙏🙏
Thank you for being truthful and not being neutral in this issue. Bunny lied in saying he didn't attend any success events. He also left theatre after watching movie completely with his family not during 1st half.
@@hemuzc hyd success meet delhi success meet rendu attend ayyadu. Prior commitment unte endhi lekunte endhi. The point here is he attended 2 success events after that incident.
Vollu kovvekki aakraminchina cheruvullo homes kattukuntey kulchara mari...repo mapo varadalu vachi city munigi oka 50 Mandi chastey malli nuvvey vagutav government em chestundi ani lov da ga😂
Sir,ShahRukh Khan Raees Promotion అప్పుడు Delhi Railway station లో 3 are dead. అప్పుడు case file అయింది Supreme Court unconditional bail ఇచ్చింది issue over. అంతే కానీ ఇంత రాజకీయం చెయ్యడం చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఇక్కడ ఒక్కటి సార్ Allu Arjun మీద CM Revanth or నంద్యాల issue నో కానీ Something is Running with Personal Grudge నడుస్తుంది అనుపిస్తుంది😮😢😮😢
When I got to know about stampede that happened I out of curiosity saw Sneha story where she was taking videos of how people where getting hyped over seeing Allu Arjun and also later around 1am she posted some story of saying i know where this is going by laughing emoji and later she deleted them
Allu arjun chesindi tappo kaado valla ke teliyali kaani government ee vishyanni saagateestundi mana govt migatha vishyala pai kuda drushti pettali......
Though he initiated the press meet, he was late for 1hr 10 mins, there was no Q&A.. simply playing blame game.. though every channel broadcasting about the incident… he responded after 12 hours..
⚠️ revanth Reddy a lady Vall babu nu pattukoni chanipoyindhi Ani sentimental dialogue Kottadu Kani a lady Valla husband akkada police Villanu adigithe vallu make teledu Kani oka abbai unconscious GA unnadu Ani chepparu Ani Valla husband Chala interviews lo cheppadu alantappudu Revanth Reddy jenalanu emotional cheyalani Ala donga matalu ela antadu. Akkade doripoyadu kadha Mari why no one is talking about it ⚠️
ఈ ఘటన జరగటం రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు పర్సనల్ గా 2 స్టేట్ ల తెలుగువల్లకి బాధ కలిగింది , అల్లు అర్జున్ కూడా బాధపడ్డాడు అలాగే మూవీ టీం కూడా ...Hydra వల్ల సర్వం కోల్పోయి హౌస్ లేకపోయినా EMI కడుతున్నారు వాళ్ళను ఒకసారి మాట్లాడి చూడండి అన్న అందులో వాళ్ళు చేసిన పాపం ఏంటి దానికి ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇదే ప్రభుత్వ అధికారికి జరిగితే ఒప్పుకునేవాళ్లా ??? Hydra బాధితుల గుండె కోత ఒకసారి వినండి 😢😢
Sir ఇంకొక విషయం రేవతి గారు చనిపోయినట్లు early morning 3 కి తెలిసింది నాకు అని రేవతి గారి హస్బెండ్ ఒక వీడియో లో చెప్పారు ఆయన నోటితో ఆయనే చెప్పారు ఆయనకే 3 కి తెలిస్తే అల్లుఅర్జున్ కి థియేటర్ లో ఉండగానే ఎలా తెలుస్తుంది ఇందులో అర్జున్ గారి తప్పు ఎక్కడ ఉంది అంటే ఆయన రియాక్ట్ అయ్యే విధానం బాధ గానీ జాలి గానీ లేనట్లు గా ఏదో ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరిగిన కూడా నేను ఇంత ఇస్తున్నాను అని ఆటిట్యూడ్ గా చెప్పినట్లు అనిపించింది ఈ రచ్చ అంతా మానేసి ఆ బాబు బ్రతకడానికి కావాల్సిన ట్రీట్ మెంట్ ఖర్చు అల్లుఅర్జున్ తో పెట్టించి బ్రతికిన తర్వాత భవిష్యత్తు కి అవసరమైన support ఆయన ద్వారా అందించే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఆ కుటుంబానికి కొంతలో కొంత మేలు చేసిన వారవుతారు అల్లు అర్జున్ నీ అరెస్టు చేయడం వల్ల లేదా రోడ్డుకి లాగడం వల్ల no use అంతా తాత్కాలికమే కొన్ని రోజులు అయితే అందరూ మర్చిపోతారు ఆ కుటుంబం తప్ప
అక్కడ ఒక మహిళ చనిపోయింది.. బాబుకి సీరియస్ గా ఉంది వెంటనే వెళ్ళిపొమ్మని చెప్పడానికి వెళ్తే అర్జున్ గారి మేనేజర్ మేము చెబుతాం వెళ్ళండి అన్నాను అని పోలీసు లు అంటున్నాడు.. మరి ఆ మేనేజర్ నిజంగా చెప్పాడో లేదో దేవుడికే తెలియాలి.. అండ్ అక్కడ అర్జున్ గారు వెంటనే వెళ్ళిపోయాను అంటున్నారు కానీ ఒక వీడియోలో ఆయన జాతర సీన్స్ వరకు అక్కడే ఉన్నట్టు ఉంది.. రేవతి గారి హస్బెండ్ పోలీసు లకి ఇలా నా భార్య కొడుకు కనిపించడం లేదు అని చెప్తే చిన్న పాప ఎందుకు ఇక్కడ దించేసి రమ్మని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో దింపడానికి వెళ్ళారు.. వచ్చాక మళ్లీ బాబు ఫోటో చూపిస్తే హాస్పిటల్ లో జాయిన్ చేశాం అని చెప్తే హాస్పిటల్ కి వెళ్ళారు పోలీసు లకి తెలీదు కదా అతని భార్య అతని కొడుకే అని.. ఇలా అటు ఇటు తిరగడం వల్ల అతనికి లేట్ గా తెలిసింది.. ఏది ఏమైనా జరిగినది ఎవరు మార్చలేరు.. మీరు అన్నట్టు ఆ బాబు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తే బెటర్.. కాకపోతే మొత్తం తప్పు అర్జున్ గారిది మాత్రమే కాదు కదా.. థియేటర్ మేనేజ్మెంట్ ది.. అర్జున్ గారి PR టీం ది.. ఫ్యాన్స్ ది.. government ది కూడా ఉంది.. అర్జున్ ఒక్కరే బాధ్యత ఎలా తీసుకుంటారు.. వేల మంది కి సిట్టింగ్ ఉన్న థియేటర్ కి మినిమం ఫెసిలిటీస్, మినిమం సెక్యూరిటీ కూడా ఉండాలి..
Aa roju vishayam andariki enni roju gurtu unntayi life motham iddarike gurtu ki unntayi okaru allu Arjun /Revathi gari family mana vallaki kontha topic dorike varaku manam matladukutam
తనకు తెలియనీ తప్పు తన వల్ల జరిగినపుడు... తప్పకుండా స్పందించాలి, సాయం చేసే స్థానంలో ఉన్నపుడు ప్రాణానికి ఖరీదు కట్టలెం కాబట్టి ఆ సాయం ఎంత అయిన సరే మీరే స్వయంగా వెళ్ళి ఇచ్చి, మీకు అండగా నేను ఉన్నాను అని ఒక్క మాట ఒకే ఒక్క మాట చెప్పి ఉంటే...ఉంటే...ఉంటే... ఇంత సంత జరిగేది కాదు... 😌
This is whay ACTOR AJITH SAYS, MIND UR LIFE, GIVE IMPORTANCE TO UR LIFE AND SEE ENTERTAINMENT AS JUST AN ENTERTAINMENT.. IF U KEEPT IT ABOVE UR LIFE, U WILL LOSE IT...INDIVIDUALS NEEDS TO BE RESPONSIBLE AND TAKE RESPONSIBILITY..
22 నిమిషాలు సభలో ఒక వ్యక్తి గురించి అంత సేపు మార్లాడడం అవసరమా.. ఎన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం లో దీని గురించి అయిన ఇంతసేపు మాట్లాడితే ప్రజలకి మంచి జరిగేది. ఉద్యోగుల G.O. 317 సమస్య ప్రజలకి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు స్కూల్స్ లో సరిగా సదుపాయాలు లేవు వైద్యం సరిగా లేదు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నింటిని గురించి మాట్లాడి తీర్చితే బాగుంటది.
Allu arjun is totally right as he kept a post on 15 December in his insta page that due to legal terms he can't meet the boy and his family but how can anyone blame him today that he didn't meet and he don't have any concern to their family
ముందుగా తప్పు ఎవరిదంటే అభిమానం ఎంత వరకు ఉండాలో తెల్వని జనాలది వేస్తున్న అడుగు నేల మీద నా ఇంకోకలి గుండెల మీద నా అనే సోయి లేని జనాలది ఆ తరువత తప్పు ఎవరిదంటే పోయిన ప్రాణానికి ఎలా స్పందించాలో తెల్వని అల్లు అర్జున్ ది
ఓరి బాబు అది తెలంగాణలో జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకేనా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ కాదు నీకు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మరల డైవర్షన్ అది ఏదో డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేస్తున్నారు మీరు. అసలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అబ్బాయి మీరు
@@SureshChavakula-x5p mari ts lo chala issues avuthunnayi vatini gurinchi em matladatle అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్లకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా? వాళ్ళు పిల్లలు కాదా? 29 చేనేత కార్మికుల ఆత్మహత్యలు 450 రైతు మరణాలు 80 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు #25 లక్షలు? కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ? సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా #25 లక్షలు? సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి #25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ?
Can Allu Arjun Be Solely Blamed For The Incident?
Yes
Yes he can
yes
@No
No
'Does CM Revanth really value life, or is it all about his ego?' #MustRead
• Over 50 student deaths have been reported in Gurukul govt schools within just one year.
Has CM Revanth ever addressed any of them?
• More than 90 auto drivers have committed suicide. Has CM Revanth ever shown any sympathy?
• Dozens of farmers & weavers have taken their own lives. Has CM Revanth ever spoken to their families?
• A few have committed suicide out of fear of Hydraa. Did CM Revanth care to address this?
CM Revanth, who failed to care the deaths under his govt, is now focusing on one incident. Does this show genuine concern for the loss of life, or merely his ego?
Is Revanth's fight for his ego or for the lives of Telangana's people? The answer is clear from the above!
Well said
does the long essay prove allu arjun as innocent?
@@enderman-w6onno but cm revanth reddy is only focussing on this but he ignored other deaths?
💯👌😍👏👏👏👏
@@enderman-w6o it shows how unreliable revanth reddy and his congress govt is
ముఖ్యంగా చెప్పాలంటే ….. ప్రజలు చదువుకున్న మూర్ఖులతో పాటు , చదువుకొని మూర్ఖులు కాబట్టి….ఈ insident ప్రజలదే తప్పు ( ప్రజలు desent అనేది maintain చేసిఉంటే ఈ ల జరగేదికదు
Yes
Crct
Correct
Correct
Yes
అల్లు అర్జున్ చేసిన తప్పు ఏంటంటే విషయం తెలిసిన వెంటనే స్పందించకపోవడం వాళ్ల కుటుంబాని కలిసి మాట్లాడినట్లయితే ఇంత దూరం వచ్చేది కాదు
ఇది నా అభిప్రాయం
Arjun ki already hall lone . .. thelisi vuntadhi... Antha.. pedha.. incident jarigithe... Elaa... Cheppakunda.. vuntaru...
Some people won't tell to AA , inta issue chestaru Ani anukoledu. Issue is pure miscommunication
Exactly, he/his team must have given utmost importance to the situation... Must have done something to reduce the pain to the fan family 😢😢😢😢😢
Aa responsibility untegaa asalu
@@jyothikatamsony2435 Rey babu hall lo yem telidu ra Nayana,meeru media yedi chupisthe adhe nammuthunnaru yenti ra
అల్లు అర్జున్ గారు, ఈ ప్రెస్ మీట్లు,ఈ వీడియోలు రిలీజ్ చెయ్యకుండా, తెలిసిన వెంటనే ఆ కుటుంబం తరపున తనకు తోచిన విధానంలో ఓదార్చి ఉండుంటే మనస్ఫూర్తిగా బాగుండు అనిపించింది!
ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ముందు సేఫ్ గేమ్ లో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది!
ఆయన కొంచెం టైం తీస్కుని అడుగు వేసింటే బాగుండేది!
Anna thanu vasthunte police lu apparu
Incident jarigina ventane thana team kalisi avasram ayin treatment chuskuntam anaru ga
Ala direct ga meet avvakoodadhu, against ga unna vallu koopam tho, aavesam tho unna vallu allu arjun ni kottochu.
@@anjanak4753 aa time velladhu oka person chanipoina chanipoinavallu AA valle chanipoyaru ane feel lo utaru apudu vellaru and tharuvatha allu arjun ki velladhu ani police lu cheparu
Allu arjun kana nuvvu baga explain chesavu, babu ni voice bagundhi
80+ students
100+auto drivers
250+farmers
Suicide because of this govt
No CM response
Good drama congress govt
No scholarship from last 3 years
Super point ❤
@@kamtamlaxman4175 yes it's drama revanth drama
Orey verri puvva congress vachi 1yr ayidara munda, KCR adgalydu, epudu dramalu kanipistunuvu
@@naaladdulo4894 1 year lone entha chesthundhi goppa goppa panulu chi puvu em kadh
@@naaladdulo4894 next cangress vasthe cheppu evadu kuda patinchikodu
Hydra process lo idharu persons chanipoinaru dhaniki revanth Reddy ni yenduku arrest cheyaledu, ayanaki oka nyayam vere vallaki oka nyayama?
Super question
Cheruvulallo illu lu evadu kattuko mannadu?
@@sumithaviator3719 time ivvali kadha valu kali chaydanki.... Mari endkhu ivvaledhu ho appudu vala life 's gurthkhu raledha....
@@sumithaviator3719Mari cinemaki antha crowd unna unna theatre adi 1st day family tho evadu po mannadu
Legal fight turned into moral fight.
Then every road accidents should be blamed on cm
Adi ride chese vadu meeda unattdi road meeda 6o speed velli Ani chepina kuda okadu kuda velladhu thappu evaridi ride chese person or thaggi edhuru vache vatani gudhukutuna person da or cm dha asalu daniki diniki emina sambdham unada
@@healthychild1337 oh ala aithe revathi de thappu evadu rammanadu 3000rs ticket petti benefit show ki adhi night time...
Crct
మరి సినిమాకి వెళ్లిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. బెన్ఫిట్ షోకి ఫ్యామిలీతో వెళ్ళకూడదు.i@@healthychild1337
Ledu revanth chepinate la chusthe accidents anitiki revanth ye key role😂😂
It’s political agenda ✅
People dying is political wow 😂😂
Yes
Both aa is also wrong
Crct
@@shivashankar8457exactly that's politics
Kolkatha జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ em ఐయంది సార్
Politics
Govinda
Excellent, you found the right wording. The movie success shouldn’t come into the discussion when expressing condolences and feelings for the loss that family is bearing and especially when you are directly responsible for that adverse situation.
Power can do anything...lets wait an see who wins👍
Ultimate victory is common public 🔥🔥
Vadu booda revanth Reddy CM seat nuchi tulugestunaru epuda breaking news 2025 janauray new CM is uttam kumar Reddy or Poguleati srinivas Reddy
Common Public here neither wins nor loose, but here one or other Power wins...
There are no winners and losers and no end game. The harassment is the game and it is being played right
I just hope this version of yours reach Allu Arjun, it's a very good insight. 👏
Me videos బాగుంటాయి swamy, మీరు చెప్పే విధానం and me voice చాలా baguntundhi👌👌
ni talakai
My humble request is for you to make a video about the food poisoning incidents in Telangana gurukuls, as children are dying.
Yes absolutely; ee incident lo aa family support esthunaru, financially and emotionally. Kaani gurkul food poisoning or sree chaitanya, narayana sucides gurinchi assal focus a ledhu
Dentlo kuda political a .
Ah issue midha leaders reactions kuda mention cheyandi
Manodiki first views important
తప్పు జరిగింది కాని అతను respon ed అయ్యె విధానం సరిగ్గా లేదు నిన్న pressmeet లో cheppina daaniki ivala vachhina konni videos ki chala difference undi
Edi emaina athanu kavalani evarni champaledhu kadha, accidental ga jarigindi ,athanu emaina devudaa aa incident ni marchadaniki 🙄🙄Baga target chestunnaru nenu asala athani fan kadhu ivanni chusthunte sympathy vastundi nake ,Mari darunamga chestunnaru
మన అసెంబ్లీలో..
రైతుల ఆత్మహత్యలు గురుకులాల విద్యార్థులు చనిపోవడం గురించి కాకుండా సినిమా చూడటానికి పోయి తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి చర్చించడం
మన తెలంగాణ ప్రజల ధౌర్బాగ్యం అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవించాల్సిందే
Correct
Valid points 👌
Oka avakaasam iddaam ani
Maa intloni 4 votes C ki veyinchaa
Ippudu next elections entha twaraga vastayaa ani wait chestunna
Revathi justice@@mpk.31
Telangana prajalara etty paristhitullinu veeniki votes veyakandi.ledante inko Bangladesh avtundi telangana
It was totally diversion politics from congress stay strong Anna 💔
Yes
Fans😂😂😂
Inhumane fans chi
Audience, allu arjun, theatre management and police, everyone failed here. don't blame allu arjun solely for this incident.
So many cases pending in ts !! Solve all first rr sir
Politics or Heroism !!!
Throughout this issue “Arjun” will be blamed and targeted…
Ade why
@@surikumar4661 simple Anna “Arjun” was trended with Pushpa 2 as simple as commercial success…!!
Arjun was trolled for his smile
Arjun was trolled for his looks
Arjun was trolled for his Attitude
When AA got National Award they said it’s politics !!
Even his own family hatred him for being supporting to his friend… !!!
So ippudu asalu Yem jarigindhi ani teliyani valu kuda Arjun dhe thappu, Arjun is characterless, ani antaru !…
Ikkada correct ga yam jarigindhi ani telidhu kani target aindhi matram AA ne.
@sreenureddy2058 😢
అంతా అయ్యిపోయింది ఇంకా ఏంచేసినా తిరిగి రాదు ఆ కాలం😢
Hii bro...am from Karnataka
Last year in gadag during yash birthday two boys died during keeping yash flex...
He came from vacation and reached victims family ..
In this case allu arjun has totally did mistakes from beginning...
Salute to revanth Reddy sir...🙌
SRY IF I DID ANY MISTAKES OR MIS UNDERSTAND 👍
Difference between screen and off screen heroes
అసలు ఈ వీడియోలో కొత్తగా ఏముంది గురు, ఎటాక్ కి సంబంధించింది చెప్తావ్ అనుకుంటే, చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పావ్.రోజుకు ఒక వీడియో చేయాలని చేసినట్టు ఉంది😢
Already eroju rendi video lu pettadu 😅 Views osthai ga views osthe Paisal osthai 😂fashion la views rale itlanti videos chesthe views osthunnai ivi pattukunnadu inga
💯
Correct youtube ni agam agam chestunnaru
✊✊తప్పు తప్పు అని ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు పక్క అందరిదీ తప్పే
1) బెన్ఫిట్ షో కి పర్మిషన్ ఇచ్చిన govt తప్పు
2) over crowd అయినపుడు వెళ్ళిన అల్లు అర్జున్ తప్పు
3) 12k పెట్టుకొని కొడుకు కోరిండు ఆని ఫస్ట్ డే వెళ్ళడం తప్పు
4) పిచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరికోసం మిరు యెగబడటం ( మనా ఫ్యామిలీ కాకుండ)యెర్రితనం అనాలో పిచ్చి అన్లో తప్పు
5) ప్రతీ పక్ష పార్టీ BRS BJP అరెస్టు నీ రాజకీయం (ట్విట్టర్స్) చేయడం తప్పు
✊✊✊✊
Be careful ప్రజలారా ఎవరో వచ్చి మనా బతుకులు మార్చారు మనం కష్టపడుతనే జీవితం సాగుతుంది
🙏🙏🙏🙏
Crct
Wel said sir
Jai banni@@b.kousalya
True
Allu arjun tapppu evardho ani blame eiledhu, indulo evarini tappu pattatledhu annadu.. Mean, an unfortunate accident!
Good work
By you Ajay
Naaku baagaa nachavu
Good explanation from both sides
Behalf of all videos.....ne research ki hats off brother ❤
Well said bro.. deffnet ga mistake iendi but edi complete political angle lo ki vellipoendi..no one filled that family problem....
సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్
Thank you for being truthful and not being neutral in this issue. Bunny lied in saying he didn't attend any success events. He also left theatre after watching movie completely with his family not during 1st half.
@@rangolibaba only one event he attended due to before commitments teliyagunda vagaku
@@hemuzc hyd success meet delhi success meet rendu attend ayyadu. Prior commitment unte endhi lekunte endhi. The point here is he attended 2 success events after that incident.
@@rangolibaba Hyd success meet yepudu avindi chepu date chustanu ??
edi ithey em . Allu arjun abaddam adinatte kada. Attend kaledu annaru. Kani ayyaru proofs unnai.
@@hemuzc Dec 7th ayindi. Mana stars youtube channel lo undi chudu event
Super swamy mi videos kosam waiting
"We judge others by their actions but we judge ourselves with our intentions"
I want to ask one question..
There are some people died at the time of demolition done by hydra..
Then who are responsible for that?
💥🔥💥ఈ రోజు ఈ వీడియోతో అడ్డంగా ఇరుక్కున్నాడు‼️🥹
🤔
👍💯✅
Vedha Empire YT channel Direct Video
Evadu cmah
💥Vedha Empire YT channel Direct Video‼️🤔
🙄🤯😳
Target chaisiru easy telisunde
Ha yes
ఆమె చనిపోయిన విషయం నాకు మరుసటి రోజు వరకు తెలియదు అని అల్లు అర్జున్ చెప్పాడు దానికి మీరు సమాధానం చెప్పండి?
Vala hisband ke night 3 ki chapparu anta
Waiting for this video swami 🙏🏻
Meeru journalist avvalsindi .entha fast ga baga chepthunnaru🙏🙏👍
ఎంతోమంది కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు ఆయన మానవత్వం కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది
Anna rules pedthadu anthe 😂
Vollu kovvekki aakraminchina cheruvullo homes kattukuntey kulchara mari...repo mapo varadalu vachi city munigi oka 50 Mandi chastey malli nuvvey vagutav government em chestundi ani lov da ga😂
Chruvulu kabza chesi illu kattu komani evaru annaru 😂😂
Alaa Ani allu ni vadileyala hero laki budhundali
@@Raghav_7844Mee Anna pushpa anukunnadu real life lo kuda... pushpa ki puvvu pagalagottaru...digochi Oscar level performance cheyalsina paristiti😂
Allu Arjun ❤❤❤
Correct annaya...🎉
Sir,ShahRukh Khan Raees Promotion అప్పుడు Delhi Railway station లో 3 are dead. అప్పుడు case file అయింది Supreme Court unconditional bail ఇచ్చింది issue over. అంతే కానీ ఇంత రాజకీయం చెయ్యడం చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఇక్కడ ఒక్కటి సార్ Allu Arjun మీద CM Revanth or నంద్యాల issue నో కానీ Something is Running with Personal Grudge నడుస్తుంది అనుపిస్తుంది😮😢😮😢
*Government / politicians negligence Valla lakshala mandi paiga chanipoyaru - vallaki ye law , ye punishment istaru*
Third point. Love you anna❤❤❤❤❤
We stand with Allu Arjun ❤️🙏
When I got to know about stampede that happened I out of curiosity saw Sneha story where she was taking videos of how people where getting hyped over seeing Allu Arjun and also later around 1am she posted some story of saying i know where this is going by laughing emoji and later she deleted them
Water🤐❌revange✔️
అల్లు పిల్లలకు బౌన్సర్లు ఉన్నారు తీసుకెళ్ళడానికి , కామన్ people కి ఎవరున్నారు... సంబంధం.లేని సమాధానం
పెట్టుకో..కామన్ people కి కూడా😂😂
Em jaragadu ani vadilestara pilalanu
Good information guru😊😊
ఈ అహంకారం ఎక్కువ రోజులు ఉండదు బ్రో...
Really great speech anna 🫶❤️🔥
Targeted unwantedly & unnecessarily!! Anni chaavulaki ide ego & interest chupiste baundedi
Allu arjun chesindi tappo kaado valla ke teliyali kaani government ee vishyanni saagateestundi mana govt migatha vishyala pai kuda drushti pettali......
Correct
Mistake youth di they're spoiling time
ఇక్కడ అసలు విచక్షణ లేకుండా తొక్కినవాళ్ళని వదిలేసారు
Good thinking
Politics compaign lo entho Mandi chanipothunnaru vallaki families vundava vallaki evaru responsibility
Bhai ni Target chestunnaru bhayya 😢
AA tokuutunnaru కావాలని
Self made kada... Uday kiran ki allu arjun ki pedda theda em chopinchatledu veellu... Finally allu arjun will comeback stronger...
@@pandu-d4u Allu arjun self made aa? 😂
Though he initiated the press meet, he was late for 1hr 10 mins, there was no Q&A.. simply playing blame game.. though every channel broadcasting about the incident… he responded after 12 hours..
Very right and unbiased analysis put in a point based explanation....are you an advocate by profession?😊
⚠️ revanth Reddy a lady Vall babu nu pattukoni chanipoyindhi Ani sentimental dialogue Kottadu Kani a lady Valla husband akkada police Villanu adigithe vallu make teledu Kani oka abbai unconscious GA unnadu Ani chepparu Ani Valla husband Chala interviews lo cheppadu alantappudu Revanth Reddy jenalanu emotional cheyalani Ala donga matalu ela antadu. Akkade doripoyadu kadha Mari why no one is talking about it ⚠️
Good analysis by you. Impartial talk😊
RGV SHOULD ALSO TALK ABOUT THIS
He already did
Hello sir it's really good explain thank you ❤
Good job by Telangana police 🚓🚓🚨
ఈ ఘటన జరగటం రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు పర్సనల్ గా 2 స్టేట్ ల తెలుగువల్లకి బాధ కలిగింది , అల్లు అర్జున్ కూడా బాధపడ్డాడు అలాగే మూవీ టీం కూడా ...Hydra వల్ల సర్వం కోల్పోయి హౌస్ లేకపోయినా EMI కడుతున్నారు వాళ్ళను ఒకసారి మాట్లాడి చూడండి అన్న అందులో వాళ్ళు చేసిన పాపం ఏంటి దానికి ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇదే ప్రభుత్వ అధికారికి జరిగితే ఒప్పుకునేవాళ్లా ??? Hydra బాధితుల గుండె కోత ఒకసారి వినండి 😢😢
But politicians ki politicians eppatiki support ee kda... So ilaantivi.. . manam adagakudadu.. vallu matladaru kuda
Naku ayite CM kavalani chinna issue ni huge ga chestunaru, intaku mundu Ela avaleda? Allu garu respond ayyaru
Sir ఇంకొక విషయం రేవతి గారు చనిపోయినట్లు early morning 3 కి తెలిసింది నాకు అని రేవతి గారి హస్బెండ్ ఒక వీడియో లో చెప్పారు ఆయన నోటితో ఆయనే చెప్పారు
ఆయనకే 3 కి తెలిస్తే అల్లుఅర్జున్ కి థియేటర్ లో ఉండగానే ఎలా తెలుస్తుంది
ఇందులో అర్జున్ గారి తప్పు ఎక్కడ ఉంది అంటే ఆయన రియాక్ట్ అయ్యే విధానం బాధ గానీ జాలి గానీ లేనట్లు గా ఏదో ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరిగిన కూడా నేను ఇంత ఇస్తున్నాను అని ఆటిట్యూడ్ గా చెప్పినట్లు అనిపించింది
ఈ రచ్చ అంతా మానేసి ఆ బాబు బ్రతకడానికి కావాల్సిన ట్రీట్ మెంట్ ఖర్చు అల్లుఅర్జున్ తో పెట్టించి బ్రతికిన తర్వాత భవిష్యత్తు కి అవసరమైన support ఆయన ద్వారా అందించే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఆ కుటుంబానికి కొంతలో కొంత మేలు చేసిన వారవుతారు
అల్లు అర్జున్ నీ అరెస్టు చేయడం వల్ల లేదా రోడ్డుకి లాగడం వల్ల no use
అంతా తాత్కాలికమే కొన్ని రోజులు అయితే అందరూ మర్చిపోతారు ఆ కుటుంబం తప్ప
అక్కడ ఒక మహిళ చనిపోయింది.. బాబుకి సీరియస్ గా ఉంది వెంటనే వెళ్ళిపొమ్మని చెప్పడానికి వెళ్తే అర్జున్ గారి మేనేజర్ మేము చెబుతాం వెళ్ళండి అన్నాను అని పోలీసు లు అంటున్నాడు.. మరి ఆ మేనేజర్ నిజంగా చెప్పాడో లేదో దేవుడికే తెలియాలి.. అండ్ అక్కడ అర్జున్ గారు వెంటనే వెళ్ళిపోయాను అంటున్నారు కానీ ఒక వీడియోలో ఆయన జాతర సీన్స్ వరకు అక్కడే ఉన్నట్టు ఉంది..
రేవతి గారి హస్బెండ్ పోలీసు లకి ఇలా నా భార్య కొడుకు కనిపించడం లేదు అని చెప్తే చిన్న పాప ఎందుకు ఇక్కడ దించేసి రమ్మని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో దింపడానికి వెళ్ళారు.. వచ్చాక మళ్లీ బాబు ఫోటో చూపిస్తే హాస్పిటల్ లో జాయిన్ చేశాం అని చెప్తే హాస్పిటల్ కి వెళ్ళారు పోలీసు లకి తెలీదు కదా అతని భార్య అతని కొడుకే అని.. ఇలా అటు ఇటు తిరగడం వల్ల అతనికి లేట్ గా తెలిసింది..
ఏది ఏమైనా జరిగినది ఎవరు మార్చలేరు.. మీరు అన్నట్టు ఆ బాబు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తే బెటర్.. కాకపోతే మొత్తం తప్పు అర్జున్ గారిది మాత్రమే కాదు కదా.. థియేటర్ మేనేజ్మెంట్ ది.. అర్జున్ గారి PR టీం ది.. ఫ్యాన్స్ ది.. government ది కూడా ఉంది.. అర్జున్ ఒక్కరే బాధ్యత ఎలా తీసుకుంటారు.. వేల మంది కి సిట్టింగ్ ఉన్న థియేటర్ కి మినిమం ఫెసిలిటీస్, మినిమం సెక్యూరిటీ కూడా ఉండాలి..
We stand All Arjun 🔥
Deniki adukkodanika
Nee intlo evaraina pothe telustadhi ra neku... kaneesam respond avvali
Nee family evariya ala gaa jarigitay, I support anu siggu layni vedava
@@cheekatisivasankararao7788 50 mandhi chanipothe reventh reddy respond ayyada
Your videos are good , crisp and different 💐👏
Super ga cheppavu anna keep it up
Topic diversion politics by mr CM garu.
Vedio quality and explanation superb ❤
Aa roju vishayam andariki enni roju gurtu unntayi life motham iddarike gurtu ki unntayi okaru allu Arjun /Revathi gari family mana vallaki kontha topic dorike varaku manam matladukutam
తనకు తెలియనీ తప్పు తన వల్ల జరిగినపుడు... తప్పకుండా స్పందించాలి, సాయం చేసే స్థానంలో ఉన్నపుడు ప్రాణానికి ఖరీదు కట్టలెం కాబట్టి ఆ సాయం ఎంత అయిన సరే మీరే స్వయంగా వెళ్ళి ఇచ్చి, మీకు అండగా నేను ఉన్నాను అని ఒక్క మాట ఒకే ఒక్క మాట చెప్పి ఉంటే...ఉంటే...ఉంటే... ఇంత సంత జరిగేది కాదు... 😌
Anna arjun garu velli untey court lo verey ga vadhisatharu public prosecutor
This is whay ACTOR AJITH SAYS, MIND UR LIFE, GIVE IMPORTANCE TO UR LIFE AND SEE ENTERTAINMENT AS JUST AN ENTERTAINMENT.. IF U KEEPT IT ABOVE UR LIFE, U WILL LOSE IT...INDIVIDUALS NEEDS TO BE RESPONSIBLE AND TAKE RESPONSIBILITY..
ne videos clarity baguntaii annaa ❤
Wah..anna..whah.....❤❤❤
I respect aa sir but revanth sir is obviously correct 😊
Swamy elanti videos nuvu ni channel starting lo ney start chesi vuntey ippudiki subscribers double vundhe vallu❤
Video uncomplicate ani pinchindi
Some Points Missing
Yes, because he biased
22 నిమిషాలు సభలో ఒక వ్యక్తి గురించి అంత సేపు మార్లాడడం అవసరమా..
ఎన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం లో దీని గురించి అయిన ఇంతసేపు మాట్లాడితే ప్రజలకి మంచి జరిగేది.
ఉద్యోగుల G.O. 317 సమస్య
ప్రజలకి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు
స్కూల్స్ లో సరిగా సదుపాయాలు లేవు
వైద్యం సరిగా లేదు
ఇలా చాలా ఉన్నాయి
ఇవన్నింటిని గురించి మాట్లాడి తీర్చితే బాగుంటది.
#DontPlayCheapPoliticsOnAlluArjun
Allu arjun is totally right as he kept a post on 15 December in his insta page that due to legal terms he can't meet the boy and his family but how can anyone blame him today that he didn't meet and he don't have any concern to their family
Normal ga police lu untaru ga any premiere show ki???
Allu arjun❤❤❤❤❤❤❤
Aye jude LLB…
good clarification and crossing cm sir and arjun sir press meet
⚖️👏💯% Bro
Congratulations for 100 crore views
U r great Darling 💞🥰
ముందుగా తప్పు ఎవరిదంటే
అభిమానం ఎంత వరకు ఉండాలో తెల్వని జనాలది
వేస్తున్న అడుగు నేల మీద నా ఇంకోకలి గుండెల మీద నా అనే సోయి లేని జనాలది
ఆ తరువత తప్పు ఎవరిదంటే
పోయిన ప్రాణానికి ఎలా స్పందించాలో తెల్వని అల్లు అర్జున్ ది
Yes
Mundhu family thappu
Exactly thappu 💯 percentage mana samanyuladhe gaa
Why don't you keep some subtitles so that everyone in the whole india will know about this
22 years kashtam 22 minutes speech of CM jagan Anna 11 seat AA 11 11 is a bad number for allu BHAAI
Thank you annaya
Super thanks 🙏🏼 Anna
it's a political game 🤦♂️🤦♂️
సూపర్ సిక్స్ విఫలమైంది, ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇది కేవలం డైవర్షన్ రాజకీయం. సీఎం తన సమాధిని తానే తవ్వుకుంటున్నారు.
ఓరి బాబు అది తెలంగాణలో జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకేనా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ కాదు
నీకు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మరల డైవర్షన్ అది ఏదో డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేస్తున్నారు మీరు. అసలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అబ్బాయి మీరు
Orey babu ikkada kuda super six announce chesaru ra@@SureshChavakula-x5p
6 guarantees sir idi.. Nijame sir.. Diversion politics.
@@SureshChavakula-x5p mari ts lo chala issues avuthunnayi vatini gurinchi em matladatle
అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు?
వాళ్లకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా? వాళ్ళు పిల్లలు కాదా? 29 చేనేత కార్మికుల ఆత్మహత్యలు 450 రైతు మరణాలు 80 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు #25 లక్షలు? కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ?
సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా #25 లక్షలు? సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి #25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ?
Anna u can also give review of police press conference
Nice Analysis
It's purely egoistic behaviour of @revanthreddy
S.next veenny gelipinchoddu