మీ సినిమా జీవితం ఏమో కానీ వ్యక్తిగత జీవితం మాత్రం పరిపూర్ణం అయింది మానవుల దృష్టిలో అనవసరం కానీ భగవంతుని దృష్టిలో మీరున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తున్నది అసలు మానవ జీవిత ప్రయోజనమే భగవంతుడు అది సాధించారు ఇంక దేని గురించి భయం అవసరం లేదు భావమే ముఖ్యం కానీ బతుకు ముఖ్యం కాదు అనేది బాబా మీ ద్వారా సందేశం ఇచ్చారు జై సాయిరాం 🙏🏻🙏🏻
మీరు చాలా గ్రేట్ జయలలిత గారు మీది స్వచ్చమయన మనస్సు మీరు నిజాలాన్ని నిజాయితీగా చెప్పారు ఏ కల్మషము లేని మీకు సాయిబాబా ఎల్లప్పుడూ మీకు తోడుగా రక్షణగా వుండాలని బాబాని కోరుకుంటున్నాను
మంచి ఆత్మ విశ్వాసం గల మహిళ జయలలిత గారు. చాన్నాళ్ల తరువాత స్వప్న గారి అద్బుతమైన ఇంటర్వ్యూ చూశాను. ధాత్రి మధు గారు అంటే నాకు గురువుగారితో సమానం. ఆ తర్వాత నేను చూసిన తొలి మంచి ఇంటర్వ్యూ ఇదే.🎉ధన్యవాదాలు స్వప్న గారు 🎉
Swapna Garu Your anchoring is Marvelous... Jayalalitha garu your life is so much inspiration for now generation... You have seen lot of up and downs and the way your accept and experiencing every thing... Thanks i dream for a memorable interview
Salute to Jayamma. There is learning points for life. Parents or men shall never and ever expect to earn money from their daughters and their wife's. His father himself spoiled his daughter life in cinema industry
Anchor sapna is a great human being her interwiew with any actress seems to be very nice i am from kerala and i am watching every interviews of both sapnaji and roshan of suman t v both are great anchors we couldnt see any anchors like this in kerala comment bybsurendran chakkambath kerala
Jayalalitha Garu Meeru me cine jeevitham gurinchi cheppina vishayalu adbhutam Amma miku yella vellala bhagavanthudu thodu unnodu Jai Sai Ram Sri Rama Sri Rama Sri Rama Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya?👏👏👏👏👏👏👏👏👏👏👏
అందరితో అలా బంధాలు ఏర్పరుచోవలి అనుకుని కొంతకాలం రిలేషన్ షిప్ maintain chesi మల్ల కొంతకాలం వదిలేసి బాధపడి మళ్ళీ ఇంకొకరికి దగ్గరవ్వటం తప్పు జయలలిత గారు మీరు అదే చేశారు శరత్ బాబు,గుమ్మడి,రాళ్ళపల్లి,తనికెళ్లతరని ఇలా ఎందుకు ఇండస్ట్రీ వాళ్లు కాకుండా మామూలు common man మిమ్మల్ని మీరు గా నిజాయితీ గా ప్రేమించే అభిమానులు వున్నారు వాళ్ళల్లో ఒకళ్ళని choose చేసుకుని హ్యాపీ గా లైఫ్ లో settle అవ్వక ఎందుకు ఇవన్నీ
మీ తొలి సినిమా ఈ పోరాటం మార్పు కోసం మా రేపల్లె లో కొందరు ఔత్సాహికులు నిర్మించిన చిత్రం. అయితే ఆ తర్వాత అందరూ దాదాపుగా ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీనికి మీరు కారణం కాకపోవచ్చు. ఈ మూవీలో ప్రభ గారు హీరోయిన్. ఈ సంగతిని ఎందుకు చెప్పలేదు. మీరే హీరోయిన్ అని చెప్పడం తప్పు కదా 😢
మీమ్మల్ని మంచి డ్యాన్సర్ లా ఉంచినట్లు అయితే ప్రస్తుతం ఉన్న వీణ శ్రీవాణి గారిలా మంచి పేరు వచ్చేది.కానీ మీ అందమే మిమ్మల్ని ఈ ప్రపంచం ఇలా ఉండేలా చేసింది..
Nageshwara Rao is very arrogant and selfish. Not sure why he thinks he is better than other hero’s. That’s why his family is like this. Karma boomerangs!!!
మీ సినిమా జీవితం ఏమో కానీ వ్యక్తిగత జీవితం మాత్రం పరిపూర్ణం అయింది మానవుల దృష్టిలో అనవసరం కానీ భగవంతుని దృష్టిలో మీరున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తున్నది అసలు మానవ జీవిత ప్రయోజనమే భగవంతుడు అది సాధించారు ఇంక దేని గురించి భయం అవసరం లేదు భావమే ముఖ్యం కానీ బతుకు ముఖ్యం కాదు అనేది బాబా మీ ద్వారా సందేశం ఇచ్చారు జై సాయిరాం 🙏🏻🙏🏻
మీరు చాలా గ్రేట్ జయలలిత గారు మీది స్వచ్చమయన మనస్సు మీరు నిజాలాన్ని నిజాయితీగా చెప్పారు ఏ కల్మషము లేని మీకు సాయిబాబా ఎల్లప్పుడూ మీకు తోడుగా రక్షణగా వుండాలని బాబాని కోరుకుంటున్నాను
Oh ! Jayalalitha is very wise, practical, mature ! Beyond the capacity of anchor to interview her !
మంచి ఆత్మ విశ్వాసం గల మహిళ జయలలిత గారు. చాన్నాళ్ల తరువాత స్వప్న గారి అద్బుతమైన ఇంటర్వ్యూ చూశాను. ధాత్రి మధు గారు అంటే నాకు గురువుగారితో సమానం. ఆ తర్వాత నేను చూసిన తొలి మంచి ఇంటర్వ్యూ ఇదే.🎉ధన్యవాదాలు స్వప్న గారు 🎉
Great inspiration to accept things and stay peaceful
Anchor has good sense of humour I like her attitude
Kudos great
What a open mind medam .really great Andi.
Manasuku prashanthangaa undhi.. Mee interview Amma... Meeku paadhabhi..vandhanam. 🙏
Really very inspiring interview.
Best interview of JL garu and sappi in ID...great job .I liked mukthidham trip of hers ..in the entire episode
Most inspiring Amma 🙏🙏
స్వప్న గారు మీరు జయలలిత గారిని మనస్పూర్తిగా అభినందించినపుడల్లా మా అభినందన కూడా దానిలో కలిసిపోయింది. ఎంత మంచి ఇంటర్యూ🙏
Great 👌 Amma
Swapna Garu
Your anchoring is Marvelous...
Jayalalitha garu your life is so much inspiration for now generation...
You have seen lot of up and downs and the way your accept and experiencing every thing...
Thanks i dream for a memorable interview
Respect on ur view and life❤
Salute to Jayamma. There is learning points for life.
Parents or men shall never and ever expect to earn money from their daughters and their wife's.
His father himself spoiled his daughter life in cinema industry
Amma meeru great...
Meeru Atbutham andi … so natural so thruthful
బోరింగ్ పాప... జానబెత్తల జనమ్మ.... అద్భుతమైన పాత్రలా.... నిజంగా ఈ మాట నువ్వే అన్నవా.. Swapna🙏
Many present generations must be inspired from u amma.how we should be from dowm to earth 🌎 without any hurdles.
Anchor sapna is a great human being her interwiew with any actress seems to be very nice i am from kerala and i am watching every interviews of both sapnaji and roshan of suman t v both are great anchors we couldnt see any anchors like this in kerala comment bybsurendran chakkambath kerala
amma meeru chala great ❤❤❤❤❤
Mee interview lo chalaa nijaithiga Anni vishalu share cheskunnaramma,mee pi gouravam rettimpaindii 🙏🙏
Genuine interview.......
You are great Madam 🙏🙏 nice interview 👏👍
మీరు సూపర్ ఎప్పుడు అందం గా నే ఉంటారు
Jaya garu hats off to u
We all appreciate you …
After watching this interview I feel like accepting our self is imp ani anipinchindi
Jayalalitha garu oka karma yogi. Very good interview from Swapnaji!!
మీ జీవితం లో ఎన్నో ..ఎన్నో ..జీవిత సత్యాలు వున్నాయి
Great Amma meeru
Jayalalitha Garu Meeru me cine jeevitham gurinchi cheppina vishayalu adbhutam Amma miku yella vellala bhagavanthudu thodu unnodu Jai Sai Ram Sri Rama Sri Rama Sri Rama Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya?👏👏👏👏👏👏👏👏👏👏👏
Voice recorder Chesinamu
నేను ఫస్ట్ టైం డిటెక్టివ్ నారద సినిమా షూటింగ్ లో చూసినట్టు గుర్తు.
Super interview
ఈ ఇంటర్వ్యూ చూసినాక అర్థం అయ్యింది మీరు ఎంత అమాయకులో అని..? కొన్ని కులాలకు కొన్ని రంగాలు సరిపోవు అని అర్థం అయ్యింది
Very brave person
So many up and downs in your life God will be there in rest of your Life
Rogue father basically. Great of her to speak so frankly.
I think i saw you in April 1 vidudala film you were simply siperb
Hats up
Even Krishna statue is so gud..
❤
అప్పట్లో ఈమె అందం చూస్తే జలస్ గా ఉండేది ఇప్పటికి కూడా అందంగానే వున్నాయనుకోండి
Medam, mi life chala inspired ga undhii, mottam vinna tarvathaa life antey nto ardam iendhii.
55:52 is true
Vijaya Lalitha gari Life lo luck ledhu love & like u Medam ❤❤
Jayalalitha garu manchimanishi
భగవంతుడు కి దగ్గర అవడం, 🙏🙏🙏🙏
హీరోయిన్ గా మిమ్మల్ని ఇండస్ట్రీ మిస్సయింది
Jayalalita garu..chaalaabaavumdi interview..abhinamdanalujaya garu..sairamgari cell no..ivvagalara
అందరితో అలా బంధాలు ఏర్పరుచోవలి అనుకుని కొంతకాలం రిలేషన్ షిప్ maintain chesi మల్ల కొంతకాలం వదిలేసి బాధపడి మళ్ళీ ఇంకొకరికి దగ్గరవ్వటం తప్పు జయలలిత గారు మీరు అదే చేశారు శరత్ బాబు,గుమ్మడి,రాళ్ళపల్లి,తనికెళ్లతరని ఇలా ఎందుకు ఇండస్ట్రీ వాళ్లు కాకుండా మామూలు common man మిమ్మల్ని మీరు గా నిజాయితీ గా ప్రేమించే అభిమానులు వున్నారు వాళ్ళల్లో ఒకళ్ళని choose చేసుకుని హ్యాపీ గా లైఫ్ లో settle అవ్వక ఎందుకు ఇవన్నీ
మీ డబ్బు కోట్లు కాజేసిన వారి పై CM కి ఫిర్యాదు చేయలేకపోయారా? మీరు చాలా నష్ట పోయారు. మీరు cummunity week వల్లనే ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
గృహస్థ్ర ఆశ్రమం...
వానప్రస్థ ఆశ్రమం...
ఇలాంటి మాటలు మీరు కూడ వాడేస్తున్నారు
😂😂
Manasa sarovaram ... Isha foundation dwara vellochu .. Jaya amma ... Try to contact them
Avida jeevitha patalu nerchukundhi
Kani paripurnamm ga anubhavalani cheppalekapoyindhi.....kani thanu yekkadiki vellina maryadha dhakkalani korukuntunnanu
🙏🏻
Nijam andi ah baba ni nammina vallu eppatiki kastalu palu avvaru nenu kuda ah baba ni choosanu ah sparsha feel ayyau
Amma mi nijayitiki Vela koti naaskarlu
మీ తొలి సినిమా ఈ పోరాటం మార్పు కోసం మా రేపల్లె లో కొందరు ఔత్సాహికులు నిర్మించిన చిత్రం. అయితే ఆ తర్వాత అందరూ దాదాపుగా ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీనికి మీరు కారణం కాకపోవచ్చు. ఈ మూవీలో ప్రభ గారు హీరోయిన్. ఈ సంగతిని ఎందుకు చెప్పలేదు. మీరే హీరోయిన్ అని చెప్పడం తప్పు కదా 😢
Nenu Lakshmi, manam Guntur B.H college lo classmates, jayalalitha garu, gurthu vunnada andi, intermediate chaduvutunnappudu
అమ్మ మీకు మేము ఉన్నాము ఫ్రమ్ గుంటూరు
Yevvaru yevvarikosam undaru..
@@manjulabolla7334ఆర్థిక సంబంధాలు అన్ని
Swapna garu requesting you bottu pettukondi atleast sticker
Face kalagaa untundi
She converted to Islam I guess
ఆ తలుపు కొట్టిన artist పేరు కూడా చెప్పండి
మీమ్మల్ని మంచి డ్యాన్సర్ లా ఉంచినట్లు అయితే ప్రస్తుతం ఉన్న వీణ శ్రీవాణి గారిలా మంచి పేరు వచ్చేది.కానీ మీ అందమే మిమ్మల్ని ఈ ప్రపంచం ఇలా ఉండేలా చేసింది..
Nageshwara Rao is very arrogant and selfish. Not sure why he thinks he is better than other hero’s. That’s why his family is like this. Karma boomerangs!!!
nede nijam
Swapna, very intelligently you exposed her personal life in public.. some how I didn't like. I am petty on this innocent lady
You are frank amma
Nyayamga nenu kondaritho povalsi vacchindani cheppina modhati ame meere
Nijamga me open mindki namassumanjulu
Endhuko thalli...nee swacchatha ki nee paadhaalani sprusinchaalani vundhi......maanam sreeraaniki sambandhinchindhi kaadhu....bee manasu malinam ainadhi kaadhu.... Nijamaina manishiki ardham nuvvu.....nee jeevitham chaalamandhiki adharsam...a vidhamgaa ani adigithe cheppalenu....
Ilanti manchi kuthutruni isthe, jayalalitha gari parents avida life route thippesaru. Oka great classical dancer ni ee lokam kolpoyindi.
Jaya lalithagarumiku car driver kavalanteychryppandi..chala goppa manasu midhi