Mrogindi Veena

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Video from Sagar

КОМЕНТАРІ • 55

  • @renukayya
    @renukayya 2 роки тому +15

    జీకే వెంకటేశ్వర్ మధురమైన సంగీతం
    బాలు గారి మృదుమధురమైన గాత్రం
    రంగనాథ్ గారి అభినయం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఆల్ సాంగ్స్ హిట్. ఇంత మంచి వీడియో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +31

    చిన్న వయస్సు నుండి విన్నాను ఎంత మంచి రచన ‌ సంగీతం ‌బాలు అన్నయ్య గురించీ ఎంత చెప్పినా‌‌ తక్కవే‌ మహానుభావులు శ్రమే ఈ అద్బుతమైన సాంగ్ ‌ఈ‌తరం‌‌‌‌ పిల్లలు వినాలి ఇలాంటి పాటలు ‌

    • @patnaikbalivada7153
      @patnaikbalivada7153 2 роки тому +2

      Yes.. You are right Kondaiah garu.
      Those days songs have meaningful lyrics, excellent tunes and awesome singing by singers. That is why those songs are still linger in our ears and Heart👍👍👍🌹🌹🌹🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      @@patnaikbalivada7153 👍

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 3 роки тому +16

    బాలు గారి గళం ఎప్పుడూ ఇలా మ్రోగుతూనే ఉండాలి.అమర్ రహే బాలు గారు.

  • @kamalj5175
    @kamalj5175 7 місяців тому +2

    నాకు చాలా ఇష్టమైన పాట ❤ అజరామరం ఆ నాటి సాహిత్యం, సంగీతం, గాత్రం, అభినయం అన్నీ ఓహ్ ❤

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +6

    చక్కగా హాయిగా ఆనందం గా ఊల్లాసంగా పాడుకునే సాహిత్యం సంగీతం మధురనైనా పాట ఎప్పుడు బంగారాంలాంటి పాట 23-1-22

  • @vrkiran
    @vrkiran 2 роки тому +10

    What a tune, what words, just the simplicity.

  • @prasadbhamidi1128
    @prasadbhamidi1128 2 роки тому +15

    మంచి పర్సనాలిటీ & మంచి నటుడు రంగనాథ్ సినీవినీలాకాశంలో ఎప్పటికీ ఒక ధ్రువతారే.

    • @VKTVCHANNEL
      @VKTVCHANNEL 2 роки тому +1

      చాలా మంచి మాట చెప్పారు. స్టార్స్‌ అనుకునేవారు మాత్రమే కాదు, ఇలాంటి వారు కూడా కలకాలం నిలిచి ఉంటారు.

  • @paxithree
    @paxithree 2 роки тому +10

    ఆ సమయంలో, వెంకటేష్ కోసం ఇళయరాజా సహాయక స్వరకర్త అని మర్చిపోకూడదు.

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 роки тому +8

    అమృత ఫలం తస్య తత సర్వం కోల్పోయిన వారికి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఒక మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ఒక అద్భుతం మైన పాట

  • @manamsuresh9895
    @manamsuresh9895 28 днів тому

    What a song yaar
    Once more nahi
    Hundreds more ❤

  • @boddupallivenkatajaganmoha1245

    మంచి సాహిత్యం, బాలు గారి గొంతులో అమృతంలా రంగనాథ్ గారి అభినాయం తో అందంగా కుదిరింది పాట. ❤

  • @sekharb8026
    @sekharb8026 2 роки тому +7

    అద్భుతమైన ట్యూన్ & బాలు voice super

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 2 роки тому +4

    Still ringing in our hearts....kudos to the music director 🎶, dhanyavadamulu to the producer, director, singers,n actors..n whole team

  • @chandrasekharnimmagadda7158
    @chandrasekharnimmagadda7158 2 роки тому +1

    బాలూ గారి పాటలు... ఒకటేమిటి.... అన్నీ కూడా ఆణి ముత్యాలు.... అందులోనూ, 1960-80 కాలంలో అస్యన పాటలు ఇప్పటికీ పాత ఙ్నాపకాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి.....మనసును రంజింపజేస్తాయి.... హృదయాన్ని కదిలిస్తాయి... ఆయన కారణ జన్ముడు.... పాట వున్నంతవరకూ ఆయన మన మధ్య వున్నట్లే.......

  • @saimuralishahukaru3564
    @saimuralishahukaru3564 3 дні тому

    Chala chala istam naku ee pata

  • @pothuchandrakalasaichandu8140
    @pothuchandrakalasaichandu8140 4 місяці тому +1

    What a wonderful voice sir Balu garu miss you so much sir 🙏

  • @abhiramabhi147
    @abhiramabhi147 9 місяців тому +1

    ఎంతో మధురమైన పాట 👌👏

  • @himageethagode2982
    @himageethagode2982 2 роки тому +6

    Balu gariki . Ranganad gariki ..🙏🙏

  • @pavanbabu2083
    @pavanbabu2083 Рік тому +2

    అమృతo.. లాంటి పాట..

  • @maheshharpanahalli3582
    @maheshharpanahalli3582 Рік тому +2

    The song is so effective on our mind. It is the best medicine for hypertension. So heart touching SP sir has poured his soul to the song and the music matches him so melodiously.

  • @kalidaspinninti2293
    @kalidaspinninti2293 3 дні тому

    Exlent song sir

  • @VK.Babu1
    @VK.Babu1 2 роки тому +2

    excellent balu voice ,Gk venkatesh music ,Dr Dasarathi sahityam ,Ranganath abhinayam wonderful 🌹🌹🌹🌹

  • @sunderrani7466
    @sunderrani7466 День тому

    Supuru song

  • @violetnaidoo7829
    @violetnaidoo7829 2 роки тому +3

    My absolute favourite telugu song..Number 1💖💖💖💖💖

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +4

    పాట గొప్పతనం మాధుర్యం వర్ణించలేం 27-1-22

  • @jaffarhussain2095
    @jaffarhussain2095 2 роки тому +5

    Mind blowing song

  • @sunderrani7466
    @sunderrani7466 Місяць тому

    Ranganath very very handsome

  • @Whoami00456
    @Whoami00456 3 роки тому +5

    Miss you SPB sir

  • @muraliaratikatlamuraliarat4534
    @muraliaratikatlamuraliarat4534 2 роки тому +4

    Super song😀

  • @deepthivenkatesh1230
    @deepthivenkatesh1230 2 роки тому +3

    E taram vallu elanti songs vinaleka potunnaru, unlucky fellows

  • @gudurunageswararao4013
    @gudurunageswararao4013 4 місяці тому

    Very nice song

  • @rameshchandrahsrameshchand251
    @rameshchandrahsrameshchand251 2 роки тому +1

    In kannadA same tune sung by pbs and s janaki hayagide ee dina

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Місяць тому

    Ranganath very very handsome Hero ❤❤❤❤❤

  • @srinivasangajula3922
    @srinivasangajula3922 Рік тому

    Goosebumps...

  • @sunilpj6388
    @sunilpj6388 Рік тому +2

    ఇళయరాజా ఛాయలు కనబడుతున్నాయి

  • @sreemukunda4480
    @sreemukunda4480 2 роки тому +1

    Super super song

  • @suramythili7559
    @suramythili7559 4 місяці тому

    Very melodious

  • @shrijagadish
    @shrijagadish 2 роки тому +4

    Music by GK Venkatesh. You can listen to the Kannada song original here ua-cam.com/video/07xm0otaD8Q/v-deo.html

  • @kanakaraoguttula1293
    @kanakaraoguttula1293 3 роки тому +2

    Good melody tq

  • @nvhkumari4135
    @nvhkumari4135 2 роки тому

    Old is Gold.

  • @vlgsarma5901
    @vlgsarma5901 2 роки тому +2

    🙏🙏🙏

  • @abbireddysrinivasreddy5244
    @abbireddysrinivasreddy5244 2 роки тому +1

    Nice totally

  • @user-bk8mg1mb7e
    @user-bk8mg1mb7e Рік тому +4

    మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
    ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
    మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
    ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
    అధరాల మీద ఆడిందినామం
    అధరాల మీద ఆడిందినామం
    కనుపాపలందే కదిలింది రూపం
    కనుపాపలందే కదిలింది రూపం
    ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
    మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
    ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
    సిరిమల్లెపువ్వూ కురిసింది నవ్వూ
    నెలరాజు అందం వేసింది బంధం
    నెలరాజు అందం వేసింది బంధం
    ఆ బంధమే మరీ మరీ ఆనందమే
    మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
    ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే

  • @Anithakrish4273
    @Anithakrish4273 8 місяців тому

    Super

  • @vishnupriyar1687
    @vishnupriyar1687 Рік тому

    💕🙏👌

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 2 роки тому +1

    Yenta andamaina pata

  • @chantidaravath5245
    @chantidaravath5245 Рік тому

    movie name please