🚨Film Industry VS Allu Arjun⚔️Revanth's GAME🎯; What Exactly Happened? | Aye Jude

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #alluarjun #dilraju #alluarvind #filmindustry #revanthreddy #commandcontrolcenter #meeting #whathappened #room #ayejude #telangana ##sandhyatheatre #cvanand #hyderabadpolice #politics #dailyuploads #updates #Chiranjeevi #pawankalyan #News
    Title: 🚨Film Industry VS Allu Arjun⚔️Revanth's GAME🎯; What Exactly Happened? | Aye Jude

КОМЕНТАРІ • 1 тис.

  • @Ayejude
    @Ayejude  Місяць тому +535

    Is Dil Raju Happy with the meeting?

  • @karthik-eg6ht
    @karthik-eg6ht Місяць тому +303

    Most effected is Dilraju For Game changer..😂

  • @venugopal1145
    @venugopal1145 Місяць тому +213

    Allu arvind ayithe world famous entertainment hub anaaru 😂😂😂 😂

    • @Divine_wave23
      @Divine_wave23 Місяць тому +6

      Allu gaadi dula teerindi 😂reel life vs real life 😂😂😂😂

    • @blistering2900
      @blistering2900 Місяць тому

      ​@@Divine_wave23😅😅

  • @nagendralalabbireddy3853
    @nagendralalabbireddy3853 Місяць тому +224

    Ex PM మన్మోహన్ గారు తీసుకొచ్చిన గొప్ప ఆర్ధిక సంస్కరణలు మీద detailed వీడియో చెయ్యండి భయ్యా

    • @jeevanjipalliboys
      @jeevanjipalliboys Місяць тому +2

      Yes

    • @Bharath_inc
      @Bharath_inc Місяць тому +4

      Chestado ledho chudham.....

    • @manoharmanu7358
      @manoharmanu7358 Місяць тому +6

      Cheyyadu bhayya daniki views ravuga

    • @BegariSantosh
      @BegariSantosh Місяць тому +4

      చేయడు అయన కాంగ్రెస్ పార్టీ కి వెతిరేకం ఈ బ్రదర్

    • @Divine_wave23
      @Divine_wave23 Місяць тому

      Veediki congress nachadu .veedu manuwadi

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Місяць тому +2

    Hai Ajay , I love you so much for your personality with good physical structure and commentary on Politics in AP.

  • @deepu12397
    @deepu12397 Місяць тому +308

    12:27 NEXT vache Govt. ante .... ee Govt. NEXT raadhu ani ah??!!! 🤣😂

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Місяць тому +15

    ⏩ఈ మీటింగ్‌లో అల్లు అర్జున్‌ వివాదంగానీ, నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ వివాదం కాని సెట్‌ అయినట్టే అంటున్నారు. నిజానికి ఈ వివాదం ఎప్పుడో క్లోజ్‌ అయ్యిందట. లీగల్‌గా కేసు ఉంది కాబట్టి, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ, లోలోపల అంతా సెట్‌ అయిపోయింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రతిపక్షాలను, జనాలను తప్పుదోవ పట్టించే కార్యక్రమమే అని, ఈ మొత్తం ప్రాసెస్‌లో జనం వెర్రిపుష్పాలు అయ్యారని అర్థమవుతుంది.
    ప్రభుత్వాలు ఎప్పుడైనా ఒకరిని టార్గెట్‌ చేశాయంటే అది పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, లోలోపల ఎన్నో కారణాలుంటాయి. అందులో ఆర్థికపరమైన, సామాజిక పరమైన అంశాలుంటాయి. కొందరి ప్రయోజనాలూ ఉంటాయి. అవి అర్థం కాక జనం వెర్రిపుష్పం అవుతుంటారు. ఈ ఘటనలోనూ అంతిమంగా అదే జరుగుతుందనేది విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్నా మాట.
    ఇదంతా పక్కన పెడితే శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కూడా అల్లు అర్జున్ మీద వేసిన కేసు ని వెనక్కి తీసుకోబోతున్నట్టు ఇటీవలే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ అల్లు అర్జున్ మీద ఆయన వేసిన కేసు ని వెనక్కి తీసుకుంటే, ఎందుకు ఇంకా ఈ కేసు పై విచారణ కోర్టులో జరుగుతూనే ఉంది అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది శ్రీ తేజ్ తండ్రి కంప్లైంట్ వల్ల కాదు, తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ పై నేరుగా వేసిన కేసు వల్ల అని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది . ఈ రెండిట్లో ఏది సరైన నిజం అనేది అభిమానుల్లో క్లారిటీ లేదు‼️

  • @srinathThaduri-h7u
    @srinathThaduri-h7u Місяць тому +282

    Chiru,ssr,mb,ntr,prabhas be like pilla puk meetings ki memu ram 😂😂😂😂

  • @manacinemalu88
    @manacinemalu88 Місяць тому +12

    Meeru Baga explain chesaaru Anna 👍

  • @lovelymahesh5264
    @lovelymahesh5264 Місяць тому +13

    Chalo Andra pradesh.......we are waiting ❤❤

  • @nikhilneela
    @nikhilneela Місяць тому +5

    Snow Anna ni side chesaru, I'm hurt😂😂

  • @SSVTattoostudio-m9e
    @SSVTattoostudio-m9e Місяць тому +5

    Thanks u r support AA gariki Respect ichinanduku. Alage without respect "revanthreddy"(3:26)
    "arjun garu "( 3:32)

  • @luckysaiedits
    @luckysaiedits Місяць тому +70

    Why no one talk about CC tv timing
    9:16 revathi unconscious
    9:35 allu arjun entry 😢. ... Evryone paid ???

    • @saivardhangoud9152
      @saivardhangoud9152 Місяць тому +20

      @@NareshDoddi-h1vthen y police hide the timings??

    • @MotoCruiserPrasanthpj
      @MotoCruiserPrasanthpj Місяць тому

      @@saivardhangoud9152exactly

    • @luckysaiedits
      @luckysaiedits Місяць тому +9

      @@NareshDoddi-h1v then were orginal cc tv timing? 😂 9 minits video okka dantlo kuda timing ledhu ..

    • @Devimiss
      @Devimiss Місяць тому +9

      @@NareshDoddi-h1vpolice and government drama

    • @vutukurukarthik3950
      @vutukurukarthik3950 Місяць тому

      ​@@saivardhangoud9152finally someone realising we need people like u

  • @soujanyavadapalli3461
    @soujanyavadapalli3461 Місяць тому +8

    The same initiative should come in AP #lessons we every state should learn from stampede issues which are arising in India #NCRB report

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn Місяць тому +1

    స్వామి 🌹🙏🌹 అవన్నీ ఒద్దు మిడిల్ ఫ్యామిలీ ఎలా సినిమా ఎలా చూడాలి ఇంతా ధర టికెట్స్ ఉంటే కానీ cm గారు కరెక్ట్ cm గారు కీ 100ఇయర్స్ భ్రాతకాలి 🌹🙏🙏🌹 జై రేవంత్ గారు

  • @RamanaSaaka-ib1xb
    @RamanaSaaka-ib1xb Місяць тому +27

    ఇన్నాళ్లకు ఇండస్ట్రీని సరైన దారిలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు.
    And టికెట్ టాక్స్ ఆలోచన కూడా బాగుంది. ఇవి సక్సెస్ పుల్ గా నడవాలని కోరుకుంటున్నా

    • @uoops87k8j76
      @uoops87k8j76 Місяць тому +1

      alage gurukulam students gurunchi kuda chesthara adugu ra

  • @KalyanHeartHighlights
    @KalyanHeartHighlights Місяць тому

    TQ so much sir today I meet you

  • @MIGHTGUY123
    @MIGHTGUY123 Місяць тому +9

    Ticket hikes okkati thaggisthe bagubtundi......😢

  • @kiranmaim5062
    @kiranmaim5062 Місяць тому +2

    Annaya I have seen many videos and I found u clearly explained super anna...

  • @LakshmiChinmaya-i8j
    @LakshmiChinmaya-i8j Місяць тому +1

    I am from AP....CM Revanth Reddy garu.....👏👏👏👏🔥🔥🔥🔥🔥

  • @Gopichand-nr1en
    @Gopichand-nr1en Місяць тому +46

    Good decision by revanth garu pushp2 valla nenu December lo oka cinema chusa becoz my budjet, hikes lekapote monthly 2 movies ayna chudagalnu

  • @krishhnagourisetti610
    @krishhnagourisetti610 Місяць тому +5

    challa baga explain chesaru. Revanth Reddy Garu thesukunna step correct. one mistake changes everything. andhra pradesh lo flim industry vunnte bagunthundi. i mean to say shift avvamani kadu but akkada kuda develope chesthe bagunthundi.

  • @BunnyKanniYT
    @BunnyKanniYT Місяць тому +5

    My strength ur voice

  • @nagendra1994
    @nagendra1994 Місяць тому +2

    అసలు రేవంత్ రెడ్డి గారు నిజయతికి నిప్పు నిప్పులలో వేస్తే నవ్వుకుంటా వచ్చే మహా మహా మహా నాయకుడు మన జగన్ అన్న లాగా!

  • @durgadevipalli4356
    @durgadevipalli4356 Місяць тому +128

    Your the one Swami who can clearly says about the case's thanks you so much swami ❤

  • @charanmr462
    @charanmr462 Місяць тому +1

    i love revanth reddy🥰😍😘🤩

  • @wanderlustt217
    @wanderlustt217 Місяць тому +8

    Avatar 3 shooting plan chesthunaru anta Hyderabad lo. Special thanks to Rev Reddy garu 🙏

    • @JAYV7954
      @JAYV7954 Місяць тому +2

      అంత లేదు. Avatar3 చేయాలి అంటే technology కావాలి. గుంపు మేస్త్రీ 😂

  • @divyashanti4920
    @divyashanti4920 Місяць тому +4

    AA silent ga vali chusi untay entha undadhi kadhu....thanu tho patu industry antha munchadu😢.....no hikes and benefit shows from now 😊

  • @FitnFocus
    @FitnFocus Місяць тому +27

    అల్లు అర్జున్ అంశం పక్కన పెడితే,
    తెలంగాణలో సినిమా టికెట్ ధరలు దారుణంగా ఉన్నాయి.
    పెంపు లేకపోయినా ₹175, ₹300 ఉంది, పెంచితే ₹320, ₹530 ఉంది.
    తమిళనాడు లో ₹110, ₹200 మాత్రమే ఉంది, పెంపు లేదు.
    ⏭️ ₹100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మాత్రమే ₹50 పెంపు అనుమతించాలి

  • @mohammadidriskhan1959
    @mohammadidriskhan1959 Місяць тому

    IPS C V Anand sir NO"1 Genuine Person I know sir Always Right Decision

  • @Bentick45
    @Bentick45 Місяць тому +19

    My personal point , there is a mistake of Allu Arjun and Govt/ Theatre management too ...... but it's not that much big issue how big are making this. Looks like Revanth Reddy want to show his power and want to known and popular all over india 😅

    • @takeitlite5465
      @takeitlite5465 Місяць тому +2

      Diversion politics

    • @sunilvarmadatla
      @sunilvarmadatla Місяць тому +3

      Will that be a big matter only if rich person dies in stampede? This will be big lesson for all arrogant actors who thinks they can do anything. They will think twice before breaking rules.

  • @kirankumar-oe5fz
    @kirankumar-oe5fz Місяць тому +1

    Very nice video sir it's informative really great and nutral hearings 😂🎉 love the way u deliver message

  • @vullisrivalli
    @vullisrivalli Місяць тому +5

    Good verey verey good topics

  • @silpabarlu695
    @silpabarlu695 Місяць тому

    Anna your voice is too good and your giving correct information as well as valid.
    Congratulations 🎉 to your bright future and god bless you and your family.

  • @KBRFIN
    @KBRFIN Місяць тому +6

    Super Star Krishna garu appatlone Gunur Vijayawada madyalo Padmalaya Studios pedamani try cheste Chenna Reddy garu Hyderabad lo pedamani develope chetataniki support cheddamani request chesi support chesaru... ippudu evade vachi go back to Andhra Ani arthagbanulu goka chestunnaru...

  • @ghorakavisudarsan7903
    @ghorakavisudarsan7903 Місяць тому +4

    Allu Arjun ki bail reject avvalani korukundam … jai hind

  • @DBMahesh333
    @DBMahesh333 Місяць тому +1

    Proud of you CM sir

  • @KIRANSAIPOTULA
    @KIRANSAIPOTULA Місяць тому +90

    Gained some new information today 😊

    • @suhasreddy4704
      @suhasreddy4704 Місяць тому

      Them don't watch videos only will u build palace? ​@@pasunutianvesh3207

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Місяць тому +6

    Sit అంటే sit....stand అంటే స్టాండ్ లా ఉండాలి ఇండస్ట్రీ.... టోటల్ గా అదే అర్థమౌతుంది

  • @neelaharish9034
    @neelaharish9034 Місяць тому +6

    ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి కూడా ఎదగడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. చెన్నారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు చాలా క్లారిటీ గా ఉన్నాయి. గద్దర్ అవార్డ్స్ ప్రపోజల్ పెట్టినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా రాలేదు దాన్ని చేద్దామని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దటీజ్ క్రెడిబిలిటీ ఆఫ్ రేవంత్ రెడ్డి ✊✅✋

  • @6481-j2m
    @6481-j2m Місяць тому +6

    Good cm

  • @worldofgames2766
    @worldofgames2766 Місяць тому +43

    Video starts at 3:30

  • @YasaHarshithReddy-s4j
    @YasaHarshithReddy-s4j Місяць тому +6

    Nice video Anna

  • @knowsports360
    @knowsports360 Місяць тому +2

    ఇది స్పష్టంగా పోలీస్ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ తప్పును కప్పిపుచ్చడం మాత్రమే. పోలీసులు ప్రతి సారి థియేటర్ల ముందుంటారా? వారు సిద్ధంగా లేకపోతే, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం కానిస్టేబుళ్లు మాత్రమే కాకుండా సీఐలు మరియు డీసీపీ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతి సారి ప్రతి థియేటర్ ముందు ఉంటారా? అది కూడా డీసీపీతో పాటు? బౌన్సర్లు ఇది చేశారు, బౌన్సర్లు అది చేశారు. బౌన్సర్లు వారిని నియమించుకున్న వారిని రక్షించడానికే ఉంటారు. కానీ పోలీస్ వారు దారి క్లియర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్టార్ మాత్రమే, అతను భారత ప్రధానమంత్రి లేదా అత్యంత సూపర్ స్టార్ కాదు, అతనికి పోలీస్ శాఖ అన్ని వేళలా చుట్టూ ఉండే బాధ్యత ఉందని అనుకోవడం తప్పు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉందా?

  • @turner6411
    @turner6411 Місяць тому +4

    some netural video good work 🎉

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn Місяць тому

    అజయ్ గారు మీరు ఎమైనా చెప్పండి ఎవడు సినిమా కీ వాడే hero ఆలా వాళ్ళ వాళ్ళ వాళ్ళదే ఇప్పుడు ఉన్న టికెట్స్ ధరలు మాత్రం బంగారం లా పెరిగింది అది చూడాలి కానీ ఒక మహా మహా మంచి పని 🌹🙏🌹 cm రేవంత్ గారు చేసారు super ఇది ఒక రాజ్యం లో రాసి పెట్టాలి లేకపోతే మళ్ళీ మరొక cm వచ్చి దీనికి రొండు రెట్టింపు చేస్తుండు ఆ ముండా కాబట్టి టికెట్ ధర తగ్గాలి తగ్గాలి

  • @ignitedminds1767
    @ignitedminds1767 Місяць тому +7

    CV Anand గారు చాలా మంచి అధికారి డబ్బులు కోసం పని చెయ్యడు

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Місяць тому +21

    🔹02:47🔹👌Joke‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @rockyimran3482
    @rockyimran3482 Місяць тому +2

    Allu arjun garu eppudo chesaru anna drugs gurinchi

  • @dharshantabjula7393
    @dharshantabjula7393 Місяць тому +5

    First comment and first like❤❤❤

  • @wilsondavid5795
    @wilsondavid5795 Місяць тому +1

    Super sir.

  • @settypallipavan902
    @settypallipavan902 Місяць тому +9

    Anna Man Mohan singh gari Biography and achievements meeda oka video

  • @SriKrishna-20
    @SriKrishna-20 Місяць тому +1

    Hi
    Anna.
    మీరు ఒకప్పుడు ఫ్యాషన్స్ గురించి వీడియోలు చేస్తున్నప్పటికీ నుంచి
    నేను తరచు మీ విడియోలు చూస్తూ ఉంటాను. నేటి మీడియా లాగా పక్షపాతంతో కూడిన ఒకవైపు రిపోర్టింగ్‌లా కాకుండా విషయాన్ని కూలంకషంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చుతుంది.
    నేను ఇక్కడ కామెంట్ చేయడానికి కారణం పూర్తిగా నా స్వార్థం కోసమే
    అదేమంటే
    నేను చరిత్రను వక్రీకరించకుండానే ఆ చరిత్రకు సంబంధించిన అంశాలకు ఆధారంగా చేసుకుని చారిత్రక నవలలు రాస్తుంటాను.
    అవి ఆడియో రికార్డింగ్ చేయించి, వీడియోల రూపంలో ఈమధ్యనే యూట్యూబ్ లో విడుదల చేయడం మొదలుపెట్టాను. వీటిలో కొన్ని వీడియోలు నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. నిజానికి ఆ వీడియోలలో కంటెంట్ తక్కువ ఉంటుంది.
    కంటెంట్ బాగున్నా కొన్నేమో అసలు వ్యూస్ పెరగడం లేదు.
    యూట్యూబ్ చానెల్‌లో నేను ఏమి తప్పులు చేస్తున్నానో నాకు అర్థం అవడం లేదు.
    యుట్యూబ్ వీడియోలు జనాలకు చేరువ చేయడానికి నేను నా చానల్‌లో చేస్తున్న తప్పులు ఏమిటో ఎత్తిచూపి నాలాంటి స్టార్టప్ చానల్ వారికి చేయకూడని తప్పులు ఏమిటో మీ వీడియో ద్వారా వివరిస్తే నాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని అడుగుతున్నాను.
    యూట్యూబ్ వీడియోలు వైరల్ కాకపోవడానికి స్టార్టప్ చానల్ చేస్తున్న తప్పులకు సంబంధించిన వీడియో ఒకటి చేయండి.
    ఇది నా చానల్ లింక్.
    youtube.com/@srikrishna-20?si=O07dRubPBOgjjrtJ
    ఇది చూస్తే నేను ఏం తప్పులు చేస్తున్నానో మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది అని షేర్ చేస్తున్నాను.
    థాంక్యూ.

  • @Stuff0214
    @Stuff0214 Місяць тому +3

    I support No hike on ticket rates

  • @udayfunterr
    @udayfunterr Місяць тому

    I sincerely want you to become CM in the future Anna❤️🤝💯

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 Місяць тому +9

    SORRY, SALAM CM SIR MEETING
    Good day, love watching your channel, FEEL GOOD FACTOR very interesting channel, Super Content. Voice of common people.... SUPER .. LOVE FROM HYDERABAD INDIA

  • @ravikumarjanjirala1361
    @ravikumarjanjirala1361 Місяць тому

    హీరోలు ర్యాలీగా థియేటర్కు రాకుండా ఉంటే చాలు... ఏ సమస్య రాదు... టికెట్ రేట్ పెంచుకోవచ్చు.. ఎర్లీ మార్నింగ్ షో లు వేసుకోవచ్చు.. బెనిఫిట్ షోలు కూడా వేసుకోవచ్చు.. మరి మొదటి రోజు విఐపి లో హీరోలు రావడం వలన తొక్కిసలాటలు జరుగుతున్నాయి..

  • @Badboy2025-bgm
    @Badboy2025-bgm Місяць тому +22

    Warning ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకోసారి ఇలా జరిగితే మీకు బెనిఫిట్ షోస్ , హైక్స్ ఉండవని చెప్తే హుందాగా ఉండేది ఇది రేవంత్ గారికే పెద్ద బొక్క

    • @Devimiss
      @Devimiss Місяць тому +1

      Allu arjun ni book cheyali ani meeting lo mata icharu ippudu revanth ah mata Medha vundali lekapote kastam industry anta oka mata Medha vuntaru next elections ki

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 Місяць тому

      Vallu school kids aa warning ⚠️ ivvadaniki strict undali

    • @Badboy2025-bgm
      @Badboy2025-bgm Місяць тому

      @im__darling__pj9989 alani kaadhu anna ఒక్కరి వల్ల ఇండస్ట్రీ అంత ఇబ్బంది పడుతుంది కదా అని అంతే

  • @jastisamson
    @jastisamson Місяць тому +11

    The recent tragic death of a woman during the actor's visit to theater and roadshow highlights the darker side of massive fanfare. The focus should shift from just celebrating stardom to ensuring fans well-being during such gatherings.

  • @santhoshkumarreddy4539
    @santhoshkumarreddy4539 Місяць тому

    On my side to say. Industry was going to AP now. Political strategy to shift the Telugu film industry now.

  • @youngformer1995
    @youngformer1995 Місяць тому +11

    ఒక నిబ్బీ హీరో అతి వల్ల ..మొత్తం సినిమా ఇండ్రస్టీ సఫర్ అవుతుంది ..ఆతులో ఆటిట్యూడ్ (AA)

  • @Luckymanoj-qs8dr
    @Luckymanoj-qs8dr Місяць тому

    Super clarity Anna ❤❤❤❤❤❤

  • @ullichenna8145
    @ullichenna8145 Місяць тому +12

    AA ❤

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Місяць тому

    ఒక ice cream అడిగిన పిల్లవాడిని, తల్లి తండ్రి- నువ్వు స్కూల్ ఫస్టు వస్తే ఇస్తాం-అన్నట్లు, సినీ పరిశ్రమ వాళ్ళు టికెట్లరేటు బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ గురించి అడిగితే ఆయన సినిమా వాళ్ళకే పెద్దపనులు అప్పచెప్పారు !

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Місяць тому +24

    ⏩2కోట్లు 💰పైసలుతో కొనేస్తారా ప్రాణాన్ని‼️🥹
    ⏩ఇప్పుడు ఆ పైసలు కోసం బంధువులు రాబందులు వలే వెంటపడి మనశాంతి లేకుండ చేస్తారు‼️🤔
    ⏩డబ్బున్నవాడు ఇలా తప్పించుకుంటే డబ్బు లేని వాడు మాత్రమే శిక్ష అనుభవించాలి మన దేశంలో ⁉️🤔
    👍💯✅

  • @VinayKumar-qg2bk
    @VinayKumar-qg2bk Місяць тому

    Super bhaiya next level nice explain

  • @fearlessboy10
    @fearlessboy10 Місяць тому +6

    Valuable information ❤

  • @dharmatejasangani8000
    @dharmatejasangani8000 Місяць тому

    C V ANAND sir is an exceptional officer and as of my personal opinion, there is no responsible media in our entire country particularly the regional media
    They always go after the most controversial news and without knowing the facts or the situation they try to put a biased opinion in peoples minds.

  • @coolsand
    @coolsand Місяць тому

    Not inviting chiranjeevi is unfortunate, he is a great leader and speaker to represent the film industry.

  • @shanmukh747
    @shanmukh747 Місяць тому +4

    Cinema start avvaka mundu social awareness ads veyyatam, adi kuda cinema actors tho cheyinchatam anevi manchi idea ne kani, adi filmmakers responsibility ani, prathi movie starting lo adi undalani cheppatam a chettha la undi. Cinema ni malli DVD lo vesinappudu malli ee ads tho saha veyalsi vasthundi. Social awareness ads anevi theaters responsibility aithe baguntundi. Cinemalu enni vacchi poina aa theatres daggire avi untayi. Every show start ayye mundu theatre valle avi veste baguntadi.

  • @knjg4099
    @knjg4099 Місяць тому +15

    ఇలాగే తెలుగు ప్రజలకు అంటే మూవీలు చూసే వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ముందుకు రారు దిల్ రాజు అండ్ మూవీ industry పెద్దలు

  • @tmohan421
    @tmohan421 Місяць тому

    నేను మొత్తం సినిమా దుకాణం విడియో చూశాను ఓక మహిళ ప్రాణం పోయింది ఆమె కుమారుడు చవు బతుకోలులో ఉన్న ఈ సినిమా దుకాణం గాళ్ళు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడింది లేదు ఈ అంతర్జాతీయ ఆర్థిక సినిమగ్గళ్ళు మళ్ళీ తెలుగు సినిమా హాలీవుడ్ రేంజులో చేస్తారు అంట

  • @surendrakummari3730
    @surendrakummari3730 Місяць тому +5

    ఈ meeting రేవంత్ రెడ్డి కి బాగా పనికొచ్చింది 😂

  • @Globalallrounder
    @Globalallrounder Місяць тому +1

    Super ❤😊😊

  • @Nagaraju_Tony_Army
    @Nagaraju_Tony_Army Місяць тому +70

    Allways Allu Arjun ❤️🔥🙏

    • @GadusulaSatish
      @GadusulaSatish Місяць тому +5

      Me Amma chachipoyina vadike support chestava

    • @suryaprakash0708
      @suryaprakash0708 Місяць тому

      ​​@@GadusulaSatish Mee pilalu school lo pette food valla poison ayyi chanipoyna chitti naidu keh support chestava? Mee family wrong investment chesi HYDRA valla loans clear cheyyaleka suicide cheskunte inka vaadike support chestava ?

    • @RAMPRAJA-p5u
      @RAMPRAJA-p5u Місяць тому +14

      @@GadusulaSatishgurukulam lo chanipoina pillala kosam anduku matladatam ledu milantollu andaru
      AA oka hero kabatti political mileage kosam ante ga

    • @suryasam3418
      @suryasam3418 Місяць тому

      Chettha vedhava

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 Місяць тому +2

    telugu yuvakulaki Tollywood lo avakasam ledu .endukante prathiba ledu..evaru spoorthi ga ledu .

  • @KranthiTDP
    @KranthiTDP Місяць тому +4

    Tirupati & Vizag ki industry ni thisukuravali ❤️

  • @vemurivari_kodalu
    @vemurivari_kodalu Місяць тому +4

    Good CM

  • @joethim
    @joethim Місяць тому

    Every one is an actor :-) especially Dil Raju

  • @mohanmurali9269
    @mohanmurali9269 Місяць тому +3

    Absolutely amazing truth just truth nothing else

  • @Tokito_muichiro_yh7
    @Tokito_muichiro_yh7 Місяць тому

    Thank you so much for your information

  • @SubbuSubhas-oi3ej
    @SubbuSubhas-oi3ej Місяць тому +22

    Once prabhas said nuvvu entha success ayina nuvvu entha pedda star ayan niku character lekapothe west.. 😊

    • @Nithin.k-y3o
      @Nithin.k-y3o Місяць тому +1

      Comeback ki wait chey thammadu

    • @SubbuSubhas-oi3ej
      @SubbuSubhas-oi3ej Місяць тому

      Evaridi come back bro?​@@Nithin.k-y3o

    • @vutukurukarthik3950
      @vutukurukarthik3950 Місяць тому +1

      Character aa??? Vaadi character ni wrong gaa teesukunna nuvventa character less fellow

  • @SantoshKumar-hb8im
    @SantoshKumar-hb8im Місяць тому +6

    Politics hero’s ne vadukuntunah revanth reddy with Rahul Gandhi pressure

  • @harikrishnaboya1
    @harikrishnaboya1 Місяць тому

    సినిమా అనేది వినోదం నుంచి యాపారం ల మార్చారు.
    ఒక్కప్పుడు సినిమా అంటే పాటలు డ్యాన్స్ యాక్టింగ్ డైలాగ్ లు గురించి మాట్లాడేవారు . ఇప్పుడు 1st days collections 2nd day collection రోతా అయిపోయింది.

  • @ToolDoggy
    @ToolDoggy Місяць тому +5

    When everyone feels like a hero and shows so much attitude..in the way they speak and act...
    Where are the common man😢
    ..miss the Genuine attitude

  • @baludodla1577
    @baludodla1577 Місяць тому +2

    Heroes meeting becomes zero meeting CM becomes Hero 😅😅

  • @krishnar.k9683
    @krishnar.k9683 Місяць тому +7

    1. అసెంబ్లీలో TG గురుకులలో చనిపోయిన
    52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్లకు 25 లక్షలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ తల్లితండ్రులకు కడుపుకోత కాదా?? వాళ్ళు పిల్లలు కాదా??
    2. 29 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు..
    3. 450 మంది రైతుల మరణాలు..
    4. 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు..
    5. ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు అయ్యారు..
    6. హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు.. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు?? వాళ్లకు ఎందుకు ఇవ్వరు #25 ??
    7. కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో?? సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా? #25 లక్షలు..
    8. మీ సొంత తమ్ముడు వల్లా ఒక గ్రామ సర్పంచ్ చనిపోయాడు!! మీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదు..జైల్లో ఎందుకు పెట్టలేదు..
    నీ కుటుంబానికి ఒక న్యాయం.. వేరొకరికి ఒక న్యాయం

  • @VAMSI_LAKSHMAN
    @VAMSI_LAKSHMAN Місяць тому +2

    ❤❤❤❤

  • @raeesraheem7826
    @raeesraheem7826 Місяць тому +10

    Ade morning show lo evvaraina chanipotey, mrng shows kuda tisestaara. Chinna doubt baiyya antey🤔🤔

    • @factcheck8481
      @factcheck8481 Місяць тому

      Antha ledu sofa delivery ki vachina తిప్పలు ఇవన్నీ

    • @raeesraheem7826
      @raeesraheem7826 Місяць тому

      @factcheck8481 sofa andaledemo CM ki

    • @factcheck8481
      @factcheck8481 Місяць тому

      @@raeesraheem7826 sivayyake తెలుసు

    • @factcheck8481
      @factcheck8481 Місяць тому

      @raeesraheem7826 monna telangana minister convoy accident lo oka athanu spot dead dikkuledu pranalaki news loki kuda raledu

  • @DBMahesh333
    @DBMahesh333 Місяць тому

    జయహో తెలంగాణ సీఎం

  • @ignitedminds1767
    @ignitedminds1767 Місяць тому +18

    కుల గణన విషయం లో నేను కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న...డ్రగ్స్ కోసం ఎడ్యుకేషన్ కోసం సినిమా వాళ్ళు పని చేయాలి కానీ వీళ్ళు అందుకు అనుగుణంగా లేరు

  • @sudheerchadalavada5345
    @sudheerchadalavada5345 Місяць тому

    Ni video kosam waiting ❤anna

  • @PavaniiAadya
    @PavaniiAadya Місяць тому +6

    Your clarity vere level 🎉❤

  • @vallepuanilvallepuanil9258
    @vallepuanilvallepuanil9258 Місяць тому +1

    బ్రో వార్ స్టార్ట్ అయ్యేంది ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్ల దాన్ని వీడియో చే బ్రో రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది

  • @lovelyrathod6864
    @lovelyrathod6864 Місяць тому +5

    Super telgana government hats offf🎉🎉🎉🎉

  • @venukalluri7679
    @venukalluri7679 Місяць тому +1

    చూడండి
    సినిమా వారికి 2022 లో
    జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అద్భుతమైన గౌరవ మర్యాద లు గురించి
    ఒక్క మాటలో కూడా మీరు చెప్పలేదు
    నా మాట కి కూడా జవాబు ఇవ్వ రు

  • @Voguebeautysecrets-i3i
    @Voguebeautysecrets-i3i Місяць тому +6

    So nicely explained

  • @princevineet1661
    @princevineet1661 Місяць тому

    Dil Raju Game Changer Game over

  • @manojgoud9352
    @manojgoud9352 Місяць тому +7

    perfect dynamic leadership we always accept your decision TG government SRI REVANTH REDDY GARU❤

  • @sridharvisuals4304
    @sridharvisuals4304 Місяць тому

    రేవంత్ ను గుడ్డిగా నమ్మి im with u అనకు బ్రో. ఒక సారీ కొడంగల్ వచ్చి తెలుసుకో అప్పుడు మాట్లాడు. పెద్ద కంత్రీగాడు. అనవసరంగా గెలిపించాము అని ఇప్పుడు అనిపిస్తుంది. రేవతి చావు ను అడ్డంపెట్టుకుని హీరోస్ తో వాడు చేసే గాలి ప్రచారాలను ఫ్రీ గా యాడ్ రూపంలో చేయాలి అని డిమాండ్ చేశాడు. బెదిరించి నట్టు. లేదంటే మూవీ ఇండస్ట్రీ ఉండదు అన్నట్టు. అదే రేవంత్ నైజం. మేము డబ్బులు దండుకుని పోతాం మీరు మా స్కామ్ బయటికి రాకుండా యాడ్ చేయాలి. మీరు ఉంటే ప్రజలు మీ పై ఉన్న నమ్మకం తో మనల్ని అనుమానించరు అని వాడి ఆలోచన. బాగా రేవంత్ గురించి తెలుసుకుని మాట్లాడు బ్రో