బ్రదర్ చాలా బాగా చెబుతున్నారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చిన ఫ్రెండ్ కి మా ఊరి విషయాలు అన్నట్టు ఎక్కడ డిగ్నిటీ మెయింటెయిన్ చేయకుండా సొంత ఊళ్లో మనం మాట్లాడుకున్నట్టు ఉంది మీరు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి చూపిస్తున్నట్లు ఉన్నాయి ధన్యవాదాలు బ్రదర్
అన్న ఈరోజే మీ ఛానెల్ ను చూస్తున్న.. బాలే ఉన్నాయి..(almost evening నుండి చేస్తూనే ఉన్న) వ్లోగ్స్.. ఓపెన్ గా చూపిస్తున్నవ్ ఉన్నది ఉన్నట్టు..మన భాష లో...thank you anna..love ❣️💜 from Kadapa
మేము తమిళనాడులో ఉంటున్నాం ఇక్కడున్న మీ మంచి వీడియోస్ మార్చి ఒక లాంగ్ ట్రిప్ మాత్రం ఉంటుంది ఇక్కడ ప్రతి మా ఫ్రెండ్స్ తోటి అందరితోటీ ఈ వీడియో ఓపెన్ చేయించి మీ ప్రత్యేక వీడియోను చాలా అందంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్
అన్నా మీరు చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు... నిజంగా అమెరికాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు వీడియో చూసినప్పుడు... మీరు ఏ వీడియో లో అయినా కొంచెం జోక్ గా మాట్లాడుతున్నారు అప్పుడు చాలా నవ్వు వస్తుంది. మీరు చెప్పే విధానం చిన్న పిల్లవాడికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. .. ముఖ్యంగా చెప్పాలంటే నీ ప్రతి వీడియో నీ ఫన్నీ మాటలు కోసం చూస్తూ ఉంటాను. ..
మొత్తం Us లో ఉన్న ఫీల్ వస్తుంది sir .. మీ explanation మీ వాయిస్ వినసొంపుగా ఉంది.. అలా random గా మీ వీడియో కనిపించింది అంతే మీ ఉన్న వీడియో లు అన్ని వరుసగా చూశాను... మీ అభిమాని from సిద్దిపేట తెలంగాణ
Really good Anna Being 20years in usa U dint changed ur language But other only 2years in out of India means They will complete forgets our languages Really feeling good of u Anna 👍
Sir నిజం గా excellent sir..... ఈ రోజే మీ చానెల్ ఓపెన్ చేసి మీ Videos చూశాను..... చాలా బాగా నచ్చాయి and sir videos చూశాక నాకూ నాకూ అమెరికా రావాలనిపిస్తూంది sir...... 👌👌Sir
mana desham lo racism tho compare chesthe US lo chala chala thakkuva...last 10 years nunche mass shooting appudappudu jaruguthundi..okavela ekkuvaithe control chesukone maturity US ki vundi...US tho manam compare chesukokudadu....antha arhatha manaki ledu...manam US tho compare chesukovalante inko 1000 years paduthundi adi kuda mana thinking lo change vasthene....US dynamism mana vuhaki andadu...
@@praveenisrael2798 nenu US Vella , US gun culture antha worst world nlo ekkada vundadu , 15 years kuda kuda shoot chestaadu vaadiki tikka leste , oka vehicle overtake cheste vaadu kuda em chestado telvadu tarwata and infrastructure is good but India kuda baane untadi kaani quality maintain cheyaru . New York 7cm ke queens and some areas flooded. Hyderabad lo 20 cm Pina vuntadi so drainage system US lo kuda anthe cause US lo mostly showers or light rains padtay. Roads kuda concrete paving chestaru unlike bitumen in India. Daani valla heat ekkuva so India lo vaadaru. US lo kuda potholes roads vuntay but India Laaga vundavu. 2050 tarwata US kaadu China India lead lo vuntay. US meeda naaku respect endukante chala invent chesaru kabatti anthe but loop holes chala vunnay .
అన్నా నిజంగా నువ్వు మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ అన్న మేము ఇండియాలో ఉన్నా కూడా నువ్వు మాకు అమెరికాను ఫ్రీగా చూపిస్తున్నావు నువ్వు మాట్లాడే విధానం చాలా బాగుందన్న
Hai bro . I am new subscriber. Me videos Anni chusamu.two days nundi chusthunnamu. Chala baga explain chesthunnaru.amiricani kallaku kattinatlu chupisthunnaru. Tq bro.
You people from America doing a great job by posting informative videos. This one is very interesting. Particularly about road rage and driving when there are emergency vehicles. I saw some Hollywood films on road rage and was shocked. Thank you very much. If possible make videos on something about violence in America and also on Elections. The election process in America is a complex one. If you can explain it in a simple way it would be very much helpful for Telugu people. I appreciate your hard work.
అన్న, మీ వీడియోస్ ఒక వారం నుండి చూస్తున్నా. ఇండియా నుండి కొత్తగా అమెరికా వచ్చే తెలుగు వారికీ చాలా ఉపయోగకరంగా చెప్తున్నారు. అందుకు మీకు తెలుగు వారి తరపున కృతజ్ఞతలు. నాకొక డౌట్. అమెరికా వచ్చే వాళ్లకు ఇండియాలో మాదిరి హాస్టల్స్ అందుబాటులో ఉంటాయా? వుంటే వాటి ఫీజులు ఎలా ఉంటాయి? తెలియచేయగలరు.
బ్రదర్ చాలా బాగా చెబుతున్నారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చిన ఫ్రెండ్ కి మా ఊరి విషయాలు అన్నట్టు ఎక్కడ డిగ్నిటీ మెయింటెయిన్ చేయకుండా సొంత ఊళ్లో మనం మాట్లాడుకున్నట్టు ఉంది మీరు చూపిస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి చూపిస్తున్నట్లు ఉన్నాయి ధన్యవాదాలు బ్రదర్
Baga explain chesthunnaru meeru
Super anna
Yes
అన్న ఈరోజే మీ ఛానెల్ ను చూస్తున్న.. బాలే ఉన్నాయి..(almost evening నుండి చేస్తూనే ఉన్న) వ్లోగ్స్.. ఓపెన్ గా చూపిస్తున్నవ్ ఉన్నది ఉన్నట్టు..మన భాష లో...thank you anna..love ❣️💜 from Kadapa
Abbo kamalhasan
@@manojkumar3651 😂😂
you.
@@vvsclub2237 🤣
Pp
మేము తమిళనాడులో ఉంటున్నాం ఇక్కడున్న మీ మంచి వీడియోస్ మార్చి ఒక లాంగ్ ట్రిప్ మాత్రం ఉంటుంది ఇక్కడ ప్రతి మా ఫ్రెండ్స్ తోటి అందరితోటీ ఈ వీడియో ఓపెన్ చేయించి మీ ప్రత్యేక వీడియోను చాలా అందంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న మీరు చెప్పే విధానం చాలా తొందరగా అర్ధం అవుతుంది
అన్నా nuv super అన్న
ఎంత బాగా explain chesavo
Thanks Again.
@@USARAJATeluguvlogs 🥺🥺
We ❤ love your videos🎥 brother🎉
సూపర్ 👌అమెరికా చూసినట్లు వుంది 👍🏻😂TQ బ్రదర్
అన్నా మీరు చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నారు... నిజంగా అమెరికాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది మాకు వీడియో చూసినప్పుడు... మీరు ఏ వీడియో లో అయినా కొంచెం జోక్ గా మాట్లాడుతున్నారు అప్పుడు చాలా నవ్వు వస్తుంది. మీరు చెప్పే విధానం చిన్న పిల్లవాడికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. .. ముఖ్యంగా చెప్పాలంటే నీ ప్రతి వీడియో నీ ఫన్నీ మాటలు కోసం చూస్తూ ఉంటాను. ..
Master: great job with your dedication. 20 సం॥ లు గడిచినా మాపై మీకున్న ప్రేమాభిమానాలకు పాదాభివందనాలు.
నువ్... సూపర్ అన్నా... అమెరికా లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది... మీ వీడియో లు చూస్తుంటే.....
Same here 😁
America ni chuustunnatuu vundi andi chaalaa interest gaa chuupistunnaru👌👏
హలొ ,బాసూ మీరు అమెరికాలో జాబా లేక యూట్యూబ్ ఛానలా ,మీ వీడియోలు అన్ని తెలుగులో సూపర్ గా చెపుతున్నారు మీరంటే మాకు ఎంతో అభిమానం .
అమెరికాను అరచేతిలొ చూపిస్తున్నావు నాన్న నీకు. సదా ధన్యవాధములు భిడ్డ👌👍🙏
Supar
No one explained this much great information ...keept it up brother
Arun, Thank you for encouraging word. 🙏🏾
welcome bro ...please upload more videos different from others like this...
@@CrazyDriveExplorer Check this out. Let me know what kind of content you like - ua-cam.com/video/AFf7flytCwA/v-deo.html
అన్న నిజంగా మీరు చాలా అదృష్టవంతులు... చాలా హ్యాపీ అండ్ పీస్ ఫుల్ లైఫ్ ని గడుపుతున్నారు...
Stay blessed brother 👍
మొత్తం Us లో ఉన్న ఫీల్ వస్తుంది sir ..
మీ explanation మీ వాయిస్ వినసొంపుగా ఉంది.. అలా random గా మీ వీడియో కనిపించింది అంతే మీ ఉన్న వీడియో లు అన్ని వరుసగా చూశాను... మీ అభిమాని from సిద్దిపేట తెలంగాణ
Thank you konda
Really good Anna
Being 20years in usa
U dint changed ur language
But other only 2years in out of India means
They will complete forgets our
languages
Really feeling good of u Anna 👍
point ra
Super sir... 👏👏👏..
Driving rules n system India తో compare చేసుకొంటే మనం చాలా నేర్చుకోవాలి సార్.
Anduke i love my 🇮🇳India inni rules mana valla kaadhu chaala clear ga cheparu anna tq
Sir నిజం గా excellent sir..... ఈ రోజే మీ చానెల్ ఓపెన్ చేసి మీ Videos చూశాను..... చాలా బాగా నచ్చాయి and sir videos చూశాక నాకూ నాకూ అమెరికా రావాలనిపిస్తూంది sir...... 👌👌Sir
I FEEL AS I AM IN USA AND TRAVELING THROUGH YOUR WAYS ALONG WITH YOU, I ENJOY YOUR EXPLANATION VERY
WELL , I AM VERY THANKFUL TO YOU SIR
Correct sister
Super video sir.thank you మాకు అమెరికా చూసిన అనుభూతి కలుగిస్తున్నారు
#USAరాజా అన్న... నాకు usa వీసా వచ్చిన నేను రాను అన్నా.... మొత్తం నీ వీడియోస్ లో చూపించేసావ్... నువ్ గ్రేట్ అన్నా 👌❤️
😊🙏🏾
Hi anna mee video s choosanu chala chala baugunai explanation chala chakaga cheppisthunnaru mee fan ipoyanu
Meeru cheppina pathi okka point world lo pathi okka country lo unna driver annalaku chaalaa baagaa upayoga karangaa unnai sir 💐👌👌👌👌👍🙏
No artificial language
pure telugu vlog superr nice.....
Ravi Telugu traveller tharvatha mide bagundi
1)vasu vlogs
2) telugu traveler ramu
3) ur the best
మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
మీ వీడియో సూస్తు ఉంటే అమెరికాలో ఉన్నట్టు వుంది సార్ చాలా చాలా చాలా థాంక్స్ సార్
🙏🏾
చాలా బాగా చెప్పారు.. అన్నా..
ఇక్కడ నేరం చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయో ఒక వీడియో ద్వారా తెలుపగలరు ... ప్లీజ్...!
See bhi h
Good job anna
Congratulations
ఇండియాలో ఉన్న మేము అమెరికా గురించి మొత్తమ్ తెలుసుకున్నాం ఫ్రీగా థాంక్స్
Superb Raja...Most informative video...Almost sticked to video throughout...Very shortly you reach 1M subscribers...Worthy to watch it...
Citizens safety India vs America video cheyyandi... Akkada gun culture, rasism veeti meeda videos cheyyandi sir. Just subscribed your channel 👌👌
mana desham lo racism tho compare chesthe US lo chala chala thakkuva...last 10 years nunche mass shooting appudappudu jaruguthundi..okavela ekkuvaithe control chesukone maturity US ki vundi...US tho manam compare chesukokudadu....antha arhatha manaki ledu...manam US tho compare chesukovalante inko 1000 years paduthundi adi kuda mana thinking lo change vasthene....US dynamism mana vuhaki andadu...
Hlo
@@praveenisrael2798 nenu US Vella , US gun culture antha worst world nlo ekkada vundadu , 15 years kuda kuda shoot chestaadu vaadiki tikka leste , oka vehicle overtake cheste vaadu kuda em chestado telvadu tarwata and infrastructure is good but India kuda baane untadi kaani quality maintain cheyaru . New York 7cm ke queens and some areas flooded. Hyderabad lo 20 cm Pina vuntadi so drainage system US lo kuda anthe cause US lo mostly showers or light rains padtay. Roads kuda concrete paving chestaru unlike bitumen in India. Daani valla heat ekkuva so India lo vaadaru. US lo kuda potholes roads vuntay but India Laaga vundavu. 2050 tarwata US kaadu China India lead lo vuntay. US meeda naaku respect endukante chala invent chesaru kabatti anthe but loop holes chala vunnay .
video super brother same friends ela matladutaro alanti feel vundi. aye common lets go.
Mi videos chaala natural ga vunai. Thank u
Thank you so much
Anna chala ante chala opika unnadi nee daggara...neevi enni videos chusina inka chudali anpistadi bro...😍🙏🙏
అన్నా నిజంగా నువ్వు మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ అన్న మేము ఇండియాలో ఉన్నా కూడా నువ్వు మాకు అమెరికాను ఫ్రీగా చూపిస్తున్నావు నువ్వు మాట్లాడే విధానం చాలా బాగుందన్న
Bro, your explanation is super.. keep going on 😊
Super sir, nice explanation. Good to know all these rules and thanks for your patience. 😊👌
Hi raju garu, me videos chal baguntai, definitely ill meet you one day in 🇺🇸
Congrats wow excellent traffic highway and raod fully information full awareness sincerely
Thanks a lot. 😊👍
Bro superb videos mee explanation baguntadhiii bro
Hai bro . I am new subscriber. Me videos Anni chusamu.two days nundi chusthunnamu. Chala baga explain chesthunnaru.amiricani kallaku kattinatlu chupisthunnaru. Tq bro.
NICE INFORMATIVE VIDEO RAJ..........................
LOVE U :)
Anna ne voice bagundi anna silly and loveful anna great anna understanding yours intention on us thanks bhai jee
Thank you so much shiva. 😊
Great brother memu America చూడలేకపోతున్నాను అనే ఫీలింగ్ లేకుండా చేసారు
Very good explanation 👍
Thank you
I don’t know how I stumbled on your channel but I enjoy it. Simple ga Indian audience ki US life ni expose chessaru.
Super.......
Excellent.......
Explanation........... bro......
Adi mana telugu language lo..
Super......excellent.........
People ki Manchi information istunnaru great
Sr మీరు చాలా బాగా అమెరికా చూపిస్తున్నారు. thank u sr
Annayya yesterday Mee videos choosi fan aipoyanu
Kukalu nakkalu nuvu super bro e madya maa chinna babu ma velladu mee videos helpful 👌😀😁
Sir మీ వీడియోస్ బాగా ఉన్నాయి. Kurnool
Chala opekaga explain chasthunaru sir....
Really makosem meru chala Baga explain cheshunaru sir. 👌👍🌹🙏
Thank you sir ,this video is really help
4 to 5 hours continue ga chusthunna videos superb
మీ వీడియో లు చూడకముందు అమెరికా అంటే చాలా గొప్పదనుకున్న కానీ india నే చాలా బెస్ట్
Rajanna mee videos ki addict ayipoyya ..
Hi Raja. Excellent content and presentation. Keep it up.
Thank you sir.
నీవు తోపు బ్రదర్
😀
చాలా బాగున్నాయి నా....ఇప్పుడే subscrib చేసా...
You people from America doing a great job by posting informative videos. This one is very interesting. Particularly about road rage and driving when there are emergency vehicles. I saw some Hollywood films on road rage and was shocked. Thank you very much. If possible make videos on something about violence in America and also on Elections. The election process in America is a complex one. If you can explain it in a simple way it would be very much helpful for Telugu people. I appreciate your hard work.
Thank you so much sir. Sure will try. 😊
Super bagundhi brother 👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻
Fun.& Information 😂😍👌👍
రాజు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి.. అమెరికా లో పెట్రోల్ డీజీల్ కాస్ట్ గురించి వీడియోస్ చేయండి
Video is superb , Enjoyed
Here in India everyone yields the road !!!! 😂😂😂
సర్ మీరు చెప్పిన విధానం చాలా బావుంది. ఇది చూసిన తరువాత మన దేశంలో వున్న ఆనందం ఎక్కడా వుండదు అని తెలిసింది
Very nice video Raja Gaaru ❤❤❤
Very good informations about America. Thank q sir. Keep going sir.
Annna nuv super anna ne explanation superrr,,
Sir spring season gurinchi explain cheyandi
Super mowa 👍
Good job sir great meeru chaala baga explain chethunnaru well done sir 👍😁😃😀😎😎😎
Sir meeru teacher ceysaaraa super gaa ceputunnaru
Daily me video chusi mamchi information gain chestunna raja gaaru
Thanyou.anna.amerika.chusinatle.undhi.keep.tap.anna.thans.somach.
👍
You are exceptional andi . You amke is feel like we are living in US itself. Great sir
Thank you so much 🙂
Chala baga chepparu sir, meeru and mee videos chala useful first time USA ki vochina vallaki. Enni sarlu ina test drive ki vellacha Sir.
Congratulations Uncle for achieving three lakh subscribers👏👏
Well explained brother.
Glad you liked it
Crimes ki and rules violation ki shikshalu ela untai...oka video cheyandi.. 🤔🤔
Mee telugu bhale undi, keep doing more interesting videos andi.
Every information you r giveing great Anna
Can you please explain how to get driving license and price?
Ma outer ring road kuda intha smooth ga undadu... 🤣🤣
VERY NICE AND SO INFORMATIE SIR
Super bro way of explaining is too good
Excellent anna, nenu vijayawada nundi.memu chuda lenivi chupincharu, thank you so much.
అన్న మీరు సూపర్ గా చెపుతున్నారు 🌹🙏🌹
Thank you so much Murali.
అన్న,
మీ వీడియోస్ ఒక వారం నుండి చూస్తున్నా.
ఇండియా నుండి కొత్తగా అమెరికా వచ్చే తెలుగు వారికీ చాలా ఉపయోగకరంగా చెప్తున్నారు. అందుకు మీకు తెలుగు వారి తరపున కృతజ్ఞతలు.
నాకొక డౌట్. అమెరికా వచ్చే వాళ్లకు ఇండియాలో మాదిరి హాస్టల్స్ అందుబాటులో ఉంటాయా?
వుంటే వాటి ఫీజులు ఎలా ఉంటాయి?
తెలియచేయగలరు.
అనవసరంగా హార్న్ కొట్టకూడదు 🙏
చాలా బాగువున్నాయ్ sir మీ videos
Kadapa raja Anna ni star mamuluga ledu kada ...aa subscribers Thuphan entanna ...keep rocking anna
Super anna ravalanipistundi akkadiki nee video chustunte kani chance ledu
Congrats bro 5lakh subsribers
Nice commentary and reality.Super !
Anna super xplen 🙏🙏👍👍
Sir I saw 4 times this video
Because I love rules and regulations