నాటుకోడి పులుసు చూస్తుంటే నాకు తినాలని బాబాయ్ మీ వంటలు సూపర్ గా ఉంటాయి లైఫ్ లో మీ అంత సంతోషం ఎవరికీ ఉండదు సూపర్ Life ❤ మీరు అలానే అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు
బాబాయ్ నువ్వు వండటం చూస్తుంటే నోరూరిపోతుంది నలభీమపాకం ఎలా ఉండేదో ఏమో కానీ నీ వంటలని ఆస్వాదిస్తున్నాం, ఈ సారి కుదిరితే సరదాగా భీముడి గెట్ లో వంట ప్రోగ్రామ్ చెయ్యండి కాస్త విభిన్నంగా ఉంటుంది, ఆల్ ది బెస్ట్ బాబాయ్ 😊😘
లైఫ్ సూపర్ ఎంజాయ్ చేస్తారు ( పెద్దవాళ్లు అనేవారు అందరూ మీలాగే ఎంజాయ్ చేయాలి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ప్రజలందరూ మీలాగా ఎంజాయ్ చేస్తే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
Maa nayanamma gurtuku vachhindi..polam lo aa naatukondi + ragi mudda vandedi...peddayana..malli pat rojulu gutuchesav peddayana.. delicious food making 😊😊👏❤️
ఎంత డబ్బు ఉంటే ఏం సుఖం ఇటువంటి ఆనందం ఇంకెవరికి వస్తుంది సూపర్ బాబాయ్ నువ్వు తింటే నాకు ఆకలి వేస్తుంది
Nijam cheppav annaya
@@padilsha2320?
😂
ఆ వంట అ వతవరణం ఇధి కధ జీవితం
Ne comment highlight
ఆ, కోడి, పొయ్య్,,ఆ ,వాతవరణః చేసే విదానం ఆ రుచి .....అద్భుతం
అవును చాలా సరదాగా ఉంటుంది i like it
కోట్లు సంపాదించినానోడుకి కూడా ఇంత ఆనందం ఉండదు
baga chepparu its correct
Super cheppav bhayya. Exactly same feeling nadhi kuda..
Yes
💯
Dady chala happy nv alla chystuntey memu tinatha happy ga vundi
అన్నా జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావ్ 👍💐
😀😀😀అన్న మీరలా చెప్తుంటేనే మాకు నోటిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
సూపరో సూపర్ నాటుకోడి పులుసు.
Anna miru vandutunte maku kuda tinalanipistundi anna
నాటుకోడి పులుసు చూస్తుంటే నాకు తినాలని బాబాయ్ మీ వంటలు సూపర్ గా ఉంటాయి లైఫ్ లో మీ అంత సంతోషం ఎవరికీ ఉండదు సూపర్ Life ❤ మీరు అలానే అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు
అన్న గారు మీరు అలా చేస్తుంటే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది సూపర్
బాబాయ్ నీ అంత అదృష్టం billgates కూడా దొరకదు మీరు ధన్య జీవులు
బాబాయ్ గారు నాటు కోడి సంగటి అద్భుతం
అల్లాడిచ్చారు 🙏
Kaka life ni chaala baaga enjoy చేస్తున్నారు మీ లాగే నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం
మీరు ఇలా తింటుంటే చూడ ముచ్చటగా ఉంది, సంతోషం అంతా మీ మోహంలో కనిపిస్తుంది, మీరు చెప్పే విధానం చాలా బాగుంది 👌👌👌👌💐💐💐
Idi Jeevitam Ante....
Matti Patralo vanta
Adi Polam. Aaratiaku bhojanam..
Adbutam.....
Denikana Rasundalii.
Uncle soopperr.....
మీరు చేసే ప్రతి వంట చాలా అద్భుతంగా మరియు చాలా సహజంగా వుంటుంది బాబాయ్.
అన్నగారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు
Ragi sangati Nattu Kodi pulusu Chala boundary super
Mii poolaalu yentha paachagaa andhaam gaa unnayo....mi vantaa kuda anthey andham gaa chala bagundi.....👌👌♥️
Chala thanks andi ☺️🙏
అందరికీ నీ అంత అదృష్టం ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా బాబాయ్ 😄🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
😊😊😊
ఆహా హా హా...నాటుకోడిపులుసు,రాగిముద్ద .....ఇంకేం కావాలి ఈ జీవితానికి...
జీవితంలో కొన్ని రోజులు అయిన మీల బ్రతకాలి బాబాయ్ గారు❤️
బాబాయ్
నువ్వు వండటం చూస్తుంటే నోరూరిపోతుంది
నలభీమపాకం ఎలా ఉండేదో ఏమో కానీ
నీ వంటలని ఆస్వాదిస్తున్నాం,
ఈ సారి కుదిరితే సరదాగా భీముడి గెట్ లో వంట ప్రోగ్రామ్ చెయ్యండి కాస్త విభిన్నంగా ఉంటుంది,
ఆల్ ది బెస్ట్ బాబాయ్ 😊😘
లైఫ్ సూపర్ ఎంజాయ్ చేస్తారు ( పెద్దవాళ్లు అనేవారు అందరూ మీలాగే ఎంజాయ్ చేయాలి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ప్రజలందరూ మీలాగా ఎంజాయ్ చేస్తే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
Mouth watering babai natukodi curry bagara rice cheye
బాబై నాటుకోడి పులుసును చూస్తుంటేయ్ మాకునోరు ఉరిపోతోంది బాబై సూపర్ ట్యాలెంట్ 👌👌👌👌
బాబాయ్. మీ వీడియో చూసి ఈరోజు నాటు కోడి కూర చేశా చాలా టెస్టి గా వచ్చింది 👌👌👌👌👌👌👌👌
ఏం రుచి నాయన మకుతినాలని వుంది super
చిచ్చా .....చిన్నమ్మ అదృష్టవంతురాలు..............నీ వీడియోస్ అంటే భలే ఇష్టం .....మీరు చేసింది నేనుకూడా ట్రయచేస్తాను
No1 super Kik 👌 👍
సూపర్ అన్నో చూస్తుంటే నోరూరుతుంది చాలా బాగా చేశావు
Thank you 😄❤️
@@FoodonFarm please prepare Vegetarian items also because every Non-vegetarian can eat Vegetarian but every Vegetarian can't eat non veg
Mee Natukodi Pulusu & Ragi sankati Video is very good.You clearly explain the Recipe while cooking and u also give nice tips in between. Thanks
Abba notlo neellu oorrayi vaddisthunte 😋 super sir
వీడియో చూస్తుంటేనే మాకు నోరు ఊరతుంది అన్న...
😄😄😄
Area super ga undhi n rallanu perchi kattina kattadalu amazing n unique ga unnai.Super combinatin recipe babai garu 🎉
Nattu Kodi ragi sangati thati Kallu... very good 💯
Uncle ur enjoying ur life with good food and nature
Thank you 😄🙏
@@FoodonFarm Namaskaram babai gaaru
బాబాయ్ గారు మీరు చేసే వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది అక్కడి వాతావరణం కూడా చాలా సూపర్ గా ఉంటది
ఆందుకే ఒంగోలు గిత్తలు వున్నావు బాబాయ్
రగిసంకట మజాకా👌👌👌👌❤❤❤
సూపర్ అండి నాటుకోడి పులుసు రాగిసంకటి ఇంకా చెప్పనక్కర్లేదు నోట్లో నీళ్లు పోతున్నాయి
Ragisankiti nutikodi pulusu super❤❤
Babai e roju nenu raagi sangti naatukodi pulusu chesanu chala bagundi
Super combination babai garu tempting ga undhi😊
Super babai nenu kuda milagei chesa super super antunaru mana family vallu super babai
Uncle me resipee chaala bagundi.memu pakka Rayala seema
Nadhi kadapa uncle super cooking uncle best videos
Super babai chusthunte chala anandamga undi
Chala Baga chesaru babai
Rayalaseema special vanta chesinanduku thanks babai garu
Suparo super bhabai👌👌👌👌
Babai nuu food tintu super gaa engoy chestunnau babai super enni ruchulu super
Screen presentation is superb 🤩
Chala bagundi nattu Koli polusu
Annaa chupinchi champesthunnaru....super😛😛😛😋😋😋😋
Mc
Super sir mi vantalu chala baguntunayi try chesam sir
Memu try chesamu chala bavundhi👌👌
బాబాయ్ గారు మీరు చేస్తున్న వంటలన్నీ చాలా అద్భుతంగా మాటల్లో చెప్పలేను మీరు చేస్తున్న మంటలు తినేవారు చాలా అదృష్టవంతులు ఇంతకీ మీది ఏ ఊరు బాబాయ్ గారు
Hai ankul melo manche singer dagge vunadu and so beautiful chicken carry 👌👌👌😍🐓🐓🍗🍲
సూపర్ 👌సూపర్ 👌సూపర్ 👍👍👍
ఆహా ఓహో ఎంత రుచిగా ఉందో రాగి ముద్ద నాటుకోడి రాయలసీమ ఘాటైన నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంది బాబాయ్
Uncle garu miru super antuunte Inka super ga undi...
Naatukodi pulusu Inka super
Super super tasty food babai
నాలిక లాగేస్తుంది sir 😋😋😋
చాలా అద్భుతంగా చేసారు sir
Meeru chese vantalanni mem try chestham thathaia maa intlo ippatnundi ❤🥰😋😋
Chala. Bagudhi. Super
Matti patralo baga vanta chesaru anna.👍
Maa nayanamma gurtuku vachhindi..polam lo aa naatukondi + ragi mudda vandedi...peddayana..malli pat rojulu gutuchesav peddayana.. delicious food making 😊😊👏❤️
This is the 2nd time I am cooking this.. it's a perfect recipe ❤ finger licking good 😊
Meeru chese vidhaanam amogham, cheppe vidhaanam adbhutham, nice video 👍
Super ga chesaru memu eppudu chestunnam sir
సూపర్ పెద్దయ్య 😋😋😋...
కోట్లు పెట్టినా రాని ఆనందం...🙏🙏
Hi
👌👌👌👌👌👏👏👏👏chalaaa bagundi
Babu. Meeruu. Supero. Superr
మీరు మట్టి పాత్రలో వండే విధానం బాగుంది 🙏🏿
చాలా బాగా చేసారంది. మీ గొంతు బాగా ఉంది.
thank you andi :)
Super babai garu 👌
ఏమైనా నాటి పల్లె రుచులను. గుర్తు చేస్తున్నారు. 🙏
Super anna. Meeru chupinche padhathi chala bagundhi.
Babbayi me video chustey, chalaaa hpyga untundi..meru chala Baga curry’s chestaru nd alagey mamalani andharini navisthu untaru🙏🏻😁
Baba nattu Kodi pulusu 👌👌👌
AlwAys healthy nature& healthy food 👏
Yes 😄
అబ్బా అబ్బా సూపర్ అంకుల్
Me videos adbutham😍😍
Thank you murali 😄❤️
Polam lo idley chicken chulyandi babai superb ga untadi.. idley chicken and dosa chicken.
Nenu meeru cheppinattugane try chesa chala Baga vachindi
Edo oka roju tappakunda mi vanta tintaanu sir 👌👌👌
Naku fever vachindi kani noru irutundi baabai super
Chala happiness ga undi maku kuda
Everything about this video is soo good uncle attitude food videography 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Thank you so much 😄♥️👍
Daniyalu miriyalu
Antha quantity lo teskovali
Enka elachi black elachi chekka ...antha quantity lo teskovali sir
🔥😋
ఓరి బాబాయి హిందీ కుడా ..మల్టీ టాలెంటెడ్..
Super super super chala baga chesaru baga explain chesaru
Thank you 😄❤️
@@FoodonFarm mi phone number send me anna
Beautiful dish. And that curry looks spicy🔥
Very nice my favourite food items sir 😋😋😋😋.
బాబాయ్ హోటల్...పల్లె విందు🐓🦃
😄😄😄❤️
చాలా బాగా చేశావు కాకా
😄😄♥️
అదిరింది అయ్యా 🥲🥲
mana peddollu Natukodi tini ye gunde rogam lekunda batikinaru
Ippudu bailar Kodi tini batakadaniki kastapadutunnam
Nuv super babaiah
Super Andi, 👌
The birds sound is very nice 👌 like keech keech
I am serving Indian army mi videos
Naaku chala ishtam
Super babay😊
Super o super...mattalu levuu
Thank you 😄❤️
Maaku eppude thinalanipisthondi annai garu .suuuper