సాయిబాబా గారు ఒక నిజాయతీ పరుడైన దేశభక్తుడు,ప్రజా ఉద్యమ వాది. ఈ దేశంలో పెదలకొరకు పొట్లాదేవాడు దేశద్రోహం చేసినవాడు,ఇది చాలా శోచనీయం విషయం,రువాండ మీడియా వల్ల దేశం విషం కక్కుతున్న పరిస్థితి వచ్చింది.ఆయనకు జోహార్.❤
సార్ సాయిబాబా గారి గురించి చాలా వివరంగా విపులంగా చెప్పిన మీ ఇరువురికి ధన్యవాదములు" " చట్టానికి కళ్ళు లేవు న్యాయానికి కళ్ళులేవు" I అని అంటుంటారు గా అది నిజమని చెప్తున్నారు ఈ వ్యవస్థలో ఉన్న గుడ్డి వాళ్లు లేకుంటే వీల్ చైర్ లో ఉన్న మనిషి నీ అండా సెల్ లో ఉంచడం ఏమిటి ఏమైనా ఉందా మీ బుర్రల్లో
అటువంటి మహానుభావుడు ఫ్యామిలీ ఆర్థికంగా చితికి వీధిన పడకూడదు నా సలహా ఏమిటంటే సార్ వేణుగోపాల్ గారు సాయిబాబా గారి శ్రీమతి పేరున అమ్మాయి పేరున జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు తెలియపరిస్తే సాయిబాబా గారి అభిమానులు అందరము మాకు తోచిన విధంగా సహాయపడగలము
నెట్టు నుండి మావోయిస్టు సాహిత్యాన్ని డౌన్లోడ్ చేసుకున్న అందుకే ఉప చట్టం మీద అరెస్టు చేస్తారా. పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని రాజకీయ నాయకులు రేప్లు చేసిన వాళ్ళున్నారు మానభంగాలు చేసిన వారు ఉన్నారు. హత్యలు చేసిన వారు ఉన్నారు. భారత భారత స్త్రీలను మానభంగం చేసిన డేరా బాబా లాంటి బీజేపీ కార్యకర్త నేను లో ఉండవలసిన వాడు బయట తిరుగుతున్నాడు. ఇది ప్రభుత్వానికి తెలియదా కోర్టులకు తెలియదా. ఈ నేరం చేయని వాడిని జైలులో ఉంచడం న్యాయమా ధర్మమా.
భారతదేశంలోను మరియు రాష్ట్రాలలోను ఏ పార్టీ ప్రభుత్వాలు పరిపాలించిన భారతదేశంలోని మరియు వివిధ రాష్ట్రాలలోని జీవిస్తున్న ఆదివాసీ అడవి బిడ్డలను అడవులలో జీవించ కుండా నిర్వీర్యం c మరియు నిర్ములన చేసే కుట్ర జరుగుతుంది. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమారుడైన ప్రో. సాయిబాబా సార్ గారికి జోహార్, జోహార్, మాకు చాలా బాధగా ఉంది సార్,.. మీ ఆదివాసీ అడవి బిడ్డలు.
సాయిబాబా గారు మంచి ప్రొఫెసర్ గా సెంట్రల్ యూనివర్సిటీ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కి ప్రొఫెసర్ గా ఎదిగాడు ఒక సమాజానికి ఒక కార్యకర్తగా సమాజానికి బాగు చేయాలని తపన పడే ఒక వ్యక్తిగా ఒక త్యాగశీలి గా ఉన్న శ్రీ సాయిబాబా గారు అమర్ జోహార్లు నేను కూడా ఇతని చరిత్ర దినపత్రికలో చదివాను ఈయనకి అక్రమ కేసుపెట్టి 10 సంవత్సరాలు ఒక వెలుతురు గాని మరియు గాలి గాని చొచ్చుకుని పోయే వీలుకాని అండా సెల్ లో పెట్టడం అంటే చాలా దారుణంగా ఉంది సార్ నీకు గుర్తే ఉంటున్నది కసబ్ అనే తీవ్రవాదిని సుమారు ఐదు ఆరు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కసాబ్ తీవ్రవాదిని అన్ని సౌకర్యాలు కనిపించారు తిండి విషయంలో గాని ఆరోగ్యపరంగా గాని కొన్ని కోట్లు అతని మీద ఖర్చు పెట్టింది ఇలాంటి సాయిబాబా గారిని ఎంత దారుణంగా సంవత్సరాలు అండా సెల్ పెట్టడం అంటే ఎంత దారుణం అందులో భారతీయ జనతా పార్టీ తన పార్టీలో మానభంగాలు హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్లకి ఎరుపు తివాసి వేసి ఓట్ల కోసం వాళ్లకి ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ సీటు గాని జరుగుతుంది
Your conclusions are highlight...what Saibaba did and stood for was really commendable. Very inspiring narrative. Keep it up. Thanks for such an analytical, insightful Journalism.
"జోహార్ కామ్రేడ్ సాయిబాబా" పేదప్రజల గుండెల్లో నిత్యం మీరు సజీవముగా ఉంటారు. ప్రజల హక్కుల కోసం పోరాడే వీరులకు మీరు సజీవ స్పూర్తి మీరు అమరులు మా గుండెల్లో నిత్యం వెలుగు నింపే జ్యోతి వి మిమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేసినవారికి మీరంటే భయం ఆ భయానికే మీరు భయం కలిగించేలా మీ గళం ఎత్తారు మరణం లేదు మీకు మా గుండెల్లో నిత్యం వెలుగుతున్న ధ్రువతార మీరు అజేయం మీ గళం ,ప్రజా విజయమే మీ మీ జీవం అంతం లేదు ప్రజా పోరాట యోదులకు. మీ ఆశయాలకై పోరాడతాం మీ గళం మేమై నిలుస్తాం మరోసారి మీకు ఎర్రెర్రని జండాలు🚩🚩🚩🚩 అందుకో సాయి మా విప్లవ జోహార్లు. ✊✊✊✊✊😢😢😢😥😥😥
U have graphically brought out Saibaba life . His dedication towards his fellow country men ,especially the tribals is remarkablehe being 90% handicapped. The system has been socruel to him.By working for the opressed like tribals ,Scs and bcs and under previlleged we can carry on h
Contd. ఆయన సర్వీసు కాలానికి పూర్తి జీతంతో పాటు, పెన్షన్ వచ్చే విధంగా న్యాయపోరాటం చేయాలి. దానికి గాను ప్రభుత్వ చర్యల వల్ల నష్టం కలిగిన వారందరికీ ప్రభుత్వం ఆ నష్టాన్ని పూరించి వలసిన బాధ్యతను స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పి అమలు జరిపించటం కొరకు న్యాయ వ్యవస్థ తాత్వికతకు తగు సవరణలు చేయవలసిన బాధ్యత దేశ ప్రథాన న్యాయమూర్తి మీద వుంది ! ఇటువంటి విలువయిన సమాచారాన్ని వీడియో ద్వారా అందించినందుకు ధన్యవాదాలు! అభినందనలు!!
సాయిబాబా గారికి జరిగింది అన్యామె అని చాలా మంది భావిస్తున్నారు, కానీ సాయి బాబా గారిని అడ్డం పెట్టుకొని చాలా మంది సూడో మేధావులు వీడియోలతో తమ సంపదను పెంచుకోవాలని చూస్తున్నారు.
సార్::ముత్యాలమ్మ గుడి పైన ఒక మతి స్థిమితం (ఈ నాడు పత్రిక లో కూడా ఈ వార్త నే వచ్చిoది) లేని మైనారిటీ వర్గ పు వ్యక్తి మీద అనాగరికంగా చితక బాదారట సార్ !! రాహుల్ గాంధీ గారు హిందువులు హింసా వాదులు అన్నారు. స్టాలిన్ కూడా సనాతన ధర్మం ను వ్యాధులతో పోల్చారు. ఈ హేయమైన చర్యలని మన మేధావులు ఖండించాలి. సెక్యులరిజం జిందాబాద్.
Ma'am, you only told Sri sai baba garu had miserably been cornered ,and why one has to choose that path ?? Imagine ,his intellect has scared top brass govt intellectuals ,would shown on wealth creation ,even more number of ADIVASIES had better living .and he living . His intellect should convince ADIVASIES to migrate with better living standards instead of dying in forest . Don't encourage/misguide students towards dead end path . Now main thing is to raise funds for his family ,not propaganda, vudyamam
ఏది ఏమైనా ఇంత గొప్ప వ్యక్తిని ఇంత తొందరగా పోగొట్టుకున్న మనం చాలా చాలా దురదృష్టవంతులము. జోహార్ సాయిబాబా గారు జైభీమ్ 💪
కళ్ళు ఉండి చూడలేని వ్యవస్థ
తాను చనిపోయిన తర్వాత కూడా
ఈవ్యవస్థలను సాయి చూస్తున్నాడు
జాగ్రత్త...
ప్రజల మనిషి అట్టుడుగు వర్గాల గొంతు సాయిబాబ గారి గురుంచి
ఆయన జీవితం మొత్తాన్ని చాలా వివరంగా తెలిపిన సార్ మేడం గారికి ధన్యవాదాలు.
సాయిబాబా గారి విషయం లో తప్పుడు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఉరితీయాలి
Yes
Nadi bajarilo uri veyali
చాలా వివరాలు తెలియజేశారు మి ఇద్రరికి ధన్యవాదములు ప్రభుత్వం హత్య మేర భారత మహాన్ దేశం సిగ్గు పడాలి, కాంగ్రెస్, బీజేపీ సిగ్గు పడాలి, rsp sir
Kani arrest chesina police nani em anali. Vaalu thappudu case pettindhi. 😅
చాలా వివరంగా వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు
గొప్పవ్యక్తులను ఈ ప్రభుత్వాలు కడతేర్చేవరకు నిద్రపోవు వేణుగోపాల్ గారు!!
సాయిబాబా గారు ఒక నిజాయతీ పరుడైన దేశభక్తుడు,ప్రజా ఉద్యమ వాది. ఈ దేశంలో పెదలకొరకు పొట్లాదేవాడు దేశద్రోహం చేసినవాడు,ఇది చాలా శోచనీయం విషయం,రువాండ మీడియా వల్ల దేశం విషం కక్కుతున్న పరిస్థితి వచ్చింది.ఆయనకు జోహార్.❤
కక్ష కాదు, భయం. నిజాన్ని చూసి
జోహార్ జోహార్ ప్రొఫెసర్ సాయిబాబా సార్.. 🙏
చాలా బాగా చెప్పారు. Thank you very much
న్యాయం కోసం పోరాడి అన్యాయంగా చనిపోయాడు గ్రేట్ ప్రొఫెసర్ సాయిబాబా గారు
సార్ సాయిబాబా గారి గురించి చాలా వివరంగా విపులంగా చెప్పిన మీ ఇరువురికి ధన్యవాదములు"
" చట్టానికి కళ్ళు లేవు న్యాయానికి కళ్ళులేవు"
I అని అంటుంటారు గా అది నిజమని చెప్తున్నారు ఈ వ్యవస్థలో ఉన్న గుడ్డి వాళ్లు లేకుంటే వీల్ చైర్ లో ఉన్న మనిషి నీ అండా సెల్ లో ఉంచడం ఏమిటి ఏమైనా ఉందా మీ బుర్రల్లో
ఒక మంచి మేధావిని రాజకీయ స్వార్థంతో జైల్లో బంధించి హింసించారు చాలా దారుణం
Rip sir
ఇది 100% ప్రభుత్వం చేసిన హత్య
Thank you Vanaja Garu mee videos kosamu edhuru chusthuntamu
🙏
His mind is very dangerous అని అన్న వారిని ఏమి చేయాలి ?
A failed nation, a failed judicial system.దగాపడ్డ తమ్ముడు
సాయిబాబా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మీ అభిమాని.
అటువంటి మహానుభావుడు ఫ్యామిలీ ఆర్థికంగా చితికి వీధిన పడకూడదు నా సలహా ఏమిటంటే సార్ వేణుగోపాల్ గారు సాయిబాబా గారి శ్రీమతి పేరున అమ్మాయి పేరున జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు తెలియపరిస్తే సాయిబాబా గారి అభిమానులు అందరము మాకు తోచిన విధంగా సహాయపడగలము
నెట్టు నుండి మావోయిస్టు సాహిత్యాన్ని డౌన్లోడ్ చేసుకున్న అందుకే ఉప చట్టం మీద అరెస్టు చేస్తారా. పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని రాజకీయ నాయకులు రేప్లు చేసిన వాళ్ళున్నారు మానభంగాలు చేసిన వారు ఉన్నారు. హత్యలు చేసిన వారు ఉన్నారు. భారత భారత స్త్రీలను మానభంగం చేసిన డేరా బాబా లాంటి బీజేపీ కార్యకర్త నేను లో ఉండవలసిన వాడు బయట తిరుగుతున్నాడు. ఇది ప్రభుత్వానికి తెలియదా కోర్టులకు తెలియదా. ఈ నేరం చేయని వాడిని జైలులో ఉంచడం న్యాయమా ధర్మమా.
డేరా బాబా బీజేపీ కాదు, ఒక సిక్కు. అతను రేప్ చేసినట్టు ఒక్క రుజువు లేదు.
Thanks for creating awareness about operation Khagar!
Thanks a lot to Venugopal sir and Vanaja ma'am...
It's a great enlightening video....
Thank you Mahuva media
భారతదేశంలోను మరియు రాష్ట్రాలలోను ఏ పార్టీ ప్రభుత్వాలు పరిపాలించిన భారతదేశంలోని మరియు వివిధ రాష్ట్రాలలోని జీవిస్తున్న ఆదివాసీ అడవి బిడ్డలను అడవులలో జీవించ కుండా నిర్వీర్యం c మరియు నిర్ములన చేసే కుట్ర జరుగుతుంది. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమారుడైన ప్రో. సాయిబాబా సార్ గారికి జోహార్, జోహార్, మాకు చాలా బాధగా ఉంది సార్,.. మీ ఆదివాసీ అడవి బిడ్డలు.
Thanks brother.
Thank you so much Venu and Vanaja! Johrlu Sai baba Sir😢
Johar Sai garu
Medhavulani, prashninche gonthuni nokkeyadame prabhuthva laksyam. Johar G.N Sai baba. Amar hain
చాలా అన్యాయం!అన్యాయమే ప్రభుత్వం!
E piccha janala kosam poratalu cheyadam kooda pedda tappu 😢
Hi..sir
This is Krishna Rao Mallela
We meet @ MK Gandhi hospital
The last journey of Prof. GN Sai Baba garu ❤
Lal Salam Comrade
సాయిబాబా గారు మంచి ప్రొఫెసర్ గా సెంట్రల్ యూనివర్సిటీ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కి ప్రొఫెసర్ గా ఎదిగాడు ఒక సమాజానికి ఒక కార్యకర్తగా సమాజానికి బాగు చేయాలని తపన పడే ఒక వ్యక్తిగా ఒక త్యాగశీలి గా ఉన్న శ్రీ సాయిబాబా గారు అమర్ జోహార్లు నేను కూడా ఇతని చరిత్ర దినపత్రికలో చదివాను ఈయనకి అక్రమ కేసుపెట్టి 10 సంవత్సరాలు ఒక వెలుతురు గాని మరియు గాలి గాని చొచ్చుకుని పోయే వీలుకాని అండా సెల్ లో పెట్టడం అంటే చాలా దారుణంగా ఉంది సార్ నీకు గుర్తే ఉంటున్నది కసబ్ అనే తీవ్రవాదిని సుమారు ఐదు ఆరు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం కసాబ్ తీవ్రవాదిని అన్ని సౌకర్యాలు కనిపించారు తిండి విషయంలో గాని ఆరోగ్యపరంగా గాని కొన్ని కోట్లు అతని మీద ఖర్చు పెట్టింది ఇలాంటి సాయిబాబా గారిని ఎంత దారుణంగా సంవత్సరాలు అండా సెల్ పెట్టడం అంటే ఎంత దారుణం అందులో భారతీయ జనతా పార్టీ తన పార్టీలో మానభంగాలు హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్లకి ఎరుపు తివాసి వేసి ఓట్ల కోసం వాళ్లకి ఎమ్మెల్యే సీటు గాని ఎంపీ సీటు గాని జరుగుతుంది
Chala manchi video chesarandi thank you so much
Professor Saibaba Garu.. We all miss you 😭😭😭
Exlent information....mam
Our judiciary system in political leaders hands. Really 😢
Why the government not responding
అమరుడు జోహార్ ప్రో. సాయిబాబా సార్ గారికి జోహార్, జోహార్. మా సాయిబాబా సార్ గారు హృదయాలలో చిర కాలం జీవించి ఉంటారు. మీ ఆదివాసీ అడవి బిడ్డలు.
Thanks brother
Your conclusions are highlight...what Saibaba did and stood for was really commendable. Very inspiring narrative. Keep it up. Thanks for such an analytical, insightful Journalism.
😢😢😢😢😢😢
జయ్ భీమ్ ❤❤❤❤❤
మంచి పౌరుడు.
The best
👍🏼 Modi 💯 BJP ❤️ RSS 💋 samajniki 💯 desaniki 👍🏼 patina 💯 chida ❤️ purugulu 💋 kamma 💯 kulam 👍🏼 media 💯 yollew ❤️ media 💋 AP 💯 ki 👍🏼 TG 💯 ki ❤️ patina 💋 chida 💯 purugulu 👍🏼 kamma 💯 kulam ❤️ media 💋 yollew 💯 flowers 👍🏼 samajniki 💯 desaniki ❤️ chida 👍🏼💯❤️💋💯
మేడమ్ గత యుపిఎ / కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసింది
G N Saibaba amar rahe. Red salute to GN Saibaba.
Chattum thana pani thanu chesukupothundi ante edena sai baba gari gurinchi vintunte chala badaga undi
నరకం చూపించి మరి చంపారు
జోహార్ కామ్రేడ్ సాయిబాబా జోహార్ జోహార్
Madam u have good awareness. Pl continue.
How our system working
Very bad politics
Very very sad😢
Johar prof saibaba sir
Madam very good.
❤❤
నేటి భారతం 🙏🏾🙏🏾
"జోహార్ కామ్రేడ్ సాయిబాబా" పేదప్రజల గుండెల్లో నిత్యం మీరు సజీవముగా ఉంటారు.
ప్రజల హక్కుల కోసం పోరాడే వీరులకు మీరు సజీవ స్పూర్తి
మీరు అమరులు మా గుండెల్లో నిత్యం వెలుగు నింపే జ్యోతి వి
మిమ్మల్ని చంపాలనే ప్రయత్నం చేసినవారికి మీరంటే భయం
ఆ భయానికే మీరు భయం కలిగించేలా మీ గళం ఎత్తారు
మరణం లేదు మీకు మా గుండెల్లో నిత్యం వెలుగుతున్న ధ్రువతార మీరు
అజేయం మీ గళం ,ప్రజా విజయమే మీ మీ జీవం అంతం లేదు ప్రజా పోరాట యోదులకు.
మీ ఆశయాలకై పోరాడతాం
మీ గళం మేమై నిలుస్తాం
మరోసారి మీకు ఎర్రెర్రని జండాలు🚩🚩🚩🚩
అందుకో సాయి మా విప్లవ జోహార్లు. ✊✊✊✊✊😢😢😢😥😥😥
గత యుపిఎ / కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసింది
It is responsible the weakness of our court's injustices of saibaba
చాలా పాపం చేశారు అతని విషయంలో
Real HERO SAIBABA GARU... SATHYAM NU chusinapudu ABADDALAKU RAJAKEYYA NAYAKULAKU BHAYAME.. VILANS Eee...
Good analysis sir
U have graphically brought out Saibaba life . His dedication towards his fellow country men ,especially the tribals is remarkablehe being 90% handicapped. The system has been socruel to him.By working for the opressed like tribals ,Scs and bcs and under previlleged we can carry on h
❤❤❤❤❤❤❤
I am waiting for this video Frm u madam thanQ
🙏
ఎప్పటి నుంచో కొంత సహాయం చేద్దాం అనుకుంటున్నాను. కా ని వీలైతే నవంబర్ లో సహాయం చేస్తానండి 🌹🌹
తుషార్ మెహతా లాంటి వాళ్ళ మార్గ నిర్దేశనం లో న్యాయ వ్యవస్థ నడుచుకోవటం దుర్మార్గం
Thanks
Thank you 🙏
సాయిబాబా చనిపోయాక లక్షల మంది సానుభూతి చూపిస్తున్నారు కానీ ఆయన జైలు లో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన కోసం పోరాడారు ?
తలవంచున్న
😢
Ilanti guruvulu undali yuvathaki
Aayana chavuki carakulayna varu purugulu padi chavali.
Brain donation possible ayithe, donate cheste , thesukunna athanni jailo vesevaaremo?
Evm RSS waste BJP
Evm Modi, pawan
😭😭😭😭😭😭
Prajalu shavaalatho samaana mai poyaaru edho cheyyali anukookapothe aayana knowledge ki ayanalife elaa vundedhi
Uapa like acts are obstacle to democracy 😢
What is operation kadar? Please make a video sir
Contd.
ఆయన సర్వీసు కాలానికి పూర్తి జీతంతో పాటు, పెన్షన్ వచ్చే విధంగా న్యాయపోరాటం చేయాలి. దానికి గాను ప్రభుత్వ చర్యల వల్ల నష్టం కలిగిన వారందరికీ ప్రభుత్వం ఆ నష్టాన్ని పూరించి వలసిన బాధ్యతను స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పి అమలు జరిపించటం కొరకు న్యాయ వ్యవస్థ తాత్వికతకు తగు సవరణలు చేయవలసిన బాధ్యత దేశ ప్రథాన న్యాయమూర్తి మీద వుంది !
ఇటువంటి విలువయిన సమాచారాన్ని వీడియో ద్వారా అందించినందుకు ధన్యవాదాలు! అభినందనలు!!
Mom చని poyaka vache వారు బ్రతికినప్పుడు ఎందుకు యింత రెస్పాన్స్ chuparu. బ్రతిక ఉన్నప్పుడు లేనిది ,పోయాక మాత్రమే ఉంటుంది ఎందుకు.
Tuscarora Mehta nu uri tiyali..
bala latha madam didn't respond
మీకు rss అన్న మోడీ గారు అన్నా, ఎందుకీ ద్వేషం, మన దేశం కాకుండా మీకు వేరే దేశాలు అంటే ఎందుకు అంత ఇష్టం.
Vini vidi vici
సాయిబాబా గారికి జరిగింది అన్యామె అని చాలా మంది భావిస్తున్నారు, కానీ సాయి బాబా గారిని అడ్డం పెట్టుకొని చాలా మంది సూడో మేధావులు వీడియోలతో తమ సంపదను పెంచుకోవాలని చూస్తున్నారు.
After Varavara rao death , they will make simillar video.
Dr Sudhakar in AP ....where did you go?
మన ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేశారు దానిపై వీడియో చేయరా
నీవు చేయవయ్యా బాబూ. నిన్నెవరూ అడ్డుకోరు. వారి పని చాలా చక్కగా చేస్తున్నారు. నీవు చేయవచ్చుగా.
సార్::ముత్యాలమ్మ గుడి పైన ఒక మతి స్థిమితం (ఈ నాడు పత్రిక లో కూడా ఈ వార్త నే వచ్చిoది) లేని మైనారిటీ వర్గ పు వ్యక్తి మీద అనాగరికంగా చితక బాదారట సార్ !!
రాహుల్ గాంధీ గారు హిందువులు హింసా వాదులు అన్నారు.
స్టాలిన్ కూడా సనాతన ధర్మం ను వ్యాధులతో పోల్చారు.
ఈ హేయమైన చర్యలని మన మేధావులు ఖండించాలి.
సెక్యులరిజం జిందాబాద్.
Ma'am, you only told Sri sai baba garu had miserably been cornered ,and why one has to choose that path ??
Imagine ,his intellect has scared top brass govt intellectuals ,would shown on wealth creation ,even more number of ADIVASIES had better living .and he living .
His intellect should convince ADIVASIES to migrate with better living standards instead of dying in forest .
Don't encourage/misguide students towards dead end path .
Now main thing is to raise funds for his family ,not propaganda, vudyamam
Kaksha poorithamga Jagan Reddy entha mandhi normal people ni ibbandhi pettinappudu meeru ekkada videos cheyaledhu...
Who is sai baba 🤔🤔🤔
అతనోక ప్రమాదకరమైన అర్బన్ నక్సలైట్. అతనిని సమర్థించి మీరు కటకటాల పాలు కాకండి
Chitti batthayi
Johar prof saibaba sir