Importance Of 1B Format In ROR Act In Telugu | Land Records | Advocate Sunil Kumar | SocialpostLegal

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Importance Of 1B Format In ROR Act In Telugu | Land Records | Advocate Sunil Kumar | Socialpost Legal
    #roract #legaladvice #landdispute #socialpostlegal
    #legaladvice #legaltips #socialpostlegal #lawtips #legal #lawtips #law #legaladvisor
    "Welcome To Our Socialpost Legal UA-cam Channel! We Are Dedicated To Providing Valuable Legal Information And Guidance To Help You Navigate The Complexities Of The Legal System. Our Channel Is Designed To Educate And Empower Individuals With Reliable Legal Knowledge, Covering A Wide Range Of Topics.
    #legal
    #law
    #lawyer
    #justice
    #legaladvice
    #legalnews
    #lawschool
    #lawyersofinstagram
    #legaltech
    #legalblog
    #legaltips
    #lawandorder
    #legalrights
    #legalissues
    #lawfirm
    #legalcommunity
    #legalresources
    #legalresearch
    #lawlife
    #legalprofession
    Here, You'll Find Informative Videos On Various Areas Of Law, Including Civil Law, Criminal Law, Family Law, Business Law, Intellectual Property, And More. Our Experienced Legal Professionals Will Break Down Complex Legal Concepts, Explain Important Terms, And Offer Practical Advice To Help You Better Understand Your Rights And Obligations.
    We Aim To Address Common Legal Issues, Answer Frequently Asked Questions, And Discuss Recent Legal Developments. Our Goal Is To Provide Reliable And Up-To-Date Information, Ensuring That You Stay Informed About Your Legal Rights, Responsibilities, And Potential Legal Remedies.
    Please Note That The Content On Our Channel Is For Informational Purposes Only And Should Not Be Considered Legal Advice. Every Legal Situation Is Unique, And It's Important To Consult With A Qualified Attorney For Personalized Legal Advice Specific To Your Case.
    Subscribe To Our Channel And Join Our Community To Stay Informed, Empowered, And Confident In Your Understanding Of The Law. Remember, Knowledge Is Power, And We're Here To Help You Navigate The Legal Landscape. Let's Explore The World Of Law Together!"

КОМЕНТАРІ • 43

  • @Beautifulchannel1483
    @Beautifulchannel1483 Рік тому +7

    అయ్యా మా తాతగారు 1970 సం"రం లో కుంత భూమీ కోన్నారు. మా తా తాతగారు చానీ ఫొయారు.కోర్ట్ డీ క్రీ మారియూ ఆడంగల్, శిస్తులు ఉన్నాయి. సాగూ లో మేము వున్నాం. లోక ల్ ఎంక్ర్ర్వర్ కాగీతాలు వున్నాయి.సాధబైనామా చెదలు పట్టి మొత్తం ఫోయింది. MRO గారుకి పట్టా పెట్టి వున్నాము.పట్టా ఇవ్వటాము లేదు సార్ మీము ఏమి చెయ్యాలీ. 90 సెంట్లు సార్.

  • @navee691
    @navee691 Рік тому +2

    ROR 1bపట్టాదారుకు ఏ విధంగా సంక్ర మించింది సాగు చేసారు.అనుభవ స్వభావం డి. పట్టా
    అడంగల్ అనుభవ స్వభావంలో ద .పట్టా అని వుంది ఎందుకు సార్ .నిషేధిత జాబితాలో భూములు లేకపోతే అమ్ముకోవచ్చా

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 5 місяців тому +1

    భూములపై పన్నులు వసూలు చేయటానికి భూములు కొలతలు కొలిచి పట్టాలు ఇచ్చారు అన్నది నిజం. అయితే గతంలో రైతులకు ఉన్న భూమి రికార్డులు టైటిలు యాక్ట్ మార్చి, కొత్త చట్టం తెచ్చి నాయకుల బొమ్మలు హక్కుల పుస్తకాల పై, హక్కుల పేపర్స్ పై ముద్రించటం కరెక్ట్ కాదుగా.

  • @sarikibhanu9967
    @sarikibhanu9967 4 дні тому

    Sir pattadhar name place adv ani kanipistundhi ante enti

  • @nandavaramrambabu9697
    @nandavaramrambabu9697 Місяць тому +1

    , నమస్కారము సార్, మా తండ్రి, మా పెదనాన్న గారు కలిసి 2.19ఎకరముల పొలమును1968సంవతరములో కొని రిజిస్టర్ చేసారు. వేరే మనిషిమా పొలమును, నకీలి పత్రిాలతో వీఆరోఓకు లంచము ఇచ్చి 1బి ఆన్లైన్ చేయటము జరిగింది. మేము RDO,Collector,గారికి complaint చేసిన Vro, Mro, మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి మాకు మార్గమును తేలియజేయగలరు. ధన్యవాదాలు.

    • @govindrao9223
      @govindrao9223 Місяць тому

      Same మాకు ఇలాగే జరిగింది

  • @subhashkomati6450
    @subhashkomati6450 8 місяців тому +1

    sir, 2014,2019 lo, vivida sy. no la paina 30 guntalu agriculture dry land koni sro yadadri,daggara regd. Chesamu. Mutation cheyaledu Patta pass book kosam emi cheyale. Epudu cheste yenni days ki pass book vastadi? Process ela cheyali. mee video lu chustunte intereste ga vunavi. Naa 30 guntala visayam lo bayam ga vunadi. Pl. Advice me sir!

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 Рік тому +1

    పల్లిపాడు కొణిజర్ల మండలం ఖమ్మం జిల్లాలోని ఇనాందారు వారసుడిని పోలియో పహణీల్లో తేలింది

  • @BarlasaiBabu
    @BarlasaiBabu 11 місяців тому +1

    Sir plz maa tata garu ki land vundi ma tataki 3 sons eppudu ror 1b lo okk son di name chupisthundi 2sons ki land ledu eppudu em cheyali sir plz chepandi

  • @MadhuMadhu-sx9rq
    @MadhuMadhu-sx9rq 28 днів тому

    👏👏

  • @Pandanboina
    @Pandanboina Рік тому +2

    1 b lo redmark unnade

  • @udayasankarkumardourla1516
    @udayasankarkumardourla1516 10 місяців тому

    వీలునామా రాసిన వ్యకి తండ్రి కానిచొ రిజిస్ట్రార్ తప్పుడుగా ఉన్నపుడు పట్టా passbook పొందవచ్చ.

  • @venkatramanab5010
    @venkatramanab5010 Рік тому

    Chittoor distec chowdepalli mondalam kondamarri revenue village vengalapalle sachivalayam malluvaripalle, s, n,, 1233dktpatta, vengalapalle sachivalayam, vro,government rules brake thnik

  • @velpuladhanasri2440
    @velpuladhanasri2440 8 місяців тому

    Racherla ap prakasam s. No. 13. Lo 0 Cents ani vundi వేరే name peru ఎక్కిం ledu

  • @chotubhaichotu4059
    @chotubhaichotu4059 Рік тому +1

    Please help me sir please help me Sunil Kumar sir

  • @ramukonki9918
    @ramukonki9918 Рік тому

    ఒక మెట్టు భూముల్లో ఇల్లు కట్టుకున్నాము అది అప్పుడు ఆన్లైన్ చేయలేదు ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఆన్లైన్లో అంటున్నారు దీన్ని ఎలాగా మనది అనేసి కాయితాలు కుట్టించుకోవాలి సలహా కావాలండి

  • @manikalashiva6482
    @manikalashiva6482 Рік тому +1

    Sir Mobil number pettandi

  • @sulochanajampani8438
    @sulochanajampani8438 Рік тому +1

    Sir meetho okasari matladavacha

  • @SudhaRani-xz9jt
    @SudhaRani-xz9jt Рік тому +1

    Sir mi nomber peytandi

  • @pavanog8dv
    @pavanog8dv Рік тому +1

    అయ్యా .నేను అనగా సీరపవన్ మతాత గారు 1950 వ సంవత్సరంలో బుమి వది లేసి వెరెగ్రమనికి వచ్చేశారు ఆ భూమి లో కొంత భూమి వల్లపేదనన్న కుమారులు pasupusthakamulu చేసుకున్నారు మరికొంత బూమి పట్టాదారు అని వుంది మేమువెల్లి MRO ని pasupusthakamulu చెయ్యమంటే ఆధారాలు కావాలి అని అన్నారు మేము SFA adhigamu లేదు అన్నారు గిల్మాన్ రికార్డ్ అడిగాము లేదు అన్నారు మేము 10i (tenone adangal) అడిగాము ఆఫీస్ లో వుంది కానీ ఇవ్వడము లేదు CCL lo తీసుకొంటున్నారు మకు ఏలగో చెప్పండి అయ్యా

    • @sivajichandaka4833
      @sivajichandaka4833 Рік тому

      సమాచార చట్టం rtat ద్వారా సమాచారం అడగండి

    • @pavanog8dv
      @pavanog8dv Рік тому

      R T I పెట్టాను సర్ లేవు అని MRO office lo చెపుతున్నారు సార్

    • @pavanog8dv
      @pavanog8dv Рік тому

      లెటర్ ఇచ్చారు
      నేను అడిగింది పసలి SFA & Gilman అడిగాను సార్ లేవు అని లెటర్ ఇచ్చారు

  • @BavajiM
    @BavajiM 9 місяців тому

    Sar ma the andrapradesh. Ma ku pakk rekad unthe. 104 years nunde ka ne wakfbord waru ma the Ane. Gugeett lo patte naru. 1 b unthe pass book unthe. Angal un the ma mu ame chyale

  • @sivasankarreddyobili7592
    @sivasankarreddyobili7592 10 місяців тому

    Sir, gm. I am O. Si a Sankar Reddy from A. P..I am very much confident on you to give me valuable advise. I am absolutely the owner of my Ancestors property last 100 years. RoR and 10 B Adangal in my name. It is patta land ancestrol property.. My grand father property it is. My land is grabbed by someone name. As ov. Ramullamma w/0 of O. G. Lakshmi reddy. Total extent of the land 5 Acres. The landa availability put to gether 5.oo acres.bs. So another 5 Acres added in O lne. It is a blunder mistake. The name of reL wner(perople
    .
    😢

  • @movvadamayanthi2842
    @movvadamayanthi2842 Рік тому

    Naku M. Sunil Kumar advocate gari no. Ivvandi. Naku n land meeda clarification kavali.

  • @gopalakrishnathedlapu4810
    @gopalakrishnathedlapu4810 9 місяців тому

    Sir, in our sub division, one person is having 1B illegally. He doesn't have ancestral property. He doesn't purchase from anyone. How to proceed to cancel 1b record.

  • @idamakantilasya7865
    @idamakantilasya7865 Рік тому +2

    Good information sir

  • @Subbaraogudepu-jl7wu
    @Subbaraogudepu-jl7wu Рік тому +1

    Namaste sir
    Gayallyu land ante government land or private land telapagalaru sir

  • @renukareddy8476
    @renukareddy8476 Рік тому

    Sir,dharani lo ekkina bhoomi ni konugolu cheyavacha?

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Рік тому +2

    మూర్తి సార్ నలుగురు అన్నదమ్ములం మా తాత మా నాన్నకు గార్డెన్ గా పెట్టారు మేజర్లైన తర్వాత మా నాన్న నాకు కొంత ఆసి దానం ఇచ్చారు మిగతా ఆస్తి మా అన్నలు ఇవ్వము అంటున్నారు సార్

  • @santhoshmandapu6209
    @santhoshmandapu6209 11 місяців тому

    Good evening sir RoFR land 1B lo untunda

  • @sanjuteja6704
    @sanjuteja6704 5 місяців тому

    Sir maku 1B undi survey chesinappudu verevalla name online lo vastundi eppudu ma name ravalante em cheyyali sir please reply sir

    • @FAILURE2SUCCESSS
      @FAILURE2SUCCESSS 4 місяці тому

      Contact vro.give some bribe they ll settle.you can also bring link documents

  • @ShivaKumar-lp8xl
    @ShivaKumar-lp8xl 2 місяці тому

    🎉🎉🎉

  • @santhucherry1544
    @santhucherry1544 8 місяців тому

    Sir number plz sir

  • @vinnusingh6852
    @vinnusingh6852 10 місяців тому

    Sir we are purchasing a land but for that agriculture land don't have 1B /not showing in Adangal should I purchase or not

  • @ravikanthlakkakula5677
    @ravikanthlakkakula5677 Рік тому +1

    ROR 1A format enti sir? Explain

  • @kanaparthidasu6513
    @kanaparthidasu6513 10 місяців тому

    నమస్కారం, వన్ బి గురించి చక్కగా వివరించారు. ఉమ్మడి ఆస్తి తగాదాలను పరిష్కారంలో ఈ చట్టాలు విఫలం కావడం జరుగుతుంది ఎందుకు? నేను అందుకు ఒక భాధ్యుడ ను. లంచాలు చట్టాలను కొని వేస్తున్నారు.

    • @janardhancheruku9609
      @janardhancheruku9609 7 місяців тому

      During ROR time my name was changed in Pagani without my knowledge .But my name is still in 1b certificate. PL GUIDE me what can I do to get my dharani pass book