Andhra Pradesh Weatherman
Andhra Pradesh Weatherman
  • 1 052
  • 15 783 674
దూసుకొస్తున్న లానినా ప్రభావం ॥ పూర్తి వివరాలు ఈ వీడియోలో ॥ WEATHER UPDATE
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
రుతుపవనాల అప్డేట్ : ua-cam.com/video/85LtUEvVwFE/v-deo.html
#trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
#kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #lowpressure #cyclone
Our links:
Follow us on:
Facebook:
andhraprades​hweatherman
Twitter:
APWeatherman96​
Instagram:
andhrapradeshweatherman
For any Feedback and Queries mail us at:
andhrapradeshweatherman@gmail.com
********Thank you*******
Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast
Переглядів: 48 312

Відео

సెప్టంబర్ 5 న మరో అల్పపీడనం ॥ పూర్తి వివరాలు ఈ వీడియోలో ॥ WEATHER UPDATE
Переглядів 74 тис.16 годин тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
తీవ్రమైన వర్షాలతో, వరదలతో తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న వాయుగుండం ॥ హై అలర్ట్
Переглядів 65 тис.День тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
తీవ్రమైన వర్షాలతో ముంచెత్తనున్న వాయుగుండం ॥ ఆగష్టు 30 నుంచి వర్షాలు || RED ALERT
Переглядів 72 тис.День тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
ఆగష్టు 30 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి ॥ INTENSE LOW PRESSURE ALERT || 27 August 2024
Переглядів 66 тис.14 днів тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
దూసుకొస్తున్న రెండు అల్పపీడనాలు ॥ LOW PRESSURE ALERT || 22 August 2024
Переглядів 57 тис.14 днів тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
రాయలసీమ​, తెలంగాణ లో జోరందుకోనున్న వర్షాలు ॥ HEAVY RAINFALL ALERT || 20 August 2024
Переглядів 46 тис.21 день тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
జూలై 26 కి మరో అల్పపీడనం ॥ పూర్తి వివరాలు ఈ వీడియోలో
Переглядів 42 тис.Місяць тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
గోదావరికి వరద అవకాశాలు || తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు
Переглядів 33 тис.Місяць тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
జూలై 15, 16, 17 న తెలంగాణలో భారీ వర్షాలు ॥ గోదావరికి వరద అవకాశాలు
Переглядів 44 тис.Місяць тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
తెలంగాణ పై విరుచుకుపడనున్న వాయుగుండం ॥ జూలై 15 నుంచి మొంచెత్తనున్న వర్షాలు
Переглядів 39 тис.Місяць тому
అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !! ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్ర...
తెలుగు రాష్ట్రాల పై ముంచెత్తనున్న మరో అల్పపీడనం ॥ ముంచెత్తనున్న వర్షాలు || ALERT TO TELUGU STATES
Переглядів 64 тис.2 місяці тому
తెలుగు రాష్ట్రాల పై ముంచెత్తనున్న మరో అల్పపీడనం ॥ ముంచెత్తనున్న వర్షాలు || ALERT TO TELUGU STATES
తెలుగు రాష్ట్రాల పై దూసుకొస్తున్న భారీ అల్పపీడనం ॥ త్వరలో వర్షాలు ప్రారంభం
Переглядів 72 тис.2 місяці тому
తెలుగు రాష్ట్రాల పై దూసుకొస్తున్న భారీ అల్పపీడనం ॥ త్వరలో వర్షాలు ప్రారంభం
దూసుకొస్తున్న మొదటి అల్పపీడనం || 18-6-2024 Weather Update
Переглядів 69 тис.2 місяці тому
దూసుకొస్తున్న మొదటి అల్పపీడనం || 18-6-2024 Weather Update
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు || 15-6-2024 Weather Update
Переглядів 35 тис.2 місяці тому
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు || 15-6-2024 Weather Update
తెలంగాణలో పెరగనున్న వర్షాలు || 12-6-2024 Weather Update
Переглядів 29 тис.2 місяці тому
తెలంగాణలో పెరగనున్న వర్షాలు || 12-6-2024 Weather Update
నేడు గుంటూరు - విజయవాడ - దక్షిణ తెలంగాణలోకి నైరుతీ || 8-6-2024 Weather Update
Переглядів 40 тис.3 місяці тому

రేపు రాయలసీమకు నైరుతీ || 3-6-2024 Weather Update
Переглядів 29 тис.3 місяці тому
రేపు రాయలసీమకు నైరుతీ || 3-6-2024 Weather Update
రాయలసీమ వైపుగా దూసుకొస్తున్న నైరుతీ || 1-6-2024 Weather Update
Переглядів 50 тис.3 місяці тому
రాయలసీమ వైపుగా దూసుకొస్తున్న నైరుతీ || 1-6-2024 Weather Update
మరో రెండు రోజుల్లో కేరళకి రుతుపవనాలు || 28-5-2024 Weather Update
Переглядів 40 тис.3 місяці тому
మరో రెండు రోజుల్లో కేరళకి రుతుపవనాలు || 28-5-2024 Weather Update
బంగాళాఖాతంలో విరుచుకుపడుతున్న రెమల్ తుఫాన్ || 27-5-2024 Weather Update
Переглядів 26 тис.3 місяці тому
బంగాళాఖాతంలో విరుచుకుపడుతున్న రెమల్ తుఫాన్ || 27-5-2024 Weather Update
నేడు కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లల్లో అక్కడక్కడ వర్షాలు || 20-5-2024 Weather Update
Переглядів 39 тис.3 місяці тому
నేడు కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లల్లో అక్కడక్కడ వర్షాలు || 20-5-2024 Weather Update
రుతుపవనాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా ? || 19-5-2024 Weather Update
Переглядів 31 тис.3 місяці тому
రుతుపవనాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా ? || 19-5-2024 Weather Update
రానున్న మూడు రోజులు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు || 18-5-2024 Weather Update
Переглядів 37 тис.3 місяці тому
రానున్న మూడు రోజులు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు || 18-5-2024 Weather Update
రానున్న ఐదు రోజులు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు || 16-5-2024 Weather Update
Переглядів 41 тис.3 місяці тому
రానున్న ఐదు రోజులు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు || 16-5-2024 Weather Update
నేడు అక్కడక్కడ కొనసాగనున్న వర్షాలు​ || 8th May 2024 Weather Update
Переглядів 45 тис.4 місяці тому
నేడు అక్కడక్కడ కొనసాగనున్న వర్షాలు​ || 8th May 2024 Weather Update
మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న వర్షాలు​ || 7th May 2024 Weather Update
Переглядів 46 тис.4 місяці тому
మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న వర్షాలు​ || 7th May 2024 Weather Update
మరో నాలుగు రోజులు పూర్తి స్ధాయిలో ఎండల తీవ్రత​ || 30th April 2024 Weather Update
Переглядів 42 тис.4 місяці тому
మరో నాలుగు రోజులు పూర్తి స్ధాయిలో ఎండల తీవ్రత​ || 30th April 2024 Weather Update
మరో 5 రోజులు పాటు ఆంధ్రాలో విపరీతమైన ఎండలు || 29th April 2024 Weather Update
Переглядів 48 тис.4 місяці тому
మరో 5 రోజులు పాటు ఆంధ్రాలో విపరీతమైన ఎండలు || 29th April 2024 Weather Update
మరో వారం పాటు ఆంధ్రాలో విపరీతమైన ఎండలు ॥ ఉత్తర తెలంగాణలో వర్షాలు
Переглядів 29 тис.4 місяці тому
మరో వారం పాటు ఆంధ్రాలో విపరీతమైన ఎండలు ॥ ఉత్తర తెలంగాణలో వర్షాలు

КОМЕНТАРІ

  • @nagarurviswanath1098
    @nagarurviswanath1098 10 хвилин тому

    Tq బ్రో

  • @crfindings3073
    @crfindings3073 44 хвилини тому

    What about next 2 years is it lnino or lanino?

  • @sreenuvenuthurla3414
    @sreenuvenuthurla3414 Годину тому

    Maaku lingala mandalam lo pulivendula taaluka lo ippatike ekkuva varsapatham padindhi

  • @anandarao9782
    @anandarao9782 Годину тому

    You are not recorded daily report request update daily basis.

  • @ravinaik3271
    @ravinaik3271 Годину тому

    నమస్తే అన్న నా పేరు రవి నాయక్ నంద్యాల దగ్గర నల్లమల్ల గిద్దలూరు మండలం అన్న మాది రాబోయే మూడు నెలలు ఈశాన్ రుతుపవనాలున్న మాకు వర్షాలు ఏమన్నా బాగా కొరుస్తాయి అన్న మాకు మూడేళ్ల నుంచి కరువు నే ఉందన్న బోర్లలో నీళ్లు ఇప్పటికి రావడం లే

  • @medireddynagendrareddy4561
    @medireddynagendrareddy4561 2 години тому

    Good information

  • @SivaLingampalli-q6y
    @SivaLingampalli-q6y 2 години тому

    వీడియో దగ్గరగా చెయ్ బ్రో

  • @raghureddy8011
    @raghureddy8011 3 години тому

    మంచి విషయం చెప్పినారు bro thank u

  • @kotiveeraihkoti1102
    @kotiveeraihkoti1102 3 години тому

    Super

  • @RedStar342
    @RedStar342 5 годин тому

    మధ్య భారత్ లో వర్షాలు కురుస్తాయి అన్నారు. దానివల్ల గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందా లేదా 1:20 1:34

  • @BhanuCh-or3mq
    @BhanuCh-or3mq 6 годин тому

    Hi bro vizayanagam 👂👏🙏😊

  • @drbrlakshmi4260
    @drbrlakshmi4260 7 годин тому

    Nice weather forecast with suitable and understandable examples.

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 7 годин тому

    హాయ్ ప్రణీత్ 💐

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 7 годин тому

    Brother ఏమైయినారు? చాల రోజులైయింది.

  • @rajis2343
    @rajis2343 7 годин тому

    Tq anna

  • @nagarjunamukku9918
    @nagarjunamukku9918 7 годин тому

    Prakasam district lo varshalu padutaya

  • @hariprasad0609
    @hariprasad0609 8 годин тому

    తిరుపతి,చిత్తూరు,సత్య సాయి జిల్లాలో భారీ లోటు ఉంది వర్షాలు...drought level lo ఉంది

  • @RajuR-u5z
    @RajuR-u5z 8 годин тому

    Sr.Ballary..Rin

  • @rajasangoju4708
    @rajasangoju4708 8 годин тому

    సూపర్ బ్రో.

  • @yugiyuva
    @yugiyuva 9 годин тому

    Hats off Praneet garu,need your videos in a correct time for people and agriculture safely

  • @rajendra.mrajendra.m6223
    @rajendra.mrajendra.m6223 9 годин тому

    Thanks

  • @srinivasaraopulamolu4319
    @srinivasaraopulamolu4319 9 годин тому

    👍👌

  • @jvmedia2023
    @jvmedia2023 9 годин тому

    ఇంక రావులే..

  • @sridharkodali217
    @sridharkodali217 9 годин тому

    🙏🙏🙏

  • @sivanandak-td2ms
    @sivanandak-td2ms 10 годин тому

    అనంతపురం dist బెళుగుప్ప లో ఎప్పడు పడతాయీ sir

  • @saibalajiroyals9600
    @saibalajiroyals9600 10 годин тому

    La li na eppudu yah paduthundi anna

  • @dorajeekattumuri1315
    @dorajeekattumuri1315 10 годин тому

    Yagi toofan mana vipu vastunda

  • @reddymohanpalyam8052
    @reddymohanpalyam8052 10 годин тому

    Thq anna for rain 🌧 updates, Good morning anna, from ballari

  • @raheembasha475
    @raheembasha475 11 годин тому

    మీ అప్డేట్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు Next update time కుడా తెలియచేయండి మీ update మాకు 100%నమ్మకం

  • @SwamyMeesala-ew9mv
    @SwamyMeesala-ew9mv 11 годин тому

    The best information😊😊❤

  • @BondalaChinnaPamuleti
    @BondalaChinnaPamuleti 11 годин тому

    థాంక్యూ అన్న థాంక్యూ అన్న

  • @naganaik2411
    @naganaik2411 11 годин тому

    Anna roju nee videos kosam wait chastunam..❤

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 11 годин тому

    Sir నేను వాతావరణం గురించి మీ ఛానల్ చూస్తాను. మీ అవకాశం సమయం చూసుకుని త్వరత్వరగా వీడియోలు చేయమని కోరుతున్నాను

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 11 годин тому

    Sai garu you're ok good bless your Health

  • @user-fn6ry3eh4c
    @user-fn6ry3eh4c 11 годин тому

    Sai Anna ne update super

  • @sureshkamiri61
    @sureshkamiri61 11 годин тому

    I love you

  • @BoyaRangSwami-ih4jz
    @BoyaRangSwami-ih4jz 11 годин тому

    సూపర్. అన్నయ్య నువ్వు హీరో అన్నయ్య

  • @David-cj5jc
    @David-cj5jc 11 годин тому

    Anna me video kosam waiting ఇక్కడ

  • @gaminiravikumargaminiravi9725
    @gaminiravikumargaminiravi9725 11 годин тому

    Bro good information

  • @Srinuvasachintada143
    @Srinuvasachintada143 12 годин тому

    Sai praneeth super bro

  • @dthdigital8323
    @dthdigital8323 12 годин тому

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం థాంక్యూ

  • @devak695
    @devak695 12 годин тому

    🎉

  • @user-cg4ju5hk4f
    @user-cg4ju5hk4f 12 годин тому

    👌👌👌👍

  • @ramuatm9507
    @ramuatm9507 12 годин тому

    🙏

  • @user-pi6lu9eq2s
    @user-pi6lu9eq2s 12 годин тому

    Hii

  • @srinivasassreenu9016
    @srinivasassreenu9016 12 годин тому

    Bro last 15 days nunchi Hindupur lo no rains almost karif crops ani almost poyela unai emina varshalu pade chances unaya

  • @kalyankalyan4137
    @kalyankalyan4137 12 годин тому

    👌👌👌👌

  • @prasadvenna7702
    @prasadvenna7702 12 годин тому

    Hi bro

  • @vvvprasad4061
    @vvvprasad4061 16 годин тому

    We are waiting for your updates,good information

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 16 годин тому

    Ekkada skript cheyakunda chudandi antaru mekosama makosama Anantapuram