హిందువులు తిలకం ఎందుకు పెట్టుకుంటారు ? Why Hindus wear Tilak??

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 68

  • @anilayyangar
    @anilayyangar 10 місяців тому +19

    చాలా బాగ వివరించారు
    తిలకం అందరం ధరిద్దాం
    ధన్యవాదములు
    హరే కృష్ణ🙏

  • @RajenderSingh.123
    @RajenderSingh.123 10 місяців тому +11

    తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 10 місяців тому +6

    చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @venkatram-k2z
    @venkatram-k2z 10 місяців тому +3

    భారతదేశ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలని ఆశిస్తున్నాను ❤

  • @seshuphanign
    @seshuphanign 10 місяців тому +4

    చాల బాగా వివరించారు ధన్యవాదాలు

  • @avanitv8274
    @avanitv8274 10 місяців тому +8

    Excellent and reasonable explanation 👌

  • @rameshneerati8784
    @rameshneerati8784 9 місяців тому +1

    ఆత్మ భ్రుకుటి మద్యలో వుంటుంది. మనం ఒక అత్మ. శరీరం కాదు. కోట్ల మంది బొట్టు పెట్టుకుంటారు.వారిని చూడగానే 'ఆత్మ' అని గుర్తుకు రావటం కోసం బొట్టు సంకేతం ఇస్తుంది. అందరిని ఆత్మ దృష్టిలో చూడాలని ఆధ్యాత్మిక భావం.

  • @sonofkrishna2481
    @sonofkrishna2481 10 місяців тому +3

    హరే కృష్ణ దండ్వాట్ ప్రాణము ప్రభుజీ 🙏

  • @BhanuPrasad-t6o
    @BhanuPrasad-t6o 9 місяців тому

    జైశ్రీకృష్ణ 🌹🌹🕉️శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః 🌹🌹🙏🙏Govinda Govinda Govinda 🌹🌹🙏ధన్యవాదములు 🙏

  • @Sudhakar.Royal999
    @Sudhakar.Royal999 9 місяців тому +2

    విభూతి సమస్త పాపములను హరించి....సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది
    ఓం నమః శివాయ

  • @Padmaja_Bhattu.
    @Padmaja_Bhattu. 10 місяців тому +5

    Hare Krishna prabhu Ji
    Dandavat pranam 🙏🏻

  • @srinivasaraosurishetty2148
    @srinivasaraosurishetty2148 9 місяців тому +1

    Krishnam Vandhe Jagadgurum, Hare Krishna, Hare Krishna, Krishna Krishna Hare Hare 🙏🙏🙏

  • @RajenderSingh.123
    @RajenderSingh.123 10 місяців тому +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే

  • @abikshapathi1067
    @abikshapathi1067 10 місяців тому +3

    Chala baga chepparu.... Inka Inka elanti videos cheyandi....

  • @lakshmianne8291
    @lakshmianne8291 10 місяців тому +1

    Hare Krishna prabuji, Excellent presentation ,

  • @pasunoorisreedevi6911
    @pasunoorisreedevi6911 10 місяців тому +3

    Harekrishna prabhuji.nice vedio

  • @upendraprasad5171
    @upendraprasad5171 10 місяців тому +2

    Chaala vivaram gaa cheppaaru andi. 🙏🙏🙏

  • @thulasidivi1463
    @thulasidivi1463 10 місяців тому +2

    🙏Thank you so much for this information. Hare Krishna

  • @srikanthgoud6098
    @srikanthgoud6098 10 місяців тому +4

    Haribol

  • @eswararaoimandi7364
    @eswararaoimandi7364 10 місяців тому +2

    Thank you prabhu for giving us the most required information.

  • @Padmaja_Bhattu.
    @Padmaja_Bhattu. 10 місяців тому +3

    Hari bol 🙌🏻

  • @abhilashabhilash602
    @abhilashabhilash602 10 місяців тому +2

    Hare ram hare Krishna 🔥🔥❤️🚩

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 10 місяців тому +2

    Great lovely message Sir!Thanks

  • @lokesh8738
    @lokesh8738 9 місяців тому

    Good video sir
    Tq so much
    Learn new things

  • @maheshbollu289
    @maheshbollu289 9 місяців тому

    Hare. Ram. Hare. Ram
    Ram. Ram. Hare. Hare
    Hare. Kreshan. Hare. Kreshan
    Kreshan. Kreshan. Hare. Hare
    Jai. Shre. Ram

  • @lokesheswar8336
    @lokesheswar8336 10 місяців тому +20

    కృష్ణ అనే నామాన్ని క్రిష్ణ అని కాకుండా కృష్ణ అని ఉచ్చరించడం వలన కృష్ణయ్య ఎక్కువ ప్రీతి పొందుతాడు.

    • @HareKrishnaCulture
      @HareKrishnaCulture  10 місяців тому +4

      మీ విలువైన సూచనకు దన్యవాదాలు.
      Thank you for encouraging us.
      హరే కృష్ణ ️🙏

    • @GPRMEDIA-pk1xs
      @GPRMEDIA-pk1xs 10 місяців тому +2

      ​కృష్ణ అంటే తృష్ణలు అన్నీ (కోరికలు)
      తుడిచి పెట్టుకు పోతాయి ​
      ఒక రైతుగా....
      @@HareKrishnaCulture

    • @gsantoshkumar8888
      @gsantoshkumar8888 10 місяців тому +3

      Krishna anna sare, krushna anna sare Aayana Anni vintadu,ani chusthadu❤.

    • @maheshbalne8296
      @maheshbalne8296 9 місяців тому

      చాలా మంది భక్తులకు దైవ నామాన్ని స్మరించడంలో జాగ్రత్త వహించాలి...

  • @dru8321
    @dru8321 10 місяців тому +2

    Nice one, Hare Krishna hare ram

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 10 місяців тому +1

    Well explain

  • @BalajiMarkapuram
    @BalajiMarkapuram 10 місяців тому +1

    Hare krishna Hare Rama

  • @Krk40333
    @Krk40333 10 місяців тому +1

    Very good information prabhu hi🙏🏻🙇🏻.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 10 місяців тому +1

    Jai Sri Krishna! Om Sri Gopalakrishna Parabhrahmanyenamah.

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 10 місяців тому +3

    ప్రతీ హిందువు విధి గా బొట్టు ధరించ లి

  • @p.varaprasad5265
    @p.varaprasad5265 10 місяців тому +1

    చాలా బాగా చెప్పారు మరి గోపి చందనం ఎక్కడ దొరుకుతుంది

  • @LalithaThupakula-b7x
    @LalithaThupakula-b7x 8 місяців тому

    Hare krisna 🙏

  • @realweddingfx
    @realweddingfx 10 місяців тому +1

    🙏Thank you so much for this information

  • @kisorakrsna7457
    @kisorakrsna7457 10 місяців тому +2

    Hare Krishna...

  • @SreenuMajjari-s1v
    @SreenuMajjari-s1v 10 місяців тому +1

    🌱🌳🙏 Harekrsna 🙏🙏🙏

  • @ranjithkumarswargam475
    @ranjithkumarswargam475 10 місяців тому +1

    Hare Krishna 🙏

  • @Padmaja_Bhattu.
    @Padmaja_Bhattu. 10 місяців тому +3

    😍😍🙌🏻

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja 10 місяців тому +1

    Sir gopi chandanamu ni madhva sampradayamu lo unna memu kuda petukuntam... Madhwacharya gurinchi kuda teliya cheyandi

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 9 місяців тому +2

    Tilakam mukyam

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 місяців тому +2

    పూర్వం జ్ఞానులు కృత యుగంలో నిరాకార పరమాత్మ గుర్తుగా ఈశ్వర లింగాన్ని చూపుతూ లింగం మీద మూడు అడ్డ నామాలు, మధ్యలో ఉన్న గీత మీద ఎర్రటి బొట్టు చూపించి లింగంతోపాటు కింద పానపట్టం ఏర్పాటు, పైన ధారాపాత్ర ఏర్పాటు చేసి చూపారు.
    లింగం మీద మూడు అడ్డ నామాలు అర్థం ఏమిటంటే కింద నుంచి పైకి జీవాత్మ,ఆత్మ, పరమాత్మగా, మధ్య రేఖ ముఖ్యమైనదిగా ఎర్రటి బొట్టు ఉంచారు.మధ్యాత్మనే మనం ఆరాధించవలసిన దేవుడు అని అర్థం.ప్రకృతిని కూడా నేనే సృష్టించానని నా అధీనంలోనే ఉంది అని చెప్పేందుకు స్త్రీ అంగాన్ని చూపుతూ ధారాపాత్ర నుంచి ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క జీవరాశికి గుర్తుగా చూపుతూ జీవరాశుల పుట్టుక ప్రకృతి పరమాత్మల వల్లే జరుగుతోంది అని తెల్పుతూ జీవరాశులు స్త్రీ గర్భం నుంచి బయటికి వస్తున్నాయి అని నీటిని బయటికి వచ్చే ఏర్పాటు చేశారు.
    నిరాకారుడు సాకారుడుగా వస్తే ఎలా ఉంటారో చూపుతూ నుదిటి మీద నిలువు నామాలు పెట్టి రెండు తెల్లని నామాల మధ్య ఎర్రటి నామం ఉంచి చూపారు.జీవాత్మ ఆత్మ పరమాత్మల గుర్తుగా.ఇదీ నామాల యొక్క జ్ఞానం.
    యుగాలు మారుతూ కలియుగంలో మాయా ప్రభావంతో రెండు వర్గాల ప్రజలు నిరాకార గుర్తు మీద నామాలు మావి అని శైవులుగా విడిపోయి సాకార రూపంలో చూపిన నిలువు నామాలు మావి అని రెండో వర్గం వైష్ణవులుగా కబ్జా చేసుకుని రెండు వర్గాలుగా చీలిపోయారు.ఇక చందనం నామాలు మొదలైన నామాలు అన్నీ దైవ జ్ఞాన సంబంధమైనవి కాదు.కొందరు కల్పించి చెప్పే కధలు.

  • @RakeshKumar-wh1me
    @RakeshKumar-wh1me 10 місяців тому +3

    ❤❤ 🚩

  • @MrAmarnath003
    @MrAmarnath003 10 місяців тому +1

    Om namo narayanaya namah
    Om namah shivaya namah
    Om sri matre namah

  • @leelakulkarni4185
    @leelakulkarni4185 9 місяців тому

    🙏🙏👍

  • @palepunagalakshmi7705
    @palepunagalakshmi7705 10 місяців тому

    Hare Krishna
    Inttiki Daggara undi sri krishna nee ela poojinchali andi
    Sri krishna nee tulasi mala vesukovacha andi

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 10 місяців тому +1

    Thanks swamy

  • @suryasetti6727
    @suryasetti6727 10 місяців тому +1

    75 సంవత్సరాలకు పైగా జరుగు చున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాలకు పరిష్కారం అమెరికా ఎంతో వ్యయ ప్రయాసలకు భరించినా సమస్య అలాగే ఉంది ఇస్రేల్ జనాభా 1crore అమెరికా జనాభా 30crores అమెరికా భూభాగం చాలా పెద్దది ఇజ్రాయెల్ ని అమెరికాలో కలిపేసుకుని ఇజ్రాయెల్ పౌరులుకు అమెరికా పావురస్త్వం ఇచ్చేసి ఇజ్రాయెల్ ని అమెరికా స్వాధీనం లో వుంచితే జెరూసలేం క్రిస్తూ పుట్టిన యాత్రాస్థలంగా ప్రపంచ లో క్రైస్తవులకు పుణ్య స్థలంగా ఉంటుంది ఆలోచించండి

  • @lordofmankind2751
    @lordofmankind2751 8 місяців тому

    Gopichandanam a kulam Varina darinchavacha guruji

  • @suryasetti6727
    @suryasetti6727 10 місяців тому

    [09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
    [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 10 місяців тому +1

    మధ్వ బ్రాహ్మణులు గోపీ చందనం ధరించి మధ్యలో కృష్ణ అంగారము ధరిస్తారు . శంఖం చక్రం గద పద్మము నారాయణ ముద్ర అనే పంచముద్రికలు కూడా మధ్వ బ్రాహ్మణులు ధరిస్తారు .
    కృష్ణ అంగారము విశిష్టతను తెలుపలేదు .
    సహృదయంతో తెలియజెయ్యమని నా మనవి . ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
    🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹

    • @HareKrishnaCulture
      @HareKrishnaCulture  10 місяців тому +3

      మీ విలువైన సూచనకు ధన్యవాదాలు. రాబోయే వీడియోలో తప్పకుండా వీటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాము. Thank you for encouraging us.
      ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ️🙏

  • @jayanthreddy8737
    @jayanthreddy8737 10 місяців тому

    బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ రాధా కృష్ణ ప్రేమకథ 7:29

  • @sureshdomala449
    @sureshdomala449 9 місяців тому

    రాదే రాదే గురువు గారు

  • @editorsprings1748
    @editorsprings1748 10 місяців тому

    After worshing the god the devotee puts the dust on the head. After some time the devotees used to worship the deat of God (idol) with KUMKUM AND PUT IT ON HEAD. INCOURCE OF TIME PEOPKE BEGAN TO USE TILAKAM INDTESD OF KUMKUM. NOW IT IS UDED AS A PART OF DECORATION

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 10 місяців тому +2

    కృష్ణా, శ్రీకృష్ణ 👈
    ఈ శబ్దాలలో 🙏తేడా ఉంటుందా? ఒకటేనా
    అలాగే
    రామ , శ్రీ రామ 👈అనే శబ్దాలలో కూడా ......
    ఒక రైతుగా......
    ఈ సంశయాన్ని తీర్చ గలరు🙏🙏🙏🙏🙏🙏

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 10 місяців тому

    కృష్ణ శబ్దం తో
    తృష్ణ లన్నీ తొలగి పోతాయి

  • @MayuriThoughts
    @MayuriThoughts 3 місяці тому

    Aadavaru darinchavacha.....

  • @RajenderSingh.123
    @RajenderSingh.123 10 місяців тому +1

    తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ

  • @sanyasinaidugorle341
    @sanyasinaidugorle341 10 місяців тому +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @RajenderSingh.123
    @RajenderSingh.123 10 місяців тому +1

    తిలకం విశిష్టతను చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ