అక్కా..పాల ప్యాకెట్ తెచ్చి నాగుల కు అలాగే పోసేసి వెళ్ళిపోతారు..వాటిని ఎవరూ శుభ్రం చెయ్యరు..మళ్ళీ కనీసం నీళ్ళు కూడా పోయారు...ఆ పాలు అంతా..అలాగే అక్కడే వుంటాయి...రంధ్రాలు వున్నా.. పూలు అన్నీ అడ్డు పడి పాలు అక్కడే వుంటాయి.పిల్లులు నాకుతాయి,చీమలు పట్టివుంటాయి నాగులు...విపరీతమైన వాసన వస్తుంది... దీని గురించి కొంచం చెప్పండి అక్కా...
Baga chaepparu amma , ma sister ki ma amma ki eappudu nagapamu kanipisthundhi. Alagae ma garden lo kuda nagapamu vundhi eavarni eam chaeydhu oka ma nanna ki kanipisthundhi amma.
Avunu Amma chala ibbandhi paduthunna tirumala lo Naga sadhuvu garu face chusi cheppesaru Amma afagakundane em cheyyali Kuda teliyadam ledhu nava Naga stotram and manasa namalu srikalahasthi lo Pooja cheyyinchukunma Amma plz reply ivvandi amma
వాళ్ళ ఛానల్ లో అందరూ భగవంతుడిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది అండి. మహాస్వామి నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళని అసహ్యంగా గా నిందిస్తున్నారు. మళ్ళీ ఎవరో ఛానల్ ఆయన, ఆవిడని ప్రశ్నిస్తే కామెంట్స్ లో ఆడవారిని టిడతార అని కామెంట్స్ పెడ్తున్నాడు అసహ్యంగా. మరి ఆ వెధవలు చేస్తోంది ఏంటో.
Amma namaskaram Nenu chaviti nadu puttaki velle mundu chinna doubt anioinchindi kani date inka inka 5 days time vundi kada aa thought raledu kani intiki vacahak doubt vachi check chesukuntey bleeding kanipinchindi mundu roju symptoms kuda raledu Naku irregular periods vastayi eppdu date ki raadu anduke aa thought raledu Nenu emina tappu chesana anna feeling vastundi Kavalani cheyyaledu edina remedi vuntey chepandi
Amma namastey amma menstrual cups chalaa comfortable amma ippudu washroom atmosphere ki chala convenient mana dresses padavadam kani decompose problem kani emi undadu amma..emi anukoka pote teliyani vaariki avagahana kalpinchagalaru.
Amma sankatahara chaturthi chesthuna prathisare fasting tho pooja chesthuna kane edo oka chinna godava iyna jerguthundhe nduku ela avthundhe konchem thelepagalaru amma
Amma pregnancy kosam choostunam.. Kaani naku e kartika masam lo pooja alavaatu chinnapatinundi.. Mari husband tho kalisi undocha e mnth lo.. Plz chepandi..
Ma Ammamma 5months Expired ayaru Nenu & ma mom na childhood nunchi akkade undade because naku Father leru...so present nenu city lo untanu... Nenu Milk poyacha Temple lo unna sivayya & Naga devulla Vigrahalki Pls chepandi
Amma naku nagulachavitiki 2nd day ma pillalu ma varu velli puttalo palu poyavacha madam reply evvandi fast ga please nenu pakkaki unnanu amma em kalapanu
@nandurihemamalini tqq Amma kalapanu.nenu.kani chinna Babu unnadu nadaggaraki vastadu next bait unnadam kudaradu. Amma intilo ne ok pakkaki untau parvaleda Amma Anni panulu nene cheyali vanta adi ala cheyavacha Amma
నమస్కారం అమ్మ మా చెల్లికి పీరియడ్స్ వచ్చింది వాళ్లది పక్క ఇల్లు కానీ మా ఇంట్లోకి వచ్చి వెళ్ళింది మేము రేపు నాగుల చవితికి పాలు పోయొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అమ్మ మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను
అమ్మ నాకు నాలుగవ రోజు బ్లీడింగ్ కంప్లీట్ అయ్యాక,పదవరోజు కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, 11వ రోజు నుంచి బ్లీడింగ్ అవదు నేను పుట్ట కి పాలు పోయొచ్చా 11వ రోజున ?దయచేసి చెప్పండి అమ్మ
నమస్తే అమ్మ …మా యింట్లీ పీరియడ్స్ అప్పుడు కలిపేసుకుంటాం ,కానీ ప్రస్తుతానికి పీరియడ్స్ లేవు.. ఐనా పుట్టలో పాలు పోయకూడదా ?? పీరియడ్స్ అయిపోయాక ఒక సారి గోమూత్రం తో కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకుంటాను ( బేసిక్ గా శుద్ధి చేస్తాను , కర్టెన్స్ వాష్ చెయ్యను.) మా లాంటి వాళ్లం ఏమీ చెయ్యాలి
అమ్మా .. 🙏 దయచేసి విక్రమార్క చక్రవర్తి అసలు చరిత్ర ఏమిటి , ఎందులో ఉందో వివరంగా చెప్పమని మనవి .. మా చిన్నప్పుడు విన్న చరిత్రకి , ఇప్పటి కథలకి చాలా బేధం ఉంది .. దయచేసి గమనించగలరు
మేడం అలాగే మాకు మంచి జ్యోతిష్యులు ఎవరైనా సజిస్ చేయగలరా, ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలవుతుంది, ఎక్కడికెళ్ళినా నాగ దోషం ఉందని చెబుతున్నారు కానీ దానికి సరైన పరిష్కారం చేయడం లేదు,
మేము శ్రీకాళహస్తిలో, మూడుసార్లు రాహు కేతు పూజ చేయించాము, కుక్కే సుబ్రమణ్య స్వామి టెంపుల్ లో ఒక్కసారి నాగదోష పూజ చేయించాము, అయినా మాకు సంతాన భాగ్యం కలగలేదు, నాకు ఏమి చేస్తే సంతానం కలుగుతుందో చెప్పి పుణ్యం కట్టుకోగలరు, దయచేసి మాకు ఏదో ఒక మార్గం చూపించండి
మన గోదావరి జిల్లాలో ఒక టెంపుల్ వుంది అండి.అక్కడికి వెళ్లి ఒక రోజు నిద్ర చేసి వస్తె నెక్ట్ ఇయర్ కి పిల్లల్తో మళ్ళీ ఆ గుడికి వెళ్తారు.. డిటైల్స్ కోసం చాగంటి వారి వీడియోస్ చూడండి... నాకు ఆ గుడి పేరు గుర్తు రావటం లేదు..... అరుణాచలం లో కుంతి దేవికి ఒక గుడి వుంది. అక్కడ కూడా పిల్లలు కావల్సిన వారు వెళ్తారు.... నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ లో డిటైల్స్ వుంటాయి
అమ్మా మీకు నమస్కారం నాకష్టాలకి మీరు ఏదైనా పరిష్కారం చూపించండి నాభర్త గత 15 సంవత్సరాల నుండి గ్రానైట్ సభంధించిన వ్యాపారం చేస్తున్నారు కాని ఒక అడుగు ముందుకు వేళై పది అడుగులు వెనుకబడి పోతున్నాం వ్యాపారం అసలు జరగడం లేదు తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఉన్నాయి అమ్మ నాకు ముగ్గురు పిల్లలు అమ్మ ఏదైనా సలహా ఇవ్వండి నాకు కానీ నా భర్తకు కాని జాతకం లేదు. ఏదైనా పరిష్కారం చెప్పండి😂😂😂😂
మధ్య తరగతి ప్రజలు పడే ఇబ్బందులే మీరు అనుభవించేవి మనవంటి వారికి కావాల్సింది ఎక్కువ ఆర్థిక క్రమశిక్షణ రాబడికి మించిన ఖర్చులు తగ్గించాలి , మీరు చేయాలి అని అనుకున్న పనులు చేసే వరకు గోప్యంగా వుంచండి
అక్కగారు మీకు నమస్కారమండి. చాలా మంచి విషయాలు. చాలా ధర్మమైన విషయాలు చెబుతున్నారు. నీకు చాలా ధన్యవాదాలు అక్కగారు
Thanks for information amma sarpa doshalaku nivaranalu cheppara please
❤ నాగదోష లుకు. సుబ్రమణ్య. ఆరాధన. తపనసరి
అద్భుత విషయాలు .అన్ని సర్పాలు ఎక్కడి నుండి వస్తాయి ఎక్కడికి పోతాయి
Amma gomatha pooja vidham gurinchi oka sari video cheyara plz
Baga chepparu talli
అక్కా..పాల ప్యాకెట్ తెచ్చి నాగుల కు అలాగే పోసేసి వెళ్ళిపోతారు..వాటిని ఎవరూ శుభ్రం చెయ్యరు..మళ్ళీ కనీసం నీళ్ళు కూడా పోయారు...ఆ పాలు అంతా..అలాగే అక్కడే వుంటాయి...రంధ్రాలు వున్నా.. పూలు అన్నీ అడ్డు పడి పాలు అక్కడే వుంటాయి.పిల్లులు నాకుతాయి,చీమలు పట్టివుంటాయి నాగులు...విపరీతమైన వాసన వస్తుంది... దీని గురించి కొంచం చెప్పండి అక్కా...
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Aa 10 nakshatralu chepandi amma who have sarpa dosha
Mi knowledge super .........♥️♥️♥️
Medam ma Karimnagar district lo kasinpetalo manasadevi temple vundhi swayambu velisindhi ammavaru em korika korina neraveruthundhi medam
I am seeing your videos from first and all are very good, its giving our culture a boost🙏
Kalasurpa dosham povalante. Eam cheyali amma dayachesi. Cheppagalaru🙏
Amma naku repu 3 roju eppudy 3d day ne masaid snanam chestharu repu snanam cheseyavachaa
Baga chaepparu amma , ma sister ki ma amma ki eappudu nagapamu kanipisthundhi. Alagae ma garden lo kuda nagapamu vundhi eavarni eam chaeydhu oka ma nanna ki kanipisthundhi amma.
Amma aa padi nakshtralu entamma dayachesi cheppagalaru
Ma sister delivery ki before 2 days mundhu swethanagu kanipinchi vaellipoyendhi.
Maa attagari thitdhi nagula chavithi aa roju maa kodalu kuda palu poyyakudada
Avunu Amma chala ibbandhi paduthunna tirumala lo Naga sadhuvu garu face chusi cheppesaru Amma afagakundane em cheyyali Kuda teliyadam ledhu nava Naga stotram and manasa namalu srikalahasthi lo Pooja cheyyinchukunma Amma plz reply ivvandi amma
Thank u andi❤
Amma, sarpa dosham unna padi nakshatralu chepandi mam, pls 🙏
Fasting cheyalamm.. medicine vesukovali daily...
తప్పనిసరి కాదండీ. మీ ఆరోగ్యం చూస్కోండి
Amma intlo ki Jerrylu, telu ni champite kuda Dosha maa amma
Amma 🙏, Bakuta dosham nivarana gurichi cheppandi
Jai Sri Ram
Meeru cheppindi correct hema gaaru..koncham satyabama gaariki kuda cheppandi baagavathulanu thittoddani...avidante nakuda estame..kaani e madya Maree ekkuva chestundi krishnudi koraku meda koskunta Ani...Geetha lo emina cheppada na kosam meda kosukomani...edyna unte maryadaga kuda vaariki vaarning evvochu...Krishna paramatma kuda anta aaveshanga eppudu matladadu kada...atyavasaramyte thappa...
వాళ్ళ ఛానల్ లో అందరూ భగవంతుడిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది అండి. మహాస్వామి నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళని అసహ్యంగా గా నిందిస్తున్నారు. మళ్ళీ ఎవరో ఛానల్ ఆయన, ఆవిడని ప్రశ్నిస్తే కామెంట్స్ లో ఆడవారిని టిడతార అని కామెంట్స్ పెడ్తున్నాడు అసహ్యంగా. మరి ఆ వెధవలు చేస్తోంది ఏంటో.
Amma garu repu puja chesukodam kudarakapote Wednesday nagapanchami roju ila puja cheyyoccha dayachesi cheppandi🙏
Namaskaram Amma. Memu koththaga entlo gruhapravesham chesam. Thulasi chettu ni aroju pettukovali karthikamasamlo. Patha enti nundi thulasi Kota thechchukoni pettukovachcha. Koththa thulasi ni pettukovala
Amma namaskaram
Nenu chaviti nadu puttaki velle mundu chinna doubt anioinchindi kani date inka inka 5 days time vundi kada aa thought raledu kani intiki vacahak doubt vachi check chesukuntey bleeding kanipinchindi mundu roju symptoms kuda raledu
Naku irregular periods vastayi eppdu date ki raadu anduke aa thought raledu
Nenu emina tappu chesana anna feeling vastundi
Kavalani cheyyaledu edina remedi vuntey chepandi
Super
Amma namastey amma menstrual cups chalaa comfortable amma ippudu washroom atmosphere ki chala convenient mana dresses padavadam kani decompose problem kani emi undadu amma..emi anukoka pote teliyani vaariki avagahana kalpinchagalaru.
కానీ దానివలన ఏదో ప్రాబ్లెమ్ వస్తోంది అని విన్నాను అండి....కనుక్కుని చేస్తాను
@@nandurihemamalini please amma kanukoni oka vedio cheyandi amma please amma
Upavasam cheyyakunda palu poyyavacha
Emi emi thinakudadi
Amma sankatahara chaturthi chesthuna prathisare fasting tho pooja chesthuna kane edo oka chinna godava iyna jerguthundhe nduku ela avthundhe konchem thelepagalaru amma
Pratiroju garika samarpinchi sankalpam konchemu drudanga anukondi.. it will happen eventually. Naaku kooda alage jarigedi.
పెద్ద గొడవ జరగాల్సింది చిన్న దానితో పోతోంది అని ఆలోచిస్తే?
@madhavidegapudi08 thankyou
@@nandurihemamalini thanks amma
Amma dhanyvadalu 🙏👌👌👌👌
Amma ma babu ki 10 years. kala sarpa dosham undi. Eppudu anarogya samasyalu. Edaina pariharam cheppandi.
Amma naaku 2 saarlu paamu padaga vippi kalalo kanipunchindi kaaranam thelapandi naaku bhayanga undi please reply amma durgamma thalli 🙏
Amma gadapa daggara deepam a mukam ga pettalo cheppandi amma antay gadapa vaipu gana ledha thurpu mukam gana
4th month pregnancy vallu nagula chavithi ante puttalo paalu poyavachuna amma
Amma pregnancy kosam choostunam.. Kaani naku e kartika masam lo pooja alavaatu chinnapatinundi.. Mari husband tho kalisi undocha e mnth lo.. Plz chepandi..
Namaste ama
మన ఫ్యామిలీ లో పాములు ( తచులు)నీ చంపడం వల దోషం వస్తుందా ? నివారణ ఏం చేయాలి దయ చేసే చెప్పండి ama
vasthumdi amdi
నివారణ ఏమిటి చెప్పండి ama
Avvaru ammi Anna meeru feelavvavdhu meeru munduku vellandi
Ama naku soriyasis vnadi soriyasis
Kila nopulu vnaye manasika vayadi
Vnadi yadina mathram unta chapadi please
కపాల భాతి, అనులోమ విలోమ ప్రాణాయమం చెయ్యండి. Baba రాందేవ్ videos చూసి చెయ్యండి. రెండు తగ్గి potayi.
Sri matre namaha
Amma naku prati pandagaki padatledhu.. bayata undalsi vastundhi. Pandagalu padalante em cheyalo chepagaralu pls..
Meeru gummam pakkana cheepuru cheppulu pedutunnaremo chusukondi sis ala unta Teese chudandi marpu Meera gamanistaru bagunta mesage cheyyandi sis kachitanga marpu vestundi
Avunandi.. maku front matrame chinna place untundhi. Place leka akkade pedutunna...
Tapakunda teesi chustandi.. chala thanks andi..
అమ్మా మరి ప్యాడ్స్ ని ఏం చేయాలి.నాకు సర్పదోషం ఉందని చెప్పారు.నాకు నక్షత్రం అవీ తెలియక మామూలుగా చెప్పారు.సర్పదోషనివారణ ఎలా చేసుకోవాలో చెప్పండి
Wash chese baga yendalo petti taruvatha kalchandi amma edi manchidi
Amma 🙏🏻🙏🏻🙏🏻
Amma nenu adigina daniki chepu talli dupammu nuchi Agarabathi nichi vachina vibudhi vadutu vatulu cheyacha allage papu 🥦🥕🌽 tinakudadu kadha mari emi tinnalli
📸 చేస్తాను
నమస్కారమండి... శివలింగం మీద మారేడు దళం బోర్లా పెట్టాలా మామూలుగా పెట్టాలా... ఎలా పెట్టాలో ఒకసారి చెప్పండమ్మా
బోర్లా పెట్టాలి
@vadlamudivijaya1287 tq అమ్మా
చిన్నపుడు మా ఇంట్లో నాగుపాము తిరుగుతు ఉండేదట
Avunu mamu melagai anukunai valamu
Amm nagulacchavithiki yemi cut chisi vegetable Vandakudadu anrunnaru cheppandi
ఏమి కట్ చెయ్యకూడదు. అసలు cut చేసినవి తినకూడదు
చక్కగా బంగాళ దుంపలు ఉడకపెట్టిన కూర చెయ్యచ్చు టొమాటో పప్పు చెయ్యచ్చు చిక్కుడు కాయ కూర చెయ్యచ్చు...మామిడి కాయ చారు పెట్టచ్చు వంకాయ పులుసు పెట్టచ్చు ,చామ దుంపల వేపుడు చెయ్యచ్చు
Suthakamlo unnamu nagulachavti cheyyavacca sister
Cheyakudadu memu sutham lone unnam
Thank you @@bindupatro3809
Amma ,nenu india vachinappudu mimmalni kalavali ante etla andi ?
16 సోమవర్మల కథ 15 సోమవారాలు దిగ్విజయంగా జరిగాయి అయితే తరువాత మైలు వచ్చింది మిగిలింది మైలు అయ్యిన తరువాత చెయ్యాల??రిప్లై ఇవ్వంది
Fasting cheyala Amma
తప్పనిసరి కాదండీ. మీ ఆరోగ్యం బాలేకపోతే ఒద్దు
Thank you so much🙏
🎉
BHARATH MATHA KI JAI 🔱🚩🕉️🇮🇳🪷
Krishnudi,raamudi gurinchi emyna thappuga matladite adi nijam avtunda...cool ga kuda correct sandesam people ki cheraveyachu...meeru elaga cheptaro alaga...aavidentandi anta aavesam...parama bhakturalinantadi...anta aavesam undacha...
Amma naku mrz ina kothalo naku teliyaka 4th day roju nagula chavithi roju putta daggara Pooja chesa amaina dhosama
ఇప్పుడు ఐపోయిన దానిని మార్చలేం కదండీ. నమస్కారం చేసుకొని ఇక పై అలా చెయ్యకండి
@vanivenkat7511 ok thank you andi
Wife nelasari లో unte husband nagula chavithi roju gudiki vellodha ?
ఇంట్లో కలపకపోతే వెళ్ళిరండి
5th month vallu preganacy tho vunappudu palu poyocha
Pregnancy vallu paalu poyaru.
Ma Ammamma 5months Expired ayaru
Nenu & ma mom na childhood nunchi akkade undade because naku Father leru...so present nenu city lo untanu...
Nenu Milk poyacha Temple lo unna sivayya & Naga devulla Vigrahalki
Pls chepandi
Poyachu 🙏
పోయచు అండి
Amma naku nagulachavitiki 2nd day ma pillalu ma varu velli puttalo palu poyavacha madam reply evvandi fast ga please nenu pakkaki unnanu amma em kalapanu
పొయ్యచ్చు.ఇంట్లో కలపక పోతే
@nandurihemamalini tqq Amma kalapanu.nenu.kani chinna Babu unnadu nadaggaraki vastadu next bait unnadam kudaradu. Amma intilo ne ok pakkaki untau parvaleda Amma Anni panulu nene cheyali vanta adi ala cheyavacha Amma
@@SettiAparna-tc5euవంట చేస్తే కలిపేసినట్టే కదండీ. ఇంకా పాలు ఎలా పోస్తారు
నమస్కారం అమ్మ మా చెల్లికి పీరియడ్స్ వచ్చింది వాళ్లది పక్క ఇల్లు కానీ మా ఇంట్లోకి వచ్చి వెళ్ళింది మేము రేపు నాగుల చవితికి పాలు పోయొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అమ్మ మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను
కూడదట
valladi pakka illu ,,,,meeru poyac hhu andi,,,
Vellaka pasupu nillu challukondi ladanta pretyakamaina roojullo aina ravadani mettagana cheppi chudandi ma manasulo feeling untundi kada
Chevulu kuttinchukovacha amma nagula chavithi ki...🙏
No
Amma ma papaki 2nd day temple lo nagula vigrahalaki pallu poyaccha
2 nd day antunnaru,paalu eka postharu. After 5 days ku,adhi bleeding aagithene poyali.
Parents vayyacha ni papakadu
వద్దు
Hemakka. Namasthe please naaku yendu reply petta ledu
అమ్మ ఆమ్మయీ కీ 6/రోజు నేను పోయ్యవాచ్చా అమ్మ విడిగా ఉంచుతాను మొత్తం క్లిన్ చెయీంచానూ అమ్మ
poyachhu
ధన్యవాదాలు అమ్మ
Oil hair untundi kada amma shampoo petakudadha
ఆ రోజుకి వద్దు
@nandurihemamalini ok amma thank you
ఈరోజుల్లో ఇలా చెప్పే వాళ్ళు అందరూ
Medam lizard manaku thagilinapudu clothes,plastic, iran, steel vasthuvulu mutukunte ameina dhoshama, anttu lantidhi amaeina vuntundha medam.chepandi.
ఒకసారి బల్లి తగిలిన చోట నీళ్ళతో కడుక్కొండి. భగవంతుడిని నమస్కారం చేసుకోండి. భయపడకండి
అమ్మా 5th day వెళ్లవచ్చ పుట్టకి చెప్పగలరు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
అమ్మ పాలు ఏ టైంలో పోయ్యలీ చెప్పండీ అమ్మ
ఉదయం పూజ అయ్యాక పోయచ్చు.
అమ్మ నాకు నాలుగవ రోజు బ్లీడింగ్ కంప్లీట్ అయ్యాక,పదవరోజు కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, 11వ రోజు నుంచి బ్లీడింగ్ అవదు నేను పుట్ట కి పాలు పోయొచ్చా 11వ రోజున ?దయచేసి చెప్పండి అమ్మ
repu yenno roju andi
@nandurihemamalini 11 వ రోజు అమ్మ
poyachhu
@@nandurihemamalini థాంక్యూ అమ్మ నా కోసం మీరు వెంబడే రిప్లై ఇచ్చినందుకు
డాక్టర్ కి చూపించుకోండి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూస్కోండి.
నమస్తే అమ్మ …మా యింట్లీ పీరియడ్స్ అప్పుడు కలిపేసుకుంటాం ,కానీ ప్రస్తుతానికి పీరియడ్స్ లేవు.. ఐనా పుట్టలో పాలు పోయకూడదా ?? పీరియడ్స్ అయిపోయాక ఒక సారి గోమూత్రం తో కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకుంటాను ( బేసిక్ గా శుద్ధి చేస్తాను , కర్టెన్స్ వాష్ చెయ్యను.) మా లాంటి వాళ్లం ఏమీ చెయ్యాలి
ఇంట్లో కలిపేసి పాలు పొయ్యకూడదు అండి. దోషం వస్తుంది.
పక్కకి ఉండడానికి ప్రయత్నం చెయ్యండి
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma pasupu vesukoni bath cheyandi annaru kadha instead of shampoo. Boys Koda ala cheyavachha? Can please tell Amma 🙏
Boys ki pasupu అవసరంలేదు
Thank you Amma 🙏 🙏 @@nandurihemamalini
అమ్మ ఆరవరోజు ఇబ్బంది లేకపోతే అన్ని శుద్ధి చేసుకొని పాలు పోయవచ్చు కదా.. చెప్పండి
వెళ్ళవచ్చు
@nandurihemamalini tq ma 🙏🏻
@@sree3._- ఏంటండీ problem
Audio chala disturbance undi clarity ledu, please chudandi
అమ్మా .. 🙏 దయచేసి విక్రమార్క చక్రవర్తి అసలు చరిత్ర ఏమిటి , ఎందులో ఉందో వివరంగా చెప్పమని మనవి .. మా చిన్నప్పుడు విన్న చరిత్రకి , ఇప్పటి కథలకి చాలా బేధం ఉంది .. దయచేసి గమనించగలరు
అమ్మా 5th day లేడీస్ కి problem వుంటే పుట్టకీ వెళ్ళవచ్చ చెప్పగలరు 🙏
వద్దు అండి...
Native Australians also worship
Serpent as a god. Serpent means snakes.
లి
ఇంట్లో మా శ్రీమతి గారు డేట్ అయితే నేను గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మేడం
ఇంట్లో కలపకుండా పక్కన ఉంటే వెళ్లొచ్చు
Gudiki thappa ekkadikaina vellavachu.
అమ్మ మరి ఆమ్మయీ కీ నెల వస్తే పక్కకు ఉంటుంది మేము ఆ టైం ం దైవ దర్శనం చేసుకొవాచ్చా అమ్మ దేవలయం లో
గుడికి వెళ్ళవచ్చు అండి
Haridvar lo vundi manasadevi gudiya vundi
మేడం అలాగే మాకు మంచి జ్యోతిష్యులు ఎవరైనా సజిస్ చేయగలరా, ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలవుతుంది, ఎక్కడికెళ్ళినా నాగ దోషం ఉందని చెబుతున్నారు కానీ దానికి సరైన పరిష్కారం చేయడం లేదు,
మేము శ్రీకాళహస్తిలో, మూడుసార్లు రాహు కేతు పూజ చేయించాము, కుక్కే సుబ్రమణ్య స్వామి టెంపుల్ లో ఒక్కసారి నాగదోష పూజ చేయించాము, అయినా మాకు సంతాన భాగ్యం కలగలేదు, నాకు ఏమి చేస్తే సంతానం కలుగుతుందో చెప్పి పుణ్యం కట్టుకోగలరు, దయచేసి మాకు ఏదో ఒక మార్గం చూపించండి
@@kowtalamkullaibasha5902 santhana Lakshmi vratam cheyandi
asalu meeku naaga dosham vundaa vunte adi yerakamaina naga dosham,,,ivi theliyaali amdi
మన గోదావరి జిల్లాలో ఒక టెంపుల్ వుంది అండి.అక్కడికి వెళ్లి ఒక రోజు నిద్ర చేసి వస్తె నెక్ట్ ఇయర్ కి పిల్లల్తో మళ్ళీ ఆ గుడికి వెళ్తారు.. డిటైల్స్ కోసం చాగంటి వారి వీడియోస్ చూడండి... నాకు ఆ గుడి పేరు గుర్తు రావటం లేదు.....
అరుణాచలం లో కుంతి దేవికి ఒక గుడి వుంది. అక్కడ కూడా పిల్లలు కావల్సిన వారు వెళ్తారు.... నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ లో డిటైల్స్ వుంటాయి
అమ్మా మీకు నమస్కారం నాకష్టాలకి మీరు ఏదైనా పరిష్కారం చూపించండి నాభర్త గత 15 సంవత్సరాల నుండి గ్రానైట్ సభంధించిన వ్యాపారం చేస్తున్నారు కాని ఒక అడుగు ముందుకు వేళై పది అడుగులు వెనుకబడి పోతున్నాం వ్యాపారం అసలు జరగడం లేదు తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఉన్నాయి అమ్మ నాకు ముగ్గురు పిల్లలు అమ్మ ఏదైనా సలహా ఇవ్వండి నాకు కానీ నా భర్తకు కాని జాతకం లేదు. ఏదైనా పరిష్కారం చెప్పండి😂😂😂😂
మధ్య తరగతి ప్రజలు పడే ఇబ్బందులే మీరు అనుభవించేవి మనవంటి వారికి కావాల్సింది ఎక్కువ ఆర్థిక క్రమశిక్షణ రాబడికి మించిన ఖర్చులు తగ్గించాలి , మీరు చేయాలి అని అనుకున్న పనులు చేసే వరకు గోప్యంగా వుంచండి
Saibaba satcharitra parayanam cheyandi
అమ్మ నమస్కారం నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు చచ్చిన పిల్ల కనిపించింది పర్లేదా చెప్పండి అమ్మ
అలాంటివే వదిలెయ్యండి
Amma🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏