సార్ తెలంగాణ లోని అసైన్డ్ భూములను కూడా పట్టలుగా మార్చేందుకు మీరు ప్రభుత్వానికి సుచన చెయ్యండి సార్ , అలా చేస్తే కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పు వస్తోంది దయచేసి తెలంగాణలో కూడా ఈ చట్టం వచ్చేందుకు మా యందు దయయ తలచి కృషి చెయ్యండి సార్ ప్లీజ్
Assined lands vunna manam andharam okachotuki cheri mana samasyalanu dharna rupamlo kani leka request mode lo kani media ki public and govt ki thelisela cheyali a kani apudu Thondharga succes avthamani na opinion..yevaro okkaru manaloni mundhuku vachi lead thiskunte bagundu
సార్ తెలంగాణలో కూడా అసైన్మెంట్ భూములకు అంక్షలుఎత్తేసే విధంగా జీవో తీసుకురండి సార్ తెలంగాణలో అసైన్మెంట్ భూములు ఉన్న రైతులకు న్యాయం జరగలంటే మీరే ప్రభుత్వానికి సలహా ఇవ్వగలరు 😢😢
🙏☕️🌹భూమి పండితులకు నమస్కారం...!భూముల హక్కుల పై ఎన్ని దోషాలు ఉన్నాయో మీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు,తెలంగాణ ప్రాంత ప్రజల భూమి హక్కులకి మీరే న్యాయం చేకూర్చాలి!
All public issue public guarantee public matter very good person gold channel good discussion good suggestion legal community good person all public matter publication public guarantee public security public creation public provided profile clear subject supporting candidate all public issue Jay Bharat Jay Jay India national India
Very good liar all public issue public guarantee public matter suggestion legal protection peddayana advocate legal protection public solution very good person good candidate all public matter all public legal protection full supporting candidates good person good candidate India government all problem full security legal protection Garib former very good suggestion public matter advocate legal protection sar Sunil Kumar Garu very good candidate good person telling all public supporting candid Jai Bharat jai jai India national India
సమాగ్ర భూ సర్వే చేసే దిశగా ప్రభుత్వానికి సూచన చేయాలని నా యొక్క విన్నపం అది మీ లాంటి వలా వల్లే జరుగుతుంది దాని చాలా వరకు సమస్యలు తీరుతాయి అలాగే క్రైం రేట్ తాగుతుంది భూ హదుల విషయం లో..అలాగే అన్నదమ్ములు, కలిసిమెలిసి ఉంటారు..ఇది ప్రభుత్వ దృషటికి టిస్కెల్లి సవరణలు కూడా చేయాలి ప్రభుత్వ..🙏🙏
సార్ తెలంగాణ లో గ్రామం &మండలం ధర్మపురి లొ మాకు మా తా త కాలం గత 70సంవత్సరాలనుండి సాగుచేసుతున్నాము.అది గతంలో పాత దారి ప్రభుత్వం భూమి నక్షలో పాత దారి వుంది. అయితే మేము సాగు చేసుతున్నాము మా దగ్గర ఎటువంటి పేపర్ లేదు. భూమి విస్తీర్ణం 0.1250 కావున దీనికి ప్రరిష్కారం తెలుపగలరు సార్ దయచేసి మాది ఎస్సి మాదిగ కులం సార్. 0:50
గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.
మా ఫాదర్ Ex సర్వీస్ మెన్ 1977లొ పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాండ్ కు Noc అప్ప్లై చేసి దీ దానిగురిఇన్ ఇప్పటికి కలెక్టర్ గారు కు అర్జి పెట్టు కొన్న దీనికి ఎలాంటి పరిష్కారం కాలేదు దీనికి మీరు పరిష్కారం చెప్పండి దయచేసి
Assiend bhumilaku hakkulu kalpisthm annaru ts lo chyndi sir mere maku namankam sir Janavary lopu chestam annru kada sir manifesto assenid bhumilaku hakkulu kalpisthm manifesto lo kuda vundi
This is Krishna Reddy from Suryapet District, Nadigudem mandal. Once upon a time Jamindar area most of the Lands in his hand more than 120 years ago. When he loosse his command he starts sales his Lands more than 100 years ago more than 500 acres all small formers Purchased but some Lands registered some Lands not registered due to he moved Bangloore some other places when starts ceeling act 1972 which was registered lands also not mutated revenue records due to they treated Jamindar excess land and government disbursed those lands who hold farmers above Lands Government issued ceeling pattas all those Lands now in Dharani treated Prohibited Lands so Farmers lot of suffering. So please suggest Government through your committy for essay salvation sir
Sir మా దగిరా 10(1),అడగల్,flr అన్ని ఉన్నాయి sir already ఒక్కసారి registation kuda జరిగింది sir eppudu emo me bhomi పశువులు పోరంబోకు పొల్లం నిషేధిత జాబితాలో ఉంది అంటున్నారు sir eppudu emi cheyali sir
మీలాగానే నేనూ ఎసైన్డ్ భూమి కాదని 2000వ సంవత్సరములో కొన్నాను... రిజిస్ట్రేషను కూడా చేసారు మరియూ ఏ సమస్యా లేదు ఇది ఎసైన్డుభూమి కాదని ఆ రిజిస్ట్రేషను పత్రాలలో వ్రాసి కూడా ఉన్నది... కానీ తర్వాత 2006లో నుంచీ ఇది ఎసైన్డు భుమి అని అంటున్నారు! ఇప్పుడు దాదాపు 70%భూములు ఇలానే ఎసైనీల వద్దనుంచీ కొనుక్కున్నవారి పేర్లు మారి పక్కాగా రిజిస్ట్రేషన్లు అయినవే ఉన్నవి ఇప్పుడు వీరి పరిస్థితేమిటి
Dear sunil sir, kindly throw some light on andhrapradesh governments G.O. 512 in land revenue records, would be really helpful as I see lawyers are doing strikes which is worry some and apart as a senior and experienced advocate what is your perspective on the G.O. 512, kindly make a post on your channel sir Thanks in advance 🙏🏽
మా అగ్రహారం 1969 జూలైలో EA act 1948 కింద ప్రభుత్వం తీసుకుని సర్వే సెటిల్మెంట్ జరిగింది . కొన్ని నంబర్ల భూమి EA Tribunal. తీర్పు ద్వారా పట్టావచ్చినవి ,మధ్యకాలంలో ప్రభుత్వాధికారులు అక్రమంగా ఎస్సైన్ మెంట్ అన్నారు, ఇటీవల 5సంవత్సరాల క్రితం మా పేరిట 1బి పాస్బూక్ ఇచ్చారు. 2రకాల నిషేధిత లిస్ట లొనూ లేవు. ప్రభుత్వాధికారులు తిరిగీ అక్రమం చేస్తే మాకు గల న్యాయ మార్గాలేమిటొ తెల్ప గలరా
Supreme court and high court exceptions telupagalaru , leda ekkada telusukovacho cheppagalaru , thanks in advance for your valuable information and response ...
అసైన్డ్ భూములు కూడా పక్కాగా పట్టాలు వచ్చే ప్లాన్ చేయండి సార్ అట్లాగే అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించండి సార్ సిటీకి దగ్గరలో ఒక ఎకరం అమ్ముకుంటే పల్లెటూర్లలో నాలుగ ఎకరాలు కొనుక్కొని వాళ్లు కూడా ఎవరిమీద ఆధారపడకుండా వాళ్లు చక్కగా బ్రతుకుతారు
20 ఏళ్ల తర్వాత, నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలు అసైన్మెంట్ భూమిని, వారి ద్వారా కానీ వారి వారసుల ద్వారా కానీ కొని ఉంటే వారందరికీ వేరొక పొలము లేకుండా ఉండి ఉంటే అటువంటి వారికి కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా వేడుకొంటున్నాము. జీవోను కనికరం కలిగిన జగన్మోహన్ రెడ్డి జారీ చేయగలరని ఆశిస్తున్నాము
Sir.still in our mandal garladinne anantapur district.our vro said that we did not sent for removal from 22a act because no request from rdo and collector office. Weather request needed from rdo and collector office to mro office.give me solution.
One daily labour family wif and husband oneyear income minimum three lacks but eighteen acres farmer income three lacks rupees no garanty then medhaavi vargamslochinchandi
సార్, మీరు నాకు దయచేసి,న్యాయము,చేయాలి,నాభుమినీ, నాన కు,1979సం,dkt,వచ్చినది, దానిపై అయిద గురు,వారుసులు, మేము, శాశ్వత, పరిష్కారం, చేసు కొనిపంచు కొన్నాము, దాని పైన, ప్రభుత్వం, పథకాలు, అమలు అయినా యి, అయినా, ధ నిక, రై తులు, దొoగ, అగ్రిమెంట్ తో, వచ్చి, భూమి లోనికి, వ చ్చా డు,, మాకు సహాయం, చేయరు, సా ర్, మే ము,2019సం,,ఈ,పాస్,బుక్,,చేసుకొన్నాము.
Dts khammam servay no 200 lo ma Nanna ke siling land 5 ekars unndi a land 30 years back reddy varike koul ke yechesaru 20 years koul ke tisukunnaru epude me father cell Chisinau antunaru epudu ma names mede t s land patta unmade sir salaha chepagalaru
Sir nenu oka asined land ni 2018 lo register cheyyinchukonnanu. Ippudu naku pass book kuda vachindhi. Kani ippudu dott land ani register cheyyadam ledhu. Nenu 20 years adangalnu yevindhanga chupali
Sir maku land echi 29 years ayindhi epatiki ma chethulone vundhi kani cheruvu garbam kinda land vinidhi reject atindhi patha records lo cheruvu garbam ani vundhi anta maku Patta vachidha sir please rlyyyyyyy
సార్ మాది ద.పట్టా ఉన్నది మేము ఈ విషయము తెలిసి మేము Vro సార్ ని అడిగాము కానీ సారు list lo మి సర్వే నెంబర్ మాయొక్క లిస్ట్ లో రాలేదు అన్నారు యల సార్ list యల చూడడం
1978 lo తెల్ల కాగితం రిజిస్టర్ స్టాంప్ తొ మా తాత గారు కోనుగోలు చేసారు, ఇప్పటికి సాగులోనే ఉన్నామ్. కానీ పట్టా కావట్లేదు. mro చుట్టూ తిరిగి, తిరిగి అలసిపోయామ్. ఇప్పుడు మా తాత, తండ్రి ఇద్దరు చనిపోయారు ఇప్పుడు మాకు పరిష్కారం చెప్పండి సార్....
Maadhi tirupati Zilla Sir maaku ek saal patta icharu kani survey number subdivision cheyakunda only extent matram undi Okka online record maaku ledhu Online record chesukovali ela sir Maadi river poramboku
Sir namaste, మా నాన్న గారికి 1985 లో లీజు పట్టా భూమి ఇచ్చి యున్నారు, తర్వాత కొంత కాలము తర్వాత డీ పట్టా అడిగితే గెడ్డ పోరము భోకు అని ఇంత వరకు పట్టా ఇవ్వలేదు పరిష్కారము చూపగలరు
Sir, memu recent ga oka Land konnam, konna tarvata telsindi adhi "Gramakantam" Ani undhi Adangal lo. Ippudu memu emi cheyyali registration sale ayyipoyindi. Deeniki title deed vastundhaa
సార్ మా భూమి వేరే వాల్ల అనుభవం లో వుంది వాల్ల దగ్గర అంత డాక్ట్ మెంట్ లేదు మా దగ్గర వుంది అయితే వాల్లు ఇవ్వను అంటున్నారు vroగారు కోర్టుకు వెల్లమంటున్నారు వాల్ల దగ్గర డాక్టమెంట్ లేకున్నా వాల్లకి కలుపుతారు అంటా జీ వో అలావుందా అక్రమిస్తే హక్కు కలిపిస్తారా దినికి పరిస్కారం చెప్పగలరు
మనం అందరం CM and పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి assignment lands పట్టాలు cheyandi ani posts pedudam Facebook and twitter లో నెను daily peduthunna మీరు కూడ పెట్టండి friends. Thappakunda chestadu. పార్లమెంట్ election లోపే cheste bagundundi. 😢 Please kindly I request to all post to Facebook and Twitter support them save farmers life
ఆంధ్ర ప్రదేశ్ లో అసైన్డ్ చేయబడిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఉదాహరణ చూశాను. బ్యాంక్ కూడా రుణం ఇచ్చింది. దీన్ని రెవిన్యూ వారు ఒప్పుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ వారు మాత్రం రిజిస్ట్రేషన్ చేసారు. ఫలితం ఎలా ఉంటుంది సర్
Sir, ఈ విషయం పై చాలా సందేహాలు ఉన్నాయి. Sir, Recent గా ward సచివాలయం వారిని అడిగితే కేవలం OTS కింద ఎవరి lands ఐతే elegibility అయ్యాయో వారకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు sir.
అందరం కలిసి CM and ponguleti శ్రీనివాస్ రెడ్డి గారికి aasigned lands పట్టాలు cheyyamani cheppandi friends face book and twitter lo nenu daily post peduthunna
Sir మా తాత కి 1971లో 4.84 సెంట్స్ అసైన్డ్ చేశారు ఈయనకి ఇద్దరూ కుమారులు ఇద్దరు చనిపోయారు ఒకరికి పెళ్ళి కాకుండా చనిపోయాడు. అమ్మ నాన్నఇద్దరు కూడా చనిపోయారు. అతని అన్నకూడ చనిపోయాడు ఇప్పుదు అంన్న కొడుకు వున్నది అతనికి వారసత్వం వస్తుందా.
ఈ చట్టం ఎందుకు తీసుకువచ్చారు తెలుసా? ఏదో పేద రైతులని తరతరాలు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ల గురించి కాదు గత ఐదు సంవత్సరముల నుండి అసెంబ్లీ భూములను దౌర్జన్యంగా ప్రస్తుత ప్రభుత్వ నాయకులు తమ ఆస్తులుగా మార్చుకున్నారు బినామీ పేర్లతోటి ఇప్పుడు వాటిని ఈ చట్టం ప్రకారం సొంత ఆస్తులుగా చేసుకుంటున్నారు అంతే తప్ప ఇప్పటివరకు ఎప్పటినుంచో తరతరాలుగా ఉంటున్న వాళ్ల పేర్లు ఇప్పటిదాకా మారలేదు చట్టం వచ్చింది అని అడిగితే వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అని సమాధానం చెబుతున్నారు కానీ జరగవలసిన మంతనాలు అన్ని జరిగిపోతున్నాయి గతంలో అసైన్డ్ భూములు రాజకీయ నాయకులు కొనుక్కున్న భూములన్నీ ఇప్పుడు సొంత భూములుగా మారుతున్నాయి కానీ అసలైన హక్కుదారులు పేద మధ్యతరగతి రైతుల దగ్గర పేర్లు మాత్రం నమోదు కావడం లేదు పట్టాదారు పుస్తకాలు రావటం లేదు దీనిని బట్టి ఈ చట్టం రాజకీయ నాయకులు దోపిడీ దారులు ఉపయోగించుకుంటున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజల దాకా రాలేదు అంతలోపే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ రిలీజ్ అవుతుంది ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ దోచుకునే వాడు సైలెంట్ గా ఉంటాడు ఈ చట్టం ఉంది కదా అని ఆశపడేవాడు ఆశపడుతూనే ఉంటాడు
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏది చేసినా ప్రజల కోసం చేయదు అందులో ఉన్న నాయకులు కోసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం సునీల్ గారిని రికార్డుల సర్వే చెయ్ పెట్టమని అప్పచెప్పడం అభినందనీయం
50 years ga unna bhumulu mavi raitwari patta ,passbook adangal and 2013 varaku registrations jarigai...kani 22A 1(c ) lo Endowment ki pamparu....maku anyayame jarigindi....vela ekaralu...rythulu badalu..ivi....ayina jai Jagan...jai YSR....
అసైండ్ లాండ్ ఒక్కరి పేరు మీద వచ్చి ఆ తరువాత ఆ భూమిని అన్నతమ్ముల మధ్య పంపకం జరిగితే. అలాంటి వాళ్లకు కూడా ఆ భూమి పై హకు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయండి sir
నమస్తే సార్ నా పేరు నాగరాజు అంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహళ్ గ్రామం మా తాతల కాలం నుండి సాగు చేస్తున్నాము సాగు పట్టా కూడా ఉంది కానీ వన్ బి అడంగల్ లేదు ఎమ్మార్వో గారిని అడిగితే అది కాలువ పరం పోగానే అది వన్ బి అడంగల్ ఇచ్చేదానికి కుదరదు అని అన్నారు దీనికి ఏం చేయాలి సార్
ఈ విన్నపం మేరకు ప్రభుత్వానికి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను
సార్ తెలంగాణ లోని అసైన్డ్ భూములను కూడా పట్టలుగా మార్చేందుకు మీరు ప్రభుత్వానికి సుచన చెయ్యండి సార్ , అలా చేస్తే కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పు వస్తోంది దయచేసి తెలంగాణలో కూడా ఈ చట్టం వచ్చేందుకు మా యందు దయయ తలచి కృషి చెయ్యండి సార్ ప్లీజ్
BRS oste assinged lands ki full rights esta annaru bro nen danke vote vesa😢
ATI tondraga ts govt chiyali
Telangana lo pattaalu vaste bagundu bro please tell to you CM
Assined lands vunna manam andharam okachotuki cheri mana samasyalanu dharna rupamlo kani leka request mode lo kani media ki public and govt ki thelisela cheyali a kani apudu Thondharga succes avthamani na opinion..yevaro okkaru manaloni mundhuku vachi lead thiskunte bagundu
@@srinusrinivas2422 yes brother తప్పకుండ cheddam january 1week lo cheddam andaru ravali.30 numbers tisukosta పార్లమెంట్ election lopu ayithe baguntadi.
సార్ తెలంగాణలో కూడా అసైన్మెంట్ భూములకు అంక్షలుఎత్తేసే విధంగా జీవో తీసుకురండి సార్ తెలంగాణలో అసైన్మెంట్ భూములు ఉన్న రైతులకు న్యాయం జరగలంటే మీరే ప్రభుత్వానికి సలహా ఇవ్వగలరు 😢😢
Avunu bro ayithe bagundi పార్లమెంట్ election lopu cheste bagundundi.
Please advise Telangana govt to issue g o like Andhra pradesh
🙏☕️🌹భూమి పండితులకు నమస్కారం...!భూముల హక్కుల పై ఎన్ని దోషాలు ఉన్నాయో మీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు,తెలంగాణ ప్రాంత ప్రజల భూమి హక్కులకి మీరే న్యాయం చేకూర్చాలి!
Sir మీరు వీడియో తో పాటు సదరు G.O లని కూడా పెట్టండి సార్....pls
తెలంగాణ లో కూడా ఈ అవకాశం ఉండాలి సార్
All public issue public guarantee public matter very good person gold channel good discussion good suggestion legal community good person all public matter publication public guarantee public security public creation public provided profile clear subject supporting candidate all public issue Jay Bharat Jay Jay India national India
Very good liar all public issue public guarantee public matter suggestion legal protection peddayana advocate legal protection public solution very good person good candidate all public matter all public legal protection full supporting candidates good person good candidate India government all problem full security legal protection Garib former very good suggestion public matter advocate legal protection sar Sunil Kumar Garu very good candidate good person telling all public supporting candid Jai Bharat jai jai India national India
Noted sir...
సాగు న్యాయ నేస్తం...from AP
Sadabinama cheyali Inka pataa bookulu raledu sar
సమాగ్ర భూ సర్వే చేసే దిశగా ప్రభుత్వానికి సూచన చేయాలని నా యొక్క విన్నపం అది మీ లాంటి వలా వల్లే జరుగుతుంది దాని చాలా వరకు సమస్యలు తీరుతాయి అలాగే క్రైం రేట్ తాగుతుంది భూ హదుల విషయం లో..అలాగే అన్నదమ్ములు, కలిసిమెలిసి ఉంటారు..ఇది ప్రభుత్వ దృషటికి టిస్కెల్లి సవరణలు కూడా చేయాలి ప్రభుత్వ..🙏🙏
ప్రభుత్వానికి చెప్పండి
🎉Good News sir🎉
Good information. Please detail analysis on endowment lands
Sir 2015 58 go lo patta eachinaru basti leedar balavantaga wraienchukunnadu mancanti lekunda casinadu sahayam cayandi
సార్ తెలంగాణ లో గ్రామం &మండలం ధర్మపురి లొ మాకు మా తా త కాలం గత 70సంవత్సరాలనుండి సాగుచేసుతున్నాము.అది గతంలో పాత దారి ప్రభుత్వం భూమి నక్షలో పాత దారి వుంది. అయితే మేము సాగు చేసుతున్నాము మా దగ్గర ఎటువంటి పేపర్ లేదు. భూమి విస్తీర్ణం 0.1250 కావున దీనికి ప్రరిష్కారం తెలుపగలరు సార్ దయచేసి మాది ఎస్సి మాదిగ కులం సార్. 0:50
గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.
మా ఫాదర్ Ex సర్వీస్ మెన్ 1977లొ పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాండ్ కు Noc అప్ప్లై చేసి దీ దానిగురిఇన్ ఇప్పటికి కలెక్టర్ గారు కు అర్జి పెట్టు కొన్న దీనికి ఎలాంటి పరిష్కారం కాలేదు దీనికి మీరు పరిష్కారం చెప్పండి దయచేసి
Pls tondraga chyndi ts lo chpinchmdi sir meku chala runapadi vuntam
సార్ కొన్ని గ్రామాలలో ఇంకా రీ సర్వే కాలేదని పట్టాలు ఇవ్వడం లేదు ఎప్పుడు ఇస్తారు సార్ దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే ఇంకో వీడియోలో చెప్పండి సార్
Sir asinnd agriculture land lo poultry farming cheyaavachaa... Details theliyacheyyagalaru
Assiend bhumilaku hakkulu kalpisthm annaru ts lo chyndi sir mere maku namankam sir Janavary lopu chestam annru kada sir manifesto assenid bhumilaku hakkulu kalpisthm manifesto lo kuda vundi
This is Krishna Reddy from Suryapet District, Nadigudem mandal. Once upon a time Jamindar area most of the Lands in his hand more than 120 years ago. When he loosse his command he starts sales his Lands more than 100 years ago more than 500 acres all small formers Purchased but some Lands registered some Lands not registered due to he moved Bangloore some other places when starts ceeling act 1972 which was registered lands also not mutated revenue records due to they treated Jamindar excess land and government disbursed those lands who hold farmers above Lands Government issued ceeling pattas all those Lands now in Dharani treated Prohibited Lands so Farmers lot of suffering. So please suggest Government through your committy for essay salvation sir
D firm house site konnavaala parithiti enti sir? DKT pattalu chetulu maarinaayi
Sir మా దగిరా 10(1),అడగల్,flr అన్ని ఉన్నాయి sir already ఒక్కసారి registation kuda జరిగింది sir eppudu emo me bhomi పశువులు పోరంబోకు పొల్లం నిషేధిత జాబితాలో ఉంది అంటున్నారు sir eppudu emi cheyali sir
Sir nenu 1992 లొ తెలియక అసైన్డ్ భూమి ని కొన్నాను అది registration కూడా జరిగినది ఇప్పుడు మాకు వస్తుందా 2016 సర్వేలో అది అసైన్డ్ before 1954 Ani ఉన్నది
మీలాగానే నేనూ ఎసైన్డ్ భూమి కాదని 2000వ సంవత్సరములో కొన్నాను... రిజిస్ట్రేషను కూడా చేసారు మరియూ ఏ సమస్యా లేదు ఇది ఎసైన్డుభూమి కాదని ఆ రిజిస్ట్రేషను పత్రాలలో వ్రాసి కూడా ఉన్నది... కానీ తర్వాత 2006లో నుంచీ ఇది ఎసైన్డు భుమి అని అంటున్నారు!
ఇప్పుడు దాదాపు 70%భూములు ఇలానే ఎసైనీల వద్దనుంచీ కొనుక్కున్నవారి పేర్లు మారి పక్కాగా రిజిస్ట్రేషన్లు అయినవే ఉన్నవి
ఇప్పుడు వీరి పరిస్థితేమిటి
Same problem sir
sir please telangana lo kuda ammukone adhikaram kalipinchali
Dear sunil sir, kindly throw some light on andhrapradesh governments G.O. 512 in land revenue records, would be really helpful as I see lawyers are doing strikes which is worry some and apart as a senior and experienced advocate what is your perspective on the G.O. 512, kindly make a post on your channel sir Thanks in advance 🙏🏽
మా అగ్రహారం 1969 జూలైలో EA act 1948 కింద ప్రభుత్వం తీసుకుని
సర్వే సెటిల్మెంట్ జరిగింది . కొన్ని నంబర్ల భూమి EA Tribunal. తీర్పు ద్వారా పట్టావచ్చినవి ,మధ్యకాలంలో ప్రభుత్వాధికారులు అక్రమంగా ఎస్సైన్ మెంట్ అన్నారు, ఇటీవల 5సంవత్సరాల క్రితం మా పేరిట 1బి పాస్బూక్ ఇచ్చారు. 2రకాల నిషేధిత లిస్ట లొనూ లేవు. ప్రభుత్వాధికారులు
తిరిగీ అక్రమం చేస్తే మాకు గల న్యాయ మార్గాలేమిటొ తెల్ప గలరా
Supreme court and high court exceptions telupagalaru , leda ekkada telusukovacho cheppagalaru , thanks in advance for your valuable information and response ...
What about ex servicemen lands GO MS No. 1117 of 11.11.1993. In in force
అసైన్డ్ భూములు కూడా పక్కాగా పట్టాలు వచ్చే ప్లాన్ చేయండి సార్ అట్లాగే అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించండి సార్ సిటీకి దగ్గరలో ఒక ఎకరం అమ్ముకుంటే పల్లెటూర్లలో నాలుగ ఎకరాలు కొనుక్కొని వాళ్లు కూడా ఎవరిమీద ఆధారపడకుండా వాళ్లు చక్కగా బ్రతుకుతారు
Sir,chala sandarbalalo bhumula visayam lo highcourt RSR/sethvar lanu pramanikanga thirpulu echindhi dhani gurinchi vivarinchandi , judgement copy lu kavali.
To whom farmer consult for changes
డీ పట్టా ముములును రీ సర్వే చేయము అంటున్నరు సార్ మాది విజయ నగరం జల్లా కారణం ఏమిటో తెలియ పరచండి
సార్ హైకోర్టు లో యున్న బుములు?
Sir assigned ku pattalu eppinchandi Telangana lo please
Sir ma bhoomi ippudu govt bhoomi Ani vachindhi maku patta vundhi 1b vundhi Mari maku isthara
20 ఏళ్ల తర్వాత, నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలు అసైన్మెంట్ భూమిని, వారి ద్వారా కానీ వారి వారసుల ద్వారా కానీ కొని ఉంటే వారందరికీ వేరొక పొలము లేకుండా ఉండి ఉంటే అటువంటి వారికి కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా వేడుకొంటున్నాము. జీవోను కనికరం కలిగిన జగన్మోహన్ రెడ్డి జారీ చేయగలరని ఆశిస్తున్నాము
ఛానల్ ప్రభుత్వాన్ని అడగదు
మీ సమస్య ప్రభుత్వానికి తెలియజెప్పాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం పరిశీలిస్తుంది
Telangana lo yeppude waiting sir
Sir.still in our mandal garladinne anantapur district.our vro said that we did not sent for removal from 22a act because no request from rdo and collector office. Weather request needed from rdo and collector office to mro office.give me solution.
Chalamandi ammukunnaru konukunnavallu house kattukoni konnu years nundi vunnaru mari valla paristhithi enti.......?
G.O pettandi sir
Sir forest boomi ki kuda patta esthara
One daily labour family wif and husband oneyear income minimum three lacks but eighteen acres farmer income three lacks rupees no garanty then medhaavi vargamslochinchandi
Sir when will Telangana Govt do the same?
Congress mana kosam alochinche nayakude ledu
సార్, మీరు నాకు దయచేసి,న్యాయము,చేయాలి,నాభుమినీ, నాన కు,1979సం,dkt,వచ్చినది, దానిపై అయిద గురు,వారుసులు, మేము, శాశ్వత, పరిష్కారం, చేసు కొనిపంచు కొన్నాము, దాని పైన, ప్రభుత్వం, పథకాలు, అమలు అయినా యి, అయినా, ధ నిక, రై తులు, దొoగ, అగ్రిమెంట్ తో, వచ్చి, భూమి లోనికి, వ చ్చా డు,, మాకు సహాయం, చేయరు, సా ర్, మే ము,2019సం,,ఈ,పాస్,బుక్,,చేసుకొన్నాము.
Telangana lo kuda Assigned lands ni patta bhoomi laga marchali...
Edhi ma request and marchali
సర్... GO copy send చేయగలరు 🙏🏻
Dts khammam servay no 200 lo ma Nanna ke siling land 5 ekars unndi a land 30 years back reddy varike koul ke yechesaru 20 years koul ke tisukunnaru epude me father cell Chisinau antunaru epudu ma names mede t s land patta unmade sir salaha chepagalaru
Land sealing lo land ichinavallaku ippudu lands levu meeru first vallaku variki tirigi icheyandi
Konna variki emi hakkulu raava sir assignment lands ku
Lavanya bhoomi konavacha
Sir, సాధా భేనామా కి టైమ్ ఏమైనా extention ఏమైనా జరిగినదా sir
Sir safose patta holder is dead
Sir namaskarm si
Good disiyn
Sir nenu oka asined land ni 2018 lo register cheyyinchukonnanu. Ippudu naku pass book kuda vachindhi. Kani ippudu dott land ani register cheyyadam ledhu. Nenu 20 years adangalnu yevindhanga chupali
అసైన్డ్ ల్యాండ్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చెప్పగలరు సర్ plz....
Sir maku land echi 29 years ayindhi epatiki ma chethulone vundhi kani cheruvu garbam kinda land vinidhi reject atindhi patha records lo cheruvu garbam ani vundhi anta maku Patta vachidha sir please rlyyyyyyy
సార్ మాది ద.పట్టా ఉన్నది మేము ఈ విషయము తెలిసి మేము Vro సార్ ని అడిగాము కానీ సారు list lo మి సర్వే నెంబర్ మాయొక్క లిస్ట్ లో రాలేదు అన్నారు యల సార్ list యల చూడడం
1978 lo తెల్ల కాగితం రిజిస్టర్ స్టాంప్ తొ మా తాత గారు కోనుగోలు చేసారు, ఇప్పటికి సాగులోనే ఉన్నామ్. కానీ పట్టా కావట్లేదు. mro చుట్టూ తిరిగి, తిరిగి అలసిపోయామ్. ఇప్పుడు మా తాత, తండ్రి ఇద్దరు చనిపోయారు ఇప్పుడు మాకు పరిష్కారం చెప్పండి సార్....
Maadhi tirupati Zilla
Sir maaku ek saal patta icharu kani survey number subdivision cheyakunda only extent matram undi
Okka online record maaku ledhu
Online record chesukovali ela sir Maadi river poramboku
Sir s c. Assigned lands కు వర్తిస్తుంద
Andariki
Sir namaste, మా నాన్న గారికి 1985 లో లీజు పట్టా భూమి ఇచ్చి యున్నారు, తర్వాత కొంత కాలము తర్వాత డీ పట్టా అడిగితే గెడ్డ పోరము భోకు అని ఇంత వరకు పట్టా ఇవ్వలేదు పరిష్కారము చూపగలరు
Sir, memu recent ga oka Land konnam, konna tarvata telsindi adhi "Gramakantam" Ani undhi Adangal lo. Ippudu memu emi cheyyali registration sale ayyipoyindi. Deeniki title deed vastundhaa
సార్ మా భూమి వేరే వాల్ల అనుభవం లో వుంది వాల్ల దగ్గర అంత డాక్ట్ మెంట్ లేదు మా దగ్గర వుంది అయితే వాల్లు ఇవ్వను అంటున్నారు vroగారు కోర్టుకు వెల్లమంటున్నారు వాల్ల దగ్గర డాక్టమెంట్ లేకున్నా వాల్లకి కలుపుతారు అంటా జీ వో అలావుందా అక్రమిస్తే హక్కు కలిపిస్తారా దినికి పరిస్కారం చెప్పగలరు
Gayalu bhoomi Ani undi Flr copy lo
Solution yenti sir
మనం అందరం CM and పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి assignment lands పట్టాలు cheyandi ani posts pedudam Facebook and twitter లో నెను daily peduthunna మీరు కూడ పెట్టండి friends. Thappakunda chestadu. పార్లమెంట్ election లోపే cheste bagundundi. 😢
Please kindly I request to all post to Facebook and Twitter support them save farmers life
Assigned land made frehold in 2023 meaning enti
Sir ap land related ,registration of house and agriculture lands, ki book refer cheyagalaru
Free ga brathakadaniki ichinavi,ammukoni adukkathintaru,malli chippa pattukovadamee
ఆంధ్ర ప్రదేశ్ లో అసైన్డ్ చేయబడిన ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఉదాహరణ చూశాను. బ్యాంక్ కూడా రుణం ఇచ్చింది. దీన్ని రెవిన్యూ వారు ఒప్పుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ వారు మాత్రం రిజిస్ట్రేషన్ చేసారు. ఫలితం ఎలా ఉంటుంది సర్
Sir, ఈ విషయం పై చాలా సందేహాలు ఉన్నాయి. Sir, Recent గా ward సచివాలయం వారిని అడిగితే కేవలం OTS కింద ఎవరి lands ఐతే elegibility అయ్యాయో వారకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారు sir.
Ots ante?
@@kiddscaartoonvideosworld8298
one time settlement
Ap Govt super...🎉🎉🎉
సార్ తెలంగాణ లో కూడా భూ యాజమాన్య హక్కు ను కల్పించండి
అందరం కలిసి CM and ponguleti శ్రీనివాస్ రెడ్డి గారికి aasigned lands పట్టాలు cheyyamani cheppandi friends face book and twitter lo nenu daily post peduthunna
సర్ వాటికి బ్యాంక్ లోన్స్ లాంటివి ఇస్తారా ఒరిజినల్ భూమి కి ఇచ్చినట్లు...
Sir మా తాత కి 1971లో 4.84 సెంట్స్ అసైన్డ్ చేశారు ఈయనకి ఇద్దరూ కుమారులు ఇద్దరు చనిపోయారు ఒకరికి పెళ్ళి కాకుండా చనిపోయాడు. అమ్మ నాన్నఇద్దరు కూడా చనిపోయారు. అతని అన్నకూడ చనిపోయాడు ఇప్పుదు అంన్న కొడుకు వున్నది అతనికి వారసత్వం వస్తుందా.
Andarni champesava 😅
ఈ చట్టం ఎందుకు తీసుకువచ్చారు తెలుసా? ఏదో పేద రైతులని తరతరాలు భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ల గురించి కాదు గత ఐదు సంవత్సరముల నుండి అసెంబ్లీ భూములను దౌర్జన్యంగా ప్రస్తుత ప్రభుత్వ నాయకులు తమ ఆస్తులుగా మార్చుకున్నారు బినామీ పేర్లతోటి ఇప్పుడు వాటిని ఈ చట్టం ప్రకారం సొంత ఆస్తులుగా చేసుకుంటున్నారు అంతే తప్ప ఇప్పటివరకు ఎప్పటినుంచో తరతరాలుగా ఉంటున్న వాళ్ల పేర్లు ఇప్పటిదాకా మారలేదు చట్టం వచ్చింది అని అడిగితే వచ్చింది కానీ ఇంకా అమలు కాలేదు అని సమాధానం చెబుతున్నారు కానీ జరగవలసిన మంతనాలు అన్ని జరిగిపోతున్నాయి గతంలో అసైన్డ్ భూములు రాజకీయ నాయకులు కొనుక్కున్న భూములన్నీ ఇప్పుడు సొంత భూములుగా మారుతున్నాయి కానీ అసలైన హక్కుదారులు పేద మధ్యతరగతి రైతుల దగ్గర పేర్లు మాత్రం నమోదు కావడం లేదు పట్టాదారు పుస్తకాలు రావటం లేదు దీనిని బట్టి ఈ చట్టం రాజకీయ నాయకులు దోపిడీ దారులు ఉపయోగించుకుంటున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజల దాకా రాలేదు అంతలోపే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ రిలీజ్ అవుతుంది ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ దోచుకునే వాడు సైలెంట్ గా ఉంటాడు ఈ చట్టం ఉంది కదా అని ఆశపడేవాడు ఆశపడుతూనే ఉంటాడు
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏది చేసినా ప్రజల కోసం చేయదు
అందులో ఉన్న నాయకులు కోసం చేస్తుంది
తెలంగాణ ప్రభుత్వం సునీల్ గారిని రికార్డుల సర్వే చెయ్ పెట్టమని అప్పచెప్పడం అభినందనీయం
Ts sir
Apko ekkada amalu kavatledu kadani kuda cheptunaru
అసైన్డ్ బూమిఇతరులుచేతులోవుంటేఎలాసార్
Adovcate,boominyanipunulu,suneelkuaargaariki,nshankaraiah,manavi,sir,memu,asinedulandkosam,applychesi,edaadiainadi,intavarakupattaivaledd.satyas,saaizilla,tanakalmandalam,duginepalli
50 years ga unna bhumulu mavi raitwari patta ,passbook adangal and 2013 varaku registrations jarigai...kani 22A 1(c ) lo Endowment ki pamparu....maku anyayame jarigindi....vela ekaralu...rythulu badalu..ivi....ayina jai Jagan...jai YSR....
సర్ మాది అంతఃపురం మాకు ఇంక చేయలేదు sir
❤
Go 596 me dp lo pettaru kadha ... aa go pdf pettagalara ?
ఔను sir
Thank u sir very good information
Go 596 ni pdf pettandi sir
RSR record lo 35 ekarala bhumi undhi.patta pass book ledhu a bhumini government ki ammalanukuntunnanu.
Sir మీతో ఫోన్ లో మాట్లాడవచ్చా?
అసైండ్ లాండ్ ఒక్కరి పేరు మీద వచ్చి ఆ తరువాత ఆ భూమిని అన్నతమ్ముల మధ్య పంపకం జరిగితే. అలాంటి వాళ్లకు కూడా ఆ భూమి పై హకు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయండి sir
కుటుంబ సభ్యులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు
10. Years. D. Patta. Sangati. Amity
నమస్తే సార్ నా పేరు నాగరాజు అంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహళ్ గ్రామం మా తాతల కాలం నుండి సాగు చేస్తున్నాము సాగు పట్టా కూడా ఉంది కానీ వన్ బి అడంగల్ లేదు ఎమ్మార్వో గారిని అడిగితే అది కాలువ పరం పోగానే అది వన్ బి అడంగల్ ఇచ్చేదానికి కుదరదు అని అన్నారు దీనికి ఏం చేయాలి సార్
గతంలోనే వాగు పోరంబోకు అయ్యుంటే ఎమ్మార్వో గారు చెప్పింది వాస్తవమే
Made free hold 2023
Ani undi
Shahar Telangana cheyali
Assandment land Amukuny Rits kavali sir please Dalithulaku niyam jaruguthunid T S Telangana
Telangana lo kuda assenment landnu pattabunuluga maarchali
మున్సిపాలిటీ లలో ఇది వర్తించదూ
670Yearsornopatt
But at ground level staff are not interested to so.
Neeti munaka free hold Loki vastada sir
65,Rearxsir
సార్ తెలంగాణ లొ ఎప్పుడు....
Ts