అన్నా నువ్వు వీడియో లో ఇచ్చే ఎక్స్ప్లానేషన్ చూస్తుంటే ఎంత చిన్న పని అయినా చాలా శ్రద్దగా కంప్లీట్ చెయ్యాలి అనుకునే మీ professional approach towards a task అనేది చాలా బాగుంది. ఇంక పోతే మన కడప dialect లో మాట్లాడుతూ మీరు అక్కడ బ్రతుకుతున్న పాటర్న్ అంతా కూడా just stick on to basics annattu ga chaana authentic ga natural ga unnaru. Hope you had a great vacation in Texas 👍
ఏదేమైనా మీరు సూపర్ గా చూపిస్తున్నారు సర్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూపిస్తున్న అన్నీ చాలా బాగా అర్ధమైయేట్టు చెబూతున్నారు మేం కూడా మీతో కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేసినట్లు సూపర్ సార్ త్యాంక్యూ
చాలా బాగుంది సోదరా✈️✈️✈️ విమాన ప్రయాణం పూర్తి వివరాలతో తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻 మీ వాయిస్ చాలా బాగుంది 👌 ఎడిటింగ్🎞️ సూపర్ గా ఉంది 👍 ఫోటోగ్రఫీ చాలా బాగుంది.📽️ జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
రాజు గారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజం చెపుతున్న నాకు తెలియదు.. మీరు నా పక్కనే ఉండి చెప్పినట్టు ఉంది రాజు గారు చాలా థాంక్స్ అండి.. మీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ఆమెరికా వచ్చి అన్ని చుసిన ఫీలింగ్ వస్తుంది.. మీరు ఇంకా చాలా వీడియోస్ తీయాలి రాజు గారు... నా సపోర్ట్ ఎప్పుడు ఉంట్టుంది మీకు.... 👍👍👏👏
అన్నా నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నయ్య మీ కుటుంబం లో ఒకడిని ఎందుకు అవ్వలేక పోయానని చాలా అంటే చాలా బాధగా ఉంది 🙏🙏🙏🙏🙏 And ఇన్నాళ్లు మీ ఛానల్ మిస్ అయినందుకు కూడా ఫీల్ అవుతున్న 😭😭😭 And SUPPPER SUPPPPER EXPLAINING And మీరు మీ కుటుంబం హ్యాపీ గా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Plane ante chala phobia,meeru chala baga explain chesaru,ipudu dhirayamga undi,asalu vlog ante ila untali ,no suthhi,straight to the point,Thank you sir
సార్ 🙏శుభోదయం.. మీ విమాన ప్రయాణం చాలా బాగా వివరించారు. మేము అక్కడున్నట్టే అనిపిస్తుంది సార్. మీకు 🙏ధన్యవాదములు. మాకు కూడా అమెరికా రావాలని ఉంది సార్. But Money is the Main Matter కదా సార్..... 😔😞
మే 30 తేదీ బెంగుళూరు నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ 16 గంటలపైగా. నాన్ స్టాప్ ప్రయాణం చేసి మా ఇద్దరు అబ్బాయిల దగ్గరకు వెళుతున్నాను. జీవితంలో మొదటి విమాన ప్రయాణం .మీ వీడియో మా దంపతులకు చాలా ఉపయోగపడుతుంది
Eee information tho naaku bhayam poyindi Bro.. Thank you. Experience tho cheppina ee information long lasting... Try to give further information to all the new flying people to educate the decent manners.
బాబు సుమారుగా నీ వీడియోలు అన్ని చూస్తుంటాను నీ వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న కామె డి జో డిస్తావు. చిన్నవాడివి కాబట్టి ఏకవచన తో రాస్తున్నాను అన్యధా భావించకు మరిన్ని సమాజానికి ఉపయోగపడే వీడియో లు చెయ్యమ్మా. కోటేశ్వరరావు విశాఖపట్నం
మీతో ట్రావెల్ చేసిన అనుభూతి కలుగుతోంది వీడియో చూస్తుంటే tq so much. ... అన్ని విష్యాలు చాలా బాగా వివరించి చూపించినందుకు మీకు చాలా tq anna. .. god bles u 🙏💐
Nenu travel chesina feel vachindhi andi...... super 👌👍 Did not get Chance to travel to abroad as top most network R and D MNCs r located in Bangalore...... Will try to travel with in India to enjoy the nature how u had shown 😃
నేను రెండు సార్లు ఎమరేట్ ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను. అన్నీ తెలిసిన మీరు చెప్తున్న విధానానికి చాలా శ్రద్దగా వింటూ చూశాను చెట్టు కింద అరుగు మీద మీరు మేము కూర్చొని యవ్వారం చేసినట్టు ఉంది 😊😚 మంది రాయలసీమనా సర్
హాయ్ సార్... మీ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటున్నాయి మరియు చాలా క్లియర్ గా బాగా అర్థం అయ్యేటట్టు ఉంటాయి.. ఎంతగా అంటే నన్ను నేను డైరక్ట్ గా ఆ లొకేషన్ లో ఉన్నానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సార్ మీ వీడియోస్ నా బ్లాగ్ లో కూడా పెట్టుకుంటున్నా... All the బెస్ట్ సార్... సార్ మీరు తెలుగు చదువుతారు గా...
చాల మంచి వీడియో చుయించారు మీరు నిజంగా మావూర్లో వుండి 1 2 నెలల కొరకు పోయి వొచినట్లు చెప్పారు పూర్తి తెలుగులో అర్థమయ్యేలా చాల బాగా చెప్పారు రాజు గారు 🙏 దన్యవాదాలు
Hey Raja , this is the best explaination I have ever see related to Airplane journey , so well explained and very crisp and clear . So much detailed . Many people have take videos in airplane for Business class or First class which usually less than 0.1 % people fo in those class. But you have taken the economy class and explained so very well . This is very well explained , no nonsence and point to point clear . good Job , you have very good explaination skills . Also good part is you have explained so very well covering all points for the people who take flights for the first time . Good Job, and congrats to see your subscribers count if close to 10k which raised just in 1 week , bacause last weekend I subscribed your channel it was 1.8 K and today its 9.8 K . good Job .
Flight travel gurinchi intha clear ga intha clarity ga chepindhi first meere ankunta andi, thank u for letting us to know all these details and pls make more vlogs for us.. thank you.
Simple and detailed information. I loved the clouds view 😊. You're a good at presentation 👍. When I travelled for the first time I was scared for the jerk. I wished for window place later I changed my place due to fear 😂
వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ అన్నా!👌👌
నా పక్కనే అరుగుమీద కూర్చుని చెప్పినట్టుంది విషయమంతా.😍
😁😁
😊 Thank you so much.
Ll
Yes 👏
Good explain sir...... 👍
పరభాష బడి లో ఉన్న మన భాషను మర్చిపో నందుకు ధన్యవాదాలు ది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు తమరు
Meeru inka maararaaa🙏🏽
Mari mana daggare undi chyochugaa
@@merugusunny138 ఏమి మారాలి ?
విమాన ప్రయాణం గురించి మీరు అంత బాగా ఎక్స్ప్లైన్ ఎవరు చేయలేదు చాలా చాలా కృతజ్ఞతలు
అన్నయ్య.....నేను ఏదో వెళ్లినట్టు, అంత చూసినట్టు......
అంతత clear గా చెప్పారు అణా.......ధన్యవాదాలు మీకు
Same
చాలా బాగా చెప్పారు.
మీ స్వరం,భాష , హావభావాలు అన్నీ మనవాడే అనే భావన కలిగించేటట్లున్నాయి.అభినందనలు
ఇంట్లో నాన్న చెప్పినట్టే వుంది అన్న.చాలా చక్కగా చెప్పారు.మీరు మంచి టీచర్ అన్న
P845
నిర్మొహమాటంగా మీరు మీ మాతృభాష అంటే రాయలసీమ భాష ....నిజంగా అద్భుతం, స్వాగతించతగినది
😊 Thank you.
కడప అంతే భో ఉంటాది
@@USARAJATeluguvlogs i commented my doubt rly me ...hav doubt
Adi bhasha kadu yasa?matru bhasaha antay telugu.
గురువుగారు నీ అంత ఓపిక మీరు చాలా వివరణగా ప్రతి విషయం తెలియజేసినందుకు చాలా సంతోషం మీరు చెప్తుంటే ఎదుటి వారికి ధైర్యం చెప్పినట్టుగా ఉంది 👏👏👏👏👌👌👌
👌👌👌👌👌
@@lakshmivolgs8833 😚
ఇంత చక్కగా తెలియని విషయాలు తెలియచేస్తున్నందుకు iam always support ☺️☺️👌👌
అన్నా నువ్వు వీడియో లో ఇచ్చే ఎక్స్ప్లానేషన్ చూస్తుంటే ఎంత చిన్న పని అయినా చాలా శ్రద్దగా కంప్లీట్ చెయ్యాలి అనుకునే మీ professional approach towards a task అనేది చాలా బాగుంది. ఇంక పోతే మన కడప dialect లో మాట్లాడుతూ మీరు అక్కడ బ్రతుకుతున్న పాటర్న్ అంతా కూడా just stick on to basics annattu ga chaana authentic ga natural ga unnaru. Hope you had a great vacation in Texas 👍
అప్పుడపుడు ట్రావెల్ చేస్తే కొంచెం ప్రేమ పుట్టుకోస్తది 😂
🤣😂
Nizamey kadha
😅😅😅😅
ఏదేమైనా మీరు సూపర్ గా చూపిస్తున్నారు సర్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు చూపిస్తున్న అన్నీ చాలా బాగా అర్ధమైయేట్టు చెబూతున్నారు మేం కూడా మీతో కలిసి ఫ్లైట్ లో ప్రయాణం చేసినట్లు సూపర్ సార్ త్యాంక్యూ
మాత్రృభాష మాట్లాడ్డానికి సిగ్గు పడుతూ, వచ్చీరాని పరభాషను ఆహ్వానించే ఈ రోజుల్లో మీరు మాతృభాషను మర్చిపోకుండా ఉండడం హర్షనీయం....👍🙏
Thanks sir
స్వయంగా ఫ్లైట్ జర్నీ చేసినట్టు అనుభూతి పొందాను ధన్యవాదములు అన్న👌👍
చాలా బాగుంది సోదరా✈️✈️✈️ విమాన ప్రయాణం పూర్తి వివరాలతో తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🏻
మీ వాయిస్ చాలా బాగుంది 👌
ఎడిటింగ్🎞️ సూపర్ గా ఉంది 👍
ఫోటోగ్రఫీ చాలా బాగుంది.📽️
జై హింద్ 🇮🇳
అనంతపురం ❤️
రాజు గారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజం చెపుతున్న నాకు తెలియదు.. మీరు నా పక్కనే ఉండి చెప్పినట్టు ఉంది రాజు గారు చాలా థాంక్స్ అండి.. మీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ఆమెరికా వచ్చి అన్ని చుసిన ఫీలింగ్ వస్తుంది.. మీరు ఇంకా చాలా వీడియోస్ తీయాలి రాజు గారు... నా సపోర్ట్ ఎప్పుడు ఉంట్టుంది మీకు.... 👍👍👏👏
చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు మీకు. 🙏
Thank you so much
Superrr sir
ఒక్కసారి అయిన అమెరికా వెళ్లాలని ఆశ ఉంది సర్..
అదృష్టం ఎప్పుడో😘
మీ వీడియో చూసి ఐన నేను మరల టూర్ plan (Bangkok) చేసుకుంటాను భాయ్ 👍👍👍
Sir మీరు క్లాస్ లొ పాఠాలను చెప్తే అందరికీ అర్ధం అయితది ఈసీ గా ఏ డౌట్ లేకుండ చాలా బాగా చెప్తున్నారు....థాంక్స్ సార్
Sir Mi Antha Clarity ga explain chese varini nenu inthavarakuu chuda ledhu 😀👍
Thank you so much. 👍
@@USARAJATeluguvlogs
Chaala neat ga Funny ga explain cheysaavu anna.
😃 Inkha manchi manchi videos chey anna.
S sir good explanation sir
Really .
And chala mandiki diryam cheparu thanks anna
Nijam eh bro 😹🙌🏻
అన్నా నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నయ్య మీ కుటుంబం లో ఒకడిని ఎందుకు అవ్వలేక పోయానని చాలా అంటే చాలా బాధగా ఉంది 🙏🙏🙏🙏🙏
And ఇన్నాళ్లు మీ ఛానల్ మిస్ అయినందుకు కూడా ఫీల్ అవుతున్న 😭😭😭
And SUPPPER SUPPPPER EXPLAINING And మీరు మీ కుటుంబం హ్యాపీ గా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
"అప్పుడప్పుడు ప్రయాణం చెస్తే ప్రేమ పుట్టుకొస్తది" Superb sense of humor 😊
Anna ....next Video kosam wating...
Superb explanation thanq
చాలా మంచి విశ్లేషణ రాజా గారు సూపర్ థాంక్యూ
No one zoomed the camera 360 degree but you did it ....Really fantastic...Mind blowing experience....
Arun, Thank you.
Tq raja master
Tq anna
Allvage welcome anna
@@USARAJATeluguvlogs hai anna
Plane ante chala phobia,meeru chala baga explain chesaru,ipudu dhirayamga undi,asalu vlog ante ila untali ,no suthhi,straight to the point,Thank you sir
నిజానికి మీ ఓపిక కూ and వివరణ చెప్పే పద్దతి చాలా బాగుంది sir. నేను మీ తోపాటుగా ప్రయాణం చేసున్నట్టువుంది. Thankyou verymuch
Well explained sir 😍.. really very nice video 😊
Thank you so much 😊
Thank you, well explained
సార్ 🙏శుభోదయం.. మీ విమాన ప్రయాణం చాలా బాగా వివరించారు. మేము అక్కడున్నట్టే అనిపిస్తుంది సార్. మీకు 🙏ధన్యవాదములు. మాకు కూడా అమెరికా రావాలని ఉంది సార్. But Money is the Main Matter కదా సార్..... 😔😞
థాంక్సండీ, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా చక్కగా చెప్పారు...మీకు ధన్యవాదాలు🙏🏿
Thank you
మే 30 తేదీ బెంగుళూరు నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ 16 గంటలపైగా. నాన్ స్టాప్ ప్రయాణం చేసి మా ఇద్దరు అబ్బాయిల దగ్గరకు వెళుతున్నాను. జీవితంలో మొదటి విమాన ప్రయాణం .మీ వీడియో మా దంపతులకు చాలా ఉపయోగపడుతుంది
అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పినవ్ అన్న 😍👍
😆😆😆
@@itsfiretime8793ल ल. दस.
😗
Eee information tho naaku bhayam poyindi Bro.. Thank you. Experience tho cheppina ee information long lasting...
Try to give further information to all the new flying people to educate the decent manners.
Very proud of you brother..
Because, you are speaking Telugu without any hesitation though you are working in America.
బాబు సుమారుగా నీ వీడియోలు అన్ని చూస్తుంటాను నీ వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న కామె డి జో డిస్తావు. చిన్నవాడివి కాబట్టి ఏకవచన తో రాస్తున్నాను అన్యధా భావించకు మరిన్ని సమాజానికి ఉపయోగపడే వీడియో లు చెయ్యమ్మా. కోటేశ్వరరావు విశాఖపట్నం
28 mins Nenu airplane lo unnatu feel ayina .very good vlogging👍🏻👍🏻
Thank you so much
Mee to
తెలుగు భాషలో మీ సంబోధన కేక అన్న...
అందుకే అన్నారు పెద్దలు "తెలుగు భాష నేర్చుకున్న వారి జీవితం లో వెలుగు చూసా." Happy journey.. అన్న..
Really raja garu chala baga manchi ga telugulo explain chesaru super andi
మీతో ట్రావెల్ చేసిన అనుభూతి కలుగుతోంది వీడియో చూస్తుంటే tq so much. ... అన్ని విష్యాలు చాలా బాగా వివరించి చూపించినందుకు మీకు చాలా tq anna. .. god bles u 🙏💐
One of the best video I have seen Raja gaaru. 👏👍
Thank you so much
This video is Well needed for ap people. We are getting flights in every district soon.
Meeru cheppina vidananiki hatsoff
Clear gaa chepparu
Flight akke mundu mee vedio refer cheste saripotundi
Mostly meeru cheppina
Toilet, , light ela use cheyali
Edhi andariki doubt gaa untadi
I am glad its helpful to many.
తెలుగు ఇంత స్వచ్చంగా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చే సమాచారం అమెరికా వెళ్ళేవారికి చాలా ఉపయోగం.
Thank you Kishore
Anna meeru cheppina information UA-cam google lo undadhu anna 👌👌🙏🙏 we are waiting for your more information videos anna 🤩❤
😊 Thank you so much.
Super rajaa... ❤️...చెప్పే ,చూపించే విధానం చాలా బాగుంది
Nenu travel chesina feel vachindhi andi...... super 👌👍
Did not get Chance to travel to abroad as top most network R and D MNCs r located in Bangalore......
Will try to travel with in India to enjoy the nature how u had shown 😃
Sir, early morning ఈ video చూశాను. మీతో పాటు నేను కూడా journey చేసినట్లు ఉంది అంతా బాగా ఉంది క్లియర్ explain చేశారు Thank you very much👍🙏
I am glad pramod this helps.
Feeling happy watching ur channel growing day by day sir👍🏻
So nice of you THank you.
నేను రెండు సార్లు ఎమరేట్ ఫ్లైట్ లో ట్రావెల్ చేశాను. అన్నీ తెలిసిన మీరు చెప్తున్న విధానానికి చాలా శ్రద్దగా వింటూ చూశాను
చెట్టు కింద అరుగు మీద మీరు మేము కూర్చొని యవ్వారం చేసినట్టు ఉంది 😊😚
మంది రాయలసీమనా సర్
Thank you so much.
Your such a humble person.
Nakodukuexplainchacinattluunnadi. Supermisun
హాయ్ సార్... మీ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటున్నాయి మరియు చాలా క్లియర్ గా బాగా అర్థం అయ్యేటట్టు ఉంటాయి.. ఎంతగా అంటే నన్ను నేను డైరక్ట్ గా ఆ లొకేషన్ లో ఉన్నానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సార్ మీ వీడియోస్ నా బ్లాగ్ లో కూడా పెట్టుకుంటున్నా... All the బెస్ట్ సార్... సార్ మీరు తెలుగు చదువుతారు గా...
Excellent explanation about how to travel in airplane thank you so much
I am glad you enjoyed Krish.
Its very useful information for new air trevellers...and teliyani variki chala baaga chepparu sir.. keep move on...
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సూపర్ అన్న
గుడ్ ఇన్ఫర్మేషన్ సర్.... చదువు రాని వారికి కూడా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు
You are explaining in very ethnic language and in jovial mood. Very nice 👍
బస్సులో నిలబడినట్లు నిలబడకూడదు 🤣🤣🤣🤣🤣🤣super sir
Ayaa Swamy ee video chinna comdey kadhu intha clarity evaru chaparu .....😅😅😅😅😆😆😆😆
చాల మంచి వీడియో చుయించారు మీరు నిజంగా మావూర్లో వుండి 1 2 నెలల కొరకు పోయి వొచినట్లు చెప్పారు పూర్తి తెలుగులో అర్థమయ్యేలా చాల బాగా చెప్పారు రాజు గారు 🙏 దన్యవాదాలు
Very useful
Clarity explanation😊
Keep doing 💐💐
Thank you so much Sir Aeroplane✈️️✈️️✈️️ Journey cheysinantha Experience Ga undhi Dhanyavadhalu Sir🤝🤝🤝👍
It's really crystal clear explanation.
Sir make a video on visa process and jobs availability.
Yentha sampadinchamu.. Yenni 🎓lu chadivamu anedi kaadu... Vishayanni Yentha baaga cheppagalugutunnamu anedhe matter... Really great sir
Sir, I like ur Voice & Way of Talking... just like Teacher in primary Schools... Strict & Commendable Voice...🙏🤝👍👌👏
Thank u sir for explaining the flight journey so clearly
🙏🙏👍👍👌👌
Super explain sir, thank you so much.god bless you & your family 🙏🙏
తమ్ముడు సూపర్ సూపర్ సమాచారం తెలిపారు నేను ఇంత మటుకు విమానం ఎక్కలేదు విమానం లోపల చాలా బాగుంది 🙏😀😀😀
Raja garu your voice and video extra ordinary wonderful, amazing thank you God bless you 👌🙏
Thank you so much 🙏🏾
28 minutes, ekkada bore kottaledu bayya, clear ga undi explanation, superb, keep going bayya, all d best 😊
Thank you soo much sir maa dhi Tirupati sir super ga cheputunaru
Hey Raja , this is the best explaination I have ever see related to Airplane journey , so well explained and very crisp and clear . So much detailed . Many people have take videos in airplane for Business class or First class which usually less than 0.1 % people fo in those class. But you have taken the economy class and explained so very well . This is very well explained , no nonsence and point to point clear . good Job , you have very good explaination skills . Also good part is you have explained so very well covering all points for the people who take flights for the first time . Good Job, and congrats to see your subscribers count if close to 10k which raised just in 1 week , bacause last weekend I subscribed your channel it was 1.8 K and today its 9.8 K . good Job .
ua-cam.com/video/CkA3o53dovg/v-deo.html Niagara Falls Telugu vlog👌🏻🇺🇸
యూఎస్ఏ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు కానీ మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు మీకు చాలా థ్యాంక్స్
Raja garu chala manchi vlogs chesthunnru👌👌
Sir you are very down to earth ☺️☺️☺️☺️☺️ and being in America anta telugu lone matladtunaru not even aa single English word
Literally enjoyed a lot anna
Thank you
నిజంగానే సుత్తి లేకుండా చాలా వివరంగా చెప్పారు ,,
నేను కొన్ని మీ వీడియోలు చూశాను , చాలా చాలా బాగున్నాయి..
అన్నా సూపర్ అన్నా మాది జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ వీడియోస్ మాత్రం ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుండేది
Wow 😲🤩😍
Your explaination is super❤
Thank you 👍
your commentary so funny 😃😃😃😃 enjoyed a lot mee kadapa words akkadakkada chala baga vunnai by the way we are also from Kadapa
Super explanation bro. Please explain step by step how to journey first time flight journey in telugu
.
Very nice video and good information and it’s useful. Your voice is clear audible 👌
Thank you 🙏🏾
Very nice bro giving more information about many things that never known for many people
Santhi, I am glad its helpful.
Hi anna mee. Seema languaga superb ganulu dont shy by our language....
అన్న నువ్వు ఫ్లైట్లో ఎలా వెళ్ళాలో చెప్పినట్టు లేదు ఎలా నడపలో చప్పినట్టుంది😂😂
Exactly what a clear explanation 😅🤝👏👏👏👏👏👏👏👏👏
Bhayya super ha ha reaction ivvali ani undi kani option ledu so andike ee coment annamata 😁😁
We can drive a ✈️ with this explanation
Explain super sir
😀😀😀😀
👌 sir o rendu nimishalu chuddam anukonna kani video cusina taruvatha turn cheyadame marachi pooyya thank you bro
Hi uncle do more vlogs day by day subscribers are increasing I think u are the first person every thing explained in detail and with full clarity 😍😍😍
Thank you suma. Sure.
🙏🏻🤝😀😍
Excellent sir the way of explaining is 👌👌👌👌
Thank you so much
The way u explained is amazing...
అన్నో మీరు కేక 😇😇👌👌👌మేము అమెరికా, రాకున్నా ఫ్లైట్ ఎక్కకున్న,వెళ్లినంత ఫీలింగ్ అవుతుంది 😄👌👌👌👌👌👌గుడ్ జాబ్ 😇😇👌👌👌👌👌👌
Good information nice explanation bro.. useful vedio thank you so much 🙏🙏
Welcome 😊
Super explanation sir in telugu. I have subscribed ur channel
Thank you so much 🙂
మీకు ధన్యవాదాలు
Oka doubt kuda lekunda clear ga explain chestunaru 💯👍
Very very good information sir! You explained each and everything very nicely ! Thank you very much sir !
You are most welcome
You explained each and every thing very nicely thank you sir
Flight travel gurinchi intha clear ga intha clarity ga chepindhi first meere ankunta andi, thank u for letting us to know all these details and pls make more vlogs for us.. thank you.
Thank you
Sir meeru super andi,chala baaga explain chesaru🙏
China interesting massage sar Bangalore Niche
Super andi👍☺️
Very good information sir thank you 🙏🙏🙏🙏
Thank you
Simple and detailed information. I loved the clouds view 😊. You're a good at presentation 👍. When I travelled for the first time I was scared for the jerk. I wished for window place later I changed my place due to fear 😂
Really nice explanation 👌👌
Thank you rama.
Chala baga chepparu mee videos Anni chala baguntay baga explain chestaru gd information,👍👍