మూడు నెలల్లో మూడు తుఫాన్లకి అవకాశాలు || IMPORTANT UPDATE

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
    ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
    ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
    2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
    రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
    #trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
    #kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #lowpressure #cyclone
    Our links:
    Follow us on:
    Facebook:
    / andhraprades​hweatherman
    Twitter:
    / apweatherman96​
    Instagram:
    / andhrapradeshweatherman
    For any Feedback and Queries mail us at:
    andhrapradeshweatherman@gmail.com
    *******Thank you******
    Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

КОМЕНТАРІ • 52

  • @andhrapradeshweatherman
    @andhrapradeshweatherman  5 годин тому +11

    వీడియోని పూర్తిగా చూసి, వీలైతే మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. "చాలా ముఖ్యమైన వీడియో ఇది" - VERY IMPORTANT

    • @Wherescienceservesnature
      @Wherescienceservesnature 5 годин тому

      Please mention kolar district details also I'm requesting uu last two years but no response sir ji.....🤌

  • @venugopalkola7957
    @venugopalkola7957 5 годин тому +2

    సూపర్ అన్నా రైతులకు ఉపయోగపడే చాలా మంచి సమాచారం ఈ వీడియో ద్వారా తెలియచేశారు

  • @chinnap1871
    @chinnap1871 5 годин тому +2

    సూపర్ అన్న మీరు రైతులకి ఎంత హెల్ప్ చేస్తున్నారు ❤❤❤

  • @MSiva-e4f
    @MSiva-e4f 5 годин тому +1

    చాలా బాగుంది మీ రిపోర్ట్❤❤❤

  • @TallaYadagiri586
    @TallaYadagiri586 5 годин тому +2

    అన్న మీ వీడియో కోసం రైతులం ఎప్పుడు చూస్తూ ఉంటాము మీరు చెప్పే 100% కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతిరోజు వీడియో పెట్టాలన్న మీరు అది ఎట్లా పెట్టాలంటే జిల్లాల వారీగా కాకుండా నియోజవర్గం వారిగా వర్షం పడుతుందా పడదా చెబితే రైతులకు చాలా మేలు అవుతుందన్న అప్పుడు ఇంకా నువ్వు దేవుడివి అయిపోతావ్

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 5 годин тому

    Wonderful, excellent interpretation we hope so what u reported. Thanks on behalf of Nellore farmers.

  • @shaikkhasim6335
    @shaikkhasim6335 5 годин тому +1

    Thank you so much

  • @chowdarypriya416
    @chowdarypriya416 5 годин тому

    గొప్ప analasis brother...🙏🙏🙏

  • @MOHAN-hv2gx
    @MOHAN-hv2gx 5 годин тому

    Waiting.....

  • @MelodyBoii
    @MelodyBoii 4 години тому

    మీరు చెప్పినట్లుగానే వర్షాలు 95% మీ రీసెర్చ్ జరుగుతా నమ్ముతున్నాం నమ్మకం ఉండాలి కాబట్టి మీ మీ ఛానల్ చూస్తా ఉన్నాం

  • @konakanchihanumanthrao9379
    @konakanchihanumanthrao9379 5 годин тому +3

    👍👍👍

  • @chandrasekharyeddula2813
    @chandrasekharyeddula2813 5 годин тому

    Good information thanks Anna

  • @ashok19891
    @ashok19891 5 годин тому

    Nuv Super Bayya.

  • @kishorekothapalli5754
    @kishorekothapalli5754 4 години тому

    ❤❤❤❤

  • @ChavidiNagaprashanth
    @ChavidiNagaprashanth 5 годин тому

    సూపర్ అన్న msg

  • @TallaYadagiri586
    @TallaYadagiri586 5 годин тому

    అట్ల చెప్తే రైతులు ముందు జాగ్రత్త తీసుకుంటామన్న అందుకోసమే ప్రతిరోజు వీడియో పెట్టి ఈ నియోజవర్గం కి వర్ష సూచన ఉంది రైతుల అలర్ట్ ఉండాలంటే చెప్పాలి అప్పుడు రైతులు బెనిఫిట్ అవతరణ ఇది మీ నుంచి కోరేది కోరిక తర్వాత మీ ఇష్టం అన్న నాది తెలంగాణ

  • @gamingwithvenkat4080
    @gamingwithvenkat4080 2 години тому

    Hi my dear friends brother pakka clarity ga chepperu miku ami ardam kaka pote mi vignathake vadilestunna

  • @somusekhar5480
    @somusekhar5480 5 годин тому

    🎉🎉 super brother

  • @srinuboppa215
    @srinuboppa215 5 годин тому

    Super anna.

  • @muppanenimadhavarao3268
    @muppanenimadhavarao3268 4 години тому

    🎉 సార్ ప్రతిరోజు వీడియో పెట్టండి సార్

  • @vvenkat8638
    @vvenkat8638 4 години тому

    రాబోయ్యే, రోజుల్లో, ఈశాన్య రుతుపవనాలు,ఎలా,ఉంటాయి,నంద్యాల, జిల్లా లో,వర్షాలు,ఎలా,ఉంటాయి

  • @harikrishnapathipati5148
    @harikrishnapathipati5148 5 годин тому

    Ta bro

  • @Krishnavlogs929
    @Krishnavlogs929 5 годин тому

    14:18

  • @HareeshPandillapalli
    @HareeshPandillapalli 5 годин тому +1

    First like

  • @KoyyadiBhimrao-kp8zg
    @KoyyadiBhimrao-kp8zg 5 годин тому +1

    Hai anna

  • @velayuthamramesh3109
    @velayuthamramesh3109 5 годин тому

    VZM VARUSAM UDHIYALEDHUA MIRUSUSICHAPPATTY

  • @PalagiriBalachandra
    @PalagiriBalachandra 5 годин тому +1

    Hi

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800 5 годин тому

    హాయ్ అన్న

  • @SreeramgowthamGowtham
    @SreeramgowthamGowtham 5 годин тому

    Anna

  • @YesobuPari
    @YesobuPari 5 годин тому

    First like first comment

  • @krambabu-bz8zf
    @krambabu-bz8zf 5 годин тому +1

    Frist like

  • @cramachandra2698
    @cramachandra2698 2 години тому

    Anna miru prathi video lo annamayya distic marichipothunnaru

  • @Krishnavlogs929
    @Krishnavlogs929 5 годин тому

    Hi bro

  • @kottamsatyanarayanareddy1580
    @kottamsatyanarayanareddy1580 5 годин тому

    Telangana gurinchi cheppatledhu

  • @velayuthamramesh3109
    @velayuthamramesh3109 5 годин тому

    SIr vijayanagaram VARSISAM S NO

  • @HariSake-eg7ez
    @HariSake-eg7ez 5 годин тому

    Brother' October 6 paiena sri satya sai district lo rains unnayaa

  • @ramireddyjagapathibabu5629
    @ramireddyjagapathibabu5629 5 годин тому +1

    First comment

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 5 годин тому

    Hai sir, November lo krishna dt ki varshlu eppudu ?

  • @SivaramSannamuri
    @SivaramSannamuri 5 годин тому

    Maku clarity untundhi

  • @ravicloudnine
    @ravicloudnine 5 годин тому

    Palnadu paristiti yentandi??

  • @sujayyashwanth1835
    @sujayyashwanth1835 5 годин тому

    First view first like in 16 sec 😅

  • @VeeraJems
    @VeeraJems 5 годин тому

    72 like n0

  • @MelodyBoii
    @MelodyBoii 4 години тому

    యా లెక్కల ప్రకారం దక్షిణ కోస్తా ఆంధ్రాలోకి తిరుపతి పోతాది సోదరా కొద్దిగా వివరంగా చెప్తారా

  • @garimellakameswararao5689
    @garimellakameswararao5689 5 годин тому +1

    మీరు అస్తమాను లా నినా అంటున్నారు. ప్రస్తుతం లానినా వచ్చే అవకాశం ఏ మాత్రం లేవు. ప్రస్తుతం తటస్త పరిస్తుతులు కొనసాగుతున్నాయి. మీకు కావలిస్తే ఆస్ట్రేలియన్ metడిపార్ట్మెంట్ ఒక సారి వెరిఫై చేసుకోండి.

  • @SivaramSannamuri
    @SivaramSannamuri 5 годин тому

    Anna roju veodes ceyee anna

    • @muneerciv130ahmed9
      @muneerciv130ahmed9 5 годин тому +1

      Roju cheyadaniki ,atanu Nani weather men kadu , Andhra weather men 😅

    • @bhargavreddyreddy5830
      @bhargavreddyreddy5830 4 години тому

      ​@@muneerciv130ahmed9 roju ki minimum 3 videos vasthay vadivi😅ayna vadanti source lekunda vadiki istam vachinattu cheppukuntu pothunnadu😂

  • @Krishnavlogs929
    @Krishnavlogs929 5 годин тому

    Hi

  • @elishamamidisetti1821
    @elishamamidisetti1821 4 години тому

    Hi

  • @jsprao5994
    @jsprao5994 5 годин тому

    Hi