Datta Chalisa Vittala Baba

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024
  • శ్రీ శ్రీ శ్రీ స్వామి విఠల్ నందం సరస్వతి మహారాజ్
    శ్రీ దత్త చాలీసా
    శ్రీ దత్త పురాణము పారాయణం చేస్తే వచ్చే దత్త ఆశీర్వాదం ఈ - దత్త చాలీసా -చేస్తే అంతే ఆశీర్వాదం.
    మన గురుదేవులు విఠల్ బాబా మనకు చాలీసా రూపంలో అందించారు.
    మీరు దత్త చాలీసా వినడం మరి పారాయణం చేయడం వలన.మనకు -మన -కుటుంబాలకు -సమాజంకు - సద్గురు దేవుల ఆశీర్వాదం అందరికీ లభిస్తుంది.
    శ్రీ దత్తాత్రేయ స్వామి నాకు గురువులు 24 అని చెప్తాడు
    మరి మన బాబాగారు మనకు 24 భాగాలను చాలీసా రూపంలో అందించారు

КОМЕНТАРІ •