Letha Manasulu - Telugu Super Hit Video Song - Haranath, Jamuna, Padmini

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2017
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Watch Letha Manasulu Telugu Full Movie :
    Actors : Jamuna Varalakshmi G Relangi Venkatramaiah Kutti Padmini Harinath Padmanabham Gitanjali
    Directors : R. Krishnan S. Panju - Producer : A.V. Meiyappan
    Music Composed by : M.S.Viswanathan
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 69

  • @user-eh7uw1ff7u
    @user-eh7uw1ff7u Місяць тому +6

    మంచి అందగాడు అందమైన అమ్మాయి జము న గారు హరినాథ్ తో కలిసి నటించిన మేటి చిత్రం లేత మనుసు లు. సూపర్ హిట్ సినిమా, బాధాకరమైన అంశం హారనాథ్ గారు జీవితం లో త్రాగుడు కు లోనై అమూల్యమైన ప్రతిభకు దూరమాయ్యడు

  • @user-sb5bk6de8r
    @user-sb5bk6de8r Місяць тому +5

    సూపర్ మెలోడీ
    PB శ్రీనివాస్ పాటల్లో NO -1
    కొత్త శ్రీనివాసరావు

  • @krishnamohan869
    @krishnamohan869 Місяць тому +10

    నెల్లూరు లో మా ఇంటి వెనుక కనక మహల్ లో ఈ సినిమా 100రోజులు నడిచింది. నాన్ -ఏసీ హల్. ప్రతి రోజు సాయంత్రం ఈ పాట రాగానే మా అమ్మతో పాట వచ్చింది అమ్మా ఫుడ్ రెడీ నా అని అరిచే వాళ్ళం. ఐదుగురు పిల్లలం. ఆ రోజులే అద్భుతం. 1950-60 పుట్టిన వాళ్ళం.

  • @dr.mandapakasarada3999
    @dr.mandapakasarada3999 6 місяців тому +7

    అబ్బా... అమోఘం ! MSV, PBS, PS combination ! Full of melody ! A super hit song !

  • @krishnareddy2803
    @krishnareddy2803 6 місяців тому +7

    అందాల ఓ చిలకా అందుకో నా లేఖ....
    కురులు, మరులు, మిసమిసలు.... ఇలాంటి వెన్నో తేనెలూరే మాటలతో. సాగిపోయే ఈ పాట అజరామరం.

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl 8 місяців тому +7

    ఇలాంటివాళ్ళుమళ్ళిీవస్తేబాగుండు

  • @lakshmit5928
    @lakshmit5928 7 місяців тому +6

    జామున గారు 😍😍🤗

  • @prakashcheguru2309
    @prakashcheguru2309 7 місяців тому +4

    I am 74 now i saw this film in 1960 i think.South India Hemamalini mana beautiful Jamuna and Haranaath. super song.

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 3 місяці тому +1

    పాత పాటలు చిత్రాలు నటన నిజంగా అద్భుతం అప్పటి వాటి ఇప్పుడు ఏవి ఏవి పనికి రావు 👌👍❤️🌹🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sadashivap5285
    @sadashivap5285 8 місяців тому +5

    The days of golden era of Telugu films appears to be over. Now are the days of extravagant settings, stunts and noice

  • @arundhathidevi4613
    @arundhathidevi4613 4 дні тому

    Super hit song.

  • @saradhipendyala9051
    @saradhipendyala9051 17 днів тому +1

    Jamuna glomour super ❤

  • @pkdbvprasad2667
    @pkdbvprasad2667 8 місяців тому +3

    Very melodious song

  • @MohammedIsmail-el1fs
    @MohammedIsmail-el1fs 7 днів тому

    Super song

  • @subbaraoksv1863
    @subbaraoksv1863 8 місяців тому +3

    Excellent song very great good action

  • @akkalamallik2465
    @akkalamallik2465 8 місяців тому +3

    Super and romentic

  • @devareddynomula5784
    @devareddynomula5784 17 днів тому

    Very excellent song the actors Haranath Jamuna are not more
    but living in our hearts

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl 8 місяців тому +6

    వీల్లకువీల్లేసరిసాటి

  • @pmchandran4907
    @pmchandran4907 8 місяців тому +3

    Old is🏆 song

  • @satyanarayanav6103
    @satyanarayanav6103 10 місяців тому +5

    The best romantic song as well as music composed in this movie.

  • @durgaprasadreddygudimetla9065
    @durgaprasadreddygudimetla9065 8 місяців тому +4

    Very nice

  • @madhuripedamallu8891
    @madhuripedamallu8891 8 місяців тому +4

    Suparsong

  • @user-vh8rm6dg7o
    @user-vh8rm6dg7o 8 місяців тому +3

    Congratulations world famous Telugu movie Actors
    Welcome India friends
    Thank you very much
    Dhanaradha Jegadeesan
    Tamil Songs writer

  • @ramraj9995
    @ramraj9995 8 місяців тому +2

    Super

  • @chandranerer1255
    @chandranerer1255 8 місяців тому +2

    Evergreen classic song

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q 29 днів тому

    Chala pedda song super

  • @maheshbabu-vz9nh
    @maheshbabu-vz9nh 8 місяців тому +2

    Morvals super memorabel song.

  • @amourya3159
    @amourya3159 7 місяців тому +4

    Andala o chilaka anduko na lekha asalu ee line untadi❤

  • @shaiksattar1602
    @shaiksattar1602 8 місяців тому +4

    Very very nice song

  • @devadanammocherla7750
    @devadanammocherla7750 Місяць тому

    M devadanam hubli very nice song

  • @durgasri6162
    @durgasri6162 9 місяців тому +3

  • @paindoc4955
    @paindoc4955 11 місяців тому +10

    Arguably the most romantic song in Telugu films. Extraordinary lyrics and exceptionally melodious tune. Easily PBS’ best song and I say this as an ardent fan. MSV was a sheer genius to use congas through out the song.

    • @bodapatiyogeswararao9880
      @bodapatiyogeswararao9880 9 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤qq❤❤q❤❤❤❤q❤❤❤❤❤❤❤qqq❤❤❤❤❤❤❤qqqqqqqqq

    • @madurikishan1981
      @madurikishan1981 9 місяців тому

      ​@@bodapatiyogeswararao9880aaaaoAaaaa

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      అందాల ఓ చిలకా అందాల చెలికాడా.
      సూపర్.సాంగ్.

    • @krishnaprasadvavilikolanu873
      @krishnaprasadvavilikolanu873 8 місяців тому +1

      The song was better sung by TMS sir in its Tamil version.

  • @bagiyalaxmysivakumar2728
    @bagiyalaxmysivakumar2728 2 роки тому +3

    ( hi.for.msv.music.composed.and.p.susheela/p.b.srinivas.voice.very.(nice).telugu.old.flim/song.)

  • @SIVAKUMAR-vp1jn
    @SIVAKUMAR-vp1jn 5 місяців тому +1

    ఈ పాటలో. జమున. గారి. అందం. చుడచక్కాజవుంది

  • @nagasiromani1562
    @nagasiromani1562 9 місяців тому +2

    👌👌👌👌👌

  • @user-ju7ui9ih9w
    @user-ju7ui9ih9w 6 місяців тому +3

    2చనిపోయారు అచ్చట పాటలు పాడు కొంటు హాయిగ జీవిస్తారు అని ఆశిద్దము.

  • @akash7997
    @akash7997 Місяць тому

    Unforgettable couple sweet song

  • @malathidevi6963
    @malathidevi6963 26 днів тому

    Yess

  • @jagadeeshpratap8274
    @jagadeeshpratap8274 2 місяці тому

    super song

  • @user-qw9mj7mr2o
    @user-qw9mj7mr2o 4 місяці тому

    👌 👍 super

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch Місяць тому

    Ilaa bhaaryatho paadukovaalamtea nija jeevithamloo saadhyameanaa.

  • @abkantharajagupta8274
    @abkantharajagupta8274 3 місяці тому

    👌🏻👌🏻👌🏻who is hero...

    • @SobhaRanikilaru-uv2ew
      @SobhaRanikilaru-uv2ew 6 днів тому

      Hero name Haranath... Haranath.. Son in law .. Producer M . S. Raju garu..

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 8 місяців тому +2

    It is unfortunate that such a talented and charming hero was side lined.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 7 місяців тому +1

    Papamjamunakumedavirigindi
    Ekjade

  • @anithasathyan7844
    @anithasathyan7844 4 місяці тому

    How

  • @TharaArcot
    @TharaArcot 3 місяці тому

    1

  • @anithasathyan7844
    @anithasathyan7844 4 місяці тому

    I know

  • @user-sm2yb8cz6s
    @user-sm2yb8cz6s 9 місяців тому +2

    😂r🎉
    😂😂😂

  • @paradiserealestate
    @paradiserealestate 2 роки тому +10

    Harinath ni Sr.Ntr nasanam chysthy Ntr nii Babu Nasanam chysadu Tit for Tat antay edemari

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 Рік тому

      Why. Ur msging this in all videos

    • @mdsajid8605
      @mdsajid8605 8 місяців тому

      Paapam yeppatikaina Ventaadtundi , chesina paapaalaku phalitam anubhavinchaadu Dikku Mokku Leni Chaavu idey kharma ante

  • @prasadsatya4783
    @prasadsatya4783 8 місяців тому +24

    మరపు రాని జంట. మధురమైన పాట...

  • @VardhanammaNeerumalla-vp6bw
    @VardhanammaNeerumalla-vp6bw Місяць тому

    Qe qe we L

  • @narayanaraovadrevu8923
    @narayanaraovadrevu8923 2 місяці тому

    A z a a axaz az a az a a az az a a azzzz az a

  • @Jgprasad1970
    @Jgprasad1970 9 місяців тому +14

    పల్లవి:
    అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
    నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
    అందాల చెలికాడా అందుకో నా లేఖ
    నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను
    చరణం: 1
    మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
    మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
    కురుల మోముపై వాలెనేలనో
    విరులు కురులలో నవ్వెనెందుకో
    అడుగుతడబడే చిలకకేలనో
    పెదవి వణికెను చెలియకెందుకో
    అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
    నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
    చరణం: 2
    మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
    మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
    కురుల మోముపై మరులు గొనెనులే
    విరులు కురులలో సిరులు నింపెలే
    అడుగుతడబడి సిగ్గు బరువుతో
    పెదవి వణికెలే వలపు పిలుపుతో
    అందాల చెలికాడా అందుకో నా లేఖ
    నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను
    అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
    నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
    చరణం: 3
    నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
    ప్రణయ పాఠము వయసు నేర్పులే
    మధుర మార్గము మనసు చూపులే
    నీవు పాడగా నేను ఆడగా
    యుగము క్షణముగా గడచిపోవుగా
    అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
    నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

  • @venkateswararaotatineni5070
    @venkateswararaotatineni5070 8 місяців тому +3

    Super song

  • @durgaprasadreddygudimetla9065
    @durgaprasadreddygudimetla9065 8 місяців тому +2

    Very nice

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl 8 місяців тому +11

    ఇలాంటివాళ్ళుమళ్ళిీవస్తేబాగుండు

  • @rameshbennuri5128
    @rameshbennuri5128 24 дні тому

    Super song

  • @potarlankasrinivasarao
    @potarlankasrinivasarao 5 місяців тому

    Super song

  • @satyanarayanarajuchekuri5712
    @satyanarayanarajuchekuri5712 3 місяці тому

    Very nice