Hi Raja garu nice explanation with short and grippy manner My request emitante, USA lo waste management enti, door to door waste collection ela chestaru, types of waste collection, roads cleaning, yard cleaning mokkalu, kommalu, aa waste ela process chestaru, Finally waste processing ela chestaru ane amsaalu as a household and citizen ga teliyajeyagalaru...
అపర్ణ గారు చాలా చక్కగా వర్ణించారు తను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు తను జీవిస్తున్న జీవితం హ్యాట్సఫ్ అపర్ణ గారు అమెరికా లో ఉండే తెలుగు వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాజు గారు మీరు అమెరికా నీ మొత్తం మాకు చాలా క్లియర్ గా చుయిస్తునందుకు దన్యవాదాలు Happy sankranthi
మీ వీడియోలలో ఇదే బెష్ట్ ( నావరకు) అపర్ణ గారు చెప్పే విధానం చాలా బాగుంది. చెప్పే విషయాలు చాలా బాగా open గా కల్లాకపటం లేకుండా చెప్పారు. నాకు 66 సంవత్సరాలు, ఒక పెల్లి కాని 32 సం. అబ్బాయి ఐర్లాండ్ లో ఉన్నాడు. ఎందుకో తెలియదు ఈ వీడియో చాలా enjoy చేశాను.
చాలా ఇన్‌స్పైర్‌గా ఉంది ఈ రోజు మంచి విషయాన్ని తెలియజేసారు. ఎలానే మేరు మాకు మంచి మంచి విశేషాలు తెలియజేయాలని కోరుకొంటున్నాం ఊస రాజు గారు .నాకు కూడా USA రావాలని నా కోరిక .
Hello Raja Annayya. Firstly Boghi Subhakamkshalu meeru Mee kutumba Sabyulaku. Anna, I am Big fan of you and I have watched every video of you. I like very much of Your naturality of talking. 👌👌
Thanks USA Raja గారు, Aparna గారితో చాలా చక్కటి, మరియు అందరికీ ఉపయోగపడే interview చేసినందుకు. And thanks allot Aparna gaaru. Once again Wish you happy Pongal both of you.
Hi Ma brother kuda 20 years back velaru Newjersey. Ma brother akada vishayalu anni maku cheptuntaru, meeru direct ga chuyistunaru, nenu mee channel regular ga follow avutuntanu,thank you so much.
The story of Aruna garu is heart touching...I'm also a student completed tha bachelor's degree who is aiming to study in USA but not having a good knowledge about the process and all. I think it so hard to reach my dream destination...this video motivates me alot towards achieving it.
Happy Bhogi Andi meeku mariyu mee kutumbha sabhulandarikee. Mee videos anni chaala baguntaay regular gaachustanu. Thanks for ur valuable information 🙏🙏🙏
Aparna garu, you are truly inspiring. I can relate few things of my life. Please start your UA-cam channel. Many woman needs support and awareness. Raju garu, thanks for introducing Aparna.
With out any Advanced technology as a lady she made her life very beautiful, such a inspiring women you are, and Raja uncle very thankful to you, your videos are very useful to us, once again thank you uncle.
It's an inspiring story Aparna gaaru. You instilled a lot of hope and confidence. Thank you for sharing your story. I'll definitely check out your books and recommend it to my friends and family.
Hello sir USA Raja Garu Bagunnara miku Bhogi Sankrant i& kanuma Subhakankshalu......mee videos chala baguntai... Memu daily padukune mundhu me videos chusthamu, snow videos superb andi..... Mee telugu challa bagundhi.... Voice kids gurinchi oka video cheyandi... Ipudu unna pandamic situation lo avvuthundha
The purpose of presenting this video is achieved . We have learnt new things from APARNA garu. She is brave . She set an example how to fight with the fate how to be bold at the difficult situations
Sir meeru english ela nerchukunnaro konni tips and tricks gurinchi video cheyandi please 🥰🥰❤️.And meeku mee kutumba sabyulaki Happy sankranti Love u sir
భోగ భాగ్యాలనిచ్చే #భోగి..🔥 సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి..🌽🐓☘️🌿🍀 కమ్మనైన #కనుమ..🐄🌾 కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ #మకర_సంక్రాంతి శుభాకాంక్షలు... 💐🎉@sai Buttler😎🏏 Anna finally meeku pedda fan haipoiyanu అమెరికాలో స్టడీ and ఎంజాయ్ ఇంకా ఎన్నో ఎన్నో వీడియో తో ముఖ్యంగా Talking సూపర్ గా వివరిస్తున్నారు 👏🏻
నేను నీకు పెద్ద ఫ్యాన్ బ్రో మీ వీడియో చాలా బాగా ఉంటాయి❤️❤️❤️ గుడ్ మార్నింగ్ బ్రో మీరు చెప్పే వాయిస్ మన రాయలసీమ వాయిస్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది👌👌 మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి మాది కడప పక్కన మదనపల్లి బ్రో ❤️❤️
7 • colours make a rainbow 7 • days make a week 7 • continent make a world And you know !? 7 • amazing words which makes you learn all things about America is "USA RAJA" 😅
Great Mr Raja Very interesting videos You are showing US clips what every Telugu students & parents wants to know quite interesting ly as if u are one of our family member Keep it up Happy sankranti
@@anandpalchoudary1964 పెట్రోల్ బంక్ ,సూపర్ మార్కెట్ ,బార్ ఇక్కడ కూడా ఉన్నాయి వాటిలో పనిచేయడానికి అంతదూరం రావలసిన పనిలేదు సాఫ్టువేర్ అనే ముసుగులో.నాదేశం లోనే నాదేశం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.i love my భారత్
‘భోగి భోగభాగ్యాలతో... సంక్రాంతి సిరిసంపదలతో... కనుమ కనువిందుగా... జరుపుకోవాలని కోరుకుంటూ... ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలనిమనసారా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబసభ్యులకు "... సంక్రాంతి శుభాకాంక్షలు..." 🕉️🕉️🕉️🛕🛕🛕🕉️🕉️🕉️
❤️ MY STORY ❤️ ( నా అమెరికా కథ ) ❤️
ua-cam.com/video/i2w-RzXaujo/v-deo.html
Hi sir
Hi sir
Me videos Anni baguntayi
Us lo permanent resindenship video cheyandi
Hi Raja garu nice explanation with short and grippy manner
My request emitante,
USA lo waste management enti, door to door waste collection ela chestaru, types of waste collection, roads cleaning, yard cleaning mokkalu, kommalu, aa waste ela process chestaru,
Finally waste processing ela chestaru ane amsaalu as a household and citizen ga teliyajeyagalaru...
అన్నా , మీరు చేసిన అత్యుత్తమ వీడియోస్ లో ఇది ఒకటి...చాలా inspiring🙏🙏
అపర్ణ గారు చాలా చక్కగా వర్ణించారు
తను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు తను జీవిస్తున్న జీవితం
హ్యాట్సఫ్ అపర్ణ గారు
అమెరికా లో ఉండే తెలుగు వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
రాజు గారు మీరు అమెరికా నీ మొత్తం మాకు చాలా క్లియర్ గా చుయిస్తునందుకు దన్యవాదాలు
Happy sankranthi
Un 3D
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Thank you so much. Your appreciation, validation and kind words inspire me to give back to our community more.
@@aparnakadari1424 tnq madam
Thank you Mr. Raja for creating awareness on educational facilities in the USA.
మీ వీడియోలలో ఇదే బెష్ట్ ( నావరకు) అపర్ణ గారు చెప్పే విధానం చాలా బాగుంది. చెప్పే విషయాలు చాలా బాగా open గా కల్లాకపటం లేకుండా చెప్పారు. నాకు 66 సంవత్సరాలు, ఒక పెల్లి కాని 32 సం. అబ్బాయి ఐర్లాండ్ లో ఉన్నాడు. ఎందుకో తెలియదు ఈ వీడియో చాలా enjoy చేశాను.
అపర్ణ గారు... మీ అనుభవాలు బాగున్నాయి.. అందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది..
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
USA Raja Telugu vlogs సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అపర్ణ గారి open heart కు అభినందనలు🌴🌱💐
భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాజుగారు
Hi sir same to you sir
USA raja nice sir can I get ur contacts sir
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
పంగ నామం అని 30:57 ఎంత అమాయకం గా అన్నా కూడా సూపర్ టైమింగ్ లో అన్నారు
మీ తెలుగు మాట్లాడే తీరు, విషయంలో వివరణ చాలా బాగుంది మేడమ్.. Nice information sir.. Tq.
అమెరికా లో ఉండే వాళ్లకి మా భారతదేశంలో ఇండియన్ వాళ్ళు మన తెలుగు సప్రధాయం మన భోగి పండుగ జరుపుకుంటాం సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Aparnagari dwaara Spoorithidayakamouna yenno vishyalu telusukunnam tqs to her. Happy bhogi nd sankranti subhakankshalu to u nd ur family😊
Career, education తో పాటు మొత్తం life experiences మాట్లాడించారు అన్నా 👍
Very heart touching vedio.aparna garu honest ga lovely ga chepparu. Present Chisinau meeku dhanyavadalu.
చాలా ఇన్‌స్పైర్‌గా ఉంది ఈ రోజు మంచి విషయాన్ని తెలియజేసారు. ఎలానే మేరు మాకు మంచి మంచి విశేషాలు తెలియజేయాలని కోరుకొంటున్నాం ఊస రాజు గారు .నాకు కూడా USA రావాలని నా కోరిక .
Thank you so much
Aparna garu meru US lo settled iyyi 20+yrs iyina, meee accent lo Telangana and Hyderabadi slag maraledu....
Good Video.
Happy Sankranti Babai
And Advance Congrats for Million Subscribers ...🥳
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
మీ విడియో లు చాలా బాగుంటాయి ... ఇలాగే చాలా విడియో లు చెయాలి బ్రదర్ 👍👍
Rajagaru meerugret. Meethapana arthamouthundhi. Manaindinskosam. Mee motivation hat's of you
Hello Raja Annayya. Firstly Boghi Subhakamkshalu meeru Mee kutumba Sabyulaku. Anna, I am Big fan of you and I have watched every video of you. I like very much of Your naturality of talking. 👌👌
Thanks USA Raja గారు, Aparna గారితో చాలా చక్కటి, మరియు అందరికీ ఉపయోగపడే interview చేసినందుకు. And thanks allot Aparna gaaru. Once again Wish you happy Pongal both of you.
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
మీరు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ఎడిటింగ్ చాలా బాగా చేస్తున్నారు ....
(హ్యాపీ సంక్రాంతి అన్న)
Thank you.
Hi, Raja గారు మీ లోకల్ కడప తెలుగు స్లాంగ్ చాలా బాగుంటుంది. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
Aparna story is very inspiring and awareness to people. Thank you 👌 Convey my wishes to Aparna. I wish you all the best for feature dreams come true 👍
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Hi
Ma brother kuda 20 years back velaru Newjersey. Ma brother akada vishayalu anni maku cheptuntaru, meeru direct ga chuyistunaru, nenu mee channel regular ga follow avutuntanu,thank you so much.
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభకాంక్షలు రాజ అన్న గారు
Reply
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
@@gtavicecitynostalgia bahubali 😎
Best wishes to you and your family, Raja Anna Garu 😊
@@NareshCreations9 ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
అపర్ణ గారికి.. రాజు గారికి.. కృతజ్ఞతలు.. చాలా బాగుంది.. సవివరంగా ఉంది. మీ ఇద్దరి సంభాషణ.. Tq. & Congratulations.. Both of you..
🌺🌾భోగి🌼🐓🌼శుభాకాంక్షలు🌾🌺 uncle🎉
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
🤭🤭😂
@@gtavicecitynostalgia ikkada concept anti... Ni vdo link ntii samiiii
Ee video dwara chala knowledge vachindhi... Anna thanks value of life.
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు సార్
Good narration by Aparna garu about her hardships faced in education . Good command on Telugu. 🙏
The story of Aruna garu is heart touching...I'm also a student completed tha bachelor's degree who is aiming to study in USA but not having a good knowledge about the process and all. I think it so hard to reach my dream destination...this video motivates me alot towards achieving it.
Again
Good morning
Raja shekhar Reddy gaaru
Good luck to
Aparna gaaru
Happy Bhogi Andi meeku mariyu mee kutumbha sabhulandarikee. Mee videos anni chaala baguntaay regular gaachustanu. Thanks for ur valuable information 🙏🙏🙏
అపార్ణ గారు మీరు చాలా గ్రేట్ .ఇప్పుడు అమ్మాయిలూ కి మీరు చాలా ఇన్స్పెయిర్ .మీ లాంటి వాళ్ళు అమెరికాలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నం
Aparna garu, you are truly inspiring. I can relate few things of my life. Please start your UA-cam channel. Many woman needs support and awareness.
Raju garu, thanks for introducing Aparna.
Usa raja and aparna garu మీరు వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇలాగే మంచి మంచి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము.
Very inspiring...Aparna Akka..👍thank you..USA Raja.. bringing inspirative.. experiences..
Wonderful Andi 🙏
మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
With out any Advanced technology as a lady she made her life very beautiful, such a inspiring women you are, and Raja uncle very thankful to you, your videos are very useful to us, once again thank you uncle.
Thank you so much Padma.
Sir, Thanks you so much for sharing inspiring story.. keep it..
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Aparna gariki 🙏
Meru chala manchi videos pedutunnaru Raja garu , neeku 🙏
*meeku
భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంకుల్ 💐💐🌹
Brother meru emmana chestunara, andarini paricheyam chestunaru , doubts clarify chestunaru , great way of doing videos brother , meeru adugutunte mem adugutunatle vundi ,Telugu lone matladutunaru Wowww👌👌🌟🌟👍💥
మా లాంటి వాళ్లకు.... మీరొక inspiration madam
Thank you ☺️💖
Thank you so much it is useful lot.
Happy Pongal. 💐💐💐
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు .నవీన్💐💐💐💐💐
L.B Nagar lo Metro Yekka JNTU varaku Video aipoindhi. Manchi timing 💐💐
😀
అమెరికాలో అపర్ణ కథకు సంబంధించిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది.
It's an inspiring story Aparna gaaru. You instilled a lot of hope and confidence. Thank you for sharing your story. I'll definitely check out your books and recommend it to my friends and family.
Thank you so much. Your support means a lot to me! Happy New Year though late.
Nice
Hello sir USA Raja Garu Bagunnara miku Bhogi Sankrant i& kanuma Subhakankshalu......mee videos chala baguntai... Memu daily padukune mundhu me videos chusthamu, snow videos superb andi..... Mee telugu challa bagundhi.... Voice kids gurinchi oka video cheyandi... Ipudu unna pandamic situation lo avvuthundha
The purpose of presenting this video is achieved . We have learnt new things from APARNA garu. She is brave . She set an example how to fight with the fate how to be bold at the difficult situations
Aparna garu meru youtube chanel petandi please .me voice bagundi.me matalu sutiga suthi lekundaa unnai.god bless you
Hi bro happy sankranti ❤️❤️❤️ iam allso rayalaseema
USA రాజు గారికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు అపర్ణ గారికి కూడా శుభాకాంక్షలు
Really a good real life story.Anna you post a message full videos.Happy to hear from Telugu people.keep on posting this video's.Happy sanskriti...
తమ్ముడు... మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
Happy bhogi raju garu
Sir meeru english ela nerchukunnaro konni tips and tricks gurinchi video cheyandi please 🥰🥰❤️.And meeku mee kutumba sabyulaki
Happy sankranti
Love u sir
Happy Bhogi Shiva Cabs Anna Garu Andhra
చాలా చాలా బాగుంది ఒక మోటివేషన్ క్లాస్ విన్నట్లుంది.
uncle meeru tollywood lo inko vennela kishore avvali chala baguntadi🔥
Intrested interview with USA RAJA .🙏🏻🙏🏻🙏🏻
Happy sankranthi Rajasekhar garu.
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
Wonderful and inspiring journey aparna garu,
👏👏👏
You will be an inspiration for aspiring people
భోగ భాగ్యాలనిచ్చే #భోగి..🔥
సరదాలను తీసుకొచ్చే
సంక్రాంతి..🌽🐓☘️🌿🍀
కమ్మనైన #కనుమ..🐄🌾
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ #మకర_సంక్రాంతి శుభాకాంక్షలు... 💐🎉@sai Buttler😎🏏 Anna finally meeku pedda fan haipoiyanu అమెరికాలో స్టడీ and ఎంజాయ్ ఇంకా ఎన్నో ఎన్నో వీడియో తో
ముఖ్యంగా Talking సూపర్ గా వివరిస్తున్నారు 👏🏻
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Than q bro kanisam ne daya valla iena USA ni chustunnam
భోగి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యుల కు..........🐓🐓💐💐💐🌾🌾🌾
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Sankranthi rojuna manchi video post chesaru great 👍👍
Thank you sir.
అపర్ణ మేడం గారికి మరియు మంచి information అందించిన USA RAJA గారికి ధన్యవాదాలు
Thank you 🙏🏾
Chala great madam garu .. elanti inspiration videos helps young generation
Raju garu meeku, mee family members andariki Happy bhogi bro 🙏🙏🙏💞💞💞
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
ThanQ Raju garu, Aparna garu. You gave nice information.
నేను నీకు పెద్ద ఫ్యాన్ బ్రో మీ వీడియో చాలా బాగా ఉంటాయి❤️❤️❤️ గుడ్ మార్నింగ్ బ్రో మీరు చెప్పే వాయిస్ మన రాయలసీమ వాయిస్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది👌👌 మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి మాది కడప పక్కన మదనపల్లి బ్రో ❤️❤️
Nadhi angallu bro
Thank you so much. 🙏🏾
Nice bro iam allso madanapalle ❤️
@@adventurelife5392 hoo nice bro ❤️
A vv genuine and useful interview n info, right from first hand information
7 • colours make a rainbow
7 • days make a week
7 • continent make a world
And you know !?
7 • amazing words which makes you learn all things about America is "USA RAJA" 😅
Thank you
It's my pleasure 😊 bro
Your are great .....
Advance Congratulations For 1Million UA-cam family 👥
@@USARAJATeluguvlogs సూపర్ మామ గారు
@@journalistlaxmareddymlr121 avunu bro 🤦♂️🤞
Great Mr Raja
Very interesting videos
You are showing US clips
what every Telugu students
& parents wants to know
quite interesting ly as if u are one of our family member
Keep it up
Happy sankranti
అన్నా నీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
Fantastic video bro.. Don't miss to convey my thanks to Aparna sis for that 'PANGANAAMAM' 😁
బోగి శుభాకాంక్షలు అన్న 🥃
After B.Sc Agriculture/MBA Agribusiness management related jobs/opportunities in USA gurunchi oka video cheyandi uncle please.
Chala baga వివరించారు, అమెరికా vellevalla కష్టాలూ కంటికి కనిపించే టట్లు చెప్పారు...
USA raajaa USA raajaa
America Jeevitham Telugu Vlogs 😁🙏🏻
మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు అన్నయ్య
Aparna garu mee Telugu accent was so connecting -. A fellow Hyderabadi away from home
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Sir meeru Mee videos continue chesthu undalani korukuntunna.
HAPPY BHOGI UNCLE GARU 🥳🥳🥳
Happy bhogi uncle from
rajamahendravaram
భోగి 💞శుభాకాంక్షలు🥰 శుభాకాంక్షలు 🥳🥳🥳♥️♥️ మీ ఫ్యామిలీ కి అన్నయ్య
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
Method patu marikonthamandi Telugu vallani parichayam chestunnaru good job Anna chalamandiki inspection estunnaru
శుభోదయం USA RAJA GARU 🙏🏻🙏🏻
Morning
@@USARAJATeluguvlogs nenu venu
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
మీ మాటలు చాలా బాగున్నాయి సార్ . మీ videos బాగున్నాయి
Super Anna . Happy bhogi to you and your family ✨✨🎉❤️
Kgf vs Bahubali .. ua-cam.com/video/ksFvbEJ1TZs/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
Interview with Aparna is thought provoking. You did a great job in this. It will be a lesson to learn.
మా భారత దేశం లో కూడా సోఫా, ఆకాశం చాలా బాగా ఉంటాయి.
నువ్వు ఇండియా లోనే ఉంది బాబూ . అమెరికా రావద్దు .
@@anandpalchoudary1964 పెట్రోల్ బంక్ ,సూపర్ మార్కెట్ ,బార్ ఇక్కడ కూడా ఉన్నాయి వాటిలో పనిచేయడానికి అంతదూరం రావలసిన పనిలేదు సాఫ్టువేర్ అనే ముసుగులో.నాదేశం లోనే నాదేశం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.i love my భారత్
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు అన్నగారు usa raj
Really it is one of the best videos of you Raja garu.
She has given a good view about international students hardships
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
ua-cam.com/video/T4tzXx7ZxlQ/v-deo.html
‘భోగి భోగభాగ్యాలతో...
సంక్రాంతి సిరిసంపదలతో...
కనుమ కనువిందుగా...
జరుపుకోవాలని కోరుకుంటూ...
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలనిమనసారా కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబసభ్యులకు
"... సంక్రాంతి శుభాకాంక్షలు..."
🕉️🕉️🕉️🛕🛕🛕🕉️🕉️🕉️
Anna , mba gurinchi video cheyandi for bipc students ki.plz usa lo ala untundhi ani
Aparna you really grate and brave my girl .👍🏻👌🏻👍🏻
I appreciate you my girl. It's God's grace my chaild . Wish you all the best .👌🏻👍🏻👍🏻👍🏻Super.
బాబాయ్ నిను ఒకేసారి ఇనా కలవాలి బాబాయ్ ♥️
Sure when I come
Sir Aparna garini interview cheyadam ma adrustam sir no words Aparna garu