Andhra Pradesh needs Democratic Equilibrium |Support Pawan Kalyan|Nara Lokesh|

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @VenuGopal-vn8vn
    @VenuGopal-vn8vn 4 місяці тому +132

    KDS Sir....love your analysis..i admire your way of speaking

    • @NAGA108V
      @NAGA108V 4 місяці тому

      సార్!
      సమతుల్యత అంటే ఏమిటి?
      పూణే లాంటి ఇనిస్టిట్యూట్స్ మంగళగిరిలో చెనేత ల కోసం పెట్టిస్తాడా. వాళ్లను సైంటిస్ట్ లను చేస్తాడా?
      నిస్సుగ్గుగా చేనేతలు చచ్చిపోతున్నా పట్టిచ్చుకోకుండా,
      ప్రతీ రంగంలో అడ్డు పడటమా సమతుల్యత అంటే?
      మీరు చివర్లో జై భీం అంటున్నారు కదా!
      ఆయన్ని ఓడించారు.
      ఓకే ఒక నియోజక వర్గం మంగళగిరిలో పద్మశాలిలో ఒక ప్రతిభావంతుడుకి టికెట్ ఇవ్వకుండా, అంబేద్కర్ ను ఓడించినట్టు, చిన్న కులాలను తొక్కేసి, ఎంగిలి మెతుకులు విసరటమా సమతుల్యత అంటే? మీరనే ఈక్వలిబ్రియం.
      వాడు పైనుంచి చూస్తున్నాడు,
      వాడి ఆట మొదలు పెడితే భయంకరంగా ఉంటుంది.
      హర హర మహాదేవ శంభో శంకర.

    • @NAGA108V
      @NAGA108V 4 місяці тому +4

      సార్!
      మీరు భలే ఉన్నారు!
      మన కోసం నాయకులు నిస్వార్ధంగా పోరాడతారు అని చిన్నప్పుడు లెక్చరర్ల పాఠం లాగా ఉంది.
      ఎన్ని సార్లు మేము ఓట్లు వెయ్యలేదు?
      ఎన్ని సార్లు వాళ్ళు గెలవలేదా?
      అసెంబ్లీకి కొత్తగా వెళ్తున్నారా?
      నిస్వార్ధంగా పని చేస్తే వాళ్లకు కోట్ల ఆస్థులు ఎక్కడి నుంచి వచ్చాయి.
      కాబట్టి కమ్మ పోతే రెడ్డి, రెడ్ది పోతే కమ్మ అనే మీ బానిస భావనలని జనాలకి రుద్దకండి.

    • @Chiru286
      @Chiru286 4 місяці тому

      Kds garu explanation 🔥🔥

    • @balarajuanjan8896
      @balarajuanjan8896 4 місяці тому

      A

    • @adig5274
      @adig5274 4 місяці тому +2

      అన్న లోకేష్ జనసేన వాళ్లని బూతులు తిడుతున్నాడు

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 4 місяці тому +205

    మనకు అనుకూలంగా మాట్లాడితే మంచోడు లేదంటే అమ్ముడుపోయాడు 👌

    • @sadanandammahankali6869
      @sadanandammahankali6869 4 місяці тому +9

      Pawan Kalyan pyakej gatha 5 years nundi ade ninda mostunnaadu

    • @shaikthoufeeq2557
      @shaikthoufeeq2557 4 місяці тому +12

      ​@@sadanandammahankali6869 last ki adhe nijam chesadu 🤷🏻

    • @1985-gp8wm
      @1985-gp8wm 4 місяці тому +22

      అందులో కక్ష ఏముంది ? అతని స్పష్టంగానే మాట్లాడుతున్నాడు మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి అర్ధం అవ్వకపోతే అది అతని తప్పు ఎందుకు అవుతుంది ?
      జగన్ గ్రాఫ్ అని ఒక వీడియో చేసి ప్రత్యర్థి బలాన్ని ఎలా అంచనా వెయ్యాలో చెప్తే.. మీలాంటి కొండ గొర్రెలు అతను చేసిన 600 వీడియోలు మర్చిపోయి,మీ స్థాయికి మించిన మాటలు అతన్ని తూలనాడి మాట్లాడారు.
      పవన్ కళ్యాణ్ గారు టి.డి.పి ని తక్కువ అంచనా వేస్తున్నారు అని నెత్తి నోరు సుంకర మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు,ఈరోజు రాజేష్ మహాసేన తో టి.డి.పి లైవ్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించింది.
      మీ బ్రతుకులుకి రోజు పవన్ కళ్యాణ్ ని పొగిడితేనే అభిమానం అనే రొచ్చులో ఉంటూ..సుంకర లాంటి వారిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వరు.

    • @krishnakrishnabillakurthi1484
      @krishnakrishnabillakurthi1484 4 місяці тому

      ​@@1985-gp8wmకరెక్టుగా చెప్పావు బ్రదర్

    • @manchoducheddodu9128
      @manchoducheddodu9128 4 місяці тому +8

      ​@@1985-gp8wm...maatlade time idhi kaadhu brother...and ... Pawan garini prathodu judje chestunnadu adhe ee daridhram....pawan Anna chesina manchi panulu ye yedhava chesado okasari chepthe baguntundhi

  • @rajagreenhorses
    @rajagreenhorses 4 місяці тому +101

    అన్న నువ్వంటే మాకు చాలా ఇష్టం అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ గారిని వదలొద్దన్న ఎందుకంటే ఆయన ఆలోచన మంచిది మరియు అది జనాలకి తెలియాలంటే మీవంటి వారు వుండాలి.....

    • @alajangikishorekumar859
      @alajangikishorekumar859 4 місяці тому +18

      వారి ఆలోచన చాలా మంచిది పక్కవాళ్లకు ఊడిగం చేయడం

    • @UnivesalMan
      @UnivesalMan 4 місяці тому +10

      ఎలక్షన్ అయినా వితిన్ ఇయర్ లొ. జనసేన బీజేపీ లో విలీనం

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 4 місяці тому +7

      Alochana manchidhe bro..aacharana yekkada?
      Nayakudu yeppudu Okadi needalo yedhagalanukodu. Pk not fit for politics

    • @pavanbada7017
      @pavanbada7017 4 місяці тому +1

      @@UnivesalMan ys Rajasekhar reddy garu congress ni vileenam chesinatte na

    • @rajagreenhorses
      @rajagreenhorses 4 місяці тому

      @@seshuyelchuri5562 ఆచరించడానికి ఫస్ట్ ఆయన్నే ఓడించి మనం మాట్లాడుతున్నాం

  • @anandrameshvelaga3852
    @anandrameshvelaga3852 4 місяці тому +184

    బ్రదర్ మీలాంటి వ్యక్తి అసెంబ్లీ లో ఉండాలి అని నా కోరిక జై సుంకర ❤

    • @truly_random
      @truly_random 4 місяці тому +9

      ఒకప్పుడు నేను కూడా అనుకున్న. కానీ ఇలా ego తగ్గించకపోతే, మరో జగన్ అవుతాడు.

    • @j.santhoshkumar3894
      @j.santhoshkumar3894 4 місяці тому +8

      Elanti vadu unti anthe sangathulu

    • @vishnuprathapreddy749
      @vishnuprathapreddy749 4 місяці тому

      Pk ki unatha self ego evariki ledu beo​@@truly_random

    • @sureshkalyan2024
      @sureshkalyan2024 4 місяці тому +6

      Avtadu ysrcp tarupuna

    • @TrueJanaSainik
      @TrueJanaSainik 4 місяці тому

      Videos lo kakunda. Political ga field Loki dedicated gaa ravali.

  • @1985-gp8wm
    @1985-gp8wm 4 місяці тому +149

    మరో సారి మనసులు గెలుచుకున్నారు. అతి ఊహా గొర్రె అయిన రాజేష్ సరిపల్లెకు చెప్పు తెగే హుందా జావాబు ఇచ్చారు తమ్ముడు.🙏🙏🙏

    • @PranaybaddiPranaybaddi
      @PranaybaddiPranaybaddi 4 місяці тому +5

      Pora lucha

    • @humanityfirst4538
      @humanityfirst4538 4 місяці тому

      Memu gorrelu barrelu aythaya anthaya strong ga maku sc st christians muslims votes voddu ani chepandra comment petta phone use chesa technology motham aa gorrelu barrelu chesavaya avi enduku vadthunaru vadalandi antha dhammu untaya inka pedda joke enti antaya pawan kalyan wife kuda christian mee pawan kalyan naa pillalu christians ani cheppadu appudu ledu entra mee edupu😂

    • @margadarshaka1519
      @margadarshaka1519 4 місяці тому

      Pora bacha ​@@PranaybaddiPranaybaddi

    • @cartoonvedios7156
      @cartoonvedios7156 4 місяці тому

      @@PranaybaddiPranaybaddi modda guddu lanzakodaka

    • @kiransrihari1052
      @kiransrihari1052 4 місяці тому

      ​@@PranaybaddiPranaybaddi😂

  • @SRINU-69
    @SRINU-69 4 місяці тому +34

    @COMMONER LIBRARY చాలా చక్కటి అనాలసిస్ అన్న..మూడవ ప్రత్యామ్నాయం చాలా అవసరం దాని ద్వారా రాజకీయ పార్టీలు లో భాధ్యత మరియు హుందాతనం పెరుగుతుంది..ప్రత్యామ్నాయ రాజకీయాలు వలన రాష్ట్ర అభివృద్ధి చాలా బాగా జరుగుతాయి

    • @1985-gp8wm
      @1985-gp8wm 4 місяці тому

      అవును అండి

    • @anji0462
      @anji0462 4 місяці тому +1

      2019 lo ..3rd alternative ni vongopetti ..ippudu edchinem laabham

  • @MRPS2TO1
    @MRPS2TO1 4 місяці тому +13

    కుర్చీ మారింది , రాజసం పెరిగింది ఎందన్నో ఫ్యూడల్ లుక్ లో అదిరింది బొమ్మ

  • @mohankrishna4294
    @mohankrishna4294 4 місяці тому +9

    ఎవరో జన సైనికులు నిన్ను టార్గెట్ చేస్తున్నారని మీరు ఇలా మాట తప్పడం మడమ తిప్పడం కరెక్ట్ కాదు అన్న... నువ్వు ఆవేశపరుడివి..చాలా knowledge వున్న వాడివి...కానీ అనిజీగి గా ఉంటావు... ఎవరో పేరు వూరు లేని వాగే కుక్కల మటలకు ఓవర్ రియాక్ట్ అవుతావు 😢😢

    • @truly_random
      @truly_random 4 місяці тому

      His tongue is his curse.
      అతని నాలుక అతని శాపం.

  • @sriramakhilsriakhil5707
    @sriramakhilsriakhil5707 4 місяці тому +75

    Jagan waste don't vote for jagan

    • @TejKoneru
      @TejKoneru 4 місяці тому +16

      Jagan doing very good governance

    • @maruthiprasad6461
      @maruthiprasad6461 4 місяці тому +10

      Appulu tisukochi pancheste governance avudda

    • @MtechBeatz
      @MtechBeatz 4 місяці тому +5

      Us Kuda Appu chestundi Bro Kaani World Lone Rich Country

    • @krishnanjaneyaphanlndraana7703
      @krishnanjaneyaphanlndraana7703 4 місяці тому +3

      జై జగన్

    • @MtechBeatz
      @MtechBeatz 4 місяці тому +2

      Telangana Kuda Appu chesindi ..aaku pooku Leni Andhra Pradesh Yentha 😂

  • @naripallijaganmohan7509
    @naripallijaganmohan7509 4 місяці тому +21

    అన్నయ దయచేసి దన్నం పెడతా మేరు జనసేనాని వాడలోద్దు .....నాకు ఇప్పటికి మేరు అంతగా పిచ్చుగా ప్రేమించే మీరు పవన్ కళ్యాణ్ గారిని మొన్న అన్న మాటలు బాదేసింది... లవ్ యూ అన్నయ జై దిలీప్ అన్నయ్యా జై పవన్ కళ్యాణ్ గారూ

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 4 місяці тому +4

    For the success of democracy the role opposition is also required Thank u Kalyan garu for creating awareness

  • @padhujogi239
    @padhujogi239 4 місяці тому +4

    Please support jenasena sir ❤
    U r very good person
    Please support PSPK ❤

  • @ObireddyDevarinti
    @ObireddyDevarinti 4 місяці тому +4

    సార్ నేను ఒక ఆంధ్రుడిని నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి ని కానీ మీలాంటి వారిని youtube లో వీక్షించిన నాకు చాలా బాగా గర్వంగా ఉంటుంది ఇలాంటి ఒక న్యాయవాది నీ ఎప్పుడు కలవాలి అని ఆశ పడుతున్నాను కానీ నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే అటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి ఒక వాదన అయితే ఉన్నది ఎందుకంటే తను sc st కులాలకు సంబంధించినటువంటి వారిని దూరంగా ఉంచుతున్నారు అటువంటి అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది సో దీని గురించి మీరు వీడియో చేయవలసిందిగా కోరడమైనది ధన్యవాదాలు నేను ఈరోజే మహాసేన సంబంధించినటువంటి రాజేష్ వీడియో ఏదైతే ఉందో దాన్ని చూడడం జరిగింది నాకు కూడా కాస్తో కూస్తో బాల కలిగినటువంటి సందర్భం అయితే ఉన్నది కానీ నేనైతే అగ్రకులానికి చెందిన వాడిని అయినా ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని అయితే మీరు తెలుసుకొని కచ్చితంగా ఈ విషయం మీద స్పందించాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు

  • @NandigamThirupathiroaThirupath
    @NandigamThirupathiroaThirupath 4 місяці тому +7

    మీలాంటి గొప్ప వ్యక్తి దూరం చేసుకునే దేవుడు ఆయనకి ఇచ్చిన శాపం

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 4 місяці тому

      Mana knowledge ni andaru meeda rudda kooddu....anduna pawan sir meeda ....✊🇨🇮🌺🌺🌺🌺🌺

  • @lakshminarayanamotukuri9349
    @lakshminarayanamotukuri9349 4 місяці тому +5

    You should be in అసెంబ్లీ...
    We will see ....
    God bless you
    జై హింద్ జై భారత్

  • @gandhamprakash
    @gandhamprakash 4 місяці тому +19

    Anna miru correct ga matladuthunnaru
    ప్రజాస్వామ్యంలో ఇలానే మాట్లాడాలి..తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు

  • @bhanukumar4935
    @bhanukumar4935 4 місяці тому +4

    Very good point sir.... Assembly should be strong enough with best leaders available...

  • @vsrbabu6895
    @vsrbabu6895 4 місяці тому +41

    Bye bye y chi pi welcome JSP TDP Bjp alaince

    • @VishnuVishnu-bj1iw
      @VishnuVishnu-bj1iw 4 місяці тому +8

      Moddagudu😂

    • @rajeshvarma5322
      @rajeshvarma5322 4 місяці тому +2

      అన్నీ పార్టి పెట్టుకోవటానికి సిగ్గూ ఉండాలి

    • @GowthamReddyAnchuri
      @GowthamReddyAnchuri 4 місяці тому +7

      Ycp easily gets 120 seats

    • @msatyanarayana9803
      @msatyanarayana9803 4 місяці тому +7

      కూటమికి తప్పదు ఓటమి

    • @Sudheersailada
      @Sudheersailada 4 місяці тому +1

      Ilaaagey oohallo undu😂😂😂

  • @saiyarramsetti1297
    @saiyarramsetti1297 4 місяці тому +4

    Thank you Sir ❤

  • @Chiru286
    @Chiru286 4 місяці тому +5

    Jai Pk & KDS 🔥🔥🔥

  • @pavanbada7017
    @pavanbada7017 4 місяці тому +7

    Anna voters already decided….ballot votes tho already start chesesaru….🎉

    • @v96-88
      @v96-88 4 місяці тому +1

      Avunu ycp gelavabotundhi

    • @pavanbada7017
      @pavanbada7017 4 місяці тому

      @@v96-88 ha ha ha alrady talk vachesindi bro

    • @v96-88
      @v96-88 4 місяці тому

      @@pavanbada7017 ekkada yellow media lonaa bro 😁

    • @pavanbada7017
      @pavanbada7017 4 місяці тому

      @@v96-88 a media lo iena anuko blue media lo matram avvaledu kada

  • @DURGAPRASAD-ey2lv
    @DURGAPRASAD-ey2lv 4 місяці тому +3

    Super speech anna tq

  • @shivachodagiri7733
    @shivachodagiri7733 4 місяці тому +2

    We Respect Pawan Kalyan & Kalyan Dileep Sunkara......❤

  • @maheshparuchuri5176
    @maheshparuchuri5176 4 місяці тому +22

    Anna we need you for JSP please Inka time vundhi next election ki ticket ki try chey Anna we will support

    • @v96-88
      @v96-88 4 місяці тому +3

      Appatiki janasena undadhu 😂

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 4 місяці тому +1

      @@v96-88Ycheapy vundadu emo 😂

    • @Veduvibes
      @Veduvibes 4 місяці тому

      Next elections lo YCP lo neeku seat pakka

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 4 місяці тому

      @@Veduvibes Jaggu will be a permanent employee at jail after this elections 😂🤣

  • @rajeshratti3607
    @rajeshratti3607 4 місяці тому +2

    ❤❤❤
    Thank you Kalyan garu

  • @maniroyal6640
    @maniroyal6640 4 місяці тому +19

    jai janasena jai KDS🙏✊🇮🇳

  • @stopycheapydogs9590
    @stopycheapydogs9590 4 місяці тому +1

    Thank you Kalyan Bro for opening up and embracing the reality. Jai Janasena ❤

  • @narendrasai3309
    @narendrasai3309 4 місяці тому +3

    love Dileep Anna i Admire you always your Analysis Anna ❤

  • @vsrbabu6895
    @vsrbabu6895 4 місяці тому +9

    100% janasena will win all segments no doubt about it

    • @KartheekTenali
      @KartheekTenali 4 місяці тому +2

      21 out of 21 ah😂 how how?

    • @v96-88
      @v96-88 4 місяці тому +3

      No way..... Pawan Kalyan gelavadanike kindha meedha avutunnadi 😂

    • @sarojinidevi8654
      @sarojinidevi8654 4 місяці тому +1

      😂😂😂😂

  • @Chiru286
    @Chiru286 4 місяці тому +2

    Kds garu explanation excellent ga icharu 🔥🔥🔥

  • @RRR3.O25
    @RRR3.O25 4 місяці тому +3

    చాలామంచి వీడియో చేశారు అన్నా... గ్రేట్ వీడియో... 2019 కి ముందు బుగ్గన రాజేంద్రనాథ్ గారంటే అసలు వేరే లెవెల్ రెస్పెక్ట్ వుండేది కానీ ఆయన పద్ధతిగా మాట్లాడే హుందాగా నడచుకునే ఆర్థిక శాఖా మాత్యులు కాబట్టి వైసీపీలో పూర్తిగా ఇమడలేక పోయారు మరి వైసీపీలో బూతులు మాట్లాడే వారికే మనుగడ వుంటుంది అనే కామెంట్స్ వున్నాయి అలాంటి వారికే మంత్రి పదవులు ఇచ్చారు అనే వాదన వుందికాబట్టి... పార్టీ ఏదైనా బుగ్గన , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా సబ్జెక్ట్ మాట్లాడే వారిని అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా వుంది...
    గ్రేట్ వీడియో అన్నా...❤❤

  • @devendervarkol7582
    @devendervarkol7582 4 місяці тому +3

    Meru koncham straight forwardness tagginchukoni....bajana practice cheste bagundu....ysrcp homeminister chestadi mimmalni....endukandi meku e paniki rani Adarsha bavalu....❤ from karimnagar

  • @muralikrishnagurram6816
    @muralikrishnagurram6816 4 місяці тому +1

    No words Anna… Love you 😍

  • @honeyratnam1991
    @honeyratnam1991 4 місяці тому +3

    Good analysis sir, I didn’t like jagan saying 175/175
    Because in democracy opposition must be also strong then only proper arguments , proper bills , will be carried out in assembly

  • @designermunikumar
    @designermunikumar 4 місяці тому +2

    నువ్వు ఈ మాట అంటున్నావు అంటే ఈ ముగ్గురి గురించి నిజంగా వీళ్ళకి ఏదో ఒక డౌట్ కొడుతోంది అన్న నీ మనసులో మాత్రం నిజంగా అభిషేకం మాట చెప్పినారు మీరు నువ్వు అసెంబ్లీలోకి పోయిన గాని చాలా మంచిదన్న

  • @eswar12341
    @eswar12341 4 місяці тому +3

    Chair bagundhi

  • @alekhyaprasad5019
    @alekhyaprasad5019 4 місяці тому +16

    దిలీప్ గారూ నమస్కారం meeru cheppindi 90% నేనుకూడా ఒప్పుకుంటా 1. పవన్ కళ్యాణ్ గారు 2. CBN గారు, vaallu అసెంబ్లీలో ఉండవలసిన వాళ్ళు ఒప్పుకోవాల్సిందే కనీ నారా లోకేష్ గారిని విషయం ఆలోచించవలసి ఉంటుంది నా అభిప్రాయం లో ఆయన కన్నా మీరే 💯 బెటర్ అని నా అభిప్రాయం నేను చెప్పింది తప్పైతే ప్రత్యుత్తరం ఇవ్వండి సార్ , ఎందుకంటె కుక్కలు మొరుగుతాయి

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 4 місяці тому +2

    దయచేసి వైసిపి కి ఓటు వేసి గెలిపించండి 🩵🤍💚 సంక్షేమ పథకాలు అందరికీ రావాలంటే జగనే రావాలి ❤

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 4 місяці тому +3

    Sunkara Anna ye party lo unna ...nijaalu cheptharu❤❤❤

  • @GnanagulikaFacts
    @GnanagulikaFacts 4 місяці тому +1

    Sir గ్రూప్ 2 mains కి chadhhuvukkunntuna help కావలి sir 😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yuvarajmanikanta1977
    @yuvarajmanikanta1977 4 місяці тому +4

    Indipendent ga ina i want to see him in assembly for next elections. Pk valla eyanani follow chesina eyanapai respect maatram eyana vaakdhaati valla ambedkar gari viluvalani represent cheydam i likes alot...

  • @COMMENT_CHADVU_MUNDHU
    @COMMENT_CHADVU_MUNDHU 4 місяці тому +10

    Jai kds jai jai kds

  • @saibharath3994
    @saibharath3994 4 місяці тому +5

    Abba vintutene chaala baagundi Anna meeru kaavali Anna

  • @vijayalakshmimeher3172
    @vijayalakshmimeher3172 2 місяці тому

    Good analysis.God bless you Naanna.

  • @jonndalakshman7026
    @jonndalakshman7026 4 місяці тому +12

    I know u r MAD die hard core fan for pawan bhai

    • @1985-gp8wm
      @1985-gp8wm 4 місяці тому +1

      He knows what to do and when to do. Only few party workers over action damages his self respect

  • @omyellaji8359
    @omyellaji8359 4 місяці тому +1

    మరో వారం పవన్ కళ్యాణ్ అభిమాని లా ఉండండి.

  • @prasadthatikonda7622
    @prasadthatikonda7622 4 місяці тому +3

    Anna meeru cheppindi correct aa kaani pavan kalyan vyavahara shaili chandrababu maata thiru valla vyavastha daridramgaa maruthundi vallanu chusi andaru alaage thayaraithunnaru aa vignatha gurinchi kuda vallu yelaa matladaloo cheppandi

  • @eswararaokada9718
    @eswararaokada9718 4 місяці тому +2

    Illanti time lo meeru Jana Sena Kuta mi Ki support cheya lani koru kuntanna mu pl,jai janasena ❤❤❤❤sir

  • @dasamurirajeshkumar7623
    @dasamurirajeshkumar7623 4 місяці тому +2

    Kalyan anna meeru matlade matallo kanttent Naku chala istam

  • @navyagayathribonam5639
    @navyagayathribonam5639 4 місяці тому +19

    Ycp lo evaru meeru cheppina vallu leru..so my vote is janasena ❤

    • @msatyanarayana9803
      @msatyanarayana9803 4 місяці тому +5

      నీకు కొంచెం కూడా బుర్ర లేదు అని అనిపిస్తుంది

    • @AnithaKanthala-tu9wu
      @AnithaKanthala-tu9wu 4 місяці тому +6

      Janasena lo okkadu kuda manchi nayakudu kuda ..my vote ycp

    • @PraveenH-su8ic
      @PraveenH-su8ic 4 місяці тому +2

      Odiyamma..okavela unnaa nuvvu janasena ke vesthav Ani telsu ra babu

    • @commenter1317
      @commenter1317 4 місяці тому +3

      Asal janasena lo nayakulu leru....so my vote to ycp

    • @Santiago-zr5wy
      @Santiago-zr5wy 4 місяці тому

      Asalau mee kooli sena lo undi..maa ycp, TDP valle kada raa 😂😂pilla sainik

  • @abhisai1779
    @abhisai1779 4 місяці тому +1

    మీరు మాట్లాడాలి sir.
    మీరు మాట్లాడకపోతే రాష్ట్రం నష్టపోతున్నది 😢😢😢

  • @sriramakhilsriakhil5707
    @sriramakhilsriakhil5707 4 місяці тому +26

    Jai janasena

  • @nanducreations6202
    @nanducreations6202 4 місяці тому +3

    Nice explanation sir

  • @vs1108
    @vs1108 4 місяці тому +2

    Ante ikkada ysrcp government, opposition lo cbn, lokesh and pawan garu ani decide chesaaru. And central lo bjp gelichesthundi ani decide chesesaaru . Alaane anipinchindi naaku

  • @bpadmaja8152
    @bpadmaja8152 4 місяці тому +3

    NDA kutami MPs should win and it will helps AP to raise the voice

  • @kamaladevi1456
    @kamaladevi1456 4 місяці тому

    I'm a neutral voter from AP
    With this single video , I felt... Not even pk, a spokesman like you is true strength for janasena.. If PK is wise enough, he must not loose you
    Great work dilip ji 🔥
    You may soon turn into political game changer like prasanth kishore

  • @leelaprasad3722
    @leelaprasad3722 4 місяці тому +3

    21 gurinchi chepparante , miru emblem politics ni support chestunnara, miru, clear unnara, first 3 chepparu ok, kani 21 ani enduku antunnaru

    • @yagatirudraprasad6875
      @yagatirudraprasad6875 4 місяці тому +1

      Unnave 21 seats.... anduloo nu veelainanttha ekkuvamandi unte third alternate kuda balanga untundani chepparu. Please understand.

  • @uppuhemanth2352
    @uppuhemanth2352 4 місяці тому +2

    Sir In my prediction u are the future MLA from bhimavaram .....JSP ❤in 2029

  • @lovarajuveeramalla2484
    @lovarajuveeramalla2484 4 місяці тому +1

    Good 💯 analysis

  • @dsurvey
    @dsurvey 4 місяці тому +1

    Hammaya.... thankyou ANNA......

  • @rajutalada1533
    @rajutalada1533 4 місяці тому +1

    అన్న నువ్వు చాలా మంచోవి plz అన్నా జన సేన నీ వదలొద్దు
    జై జన సేన ❤❤

  • @ycmayyappavc
    @ycmayyappavc 4 місяці тому

    Bagundhi andi.. Baga chepparu.. Ayina Jagan Assembly lo vundaali ante bagundedhi... I mean in Opposition.

  • @varaprasadkota581
    @varaprasadkota581 4 місяці тому +1

    Excellent analysis sunkar garu. Dr. B.R. Ambedkar himself unable to cope up with caste feeling and ultimately he followed Buddhism where he can get equality . Sir can you make a video explaining is there any change in these 75 years Dr. Ambedkar views.

  • @Kattasri447
    @Kattasri447 4 місяці тому

    అన్నయ్య మీరు ఎప్పుడు పవనన్న గారు పక్కనే ఉండాలి నీ కాళ్ళు ఐయన పట్టుకుంట❤❤❤❤❤

  • @seemavaikuntarao9009
    @seemavaikuntarao9009 4 місяці тому +1

    అన్నా.. KDS గారూ గత కొన్ని సంవత్సరాలనుండి మీ వీడియోలు గాని, TV డిబేట్ లలో మీ వాయిస్ చూస్తున్నాను, మెగా ఫ్యామిలీ తో మీ అనుబంధం గూర్చి చాలా విన్నాను.. మీలాంటి వ్యక్తి వైసీపీ కోవర్ట్ అంటే నమ్మే ప్రసక్తేలేదు. కాని మీరు జనసేనను కాని పవన్ కళ్యాణ్ ను కాని వదలొద్దని కోరుకుంటున్నాను.. దయచేసి వదలొద్దు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @commonman7896
    @commonman7896 4 місяці тому +1

    దిలీప్ శరీరం ఎక్కడ ఉన్న ఆత్మ జనసేన లో ఉంటాది

  • @VRP1516
    @VRP1516 4 місяці тому +29

    ఇప్పుడు వైసీపీ లో అటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు, వాళ్ళ వాళ్ల అసంబ్లి నాశనమే పరువు పోతుంది

    • @srinivasareddysanikommu3536
      @srinivasareddysanikommu3536 4 місяці тому

      అవును. బ్రో బాలకృష్ణ అయితే మంచి ఆటిట్యూడ్ చూపిస్తాడు.

    • @chandrasulamala8687
      @chandrasulamala8687 4 місяці тому +4

      Abbo package star 21 seats lo 16 TDP vallu poti chesthe naru enduku ra party package star star kakopothe 😂😂

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 4 місяці тому

      Exactly

  • @kathuladasu9269
    @kathuladasu9269 4 місяці тому

    Good analysis brother medwara pedalaki nyayajaragali sir

  • @Andhracults
    @Andhracults 4 місяці тому +1

    ఎవరు వెలితే బాగుండాలి అని ఒక విశ్లేషణ చేసినారు బాగానే ఉంది. కానీ చిన్న లాజిక్ మిస్ అవుతోంది సార్. ఎమ్మెల్యే అవ్వాలి అంటే ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకోవాలి అని మీరు మొన్న అన్నారు. ఐతే ప్రజలు ఎన్నుకోవాలి అంటే ప్రజలకి మీరు చెప్పిన సో కాల్డ్ నాయకులు ఒక నమ్మకం కల్పించాలి కదా. కని వీళ్లు అలా నమ్మకం కల్పించకుండా వాళ్ల సినిమాల ద్వారా ఉన్న క్రేజ్ తో గెలవలను చూడటం. అందుకే రాజకీయాల్లో చురుగ్గా లేని ఒక నాటకాల బ్యాచ్ ని దించి గెలిపించమని అడుక్కోవడం ఓక నాయకుడి లక్షణం హా😂.
    రేపు ఆ నాయకుడు గెలిచినకా విర్రవీగితే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్లాలి, ప్రచారం చేసిన ఆ నాటకాల బ్యాచ్ దొరుకుతారా? సార్ లోకేష్ గారు ఐనా కానిసం ప్రజల్లోకి వచ్చి ట్రై చేసినాడు, కాని PK గారు CBN తో తప్పిస్తే ప్రజల్లోకి రాలేదు. ప్రజల కష్టాలు తెలుసుకోని అందగా ఉండెవాడు నాయకుడు కాని ఇలా సొంత రాజకీయకోసం తనని నమ్మి జీవితాలు తాకట్టుపెట్టిన వాళ్ళని వాడుకొని వదిలేయటం నాయకత్వ లక్షణం అని నేను అనుకోవటం లేదు. ఇలా చేసిన కూడా ఎప్పటికి కూడా అసలైన నాయకుడు అవ్వలేరు

  • @vamsikrishnathota1999
    @vamsikrishnathota1999 4 місяці тому +3

    please react on mahasena Rajesh he oppose the janasena party and Pawan Kalyan.

  • @LakshmanDalli123
    @LakshmanDalli123 4 місяці тому

    దిలీప్ సుంకర గారు మీ గురించి మిగతా వాళ్ళకి ఏమో మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను ఎందుకు ఆ అసమతుల్యత అనే విషయం వందకి 100% మీలో నాకు కనిపిస్తూ ఉంటుంది.. మీరే కాదు మీ నాయకుల్లో కూడా ఆ చిరంజీవి లోను ఆ పవన్ కళ్యాణ్ లోను ఇది సూపర్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంద. ఆవు చేలో మేస్తే దూడ కంచన వేస్తుందని.. మీకు కోపం వచ్చినప్పుడు ఒకటి మాట్లాడతారు అది మేము వినాలి నీకు ప్రేమ పుట్టినప్పుడు మరొకటి మాట్లాడతారు అది మేము వినాలి మీ నాయకుడు కూడా ఇష్టం వచ్చినప్పుడు ఒక పార్టీతో కలుస్తాడు అది మేము మోయాలి కష్టం వచ్చినప్పుడు తిడతాడు అది మేము నమ్మాలి మీరు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటారు అది మేము అప్పటికప్పుడు నమ్మేస్తాం ఉండాలి మళ్లీ అప్పటికప్పుడు మీరు మారిపోతుంటారు మళ్లీ మిమ్మల్ని మారిపోతూ ఉండాలి ఏ రాజ్యాంగంలోని ఏ ల లా లోను నేర్చుకున్నారు సార్ మీరు అంటే ఎలాగ ఇది ఆ నాగబాబు అంతే ఒకలాగా తిడతాడు మీరు ఇల్లు అంటే తిడతారు మన చేతిలో ఒక నాలెడ్జ్ ఉంది కదా దాని ఎటు పోయినా ఆపాదించు గల గల సామర్థ్యం మన దగ్గర ఉంది కదా నేను మీరు మారిపోయినట్టు మీ మాటలు కూడా మార్చేసి అందుకే నమ్మకం లేకపోవడం నీకు నమ్మకం ఉంటే విశ్వసనీయత మీకు లేదు మిమ్మల్ని అందరూ నమ్మాలి అనుకుంటారుఇప్పటికిప్పుడు ఈ వీడియోలో నేను మూడు నియోజకవర్గాల గురించి మాట్లాడతానని చెప్పి మళ్ళీ 21 నియోజకవర్గాల గురించి మాట్లాడుతున్నావ్ గీత వాళ్ల సంగతి ఎలా ఉన్నా దేశద్రోహులు కింద వస్తే మొదటి కింద మీరే వస్తారేమో.. అప్పటికప్పుడే అంటే మీకు ఒక ఫోన్ కాల్ వస్తది దాంట్లో ఏదో రిక్వెస్ట్ ఉంటది మీకు ఇంకొక ఫోన్ అది మీకు వ్యతిరేకంగా ఉంటది వెంటనే ఫైర్ అయిపోతారు కరెక్ట్ కాదు దిలీపు శంకర్ గారు మీ కంటే ఒక ఇమేజ్ ఉంది అది సస్టైనబుల్ గా మెయింటైన్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇది ప్రజాస్వామ్యం ఎవరికి నచ్చిన వ్యక్తిని అభిమానించే స్వాతంత్రం ఉంది తప్పులేదు మీరు ఇటు ఆటో ఉండండి లేదు అంటే మీలో ఉండండి అంతేగాని ప్రజలు అలా ఉండండి ఇలా ఉండండి అని దయచేసి మీరు మెసేజ్ ఇవ్వకండి

  • @Karthikspe
    @Karthikspe 4 місяці тому +66

    వచ్చేది టిడిపి జనసేన 155 సీట్స్ కన్ఫర్మ్ Jai Janasena 🤝 Jai TDP

    • @balajireddy1225
      @balajireddy1225 4 місяці тому +32

      Joke of the year 😂😂😂😂 wait and see

    • @PramodVallamsetty
      @PramodVallamsetty 4 місяці тому +32

      @@balajireddy1225 AS A Pawan kalyan fan I am saying 120+ seats YCP will get

    • @powerstarpspk6693
      @powerstarpspk6693 4 місяці тому +13

      Ycp 100win

    • @AilollaVivek
      @AilollaVivek 4 місяці тому +1

      No doubt

    • @bhupathiyadav720
      @bhupathiyadav720 4 місяці тому +2

      Kalalu kanali bro.. Kani kallu teruchukone kalalu kanakudadhu...

  • @KrishnaTeju-dx4bi
    @KrishnaTeju-dx4bi 4 місяці тому +1

    Kalyan garu thanks andi Plzzzz pawan sir nee em anakandi kalyan garu plzzzzz

  • @sangameshwarn86
    @sangameshwarn86 4 місяці тому

    Thank you brother, we need these types of analysis..

  • @jagadeeshvalavala2761
    @jagadeeshvalavala2761 4 місяці тому

    Kalyan Bro .. god bless you with good health and happiness. I like your analysis and knowledge. We should see you in a good position in politics

  • @pothalaganesh4035
    @pothalaganesh4035 4 місяці тому +9

    Jai janasena ....

  • @shiva_yarramsetti
    @shiva_yarramsetti 4 місяці тому +3

    🔥✊

  • @srinivasarao9976
    @srinivasarao9976 4 місяці тому

    Bro, compleatley I am agree with you ..

  • @jonndalakshman7026
    @jonndalakshman7026 4 місяці тому +3

    Please make Vedio about pk uno invitation

  • @pandrankirajarao2299
    @pandrankirajarao2299 4 місяці тому +2

    Please sopprt jenasena🙏🙏🙏🙏

  • @sidduwc7797
    @sidduwc7797 4 місяці тому +1

    Brother... Please make video on BJP's intention to cancel all reservations by 2027

  • @Pulser-nn5gf
    @Pulser-nn5gf 4 місяці тому

    నేను వైసీపీ పార్టీ దిలీప్ అన్న ని మొన్నటి వరకు తిట్టాను but అయన మాట్లాడే విధానం బాగుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడవు అన్న 🙏🏻

  • @AilollaVivek
    @AilollaVivek 4 місяці тому +3

    Anna SC, ST vallaki YCP chala anyayam chesindhi. meeru YCP bramalo unnaru. Malli regret avutharu

  • @malothramesh6413
    @malothramesh6413 4 місяці тому +20

    Maybe 2024 ycp win 145

    • @rajuyadav-zh6qj
      @rajuyadav-zh6qj 4 місяці тому +9

      ఒక 45 వస్తే గొప్పే

    • @SRINU-69
      @SRINU-69 4 місяці тому +1

      Ysrcp 177/175 25/25

    • @pana2521
      @pana2521 4 місяці тому

      Yes

    • @Karthikspe
      @Karthikspe 4 місяці тому +4

      వార్ వన్ సైడ్ ఆయిపోయింది #Helloapbyebyeycp

    • @Ragu977
      @Ragu977 4 місяці тому

      Yendhuku leniponivi, kodhirijulu agi chusthe thelisipotundhi ga.. asthamanam yedhava predictions prathi vadunu yedhava bogus channels nunchi...

  • @nagababu3043
    @nagababu3043 4 місяці тому

    రోజుకు ఒక్క లగా బాగా చెప్తావ్ అన్నా ఒక్క రోజు పొగడుతావ్ మరో రోజు మరోలాగా మల్లి జనసేన ప్రేమ మొదలైంద్ మికు

  • @vijayjally
    @vijayjally 4 місяці тому

    మీ స్పీచ్ లుకి ఆహా...ఓహో అనలేను. ఎందుకంటే తటస్తం గా మీరు ఎది మాట్లాడిన సూపర్. మా మైండ్ లోకి వెళ్ళిపోతది. మీరు ఎప్పటికీ మర్చబడని Text book. కొన్ని తరాలు చదువుతారు మిమ్మలిని

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk 4 місяці тому +1

    PK ఓటమి ఖాయం అనిపిస్తుంది.

  • @rameshroyal7852
    @rameshroyal7852 4 місяці тому

    అన్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతలా అభిమానించే ది మిమ్మల్ని అన్న మీరు ఎప్పుడు జనసేనకు సపోర్ట్ గా ఉండండి❤❤❤

  • @ss-vt1lu
    @ss-vt1lu 4 місяці тому +4

    జగనన్న తోపు దమ్ముంటే ఆపు 🦁☝️ మాకంటూ ఒక పార్టీ ఉంది మాకంటూ ఒక జెండా ఉంది మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు మేము ఎవరి జెండాలో మోయం మేము జెండా కూలీలు కాదు 😂

    • @Chiru286
      @Chiru286 4 місяці тому

      420 bye 😂 😂😂😂

    • @ganjisagar5986
      @ganjisagar5986 4 місяці тому +1

      Yes, jagan anna thopu correct but not in rajakiyam only one in @ kondalu mingadam and dhalithudni champi door delivery chesinodini kapadadam and rowdy rajakiyam cheyyadam @ ONLY ONE JAGAN

    • @ss-vt1lu
      @ss-vt1lu 4 місяці тому

      @@Chiru286 జండా కూలీ బాయ్ 🤭🤣

    • @ss-vt1lu
      @ss-vt1lu 4 місяці тому

      @@ganjisagar5986 జగనన్న తోపు కాబట్టే ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీ గెలిచాడు సీఎం గెలిచాడు జగన్ తో పాటే పోటీగా పెట్టిన జనసేన అధ్యక్షుడు పావలా ఇప్పటికీ ఎమ్మెల్యే కూడా కాలేదు 😂

    • @Chiru286
      @Chiru286 4 місяці тому

      420 ki jail after elections 😂😂😂

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 4 місяці тому +1

    Tea Time owner is not genuine very sorry to say it Thank you Kalyan garu

  • @raj9039
    @raj9039 4 місяці тому +4

    పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాగడం..🐕‍🦺

  • @naresh-qm4lw
    @naresh-qm4lw 4 місяці тому +1

    ఏరోజు ఎవడు ఏమి మాట్లాడతాడో అస్సలు అర్ధం కావట్లేదు

  • @jvb2601_knl
    @jvb2601_knl 4 місяці тому

    హే..! ఊకో అన్నా...! డెమాక్రసీ, గిమాక్రసీ, హిపోక్రసీ... గవన్నీ మాకు తెల్వదు.
    " వై నాట్ 175..? " గంతే..!

  • @NagarajuKasse-g1m
    @NagarajuKasse-g1m 4 місяці тому +1

    ముగ్గురూ గెలవాలి అసెంబ్లీ లో ప్రతిపక్షం బలంగా ఉండాలి అంటున్నాడు అంతే జగన్ CM అని డిసైడ్ అయిపోయాడు అన్నా 👍❤

  • @krishnakrish3180
    @krishnakrish3180 4 місяці тому

    అన్న నువ్వు ఎప్పుడు జనసేన మనిషి ల ఉండాలి

  • @arunkumarrevuru1915
    @arunkumarrevuru1915 4 місяці тому

    Excellent Kalyan garu. You are back again. I strongly wish to see you as a legislator in AP assembly at the earliest. Ofcourse to see in AP assembly is purely my selfishness otherwise i would recommend you to be in Parliament to sit along with legendary parliamentarians like Modi Nirmalasitaraman. Every second my mind thinks why Pavan Kalyan didn't considere Kalyan Dilip Sunkara.
    Any how keep going in right way
    All the best 👍

  • @vallibabu704
    @vallibabu704 4 місяці тому +1

    Tq sir God bless you sir

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 4 місяці тому

    Baaga chepparu brother

  • @ratnaram334
    @ratnaram334 4 місяці тому +1

    Kalyan Sukara garu Jagan Mohan Reddy garu marala 2024 CM autharua ani cheppi nanduku

  • @aask1986
    @aask1986 4 місяці тому

    గాంధేయవాదం, అంబేద్కర్వాదం తప్పకుండా ఉండాలి