ఎంత ధైర్యం తో, భక్తి, శ్రద్ధలతో, విశ్వాసం తో పలికిన మీ ప్రసంగానికి పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏 మా తల్లిదండ్రులకు విలువ ఇచ్చినంత ఆనందంగా ఉంది గురువు గారు
గురు సమానులైన శ్రీ గంగాధర్ శాస్త్రి గారికి పాదాభివందనం. భగవద్గీత పారాయణం చెయ్యటం కాదు అందులో విషయాలు గ్రహించి మనం ఆచరణలో పెట్టలి. ఈ విషయం మీద గురువు గారి ప్రయత్నం అద్భుతం. ఏదో ఒక నాటికి ఆయన ఆశీస్తున్న ధర్మం తప్పకుండా వస్తుంది. ఇప్పటి యువతలో ధార్మిక ద్రుష్టి పెరిగింది. వారిని గురువు గారి లాంటి వారు మార్గదర్శనం చేస్తున్నారు.గురు బ్రాహ్మలు చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారు అలాగే MVR శాస్త్రి గారు అద్భుతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది మన మిగతా ప్రవచనకారులు తిమ్మిని బమ్మి, బమ్మీని తిమ్మీని చేసే అహంకార పూరిత, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నారు. వారి లాంటి వళ్ల నాస్తిక వాదులు, ఎడారి మతాలూ వాళ్లు లెఫ్టిస్ట్ లు విమర్శలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నారు. మన సనాతన ధర్మ పరులు అందరూ మంచి వాళ్లే కానీ కొంతమంది మరింత మంచి వాళ్లు, సరైన యోగ్యత కలిగిన వారు. పవిత్రతలో వారిలో వారికి చాలా తేడా ఉంది. మనం వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. అందరి మాటలూ,ఆలోచనలూ నమ్మనవసరం లేదు. శ్రీ గంగాధర్ శాస్త్రి గారు చెబుతున్నట్టు మోడీ గారు,బీజేపీని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. గురువు గారికి మరోసారి శతకోటి వందనాలు, ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏
శ్రీమద్భగవద్గీతా ప్రచార సారథి బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు అద్వితీయ శైలిలో ఆధ్యాత్మిక విషయాలను సోపపత్తికంగా అందరికీ అందించారు, పరమ భాగవతోత్తములు రాజర్షి శ్రీ నరేంద్ర మోదీ మహోదయులను, వారికి సహకరించిన మహాత్ములను గురించి చక్కగా వివరించారు, గంగాధర శాస్త్రీ మహోదయేభ్యో నమో నమః,
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గంగాధర శాస్త్రి గారు మీకు ముందుగా నా నమస్కారం మీరు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కృషి మీ వీడియోలు తరచుగాలని ఫాలో అవుతూ ఉంటాను మీకున్న డెడికేషన్ చాలా గొప్పది కృతజ్ఞతాభివందనాలు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహింద్ 🙏🙏🙏
భరతమాత ముద్దు బిడ్డ. భారతదేశం యొక్క శాంతి, సౌభాగ్యములు, సంక్షేమo, రక్షణ,అభివృద్ధి మరియు స్ఫూర్తి కొరకు,వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టి, శ్రమిస్తున్న ధీరుడు, స్ఫూర్తి ప్రదాత. మంచి మనస్సుతో చూస్తే కారణజన్ముడే. మోడీ అనే ధీరుణ్ణి గురించి శాస్త్రి గారి వర్ణన అద్భుతం.ధన్యవాదములు శాస్త్రి గారు.
పేదవాడి పైబడుతున్న జియస్టి తీసివేసి నపుడు మోడీ ధర్మం కాపాడుతున్నారని మేము నమ్ముతాము.ఇంతవరకి ఏ ప్రభుత్వం జియస్టి వేయలేదు నిజంగా మోడి ధర్మం పాటిస్తే ఈ ఒక్క పనిచేయాలి జైశ్రీరామ్.
Sir meera oka youtube channel petti mee Bhagavad-Gita geetha andulo upload cheyandi chapter wise please .. aa Bhagavad-Gita geetha album yekkada konaalo daya chesi cheppandi okappudu dvds cds dorikevi ..ippudu avi yekkada levu ... dayachesi help us
ప్రప్రథమంగా బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు. చాలా చక్కగా వివరించారు. మీ వాక్కులు హిందూ యువకులకు ఆచరణయోగ్యాలు.
ఎంత ధైర్యం తో, భక్తి, శ్రద్ధలతో, విశ్వాసం తో పలికిన మీ ప్రసంగానికి పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏 మా తల్లిదండ్రులకు విలువ ఇచ్చినంత ఆనందంగా ఉంది గురువు గారు
గురు సమానులైన శ్రీ గంగాధర్ శాస్త్రి గారికి పాదాభివందనం. భగవద్గీత పారాయణం చెయ్యటం కాదు అందులో విషయాలు గ్రహించి మనం ఆచరణలో పెట్టలి. ఈ విషయం మీద గురువు గారి ప్రయత్నం అద్భుతం. ఏదో ఒక నాటికి ఆయన ఆశీస్తున్న ధర్మం తప్పకుండా వస్తుంది. ఇప్పటి యువతలో ధార్మిక ద్రుష్టి పెరిగింది. వారిని గురువు గారి లాంటి వారు మార్గదర్శనం చేస్తున్నారు.గురు బ్రాహ్మలు చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారు అలాగే MVR శాస్త్రి గారు అద్భుతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది మన మిగతా ప్రవచనకారులు తిమ్మిని బమ్మి, బమ్మీని తిమ్మీని చేసే అహంకార పూరిత, పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నారు. వారి లాంటి వళ్ల నాస్తిక వాదులు, ఎడారి మతాలూ వాళ్లు లెఫ్టిస్ట్ లు విమర్శలు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నారు. మన సనాతన ధర్మ పరులు అందరూ మంచి వాళ్లే కానీ కొంతమంది మరింత మంచి వాళ్లు, సరైన యోగ్యత కలిగిన వారు. పవిత్రతలో వారిలో వారికి చాలా తేడా ఉంది. మనం వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. అందరి మాటలూ,ఆలోచనలూ నమ్మనవసరం లేదు.
శ్రీ గంగాధర్ శాస్త్రి గారు చెబుతున్నట్టు మోడీ గారు,బీజేపీని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. గురువు గారికి మరోసారి శతకోటి వందనాలు, ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏
Altho bangaru naidu
శాస్త్రి గారు మీకు నమస్కారములు మీ అమూల్యమైన మాటలు అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను. మోదీ కారణజన్ములు . జయహో మోదీ 🙏🏻🚩🚩🚩
😮😮😮
శ్రీమద్భగవద్గీతా ప్రచార సారథి బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు అద్వితీయ శైలిలో ఆధ్యాత్మిక విషయాలను సోపపత్తికంగా అందరికీ అందించారు, పరమ భాగవతోత్తములు రాజర్షి శ్రీ నరేంద్ర మోదీ మహోదయులను, వారికి సహకరించిన మహాత్ములను గురించి చక్కగా వివరించారు, గంగాధర శాస్త్రీ మహోదయేభ్యో నమో నమః,
గురువుగారికి పాదాభివందనాలు ఎలా చెప్పాలో తెలియడం లేదు నాకు. చాలా మంచి విషయాలు మాకు బోధించినారు
మీ స్వచ్ఛమైన మాటతీరు మీ ప్రసంగం మోడీగారి గురించి చెప్పిన అద్భతమైన మాటలు బాగున్నాయి శాస్త్రీజీ.🙏🏿🙏🏿🙏🏿
చాలా మంచి విషయాలు చెప్పారు శాస్త్రిగారు...
God bless you sir 🚩🚩🚩🚩🙏
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩
జై శ్రీ కృష్ణ జై గురుదేవా గంగాధర్ శాస్త్రి గారు మీ లాంటి వాళ్ళు 100 మంది కృషి చేస్తే భారతీయత హిందూమతం భూమి ఉన్నంత వరకు నిలిచి ఉటుంది
Varrigood
Edhi anatham deniki menchenadi aemeledhu
Namasataguruvugaru chala bagachappru
ప్రణామములు.మన హిందూ సోదరులు మాత్రమే మన హిందూ సాంప్రదాయం అభివృద్ధి చెందుటను వ్యతిరేకిస్తుంటారు.ఇది మన దౌర్భాగ్యం.
కవిత గారు, గంగాధర శాస్త్రి గారి ఆత్మ విశ్వాసాన్ని ఏ కొంచెమైనా అలవాటు చేసుకుంటే మనందరి జీవి తాలు సార్ధకమైనట్లే.మీ ఇంటర్వ్యూ లన్నిటికీ పరాకాష్ట!❤
Well said
గంగాధర శాస్త్రి గారికి అభినందనలు
శ్రీ గంగాధర శాస్త్రి గురువుగారికి షాష్ఠంగా నమస్కారములు తెలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏
Jay Shree Ram - Jay Shree Krishna
అద్భుతమైన మాటలు గురువుగారు 👏👏👏
జైశ్రీరామ్ జై భారత్ జై మోడీ జీ, గంగాధర శాస్త్రి గారికి నా యొక్క ధన్యవాదాలు🙏🙏🙏🚩🚩🚩
Baga chepparu sir
Adbutamaina Vishleshana Gangadhar Sastry gariki Padabhivandanam.
Jai shree krishna 🙏🙏
Jai Sriram, Jai Bharath, Jai guruvugaru.
జైశ్రీరామ్. మీకు పాదాభివందనం
నేటి హిందూ యువతకు మీ వచనాలు కర్తవ్యబోధ చేసినందుకు ధన్యవాదములు❤
Jai bharat
Jai sriram guru very very nice Sairam guru
Meeku maa Paadhabi Vandhanaalu Guruvu gaaru
Jai Sri Krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు.
చాలా చక్కగా విపులంగా చెప్పారు.
Namaste sir meeru chala brave ga modi gari gurinchi chepparu TQ sir. Meeru bhagavadgeetha lo arjuiniki divya drusti gurinchi cheputhuntae naaku chala yedupu vachindi sir, 💕🙏🙏🙏👍
గత పది సంవత్సరాల నుండి నా నిత్యసంకల్పం , భారతదేశం రాబోవు 2000 సంవత్సరాలు విశ్వగురువుగా , అన్నీ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రదేశముగా ఉండాలనీదే ,
🙏 హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏
No words to express your emotions towards Hinduism jai Jagannath
Hare krishna
Jai Sree Krishna Bhagavan Namonnamahaa Govindaa Govinda
జై శ్రీమన్నారాయణ & జై శ్రీకృష్ణ 🙏
ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు
సరస్వతి పుత్రునికి పాదాబివందనం
Very good.pantulu.sir👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై గంగాధర శాస్త్రి గారు మీకు ముందుగా నా నమస్కారం మీరు చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కృషి మీ వీడియోలు తరచుగాలని ఫాలో అవుతూ ఉంటాను మీకున్న డెడికేషన్ చాలా గొప్పది కృతజ్ఞతాభివందనాలు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహింద్ 🙏🙏🙏
భరతమాత ముద్దు బిడ్డ. భారతదేశం యొక్క శాంతి, సౌభాగ్యములు, సంక్షేమo, రక్షణ,అభివృద్ధి మరియు స్ఫూర్తి కొరకు,వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టి, శ్రమిస్తున్న ధీరుడు, స్ఫూర్తి ప్రదాత. మంచి మనస్సుతో చూస్తే కారణజన్ముడే. మోడీ అనే ధీరుణ్ణి గురించి శాస్త్రి గారి వర్ణన అద్భుతం.ధన్యవాదములు శాస్త్రి గారు.
బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారి లో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన భావజాలం సార్వజనికమైంది.
Shastri garu super
Very good information ❤
Eye opening DHARMAM !!
So glad to have heard this Pravarchana Lord Krishna working through you Guruji
Sir meeru karana janmulu mee interview chala motivate chestundhi🙏🙏🙏🙏
మన సంస్కృతి సంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి. విదేసీ వాసనల నుండి మెల్ల మెల్లగా బయట పడాలి
Sir
Meeki
Padhabi
Vandhanalu
భారత మాతకు జయం జయం
చాలా చక్కగా వివరించారు అండి హరే రామ హరే కృష్ణ 🙏
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏
పేదవాడి పైబడుతున్న జియస్టి తీసివేసి నపుడు మోడీ ధర్మం కాపాడుతున్నారని మేము నమ్ముతాము.ఇంతవరకి ఏ ప్రభుత్వం జియస్టి వేయలేదు నిజంగా మోడి ధర్మం పాటిస్తే ఈ ఒక్క పనిచేయాలి జైశ్రీరామ్.
Meeru karana janmulu guruvu garu🙏🙏🙏🙏🙏
Thank🙏🙏🙏 you so much sir
🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳👏👏👏👍👍👍🚩🚩🚩🚩jai sreeram 🚩jai sreekrishna 🚩jai kasiviswanath 🚩Hara Hara Hara mahaadav🚩
Gurugari.padha.padammllku.chatha.koti.vandhanammullu..
Jai bharat .Jai Gangadhar sastry garu.U r absolutely correct
Jai shree ram ❤
Jai gurudev
Guruvu gariki padabi vandanalu
చదువుల క్షేత్రం అయిన అవనిగడ్డ ముద్దు బిడ్డ గంగాధర్ శాస్త్రీ కి వేల వేల వందనాలు 🙏🇮🇳🙏 జై శ్రీరామ్
Guruvu gariki padabhivandalu
వందే జగద్గురం 🙏🙏🙏
అక్షర సత్యం చాపావు గురువు గారు🙏
Excellent Speech sir
Gangadhara Swami Jindabad. Namaskars to your feet.
Mana Bharathadesaniki , mana sampradayaniki rakshakudu. Kabatte manadesaniki elaanti ramabhantu kavali
గంగాధర శాస్త్రి హిందూ ధర్మం గురించి ప్రాకు వాడే నిత్యం కృషీవలుడు నమః సుమాంజలులు
Gangadhara shastri Gariki Padhabi vandhanalu 🎉🎉🎉🎉🎉🎉
Padabhi Vandanam to Sri Gangadhara Sastry Garu 😢🙏🙏🙏
శాస్త్రి గారు మోదీ గారికి ఎన్నికల ముందే ఇప్పుడు చేసిన వి అన్నీ చెయ్యాలా.4 యియర్స్ లో చెయ్యలేదు. మీరు మిగతా చెప్పినవి అన్నీ కరెక్ట్❤
జై సీతా రామ్ 🚩🙏. జై శ్రీ కృష్ణ పరమాత్మ🚩🙏
Adbhutam
Modhi mana desapu hanumanthudu ee ramadutaku aa sri rama chandrudu andaga untadu❤
Jaisrikrishna
Krishnam vande Jagatgurum.
Good speak sir Good next time pm modey namaste namaste
Super sir🎉🎉
JAI SRI KRISHNA SUPER SWAMI
100% truth explained by gangadhar sastri
Gruvu gariki padabivandanalu 🙏🙏🙏
Gangadhara shastri Gariki Padhabi vandhanalu
Jai shree Ram Jai shree Krishna
నా నమస్కారాలు గురువు గారు💅🙏🪔💐
నిజం చెప్పారు మోడీ ఉండాలి
Jai sriram
Jai gangadhara
శ్రీ గురుభ్యోనమః
🙏🙏❤❤🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🚩🚩🚩🚩🚩" HAI, SANATANI HINDU RASHTRA. 🇮🇳🕉🚩
" JAI, HINDU RASHTRA DHARMA, - SANSKRITI, & SANSKAAR. 🙏🙏
" OUR NATION FIRST. "
❤🇮🇳🕉🚩 BHAzrAT MAATA KI JAI. 🙏🙏
Krishnam vande jagagurum 🙏🙏🙏
🙏
జై శ్రీరామ్ 🙏
జై శ్రీకృష్ణ 🙏
జై హింద్ ✊️
Sir meera oka youtube channel petti mee Bhagavad-Gita geetha andulo upload cheyandi chapter wise please .. aa Bhagavad-Gita geetha album yekkada konaalo daya chesi cheppandi okappudu dvds cds dorikevi ..ippudu avi yekkada levu ... dayachesi help us
స్వామి మోడీ గారు అవతారం పురుషోత్తం డు దేవుడు మొనగాడు అందరికి మొగుడు కూడా స్వామి నా బసలో తప్పలు ఉంటే మన్నించు గలరు
Jai shriram
జై శ్రీరామ్ హరే కృష్ణ జై మోదీ జి
🙏🏻
Nenu kuda same guruvu garu bjp party ani kadu na modi ji garu pm kavali ani modi ji ke na vote vesthanu.....barath mata ki jai❤❤❤
Jai shivaji 🙏Jai Sanatandharmam,🙏Jai Bharat🙏 vandemataram Jai BJP Jai RSS Jai Modiji Jai Yogiji Jai shree Krishna🙏 Jai shree ram 🙏
Jai Modi ji
8.39 to 8.45 super
🙏🙏🙏గురూజీ 🇮🇳💐💐
మన నాగరికత వెస్టర్న్ నాగరికతని నేర్చుకున్నాము వెస్టర్న్ ఏమో మన నాగరికతను నేర్చుకుంటున్నారు భగవద్గీత రామాయణం వాళ్లు పారాయణం చేస్తున్నారు
meelanti vallu chala arushi sir meeru ila andarini jagrutham cheyali,🙏🙏🙏🙏
పల్లె లో హిందూ మతము ప్రచారము చేస్తే వారు మతం మారారు జై హింద్ జై శ్రీరామ్
AP లో ప్రజలకు తెలియాలి
Bhagavan Geetha Viswaroopaniki Prananamulu.
Dhanyoham Swami.
Gurudev gariki paadabivandanamulu.Jai BJP, Jai Narendra Modi, Jai Bharat Matha.