Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Jai Gurudatta kapadu thandri nevee dikku thandri kapadu datth prabhu
వల్లభాపుర వాస దత్తప్రభోభక్తుల కాచే భగవంతాజగద్గురుడవు నీవయ్యజగతికి మూలము నీవేనయ్యఅత్రి మహాముని సంకల్పంఅనసూయాదేవి తపోబలంఅవనిపైన నీ ఆగమనందివ్యమైన నీ విచిత్ర రూపంమునులు దేవతలందరునునీ రూపమును దర్శించిఅమితమైన ఆనందమునుపొంది, ముక్తులు అయ్యిరయాప్రణవ స్వరూప ఓ దేవవేదములను ప్రబోధించిజ్ఞానులకే సుజ్ఞానమునుఒసగి వారల బ్రోచితివిసాధకుడైన సాంకృతికిఅష్టాంగ యోగము బోధించియోగుల పాలిటి దైవమువైయోగిరాజువై నిలచితివీబ్రహ్మదేవుని తలపుననుఅక్షర పరబ్రహ్మ యోగమునుతెలిపి పునః సృష్టి కారణమైనపరబ్రహ్మవు నీవేనయామంగళరూపం ధరించిశృంగారముగ భావించిఅంగనలతో నీవుంటివనిభంగ పడెనయ్యా దేవేంద్రుడునీ నిజరూపం తెలియగనునీ మహిమలను స్మరియింపనీకృప వారిపై వర్షించినిజతత్త్వమును తెలిపితివిజంభాసురుని తాకిడికితాళగలేక పోతిననిదేవేంద్రుడు నిను ప్రార్ధింపఅసురుని ద్రుంచిన అనఘాప్రియాస్మరృగామి యని తెలుసుకొనిదలాదనుడు నిను స్మరియింపప్రత్యక్షంబై నిలచితివివజ్రకవచము బోధించితివీకార్తవీర్యుని రక్షించిసహస్రబాహుల బలమొసగిఅష్టసిద్దుల నిచ్చితివిఅమిత పరాక్రనుము జేసితివీఅశాంతి నొందిన రేణుక పుత్రుడుశాంతికోసమై అలమటించగాసంవర్తనావధూత రూపమునశాంతి నొసగి బ్రోచితివిశ్రద్దాభక్తితో భార్గవరాముడునిన్నుదరిచేరి సేవించగాత్రిపురా రహస్యం ప్రబోధించినత్రిశక్తి రూపుడు నీవేనయ్యామదాలసా మాత సంకల్పంఅలర్భుడు నిను చేరగనేయోగ విద్యను తెలిపితివియోగీశ్వరునిగ జేసెతివిబ్రహ్మరాక్షసుని సాయమునవిష్ణుదత్తుడు నిను చేరగనేముప్పతిప్పలు పెట్టితివిమురిపెముతో దరిచేర్చితివీవిష్ణుదళ్తుడు కోరగనేపితృకార్యమున కొచ్చితివిసుశీలమ్మ - పిలువగనేఅనలుగు - సూర్యుడు వచ్చిరయాకోరిక లేమియు లేనట్టిఆ దంపతులను దీవించిఅద్భుతమైన మంత్రము నొసగిజనహితకారిని చేసితివికాశీలో నీ స్నానమటకొల్దాపురిలో భిక్షమటచంద్రభాగలో చేతిని కడిగితుంగభద్రలో నీటిని త్రాగిసహ్యాద్రిపురమున వాసమటమహురుగడలో నిద్రయటచిత్రమయా నీ సంచారంయోగీశ్వరేశ్వర చక్రవర్తీకలియుగ మందున శ్రీపాదుడవైగురుభక్తులను బ్రోచితివీనరసింహ సరస్వతీ స్వామిగ నీవుగురుభక్తిని ఇల చాటితివిమాణిక్య ప్రభువుగ లీలలు చూపిస్వామి సమర్ధగా భక్తుల గాచీసాయినాధుడై బరిడీలో వెలసిఅశ్రితులను గాపాడితివినిరతము నిన్ను స్మరియించేవిఠలుడు పలికిన పలుకులివిపలికిన వారిని పరిరక్షించువల్లభాపురవాస గురుదత్తాశ్రీ గురుచరితము చదవండీసద్గురు శక్తిని తలియండీభక్తితో మీరు కొలవండీదత్త దేవ కృప పొందండీమంగళమయ్య గురుదేవాసచ్చిదానంద సద్దురుదేవామంగళకరుడవు నీవయ్యాభక్తుల బ్రోవుము గురుదత్తాశ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహరాజ్‌కీ జై ఓం శాంతిః శాంతిః శాంతిః
Thank you 🙏
Thank you so much
Tq soo much
Please send me
Thank you 👍❤❤❤
జై గురు దత్తాత్రేయాయ నమః 💐🙏
Jai sri భువనేశ్వరి మాత కి జై💐🙏
1) Vallabhapura vasa datta prabhoBhakthula kaache bhagavanthaJagadgurudavu neevayyaJagathiki moolamu neevayya.2) Atri maha muni sankalpamAnasuya devi tapo balamAvani paina nee agamanamDivya maina nee vichitra rupam.3)Munulu devathalandarunuNee rupamunu darsinchiAmitamaina anandamunuPondi mukthulu ayyiraya.4) Pranava svarupa o devaVedamulanu prabhodinchiJnanulake sujnanamunu osagi varala brochitivi.5) Sadhakudyna sankruthiki astanga yogamu bhodhinchiYogula paliti daivamu vai Yogi raju vai nilichithivi.6) Brahmadevuni talapunanuAkshara parabrahma yogamunuTelipi punasrusti karanamainaPrabrahmavu neevayya.7) Mangalarupamu darsinchiSrungaramuga bhavinchiAnganalatho neevuntivaniBhanga padenaya devendrudu.8) Nee nijarupam teliyaganuNee mahimalanu smariyimpaNee krupa varipai varshinchiNijatayvamunu telipithivi.9)Jambhasuruni takidikiTalaga leka potjinaniDevendrudu ninu prardhinpaAsruruni drunchina Anaghapriya.10) Smarthugami yani telisukoniDaladanudu ninu smariyimpaPrathyakshamby nilachithiviVajra Kavachamunu bhodhinchithivi.11) Karthaveeryuni rakshinchi Sahasra bahula balamosagiAsta siddhula nichithiviAmita parakramu jesithivi.12) Asanthi nondina renuka putruduSanthi kosamai alamatinchagaSamvarthanavadhutha rupamunaSanthi nosagi brochitivi.13) Sradha bhakthi tho bhargava ramuduNinnu cheri sevinchangaTripura rahasyam prabhodinchinaTrisakthi rupudu neevayya.14) Madalasamata sankalpamAlarkudu ninu cheraganeYoga vidyanu telipithiviyogeeswaruniga chesithivi.15) Brahma rakshasuni sayamunaVishnu dattudu ninu cheraganeMuppu tippalu pettithiviMuripemutho daricherchitivi.Vishnudattudu koraganePitru karyamunakochithiviSuseelamma pilivaganeAnaludu suryudu vachiraya.16) Korikalemiyu lenattiAa dampathulanu deevinchiAdbhutamaina mantramu nosagiJanahitha karini chesithivi.17) Kasilo nee snanamataKolhapurilo bikshyataChandrabhaga lo chethini kadigiThungabhadra lo neetini tragiSahyadri puramuna vasamataMahurugadalo nidrayataChitramaya nee sancharamuYogeswareswara chakravarthi.18) Kaliyuga manduna SripadudavaiGuru bhakthulanu brochitiviNarasimha Saraswathi Swamy gaNeevu Gurubhaktuni ila chatithiviManikya prabhuvaga leelalu chupiSwami samardhaga bhakthula gachiSainadhudai Shiridi lo velasiAsrithulanu gapadithivi.19) Nirathamu ninnu smariyinche Vittaludu palikina palukuliviPalikina varini pari rakshinchuVallabhapura vasa guru datta.20) Sri Gurucharitam chadavandiSadguru sakthini teliyandiBhakthi tho meeru kolavandiDatta deva krupa pondandi.21) Mangalamayya gurudevaSachidananda Sadguru devaMangalakarudavu neevayyaBhakthula brovumu guru datta.Sri Sachidananda Sadguru Dattatreya Maharaj Ki Jai.
jai gurudatta
Pictures super🙏
Satya sai sharma gari videos ninnati nunde chudatam start chesanu, annitiki parishkaram dhattha chalisa anagane yela parayana cheyyalo okasari telisthe bagundu swami anukunna, anukokunda vudhayaanne ee video naku kanapadatam entho aanandham ga vundhi, om namo dhatthaathreya namah 🙏
Nenu Kuda sister
🙏🙏🙏 Jay gurudeva Datta Datta Sri Datta Saranam mama Digambara Digambara avadhutachintana Digambara 🙏🙏🙏 Jay guru Datta Datta
Ma guruvu garu satya sai sharma garu chepina vidanga nenu ee roju dattatreya swamy pata vinagalugutuna, telusukuna kuda🙏🙏🙏
Satya sai sharma guruvu gaaru ki satakoti vandanaalu 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏
Ounu nenu kooda...satya sai sharama guruji ki shatakoti namaskaralu 🙏
Datta songs wanted
Datta. Songs wanted
@@muvvalarama9374pl0ppll
Sri Sri Sri padda vallaba రూసిమ్మ sarwarhi Datta dimbara sri ganesh ayya na namaha 🙏🙏🙏🙏 Swamy kapdhu
Jai gurudatta👌👌👌👍👍👍🙏🙏🙏
Om datta sri datta jaya jaya datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦🙏🙏
సాక్షాత్తు అవధూత శ్రీశ్రీశ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారు పాడినటువంటి స్తోత్రం చాలా బాగుంది హరి ఓం శ్రీ గురుభ్యోనమః ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త జయ గురుదేవ దత్త పాదాభివందనములు🕉💝🛐🙏🙏🙏👏
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🕉🙏🙏🙏
👃🌺🌹🔱jai gurudatta🙏🙏🙏
JAI GURU DATTA
Jai.guru.dhatha.
Jai gurudatta jai gurudatta jai gurujii
ఓం శ్రీ జైగురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏
ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం సాయిరాం
दिगंबरा दत्त दिगंबरा दिगंबरा दत्त दीगंबरा श्री पादवल्लब दिगंबरा श्रीपादवल्लब दीगंबरा।
Naku santhana bhagyam kaliginchu thandri
వల్లభాపురవాస దత్త ప్రభోభక్తుల కాచే భగవంతాజగద్గురుడవు నీవయ్యజగతి కి మూలము నీవేనయ్యా ||1||అత్రి మహాముని సంకల్పంఅనసూయాదేవి తపోబలంఅవని పైన నీ ఆగమనందివ్యమైన నీ విచిత్ర రూపం || 2||మునులు దేవతలందరునునీ రూపమును దర్శించిఅమితమైన ఆనందమునుపొంది ముక్తులు అయ్యిరయా || 3||ప్రణవ స్వరూప ఓ దేవావేదములను ప్రభోధించిజ్ఞానులకే సుఙ్ఞానుమునుఒసిగి వారల బ్రోచితివి || 4||సాధకుడైన సాంకృతికిఅష్టాంగ యోగము బోధించియోగుల పాలిటి దైవము వైయోగిరాజు వై నిలిచితివీ || 5||బ్రహ్మదేవుని తలపుననుఅక్షర పరబ్రహ్మ యోగమునుతెలిపి పునః సృష్టి కారణమైనపరబ్రహ్మవు నీవేనయ్యా ||6||మంగళ రూపం ధరించిశృంగారముగ భావించిఅంగనలతో నీవుంటివనిభంగ పడెనయ్యా దేవేంద్రుడు || 7||నీ నిజరూపం తెలియగనునీ మహిమలను స్మరియింపనీ కృప వారిపై వర్షించినిజ తత్వమును తెలిపితివి || 8||జంభాసురుని తాకిడికితాళగలేక పోతిననిదేవేంద్రుడు నిను ప్రార్థింపఅసురుని ద్రుంచిన అనఘాప్రియా || 9||స్మర్తృగామి యని తెలుసుకొనిదలాదనుడు నిను స్మరియింపప్రత్యక్షంబై నిలచితివివజ్రకవచము బోధించితివీ || 10||కార్తవీర్యుని రక్షించిసహస్ర బాహుల బలమొసగిఅష్ట సిద్ధుల నిచ్చితివిఅమిత పరాక్రమము జేసితివి || 11||అశాంతి నొందిన రేణుక పుత్రుడుశాంతి కోసమై అలమటించగాసంవర్తనావధూత రూపమునశాంతి నొసగి బ్రోచితివి || 12||శ్రద్ధాభక్తి తో భార్గవరాముడునిన్ను దరిచేరి సేవించగాత్రిపురా రహస్యం ప్రబోధించినత్రిశక్తి రూపుడు నీవేనయ్యా || 13||మదాలసా మాత సంకల్పంఅలర్కుడు నిను చేరగనేముప్పు తిప్పలు పెట్టితివిమురిపెముతో దరిచేర్చితివి || 14||బ్రహ్మరాక్షసుని సాయమునవిష్ణుదత్తుడు నిను చేరగనేముప్పుతిప్పలు పెట్టితివిమురిపెముతో దరి చేర్చితివి || 15||విష్ణుదత్తుడు కోరగనేపితృ కార్యమున కొచ్చితివిసుశీలమ్మ పిలువగనేఅనలు గు - సూర్యుడు వచ్చిరయా || 16||కోరిక లేమియు లేనట్టిఆ దంపతులని దీవించిఅద్భుతమైన మంత్రము నొసగిజనహితకారిని చేసితివి || 17||కాశీ లో నీ స్నానమటకొల్హాపురి లో భిక్షమటచంద్రభాగ లో చేతిని కడిగితుంగభద్ర లో నీటిని తాగి || 18||సహ్యాద్రిపురమున వాసమటమహూరుగడ లో నిద్రయటచిత్రమయా నీ సంచారంయోగీశ్వరేశ్వర చక్రవర్తీ || 19 ||కలియుగ మందున శ్రీపాదుడైగురుభక్తులను బ్రోచితివీనరసింహ సరస్వతీ స్వామిగ నీవుగురుభక్తి ని ఇల చాటితివి || 20||మాణిక్య ప్రభువుగ లీలలు చూపిస్వామి సమర్దగా భక్తుల గాచిసాయినాధుడై షిరిడీ లో వెలసిఆశ్రితులను గాపాడితివి || 21 ||నిరతము నిన్ను స్మరియించేవిఠలుడు పలికిన పలుకులివిపలికిన వారిని పరిరక్షించువల్లభాపురవాస గురుదత్తా || 22 ||శ్రీ గురుచరితము చదవండీసద్గురు శక్తిని తెలియండీభక్తి తో మీరు కొలవండీదత్త దేవా కృప పొందండీ || 23 ||మంగళమయ్య గురుదేవాసచ్చిదానంద సద్గురుదేవామంగళకరుడవు నీవయ్యాభక్తుల బ్రోవుము గురుదత్తా
🙏🙏jai sri guri Datta sripada Vallabha Datta
OM SREE DATTATREYA NAMAH.....OFFERING PRAYERS AT THE ALTAR OF SRI DATTA DEVA ...SRI DATTA CHARANAM.. SHARANAM PRAPADYE...
Which mantra shlok is this? As one is Shri Pad Rajam Sharnam Prapadhye
Digambara digambara padavallabha digambara
Very good Datta chalisa by vital Babaji thanks
Mandoju.vishwanath.achari
జై గురుదత్త శ్రీ గురుదత్త నమోనమః
Jai Gurdev🙏🙏🙏🙏🙏
శ్రీ గురు దత్త జయ గురు దత్త 🙏🙏🙏🙏🙏
Sai guru datta❤❤❤❤
🙏om sai ram jaya Datta Sri Guru Datta🙏🙏🙏🙏
Jai gurudatta 🙏🙏🙏
Jai గురుదత్త వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది
Hari ome Sri Gurubyo Nemaha Sairam Babaji 💐🕉🛐💝🙏🙏🙏
Jai Gurudatta..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಹರಿ ಓಂ ಶ್ರಿ ಗುರುದೇವ ದತ್ತ
జై గురుదత్త !!!!!
JaiGuruDhatha
🙏🙏
జై గురు దత్త
Jai sairam jai gurudeva datta
Jai guru dattaJai guru dattaJai guru dattaJai guru dattaJai guru datta
Excellent and super jai guru Datta 🙏
Guruvugariki padabi vandanalu
జై గురుదత్త ❤️ శ్రీ గురుదత్త
jgurdatha
om sri guru dattatreyana namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Datta Sri Datta Jai Jai Datta!!!
OM DUTTASREE DUTTAJAYA JAYA DUTTA RAKSHA RAKSHA
🙏🙏🙏 Gurudeva
ఓం దత్త శ్రీదత్త జయ జయ దత్త
Jai Guru Datta
Good morning sir ji ☀️
Super song
🌺🙏🙏🙏🌺🚩
🙏🙏ఓం దత్తాత్రేయ స్వామి నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹OM DATTA SRI DATTA JAI JAI DATTA 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Super sir song
Sri datta saranam mama
ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 👏👏👏👏👏🙏
Om Datta Sri Datta jaya jaya Datta🙏🙏🙏🙏🙏🙏
Om Sri matrenamaha
Jai Guru Dattaa ❤️❤️❤️
❤🙏🙏🙏🙏🙏
❤
Super
Om datta sri datta jaya jaya datta
Jai guru dhatha🙏🙏
Om Datta Sree Datta🙏🙏🌺🌸🌸🌹💐
Jai Gurudev Datta 🙏🙏
Om guru dattatreya
Jaya guru datta
🙏🏼 ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త
Omsairam.omdatta
Jai gurudatha👏👏🙏🙏
JAIGURUDATA
Jai.guru.💐
Om datta prabu
నమస్కారం
Jai gurudev datta✨🙏
Jai guru Detta🙏🌹
Omm🙏🙏
Screen meeda sahityam pedite bagundunu, swamy 🙏
. Jaidatta
Datta చాలీసా PDF post Cheyyandi ! Please !🌹!🙏!
Please give us your email ID or Mobile number to share the pdf
Very nice 👌
Heart touching
🙏🙏🙏
Jay Guru DattaSatguru Maharaj ki Jay
Jaigurudatta
Super 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lyrics evvaledu
🙏🙏🙏🙏💐
Dubacharla ekkada unnadi
West Godavari district Near Eluru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏💐💐💐💐💐👏👏
🙏🙏🙏🙏🕉️🙏🙏🙏
Nice song uncle meereee paadaaraaa
AA paata padinadhi SRI SRI SRI SWAMY VITTALANANDA SARASWATI MAHARAJ (VITTAL BABA)
@@ellurihemanth4231 ha avunu anta uncle chepparu
We know vittal babaji I want we're he is staying and want to meet him.🙏
@@Deepikameher364 How u know?? Where u have met babaji?
Malkajgiri he knows my grand mother name Lakshmi Bai and pandu.
Jai Gurudatta kapadu thandri nevee dikku thandri kapadu datth prabhu
వల్లభాపుర వాస దత్తప్రభో
భక్తుల కాచే భగవంతా
జగద్గురుడవు నీవయ్య
జగతికి మూలము నీవేనయ్య
అత్రి మహాముని సంకల్పం
అనసూయాదేవి తపోబలం
అవనిపైన నీ ఆగమనం
దివ్యమైన నీ విచిత్ర రూపం
మునులు దేవతలందరును
నీ రూపమును దర్శించి
అమితమైన ఆనందమును
పొంది, ముక్తులు అయ్యిరయా
ప్రణవ స్వరూప ఓ దేవ
వేదములను ప్రబోధించి
జ్ఞానులకే సుజ్ఞానమును
ఒసగి వారల బ్రోచితివి
సాధకుడైన సాంకృతికి
అష్టాంగ యోగము బోధించి
యోగుల పాలిటి దైవమువై
యోగిరాజువై నిలచితివీ
బ్రహ్మదేవుని తలపునను
అక్షర పరబ్రహ్మ యోగమును
తెలిపి పునః సృష్టి కారణమైన
పరబ్రహ్మవు నీవేనయా
మంగళరూపం ధరించి
శృంగారముగ భావించి
అంగనలతో నీవుంటివని
భంగ పడెనయ్యా దేవేంద్రుడు
నీ నిజరూపం తెలియగను
నీ మహిమలను స్మరియింప
నీకృప వారిపై వర్షించి
నిజతత్త్వమును తెలిపితివి
జంభాసురుని తాకిడికి
తాళగలేక పోతినని
దేవేంద్రుడు నిను ప్రార్ధింప
అసురుని ద్రుంచిన అనఘాప్రియా
స్మరృగామి యని తెలుసుకొని
దలాదనుడు నిను స్మరియింప
ప్రత్యక్షంబై నిలచితివి
వజ్రకవచము బోధించితివీ
కార్తవీర్యుని రక్షించి
సహస్రబాహుల బలమొసగి
అష్టసిద్దుల నిచ్చితివి
అమిత పరాక్రనుము జేసితివీ
అశాంతి నొందిన రేణుక పుత్రుడు
శాంతికోసమై అలమటించగా
సంవర్తనావధూత రూపమున
శాంతి నొసగి బ్రోచితివి
శ్రద్దాభక్తితో భార్గవరాముడు
నిన్నుదరిచేరి సేవించగా
త్రిపురా రహస్యం ప్రబోధించిన
త్రిశక్తి రూపుడు నీవేనయ్యా
మదాలసా మాత సంకల్పం
అలర్భుడు నిను చేరగనే
యోగ విద్యను తెలిపితివి
యోగీశ్వరునిగ జేసెతివి
బ్రహ్మరాక్షసుని సాయమున
విష్ణుదత్తుడు నిను చేరగనే
ముప్పతిప్పలు పెట్టితివి
మురిపెముతో దరిచేర్చితివీ
విష్ణుదళ్తుడు కోరగనే
పితృకార్యమున కొచ్చితివి
సుశీలమ్మ - పిలువగనే
అనలుగు - సూర్యుడు వచ్చిరయా
కోరిక లేమియు లేనట్టి
ఆ దంపతులను దీవించి
అద్భుతమైన మంత్రము నొసగి
జనహితకారిని చేసితివి
కాశీలో నీ స్నానమట
కొల్దాపురిలో భిక్షమట
చంద్రభాగలో చేతిని కడిగి
తుంగభద్రలో నీటిని త్రాగి
సహ్యాద్రిపురమున వాసమట
మహురుగడలో నిద్రయట
చిత్రమయా నీ సంచారం
యోగీశ్వరేశ్వర చక్రవర్తీ
కలియుగ మందున శ్రీపాదుడవై
గురుభక్తులను బ్రోచితివీ
నరసింహ సరస్వతీ స్వామిగ నీవు
గురుభక్తిని ఇల చాటితివి
మాణిక్య ప్రభువుగ లీలలు చూపి
స్వామి సమర్ధగా భక్తుల గాచీ
సాయినాధుడై బరిడీలో వెలసి
అశ్రితులను గాపాడితివి
నిరతము నిన్ను స్మరియించే
విఠలుడు పలికిన పలుకులివి
పలికిన వారిని పరిరక్షించు
వల్లభాపురవాస గురుదత్తా
శ్రీ గురుచరితము చదవండీ
సద్గురు శక్తిని తలియండీ
భక్తితో మీరు కొలవండీ
దత్త దేవ కృప పొందండీ
మంగళమయ్య గురుదేవా
సచ్చిదానంద సద్దురుదేవా
మంగళకరుడవు నీవయ్యా
భక్తుల బ్రోవుము గురుదత్తా
శ్రీ సచ్చిదానంద సద్గురు దత్తాత్రేయ మహరాజ్‌కీ జై
ఓం శాంతిః శాంతిః శాంతిః
Thank you 🙏
Thank you so much
Tq soo much
Please send me
Thank you 👍❤❤❤
జై గురు దత్తాత్రేయాయ నమః 💐🙏
Jai sri భువనేశ్వరి మాత కి జై💐🙏
1) Vallabhapura vasa datta prabho
Bhakthula kaache bhagavantha
Jagadgurudavu neevayya
Jagathiki moolamu neevayya.
2) Atri maha muni sankalpam
Anasuya devi tapo balam
Avani paina nee agamanam
Divya maina nee vichitra rupam.
3)Munulu devathalandarunu
Nee rupamunu darsinchi
Amitamaina anandamunu
Pondi mukthulu ayyiraya.
4) Pranava svarupa o deva
Vedamulanu prabhodinchi
Jnanulake sujnanamunu
osagi varala brochitivi.
5) Sadhakudyna sankruthiki
astanga yogamu bhodhinchi
Yogula paliti daivamu vai
Yogi raju vai nilichithivi.
6) Brahmadevuni talapunanu
Akshara parabrahma yogamunu
Telipi punasrusti karanamaina
Prabrahmavu neevayya.
7) Mangalarupamu darsinchi
Srungaramuga bhavinchi
Anganalatho neevuntivani
Bhanga padenaya devendrudu.
8) Nee nijarupam teliyaganu
Nee mahimalanu smariyimpa
Nee krupa varipai varshinchi
Nijatayvamunu telipithivi.
9)Jambhasuruni takidiki
Talaga leka potjinani
Devendrudu ninu prardhinpa
Asruruni drunchina Anaghapriya.
10) Smarthugami yani telisukoni
Daladanudu ninu smariyimpa
Prathyakshamby nilachithivi
Vajra Kavachamunu bhodhinchithivi.
11) Karthaveeryuni rakshinchi
Sahasra bahula balamosagi
Asta siddhula nichithivi
Amita parakramu jesithivi.
12) Asanthi nondina renuka putrudu
Santhi kosamai alamatinchaga
Samvarthanavadhutha rupamuna
Santhi nosagi brochitivi.
13) Sradha bhakthi tho bhargava ramudu
Ninnu cheri sevinchanga
Tripura rahasyam prabhodinchina
Trisakthi rupudu neevayya.
14) Madalasamata sankalpam
Alarkudu ninu cheragane
Yoga vidyanu telipithivi
yogeeswaruniga chesithivi.
15) Brahma rakshasuni sayamuna
Vishnu dattudu ninu cheragane
Muppu tippalu pettithivi
Muripemutho daricherchitivi.
Vishnudattudu koragane
Pitru karyamunakochithivi
Suseelamma pilivagane
Analudu suryudu vachiraya.
16) Korikalemiyu lenatti
Aa dampathulanu deevinchi
Adbhutamaina mantramu nosagi
Janahitha karini chesithivi.
17) Kasilo nee snanamata
Kolhapurilo bikshyata
Chandrabhaga lo chethini kadigi
Thungabhadra lo neetini tragi
Sahyadri puramuna vasamata
Mahurugadalo nidrayata
Chitramaya nee sancharamu
Yogeswareswara chakravarthi.
18) Kaliyuga manduna Sripadudavai
Guru bhakthulanu brochitivi
Narasimha Saraswathi Swamy ga
Neevu Gurubhaktuni ila chatithivi
Manikya prabhuvaga leelalu chupi
Swami samardhaga bhakthula gachi
Sainadhudai Shiridi lo velasi
Asrithulanu gapadithivi.
19) Nirathamu ninnu smariyinche
Vittaludu palikina palukulivi
Palikina varini pari rakshinchu
Vallabhapura vasa guru datta.
20) Sri Gurucharitam chadavandi
Sadguru sakthini teliyandi
Bhakthi tho meeru kolavandi
Datta deva krupa pondandi.
21) Mangalamayya gurudeva
Sachidananda Sadguru deva
Mangalakarudavu neevayya
Bhakthula brovumu guru datta.
Sri Sachidananda Sadguru Dattatreya Maharaj Ki Jai.
jai gurudatta
Pictures super🙏
Satya sai sharma gari videos ninnati nunde chudatam start chesanu, annitiki parishkaram dhattha chalisa anagane yela parayana cheyyalo okasari telisthe bagundu swami anukunna, anukokunda vudhayaanne ee video naku kanapadatam entho aanandham ga vundhi, om namo dhatthaathreya namah 🙏
Nenu Kuda sister
🙏🙏🙏 Jay gurudeva Datta Datta Sri Datta Saranam mama Digambara Digambara avadhutachintana Digambara 🙏🙏🙏 Jay guru Datta Datta
Ma guruvu garu satya sai sharma garu chepina vidanga nenu ee roju dattatreya swamy pata vinagalugutuna, telusukuna kuda🙏🙏🙏
Satya sai sharma guruvu gaaru ki satakoti vandanaalu 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏
Ounu nenu kooda...satya sai sharama guruji ki shatakoti namaskaralu 🙏
Datta songs wanted
Datta. Songs wanted
@@muvvalarama9374pl0ppll
Sri Sri Sri padda vallaba రూసిమ్మ sarwarhi Datta dimbara sri ganesh ayya na namaha 🙏🙏🙏🙏 Swamy kapdhu
Jai gurudatta👌👌👌👍👍👍🙏🙏🙏
Om datta sri datta jaya jaya datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦🙏🙏
సాక్షాత్తు అవధూత శ్రీశ్రీశ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారు పాడినటువంటి స్తోత్రం చాలా బాగుంది హరి ఓం శ్రీ గురుభ్యోనమః ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త జయ గురుదేవ దత్త పాదాభివందనములు🕉💝🛐🙏🙏🙏👏
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🕉🙏🙏🙏
👃🌺🌹🔱jai gurudatta🙏🙏🙏
JAI GURU DATTA
Jai.guru.dhatha.
Jai gurudatta jai gurudatta jai gurujii
ఓం శ్రీ జైగురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏
ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ దత్త ఓం దత్తా శ్రీ దత్త జయ జయ దత్త ఓం సాయిరాం
दिगंबरा दत्त दिगंबरा दिगंबरा दत्त दीगंबरा श्री पादवल्लब दिगंबरा श्रीपादवल्लब दीगंबरा।
Naku santhana bhagyam kaliginchu thandri
వల్లభాపురవాస దత్త ప్రభో
భక్తుల కాచే భగవంతా
జగద్గురుడవు నీవయ్య
జగతి కి మూలము నీవేనయ్యా ||1||
అత్రి మహాముని సంకల్పం
అనసూయాదేవి తపోబలం
అవని పైన నీ ఆగమనం
దివ్యమైన నీ విచిత్ర రూపం || 2||
మునులు దేవతలందరును
నీ రూపమును దర్శించి
అమితమైన ఆనందమును
పొంది ముక్తులు అయ్యిరయా || 3||
ప్రణవ స్వరూప ఓ దేవా
వేదములను ప్రభోధించి
జ్ఞానులకే సుఙ్ఞానుమును
ఒసిగి వారల బ్రోచితివి || 4||
సాధకుడైన సాంకృతికి
అష్టాంగ యోగము బోధించి
యోగుల పాలిటి దైవము వై
యోగిరాజు వై నిలిచితివీ || 5||
బ్రహ్మదేవుని తలపునను
అక్షర పరబ్రహ్మ యోగమును
తెలిపి పునః సృష్టి కారణమైన
పరబ్రహ్మవు నీవేనయ్యా ||6||
మంగళ రూపం ధరించి
శృంగారముగ భావించి
అంగనలతో నీవుంటివని
భంగ పడెనయ్యా దేవేంద్రుడు || 7||
నీ నిజరూపం తెలియగను
నీ మహిమలను స్మరియింప
నీ కృప వారిపై వర్షించి
నిజ తత్వమును తెలిపితివి || 8||
జంభాసురుని తాకిడికి
తాళగలేక పోతినని
దేవేంద్రుడు నిను ప్రార్థింప
అసురుని ద్రుంచిన అనఘాప్రియా || 9||
స్మర్తృగామి యని తెలుసుకొని
దలాదనుడు నిను స్మరియింప
ప్రత్యక్షంబై నిలచితివి
వజ్రకవచము బోధించితివీ || 10||
కార్తవీర్యుని రక్షించి
సహస్ర బాహుల బలమొసగి
అష్ట సిద్ధుల నిచ్చితివి
అమిత పరాక్రమము జేసితివి || 11||
అశాంతి నొందిన రేణుక పుత్రుడు
శాంతి కోసమై అలమటించగా
సంవర్తనావధూత రూపమున
శాంతి నొసగి బ్రోచితివి || 12||
శ్రద్ధాభక్తి తో భార్గవరాముడు
నిన్ను దరిచేరి సేవించగా
త్రిపురా రహస్యం ప్రబోధించిన
త్రిశక్తి రూపుడు నీవేనయ్యా || 13||
మదాలసా మాత సంకల్పం
అలర్కుడు నిను చేరగనే
ముప్పు తిప్పలు పెట్టితివి
మురిపెముతో దరిచేర్చితివి || 14||
బ్రహ్మరాక్షసుని సాయమున
విష్ణుదత్తుడు నిను చేరగనే
ముప్పుతిప్పలు పెట్టితివి
మురిపెముతో దరి చేర్చితివి || 15||
విష్ణుదత్తుడు కోరగనే
పితృ కార్యమున కొచ్చితివి
సుశీలమ్మ పిలువగనే
అనలు గు - సూర్యుడు వచ్చిరయా || 16||
కోరిక లేమియు లేనట్టి
ఆ దంపతులని దీవించి
అద్భుతమైన మంత్రము నొసగి
జనహితకారిని చేసితివి || 17||
కాశీ లో నీ స్నానమట
కొల్హాపురి లో భిక్షమట
చంద్రభాగ లో చేతిని కడిగి
తుంగభద్ర లో నీటిని తాగి || 18||
సహ్యాద్రిపురమున వాసమట
మహూరుగడ లో నిద్రయట
చిత్రమయా నీ సంచారం
యోగీశ్వరేశ్వర చక్రవర్తీ || 19 ||
కలియుగ మందున శ్రీపాదుడై
గురుభక్తులను బ్రోచితివీ
నరసింహ సరస్వతీ స్వామిగ నీవు
గురుభక్తి ని ఇల చాటితివి || 20||
మాణిక్య ప్రభువుగ లీలలు చూపి
స్వామి సమర్దగా భక్తుల గాచి
సాయినాధుడై షిరిడీ లో వెలసి
ఆశ్రితులను గాపాడితివి || 21 ||
నిరతము నిన్ను స్మరియించే
విఠలుడు పలికిన పలుకులివి
పలికిన వారిని పరిరక్షించు
వల్లభాపురవాస గురుదత్తా || 22 ||
శ్రీ గురుచరితము చదవండీ
సద్గురు శక్తిని తెలియండీ
భక్తి తో మీరు కొలవండీ
దత్త దేవా కృప పొందండీ || 23 ||
మంగళమయ్య గురుదేవా
సచ్చిదానంద సద్గురుదేవా
మంగళకరుడవు నీవయ్యా
భక్తుల బ్రోవుము గురుదత్తా
🙏🙏jai sri guri Datta sripada Vallabha Datta
OM SREE DATTATREYA NAMAH.....OFFERING PRAYERS AT THE ALTAR OF SRI DATTA DEVA ...SRI DATTA CHARANAM.. SHARANAM PRAPADYE...
Which mantra shlok is this? As one is Shri Pad Rajam Sharnam Prapadhye
Digambara digambara padavallabha digambara
Very good Datta chalisa by vital Babaji thanks
Mandoju.vishwanath.achari
జై గురుదత్త శ్రీ గురుదత్త నమోనమః
Jai Gurdev🙏🙏🙏🙏🙏
శ్రీ గురు దత్త జయ గురు దత్త 🙏🙏🙏🙏🙏
Sai guru datta❤❤❤❤
🙏om sai ram jaya Datta Sri Guru Datta🙏🙏🙏🙏
Jai gurudatta 🙏🙏🙏
Jai గురుదత్త వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది
Hari ome Sri Gurubyo Nemaha Sairam Babaji 💐🕉🛐💝🙏🙏🙏
Jai Gurudatta..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಹರಿ ಓಂ ಶ್ರಿ ಗುರುದೇವ ದತ್ತ
జై గురుదత్త !!!!!
Jai
Guru
Dhatha
🙏🙏
జై గురు దత్త
Jai sairam jai gurudeva datta
Jai guru datta
Jai guru datta
Jai guru datta
Jai guru datta
Jai guru datta
Excellent and super jai guru Datta 🙏
Guruvugariki padabi vandanalu
జై గురుదత్త ❤️ శ్రీ గురుదత్త
jgurdatha
om sri guru dattatreyana namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Datta Sri Datta Jai Jai Datta!!!
OM DUTTA
SREE DUTTA
JAYA JAYA DUTTA RAKSHA RAKSHA
🙏🙏🙏 Gurudeva
ఓం దత్త శ్రీదత్త జయ జయ దత్త
Jai Guru Datta
Good morning sir ji ☀️
Super song
🌺🙏🙏🙏🌺🚩
🙏🙏ఓం దత్తాత్రేయ స్వామి నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹OM DATTA SRI DATTA JAI JAI DATTA 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Super sir song
Sri datta saranam mama
ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త 👏👏👏👏👏🙏
Om Datta Sri Datta jaya jaya Datta🙏🙏🙏🙏🙏🙏
Om Sri matrenamaha
Jai Guru Dattaa ❤️❤️❤️
❤🙏🙏🙏🙏🙏
❤
Super
Om datta sri datta jaya jaya datta
Jai guru dhatha🙏🙏
Om Datta Sree Datta🙏🙏🌺🌸🌸🌹💐
Jai Gurudev Datta 🙏🙏
Om guru dattatreya
Jaya guru datta
🙏🏼 ఓం దత్త శ్రీ దత్త జయ జయ దత్త
Omsairam.omdatta
Jai gurudatha👏👏🙏🙏
JAIGURUDATA
Jai.guru.💐
Om datta prabu
నమస్కారం
Jai gurudev datta✨🙏
Jai guru Detta🙏🌹
Omm🙏🙏
Screen meeda sahityam pedite bagundunu, swamy 🙏
. Jaidatta
Datta చాలీసా PDF post Cheyyandi ! Please !🌹!🙏!
Please give us your email ID or Mobile number to share the pdf
Very nice 👌
Heart touching
🙏🙏🙏
Jay Guru Datta
Satguru Maharaj ki Jay
Jaigurudatta
Super 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lyrics evvaledu
🙏🙏🙏🙏💐
Dubacharla ekkada unnadi
West Godavari district Near Eluru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏💐💐💐💐💐👏👏
🙏🙏🙏🙏🕉️🙏🙏🙏
Nice song uncle meereee paadaaraaa
AA paata padinadhi SRI SRI SRI SWAMY VITTALANANDA SARASWATI MAHARAJ (VITTAL BABA)
@@ellurihemanth4231 ha avunu anta uncle chepparu
We know vittal babaji I want we're he is staying and want to meet him.🙏
@@Deepikameher364 How u know?? Where u have met babaji?
Malkajgiri he knows my grand mother name Lakshmi Bai and pandu.