Bhumi Sunil F2F : భూమాత కొత్త ROR చట్టంలో ఏముంది? భూమి ఉన్నోళ్లు ఏం తెలుసుకోవాలంటే? | ROR Act-2024

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 118

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani3084 3 місяці тому +41

    సాగులో ఒకరు పట్టాలో ఇంకొక్కారు వున్నారు సార్ కాబట్టి సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్....

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 3 місяці тому +35

    అసైన్డ్. భుములని. పట్టగా ప్రకటించండి. పూర్తి. హక్కులు. కల్పించే మని ప్రభుత్వానికి. సిఫార్సు చెయ్యండి

  • @jalagamshivakrishna9750
    @jalagamshivakrishna9750 3 місяці тому +47

    అసైన్మెంట్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ కు ఫుల్ రైట్స్ ఇచ్చేవిధంగా కూడా చట్టంలో చేస్తే బాగుంటుంది సర్

    • @gamechanger2017
      @gamechanger2017 3 місяці тому +1

      Private ల్యాండ్ లు కూడా దొబ్బెయండి

  • @Wildbirds1985
    @Wildbirds1985 3 місяці тому +40

    పిచ్చకుంట్ల ధరణి...ముందు భూమి సమస్య ఉంటే అధికారులు అందరూ RDO నుండి మండల తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ (RI)వరకు సమస్య ఉన్న భూమి కి వెళ్లి ఎన్ని సంవత్సరల నుండి సాగులోఉన్నారో ఎవరు ఈ రోజుకి సాగులో ఉన్నారో ఆ భూమి చుట్టు పక్కల మరియు నాలుగు పక్క వారిని గ్రామస్తులను తెలుసుకుంటే 100%గ్రామాలలో అక్కడికక్కడే పరిష్కారం చేయొచ్చు. ముందు ఆ ఏసీ రూమ్ కుర్చీలో కూర్చుని ఆ కాగితాలు చూసి కాకుండా ముందు ఈ పని చేయండి 🙏

    • @ajmerashivamani4834
      @ajmerashivamani4834 3 місяці тому +1

      nijamu chepparu

    • @RAB_channel-m5h
      @RAB_channel-m5h 2 місяці тому +1

      Anni unna passbooks vasthalev anna 5 months nundi thiruguthunna naku passbook kavalante neenu GO pass cheskuni ravalata mulugu lo

    • @TeluguSmartLearner
      @TeluguSmartLearner Місяць тому +1

      ​@@RAB_channel-m5hnenu same problem face chesthunna

    • @RAB_channel-m5h
      @RAB_channel-m5h Місяць тому

      Status pending with RDO ani, additional collector ani eppudu collector antunnaru status pending with mari ,eppudu collector sir problem solve avthadhi time padthadhi antunnaru enkenni rojulu aagalo 5 months avthundhi enka issue resolve kale em govt anna edhi,​@@TeluguSmartLearner

    • @OPT-oe5qd
      @OPT-oe5qd Місяць тому +1

      @@TeluguSmartLearner news papers lo high court order implementation chesthaleru ani 3 news papers lo echina work avthaledhu.GO theskuni ravalante neenu MLA kavala kavachu.

  • @marellyPraveen-x2o
    @marellyPraveen-x2o 2 місяці тому +8

    భుమి ఓకరిది పట్ట మరోకరిది 😢😢 ఎం ప్రభుత్వం సమస్యలు తీరలే

  • @srishailamyadhav9725
    @srishailamyadhav9725 2 місяці тому +7

    అసైన్మెంట్ భూముల శాశ్వత హక్కులు కల్పించాలని సర్కారుకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి సార్

  • @manusanam4836
    @manusanam4836 3 місяці тому +13

    POT 1977 ni abolish cheyali first… assigned lands ki free hold rights evali… then new ROR 2024 act gurinchi chepandi..😢

  • @winnerseducation7871
    @winnerseducation7871 2 місяці тому +11

    మా పొలం పట్టా నెంబర్ పై, పట్టాలేని ఒక రెడ్డి అతను చేపించుకున్నాడు.. ఇది ఏంటని అడిగితే , అది govt వాళ్ళు చేశారు.. నా తప్పేం లేదు. నీ పొలాల్లోకి నేను వచ్చి నాది అని అడుగుతున్నానా? అంటూ హిత బోధ చేస్తుండు.. MRO చుట్టూ తిరిగి తిరిగి మా నాయనా ,మేము అలసిపోయాం.. అందుకే భూమి ఎవరు, ఎన్ని ఏండ్ల నుండి చేస్తున్నారో పక్క పొలం వాళ్ళకి తెలుస్తుందిగా.. ఇలాంటి ప్రాబ్లెమ్ ఉన్న వారి నుండి వినతులు స్వీకరించి భూ సర్వే చేసి ఆ భూమి ఏ నెంబర్ పట్టాలో ఉందొ చూస్తే ఈ గోడవలు తగ్గుతాయి..

  • @Arunmadhari
    @Arunmadhari 3 місяці тому +11

    ఏన్ని చట్టాల తెచ్చిన నో యూజ్ ..sir.... అసలు ఒకరి భూమి వేరే వాళ్ళు కి కబ్జా కాకుండా... వేరే వాళ్ళు దొంగ పట్టాలు ..చేసుకోకుండా... చట్టాల తేవాలి అలాగే భూమి కొనే ముందు 50 % ఆన్లైన్ money పేమెంట్ వే ఉండాలి...రిజిస్ట్రార్ ఆఫీసులో డబుల్ రిజిస్ట్రార్ ఉంటే ....mro,sro sir janalaki mundhe..cheppali ....ప్రతి ఇయర్ కి భూమి పన్ను 100 ఈ 200 rs అయినా పెట్టాలి..... ప్రతి ఇయర్ కి అన్ని doucment కాపీస్ కావాలి అనుకుంటే లేదా .. నార్మల్ గా రైతుల కి అప్డేట్ ఇవ్వాలి.....బై జీపీ ..లేదా ఆన్లైన్..లో అయినా కాపీస్ డౌలోడ్ చేసుకునే వే లాగా విత్ mro సైన్

  • @srinivasyadav5658
    @srinivasyadav5658 3 місяці тому +10

    Assind lands ku freehold rights kalpinchandi

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 3 місяці тому +16

    Assignment land bhumulu pattalu evvalu sir please

  • @noorghiyas5159
    @noorghiyas5159 3 місяці тому +10

    రెవెన్యూ అధికారులకు తెలుసు అసైండ్ భూమి కూడా పట్టా భూమి యే. రూల్స్ ప్రకారం అమ్ముకుంటేనే పట్టా పాస్బుక్ పట్టా లెక్కించి ఇవ్వాలి కాని గోడమీద పిల్లుల లాగా, పూర్తి అవగాహన లేక లంచాలెవరిస్తే వాక్కు పట్టా చేస్తున్నారు కొందరు. అలాంటివి జరగకుండా చేయాలి. గొప్ప ఏంటంటే కోర్టు తీర్పులో ఇరుపక్షాల ని ఎవరినంటారో యంఆర్వొ కు తెలియకుండా ఉంది. అంటే అక్రమార్కుల కు అండగా వుంటున్నారు.

  • @shankarregula1437
    @shankarregula1437 2 місяці тому +9

    భూ సర్వే్ చేయాలి

  • @srinivasakiti495
    @srinivasakiti495 2 місяці тому +4

    నమస్కారం, A. SRINIVAS Licenced Land Surveyor (ఆలేరు, యాదాద్రి భువనగిరి) తెలంగాణా లైసెన్సుడ్ లాండ్ సర్వేయర్స్ కి, కర్ణాటక తరహాలో అవకాశం కల్పించాలి అని నా మనవి, మేము మావంతు సహాయ సహకారాలు అందిస్తాము. తెలంగాణా భూములకు& ప్రజలకు ఇదొక మంచి మార్గదర్శి గా భవిష్యత్ తరాలకు ఇదొక మంచి ముందు చూపుగా లిఖించబడలి.

  • @yadagiribayya7436
    @yadagiribayya7436 2 місяці тому +3

    సునీల్ గారు మరొక మంచి మాట చెప్పినారు అది ఏమిటంటే గ్రామంలో గ్రామ కంఠం వాళ్లకి పట్టాలు లేవు ఇప్పుడున్న ఇండ్ల ప్రకారం కొలతలు వేసి ఎవరిది వరకు సర్వే నెంబర్ ఇస్తే వారికి మీరన్నట్లు లోన్లు అవి ఇవి వచ్చే అవకాశం ఉంది మీరు మంచి నిర్ణయం చెప్పారు సార్

  • @maheshgoud7711
    @maheshgoud7711 3 місяці тому +23

    అసెన్డ్ భూమికి అమ్ముకునే అవకాశం కలిపించండ్డి

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 2 місяці тому +4

    మాకు రెండు ఎకరాల 10 గుంటల భూమి ఒకరి దగ్గర కొన్నాము పక్కా రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ ఉన్నాయి. పాత పట్టాదార్ పాస్ బుక్ ప్రకారము కూడా రెండు ఎకరాల 10 గుంటలు ఉంది. ఇదే భూమి ధరణిలో ఇంకొకరి పేరు మీద ఎక్కించారు. దయచేసి ఇలాంటి సమస్యను మార్చ వలసిందిగా కోరుతున్నాము
    మరి ఒక విన్నపం ఏమనగా మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు వారి పేరు మీద భూమి కాగితాలు ఉన్నాయి అతను విదేశాల నుండి రావడం కష్టతరం కాబట్టి తన ఆథరైజేషన్ తో ధరణి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించగలరు.

  • @puttavardharaju7441
    @puttavardharaju7441 2 місяці тому +4

    సార్ సునీల్ సార్ గారు మీరు చెప్పినట్లే మాకు ఎక్కడ ల్యాండ్ లేదు అయితే మేము assistant పొలం తీసుకున్నాము దానికి పట్టా పాస్బుక్ వచ్చింది కానీ ధరణి రికార్డులు లేదు కాబట్టి అలాంటి భూమికి సర్వహక్కులు కల్పించవలసిందిగా కోరుచున్నాము మాకు ఎలాంటి భూమి కూడా లేదు ఇదే భూమి ఉంది మాకు రెండు ఎకరాలు ఉంది

  • @noorghiyas5159
    @noorghiyas5159 3 місяці тому +7

    సమస్యలు తెలుసుకోకుండా ధరణి రూపొందించడం మహా ఘోరం.దొంగలకు విందు లా ధరణి అయింది పట్టాదారులకు పాస్బుక్ రాకుండా దొంగలకు పట్టాపాస్బుక్లు వచ్చాయి
    ఇది కెసిఆర్ గారి అతి నమ్మకము. నిండాముంచింది. భూమి, పట్టా దారుల శాపమే కేసీఆర్ గద్దె దిగడం.
    మల్లి భూముల పై అవినీతి జరగకూడదు.

  • @gopik6483
    @gopik6483 3 місяці тому +4

    లావుని పట్టా అవకాశం ivvali

  • @cnu3902
    @cnu3902 3 місяці тому +5

    ప్రొబిడ్ లాండ్ రైతుకె హక్కు కల్పించండి

  • @bhoopathil2830
    @bhoopathil2830 3 місяці тому +4

    ప్రజల్లో/ రైతులలో నే కొందరు దొంగలు వున్నారు, వారి సలహాలు వొద్దు

  • @jittamallesh5991
    @jittamallesh5991 2 місяці тому +2

    20 సంవచ్చరాల క్రితం భూమి కొనుగోలు చేశాం కొన్న కాగితం ఉంది పట్ట చేసుకోలేదు అమ్మినవరు పట్ట చేయడం లేదు కొట్టు దాకా కూడా పోంది మకు ror చట్టం లో పట్ట అవుతుందా సర్

  • @nagarajuk1932
    @nagarajuk1932 3 місяці тому +3

    Land seeling problems tho chala mandhi ibbandi padutunnaru vaatini kooda clear cheyali.

  • @nagularamesh1349
    @nagularamesh1349 2 місяці тому +2

    Asindment land problems kuda purthi hakkulu kalpinchandi sir

  • @sudheerbabu225
    @sudheerbabu225 2 місяці тому +3

    Assign lands ki full rights evvali

  • @ashokkumarperumandla8389
    @ashokkumarperumandla8389 3 місяці тому +3

    Assigned Lands will be allowed and accord permitted as patta lands redressal farmers grief

  • @prabhakerreddy5665
    @prabhakerreddy5665 3 місяці тому +1

    Please coordinate IGRS&DHARANI Because pattabhoomi in rev.deportment but in IGRS. It is 22A list so it’s blocking transaction in dharani

  • @csrinusrinu3360
    @csrinusrinu3360 2 місяці тому +1

    Kotha ROR 2024 ACT LO ANUBAVADHARULAKU RIGHTS KALPINCHALI ALLA
    CHESTHENE PEDHA RITHULAKU NAYAM JARUGUTHUNDHI

  • @azharmohd6944
    @azharmohd6944 3 місяці тому +2

    Assignment lands ki free hold rights ivvali...

  • @mohdmazhar7064
    @mohdmazhar7064 2 місяці тому +2

    Assigned bhumulanu full rights isthe meme edhaina na dantlo farming aaina lekapothe vavasayam chesukuntam plzz ee record of rights lo assigned lands ki purti hakkulu kalipinchandi free hold full rights ki chattam tiskocchi patalu evvandi

  • @mohammedyakubkhan5283
    @mohammedyakubkhan5283 26 днів тому +1

    Anni.cheputunnru.gani.59.g.o.gurichni.evaru.cheppru.badakaram

  • @mmsyadhav1173
    @mmsyadhav1173 2 місяці тому +1

    Sir maku motham adapillalu assaind bumi ammukune chance kalpinchandi lekalpothe memu chachi poye avakasham vundhi

  • @maheshyada1683
    @maheshyada1683 2 місяці тому +2

    Assignment lands ki full rights evvandi sir

  • @narayanaraokallepu6054
    @narayanaraokallepu6054 2 місяці тому

    Sir the mro issued 13b but the pass book issued for less land in the pass book no one is not answering the problem we are tired .my request is it is better to solve the all the farmers problems regarding the land holdings is to conduct servey and fix the holdings

  • @subashreddy3925
    @subashreddy3925 3 місяці тому +5

    Ee lopala chala bhumulu akramisrhunnaru delay valla chala bhumulu anyakrantham ayyeparisthithi unnadi antunnaru rythulu

  • @gonepallyswamy2919
    @gonepallyswamy2919 2 місяці тому

    మీలాంటి ఆఫీసర్స్ ఉంటే బాగుంటుంది సార్ ఎక్సలెంట్ స్పీచ్ సార్ congratulations సార్ 🙏🙏

  • @shivamadupu3243
    @shivamadupu3243 17 днів тому

    సర్ నమస్కారం మాది యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామం
    మాకు 4 ఏకర్స్ ల్యాండ్ ఉంది 1954 నుండి 2020 వరకు పట్టా ఉంది
    ఈ ధరణి వచ్చి పట్టా భూమి అసైన్డ్ భూమి గ మార్క్ పడింది.
    1,500 rps పేటి ఆప్లికేషన్ పెట్టినం కలెక్టర్ అర్డర్ కాపీ కూడా వొచ్చింది ఐన నా ప్రాబ్లెమ్ క్లీయర్ అవలేదు సర్ ఎందుకంటే మీసేవా వాలు దానికి ఇంకా ఆప్షన్ లేదు అంటున్నారు .
    ఈ బొంగుల ధరణి ఎందుకు పేటిండు ఈ వేస్ట్ గాడు వాడికి వాల ఫ్యామిలీ గురించి జనాలను ebandi పెట్టడానికి పెట్టిండు.

  • @nagarajuchikkullapalli2936
    @nagarajuchikkullapalli2936 2 місяці тому

    Sir miru chala Baga cheputhunnaru enkokka visham enti antte land evaridhi a pakkana vallani kuda fild lo evarunnaru ani thelusukoni mari athaniki appaginchali bumi

  • @anjaneyulusunarikanianjane996
    @anjaneyulusunarikanianjane996 2 місяці тому +2

    ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్ కి అసైన్ లాండ్స్కి పట్టాలు ఇవ్వాలి ఎందుకంటే ఏజెన్సీ అని భూమీ పై హక్కు కల్పించిటం లేదు కాబట్టి ఇకనైనా పట్టాలు ఇవ్వాలి ప్రజలని మోసం చేయవద్దు, ఓటు ఉపయోగించి కొని ప్రజలని గాలికొదిలి గాలికొదిలి ఎప్పుడు చేసే అవకాశం ఉంది అదిమారాలి.

  • @rudrahasiniraj6151
    @rudrahasiniraj6151 2 місяці тому +1

    Assaind lands ki. Purthi hakkulu. Ivvandi cm. Sir

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx 2 місяці тому +1

    కొత్త ROR లో వ్యవసాయ భూమి లోకి వెళ్లే దారి సమస్య తీర్చే క్లాస్ ఉండాలి.

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 2 місяці тому +1

    భూములు re survey చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం

  • @bollipallyjayaprakashreddy9898
    @bollipallyjayaprakashreddy9898 2 місяці тому

    real sir meru kashtapaddavallu cheppinavi anni real

  • @MadaviMadavi-ov9ii
    @MadaviMadavi-ov9ii 2 місяці тому

    2005, to. Bhootagaluvunavi. Malli revenue court open jio yaller. Sada bainama clear ceyagalaru..v. elkatta. Mandal farukhnagar. District Ranga Reddy. Elkatta village. Survey number 351.

  • @ysudhakar5088
    @ysudhakar5088 2 місяці тому

    అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు కల్పించాలని కోరుతున్నాము సార్.. ప్రభుత్వం ఈ చట్టం లోనే హక్కు కల్పించాలని కోరుతున్నాము..

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl Місяць тому

    🎉🎉

  • @vislavathsuresh95
    @vislavathsuresh95 2 місяці тому

    Sir sadabinama lo land 1991 konnam .1993 lo nunchi pahani lo khasthu ,kharidu ani ma Peru vundi.as and today position lo unnam.ma land vere valla patta cheinchu kunnaru .bhumatha lo ma samsya sole authada sir

  • @AnnoyedFishBowl-nl7tt
    @AnnoyedFishBowl-nl7tt 22 дні тому

    Sr naku 13b certificate raladhu em chayali

  • @vidyasagarmuthayala2607
    @vidyasagarmuthayala2607 3 місяці тому

    Sir exchange deed tho mutation ki peditha rejected by collater Ani vosthundi Inka koni survey number pending at rbo Ani vosthundi

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 2 місяці тому

    👌👌

  • @swamypathuri1188
    @swamypathuri1188 2 місяці тому

    అసైండుమెంట్ ల్యాండ్స్ కి పూర్తి చట్టభద్దత కల్పించాలి సర్ దయచేసి మా సమస్య ను అర్ధం చేసుకొని నేటి యూవత వ్యవసాయం చేసేలా చేయండి సర్ 🙏

  • @srinivasmedapalli1554
    @srinivasmedapalli1554 2 місяці тому

    సార్ గత 25,,,30,సo క్రితం వివిద ఇబ్బందులతో గ్రామాలు విడిచి వెళ్లిన వారి బూములు కొన్నవారు,, 4 ,, 5 వాయిదాలు ,, సుమారు 2సo,, వాయిదాలు తీసుకొని కొనుగోలు రూపాయలు పూర్తిగా చెల్లించకుండానే పట్టాలు మార్పించుకున్నారు,, వాటికి సరియైన పత్రాలు ఉండవు,,, గ్రామాలలో ఉన్నవారు ప్రక్కన కాలిగాఉన్న బూమిని కొంత ఆక్రమిoచుకొనిఉన్నారు వీరు కబ్జలో ఉంటారు,, పత్రాలు సరిగాఉండవు,,పట్టా ప్రకారం గ్రామంలో బూమికొని,ఉన్న పట్టాకన్నా ,,సదరు వ్యక్తితో ఎక్కువ పట్టా వ్రాయించుకొని ,, ప్రక్కన కాలిగాఉన్న బూములను ఆక్రమించుకున్న వారు ఉన్నారు,, వీరు కబ్జలో ఉంటారు,, కాని సరియైన పత్రాలు ఉండవు,, దయచేసి వాస్తవాలు గ్రహించగలరు,, 🙏🙏 లాల్ సలామ్ 🚩🚩🙏🙏

  • @praveenawarapan7580
    @praveenawarapan7580 2 місяці тому

    Assinged lands ki ammukune hakku ivali sir

  • @anjaneyulusunarikanianjane996
    @anjaneyulusunarikanianjane996 2 місяці тому +1

    ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నాన్ ట్రైబలకి భూమి పై హక్కు కల్పించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి,

  • @RameshVemula-xs9fo
    @RameshVemula-xs9fo 2 місяці тому

    సాధభ్యనామా జిఓ రావాలి సార్ 😊😊

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Місяць тому

    కెసిఆర్ గాడు పోయిన రోజు బాణా సంచా పెల్చాము

  • @shivakumar-yt4yw
    @shivakumar-yt4yw 2 місяці тому

    సార్ నా పేరు శివకుమార్
    ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పట్టా భూమిలో అసైన్‌మెంట్ భూమిగా పట్టా ఇచ్చిందని, ఈ విషయం మధ్యలో కోర్టుకు వెళ్లగా, కోర్టు ప్రభుత్వం తప్పుగా పట్టా ఇచ్చింది.అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కలువగా పట్టా cancel చేయవచ్చా చెప్పండి.

  • @yadagiribayya7436
    @yadagiribayya7436 2 місяці тому +5

    సునీల్ సార్ గారు ఒక మాట అన్నారు ఒక ఊరికి 100 నుంచి 200 మందికి సమస్యలు ఉన్నాయి అన్నారు వారి సమస్యలను పరిష్కరిస్తే అయిపోయింది కదా ఒక వ్యవస్థ మార్చాలంటే కోట్లల్లో ఖర్చులు

  • @RajuChikati-p8t
    @RajuChikati-p8t 22 дні тому

    ధరణి బుక్ వచ్చింది రైతుబంధు కూడా వచ్చింది ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చూపిస్తుంది

  • @tadipodypantalu
    @tadipodypantalu 3 місяці тому +5

    వారసత్వ భూములు విషయంలో కబ్జాలో ఉంటే పట్టా వస్తుందా అన్నదమ్ముల విషయంలో అన్న తెలివైనవాడు గా ఉండి తమిళ్ భూమి కబ్జా చేసి తమ్మునికి లేదు అని అంటే ఈ చట్టం వర్తిస్తుందా

  • @DoddapeneniSrinivasarao
    @DoddapeneniSrinivasarao 14 днів тому

    Yes

  • @venkateshwarraoveerla1790
    @venkateshwarraoveerla1790 2 місяці тому

    THE FAILURE IS DUE TO DISTRICT COLLECTORS BUT NOT DUE TO ACT.

  • @VemulaChandraiahGoud
    @VemulaChandraiahGoud 8 днів тому

    Sagulo vo raithu pattalo. vo raithu kabati bhu survey chesi. Raitula problem. Soluve cheyali Govt.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 місяці тому +1

    Kasthukaru. Kalam. Theeseyyali. Registered. Lease deed. Untene. Cultivation colum. Lo. Vari Peru. Rayale

  • @SharavannaAchari
    @SharavannaAchari 2 місяці тому

    Sir మ తతాఆస్థ లో మా మేనఆతఆస్థ కవలీ ఆడ్గుg ఉంది

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi 2 місяці тому

    Dharani is very correct, but some Revenue employees received bribes and wrote some mistakes, I complaint about some mistakes to Revenue employees, and collector also, the bribe taken revenue employees did not care / do not change that mistakes, the employees un necessarily giving troubles to Village farmers, and around the office,.

  • @KSahadev-d2d
    @KSahadev-d2d 3 місяці тому

    Saadaabinama kinda apply chesamu Inka problem solve kaledu

  • @anurudhreddy4063
    @anurudhreddy4063 3 місяці тому

    Media and politicians benefits with this..voters suffering

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 2 місяці тому

    ధరణి ద్వారా వ్యవసాయ భూమి యొక్క సర్వేచేయుట (appప్రభుత్వపరం)మరియు అర్థీకంగా వెనుక పడ్డరైతులకు అనుకుంగా గల నీటి వసుతులు సౌలభ్యాంగా ఉంచుట మంచీది.

  • @PrasadPrasad-uw6rs
    @PrasadPrasad-uw6rs Місяць тому

    ఓహోహో

  • @balugolla4484
    @balugolla4484 Місяць тому

    Naku darani prablem vundi 2years Aina problem pota ledu

  • @karthikaili2604
    @karthikaili2604 3 місяці тому +4

    Kasra pahani mro office lo available ledu anni cheputunaru sir
    Inka ekkada available lo untundho chepthara sir

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Місяць тому

    ధరణి తో మా కొంప మునిగింది

  • @KalyankarSrinaji-x8w
    @KalyankarSrinaji-x8w 2 місяці тому

    Sir assaindland full rights
    ivvandi sir

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 місяці тому

    Cultivation. Colum lo. Servant. Land owner. Tharafuna. Land. Shisthu chesthadu. Aayanananu. Cultivation colum. Lo. Vrase pramadamundi. Lease. Deed. Unte. Thappa cultivation columlo Rayakudadu

  • @NarsaiahMaadha-vl3kt
    @NarsaiahMaadha-vl3kt 2 місяці тому

    సార్ నాకు భూమి ఉంది బుక్కు లేదు

  • @rajababuthatipally9357
    @rajababuthatipally9357 Місяць тому

    ఒక పాల్తూ గాను సాఫ్ట్వేర్ అది

  • @kullaprasad3966
    @kullaprasad3966 3 місяці тому

    Gramakantam bhoomi ki kuda survay ivvandi

  • @reddymanjula8954
    @reddymanjula8954 2 місяці тому

    Sadha bayanamakindha konna boomullo kattina inlaku g p lo inti nambar ivvali ila kuda konni samasyalu parishkaramavuthayi

  • @bvks3651
    @bvks3651 2 місяці тому

    7:11

  • @ashrathmd690
    @ashrathmd690 2 місяці тому

    Jai vra

  • @rkgaming_yt4743
    @rkgaming_yt4743 3 місяці тому

    Super sir kotha chattam ravali maku land problem lo undi

  • @VemulaChandraiahGoud
    @VemulaChandraiahGoud 8 днів тому

    Lond field meda surveycheyali

  • @AnaparthiYakub-z7g
    @AnaparthiYakub-z7g 3 місяці тому

    Super

  • @bhoopathil2830
    @bhoopathil2830 3 місяці тому +2

    సమస్యలలో సగం దొంగ సమస్యలు ఉన్నాయి, వున్న చట్టం బాగుంది, వున్న చట్టాన్ని సవరించే పని చేయండి, కొత్త చట్టం అవసరం లేదు

  • @rajenderraju4424
    @rajenderraju4424 2 місяці тому

    Take ror chattam 1971thisukovali

  • @dama.lingaswamyyadavking8247
    @dama.lingaswamyyadavking8247 2 місяці тому

    1ల్యాండ్ ఉంది పట్ట లేదు. 2 భూమి లేదు కానీ పట్ట ఉన్నది

  • @babukvt5752
    @babukvt5752 6 днів тому

    ALL BOGUS NEWS

  • @Whtaapp
    @Whtaapp 2 місяці тому

    Hush publicity nil matter

  • @RenukaGavala
    @RenukaGavala 3 місяці тому

    Mabume

  • @sravanbaheti5110
    @sravanbaheti5110 3 місяці тому

    Bacchi no du kotha chattm thisuku vaste mi labham ko prajala kos kadu
    Telugu, English ok urdu anduku hindi anduku ledu Pakistan lo unnama

  • @lakshyajawansocialservice3081
    @lakshyajawansocialservice3081 2 місяці тому

    Phone number sir

  • @RajuVelkaturi-f3j
    @RajuVelkaturi-f3j 2 місяці тому

    Lavanipattabumuluki.rejisteravakasamkalpinchalisir