😍 USA Telugu Vlogs 😍 (Jobs & Education) 😍 Australia Vs America Expenses, Home, Salary and Lifestyle

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ •

  • @USARAJATeluguvlogs
    @USARAJATeluguvlogs  2 роки тому +120

    ❤ How To Study MS in USA? ❤ ★★★★ ► ua-cam.com/video/4WGl88k2zQY/v-deo.html

  • @balakrishnakukkala4071
    @balakrishnakukkala4071 2 роки тому +56

    ఆస్ట్రేలియా నుండి అమెరికా ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు మేడమ్ గారి సమాదానం పిల్లల చదువు కోసం అని చెప్పారు చాలా బాగుంది.

  • @shilpaa6907
    @shilpaa6907 2 роки тому +178

    I lived in Australia for 4 years and am living in USA for the past 22 years.
    There is absolutely no comparison between these two countries.
    If you want decent lifestyle, happiness, peace of mind and laid back lifestyle, then go to Australia. If you just want to earn loads of money , lead a busy stressful lifestyle then come to USA

  • @pullaiahdasari5606
    @pullaiahdasari5606 2 роки тому +105

    Reddy garu సూపరండి. మీ Videos చూస్తున్నంత సేపు అమెరికాలో ఉన్నట్టు feel కలుగుతుంది. మంచి Information ఇస్తున్నారు. Hatsoff.

  • @gprmoon3043
    @gprmoon3043 2 роки тому +354

    మేడం మా రాజన్న కు తగ్గకుండా తెలుగులో మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు మేడం గుడ్ వీడియో👏👍🙏🏻

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 роки тому +165

    Raja.. excellent information about education and working offers in difference between USA and Australia..spl thanks to Latha garu..very good explanation of all these information..🙏🙏🙏💐💐💐

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 2 роки тому +12

    రాజన్నకు. మేడమ్ గార్లకు ధన్యవాదాలు. ప్రపంచ భాషల్లో కూడా తెలుగు లెస్స అని నిరూపించారు. చాలా వివరంగా అర్దవంతంగా విశదీకరించారు.ధన్యవాదాలు.

  • @ravichandra5468
    @ravichandra5468 2 роки тому +14

    Such a patience that u have madam...mee grounded nature ke,mee vision ke,mee clarity ke,mee knowledge ke...take a bow

  • @tsmanohar1011
    @tsmanohar1011 2 роки тому +20

    సార్ మీరు చెప్పె విధానము చాలా సులువుగా హ్యాపీగా ఉంది.Really inspiring,Thank you sir😊💙

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 2 роки тому +11

    చాలా చక్కగా వివరించారు మేడం,అలాగే రాజన్న కూడా చాలా మంచి ప్రశ్నలు అడిగి ఎంతో మందికి ఉపయోగపడేలా ఈ వీడియో చేశారు థాంక్స్ అండి....
    From.. బిట్స్,పిలాని-దుబాయ్ క్యాంపస్.

  • @Anil-st5ww
    @Anil-st5ww 2 роки тому +25

    లత గారు చాలా చక్కగా ఓపికగా వివారిచారు tq madam Raju garu meeru super jai kadapa

  • @babus8587
    @babus8587 2 роки тому +4

    madam ఎవరో గానీ చాలా అద్భుతంగా అరటిపండు చేతిలో వలిచి పెట్టినట్టు చెప్పారు .. and looks like having expertise and good knowledge of things too .. kudos ...

  • @mrleerasiripireddy5536
    @mrleerasiripireddy5536 2 роки тому +18

    Latha madam, your explanation is very nice madam. We feel very proud to be as telugu women. You are best example of women empowerment. Thank you to USA🇺🇸 RaJa

  • @prabhakarareddy4183
    @prabhakarareddy4183 2 роки тому +94

    Hi Rajasekhar garu, good to see u r video, comparison USA vs AUSTRALIA
    This is Prabhakara Reddy from Australia( originally from Kadapa), came here 16 yrs ago n settled in Adelaide. Here health care, education, law n order is better than US. No gun culture at all. Public not allowed to carry weapons . Safe to walk or go any where. Aussie people also so good to greet n accept migrants. Weather is good, no extreme weather conditions here( except QLD state have seasonal wild weather conditions), here software jobs are fewer(US is far better in this case) there are other jobs like mining n energy ( oil n gas)sector many n many jobs, always skills shortage in this field . Very good tourism here, lot to see, close to our country. Every student can get the decent job here at their final year of studies👍👍😇

    • @tejarockzz8385
      @tejarockzz8385 2 роки тому +1

      How about Civil Engineering field sir

    • @naziyasulthana2956
      @naziyasulthana2956 2 роки тому

      I am interested in an IT job at australia , can you please guide me how to achieve it, can I get your insta id if possible

    • @prabhakarareddy4183
      @prabhakarareddy4183 2 роки тому

      @@tejarockzz8385 hi teja
      Yes u can try civil engg jobs here at Australia , civil projects going on all the time , but you have to move one place to other , once u finish u r project

    • @tejarockzz8385
      @tejarockzz8385 2 роки тому

      @@prabhakarareddy4183 Tqq for ur valuable information 😊

    • @MonakshiTvTeluguvlogs
      @MonakshiTvTeluguvlogs 2 роки тому +1

      Yes, even iam in Australia and one can go oit even in midnight. Very caring security services as well.

  • @chandraiahsetty7429
    @chandraiahsetty7429 2 роки тому +21

    పుట్టినప్పటి నుండి సంపాదించే వరకు అన్ని చూసుకునే తల్లి తండ్రులు దొరకడం నిజంగా అదృష్టం,గడచి పోయినా కాలం ఎప్పటికీ తిరిగిరాదు.

  • @rameshxavier4484
    @rameshxavier4484 2 роки тому +3

    Raja garu..
    నేను ఇప్పటివరకు చూసిన short and sweet interview మీదే..very informative..questionnaire was also superb..సూటిగా సుత్తి లేకుండా..
    Thank you both..❤️🤝

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 роки тому +5

    చాలా ఓపికగా వివరంగా చెప్పారు 🙏. ఆవిడకు, మంచి విషయాలు అడిగినందుకు మీకు 🙏.

  • @Danger97423
    @Danger97423 2 роки тому +12

    The lady is generous and shared very good info.. valuable info mam..

  • @ramamohanaraovemulapati1201
    @ramamohanaraovemulapati1201 2 роки тому +50

    Well explained. She is having full knowledge on both countries 👌You also asked most valuable questions. Excellent👍 Keep doing informative vlogs. Cheers🥂

  • @satyam6041
    @satyam6041 2 роки тому +6

    వ్యయ ప్రయాసలకోర్చి మీరు అందిస్తున్న ఈ details రేపటి మన భవిష్యత్ భారత తరానికి కచ్చితంగా ఒక వరం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sreenivasareddyakula
    @sreenivasareddyakula 2 роки тому +8

    శ్రీమతి Latha గారి రెండు దేశాల విశేషాలు వివరణ అద్బుతం Australia /usa ఎడ్యుకేషన్ ,jobs గురించి మొత్తం సమాచారం Latha గారి నుండి బాగా రాబట్టారు Raja Reddy . అమెరికా వెళ్ళే ఔత్సాహికుల కు ఎంతో ఉపయోగకరం మంచి వీడియో లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @pullaiahdasari5606
      @pullaiahdasari5606 2 роки тому

      Thanks maa, చాల బాగ చెప్పినారు. మంచి అవగాహన కల్పించారు. ప్రత్యేకంగ Reddy గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @PPRTelugu
    @PPRTelugu 2 роки тому +96

    ఇండియాలో ఉన్న వారు చాలా అదృష్టవంతులు

  • @prakashsharma2310
    @prakashsharma2310 2 роки тому +5

    Bro రోజుకు ఒక మూడు వీడియోలు అయినా పోస్ట్ చేయండి మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం. The best best youtuber bro nuvvu. అసలు సుత్తి లేకుండా బలే చెప్తావ్ బ్రో 👌🏻USA rajaaa

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 11 місяців тому +7

    అమ్మ అదుర్స్ ఎంత ఈజీగా తడుముకోకుండ ప్రతి విషయాన్ని ఎంత అద్భుతం గా చెప్పారు 👌👌సూపర్

  • @VKSK99
    @VKSK99 2 роки тому +6

    You both of you given whole clarity's about USA&AUS....Super Anna...🤝 regarding all things

  • @manoharreddy123
    @manoharreddy123 2 роки тому +6

    సూపర్ వివరించండి మేడం...ఇంకా USA రాజా మంచి ప్రశ్నలు అడిగాడు....చాలా ధన్యవాదాలు...

  • @gprmoon3043
    @gprmoon3043 2 роки тому +7

    సూపర్ వీడియో మళ్ళీ చూశాను మళ్ళీ చూడాలని ఉంది మేడం ఎక్కడ తడబడకుండా చాలా చక్కగా మాట్లాడారు మేడం 🌹👌👍

  • @sudhamunagada3506
    @sudhamunagada3506 2 роки тому +9

    Thank you so much Anna for the information.

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 2 роки тому +4

    మేడం లత గారు అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాల సమగ్ర సమాచారం చాలా అద్భుతంగా వివరించారు.రాజారెడ్డి గారు మేడం గారిని మంచి ప్రశ్నలు అడిగి మంచి విషయాలు రాబట్టారు.ఇది ఎంతోమంది ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది.మీకు ధన్యవాదాలు.

  • @pavansirimalla544
    @pavansirimalla544 2 роки тому +18

    If people want to lead a safe and peaceful life. Australia is a very good option to live as we lived in U.S for 7 years and 4 years being in Australia. We loved Australia comparatively. I mean this is my opinion.

  • @praveens2272
    @praveens2272 2 роки тому +80

    ఈ వీడియో ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, భారతదేశం ప్రశాంతమైన ప్రదేశం కాదు, అధిక జనాభా, నాణ్యమైన విద్య లేదు , మెట్రో నగరాల్లో అధిక కాలుష్యం, భయంకరమైన ట్రాఫిక్, విదేశాలలో బాగా పని చేసే జీవితం.

  • @swapna1980jan
    @swapna1980jan 2 роки тому +12

    Thank you so much for this vlog andi...
    I was looking for this info since long time..
    Thanks to Latha garu..for giving indetail information..

  • @boppianim
    @boppianim 2 роки тому +4

    Very Very informative.... Interview location కూడా చాలా బాగుంది అన్న.....👍

  • @sapcampus
    @sapcampus 2 роки тому +2

    Meeru adigina prasnalu annintiki Lata garu opikatho samadanalu icharu. Raja Anna meeru kuda manchi questions adigaru. Thank you so much.

  • @dl7912
    @dl7912 2 роки тому +3

    Informative video thank u raja garu🙏

  • @RamanaRaoMamidi
    @RamanaRaoMamidi 2 роки тому +2

    Nice informative vlog bro.... Thank you so much to you and medam also so patiently answered to your questions... Narratively..

  • @biblebadiinternational
    @biblebadiinternational 2 роки тому +4

    జీవితం యేసు క్రీస్తు ప్రభువు ను నమ్మితే బాగుంటుంది.
    హెబ్రీయులకు 2:3
    [3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
    మత్తయి సువార్త 11:28-30,
    [28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
    [29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
    [30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
    _____
    యెషయా గ్రంథము 45:18,22
    [18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
    [22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

  • @karthikjaligapu2717
    @karthikjaligapu2717 2 роки тому +4

    Valuable information.... ❤️

  • @one7297
    @one7297 2 роки тому +13

    2:17
    America is nice place to live.
    Australia is peaceful place to live.
    But Mera BHARAT 🇮🇳 great place to live.🙏
    ఇప్పుడు కొంతమంది జనాలు poverty, corruption, dirty, తోటకూర, గోంగూర ఎం ఉంది భారత దేశం లో అంటారు.
    వాళ్ళకి చెప్తున్న...ఎంత అందం గా లేకపోయినా " అమ్మ" ఎప్పటికి అమ్మే.
    మన దేశం భారత దేశమే...🇮🇳

  • @sreedevi8835
    @sreedevi8835 2 роки тому +2

    Thnq for the information andi. Madam chala baga explain chesaru

  • @EbenezerModi
    @EbenezerModi 2 роки тому +3

    Super Latha Akka.... Chala baaga explain chesaru...👍🏻👍🏻👍🏻 Very informative.... 😍😍

  • @saiprasadkoneru9610
    @saiprasadkoneru9610 2 роки тому +10

    చాలా చాలా మంచి సమాచారం.
    మీ కృషి బాగుంది.

  • @kvnlakshmi4887
    @kvnlakshmi4887 2 роки тому +5

    Chala useful video chesarandi
    Thanku so much andi

  • @Ram-cp9tx
    @Ram-cp9tx 2 роки тому +3

    Wonderful Video. Xcellent questions. She has so much of patience to answer all.

  • @suneethaj
    @suneethaj 2 роки тому +3

    Raja garu very useful and excellent information shared today. Madam explained her analysis and differentiation is much pretty.. Thank you for sharing such awesome experiences...

  • @kanakadurga9880
    @kanakadurga9880 2 роки тому +2

    Very useful one. Nicely explained. Thank you both.

  • @naveenkumarandukuri3490
    @naveenkumarandukuri3490 2 роки тому +3

    Wow video skip cheyyakunda chusanu 1st time🌷👌

  • @srk7872
    @srk7872 2 роки тому +1

    Chala baga adigaru. Madam kuda anni vishshyalu kshunanga chala baga chepparu. Thanq so much.

  • @varuncreations3349
    @varuncreations3349 2 роки тому +11

    Raju Anna Madam chaala bhaga cheparu this is most valuable video 👌👌🙏

  • @praveen22224
    @praveen22224 2 роки тому +2

    chala baga explain chesaru madam chala thanks

  • @swaroopkumar2846
    @swaroopkumar2846 2 роки тому +117

    Australia is very peaceful and beatiful place to live. My parents when they visited me in Australia used to roam alone without any issues, even my mom used to go alone without any difficulty. Indian population percentage is almost 5% in Australia but in USA it's around 1% only. Australia govt encourages Indian culture and even sponsors Indian events. Climate is similar to Indian. Sydney and Melbourne always rated in top 5 cities to live in world. Medical is full free and one of the best in world. People who want peaceful and pleasant life Australia is best place to live in 🌎

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +3

      Thank you so much Swaroop Garu for sharing your experience. 🙏🏾

    • @naziyasulthana2956
      @naziyasulthana2956 2 роки тому +1

      How about IT jobs in Australia?@swaroop Kumar

    • @jeremiahkothuri2369
      @jeremiahkothuri2369 2 роки тому +1

      Thank you so much Mr. Swaroop garu for sharing life in Australia. May I ask you a question? How will be the future for a student who have completed M.A. (Eng.) / M. Sç. (Counselling Psychology)? Could you pls give me a clarity on this?

    • @swaroopkumar2846
      @swaroopkumar2846 2 роки тому +1

      @@naziyasulthana2956 IT jobs are in good demand

    • @swaroopkumar2846
      @swaroopkumar2846 2 роки тому +3

      @@NELLOREABBAI you are correct, total Indians are more in USA but percent wise more in Australia, in 15 years Indian population will be more than 10% in Australia so you won't feel like you missing India

  • @rohinichowdary7519
    @rohinichowdary7519 2 роки тому +18

    We had an opportunity to move to USA, but then comparing with other countries it’s not so safe. Kids safety has also come down with the recent incident in Texas, school gunman shooting. Money is not the matter these days in many of the countries salaries has been increased. Heart breaking to see such violence videos without any safety

    • @avtelugucc9602
      @avtelugucc9602 2 роки тому

      US ki manaki maname shift avadaniki edhina easy process untunda from Australia (having citizenship)...say for some years....thank you

  • @purnachandergurram8227
    @purnachandergurram8227 2 роки тому +6

    నా జీవితంలో ఒక vlog 30 నిమిషాలు చూడటం ఇదే మొదటిసారి

  • @radhakrishna476
    @radhakrishna476 2 роки тому +8

    mother country INDIA super untadi, foreign lo enni sukhaalu unna mother country is mother country, I would never ever settle in a foreign country..kaavalante work cheskunta choosta malla back vochesta...but I will never leave my people...mera bhaarat mahaan...

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 2 роки тому +87

    సర్దుకుని జీవించడం నేర్చుకుంటే ఎక్కడైనా బాగుంటుంది జీవితం

    • @raovs4666
      @raovs4666 2 роки тому +3

      Appatiki... vayassu...ayipothundhi....time kooda vundadhu ...correction cheyyadaniki.......vokka....dabbu..thaapa... anni...loose ayipothamu...voka..robot ..mara manishi jeevithum....

    • @suvaachyaVlog
      @suvaachyaVlog 2 роки тому +1

      బాగా చెప్పారు, నిజం చెప్పారు.

    • @sathyaprabharani7610
      @sathyaprabharani7610 2 роки тому +1

      True

    • @johnmukeshgubbala5750
      @johnmukeshgubbala5750 2 роки тому +1

      But quality of life

  • @babjipuritigadd3405
    @babjipuritigadd3405 2 роки тому +4

    Hi Raja garu, you shared Wonderful knowledge. Thank you both of you.

  • @narendranani7424
    @narendranani7424 2 роки тому +8

    Hearty Congratulations For 1 year completion. The first ever you tube channel I see crossing more than 1.5 million subscribers 😀 in 1 year time... Hats off to ur content... 👏 👌

  • @NS-pl2rs
    @NS-pl2rs 2 роки тому +1

    Chala usefull information andee thank u 👍👍

  • @d.ch.e
    @d.ch.e 2 роки тому +6

    Thanks to you both.full information icharu aspiring students who want to study abroad will be happy n it’s helpful as this video clarifies all their doubts

  • @dharmay9768
    @dharmay9768 2 роки тому +2

    Knowledgable differentiation.
    Useful information Sir.

  • @momoftwinsvlog
    @momoftwinsvlog 2 роки тому +19

    Most of the points she spoke are right..but getting PR for parents in Australia is long process and next to impossible..might take anywhere between 5yr to 30 yr.Also the fee is very high..around 47k AUD.
    I live in Sydney..Rents are around 2500AUD per month for 2bhk flat 30kms far from city..Childcare costs around 100$ per day per child....Cost of living is high..but at the same time quality of life is good..work culture is good and laidback.most of the shops and malls close by 6pm.. very very safe country..

  • @ramprasad-oh9gn
    @ramprasad-oh9gn 2 роки тому +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ నుండి మంచి వీడియో తీశారు రాజయ్య

  • @karthikmahesh1390
    @karthikmahesh1390 2 роки тому +4

    Best and useful information about 2 Counties, America 🇺🇸 vs Australia 🇦🇺
    Thank you so much madam 🙏
    Love Rajanna vlogs ❤️

  • @bcr10lakh
    @bcr10lakh 2 роки тому +1

    అన్నయ్య మీ తోటి ఈ ప్రయాణం చాలా చక్కగా ఉంది .
    చాలా ఉపయోగకరమైన ఛానెల్ ..థాంక్యూ అన్నయ్య

  • @sandheep3877
    @sandheep3877 2 роки тому +3

    వాళ్ళు అంత చక్కగా ప్రణాళిక బద్దంగా డెవెలెప్ అవుతుంటే మనవాళ్ళు మసీదు ముందు గుడి ఉందా, .మా మతం గొప్ప అని,మాకులం గొప్ప,మాకు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ఏమి వస్తుంది అని స్వార్ధంగా బతుకులు ఈడుస్తున్నారు.

  • @akr123
    @akr123 2 роки тому +1

    Very informative & Excellent explanation , Thanks to Latha garu.

  • @venugopal-gv2wl
    @venugopal-gv2wl 2 роки тому +4

    Raj anna nuvu great
    Anna you are giving more knowledge to every youth of India

  • @innaallam9344
    @innaallam9344 2 роки тому +16

    There is No Gun culture in Australia,
    Even Toy Guns are not available in the market and they are strictly prohibited.

  • @devarajusachin9612
    @devarajusachin9612 2 роки тому +12

    We have very good opportunities in india these days…stay in India and let us make India great…Manavala tho manam unte jevitam baguntundi

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому

      😊

    • @sreeharireddy2038
      @sreeharireddy2038 2 роки тому +1

      Well said..India has lots of opportunities now a days and compensation also almost matching with other countries with 100%WFH

  • @balusolagambalu4829
    @balusolagambalu4829 2 роки тому

    sir మీరు చేసే వీడియోస్ అన్ని చాలా చాలా బావున్నాయి. అన్ని వీడియోస్ చూడాలనిపిస్తుంది.sir నాదొక విన్నపం మన తెలుగు పేరెంట్స్ పిల్లలందరికీ కూడా తెలుగు matladevidanga ఎంక్కారేజ్ చేయాలని ప్రతి తల్లిదండ్రులకు చెప్పగలరు.

  • @d.raju.241
    @d.raju.241 2 роки тому +27

    WONDERFUL INFORMATION SIR BACKGROUND IS VERY NICE 😊👍

  • @raoba4109
    @raoba4109 2 роки тому +1

    Exllent questions.... Exllent answers ....keep going Raja ji...Latha garu super experience....

  • @ptspptsp7918
    @ptspptsp7918 2 роки тому +5

    మన ఊర్లో వాళ్ళ కంటే అమెరికా లో ఉండే రాజశేఖరుడు గారు, లత గారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు

  • @bojjireddy4572
    @bojjireddy4572 2 роки тому +1

    Good information. It helps so many people.

  • @nagendravideos
    @nagendravideos 2 роки тому +5

    ప్రతి వీడియో ఎన్నీ సార్లు చూసిన ఇంకా చూడలని వుంటుంది రాజా అన్న

  • @csbes3370
    @csbes3370 2 роки тому +1

    full detail & Great Video presentation thanks both of you

  • @iliyasillu1230
    @iliyasillu1230 2 роки тому +8

    Good information for students. They must watch this video , very informative 😍 , Thanks Bhaiya

  • @SriVasaviHomesPropertyservices
    @SriVasaviHomesPropertyservices 2 роки тому +2

    Very good information... క్లియర్ గా చెప్పారు మేడమ్...

  • @srinihr5319
    @srinihr5319 2 роки тому +4

    Latha gaaru మీకు జోహార్లు... ఎందుకంటే.. మీకున్న అవగాహన కు మరియు మీ చక్కటి తెలుగు ఉచ్చారణ, అన్నీ వివరాలు చాలా బాగా చెప్పినందుకు..
    ఇహ పోతే USA Raaja.. గారికి అభినందనలు.. మంచి మంచి వీడియోస్ చేయడమే కాకుండా ఒక చక్కటి ఇంటర్వ్యూయర్ గా ఇప్పుడే చూసాను... మంచి ప్రశ్నలు వేసి మొత్తం కావలసిన సమాచారం అంతా రాబట్టారు..
    ప్రశ్నలు ఎంచుకున్న తీరు మరియు అడిగిన విధానం సూపర్...
    Once again keep up the good work...
    Kudos to both of you.. feeling lovely

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому

      Thank you so much srinivas garu for writing detailed feedback and for wishing. 🙏🏾

  • @saketh49
    @saketh49 2 роки тому

    Great video sir. Manasulo present ede dilemma nadustundi meremo detaile ga video ne pettesaru....super

  • @Knowyourelectronix
    @Knowyourelectronix 2 роки тому +3

    Thank you so much for the both ....it's extremely helpful for us

  • @myidiss
    @myidiss 2 роки тому

    మీ వీడియోల్లో ఇదే బెస్ట్ వీడియో!!! లత గారికి ధన్యవాదాలు!!!

  • @lakshmmivlogs5437
    @lakshmmivlogs5437 2 роки тому +3

    రాజు గారు ఈ సారి అమెరికా కి న్యూజిలాండ్ కి మధ్య తేడాలు గురించి చేయరా ..ఇలాగ ....చాలా బాగుంది రాజు గారు వీడియో

  • @sailajaallam
    @sailajaallam Рік тому

    Very very informative video…ma doubts anni clarify ayela vundi…tq

  • @vasutota2853
    @vasutota2853 2 роки тому +5

    Very well explained and you covered most of the questions every one can think off. Thank you

  • @vaddiramya2722
    @vaddiramya2722 2 роки тому +2

    Thanqq so much raaju gaaru for this informative video 👏👏 in few months I am going to Australia to lead a newly married life❤️🙈 aa madam kuda chala clear ga chepparu so nice👍

  • @LetsGetFitTelugu
    @LetsGetFitTelugu 2 роки тому +15

    Do about US vs CANADA also sir. It's so informative to watch

  • @shaikrasheeda9114
    @shaikrasheeda9114 2 роки тому +1

    Thank you Raja garu chala manchi use ful information

  • @surasikiran1328
    @surasikiran1328 2 роки тому +6

    Sir really I learned very much from this vlog, because my elder daughter is in USA and younger daughter is in Australia. Thank you.

    • @nvkrishnamraju6651
      @nvkrishnamraju6651 2 роки тому +1

      చాలా సమాచారం ఇచ్చారు... ధన్యవాదాలు

  • @sairamesh3114
    @sairamesh3114 2 роки тому +1

    Baboi..all doubts clarified.. great thanks 🙏

  • @karkawithalallfanofyoutube2415
    @karkawithalallfanofyoutube2415 2 роки тому +6

    Thank u for information

  • @ahavediosforyou5294
    @ahavediosforyou5294 Рік тому +1

    Greatly said madam....👏👏👏👏

  • @yeswanthganjam3464
    @yeswanthganjam3464 2 роки тому +5

    School Education is free in all states for all visa holders not only for citizens or pr’s

  • @chandu2072
    @chandu2072 2 роки тому +1

    Excellent information Raja garu
    special thanks to Latha garu

  • @mudulagarnageswarrao6015
    @mudulagarnageswarrao6015 2 роки тому +5

    ఆస్ట్రేలియా,అమెరికా మధ్య కంపారిజన్ చేసి ఆయా దేశాల గురించి చాలా బాగా వివరించారు లతగారు.నైస్ వీడియో రాజుగారు ధన్యవాదాలు👍🙏

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 2 роки тому +1

    Thank you for giving information about Australian

  • @Josephine92345
    @Josephine92345 2 роки тому +5

    Australia doesn’t have consultancies unless America(no proxies, no fake experiences, no fake interviews)Only talented people could get jobs over here. Try harder if you’re in Australia rather than complaining you’re not getting jobs. Yes, you couldn’t save money in Australia but you can live a peaceful life or atleast you can live. Yes, Australia has some harder rules because it values each and every person’s life. At last yes you can get more money in USA but there is no guarantee to your life. And coming to education Australia has reputated universities now! Please don’t compare education with Australia.

  • @6380srinivas
    @6380srinivas 2 роки тому +1

    Excellent video,raja garu,30 mins lo good informative questions adigaaru,madam gaaru good information icharu...

  • @kandagatlasanjana.k498
    @kandagatlasanjana.k498 2 роки тому +3

    Very good information for student

  • @criticalcrictic8315
    @criticalcrictic8315 2 роки тому +1

    Super ga explain chesindhi a amma