Maha Shivaratri Special Shivoham | Telugu Devotional Songs | S.P.Balasubhamanyam |

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 358

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Рік тому +15

    Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +17

    నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
    నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
    సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
    పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
    కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
    ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
    ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారానిర్థరం సంస్థితంహ్యాదిదేవం
    అజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
    అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం
    సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాభక్తి దేవం సదా పూజ్యమానం
    సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +7

    శివోహం శివోహం
    శివోహం శివోహం
    మనో బుధ్యహంకార చిత్తాని నాహం
    న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే
    న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    శివోహం శివోహం
    శివోహం శివోహం
    న చ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
    న వా సప్తధాతుర్ న వా పంచ కోశాః
    నవాక్పాణి పాదం న చోపస్థ పాయూ
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    శివోహం శివోహం
    శివోహం శివోహం
    న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
    మదో నైవ మే నైవ మాత్సర్యభావః
    న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    శివోహం శివోహం
    శివోహం శివోహం
    న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
    న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
    అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    శివోహం శివోహం
    శివోహం శివోహం
    న మృత్యుర్ న శంకా న మే జాతి భేదః
    పితా నైవ మే నైవ మాతా న జన్మ
    న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    శివోహం శివోహం
    శివోహం శివోహం
    అహం నిర్వికల్పో నిరాకార రూపో
    విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
    న చా సంగతం నైవ ముక్తిర్నమేయః
    చిదానంద రూపః శివోహం శివోహం
    చిదానంద రూపః శివోహం శివోహం
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)
    (శివోహం శివోహం)

  • @yedurusankarreddy7655
    @yedurusankarreddy7655 22 дні тому +1

    ఓం నమశివాయ... గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విన్నప్పుడు మధురానుభూతి అనుభవిస్తాం

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +4

    జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
    గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం ।
    డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
    చకార చండతాండవం తనోతు నః శివః శివం ॥ 1 ॥
    జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
    -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని ।
    ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
    కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ॥ 2 ॥
    ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
    స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే ।
    కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
    క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ॥ 3 ॥
    జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
    కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే ।
    మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
    మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ॥ 4 ॥
    సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
    ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః ।
    భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
    శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ॥ 5 ॥
    లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
    -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం ।
    సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
    మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ॥ 6 ॥
    కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
    ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే ।
    ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
    -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ॥ 7 ॥
    నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
    కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః ।
    నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
    కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ॥ 8 ॥
    ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
    -విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరం ।
    స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
    గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ॥ 9 ॥
    అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
    రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం ।
    స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
    గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ॥ 10 ॥
    జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
    -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ ।
    ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
    ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ॥ 11 ॥
    దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
    -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః ।
    తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
    సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ॥ 12 ॥
    కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
    విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ ।
    విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
    శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం ॥ 13 ॥
    ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
    పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతం ।
    హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
    విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం ॥ 14 ॥
    పూజావసానసమయే దశవక్త్రగీతం యః
    శంభుపూజనపరం పఠతి ప్రదోషే ।
    తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
    లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ॥ 15 ॥

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +9

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మామ్ |
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మామ్ || ౧ |
    |
    రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
    శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ |
    క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౨ ||
    మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం
    పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ |
    దేవసింధుతరంగశీకర-సిక్తశుభ్రజటాధరం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౪ ||
    కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
    నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ |
    అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౬ ||
    పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
    ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథవిగ్రహమ్ |
    భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౩ ||
    యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
    శైలరాజసుతాపరిష్కృత-చారువామకళేబరమ్ |
    క్ష్వేళనీలగళం పరశ్వథధారిణం మృగధారిణం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౫ ||
    భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
    దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
    భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౭ ||
    విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం
    సంహరంతమపిప్రపంచమశేషలోకనివాసినమ్ |
    క్రీడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౯ ||
    భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
    సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ |
    సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౮ ||
    [** అధికశ్లోకం -
    సంసారసర్పదుష్టానాం జంతూనామవివేకినామ్ |
    చంద్రశేఖరపాదాబ్జస్మరణం పరమౌషధమ్ || **]

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +3

    ప్రభు మీశ మనీషా మశేష గుణం
    గుణహీన మహిష గారాభరణం
    ప్రభు మీశ మనీషా మశేష గుణం
    గుణహీన మహిష గారాభరణం
    రణ నిర్జిత దుర్జయ దైత్యపురం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    గిరిరాజసుతాన్విత వామతనుమ్
    తను నిందిత రజిత కోటి విధుమ్
    విధి విష్ణుశిరోధృత పాదయుగం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    (ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్)
    శశలాంచిత రంజిత సంముకుటం
    కటి లంబిత సుందర కృతిపటం
    శశలాంచిత రంజిత సంముకుటం
    కటి లంబిత సుందర కృతిపటం
    సుర శైవలిని కృత పూతజటం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    నయనత్రయ భూషిత చారు ముఖం
    ముఖ పద్మ పరాజిత కోటి విధుమ్
    విధు ఖండ విమండిత భాలాతటం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    (ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్)
    వ్రిశ రాజా నికేతన మాదిగురుమ్
    గరలాశాన మజీవిషనా ధరమ్
    వ్రిశ రాజా నికేతన మాదిగురుమ్
    గరలాశాన మజీవిషనా ధరమ్
    ప్రమథాధిప సేవక రంజనకం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    మకరధ్వజ మత్త మతంగా హరి
    కరి చర్మాణ నాగ విబోధ కరం
    వరమార్గణ శూల విషణాధరమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    (ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్)
    జగదుద్భవ పాలన నాశకారం
    త్రిదివేశా శిరోమణి ఘ్రిష్ట పదం
    జగదుద్భవ పాలన నాశకారం
    త్రిదివేశా శిరోమణి ఘ్రిష్ట పదం
    ప్రియా మానవ సాధు జానైకగతిమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    హ్రిదయాస్తథ మః ప్రకరాహారం
    నృమనోజా నితాఖ వినాశకరం
    భజతో అఖిలో దుఃఖ సమూహ హరణం
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    (ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్
    ప్రణమామి శివం శివ కల్పతరుమ్)

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Рік тому +2

    Manasa puja is very pious and emotional .Sambho tavaradhanam.

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому +2

    విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
    కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
    కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥
    గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
    కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
    గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥
    భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
    ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
    జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥
    చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
    ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
    మంజీరపాదయుగళాయ జటాధరాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥
    పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
    హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
    ఆనంద భూమి వరదాయ తమోపయాయ ।
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥
    భానుప్రియాయ భవసాగర తారణాయ
    కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
    నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥
    రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
    నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
    పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥
    ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
    గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
    మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
    దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥
    వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణం ।
    సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనం ।
    త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥

  • @venkyphithara9849
    @venkyphithara9849 2 роки тому +1

    సాంబసదాశివ సంబసదా శివ సంబసదాశివా సదా సంబసదాశివా సంబసదాశివా

  • @rajukumarkumar9347
    @rajukumarkumar9347 3 роки тому +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @muralikrishnachepuri6892
    @muralikrishnachepuri6892 5 років тому +7

    S p బాలు గారి ఈ పాటలు వింటుంటే
    చెవిలో అమృతం పోసిన అనుభూతి కలుగుతుంది

  • @chandrasekharnaik206
    @chandrasekharnaik206 4 роки тому +2

    Jai Shree Krishna. Aadi Guru Shankaracharya Kruta NIRVAN AAASTAKA .Thanks lot.

  • @srinuvasurejeti8069
    @srinuvasurejeti8069 6 років тому +13

    గౌరవనీయులు శ్రీ SPబాలసుబ్రమణ్యం గారికి నమస్కారములు

  • @saikumarpentam5417
    @saikumarpentam5417 3 роки тому +7

    చాలా ప్రహంత్గ్ వుంది ఈ సాంగ్ శివోహం

  • @naganandch4566
    @naganandch4566 Рік тому +2

    Excellent songs on shivoham

  • @ramaprasad8036
    @ramaprasad8036 4 роки тому +2

    All are very very good. SIVA MANASA PUJA EXCELLENT. Om Arunachala siva. Om Arunachaleswarayana maha.

  • @hariroyal7212
    @hariroyal7212 6 років тому +2

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @hemakeshlanda7741
    @hemakeshlanda7741 3 роки тому +5

    ప్రతి అక్షరం అమృతతుల్యం..
    ప్రశాంతమైనా, ఆరోగ్యకరమైన జీవితం కొరకు
    ప్రతినిత్యం ఆ దేవదేవుని స్మరిస్తూ..

  • @kantharaocindha9071
    @kantharaocindha9071 6 років тому +6

    🚩⛺🌼 daily 108 time's 🌸 Om namashiya 🌼 Om namashiya 🌷 cheyandi 🙏 sivuniki esttamainapani akalitho vuna vaniki 👨‍👦‍👦 Annam pettandi miku kastalu pothaiy namakamtho cheyandi 🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼

  • @shrakr8935
    @shrakr8935 10 місяців тому +4

    Om namah shivaya 🔱 🚩

  • @rajushiva4631
    @rajushiva4631 4 роки тому +2

    || ఓం నమశ్శివాయ || ఓం నమశ్శివాయ || ఓం నమశ్శివాయ || ఓం నమశ్శివాయ || ఓం నమశ్శివాయ
    ||

  • @v.s.krishna.n8037
    @v.s.krishna.n8037 3 роки тому

    రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
    నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
    జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
    దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
    సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
    భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
    శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
    తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
    ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
    వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
    సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
    సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
    ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
    పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
    సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
    యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
    కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
    శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
    విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
    జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 4 роки тому +4

    హర హర హర .మహాదేవ.

  • @MamillaPadmavathi
    @MamillaPadmavathi Місяць тому +1

    Om namah shivaya arunachaleswaraya namaha

  • @subramanianr7182
    @subramanianr7182 9 років тому +8

    Heart touching, melodious,peaceful song sung by S P B . Feel to keep on listening. Cant stop to listen. Om Shivaya Namaha. Shivaya namah om.

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 років тому +1

      Mr+subramanian r we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

    • @nenejaja1
      @nenejaja1 7 років тому +1

      Aditya Devotional why don't you remind people that music director also did a great job

    • @adavalaramanna6615
      @adavalaramanna6615 2 роки тому

      Oooooooioioiooooooooooooooooioiooooooooooooooooooooioooooopoooi I'll iiiiiiiiiiiioiioiiiii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiioiiiiiii7

    • @ajaybabu5849
      @ajaybabu5849 Рік тому +1

      @@AdityaBhakthi a

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 10 місяців тому

    Nirvana shatkam took us to the world of advaita.Shankarulu manaki pettina bhiksha taratarlaku benefit chekurustundi.Shabho tavaradhanam.

  • @dhamoragla4592
    @dhamoragla4592 10 років тому +2

    Om namah shivaya

  • @ramaprasad8036
    @ramaprasad8036 6 років тому +1

    Sivamanasapuja, excellent........... Tiruguleni vidhamga paderu, swamy mundu nunchoni padinatlugavundi, vari padalaku namaskaramulu. Varu dhanyulu. Om namaha sivaya, Arunachalaya.

  • @sainath1087
    @sainath1087 2 роки тому

    Maha Shivaratri Shubakanshalu
    Om Namaha Parvati Pateye Hara Hara Maha Deva Shambo Shankara 🙏 🙏🙏

  • @satyanarayana7681
    @satyanarayana7681 5 років тому +2

    Shivoham song super

  • @norikodandaram
    @norikodandaram Рік тому +1

    Om Namah shivaya

  • @vadlavenkatesh902
    @vadlavenkatesh902 8 років тому +1

    shivoham namame nammo nammahaaa

  • @parvathitentu111
    @parvathitentu111 3 місяці тому +1

    ఓం నమః శివాయ

  • @Rodda.Sujatha
    @Rodda.Sujatha 8 місяців тому +2

    మహాదేవునికి వందనం. పాడిన మహా గాయకునికి నమస్కారాలు...

  • @srik0322
    @srik0322 Рік тому +4

    So proud to be singing "Manasa Pooja" for Nihal brother 🙏

  • @sattaravunagapoornima9939
    @sattaravunagapoornima9939 7 років тому +2

    Om nama sivaya.hara hara mahadev.

  • @edigaveerendra8010
    @edigaveerendra8010 3 роки тому

    Songs chala bagunnayi OM NAMASIVAYA SIVAYA NAMAHOM

  • @satyakartheekgrahamsengine4112
    @satyakartheekgrahamsengine4112 4 роки тому +1

    Adithya music devotional songs are very super excellent thankyou adithya music team...

  • @saikishorebolla7858
    @saikishorebolla7858 7 років тому +2

    omnamahshivaya

  • @naga-yp1pt
    @naga-yp1pt 9 місяців тому +2

    Shivoham

  • @Mahita-c7p
    @Mahita-c7p 11 місяців тому

    So nicely sung by legendary singer, "Balasubhamania ga
    We lossed him, ( singer Bala subhimanam garu....
    ...our Andra praseh ( state) people were proud off him....Two years black he died .... He is suffering with covid 15 day... Later he died....our Legendary singer is no more....

  • @mahendhragajapathi6977
    @mahendhragajapathi6977 6 років тому +3

    చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం

  • @janentertain
    @janentertain 3 роки тому +3

    Was in 10th std when my Father bought this cassette (album) when it was released in our Phillips surround sound system. I was enjoying the music. Later realized it was the positive vibes. I made my 4 year old kid listen to this. One day during drive , she explicitly asked for this album. Kids usually are very sensitive to these positive vibes.
    Nihal is probably an underrated music composer but he got a chance to work with SPB Garu.

  • @Chaitu9866
    @Chaitu9866 10 років тому +2

    These songs literally take us closer to Lord Shiva. Om Namo Namah Shivaaya, thank you Aditya Devotional for these songs :)

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  10 років тому +1

      Eshwar Chaitanya Thank you, To get more updates on classical and devotional Do like us on FB @ @adityamusicdevotionalnclassical

    • @astrologervishawnathshastr409
      @astrologervishawnathshastr409 10 років тому +2

      _ all problem solution give me one call change your life
      1.LOVE LIFE PROBLEM.
      2. HEALTH PROBLEM .
      3.LOVE LIFE PROBLEM.
      4.CHILDLESS PROBLEM.
      5 .FAMILY PROBLEM , PROMOTION IN JOB , LOVE PROBLEM.
      6.FOREIGN TRAVELING PROBLEM., .DREAM PROBLEMS, BUSINESS LOSSES PROBLEM. 10.Disturbence in love life. 11.Inter caste love Marriage problem. GET ALL PROBLEM SOLUTION IN YOUR LIFE 24 HOURS AND 101% GURANTEED RESULT ____ +91-8196870543

    • @prathapnaik3012
      @prathapnaik3012 3 роки тому

      Call me 7569165558.

  • @nagarajubuddha1493
    @nagarajubuddha1493 8 років тому +10

    S.P Balu garu mana TELUGU varu kavadam mana adrustam.....Super voice. Hara hara mahadeva sambho shankara.....

  • @mithunvlogsarmy
    @mithunvlogsarmy Місяць тому

    Shivaya nama🙏🏻

  • @mohanbabu743
    @mohanbabu743 4 роки тому

    Sp Balu shivoham grate.

  • @rajasekhar1754
    @rajasekhar1754 2 роки тому

    Yaganti umamaheswara swamy asissulu andariki allappudu undunu gaka om shivooham

  • @laxmanaraosana8988
    @laxmanaraosana8988 Рік тому

    SPB Sir ki Dhanyavadamulu

  • @binginaresh8825
    @binginaresh8825 9 місяців тому

    Om namah shivaya

  • @srinivasaraog4488
    @srinivasaraog4488 4 роки тому +1

    NIHAL sir - Good Compostion of " SHIVOHAM" and love to listen your SAMBASADASHIVA as well as sri BALU - shivoham - Great- Sukhibava- by God grace

  • @venkyphithara9849
    @venkyphithara9849 Рік тому

    సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ

  • @eswarzoomin
    @eswarzoomin 9 років тому +7

    pranamaami sivam, siva kalpatharum..

  • @satyanarayanavaralakshmi7793
    @satyanarayanavaralakshmi7793 4 роки тому +1

    Thank you so much sir .God bless you sir.

  • @parthasarathy7845
    @parthasarathy7845 4 роки тому

    I like shivoham song very much... Excellent song by balu garu....

  • @seetavydyam
    @seetavydyam 9 років тому +5

    om namah shivaya...manchi pleasant mantram..

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 років тому +3

      +Seetavydyam arun kumar we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

    • @santoshkalluri7990
      @santoshkalluri7990 8 років тому +2

      Aditya Devotional N CB h.

  • @balunelluri4367
    @balunelluri4367 3 роки тому +2

    హర హర మహదేవ 🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 8 років тому +5

    Om Namah Shivayah

  • @venkyphithara9849
    @venkyphithara9849 Рік тому

    హర హర మహాదేవ శంభో శంకర

  • @rachayyasangolgi3600
    @rachayyasangolgi3600 10 років тому +1

    thank u dear
    sh
    shivohum shivohum
    ivohum suprem take us close to lord shiva its pain r gain everthing is final touch lord

  • @b.vamshivamshivamshi1667
    @b.vamshivamshivamshi1667 2 роки тому

    Om namashivaya. Shivohamm

  • @potnurugayatri8857
    @potnurugayatri8857 4 роки тому +5

    Shivoham and this song are very peaceful songs.. Boosts us much energy in our dull and fearful times.. Ohm namah shivayaa

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Рік тому

    Sivoham Sivoham Sivoham.

  • @potladurtysrinivasarao9679
    @potladurtysrinivasarao9679 6 років тому +2

    Nitya santoshini madam really u r God blessed for having such excellent voice

  • @NagaLakshmi-j6y
    @NagaLakshmi-j6y 2 місяці тому +1

    Om

  • @naturedairyproductsmacherl8852
    @naturedairyproductsmacherl8852 7 років тому +2

    NAMASIVAYA

  • @srinivasuy218
    @srinivasuy218 8 років тому +7

    SP garu really good n excellent singer. one of favourat singer

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  8 років тому +2

      +Srinivasu Y we thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..

    • @ramakrushnaraomeka1099
      @ramakrushnaraomeka1099 7 років тому

      open haert.with rk

    • @chandrajsp4991
      @chandrajsp4991 6 років тому

      My favourite singer S.P.B garu. Thankyou sir.

    • @prathapnaik3012
      @prathapnaik3012 3 роки тому

      Please call me 7569165558.

  • @suchitrasesh7403
    @suchitrasesh7403 9 років тому +36

    We are all indebted to Adi Shankaracharya forever...'Rushi Runam"

  • @suryanarayanamurtyn9258
    @suryanarayanamurtyn9258 2 роки тому +1

    Excellent. Soul touching composition. Takes every one to far reaches of soul and calms down the mind.
    Sivoham

  • @raovenkatesh5500
    @raovenkatesh5500 2 роки тому

    I heard this album in 2K.. Millinium... By casseys tape in my sony walkman. Great.album. now i feel sivoham.

  • @lajakarna
    @lajakarna 2 роки тому +1

    Nihal sir voice excellent ...namah sivaaya....

  • @padmavathivadlamani9907
    @padmavathivadlamani9907 7 років тому +1

    Sivoham Sivoham

  • @mvenkatreddy8373
    @mvenkatreddy8373 8 років тому +5

    hara hara shambo Sankara
    om nama shivaya

  • @ramakrishnarayavarapu5603
    @ramakrishnarayavarapu5603 4 роки тому +1

    Very beautiful devotional song...........om shivoham🙏🙏🙏

  • @OMKARARHA-w8r
    @OMKARARHA-w8r 22 дні тому

    Om namasivya

  • @everythingonyoutube30
    @everythingonyoutube30 3 роки тому

    Nenu daily ee songs vintanu very nice om namasshivay namah

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 роки тому

      Keep Supporting your favorite channel for divine Music..

  • @sravanreddy822
    @sravanreddy822 9 років тому +9

    excellent songs thanks to aditya music &spb ji

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  9 років тому +2

      +sravan reddy we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.

    • @nenejaja1
      @nenejaja1 7 років тому +1

      sravan reddy -- credit should go to music director, also.

    • @nenejaja1
      @nenejaja1 7 років тому +1

      Aditya Devotional you did not mention Sreekanth's name as one of the singers. "Ratnaikalpita" seems to have been sung by him. Please do mention all the names.

  • @divakarunidsarma845
    @divakarunidsarma845 6 років тому +1

    Om Nama Sivaya Please Bring this Audeo to Record and hear in off line without using net

  • @shaikdawood7207
    @shaikdawood7207 7 місяців тому

    Om namah Shivay 🙏🙏🙏🙏

  • @raviadivi77
    @raviadivi77 10 років тому +1

    prasad its so nice listen such a nice songs and go to god nearest om nama shivaya

  • @mskskumar5488
    @mskskumar5488 4 роки тому +2

    S PB sir wibrating in his voice...

  • @a.bhagwan7448
    @a.bhagwan7448 5 місяців тому

    🙏🙏🙏om namah shivavayah

  • @marutiphanidhar7566
    @marutiphanidhar7566 4 роки тому +2

    Sivoham songs made me more devotional and brought closer to Lord Shiva

  • @bhavita8973
    @bhavita8973 27 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @patallaharibabu9977
    @patallaharibabu9977 5 років тому +2

    Nice songs 🙏🕉️ఓం నమంశివాయ 🕉️🙏

  • @sp.mahammadrafirafi746
    @sp.mahammadrafirafi746 7 років тому +1

    very nice

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Рік тому

    Saamba sadaasiva saamba sadasiva saambasiva.

  • @indianarmy5937
    @indianarmy5937 Рік тому +1

    Dear Mahadev TQ for Giving Me ReBirth 💔✨✌️

  • @vivekmallampally4282
    @vivekmallampally4282 2 роки тому

    Great composition..Legend Singer SPB sir..So blissful to hear these devotional songs..Peaceful to mind and soul.. Shivoham

  • @ramaprasad8036
    @ramaprasad8036 5 років тому +1

    Excellent, Excellent.....
    .Thank you to Nihal garu. Rathnikalipitha song excellently sang by Srikanth garu. Thanks to Satyadev garu. Thanks to all people who are behind this great composition.

  • @rudhra6666
    @rudhra6666 7 років тому

    chidandha rupa shivoham

  • @dyadaval
    @dyadaval 10 місяців тому

    very peaceful and connects to soul always whenever I listen to them.

  • @chandrasekhar2631
    @chandrasekhar2631 8 років тому +3

    Thanks to All Singers; Superb!@@@@ God Bless you All l@@@@@@@
    Namaskar to Nihal Garu,,,, great.... superb...wanna meet you once!@ Sir,
    Chandra Sekhar, CA, Hyd

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  8 років тому

      +Chandra Sekhar We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..

  • @marutiphanidhar7566
    @marutiphanidhar7566 4 роки тому +3

    Extraordinary composition and we are fortunate to inherit all these shiva stuthi's from Adi Shankara

  • @bhanuakula5511
    @bhanuakula5511 9 років тому +10

    Excellent voice & great SP Balu, wonderful lyrics and music

  • @nrk2892
    @nrk2892 3 роки тому +2

    GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI THANKS A LOT FOR THE WONDERFUL MUSIC 🎶THERAPY TO PURIFY OUR HEARTS AND SOULS 🕉🙏
    Alive in our hearts forever ♥

  • @patallaharibabu9977
    @patallaharibabu9977 5 років тому +2

    🙏ఓం నమంశివాయ 🙏

  • @themadrikumar5523
    @themadrikumar5523 5 років тому

    Om nama shivaya sivoham song my fevret

  • @ravishankarsurya6885
    @ravishankarsurya6885 10 років тому +2

    thank u sp balu great voice om namashivahay