🥹🥹 ఆహా ఎంత అద్భుతమైన శివభక్తురాలి కధ చెప్పారమ్మ. ధన్యవాదములు 🙏🏻చాలా సంతోషం. ఇలాంటి శివభక్తుల గురించి వింటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మ. ఈ కార్తీకంలో ఎక్కువ ఇలాంటివి చేయండి. హర హర మహాదేవ 🙏🏻🔱🚩
మేడం తులసీ మొక్క దగ్గర ఈ కార్తీకమాసం లో సులువుగా పూజ చేసుకునే విధానం చెప్పండి. తులసిమ్మ దగ్గర పూజ ఇంటిలో పూజ , గుడిలో పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి బయట work కు వెళ్ళేవాళ్ళకి time సరిపోవడం లేదు
Meeru cheppina punyavathi gari story ETV channel lo shivaratri roju night 12 ki vestar prati samvastaram nachinnappudu chesedanni ippudu maa intlo Tv ledu movie neame gurutu ledu thanks amma gurtuchesinanduku
Namasthe amma daramam karama vibedham chepandi chala guruvulunu adugutunna yedaina life lo ఏదైనా అనుకోని సందర్భాలలో మన కైనా ప్రమాదము ఎదురైనప్పుడు ఎదుటివారి కైనా కర్మ అని ఊరుకోవాలా అధర్మమని ఎదిరించాలి ఏది కరెక్ట్
Ammaku namaskaram amma maa atta vari intlo tulasi mokka ledu nenu pettukovacha.. amma maa atta vari intlo sandya deepam alavatu ledu nenu pettukovacha samadanam ivvagalaru ani korukontunnanu..
Amma memu yeti sutakamlo unnamu kartikamasam dipamu memu gummam mundu pettukovachhu aa Memu kartika masam niyamalu patinchi kartika masam aacharinchochhu aaa pls telapagalaru Maa vari amma garu chanipoyaru
Amma 🙏 nenu na husband ki pada Namaskaram roju levagane cesukuntanu alage ma pilllalu kuda maku namaskaram chestaru. Kani ma inti daggara vallu guruvu ki tappa verevalla ki padalu takakudadu ani . Padalu takakudada Amma telupagalaru
Namaste amma, 3 days before comment petanu.today ayna reply evadi pls, Mem Tamilnadu lo untam.kartica masam tamil calendar follow avvala or telugu na.dates are different.pls, reply
చెప్పా కద..అండి...ఇప్పుడు ఇక తప్పదు అంతే ...ఇది కూడా amendment కొంతలో కొంత నయం వంటలు పెట్టకపోతే..నేను కూడా ఫ్రిజ్ లో పెట్టాక తప్పని సరి కాకపోతే అసలు వండి నది అస్సలు వుండవు
హాయ్ ఆండీ నమస్తే మాకు పూజ గది సెపరేట్ గా లేదు.మాబెడ్ రూంలోనే ఉంది.అది కూడా చిన్న గూడు లో ఉంది.అందులో నిలబడి పూజ చేస్తూ కోవాలి, నిలబడి పూజ చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో పూజ ఫలితం రాదంటారుకదా అండీ అందుకని నిలబడి పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి 🙏🙏🙏
Amma namaste andi.ninna nenu oka comment pettaanu.daanigurinchi emainaa reply istaremo anukunnaa.ivvaledhu kaneesum e roju ayinaa ivvandi amma .konta mandhi Cristians Mee devullaaki maximum iddaru baryalu untaaru vaallemi devullu .maa yesu Kristu chudamdi Kanya gaa unna mariyamm garbhana parishuddha atma tho puttaadu.maa devude nijamain a devudu antunnaaru amma.deeni gurinchi oka video cheyyandi amma
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి 1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి .. 2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా 3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి 4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి 1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి .. 2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా 3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి 4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
కార్తిక మాసంలో నాయనార్లలలో ఒకరైన కారైకాల్ అమ్మయార్ గురించి తెలుసుకోవడం మహాభాగ్యం అమ్మా 🙏..హరే కృష్ణ 🙏.
Amma elanti story lu daily cheppandi amma vintu untey manasu prasanthamu ga undi
🥹🥹 ఆహా ఎంత అద్భుతమైన శివభక్తురాలి కధ చెప్పారమ్మ. ధన్యవాదములు 🙏🏻చాలా సంతోషం. ఇలాంటి శివభక్తుల గురించి వింటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మ. ఈ కార్తీకంలో ఎక్కువ ఇలాంటివి చేయండి. హర హర మహాదేవ 🙏🏻🔱🚩
శ్రీ మాత్రే నమః. కరైక్కల్ అమ్మా పాదాలకు నమస్కారాలు. ఎంత గొప్ప జీవితం అమ్మా నీది.. ధన్యురాలవు.
మేడం తులసీ మొక్క దగ్గర ఈ కార్తీకమాసం లో సులువుగా పూజ చేసుకునే విధానం చెప్పండి. తులసిమ్మ దగ్గర పూజ ఇంటిలో పూజ , గుడిలో పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి బయట work కు వెళ్ళేవాళ్ళకి time సరిపోవడం లేదు
Meeru cheppina punyavathi gari story ETV channel lo shivaratri roju night 12 ki vestar prati samvastaram nachinnappudu chesedanni ippudu maa intlo Tv ledu movie neame gurutu ledu thanks amma gurtuchesinanduku
AMMA CHALA BAGA VIVARINCHARU DHANYAVADHALU AMMA 🙏🙏🙏 ALAGE SANTANAM KALAGADANIKI REMEDY CHEPPANDAMMA
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Siwalayam ki velli deepam veliginchaka. Migilina oil tisukoni ragudada akkade vadili ravala kochem cheppandi madam please
Tq అమ్మ
Namasthe amma daramam karama vibedham chepandi chala guruvulunu adugutunna yedaina life lo ఏదైనా అనుకోని సందర్భాలలో మన కైనా ప్రమాదము ఎదురైనప్పుడు ఎదుటివారి కైనా కర్మ అని ఊరుకోవాలా అధర్మమని ఎదిరించాలి ఏది కరెక్ట్
అధర్మం ఐతే ఎదిరించాలి అండి
🙏🙏🌾🌾🙏🙏అమ్మా శ్రీ మాత్రే నమహ 🙏 🌾 అమ్మా ప్రణామం 💗 🧿
Amma namaskaram chala dhanyavadhamulu amma
Periyava saranam...Amma ela unnaru... ఈశ్వర కటాక్షం మూవీ (కర్రైక్కల్ అమ్మియర్)
శ్రీ మాత్రే నమహ 🙏 🌾
ధన్యవాదములు అమ్మా 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🌺🙏🌺
ఓం నమః శివాయ 🌺🙏🌺
Gudiki vellinappudu aggipetti teesukelladam marachipothe వేరే vallu veliginchina దీపం నుండి మన దీపం veliginchavacha madamgaru
Sri maatre namaha,amma angusta maatrana panchaloha vigrahalu dhorrakkapothey raagi vigrahalaki puja chesukocha amma,na sandeham theerchagalaru
జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻❤
Manthra pushapam woman chadhavavhha cheppandi amma please
Kallallo nellu water vachae amma katha vintunna sepu
Amma parijatha puvulu thesukunaka water lo clean chese devudeke pettala amma
Thulasamma vidhilopettala dhodivipu pettala
మీకు యెక్కడ వీలు వుంటే అక్కడ పెట్టండి
Namaste amma
Ammaku namaskaram amma maa atta vari intlo tulasi mokka ledu nenu pettukovacha.. amma maa atta vari intlo sandya deepam alavatu ledu nenu pettukovacha samadanam ivvagalaru ani korukontunnanu..
Amma garu kalabandha chettu ki pujja cheyocha a chetu lo mukkotti devathalu vuntaru anta kadha UA-cam lo chusa miru maku chepthe memu follow avthamu
Amma memu yeti sutakamlo unnamu kartikamasam dipamu memu gummam mundu pettukovachhu aa
Memu kartika masam niyamalu patinchi kartika masam aacharinchochhu aaa pls telapagalaru
Maa vari amma garu chanipoyaru
Amma Karthika Maasaam la elluku Muggu poyaccha plz reply evvadi Amma.
Friday roju Repu poyacha
అర్థంకాలేదు అండి
New house start cheyacha ee maasamlo@@nandurihemamalini
Amma plz reply evvadi 🙏🙏🙏
Amma namaskaram ma riletiv okaru kaalam chesaru amma memu devudiki sambandhinchi ramayanam bhagavatham vinavachuna amma please reply amma
E roje kaalam chesaru roju kaarthika puranam vine alavatu vundhi please reply amma
Evida 63 nayanarla lo okaru..periya puranam lonidi..🙏
Sri siva mahimna stostram lirics pettandi amma nerchukovali ani vunadi
తప్పకుండా
అమ్మా,
గురువారం సాయంత్రం దేవుడి ఫోటోలు శుభ్రం చేసుకోవచ్చా? శుక్రవారం పొద్దు వచ్చేస్తుందా?
Amma 🙏 nenu na husband ki pada Namaskaram roju levagane cesukuntanu alage ma pilllalu kuda maku namaskaram chestaru. Kani ma inti daggara vallu guruvu ki tappa verevalla ki padalu takakudadu ani . Padalu takakudada Amma telupagalaru
Enduku cheyagudadu 🙏 chesukovachandi
@@sukanyasankar6600 అవును అమ్మ
Namaste amma,
3 days before comment petanu.today ayna reply evadi pls,
Mem Tamilnadu lo untam.kartica masam tamil calendar follow avvala or telugu na.dates are different.pls, reply
తెలుగువే పాటించాలి అండి
Medam inka nayam chettu pencil pulukosi pettali ani cheppaledu
A unu ade చెయ్యాలి
మాది అద్దె ఇల్లు మేడం ఆలా ఒప్పుకోరు @@nandurihemamalini
వీలైతే అదే చేసి పెట్టండి శ్రీనివాస్ గారు. ఇంకా మంచిది
🙏🙏🙏🙏
Amma mokku unte thirupathilo adavaru thala nilalu ivavocha
ఇకమీదట అలాంటి మొక్కు మొక్కుకోకండి
మొక్కేసుకున్నారు కాబట్టి ఇప్పటికి మూడు కత్తెర్ల వెంట్రుకలు ఇవ్వండి...ఇంకెప్పుడూ మొక్కుకోకండి...
@@indranik.s.s5221
ఎందుకు మొక్కుకోకూడదండి. ఏదైనా కారణం ఉందా తెలియక అడుగుతున్నా తెలుసుకుందాం అని తప్పుగా అనుకోకండి
ఆడవారు మొత్తం జుట్టు .....ఇవ్వకూడదు.
@@nandurihemamalini
Thank you madem for your reply
Memu vandina vantalu refrigerator lo pettamu flowers refrigerator lo pettacha
చెప్పా కద..అండి...ఇప్పుడు ఇక తప్పదు అంతే ...ఇది కూడా amendment కొంతలో కొంత నయం వంటలు పెట్టకపోతే..నేను కూడా ఫ్రిజ్ లో పెట్టాక తప్పని సరి కాకపోతే అసలు వండి నది అస్సలు వుండవు
@nandurihemamalini avunamma memu yeputakaputa freshga vondukoni thintamu inka annam waterlo vesi pedatanu morning neno pillalo lekunte maa husbando perugu vesukoni thintam
@nandurihemamalini thanks amma reply ichinanduku ippude subscribe chesukuntunna
హాయ్ ఆండీ నమస్తే మాకు పూజ గది సెపరేట్ గా లేదు.మాబెడ్ రూంలోనే ఉంది.అది కూడా చిన్న గూడు లో ఉంది.అందులో నిలబడి పూజ చేస్తూ కోవాలి, నిలబడి పూజ చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో పూజ ఫలితం రాదంటారుకదా అండీ అందుకని నిలబడి పూజ ఎలా చేసుకోవాలో చెప్పండి 🙏🙏🙏
నేను గత 45 సంవత్సరాల గా నిలబడే పూజలు చేసుకుంటున్నాము. మాకు ఐతే మంచే జరుగుతుంది.
సాయింత్రం కూడా పువ్వులు మార్చాలా అమ్మ
అవసరంలేదు
🌷🙏🌷
Adress plz
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma namaste andi.ninna nenu oka comment pettaanu.daanigurinchi emainaa reply istaremo anukunnaa.ivvaledhu kaneesum e roju ayinaa ivvandi amma .konta mandhi Cristians Mee devullaaki maximum iddaru baryalu untaaru vaallemi devullu .maa yesu Kristu chudamdi Kanya gaa unna mariyamm garbhana parishuddha atma tho puttaadu.maa devude nijamain a devudu antunnaaru amma.deeni gurinchi oka video cheyyandi amma
చెప్తా తప్పకుండా
Thank you Andi
Cha …. Time Velu batti chesukovachu talli
Manasu manchy ga undali
Tatvam ardamchesukondi , tarvata janalaki selaveeyandi
Engili cheyani palu ,phalam ,pushpam ,jalam dorakavu
Namaskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కార్తీక మాసంలో గుమ్మడ వత్తులు(పువ్వు వత్తులు)అని దీపారాధన చేస్తారు అవి తప్ప పొడవాటి వత్తులు దీపారాధన చేయకూడదా అమ్మ
చెయ్యచ్చు
పిన్ని జెర్సీఆవు పాలు పూజలో వాడ వచ్ఛ
వద్దు
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
Akka mee email ki naa problem pampinchanu, please chusi reply evvarA. Chala urgent akka please.
చూస్తాను
అమ్మా మాకు అత్తగారింట్లో తులసి చెట్టు అలవాటు లేదు, నేను చెయ్యొచ్చు లేదా చెప్పండి ప్లీజ్ 🎉
@@priyankareddy890 amma devudiki pooja cheyyali anappudu akkada ledhhu ikkada ledhu ane matalu rakudadhu miru cheyyali ante alavatugaa marchukovadame anthe ye thappu vundadhu sakulu cheppakudadhu manchiga vunte continue chesukuntamu anthe
Amma ntho adbhutanga undi e bhakthurali katha ntho baaga vivarincharu oka bhakthuralu ala undali a bhagavantudiki bhakthi Ane phalanni nivediste analenti phalitam labhistundi anedi ntho chakkaga vivarana vintunte bhakthi bhavanatho kannelu vachhestunnay bhaganthuni yokka Leelalu
Elantivi inka marinni maku teliyajeyali ani korukuntunnamu
Om namaha shivaya 🙏🙏🙏
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది
అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
మామూలు వంటలే కాదు అక్కా నాన్ వెజ్ కూడా ఆ సద్దిపెట్టి లో పెట్టేస్తారు...ప్రసాదాలు కూడా అందులోనే పెట్టేస్తారు...
అవునా బాబోయ్
@@nandurihemamaliniడీప్ ఫ్రిడ్జలో పెట్టచ్చు కదాl లేదా సైడ్ డోర్ rakhs లో పెట్టచ్చు గా
🙏🙏🙏
🙏🙏🙏